గద్దరన్న నన్ను కౌగిలించుకొని.బాధపడుతూ చెప్పిన మాటలివే |Narayana Murthy Emotional Speech About Gaddar

Поделиться
HTML-код
  • Опубликовано: 13 дек 2024

Комментарии • 62

  • @GudipuriRamesh
    @GudipuriRamesh Год назад +15

    రియల్ హీరో నారాయణ మూర్తి గారికి పాదాభివందనాలు జై గద్దర్ అన్న,

  • @gangaramdagam1009
    @gangaramdagam1009 Год назад +9

    గద్దర్ అన్న జీవితచరిత్ర అన్ని పాఠ్యపుస్తకాలలో పొందుపర్చాలి

  • @RAJU5KPHYSICALTRAINAR
    @RAJU5KPHYSICALTRAINAR Год назад +2

    చాలా గొప్పగా చెప్పారు మూర్తి అన్న 👏👏👏💐💐💐🙏🙏🙏

  • @kvprajashekarrao5046
    @kvprajashekarrao5046 Год назад +11

    👍 🙏జోహార్ కామ్రేడ్ గద్దర్ గారు, మీలాంటి వారు మళ్ళీ పుట్టరు, తెలంగాణ ఉద్యమం లో జానపద వాగ్గేయ కారుడు గా, మీరు సమాజం లో పేద, బడుగు బలహీన వర్గం కోసం, పాటలు రూపం లో సమాజం ను కదిలించారు

  • @gowthampagilla7736
    @gowthampagilla7736 Год назад +4

    సూపర్ , పీపుల్స్ స్టార్ నారాయణమూర్తి అన్నా లాల్ సలాం,✊👌👌

  • @PadmaNakka-ru3ew
    @PadmaNakka-ru3ew Год назад +14

    గద్దర్ లాంటి మగవాడు మళ్లీ పుట్టాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను

  • @gracevicky6652
    @gracevicky6652 Год назад +5

    జోహార్ గద్దర్ అన్న మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతునీ వేడుకుంటున్న మీరు లేని లోటు చాలా బాధాకరం 💐💐💐💐🙏🙏😭😭

  • @narsimharudrapallynarsimha4768
    @narsimharudrapallynarsimha4768 Год назад +17

    జోహర్ కామ్రేడ్ గద్ద గారు
    రీయల్‌ హీరో ఆర్ నార😊 యరణమూర్తి గారు
    పెద ప్రజల దేవు

  • @ghugulothtukaram3467
    @ghugulothtukaram3467 Год назад +4

    Golden words

  • @koraganti
    @koraganti Год назад

    Valuable speech

  • @kondaramu7988
    @kondaramu7988 8 месяцев назад

    Super. ..Jai Gaddar ..

  • @ketyls4266
    @ketyls4266 Год назад +1

    Fantastic contribution to Gaddar eternal soul

  • @gandhibabupilla6651
    @gandhibabupilla6651 Год назад +1

    Nice narayana murthy anna

  • @kumarpulikanti3113
    @kumarpulikanti3113 Год назад +1

    మీ మాటల తూటాలు ఆలోచింప చేస్తాయి అన్నగారు, జోహార్ గద్దర్ అన్న ✍️🙏👣✊

  • @malleshbobbili8590
    @malleshbobbili8590 Год назад +1

    Ramamurthy Anna Meru super

  • @chennamravi4863
    @chennamravi4863 Год назад +4

    జోహార్ గద్దారు అన్న ✊✊

  • @gangadharbopparam8908
    @gangadharbopparam8908 Год назад +1

    Gaddar is legend no one can replace him 🙏🙏

  • @హంసిని
    @హంసిని Год назад +1

    Super ❤🙏🙏🙏😭😭😭

  • @Arrachinthala
    @Arrachinthala Год назад +1

    ❤❤❤💞💞💞లాల్ సలామ్

  • @pallgiribabaiiahh9602
    @pallgiribabaiiahh9602 Год назад

    Narayana moorthi sir please Gaddharanna mida voka biopic teeyandi sir please 🙏

  • @pandurangamalloju6886
    @pandurangamalloju6886 Год назад

    Johar Gaddar Anna

  • @Sathish_87
    @Sathish_87 Год назад

    నీలాగా ఏ హీరో కామన్ గా ఉండరు the రియల్ హీరో

  • @RajSingh-kv5yj
    @RajSingh-kv5yj Год назад +2

    Red 🔴selute Anna✨❤✨ 👍🙏.

  • @koraganti
    @koraganti Год назад

    Legendary Gaddar anna
    Red seluit

  • @GudipuriRamesh
    @GudipuriRamesh Год назад

    జై గద్దర్ జై జై గద్దర్🎉😢😢

  • @IndianSoldierInsideBorder
    @IndianSoldierInsideBorder Год назад

    1997 April 6 చంద్రబాబు తుపాకీ తూటా గద్దర్ అన్న పాలిట శాపం అయింది🚩1997 April 6 😡నాడు గద్దర్ అన్న పై చంద్రబాబు కిరాయి హంతకులతో కాల్పులు జరిపారు. ఇంకా ఒక బుల్లెట్ గద్దర్ అన్న బాడీ లో అలాగే ఉంది 😥🚩🙏

  • @ravibabubabu9740
    @ravibabubabu9740 Год назад +1

    Super

  • @KakelliSymon
    @KakelliSymon 6 месяцев назад

    గద్దర్ అన్న పాటలకు స్పందించని వాడు మనిషె కాదు కాకెలి సైమన్

  • @chittireddysrinivasreddy
    @chittireddysrinivasreddy Год назад +5

    👃 Gaddar is a unity of
    SWtalangana

  • @IndianSoldierInsideBorder
    @IndianSoldierInsideBorder Год назад

    జోహార్ గద్దర్ అన్న 🚩

  • @ratnaraju1157
    @ratnaraju1157 Год назад

    Johar sir

  • @mahendergundamala5053
    @mahendergundamala5053 Год назад

    జోహార్ గద్దర్

  • @thukaram1434
    @thukaram1434 Год назад

    Meeru andhra varaina spastanga chepparu meeku janyavadalu

  • @Sai19974
    @Sai19974 Год назад

    please give any awards to narayana murty garu

  • @chinniappalaraju1724
    @chinniappalaraju1724 Год назад

    Sir meeru 100yearsundalisir

  • @IndianSoldierInsideBorder
    @IndianSoldierInsideBorder Год назад

    అమరవీరులకు జోహార్లు 🚩

  • @pochaiahch3056
    @pochaiahch3056 Год назад

    జోహార్ గద్దర్ అన్న జోహార్ జోహార్

  • @goskularajesh3776
    @goskularajesh3776 Год назад

    😊😊

  • @IndianSoldierInsideBorder
    @IndianSoldierInsideBorder Год назад

    జోహార్ జోహార్ జోహార్ 😢😢

  • @IndianSoldierInsideBorder
    @IndianSoldierInsideBorder Год назад

    🚩🚩1997 April 6 🚩🚩చంద్రబాబు తుపాకీ తూటా గద్దర్ అన్న పాలిట శాపం అయింది🚩1997 April 6 😡నాడు గద్దర్ అన్న పై చంద్రబాబు కిరాయి హంతకులతో కాల్పులు జరిపారు. ఇంకా ఒక బుల్లెట్ గద్దర్ అన్న బాడీ లో అలాగే ఉంది 😥🚩🙏

  • @borlakuntakrishna1973
    @borlakuntakrishna1973 Год назад +1

    💪

  • @durgarao-ou8jt
    @durgarao-ou8jt Год назад

    Comreds gaddragaru johar

  • @sakethgamer2625
    @sakethgamer2625 Год назад +1

    This is really legendary Gaddar Anna .and narayana Murthy garki

  • @madhuvookanti1490
    @madhuvookanti1490 Год назад

    ❤Íl

  • @pujariraveendra557
    @pujariraveendra557 Год назад

    🙏

  • @annapureddysuresh-c3x
    @annapureddysuresh-c3x Год назад

    Narayana murty garini chusi chudataniki vacha adhi narayana murthy

  • @praveench5172
    @praveench5172 Год назад

    గద్దర్ అన్న క్యారెక్టర్ కించపరిచే విధంగా మాట్లాడింది ప్రజలు వేరే వాళ్ళు కాదు. అక్కడే ఉన్న కళాకారులూ... కించ పరిచారు

  • @godugubiksha123pathi3
    @godugubiksha123pathi3 Год назад +1

    Johaar gaddaranna johaar johaar gaddaranna pedha prajala nayakudu gayakudu gaddaranna nu minchina praja gayakudu ika leru raaru endhukante gaddaranna oka Kavi gaddaranna ok rachaitha gaddaranna oka People's singer gaddaranna oka nacsalite gaddaranna oka jananatya mandali team leader gaddaranna oka Telangana revolution first founder Telangana legendary leader and poor people's of AK-47 johaar gaddaranna johaar johaar Laal salaam anna

  • @venukatakam9652
    @venukatakam9652 Год назад

    Johar gaddar anna

  • @malleshbobbili8590
    @malleshbobbili8590 Год назад +3

    Jai vimalakka

  • @rajanis5218
    @rajanis5218 Год назад

    ఎర్రని మందారం విప్లవ సాహిత్య దరం నుడ్డి జారింది విప్లవ నవూక యొద్ద నౌక జోహార్

  • @eshwarnarsolla4115
    @eshwarnarsolla4115 Год назад

    నీలాటి వాలు ఇకా పుటుర అన్న ఆయి పొయినది అందర అముడు పొయెవలె

  • @annapureddysuresh-c3x
    @annapureddysuresh-c3x Год назад

    Anna mikulanti mahanubavula viluva ee tichamayana prajakki teliyadhu ledante aa party undali

  • @borlakuntakrishna1973
    @borlakuntakrishna1973 Год назад

    Anna

  • @MalleshEducational-xz1cv
    @MalleshEducational-xz1cv Год назад

    Anadu gadhar guda Anjaiah lanti vallu patalu rasi naryanamurthi gari vijayalalo mukya bhumika pochincharu

  • @prakruthavanigaddam9801
    @prakruthavanigaddam9801 5 месяцев назад

    Maranamledu.annaku

  • @IndianSoldierInsideBorder
    @IndianSoldierInsideBorder Год назад

    1997 April 6 చంద్రబాబు తుపాకీ తూటా గద్దర్ అన్న పాలిట శాపం అయింది🚩1997 April 6 😡నాడు గద్దర్ అన్న పై చంద్రబాబు కిరాయి హంతకులతో కాల్పులు జరిపారు. ఇంకా ఒక బుల్లెట్ గద్దర్ అన్న బాడీ లో అలాగే ఉంది 😥🚩🙏

  • @rajeshwerpuppala6911
    @rajeshwerpuppala6911 Год назад +1

    Johar gaddar anna

  • @RAJU5KPHYSICALTRAINAR
    @RAJU5KPHYSICALTRAINAR Год назад

    🙏🙏🙏

  • @narasimhacharka1400
    @narasimhacharka1400 Год назад

    🙏