మిరపలో కొమ్మకుళ్ళు, కొమ్మ ఎండుతెగులు నివారణ

Поделиться
HTML-код
  • Опубликовано: 30 янв 2025
  • మిరప పంటను ప్రధానంగా ఆశించే వ్యాధులలో ఈ కొమ్ముకుళ్ళు మరియు కొమ్మ ఎండు తెగులు అనేవి చాలా ప్రమాదకరమైనవి ఇవి చాలా వేగంగా విస్తరించడమే కాకుండా పంటను తీవ్రంగా నష్టం చేకూరుస్తాయి దాంతో పాటుగా మనం పై పాటుగా మందులు స్ప్రే చేసినప్పటికీ కూడా అది తొందరగా అందుబాటులోకి రాదు. అయితే దీనికి కొన్ని రకాల యాజమాన్యం పద్ధతులు పాటించడం వల్ల దీన్ని మొదటి దశలోనే నివారించవచ్చు మనం ఎక్కువగా ఫంగిసైడ్స్ వాడినప్పుడు మొక్క యొక్క ఇమ్యూనిటీ సిస్టం అనేది దెబ్బతింటుంది దానివల్ల మొక్క తనని తాను స్వతహాగా కాపాడుకునే సమర్థతను కోల్పోతుంది దయచేసి పురుగుమందులు స్ప్రే చేసే ముందు రైతు ఇది ఆలోచించుకోండి. నాకు అన్ని తెలుసు అనుకునే పెద్ద రైతులు ఈ యొక్క చిన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఒక రైతుకు ప్రతి విషయం మీద పరిపూర్ణమైన అవగాహన పెరగడం కోసం మేము చేస్తున్న ఈ ప్రయత్నానికి మీ వంతు సహకారం అందించండి కచ్చితంగా వీడియోస్ షేర్ చేస్తూ ఉండండి మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా తెలుగు యువత టీం అనేది ఎల్లప్పుడూ సపోర్ట్ గా ఉంటుంది ఈ కొమ్మకు తెగులు అలాగే కొమ్మకుల్లు అలాగే వైరస్లు తెల్ల దోమ ఎర్రనల్లి నల్ల తామర వీటన్నిటికీ సంబంధించి కూడా మన చానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి ఒకసారి వెళ్లి చూడండి ప్రధానంగా మన ఛానల్లో ఉన్నటువంటి ప్లే లిస్ట్ విభాగాల్లోకి వెళితే అక్కడ దేనికి సంబంధించిన వీడియోస్ అవి ప్లే లిస్ట్ చేయబడి ఉన్నాయి కచ్చితంగా వెళ్లి చూడండి జై హింద్ జై జవాన్ జై కిసాన్...
    ప్రతి రైతు ఈ చిన్న చిన్న జాగ్రత్తలు చేపట్టి అధిక దిగుబడులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అలాగే ఈ వీడియో షేర్ చేసి మొక్కల్ని వైరస్లు తెగుళ్లు అలాగే పురుగుల నుండి మొక్కల్ని కాపాడుకోండి అధిక దిగుబడి పొందడానికి అవకాశం ఉంటుంది...
    మిరప యాజమాన్యం: • మిరప యాజమాన్యం
    నేల యాజమాన్యం: • నేల యాజమాన్యం
    పత్తి పంట యాజమాన్యం: • పత్తి పంట యాజమాన్యం
    Facebook : www.facebook.c...
    ఇంస్టాగ్రామ్ :
    www.instagram....
    వాట్సాప్ గ్రూప్ : వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వాలి అనుకున్న రైతులు మీ యొక్క పంట వివరాలు 9542043040 నెంబర్ కి వాట్సాప్ చేయండి దానికి సంబంధించిన గ్రూప్ లో మిమ్మల్ని ఆడ్ చేస్తారు
    .
    .
    .
    .
    .
    .
    .
    .
    .
    .
    #cottonseed #cotton #cottonfarming #cottoncrop #chilliseeds #రైతుఛానల్ #రైతుబడి #రైతునేస్తం #rythubadi #raithubharosa #raithubandhu #raitheraju#raithunestham ‎@Raitunestham ‎@raithusamacharavedika ‎@RythuBadi #sattanapallichilli #sattanapalli mirchi #ghanajivamtrutham #sattanapalligosal #amaravathigosals #celebratefarming #thrips #apsa80 #insecticide #chillicrop #agricultural #agriculture #agricultural life #comedy #comedyvideo #comment #midia #ballarichillifarming #jabardasth #hyperaadi #chilli #mirchi #mirchmarket #mirapakaya #gunturchilli #chilliseed #farming #narasaraopetmirchi #guntirmirchi #bandarupallichilli #pulipaduchilli #farmingsimulator19 #farmerlife #hyderabad #city #glandpharma #youtubeshorts #youtube #youtubechannel#gunturchilli #celebratefarming #trips #pest #seed #software #nojob #farmingbest #khammammirchimarket#farming #APSA80 #అప్స80 #వ్యవసాయంలో ఒక మార్పు #farming #cocoly #gosala# #APSA80 #cotton #cottonseed #cottonseeds #amru thpattran #mirchi seed @RythuBadi @yuvaraithu6244 @telugu-rythu @Manukota6tvTeja @arunagriculture786 @kamallivefarmingschool @navayuvaraithu @Raitunestham @prasanth24 #farming #apsa80 #agriculture #cotton #celebratefarming #cottonseed #mirchi #agricultural #gunturchilli

Комментарии • 77

  • @venkateswarreddyg4741
    @venkateswarreddyg4741 2 месяца назад +1

    Thanks for your great job

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  2 месяца назад +1

      థాంక్యూ సో మచ్ అన్నా వీడియో షేర్ చేయండి అలాగే మేము చేసే ప్రయత్నం సపోర్ట్ చేయండి

  • @shaikjanimiya9724
    @shaikjanimiya9724 2 месяца назад

    మంచి సమాచారం చెబుతున్నారు సమాధానం చెబుతున్నారు ధన్యవాదాలు

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  2 месяца назад +1

      థాంక్యూ సో మచ్ అన్న వీడియోస్ షేర్ చేసి సపోర్ట్ చేయండి

  • @care1808
    @care1808 3 месяца назад +1

    Anna meeru cheppindhi 100% correct....yevaru pattinchokoru anna anthey adhi...loss vachinappudu government venaka padathaaru....iam also a farmer andhkey chepthunaaa...thappugaaa ardham chesukokandi.... Manam maaruthey automatic gaaa Anni maaruthaayi...manam government meedha depend avvadam kaadhu, vallu mana meedha depend avvali...uchithaaa haamilu enni ichinaa waste oka raithuni baagucheste chaalu....i am graduate , and I want to become a farmer, proudly saying....😊

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  2 месяца назад

      ఓకే బ్రదర్ మీలాంటి ఉత్సాహం ఉన్న రైతుని సక్సెస్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తూనే ఉంటాము ఈ ప్రయత్నాన్ని మీరు కూడా ఎంకరేజ్ చేయండి దానికి కచ్చితంగా వీడియోస్ షేర్ చేయండి మా ప్రయత్నానికి సపోర్ట్ చేయండి

  • @VenkateshMudhiraj9998
    @VenkateshMudhiraj9998 3 месяца назад +1

    Super Anna
    చాలా బాగా వివరించారు

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  3 месяца назад

      థాంక్యూ వెంకటేష్ అన్న వీడియో షేర్ చేయండి అన్న ఈ ప్రయత్నానికి మీ సపోర్ట్ అందించండి అన్న

  • @Rythu9799
    @Rythu9799 2 месяца назад

    Anna miru cheppina Bobbra mandhu
    Vadenu,chala Baga pani chesindi
    Thanks

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  2 месяца назад

      థాంక్యూ బ్రదర్. షేర్ చేయండి సపోర్ట్ చేయండి

  • @BajidShaik-v1i
    @BajidShaik-v1i 2 месяца назад

    Thank you Anna manchi information icharu

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  2 месяца назад

      మీకు కూడా థాంక్యూ అన్న వీడియోస్ షేర్ చేసి సపోర్ట్ చేయండి

  • @9642131302
    @9642131302 2 месяца назад

    Good information Anna

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  2 месяца назад

      థాంక్యూ సో మచ్ అన్న వీడియోస్ షేర్ చేయండి నేను చేసే ప్రయత్నానికి సపోర్ట్ చేయండి

  • @lingampallymaheshyadavmahe3857
    @lingampallymaheshyadavmahe3857 3 месяца назад

    Anna Meeru chaala Baga chepparu

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  3 месяца назад

      థాంక్యూ సో మచ్ అన్న వీడియోస్ షేర్ చేస్తూ ఉండండి పక్క రైతులకు తెలియజేస్తుందని మేము చేసే ప్రయత్నానికి సపోర్ట్ చేస్తు ఉండండి

  • @rachabantivenkateshwarlluy1676
    @rachabantivenkateshwarlluy1676 2 месяца назад +2

    అన్న రైతులకు కావలసిన ప్రతి విషయం అర్థమయ్యేటట్లుగా చెప్పినందుకు ధన్యవాదాలు అన్న 🙏

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  2 месяца назад +2

      థాంక్యూ సో మచ్ అన్న అలాగే విలువైన సమాచారం అన్నారు కాబట్టి ఖచ్చితంగా మీ తోటి రైతులకు చేరే విధంగా షేర్ చేయండి వీడియో పూర్తిగా చూడండి లైక్ చేయండి, మేము చేసే ప్రయత్నానికి సపోర్ట్ చేయండి

  • @rajireddychinthalapally8823
    @rajireddychinthalapally8823 2 месяца назад

    Super Anna

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  2 месяца назад

      థాంక్యూ సో మచ్ అన్న వీడియో షేర్ చేయండి సపోర్ట్ చేయండి

  • @kasiramthatikonda2019
    @kasiramthatikonda2019 3 месяца назад

    good explanation

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  3 месяца назад +1

      థాంక్యూ సో మచ్ అన్న వీడియోస్ షేర్ చేసి మా ప్రయత్నానికి సపోర్ట్ చేయండి

  • @mallikarjunraomandalapu3493
    @mallikarjunraomandalapu3493 3 месяца назад

    Independency strong chesthundi super quotation

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  2 месяца назад +1

      థాంక్యూ బ్రదర్ వీడియో షేర్ చేయండి నేను చేసే ప్రయత్నానికి సపోర్ట్ చేయండి

  • @rameshreddy948
    @rameshreddy948 3 месяца назад

    Thank you for your effort brother

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  3 месяца назад

      థాంక్యూ సో మచ్ అన్నా ప్రతిఫలం రావాలి అంటే మీరు కూడా షేర్ చేసి సపోర్ట్ చేయండి అన్నా

  • @malothramesh1472
    @malothramesh1472 2 месяца назад

    Hai anna good information ramesh garla mahabubabad

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  2 месяца назад

      Tq అండ్ షేర్ చేయండి అన్నా

  • @khasimpasha2539
    @khasimpasha2539 3 месяца назад +3

    Anna meru cheppedi correct 💯

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  3 месяца назад +2

      థాంక్యూ సో మచ్ అన్నా నేను చేసే ఈ ప్రయత్నానికి సపోర్ట్ చేయండి షేర్ చేస్తూ ఉండండి పక్క రైతులకు తెలియజేస్తూ ఉండండి

    • @banjaravillagequeen1620
      @banjaravillagequeen1620 2 месяца назад +1

      Hi❤❤❤

  • @villagefarmingr
    @villagefarmingr 3 месяца назад

    👍👍

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  3 месяца назад

      థాంక్యూ రాజు వీడియో షేర్ చెయ్ సపోర్ట్ చెయ్

  • @RangareddyNelaturi-t8y
    @RangareddyNelaturi-t8y 2 месяца назад

    Kommakullu ku e mandhu vadali cheppandi

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  2 месяца назад

      అన్నా వీడియోలు అంత క్లియర్ గా చెప్పడం జరిగింది. ఒక్కసారి ఈ మొక్క ఫొటోస్ అక్కడ ఉన్న ఆ నెంబర్ కి వాట్సాప్ చేయండి వేరు వేరు కారణాల వల్ల ఒక మొక్కలు వస్తుంది ముందు మనకు వచ్చిన కారణాన్ని తెలుసుకొని మందులు వాడుకున్నట్లయితే తొందరగా కంట్రోల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ వీడియో షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని శాస్త్రీయ వివరణ పేలిసి చూడండి మీకు క్లియర్గా అర్థం అవుతుంది

  • @rameshangolla
    @rameshangolla 2 месяца назад

    Don't worry bro
    Carry on

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  2 месяца назад

      ఓకే అన్నా థాంక్యూ సో మచ్ అన్నా. వీడియో షేర్ చేయండి మేము చేసే ప్రయత్నానికి సపోర్ట్ చేయండి మేము కచ్చితంగా మీకోసం ఇంకా నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం

  • @bhukyakumar9555
    @bhukyakumar9555 3 месяца назад

    Ala prepare cheyyali anna basilus and trichoderma

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  3 месяца назад

      వీడియో చివర్లో నెంబర్ ఉంటుంది అందులో సెకండ్ నెంబర్ కి కాల్ చేయండి అన్నా మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అలాగే వీడియో షేర్ చేయండి ఈ వీడియో చివర్లో శాస్త్రీయ వివరణ అనే ప్లే లిస్ట్ వస్తుంది. అందులో ఉన్న వీడియోస్ చూడండి

  • @chinnavenkatswarluvadlamud6049
    @chinnavenkatswarluvadlamud6049 2 месяца назад

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  2 месяца назад

      థాంక్యూ సో మచ్ అన్న వీడియో కచ్చితంగా షేర్ చేయండి పూర్తిగా చూడండి

  • @care1808
    @care1808 3 месяца назад +1

    Anna naaku organic lo total panta motham pandithaaa? Without chemicals

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  2 месяца назад

      ప్రయత్నిస్తే ఈ భూమ్మీద ప్రతి పని సాధ్యమే అన్నా

  • @RajeshKeloth-n1r
    @RajeshKeloth-n1r 3 месяца назад

    Anna will wood valladhi wiltez kotta, cabrio top kotta, custodia kotta komma kulludu ku thaggatle anna nadhi paper thota

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  2 месяца назад

      ఒక మనిషికి ఆహారం దొరక్క బక్క చిక్కిపోయాడు తనకు తినడానికి ఆహారం లేకపోవడం వల్ల శక్తి లేక నీరసించి పోయాడు ఆయనకు జ్వరం టాబ్లెట్ వేయడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు ఆహారం పెట్టాలి మొక్క కూడా అంతే...
      ముందు దానికి ఆహారం పెట్టి ఆ తర్వాత మందు వేయాలి అన్న. వీడియోలో చెప్పాను కదా క్యాల్షియం లేకపోవడం వల్ల కూడా ఫంగల్ ఇన్ఫెక్షన్ వస్తుంది సాయిల్ అప్లికేషన్ లో క్యాల్షియం ఇవ్వండి

  • @chinna-amma
    @chinna-amma 2 месяца назад

    Mokka perugudala ledhu nenu moka vesi 2months avuthundhi emcheyali chepu anna

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  2 месяца назад

      9291576305 ఈ నెంబర్ కి మొక్కలు వాట్స్అప్ పెట్టి కాల్ చేయండి అన్నా

  • @bodigeraju814
    @bodigeraju814 3 месяца назад +1

    OSA మీరు చెప్పెనా manddulu స్ప్రే chesukovassa

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  2 месяца назад

      Osa ఫంగిసైడ్స్ తో వాడుకోకపోవడమే మంచిది. ఫంగిసైడ్స్ స్ప్రే చేసుకున్న తర్వాత దాన్ని వాడుకోండి

    • @bodigeraju814
      @bodigeraju814 2 месяца назад

      @yuvaraithu6244 థాంక్స్

  • @balakrishna4449
    @balakrishna4449 3 месяца назад

    👌👍🙏💐🙏

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  3 месяца назад

      థాంక్యూ సో మచ్ అన్న కచ్చితంగా వీడియో షేర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా

  • @kondaiahkotika3927
    @kondaiahkotika3927 2 месяца назад

    Anna.nanu.amisrar..ontime.natio.ontim.to.tacat.tonutrins.15daylo.3time.spray.chesina.ina.control..kaled.anna

  • @gundalaraveendra169
    @gundalaraveendra169 20 дней назад

    Bobbara mudatha chala undhi emi spry cheyali

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  20 дней назад

      9291576305
      E nbr ki mokka photos pettandi anna

  • @maheshmotike3154
    @maheshmotike3154 3 месяца назад

    Block thrips chala unnay avi purthiga povadaniki mandhu cheppu bro

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  3 месяца назад

      20 ltr ట్యాంక్ కి 60g లెన్సర్ గోల్డ్ + 100g బెల్లం కలిపి స్ప్రే చేస్కోండి

    • @maheshmotike3154
      @maheshmotike3154 3 месяца назад

      Pothaya anna

    • @maheshmotike3154
      @maheshmotike3154 3 месяца назад

      Pothaya anna

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  3 месяца назад

      Okasari వాడి చూడు బ్రదర్ మీరు చెప్పిన మందు కంటే కూడా బెటర్ గా పని చేస్తుంది

  • @somusomu3856
    @somusomu3856 3 месяца назад

    Anna biological use chesinappudu adi systamatic ga Pani cheyyadu kada anna

    • @somusomu3856
      @somusomu3856 3 месяца назад

      Only contact ga matrame Pani chestundi

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  3 месяца назад

      ఇప్పుడు మనకు ఒక ఫంగస్ ఉంది అనుకున్నాం అది మొక్క అన్ని భాగాల్లోకి విస్తరిస్తుంది అంటే అది కేవలం కాంట్రాక్ట్ యాక్షన్ వల్ల మాత్రమే కాదు కదా ఎక్కడ రికార్డ్ అవ్వని అంతమాత్రాన దానికి సిస్టం యాక్షన్ లేదని ఎలా చెప్పగలం. ఇంకొకటి మనం ఇచ్చేది ఒక పారాసెట్ అంటే ఆల్రెడీ ఉన్న దాని మీద జీవించేది ఉదాహరణకు ఒక మొక్క పైన మనం స్ప్రే చేసినప్పుడు అక్కడ ఉన్న దోమ మీద ఇది పడినప్పుడు శరీరం మీద ఇది పెరుగుతుంది ఇది ఇంకో దోమ ని కలిసినప్పుడు దానికి కూడా వ్యాప్తి చెందుతుంది ఇలా ఒక జీవిని ఆధారంగా చేసుకొని లేదంటే ఒక పారాసెట్ ని ఆధారంగా చేసుకుని వృద్ధి చెందుతుంది వ్యాప్తి చెందుతుంది

    • @somusomu3856
      @somusomu3856 2 месяца назад

      Super anna

  • @vinaykandela9337
    @vinaykandela9337 2 месяца назад

    Sollu vaddu solution cheppu

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  2 месяца назад

      కారణం తెలుసుకోకుండా సొల్యూషన్ తెలుసుకుంటే నీ జీవితాంతం పక్క వాడి మీద ఆధార పడవలసిందే. జీవితంలో నేర్చుకోవాలంటే ముందు కారణం తెలుసుకోవాలి ఆ తర్వాత సొల్యూషన్ తెలుసుకోవాలి. మీకు కేవలం మందు డబ్బాల పేర్లు కావాలి అనుకుంటే ఈ ఛానల్ మీకు అవసరం లేదు. కేవలం మందు డబ్బాల పేర్లు చెప్పే చానలు చాలా ఉన్నాయి వెళ్లి చూడండి

  • @janardhankusa5214
    @janardhankusa5214 2 месяца назад

    అన్న ఎపుగా రావడానికి ఏమి వాడాలి

  • @markamsudheer9212
    @markamsudheer9212 2 месяца назад

    Wilt problem anna

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  2 месяца назад

      ఒకసారి ఇందులోని సెకండ్ నెంబర్ కి వాట్సాప్ లో ఫొటోస్ పెట్టి సెకండ్ నెంబర్ కి కాల్ చేయండి అన్నా

  • @srisailamyadav9740
    @srisailamyadav9740 2 месяца назад

    కొమ్మ కుల్లుకు ఎ మందు వాడాలి

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  2 месяца назад

      అన్నా మీకు వచ్చిన ప్రాబ్లంని బట్టి ఆ వీడియోలో కంపేర్ చేసుకుని ఆ వీడియో చివర్లో చెప్పాను ఆ మందులు వాడుకోండి మీకు ఏదైనా డౌట్ ఉంటే ఆ వీడియో చివర్లో ఉన్న నెంబర్ కి కాల్ చేయండి అలాగే వీడియో షేర్ చేయండి వీడియో చివర్లో వచ్చే శాస్త్రీయ వివరణ అనే ప్లే లిస్ట్ చూడండి

  • @narrareddy1979
    @narrareddy1979 3 месяца назад

    క్రాప్ సెట్టింగ్ రావాలంటే ప్లాంట్ బూస్టర్+ఫ్లవర్ బూస్టర్ వాడచ్చ, తెలుపండి

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  3 месяца назад

      అన్న మొదట ప్లాంట్ బూస్టర్ మరియు మల్టీమిన్ కలిపి వాడండి. అప్పటికి మీకు పూత సరిపోకపోతే ఫ్లవర్ బూస్టర్ వాడుకోండి

  • @VitroLifeScience
    @VitroLifeScience 2 месяца назад

    Mee mobile no plz

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  2 месяца назад

      వీడియో ఎండ్లో ఉంటుంది చూడండి