దేవా నీవే నా ఆశ్రయము దేవా నీవే నా శరణము యెహోవా నీవే నా రక్షణ ప్రభూ నీవే నా ఆధారము 1 . కరుణించు దేవా కరుణాల వాల నీ విరోధిని అపరాధిని పాపిని నిరాశ్రయను నీవే నా అరుణోదయము అరుణోదయము 2 . రాజాధిరాజా ఘనపరిచెదను నీ నామము స్తుతియించెదను మహోన్నతుడా నీ కీర్తిని కొనియాడెదను కొనియాడెదను
Beautiful song and lyrics, Praise God
Vandhanalu akka garu mee voice chala sweet i like very much
Melodious singing....🎉👌👌👌
Praise the Lord Akka ❤
Super akka excellent
Wow,,, fantastic voice mademgaru..
Wonderful లిరిక్స్..
Thank you for sharing this Amazing Beautiful song
What a voice praise God
❤🙏🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏
Fantastic song, praise the lord 🙏
దేవా నీవే నా ఆశ్రయము
దేవా నీవే నా శరణము
యెహోవా నీవే నా రక్షణ
ప్రభూ నీవే నా ఆధారము
1 . కరుణించు దేవా కరుణాల వాల
నీ విరోధిని అపరాధిని
పాపిని నిరాశ్రయను
నీవే నా అరుణోదయము అరుణోదయము
2 . రాజాధిరాజా ఘనపరిచెదను
నీ నామము స్తుతియించెదను
మహోన్నతుడా
నీ కీర్తిని కొనియాడెదను కొనియాడెదను
Praise the Lord Sister . Thank You ....
Super mam God bless you
అద్భుతం అమ్మ 👍🏼
Wonderful 🎉
Super song and sing like a angel🎉
Heart touching song 👍🏼👍🏼
Excellent song 👌👌👌
Chala chala bagundi Mee అభిమానిని TQ Amma