Размер видео: 1280 X 720853 X 480640 X 360
Показать панель управления
Автовоспроизведение
Автоповтор
నా నీతి సూర్యుడా - భువినేలు యేసయ్యాసరిపోల్చలేను నీతో- ఘనులైన వారిని (2)రాజులకే......... మహారాజవుకృపచూపే........ దేవుడవునడిపించే......... నజరేయుడాకాపాడే........... కాపరివి (2) ||నా నీతి||శ్రమలలో - బహుశ్రమలలో- ఆదరణ కలిగించెనువాక్యమే - కృపావాక్యమే - నను వీడని అనుబంధమై (2)నీమాటలే - జలధారాలై - సంతృప్తి నిచ్చెనునీమాటలే - ఔషధమై - గాయములు కట్టెనునీ మాటే మధురంరాజులకే......... మహారాజవుకృపచూపే........ దేవుడవునడిపించే......... నజరేయుడాకాపాడే........... కాపరివి ||నా నీతి||మేలులకై - సమస్తమును - జరిగించుచున్నావు నీవుఏదియు - కొదువ చేయవు - నిన్నాశ్రయించిన వారికి (2)భీకరమైన కార్యములు - చేయుచున్నవాడాసజీవుడవై - అధిక స్తోత్రము - పొందుచున్నవాడాఘనపరుతును నిన్నేప్రేమించే ..................యేసయ్యానీవుంటే ...................చాలునయానడిపించే ................. నజరేయుడాకాపాడే .....................కాపరివి ||నా నీతి||సంఘమై - నీ స్వాస్థ్యమై - నను నీ యెదుట నిలపాలనిఆత్మతో - మహిమాత్మతో- నన్ను ముద్రించి యున్నావు నీవు (2)వరములతో - ఫలములతో - నీకై బ్రతకాలనితుదిశ్వాస - నీ సన్నిధిలో - విజయం చూడాలనిఆశతో ఉన్నానయాకారుణించే.........యేసయ్యానీ కోసమే........ నా జీవితంనిను చేరే ఆశయం తీరాలయ్యానిను చూసే.......... ఆక్షణం. రావాలయ్యా
Excellent song Amen 🙌🙏
Priesthe
Thank you Brother 🙏 praise God 🙏 for uploading song 🙏 amen
Naa neeti suryuda - Bhuvinelu YesayyaSaripolchalenu neeto -Ghanulaina vaarini /2/Raajulake raaraajuvu - Krupachupe devudavuNadipinche Najareyudaa - Kaapaade kaaparivi /Naa neeti/1. Sramalalo bahu sramalalo - Aadarana kaliginchenuVaakyame krupa vaakyame - Nanu veedani anubandhamai /2/Nee maatale jaladhaaralai - Santrupti nichhenuNee maatale oushadhamai gaayamulu kattenuNee maate madhuram! /Raajulake/2. Melukai samastamunu - jariginchuchunnaavu neevuYediyu koduva cheyavu - Ninaasrayinchina vaarini /2/Bheekaramaina kaaryamunu - cheyuchunna vaada..Sajeevudavai adhika stotramu ponduchunna vaada..Ghanaparatunu ninne!Preminche Yesayya - Neevunte chaalunayyaNadipinche Najareyuda - Kaapaade kaaparivi /naa neeti/3. Sanghamai nee swaasthyamai - nanu nee yeduta nilapaalaniAatmato mahimaatmato - Nanu mudrinchiyunanaavu neevu /2/Varamulato phalamulato neekai bratakaalanitudiswaasha nee sannidhilo - vijayam chudaalani..Aashato vunnanaya!Karuninche Yesayyaa - Neekosame naajeevitamNinu chere aashayam teeraalani - ninu chuse aakshanam Raavaalayya / Naa neeti/
🙏aka Naku chala estmu e song from Sandhya david
GodBlessYouBro
Adarana kaliginche song
నా నీతి సూర్యుడా - భువినేలు యేసయ్యా
సరిపోల్చలేను నీతో- ఘనులైన వారిని (2)
రాజులకే......... మహారాజవు
కృపచూపే........ దేవుడవు
నడిపించే......... నజరేయుడా
కాపాడే........... కాపరివి (2) ||నా నీతి||
శ్రమలలో - బహుశ్రమలలో- ఆదరణ కలిగించెను
వాక్యమే - కృపావాక్యమే - నను వీడని అనుబంధమై (2)
నీమాటలే - జలధారాలై - సంతృప్తి నిచ్చెను
నీమాటలే - ఔషధమై - గాయములు కట్టెను
నీ మాటే మధురం
రాజులకే......... మహారాజవు
కృపచూపే........ దేవుడవు
నడిపించే......... నజరేయుడా
కాపాడే........... కాపరివి ||నా నీతి||
మేలులకై - సమస్తమును - జరిగించుచున్నావు నీవు
ఏదియు - కొదువ చేయవు - నిన్నాశ్రయించిన వారికి (2)
భీకరమైన కార్యములు - చేయుచున్నవాడా
సజీవుడవై - అధిక స్తోత్రము - పొందుచున్నవాడా
ఘనపరుతును నిన్నే
ప్రేమించే ..................యేసయ్యా
నీవుంటే ...................చాలునయా
నడిపించే ................. నజరేయుడా
కాపాడే .....................కాపరివి ||నా నీతి||
సంఘమై - నీ స్వాస్థ్యమై - నను నీ యెదుట నిలపాలని
ఆత్మతో - మహిమాత్మతో- నన్ను ముద్రించి యున్నావు నీవు (2)
వరములతో - ఫలములతో - నీకై బ్రతకాలని
తుదిశ్వాస - నీ సన్నిధిలో - విజయం చూడాలని
ఆశతో ఉన్నానయా
కారుణించే.........యేసయ్యా
నీ కోసమే........ నా జీవితం
నిను చేరే ఆశయం తీరాలయ్యా
నిను చూసే.......... ఆక్షణం. రావాలయ్యా
Excellent song
Amen 🙌🙏
Priesthe
Thank you Brother 🙏 praise God 🙏 for uploading song 🙏 amen
Naa neeti suryuda - Bhuvinelu Yesayya
Saripolchalenu neeto -Ghanulaina vaarini /2/
Raajulake raaraajuvu - Krupachupe devudavu
Nadipinche Najareyudaa - Kaapaade kaaparivi /Naa neeti/
1. Sramalalo bahu sramalalo - Aadarana kaliginchenu
Vaakyame krupa vaakyame - Nanu veedani anubandhamai /2/
Nee maatale jaladhaaralai - Santrupti nichhenu
Nee maatale oushadhamai gaayamulu kattenu
Nee maate madhuram! /Raajulake/
2. Melukai samastamunu - jariginchuchunnaavu neevu
Yediyu koduva cheyavu - Ninaasrayinchina vaarini /2/
Bheekaramaina kaaryamunu - cheyuchunna vaada..
Sajeevudavai adhika stotramu ponduchunna vaada..
Ghanaparatunu ninne!
Preminche Yesayya - Neevunte chaalunayya
Nadipinche Najareyuda - Kaapaade kaaparivi /naa neeti/
3. Sanghamai nee swaasthyamai - nanu nee yeduta nilapaalani
Aatmato mahimaatmato - Nanu mudrinchiyunanaavu neevu /2/
Varamulato phalamulato neekai bratakaalani
tudiswaasha nee sannidhilo - vijayam chudaalani..
Aashato vunnanaya!
Karuninche Yesayyaa - Neekosame naajeevitam
Ninu chere aashayam teeraalani - ninu chuse aakshanam Raavaalayya / Naa neeti/
🙏aka Naku chala estmu e song from Sandhya david
GodBlessYouBro
Adarana kaliginche song