కొండల మధ్య ఒక చిన్న గ్రామము -Araku|tribes|alluridistrict

Поделиться
HTML-код
  • Опубликовано: 31 дек 2024

Комментарии • 45

  • @manyamsurya1026
    @manyamsurya1026 2 года назад +2

    మీ ద్వార అయిన ఇలాంటి వాళ్లు గురించి ప్రభుత్వ అధికారులు తెలుసుకొని చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను

  • @lovinglife7606
    @lovinglife7606 2 года назад +1

    ఇది మామూలు వీడియో ఏమి కాదు.. అక్కడికి ఎవరూ వెళ్ళలేక పోవడం వల్ల వారి బాధలు ఎవరికి చెప్పినా వినేవారు లేక ఇలా అయినా వారికోసం జనాలకు, ప్రభుత్వానికి తెలియడానికి చేయడానికి ఒక ప్రయత్నం.. natural గా వచ్చింది.. thank you friends. Keep going..

  • @murthypelamala5589
    @murthypelamala5589 2 года назад +1

    సూపర్ gays good job

  • @dhramaraju7789
    @dhramaraju7789 2 года назад +1

    Nice video👌👍🙏

  • @siva12345ification
    @siva12345ification 2 года назад

    అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ లో ఇలాంటి ఊరు ఉంది అని.... బయటి ప్రపంచానికి చూపించి నందుకు నా హృదయపూర్వక అభినందనలు మరియు all the best bros

  • @princemurthy5300
    @princemurthy5300 2 года назад +1

    సూపర్ బ్రదర్ బాగా చూపించారు.... ఇంకా అక్కడ స్కూల్స్ , అంగన్వాడీ వాటి పని తీరు, ప్రజలు కి గవర్నమెంట్ వైద్యo అందుతుందా లేదా, అలాగే రోడ్ల పరిస్థితి గురించి, అక్కడ ప్రజలు జీవన విధానం గూర్చి నిజాయితీ గా వీడియో లు తీసి you tube లో upload చేయండి.. వాటిని మేము గవర్నమెంట్ అధికారులకు షేర్ చేస్తాము. అప్పుడైనా వారు స్పందించి మీ గురించి పట్టించుకుంటారు.

  • @rajuvanthala3011
    @rajuvanthala3011 2 года назад

    Video Bagundhi👍.

  • @suryaj3553
    @suryaj3553 2 года назад

    Grate bro chalabaga chupincharu all the best.

  • @bhanuchittam3347
    @bhanuchittam3347 2 года назад

    Great job Anaya

  • @suryaj3553
    @suryaj3553 2 года назад

    Bro super video all the best.

  • @aryach8020
    @aryach8020 2 года назад +1

    Video matram super👍👍.

  • @jannijsrc8899
    @jannijsrc8899 2 года назад

    Great job to the entire team

  • @5Tribalboysvlogs
    @5Tribalboysvlogs 2 года назад

    Nice great job brothers

  • @suryajsurya907
    @suryajsurya907 2 года назад

    Video bagunadi

  • @jannijsrc8899
    @jannijsrc8899 2 года назад

    Marrenno interesting video latho mundhuku valtharani korukuntunna all tha best team

  • @anuch730
    @anuch730 2 года назад +1

    Bro ma girijanula jivanachaili vari kattubatla gurinchi teliyajesthunanduku meeku danyavadamulu.

  • @nagaboinamallika8366
    @nagaboinamallika8366 2 года назад

    Super video suresh

  • @Arakunature365
    @Arakunature365 2 года назад

    Super guys 🔥 Baga chupincharu thanks

  • @kondetisuresh6719
    @kondetisuresh6719 2 года назад

    Great job brother

  • @sandeepinnamala7637
    @sandeepinnamala7637 2 года назад

    Supar ra anna

  • @southvideos5974
    @southvideos5974 2 года назад

    Nice

  • @sttribalculture7576
    @sttribalculture7576 2 года назад

    Good work bro

  • @TribalboyPrasadvlogs
    @TribalboyPrasadvlogs 2 года назад

    Super bro good job

  • @raamsvanthala
    @raamsvanthala 2 года назад

    Ilanti marenno videos cheyyali,Best of luck 😊

  • @ismartravivlogs
    @ismartravivlogs 2 года назад

    25km, its really great brother

    • @tribaltv3081
      @tribaltv3081  2 года назад

      Yes వాళ్ళని చూస్తే నిజంగానే అచర్యపోవచ్చు

  • @laxmandeesari2662
    @laxmandeesari2662 2 года назад

    వీడియో చాలా బాగా చూపించారు 👌👌

  • @nandiniallu9342
    @nandiniallu9342 2 года назад

    Ilanti inka kotha video's cheyandi

  • @mluckymlucky2780
    @mluckymlucky2780 2 года назад +1

    𝓝𝓲𝓬𝓮 𝓿𝓲𝓭𝓮𝓸 𝓬𝓱𝓪𝓵𝓪𝓫𝓪𝓰𝓾𝓷𝓭𝓱𝓲