మీ వీడియో లు సంతకు సంబంధించినవి చూసాను.చాలా నచ్చాయి. ఆ సంతలో ప్రత్యక్షంగా చూసిన అనుభూతి కలిగింది. హైదరాబాద్లో వుండే మాకు ఈ సంత వెరైటీగా, బాగా నచ్చింది. మరిన్ని వీడియోలు మీ నుంచి రావాలి. ఆసక్తికరంగా వున్నాయ్.
Binnatwam lo yekatwam kaligina e tribel santa bagundi.mee nature+tribles santalu oka chakkani picture la chupistunnaduku thank u Ram garu ..100k..vachesaru....all the best Ram garu........ vijayalakshmi
Hi andi ...this is the first msg from my side ....i m following u since 2 nd half yrs ...ur videos nd ur explanation of voice was very osm....keep maintain this ......and i hope ur future videos are more interested than this ....All the best Ramu....
Hi ram garu. Miru chese santha video lu chala baguntayi ram garu. Andharini aapyayam ga palakaristhu Kotha kotha vasthuvulu chupistharu. Video bagundhi ram garu. Miku akkada weather yela undhi. Vijayawada lo 4days nunchi varsham paduthune undhi. Varsham lo thaduchukuntu office ki vellali ani yeppati nuncho waiting. But varsham vachinappati nunchi naku health bagoka intlo ne unnanu. Aina sare cool climate ni enjoy chesthunnanu
Hi sir.. Nenu me gayathri Thamminana... Yennallaku malli Santa chupincharu.. naku Santa lantae chala istam.. thank u soo much for that.. Naku oka doubt sir.. intaga varshalu paduthuntae e program yela chesaru? Yekkada thadi kuda ledu.. asalu yeppudu chesaru.. akkada Perugu icchevaallatho kuda meru yendakalam ani annaru.. Clear cheyandi.. reply clearga ivvandi sir...
ఈ విడియో జూన్ నెలలో తీసాను అండి... అంతకు ముందు రోజు విడియో shhot వల్ల అలసిపోయాను..కాబట్టి ఈ సంత సరిగ్గా విడియో తియ్యలేదు.. సరిగ్గా తియ్యలేదు కాబట్టీ విడియో ఇప్పటివరకు పెట్టలేదు..
Ma తల్లికి వెన్నునొప్పి ఉంది కాబట్టి మీరు ఎల్లప్పుడూ అడవిని సందర్శిస్తూ ఉంటారు కాబట్టి ఏదైనా ఔషధం సహాయంతో అక్కడ ఉపశమనం kaligea medicines untea naku inform cheyandii🙏🙏🙏🙏
@@TribalMirror marchipokandi natu vaydam antaru kada sir edo taggutundi anea nammakam meru edaina medicine undi antea phonepay chestanu meru naku courier chedrigani
రోడ్డు పక్కనే సంత జరిగేదికదా ఇప్పుడు ప్లేస్ మార్చారా. గుర్తు పట్టలేక పోతున్నాను కాస్త తెలియజేయండి. సంత ని అరకు పాడేరు దారి మధ్యలో అని చెపితే అందరికీ తెలుస్తుంది అనుకుంటున్నాను.
Brother తప్పుగా అర్ధం చేసుకోవద్దు అరకు పక్కనే అనీ అంటున్నావు బస్ ఛార్జ్ 35 rupes & జీప్ లో 40 తీసుకుంటున్నాడు నువ్వేమో పక్కనే అంటున్నావు ఎలా బ్రదర్ చెప్పు...
Humm..... దగ్గరే కదా sir... అరకు అందరికీ తెలిసిందే... కించుమండ తెలియదు.. మన విడియోలు దూర ప్రాంతంలో ఉన్నవారే ఎక్కువగా చూస్తారు.. వారికి కూడా కొంత అవగాహన కలగాలి అంటే తెలిసిన ఊరు కూడా మెన్షన్ చెయ్యాలి... ఐనా అరకు నుంచి అరగంటలో చేరుకోవచ్చు.. చార్జెస్ ది ఏముంది..
రోడ్డు పక్కనే సంత జరిగేదికదా ఇప్పుడు ప్లేస్ మార్చారా. గుర్తు పట్టలేక పోతున్నాను కాస్త తెలియజేయండి. సంత ని అరకు పాడేరు దారి మధ్యలో అని చెపితే అందరికీ తెలుస్తుంది అనుకుంటున్నాను.
మీ వీడియో లు సంతకు సంబంధించినవి చూసాను.చాలా నచ్చాయి. ఆ సంతలో ప్రత్యక్షంగా చూసిన అనుభూతి కలిగింది. హైదరాబాద్లో వుండే మాకు ఈ సంత వెరైటీగా, బాగా నచ్చింది.
మరిన్ని వీడియోలు మీ నుంచి రావాలి.
ఆసక్తికరంగా వున్నాయ్.
చాలా చాలా thank you sir
నైస్ వీడియో రామ్ గారు.. సంతలో వస్తువులన్నీ చాల బాగున్నాయ్ 💐
Thank you అండి
సంత వీడియోస్ లొ the best videos ❤
వీళ్ళ రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి..
Super good video 💯👌🙏
Chala బాగుంది ram garu
Binnatwam lo yekatwam kaligina e tribel santa bagundi.mee nature+tribles santalu oka chakkani picture la chupistunnaduku thank u Ram garu ..100k..vachesaru....all the best Ram garu........ vijayalakshmi
నమస్తే మేడం....
మీరు అందరు మన ఛానల్ ను ఆదరించబట్టే నేను ఈ రోజు సంతోషంగా విడియోలు చేస్తున్నాను.
Thank you so much అండి..
Hi andi ...this is the first msg from my side ....i m following u since 2 nd half yrs ...ur videos nd ur explanation of voice was very osm....keep maintain this ......and i hope ur future videos are more interested than this ....All the best Ramu....
Thank you అండి
Hiiii Ram garu video super
చాలా బాగా చూపించారు గుడ్ గాడ్ బ్లేస్ యూ
సూపర్ అన్న మంచిగచూపించినారు
Video super ramgaru
మీ వూరు నుండి అంతంత దూరాలు కష్టపడి ప్రయాణం చేసి మాకు ఈ వీడియోస్ అందిస్తున్న మీకు really HATS off Ramu 👍
Thank you అండి
Chala bagunde santha
Super
Super brother video
వీడియో బావుంది. బ్రో
ఎగమాలపాడు వెళ్లేటపుడు ఈ సంత దాటుకుంటూ వెళ్లాను అన్నయ్య ❤❤❤
Good 👍
రామ్ bro నేను సుంకర మెట్టా, అరకు, సాట్వా, పడవ, సంతాలు చూసాను, చాలా బాగా జరుగుతాయి. మంచి వీడియో బ్రదర్.
Thank you అండి
వర్షం lo కూడా సూపర్ మీరు రామ్ గారు
ఈ విడియో జూన్ నెలలో తీసాను అండి..
Thumbnails baga chesaru sir akkada nerchukunnaru sir cheppara
Santha bagundi 👌
Santha chala bagundhi...MA..Bed... Chesi umbrella lu ammukuntunnadu chala bhadhakaram....e pani chesina luck vundale Ram gaaru
Hi Ram garu me videos anni chala baguntavi andi
Thank you అండి
Ram Garu super video Chala bagundi
Thank you sir.. ఎలా ఉన్నారు.. కువైట్ ఎలా ఉంది???
Super video Ramu brother 👌
Video super.
Ma villege anna Idhi ❤
Natural food wow. bro
అసలు ఆముదం దొరకటంలేదు. కీళ్ల నొప్పులు తగ్గుతాయి. పిల్లలకుపెడితే. కడుపు నొప్పి ఉండదు
Nice video ram garu💐
Hi mam...
ఎలా ఉన్నారు..
Hi ram garu. Miru chese santha video lu chala baguntayi ram garu. Andharini aapyayam ga palakaristhu Kotha kotha vasthuvulu chupistharu. Video bagundhi ram garu. Miku akkada weather yela undhi. Vijayawada lo 4days nunchi varsham paduthune undhi. Varsham lo thaduchukuntu office ki vellali ani yeppati nuncho waiting. But varsham vachinappati nunchi naku health bagoka intlo ne unnanu. Aina sare cool climate ni enjoy chesthunnanu
Hi brother how are you actually when we came to araku i have tried to meet u
Mee voice bagundhi bro
Thank you అండి
మీ వీడియోస్ చాలా బాగుంటాయి, యిప్పుడే సబ్స్క్రయిబ్ చేశా
Thank you అండి
Nice video anna TQ for sharing anna 🎉🎉👍👍🥰🥰
Bro at present full rains kada santa video epudu shoot chesaru anyway very nice video bro 👌🏾👍
జూన్ లో shoot చేశాను అండి
@@TribalMirror bagundi bro 👌🏾👍
Anna santha a roju jaruguthundo kuda chepthe baundu.... Mem veladaniki kuda telusthundi kadaa
బ్రో మాదివిజయవాడ.. విజయవాడనుంచి పాడేరు వెళ్ళటానికి ట్రైన్ రూట్ వివరంగా తెలపగలరు
Paderu ki ....Ledu .. train .. vizag .. akkada nundi.....Araku .... akkada nundi ....Paderu by Road Vellali
Super brother
Super video anna
Good bro
Nice bro
Hi ramugaru
Hi
Hi ram✋
Hii ramu annya, how r u
Hi sir..
Nenu me gayathri Thamminana...
Yennallaku malli Santa chupincharu.. naku Santa lantae chala istam.. thank u soo much for that..
Naku oka doubt sir.. intaga varshalu paduthuntae e program yela chesaru? Yekkada thadi kuda ledu.. asalu yeppudu chesaru.. akkada Perugu icchevaallatho kuda meru yendakalam ani annaru..
Clear cheyandi.. reply clearga ivvandi sir...
ఈ విడియో జూన్ నెలలో తీసాను అండి...
అంతకు ముందు రోజు విడియో shhot వల్ల అలసిపోయాను..కాబట్టి ఈ సంత సరిగ్గా విడియో తియ్యలేదు.. సరిగ్గా తియ్యలేదు కాబట్టీ విడియో ఇప్పటివరకు పెట్టలేదు..
Gud
correct ga... a date lo chesuntaav bhayya.. antha yenda gaa undhi..
Anna meeru chupinche anniti names cheppandi
Video bagundi ram dry prawns unttya mi village lo unte courier chesthva ram amuont send chesthnu p pay lo
అవి ఎక్కడైనా దొరుకుతాయి కదా అండి
Normal vi unttyi red colour unddvu ram chennai nuchi ma sis pappisthru kani Andhra lo baguttyi kada andhke adignu ram
E market a day pedthru
Hi bro 👋
Ma తల్లికి వెన్నునొప్పి ఉంది కాబట్టి మీరు ఎల్లప్పుడూ అడవిని సందర్శిస్తూ ఉంటారు కాబట్టి ఏదైనా ఔషధం సహాయంతో అక్కడ ఉపశమనం kaligea medicines untea naku inform cheyandii🙏🙏🙏🙏
Ok అండి
@@TribalMirror marchipokandi natu vaydam antaru kada sir edo taggutundi anea nammakam meru edaina medicine undi antea phonepay chestanu meru naku courier chedrigani
Hi brother madhi koyyuru😅
A week untundhi sir e santha
బుధవారం అండి
Villu matrame sahaja sidha aharam thintunnru😊
Hi brother
Vallu ap det ayyaru santosham
గిరిజనులు కూడా ప్లాస్టిక్ కవర్లు వాడుతున్నారు ప్లాస్టిక్ భూతం అక్కడ కూడా వదలలేదు
అవును అండి.. ప్లాస్టిక్ మాత్రమే కాదు చాలా కలుషితాలు అడవి గ్రామాలకు వచ్చేస్తున్నాయి..భయమేస్తుంది
Hi ram ninu hyd sister ni ma nana number Amma subcrib chesanu 💐
Thank you అండి
Rangu rangula tent lu vesi bhale undi santha. Aa bulli Matti ginne bhale undi. Inthaki meeremi konnaaru santha lo ?
ఏమీ కొనలేదు అండి... ఒక గొడుగు మాత్రం కొన్నాను.. అంతకు ముందు రోజు విడియోలు తీసి సంత చేసేటప్పటికి బాగా అలసట వచ్చేసింది.. so Happy గా చెయ్యలేక పోయాను
@@TribalMirror ante meeru functions ki videos teesthuntaara ?
లేదు వాణి గారు... మన ఛానల్ కోసమే విడియోలు
Haii
రోడ్డు పక్కనే సంత జరిగేదికదా ఇప్పుడు ప్లేస్ మార్చారా. గుర్తు పట్టలేక పోతున్నాను కాస్త తెలియజేయండి. సంత ని అరకు పాడేరు దారి మధ్యలో అని చెపితే అందరికీ తెలుస్తుంది అనుకుంటున్నాను.
Haiana
మాకు ఓ తాటి ముంజు 10/- లండి
Chala ekkuva reates
Brother తప్పుగా అర్ధం చేసుకోవద్దు అరకు పక్కనే అనీ అంటున్నావు బస్ ఛార్జ్ 35 rupes & జీప్ లో 40 తీసుకుంటున్నాడు నువ్వేమో పక్కనే అంటున్నావు ఎలా బ్రదర్ చెప్పు...
Humm..... దగ్గరే కదా sir... అరకు అందరికీ తెలిసిందే... కించుమండ తెలియదు.. మన విడియోలు దూర ప్రాంతంలో ఉన్నవారే ఎక్కువగా చూస్తారు.. వారికి కూడా కొంత అవగాహన కలగాలి అంటే తెలిసిన ఊరు కూడా మెన్షన్ చెయ్యాలి... ఐనా అరకు నుంచి అరగంటలో చేరుకోవచ్చు.. చార్జెస్ ది ఏముంది..
Bro me phone number kavale
రోడ్డు పక్కనే సంత జరిగేదికదా ఇప్పుడు ప్లేస్ మార్చారా. గుర్తు పట్టలేక పోతున్నాను కాస్త తెలియజేయండి. సంత ని అరకు పాడేరు దారి మధ్యలో అని చెపితే అందరికీ తెలుస్తుంది అనుకుంటున్నాను.