ఆరోజు గద్దర్ అన్న చెప్పిందే నిజమైంది...| Mittapalli Surender | Gaddar Songs | T21 News Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 26 окт 2024

Комментарии • 6

  • @dasarisyamala8194
    @dasarisyamala8194 Год назад +4

    యెంత వాస్తవం సురేందర్ నిజం ఇలాగఅయినా తెలిస్తే తెలుసుకుంటే బాగుండు ప్రజలు

  • @KakelliSymon
    @KakelliSymon 7 месяцев назад +1

    మిట్టపల్లి పాటలకు లాల్ నిల్ సలామ్ .కాకెలి సైమన్

  • @nageshnaik8428
    @nageshnaik8428 3 месяца назад

    Super sir

  • @KakelliSymon
    @KakelliSymon 7 месяцев назад +1

    దాస్ కాపిటల్ ఆవిష్కరణ సబలొ మార్క్స్ ను టిభూయూను పెపరు జర్నలిస్టు ఒక మాట అడిగాడు పపంచ దేశాలొ శమవిభజన జరిగితె బారతదేశంలొ శ్రామికుల విభజన జరిగింది అందుకె శమవిభజనకు మారిక్స్క జాని అనవ ఇంపజెసితె శ్రామికుల విభజనకు అంబెడ్కరిజాన అనవ ఇంపజెయాలి అని అన్నాడు

  • @prathapjerra8733
    @prathapjerra8733 8 месяцев назад

    నమస్తే గురువుగారు నేను మొదటి నుంచి కూడా అదే కోరుకుంటున్నాను తెలంగాణ కోసం కొట్లాడినటువంటి వ్యక్తుల్ని గుర్తించకుండా అదొక భయంకరమైన విపత్తు ఆనాడు చంద్రబాబు నాయుడు పరిపాలన ఉన్నాడు నన్ను థర్డ్ డిగ్రీ చేశారు అయినా భరించాను కెసిఆర్ గానీ కేటీఆర్ గానీ చంద్రశేఖర రావు గాని ఒక్కలాటి దెబ్బ తగిలిందా దొంగ ఓట్ల దొంగ నోట్ల రాజ్యం ఒక రాజ్యం అన్నట్టుగా లక్షల కోట్లు ఎన్నికల అప్పుడు పంచి పెడుతున్నారు డబ్బులు ఎక్కడికెళ్ళి దోచుకున్నారు ప్రజల ఆస్తి అది ప్రజల సొమ్ము అది ప్రజల నుంచి ఉప్పు పప్పు చేస్తున్న మోసాలలో భాగంగా దొంగలు వాళ్ళు పరిపాలించారు

  • @kambalapallyyesjaibheemsha8619

    Jai bheem anna