Amazing Nani garu You're definitely a greatest politician... Jagan Anna is so lucky to have you as a leader.. Request you to please contest in 2024 elections as well 🙏
You are a great orator Nani garu. I like you as a person personally. Your assessing ability and decision of quitting politics may be correct. But good persons also should be in politics. You should have guided government more properly . Good transportation is inevitable for the growth of economy. That is basic requirement of a good state. Next industries. Next good agriculture.Polavaram should have been completed by hook or crook. That is the reason for TDP loss in the previous election.i am impressed .
🙏🙏 Namaste Perinni Nani Anna meku meree sati meru 100% Corctga seppithunnaru maku YSR JAGAN ANNA Pranamu maku ayina Gad i Love you Jai JAGAN ANNA 🙏🙏🙏🙏🙏 meru seppidi JAGAN mind correct 100% nijalu seppithunduku meru Anna maku Love 💕 Jai JAGAN ANNA 🙏❤️🙏🙏🙏 Jai Nani Anna 🙏🙏💐🙏🙏
సంక్షేమం అంటే అభివృద్ధి కాదు ఎవడో ఒక వ్యక్తి ప్రైవేట్ కంపెనీ పెడితే అభివృద్ధి అని మూర్ఖంగా మాట్లాడే మూర్ఖుల కోసం: సంక్షేమ పథకాలు ఎందుకో తెలుసా? ఈ దేశంలో అధిక భాగం ధనం అంతా కొంత మంది చేతుల్లోనే వుంది. పేదవాడు పేదవారి లాగానే మిగిలిపోతున్నారు. ధనవంతులు ఇంకా ధనవంతులు అవుతున్నారు. అలాంటప్పుడు ప్రభుత్వం వుండేది దేనికి, దాని పని ఏమిటి అని ఆలోచిస్తే. పన్నుల రూపేణా వచ్చే డబ్బుతో , పేదవారిని ఆ పేదరికం నుండి బయట పడేసి వాళ్ళను కూడా ఆర్థిక వ్యవస్థ లో భాగస్వామ్యులను చెయ్యడం. అంటే వాళ్ళు కూడా బాగా సంపాదించి పేదరికం నుండి బయట పడి, వాళ్ళు కూడా పన్ను కట్టే స్థాయికి తీస్కొని రావడం. అలా వాళ్ళు పేదరికం నుండి బయట పడితే, వాడికి ఇక సంక్షేమ పథకాలు ఇవ్వరు. వాడు ప్రభుత్వం మీద ఆధార పడడు. వాడి కుటుంబాన్ని వాడే పోషించుకుంటాడు. వాడే నలుగురికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదుగుతాడు ఉదాహరణకు ఈ కరోనా కష్టకాలం లో అప్పు ఇచ్చేవాడు వాడు లేడు నమ్మి, అలాంటప్పుడు ఒక చిన్న వ్యాపారికి, ఒక మంగలికి, ఒక చాకలికి, ఒక రైతుకి , ఒక పండ్ల వ్యాపారికి పెట్టుబడి లేక అవస్థలు పడ్డారు. నేనే ఒక మంగలి అయితే 10 వేల రూపాయలు ప్రభుత్వం ఇచ్చే డబ్బుతో కత్తెర్లు, కుర్చీలు, దానికి కావాల్సిన సామగ్రి కొనుక్కొని రోజుకి 600 నుండి 800 వరకు సంపాదిస్తాను. ఈ విధంగా నెలకు ఆదాయం ఎంత.? సంవత్సరం కి ఆదాయం ఎంత? కంపనీ పెడితే అభివృద్ధి అన్నారు కాదా. దాని వల్ల నష్టం ఎంతో తెలుసా? ఒకడు కంపనీ పెట్టాలంటే incentives ఇవ్వాలి. భూమి తక్కువ ధరకు కరెంట్ తక్కువ ధరకు నీరు తక్కువ ధరకు పన్ను లేకుండా 5 నుండి 10 సంవత్సరాల కాలం ఉచితం ఉద్యోగాలు- లోకల్ వాళ్ళకే అని చెప్పలేం. ఎవరు అయినా వస్తారు. భూమి ఇచ్చేది లోకల్ జనాలు, కంపనీ పెట్టేది ఎవడో. లాభం ఆర్జించేది వాడు. ఏదో కొద్ది మందికి ఉపాధి అందులో. ప్రభుత్వం కి పన్ను లేక, తక్కువ ధరకే అన్ని ఇచ్చి ఏమ్ లాభం వస్తుంది. వాడు చెప్పిన 5 -10 సంవత్సరాల తరువాత కూడా వాడు వుంటే ఎంతో కొంత పన్ను రూపం లో వస్తుంది. అదే కంపనీ ఎత్తేస్తే లాభం వాడు తీస్కొని 10 సంవత్సరాలు ఏమీ కట్టకుండా ప్రభుత్వం కి నష్టం చేసి పోతాడు. Most of the FDIs like this only. ఆంధ్రా నుండి కంపనీ లను తరిమెస్తున్నారు అని కూసే వాళ్లకు ఒక ప్రశ్న. హైదరాబాద్ లో వుండే కంపనీ లలో అంతా తెలంగాణ వాళ్ళే ఉద్యోగం చేస్తున్నారా? లేక బెంగళూర్ లు వుండే కంపనీ లలో అంత కర్ణాటక వాళ్ళే ఉద్యోగం చేస్తున్నారా? ప్రైవేట్ వ్యక్తులు వాళ్లకు ఇచ్చే incentives, భవిష్యత్ లో వాళ్లకు వచ్చే లాభాలు బట్టి పెడతారు. వాళ్ళు ఎక్కడ పెట్టుకున్న దేశంలో వుండే youth అందరూ వెళ్తారు. Qualification, experience బట్టి ఉద్యోగం ఇస్తారు. India is socialist and welfare country but not capitalist country. మూర్ఖులకు అర్థం కాకుంటే ఏమీ చెయ్యలేం
Perni Naani Garu ! How can you certifying on Jagan ": JAGAN AS PANI CHEYADU::"" So you know every WEEKNESS of Jagan. Jagan ready to do any work. Why should he removed you and Kodali and Anil from AP Ministry. He removed 2 IPS Officers and one IAS Officer, with his power. If Jagan may allot a MINISTRY post to You, it seems like ""KOTHI CHETHIKI TENKAAYA ( COCONUT) ICHINATLE"" ""DABBUKU LOKAM DHASOHAM"" . In the same way ""PADHAVIKI PERNI DHAASOHAM""
NEE NORU NOORYNA JAGAN E PANIEYNA CHESTHAADU. KEEP IT IN MIND SIR. What happend to your Cabinet Ministry. ? He can do anything . Noorunu aarucheyagala Jagan.
SO today PERNI declared the defeat of Jagan defenetly. YSRCP leaders are out of success. PERNI blessing Jagan 's defeat. PERNI giving INDIRECT SUPPORT to POWER STAR PAWAN KALYAAN.
వీడు వైస్సార్ కోసం క్యారెక్టర్ వదలిసాడు అని ఓ మీటింగ్ లో చెప్పాడు. అంటే నోటుతో చెప్పుకోలేని పనులు చేసాడు పదవి కోసం వీడు సర్టిఫికెట్ ఇస్తానాడు. కర్మ ra బాబు.
Perni Nani Garu Very Correct 👌👌
Great words andi cm sir gurinchi 🙏🙏🙏
Meeku enni likes kottalo theliyatam ledu. You are a perfect person and politician..
Hehe🤣🤣
@@chinnip8869 emi ra navvutunav puka
Nuv entha pichi pukonivo teliyadam ledhu 😂😂😂😂😂
Nv kuda
Vaadu perfect leader nuvvu pedda like kottinodivi aapandi Ra bbabu .Mee ycp dramalu
Your comments 100% correct, you are real asset . Keep it up, all the best.
Outstanding word's sir
Super nani good speech ❤❤❤jagan daring and dashing ap cm
Amazing Nani garu
You're definitely a greatest politician...
Jagan Anna is so lucky to have you as a leader..
Request you to please contest in 2024 elections as well 🙏
Gud speach sir
Yuvaberi modalu pettandi sir colleges lo documentary dovelopment activities mida slide show vesi chupinchandi Anni colleges lo sir
You are a great orator Nani garu. I like you as a person personally. Your assessing ability and decision of quitting politics may be correct. But good persons also should be in politics. You should have guided government more properly . Good transportation is inevitable for the growth of economy. That is basic requirement of a good state. Next industries. Next good agriculture.Polavaram should have been completed by hook or crook. That is the reason for TDP loss in the previous election.i am impressed .
Thank you🌹🌹🙏🙏🙏 anna super
ಜೈ ಜಗನ್
Nani anna 🙏
Perni nani ki namaskaram pettina neeku sathakoti vandhanaalu
@@chinnip8869 lekpote pawla ki pettala
పావలా కి మేము పెట్టము, పిల్ల పిత్రెస్ గాళ్ళు చాలా వున్నారు
Perni nani garu 100000000 correct
👌👍👏🤝🙏🐯
❤️❤️❤️
Sir super 👌 👍
గ్రుహసారధులు జన్మభూమి కమిటీలులాగ అదిరించి బేదిరించే వాళ్ళలాగ అవ్వకుండ చూడాలి...లేక పొతే చంద్రబాబుకి 2019లొ జరిగిందే వైసీపీకి 2024లొ జరగవచ్చు...
Superanna
Vaadilo Neku em nachindi bro
Jai jagan what Nani garu told us 100 percent correct.next jagan usagain CM as God grace and people's thoughts are on jagan leadership
🙏🙏 Namaste Perinni Nani Anna meku meree sati meru 100% Corctga seppithunnaru maku YSR JAGAN ANNA Pranamu maku ayina Gad i Love you Jai JAGAN ANNA 🙏🙏🙏🙏🙏 meru seppidi JAGAN mind correct 100% nijalu seppithunduku meru Anna maku Love 💕 Jai JAGAN ANNA 🙏❤️🙏🙏🙏 Jai Nani Anna 🙏🙏💐🙏🙏
Jai Jenasenani 🙏🦁🔥
🔥🔥🔥💪
👍👍👍
Jagananna real Star
💞💞💞
Jagan is great at the same time me lanti nayakulu jagan ki dorakadam kuda adrustamey sir🙏🙏
Super nani sar
పార్టీలో కార్యకర్తలకి దిక్కు లేదు నాని గారు
Jai jagan
Vasta Ana Avaru Raniyaru Sir
సంక్షేమం అంటే అభివృద్ధి కాదు ఎవడో ఒక వ్యక్తి ప్రైవేట్ కంపెనీ పెడితే అభివృద్ధి అని మూర్ఖంగా మాట్లాడే మూర్ఖుల కోసం:
సంక్షేమ పథకాలు ఎందుకో తెలుసా?
ఈ దేశంలో అధిక భాగం ధనం అంతా కొంత మంది చేతుల్లోనే వుంది. పేదవాడు పేదవారి లాగానే మిగిలిపోతున్నారు. ధనవంతులు ఇంకా ధనవంతులు అవుతున్నారు. అలాంటప్పుడు ప్రభుత్వం వుండేది దేనికి, దాని పని ఏమిటి అని ఆలోచిస్తే. పన్నుల రూపేణా వచ్చే డబ్బుతో , పేదవారిని ఆ పేదరికం నుండి బయట పడేసి వాళ్ళను కూడా ఆర్థిక వ్యవస్థ లో భాగస్వామ్యులను చెయ్యడం. అంటే వాళ్ళు కూడా బాగా సంపాదించి పేదరికం నుండి బయట పడి, వాళ్ళు కూడా పన్ను కట్టే స్థాయికి తీస్కొని రావడం. అలా వాళ్ళు పేదరికం నుండి బయట పడితే, వాడికి ఇక సంక్షేమ పథకాలు ఇవ్వరు. వాడు ప్రభుత్వం మీద ఆధార పడడు. వాడి కుటుంబాన్ని వాడే పోషించుకుంటాడు. వాడే నలుగురికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదుగుతాడు
ఉదాహరణకు ఈ కరోనా కష్టకాలం లో అప్పు ఇచ్చేవాడు వాడు లేడు నమ్మి, అలాంటప్పుడు ఒక చిన్న వ్యాపారికి, ఒక మంగలికి, ఒక చాకలికి, ఒక రైతుకి , ఒక పండ్ల వ్యాపారికి పెట్టుబడి లేక అవస్థలు పడ్డారు. నేనే ఒక మంగలి అయితే 10 వేల రూపాయలు ప్రభుత్వం ఇచ్చే డబ్బుతో కత్తెర్లు, కుర్చీలు, దానికి కావాల్సిన సామగ్రి కొనుక్కొని రోజుకి 600 నుండి 800 వరకు సంపాదిస్తాను. ఈ విధంగా నెలకు ఆదాయం ఎంత.? సంవత్సరం కి ఆదాయం ఎంత?
కంపనీ పెడితే అభివృద్ధి అన్నారు కాదా. దాని వల్ల నష్టం ఎంతో తెలుసా?
ఒకడు కంపనీ పెట్టాలంటే incentives ఇవ్వాలి.
భూమి తక్కువ ధరకు
కరెంట్ తక్కువ ధరకు
నీరు తక్కువ ధరకు
పన్ను లేకుండా 5 నుండి 10 సంవత్సరాల కాలం ఉచితం
ఉద్యోగాలు- లోకల్ వాళ్ళకే అని చెప్పలేం. ఎవరు అయినా వస్తారు. భూమి ఇచ్చేది లోకల్ జనాలు, కంపనీ పెట్టేది ఎవడో. లాభం ఆర్జించేది వాడు. ఏదో కొద్ది మందికి ఉపాధి అందులో. ప్రభుత్వం కి పన్ను లేక, తక్కువ ధరకే అన్ని ఇచ్చి ఏమ్ లాభం వస్తుంది. వాడు చెప్పిన 5 -10 సంవత్సరాల తరువాత కూడా వాడు వుంటే ఎంతో కొంత పన్ను రూపం లో వస్తుంది. అదే కంపనీ ఎత్తేస్తే లాభం వాడు తీస్కొని 10 సంవత్సరాలు ఏమీ కట్టకుండా ప్రభుత్వం కి నష్టం చేసి పోతాడు. Most of the FDIs like this only.
ఆంధ్రా నుండి కంపనీ లను తరిమెస్తున్నారు అని కూసే వాళ్లకు ఒక ప్రశ్న. హైదరాబాద్ లో వుండే కంపనీ లలో అంతా తెలంగాణ వాళ్ళే ఉద్యోగం చేస్తున్నారా? లేక బెంగళూర్ లు వుండే కంపనీ లలో అంత కర్ణాటక వాళ్ళే ఉద్యోగం చేస్తున్నారా? ప్రైవేట్ వ్యక్తులు వాళ్లకు ఇచ్చే incentives, భవిష్యత్ లో వాళ్లకు వచ్చే లాభాలు బట్టి పెడతారు. వాళ్ళు ఎక్కడ పెట్టుకున్న దేశంలో వుండే youth అందరూ వెళ్తారు. Qualification, experience బట్టి ఉద్యోగం ఇస్తారు.
India is socialist and welfare country but not capitalist country.
మూర్ఖులకు అర్థం కాకుంటే ఏమీ చెయ్యలేం
గెలుపు అనేది మర్చిపోండి.బందరు లో మొదటి ఓడిపోయది నాని గారు.
Okay mer pawan ki all the best cheppandi
Odipoina sare perni nani great abhimanam maradu ok na meru ela gelavalo alochinchandi......
Ycp lo prati vykthi melagey alochistaru sir
Modi kaallu matram pattukovadam papam me leader ki kavali
Hehe abadalu adutunte eyes papam
Oh inko 16 nelalu jail tappinchukovadanikaa
జై జనసేన ✊
Ee saaree veyyaru lee vote Naku thelese
మరి కంపెనీలు పెట్టుబడిలు ఉద్యోగాలు పరిస్థితి ఏంటి సార్.
Perni Naani Garu ! How can you certifying on Jagan ": JAGAN AS PANI CHEYADU::"" So you know every WEEKNESS of Jagan. Jagan ready to do any work. Why should he removed you and Kodali and Anil from AP Ministry. He removed 2 IPS Officers and one IAS Officer, with his power. If Jagan may allot a MINISTRY post to You, it seems like ""KOTHI CHETHIKI TENKAAYA ( COCONUT) ICHINATLE"" ""DABBUKU LOKAM DHASOHAM"" . In the same way ""PADHAVIKI PERNI DHAASOHAM""
NEE NORU NOORYNA JAGAN E PANIEYNA CHESTHAADU. KEEP IT IN MIND SIR. What happend to your Cabinet Ministry. ? He can do anything . Noorunu aarucheyagala Jagan.
Anni meeku anukulangaa kaadu ra ninja anchor... Dammunte Sharmila gurinchi adugu
SO today PERNI declared the defeat of Jagan defenetly. YSRCP leaders are out of success. PERNI blessing Jagan 's defeat. PERNI giving INDIRECT SUPPORT to POWER STAR PAWAN KALYAAN.
Your frustration shows.
Quantum Analysis bro, you just blown my mind😁
camera ni kuncham dhooram ga pettandi ra babu choodalekha chasthannam yadhava panparag vatam
Eppudu chusikondi enni gelistharo
151-175
175/175
@@everyourwellwisher932🙏🙏👍👍
😂😂🤣😂 comedyyyyy........ 😂😂
Qq
వీడు వైస్సార్ కోసం క్యారెక్టర్ వదలిసాడు అని ఓ మీటింగ్ లో చెప్పాడు. అంటే నోటుతో చెప్పుకోలేని పనులు చేసాడు పదవి కోసం వీడు సర్టిఫికెట్ ఇస్తానాడు. కర్మ ra బాబు.
Aadu Eh pani cheyyadu adhi maaku telusu 😂
Ne lanti rajakiyanayakulu avasariniki vasyhara edi mathram nijam cheppav ra
Meru merey interview chesukondi ra
Corpted chanal A1 420 gade chanal
Waste newsss