Ayodhya Case తీర్పు - తొలి అల్లర్ల నుంచి చివరి విచారణ దాకా జరిగిన కథ ఇది
HTML-код
- Опубликовано: 7 фев 2025
- Ayodhya Case Verdict .. ఈ నగరంలోని ఓ భూభాగం చుట్టూ 150 ఏళ్లకు పైగా వివాదం నడుస్తూనే ఉంది. దశాబ్దాలుగా ఈ కేసు విషయంలో సాగిన విచారణ ఇటీవల పూర్తయింది.
ఇంతకీ అయోధ్య భూవివాదం ఎప్పుడు మొదలైంది? ఇన్నేళ్లలో ఎలాంటి మలుపులు తిరిగింది?
ఈ సమస్య వల్లనా మనం ఒకరిని ఒకరం అనవసరం గా ద్వేషించుకుంటున్నాం.తీర్పు ఏదైనా నా మనం అంతా కలిసి మెలిసి ఉండాలి.జై భారత్
Great bro
S bro .. but maximum peoples kalisundaali manam anthaa okkate ane aalochana tho leru
Chala baga cheparu bro
ఈ ఆలోచన ప్రతి భారతీయుడికి రావాలి.
Jai Hind
అయోధ్య నేను చూసాను జై శ్రీరామ్.. నేను ఒక ముస్లిం.. అయినా కూడా
...జై శ్రీరామ్
నీలాంటి fake ముస్లింలు అన్నంత మాత్రాన ఎప్పటికి అన్యాయం న్యాయం అయిపోదు..
🤝🙏 jai sri ram
Jai శ్రీ రామ్ సోదర
Melanti vallu unte e desham epudo bagipadedi
Hatss off to u for praising our Lord Ram
జైశ్రీరామ్ సోదరా
ఐదు నిమిషాలు సమస్య గురించి మాట్లాడితే అందులో అలహాబాద్ హైకోర్టు ఓ కమిటీ వేసిన విషయం గురించి ఒక్క ముక్క కూడా లేదు. ఆ కమిటీ ఇచ్చిన రిపోర్టు గురించి, అందులోని ముస్లిం సభ్యుడు కేకే మొహమ్మద్ చెప్పిన మాటల గురించి ఒక్క మాట కూడా లేదు.
కేకే మొహ్మమ్మద్ అనే ఆర్కియాలజిస్ట్ మాటలు వింటే అసలు బాబురీ మసీదు చరిత్ర, లెఫ్టిస్టు చరిత్రకారులు చెప్పిన అబద్ధాలు తెలుస్తాయి.
కట్టుట కూల్చివేత, కట్టుట కూల్చివేత.
ఆఖరికి అక్కడ ఏ విద్యాలయమో, వైద్యాలయమో కట్టుట శ్రేయస్కరం.
Ray unna hospitals ni sakkaga nadipinvhandra mundhu
Good news Akkada em kattamannaa, akkadiki vellina janam ayitey Hospital ko leka paiko potaaru. Kaabatti akkada vunnadantaaa clear chesi oka hospital kaditey sari😃!!
అలాగే భారతదేశంలో వేల మతమార్పిడి అక్రమ చర్చీలు ఉన్నాయ్ వాటన్నింటినీ కూల్చి హాస్పిటల్ కట్టేద్దాం సరేనా.
@@mnarasimharao7140 narsimha rao శభాష్, అన్ని రకాల అక్రమ కట్టడాలు కూల్చేయాలి. ఇది అది అనే తేడాలేకుండ.
M. NARASIMHARAO mari eppudu vunna almost anni temples purwam Budha ramalu. Vaati annitini kuulakotti, Hindu temples kattaru, danni emantavu? Oka sari history lo ki velthy india lo oka patha Temple kuuda migaladu! 🤗
Who is after judgement 2019.
Hindu
Jai Sri ram
Masha Allah
Masha allah
Hindhu muslim bhai bhai...😍😍🥰🥰...
Shab ka malik ek hi...
సర్ మీరు సూపర్. సూటిగా చెప్తారు సుత్తి లేకుండా...
TQQQQQQQQQ
ఈ సమస్య ఇంతటితో ముగిసిపోవాలి. మన భావితారలు తమకున్న సమస్యలు తీర్చే వారికి ఓటు వెయ్యాలి. ఈ మందిర్-మసీద్ అంశం పై కాదు.
Good bro.same feeling me
Good message sir thank you
Super bro Hindu muslims are equall........Andaru Anna tammulam
Good meg
This country is not for muslims.. jai Hindustan
ఈ భూభాగంలో అడుగు పెట్టటానికి దేవతలు కూడా భయపడతారు అన్నది నిజం
Thank you for info BBC
ఎందుకు భయపడేది నాకు కొంచం.క్లారిటీ గా చెప్పారా
5 నిమిషాలలో అని 5:28 చేశారు.... బిబిసి తెలుగు మీ వివరణకు ధన్యవాదాలు....
హిందువుల్లో ఐకమత్యం లేదు అని చెప్పడానికి ఈ ఒక్క సమస్యే నిదర్శనం ఇది వివరంగా చూపెడుతున్నది మీలో ఐకమత్యం లేదు అనడానికి అయోధ్య విషయం ఒక్కటే దానికి నిదర్శనం మన దేశంలో ఒక హిందూ దేశంలో వంద సంవత్సరాల నుంచి ఒక గుడి కట్టుకోలేక పోతున్నాము అంటే ఇక్కడున్న దేశద్రోహులు నమ్మక ద్రోహులు తల్లి పాలు తాగి రొమ్ము కోసే రూపు రాక్షసులు మన చుట్టూ ఉన్నారు వాళ్లందరూ ఇలాంటి వాటికి ఎప్పుడూ అడ్డుపడుతూనే ఉంటారు దయచేసి గమనించండి మన దేశంలో ఉన్నవాడే మన తో పాటు ఉన్నవాడే మనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు అది ప్రజలైనా కావొచ్చు ఇలాంటి దొంగ.... మీడియా లైనా కావచ్చు
అంటే మీరు చెప్పేది కోర్టు తీర్పు లెక్క చేయకుండా హిందూ సోదరులు అందరూకలిసి దారుఝాన్యంగా మందిరం నిర్మేన్చోకోవాలా ఎట్లా భాయ్
@@sayadshabuddin5990 అన్న.. కోర్టు యాభై సంవత్సరాల కింద వచ్చింది కానీ సంస్కృతి వేల సంవత్సరాల నుండి వున్నది దేశ ప్రజల కంటే కోర్టు గొప్పది కాదు పెద్దది కాదు కోర్టుని మనమే పెట్టుకున్నాం కానీ కోర్టు మనల్ని పెట్టుకోలేదు మనం చెప్పినట్టు కోర్టు వినాలి కాని కోర్టు చెప్పినట్టు మనం కాదన్నా అవసరమైతే ఇలాంటి ఇంకొక వంద కోర్టులు కట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు
@@gurramramana2555 అలాగని మనకు ఇష్టమొచ్చినట్లు అల్లర్లు చేయకూడదు కాదన్నా అప్పుడు న్యాయస్థానాలు లేవేమో ఇప్ఫుడు న్యాయస్థానం ఒందికదా దానిని
ఫాలో అవుదాం మనమందరం కలిసి శాంతి ని పాటిదం
Yes boss nv cheppindi correct. Election vachinappude vallaki votes kosam issue raise chestaru, miku adi teliyaka miru edo kolpotunnam. Mi gudi miru kattukoleka potunnam ani feel avutunnaru. It's pakka rajakiyam. Manalo manaki godavalu pettadam votes veinchukoni malli 5years ki gurtu cheyyadam.ala 100 years kadu inko 200 years alane chestaru.
Gudi katti em chestav brother... Knchm mind petti think cheyandi don't spread hatred.
సుప్రీమ్ కోర్ట్ తీర్పును గౌరవించి భారతదేశ గౌరవాన్ని , ఔన్నత్యాన్ని పెంచారు , హిందూ ముస్లిమ్స్ భాయ్ భాయ్ నినాదాన్ని సజీవం చేసారు .
చెప్పుతో కొడతా భాయ్ భాయ్ అన్నావంటే
నేను కూడ @@jayasree815
@@jayasree815😂😂😂😂😂
Yes correct@@jayasree815
సుప్రీం కోర్టు తీర్పును గౌరవించకపోతే దేశ భహిష్కారం చెయ్యాలి, అటువంటి వాళ్ళు దేశ citizenship ku అనర్హులు
ఒక స్థలం కోసం హిందూ ముస్లింలు కొట్టుకు సస్తున్నరు. ఎంత సిగ్గుచేటు. ఇద్దరికీ వొంట్లో ప్రవహించే రక్తం ఒకే రంగు. హిందువులకు ఒక రంగు, ముస్లింలకు ఒక రంగు ఏంలేదు. అయిన దేవుడు, (ముస్లింలకు అల్లాహ్) భగవత్గీత లొ కాని మరియు ఖురాన్ లొ కాని ఒక జాతివారు వేరే జాతివారిని ఉపకారం కాని, హాని కాని చేయకూడదని చెప్పారు కదా. చాలా మంది పేదవాళ్లు అన్నం లేక, ఇళ్ళు లేక, సరైన వైద్యం చేయించుకో లేక ఎంతో నరకయాతన అనుభవిస్తున్నారు.
ఈ అయోధ్య లొ మసిదో, మందిరమో కాకుండా మన గవర్నమెంటు పేద వాళ్ళ కోసం గవర్నమెంట్ స్కూల్ కానీ, గవర్నమెంట్ హాస్పిటల్ కానీ, పేదవాళ్లు ఉండటానికి ఇళ్ళు కానీ, మరి ఏదైనా సామాన్య పేద ప్రజలకు ఉపయోగపడేలా చేస్తే చాలా బాగుంటుంది.
ఇది నా అభిప్రాయం...
ఇందులో ఏదైనా తప్పు ఉంటే నన్ను క్షమించగలరు.
నా ఉద్దేశం మన దేశంలో అందరూ (హిందూ - ముస్లింలు - క్రైస్తువులు- సిక్కులు, ఇతర...) కలిసిమెలిసి ఉండాలని..
Mari Allah birth place lo pedda mosque build chesaaru. Alaantapdu hindulaki temple undoddaa. . Chepu bro
@@yoyo-yu7rq Allah birth place Ani evaru chepparu bro. Ekkada Raasi undi Allah puttadani? Meru cheppinattu hinduvulaku tappakunda undali bro temple.
Manaku mundu subject avagahana undali bro. Okallu cheppedi vini matladakudadu, Hindu-muslims Mandir-masjid Ayodhya samasya desa prajalaku rajakiyanayakulu tappudova pattinche amsyam. Denini suluvuga tisukoni vallu Tama tama pertilaku atietamga marchukuntunnaru. Kani manam matram picholla tannukuntunam.
బిబిసి న్యూస్ తెలుగులో టీవీ న్యూస్ లో చూడాలని నా కోరిక
1.రాముడు, అల్లా, జీసెస్ వీరంతా ఆయా కలల్లో తమ, తమ వర్గం వారి తరపున ప్రత్యార్థులతో పోరాడి మరణించిన మహనీయులు
2. తరువాత కాలంలో ఆయా వర్గాల వారు వారికి లేని మహిమలను అంతగంటి... వారిని దేవుళ్లను చేశారు... అందుకే హిందువులు జైశ్రీరామ్ అని, ముస్లింలు అల్లాహు అక్బర్ అని, క్రిస్టియన్లు అల్లెలూయా అని నినాదాలు చేస్తారు
3. ఈ దేశంలో తాము ఇంత స్వేచ్ఛగా జీవించడానికి కారణం డా. బాబాసాహెబ్ అంబేద్కర్ అని గుర్తించిన ప్రతి వ్యక్తి జై అనే నినాదం చేస్తారు అలా చేయడం లేదు అంట్టే వాళ్ళు ఇప్పటికి కూడా అజ్ఞానం అనే మతం ముసుగులో ఉన్నారని గ్రహించాలి
జై భీమ్...! జై భారత్...!!
రాచరిక పాలన లో ఎ మతం వారు వుంటే ఆ రాజ్యంలో అమతమే అధికార మతంగ వుండేది, కానీ ఇప్పుడు భారత దేశంలో ప్రజాస్వామిక లౌకిక రాజ్యాంగం అమలులో వుంది కాబట్టి రాజ్యానికి , ప్రభుత్వానికి మతం తో సంబంధం లేదు. మతం అనేది వ్యక్తి గతమైనది.
నా దృష్టిలో దేశానికి స్వాతంత్రం వచ్చినపుడు ఇ వివాద స్థలం ఎలా ఉండేదో అలాగే వదిలేయడం ఉత్తమము .
N Gananath super ga chepparu Bro! 👍
Evi politicians cheap tricks votla kosam ante.
1528 లో మీర్ బాఖీ ఆలయాన్ని కూల్చి మసీదు కట్టినట్టు భారత పురావస్తుశాఖ వద్దా పక్కా ఆధారాలున్నాయి..☝️
Meer bhakhee also muslim
But how... modern muslims responsible .things happened hundreds of years ago ?
Yes
@@UnKnOwN4 same logic tho alochisthe ayyappa temple history ento andarki telusu. shani temple ento kuda telusu. Ippudu enduku anni changes court lo case enti women's ki entry enti ivanni changes enduku elaga undo alage undochu ga. Changes thesthunnaru mari antey em cheptham. Adi idi okati kadu anukoraduga merannattu. Alochisthe enno alochanalu. Maa uru idi ani cheppanu kani. Ma friend valla dad chinna thanam lo vallaku bhumulu undevi avi zamindarulu dochesaru plan chesi. kottaranta kuda. years tharvata valla annayya dani mida case vesi gelichadu ela gelichado theliyadu proper ga but gelichadu valla bhumi valla sontham aindi. Past ani valla annaia manku enudku anukuntey valla bhumi vallaku vacheda ?
@@UnKnOwN4
వచ్చాడయ్యా సుప్రీం కోర్ట్ cj.... నీకు తెలిసింది గోరంత..... కానీ నువ్వు చెప్పే సోది,,, టాపిక్ కి సంబంధం లేదు...... తెలియక పొతే గొమ్మున ఉండు ఏది పడితే అది పెట్టదు......
1.దేవుళ్లకోసం ఇంతమంది చనిపోయారు,వాళ్లలో ఆయా రెండుపార్టీల నాయకుల పిల్లలు అసలెవరూ లేరు
2.రెచ్చగొట్టినవాళ్ళు మాత్రం,కుటుంబాలతో సహా రాజభోగాలు అనుభవిస్తున్నారు.
3.చంపినవాళ్లపైన ఉన్న కేసులు ఆ దేవుళ్ళుకూడా కొట్టేయ్యలేకపోయారు.4.టాటా బిర్లాలు అంబానీ ఆదానిలు పెద్దపెద్ద సినిమా యాక్టర్స్, వ్యాపారులు అందరూ బాగానే ఉంటారు.
5.దేవుళ్ళుచదువు డబ్బు రెండూ ఎవరికైతే ఇవ్వరో..వాళ్లే దేవుళ్లకోసం కొట్టుకు చస్తుంటారు.
6.నిజమైన దైవభక్తులు మాత్రమే.. ఆ దేవుడే పుట్టించిన సాటిమనిషికి సహాయం చేస్తున్నారు.
Good boss
వారికి ఆర్కియాలజి department వారి నివేదిక గురించి అవగాహన లేదేమో
Way of explanation is too good 👌 5min lot of matter .
Speech! All right? This is André! We come back! And damn it was SURREAL everything that happened! We have closed the entries for the Best Profession in the World! It was a historical record! And I'm very happy to be working hard, following the students and seeing their immediate evolution! This is making me very satisfied! If you have decided to follow me as a mentor and follow me through the RUclips channel even if you have not yet been able to join Sigma, it is because you trust my information and know that I am guiding you to the right path! I will show you the technique that is the secret that changed my game, and I already say that it is the most applied technique in the world… If you apply it on the Stock Exchange, in your trading, nothing will stop you. I'm talking about the Goal Game, which is the Game within the game! This technique can be used in a variety of situations, including for profitable trading on the stock exchange. This is the technique that made me a consistent 6D Trader. Now you need to know how you can use Meta Game to your advantage! I will release a series of videos. It has been released for some time in 3 separate episodes, but now I will release again in a unified way, all episodes in one next Sunday. If you want to know what to expect from this series, check out the teaser I prepared… click on the link:
Your still in the slavery mind,and listening to the one side of history that making us slaves once again to foreigners by ignoring our true history..,wake up please..read history of babar..
@@arjunmannam875 absolutely I think his Babar naama witch was written by him, that is totally explained about his character attitude and cruelty
Mother toungue is Oriya ,kaani Telugu chakkaga maatlaaduthunnaaru
ఈ భారతదేశం లో మొదట హిందూ రాజ్యాలు ఉండేవి, తరువాత వచ్చిన మొహమ్మదీయ ముస్లిమ్స్ ఇక్కడ ఉన్న మందిరాలు( దేవాలయాలు ) కూల్చి చాలా దేవాలయాల మీద మాస్జిద్ లు కట్టారు, బంగారం, వజ్రాలు, దోచుకున్నారు, హిందూ మహిళలను అత్యాచారాలు, హిందువుల పై జిజియా పన్నులు, వేశారు, మతమార్పిడులు చేశారు, మతం మారని వాళ్ళని నరికి చంపారు, హిందూ స్త్రీ లని బానిసలుగా ఉంచుకున్నారు, తరువాత బ్రిటిష్ వాళ్ళు వచ్చారు, తరువాత 1947లో స్వతంత్రం వచ్చింది, భారతదేశం హిందువులు కు ఇండియా, ముస్లిమ్స్ కు తూర్పు పాకిస్తాన్ మరియు పశ్చిమ పాకిస్తాన్ అప్పటి మొహమ్మదాలీ జిన్నా హిందువులు, ముస్లిమ్స్ సెపరేట్ అని చెప్పి చాలా గొడవలు సృష్టించి రెండు భాగాలుగా పాకిస్తాన్ను ఎగరేసుకుపోయారు, ఇప్పటికి ఆ రెండు దేశాలలో ముస్లిమ్స్ కు మెజారిటీ రైట్స్ ఉన్నాయి, కానీ ఈ భారతదేశం లో మెజారిటీ హిందువులు కి ఎటువంటి హక్కులు లేవు, మొత్తం మొదటి నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ nehru, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ మైనారిటీ లుగా ముస్లిమ్స్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు, కానీ సిక్కులు, జైన్స్, బుద్దులు, క్రిస్టియన్స్ కి ఎటువంటి ప్రాధ్యాన్యం ఇవ్వలేదు, ఈ దేశం లో మొదట హక్కులు హిందూ ప్రజలకే చెందుతాయి, ఈ విషయంలో మొత్తం హిందూ ప్రజలు ఒక్కటిగా ఉండి ఈ దేశాన్ని హిందూ సామ్రాజ్యం గా తీర్చిదిద్దాలి. జయహో హిందూస్తాన్, జయ్ హింద్
జయ శ్రీరామ్............ .
సూపర్ సార్, బాగా సెప్పారు.
రామ మందిరం జరగాల్సింది జై శ్రీ రామ్
ఇది సుప్రీం కోర్ట్ తీర్పు ఇచ్చింది మోడీ కాదు y మోడీ జై
Supreme kort thana aadinamlone undi bro anduke thanu ela ante ala
Build a big hospital or a school there ...Because serving the humanity is more than religion...
Good idea...
@RS E 😅😅 Super
Are unna hospitals nu sakkaga nadipinchdra mundhu mi bathukulu cheda
Aathulu peeiginai ani gundu cheinchukune yedava
Well said bro...
Exactly...1000000%true bro...ippatiki india lo education leni pedavallu entho mandi unnaru..and saraina vaidyam andaka entho mandi pedavallu chanipothunnaru..schools and hospitals katti pedavallaki melu cheyali. Manam inka mathalu ani kottuku chasthunnam..matha rajakeeyalu aapali..world mottham technology tho develop aithundi..manam inka ram mandir kattala..?? Masjid kattala ani kottukuntunnam..rendu kattakapothe desha ardhika vyavastha Ki oche muppu enti..?? And veellelagu em kattaru..endukante kadithe rajakeeyam cheyadaniki topic undadu kabatti..mee rajakeeyalaki prajalni champakandi..🙏🙏🙏
Meru correctga chepparu.
Jai hind jai Muslim jai hindu YOU and me Brothers
I love you bhai
500ల సంవత్సరాల సమస్య సులభాగంగా పరిష్కరించబడింది
నీ వివరణ సరిగా లేదు
Hare Ram Hare Ram Hare Ram Ram Ram Hare Hare Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare
Suni Wt is this?
అయెాధ్యకి జగన్ కి ఆహ్వానం రాకపోతే ధర్నా లు చేస్తాం, పవన్, చంద్రబాబు కి వచ్చిన ఆహ్వానం సి. యం జగన్ మోహన్ రెడ్డి కి ఎందుకు ఇవ్వరు. కోపంతో ఆంధ్రప్రదేశ్ లో హిందు మతం పైన పగబట్టి కూల్చేస్తే ఎవరిది బాధ్యత
Clear explanation
బాబ్రీ మసీదు కూల్చివేత అల్లర్లు బీజేపీని ఒక రాజకీయ శక్తిగా మార్చాయి. రెండు వేలమంది చావు, వారి కుటుంబాల ఆత్మఘోష ఈ హిందు అతివాదులకు పట్టదు. ఇప్పుడు న్యాయవ్యవస్థ కూడా మిగతా వ్యవస్థ వలె తన ఉనికిని ప్రశ్నర్ధకంగా మార్చుకుంది కాబట్టి రామ మందిరం కడతారు. తర్వాత ఏం జరుగుతుంది? ఏమో ఆ ప్రాంతాల్లో వ్యాపారం పెరగవచ్చేమో, కానీ ఇంత మందిని చంపి దేశంలో మత విద్వేషాలు రచ్చగొట్టాల్సిన అవసరం లేదు. ఈ దేశంలో 35 కోట్లమంది ప్రజలు ఇంకా పేదరికంలో ఉన్నారు. ఎందుకో తెలుసా? మత కుల సాంఘీక దూరచారలే కారణం. మసీదు, మందిరం ఇంకా చర్చ్ కాదు ఒక అంతర్జాతీయ స్థాయి విశ్వవిద్యాలయం కానీ ఆసుపత్రి కట్టమని ఎవరు కొరట్లేదు ఎందుకు? ఏది ఏమైనా మీరు అనుకున్నట్లే మందిరం త్వరగా కట్టండి. ఇంకా దీని గురించే గొడవలు అనవసరం.
Wow good information thanq
Jai Sriram🙏🙏🙏
At 1.16 mins You don't even have dare to tell the name of the ruler who destroyed the temple also but you are telling the names of Advani etc. Shame on you BBC. The anchor doesn't know where Rama born as per Hindu beliefs? BBC will believe and can say that where jesus was born and where Mohammed was born and where their religious place should be but they never tell how many Hindus belief Ayodhya was Lord Ramas birthplace. If the anchor is Indian even he is from diff religion knows where was Ramas birth place and also they know how those kind rulers destroyed temples in India.. if anyone doesn't know pls study real history and don't act here.
Jai Sri Ram♨️♨️♨️♨️
@@cvvaibhav4706 Jai Shri Ram... Jai Hind
Correct bayya
Bloody bbc ...jai sri ram,jai hind
Arey BBC lanjodkaaa telusthe motham cheppu ladante gudda musuko anthegani sagam sagam panlu cheyyaku😡🤬
good BBC small request
achalamba yoga mata asramam vundi
vijayawada nundi kankipadu miduga vaya gannavaram vellu margam lo vundi e asramam,punadipadu ane vuri lo.
ammavaru sajivasamadi chendi 50 years avutundi, aa asramam sidhilavasta lo vundi aa asramam nirvahakulu sahayam kosam yeduru chustunnaru
miku interest vunte velli sahayam cheyagaligite,sahayam cheyandi
tqu bbc
Jai Sri Ram
Jai Jai Sri ram
Jai Sriram, Jai Allah, Jai Jesus, Jai Buddha, Jai Mahavira, Jai nanak!
@@ShantanuReddy1983 ni secullar najakoduka
Super bro
Jai sri ram 🚩 Bharat mata ki Jay 🚩 🙏
డబ్బులు ఇచ్చే బదులు ప్రతి గ్రామంలో ఒక రామాలయం కట్టడం మంచిది కదా...
Jai Sri Ram 🙏🙏🙏
జై శ్రీరామ్
Jai Shri Ram Kim Babai...
Lol. Your name. liked your comment.
*అయోధ్య అంటే రాముడి జన్మ స్థలం అని అందరికి తెలుసు.... అక్కడ ఉంటే రాముడి గుడి ఉండాలి కానీ మసీదు ఉండటం ఏంటి.......గుడిని కూల్చి మసీదు కట్టారు*
Simply superb Chala Baga cheppave brother
1526 AD a brutal invader came from Afghan to India killed thousands of Indians , build pillars with heads of Indians and looted wealth , destroyed and looted India . When he died in 1529 AD as per his wish in his autobiography his body taken to him home land in Afghan. But still millions of Indian adore him and support this foreign looter. Why ?
అయనా మన హిందూ దేశంలో యకడి నుచో వచ్చిన వారికి యల ఇస్తారు , వాల పూర్వీకులు అసలు ఏకడ నుచి వచ్చారో ఆది వాల సొంత ప్రదేశం
శ్రీ రామ జయ రామ జయ జయ రామ.
2024 lo chusthunna varu like kottandi😂
SC will grant permission to built Ram Mandir
Chala baga cheppav bro
Jai shree ram jai shree ram 🙏🏼 Jai Jai Hanuman 🙏🏼🕉️ Om namah shivaya 🙏🏼🙏🏼🙏🏼 GOVINDA GOVINDA 🙏🏼🕉️🙏🏼
A mosque cannot be constructed in a disputed land as per Quran
Iam a muslim bro ..u said correct .....
But it will be done in peacefull manner
Jai Sriram
బాబ్రీ మసీదును ఎలా కూల్ చేశారు అని చెప్తున్నావ్ కానీ ఓ రంగ జబ్బు ఎలా మందిరానికి చెప్తలేవు అన్న అసలు బీబీసీ న్యూస్ అంటేనే మందిరం యొక్క ఆనవాలు ఆ యొక్క గోడలపై కనిపిస్తుంది ఆ ఫోటో కూడా పెట్టు
Srirama was born in that place as per our history. Babar was a foreigner destroyed many temples. There is evidence across the coyntry. BBC you must speak the truth with courage not as a diplomat
Srihari Jayana devudu unada
@@jaggivasudev6355 see devudunnada ledha secondary but raamudu paatinchina principles mana culture ni represent chesthundhi, raamudu ayana devudu ani eppudu chepukoledhu kaani oka person follow ayye culture, principles, chusi manam vallaki respect ichi devudu ani Annam, anthe thappa devudu unnada ledha ani adagadam vallani avamanichadam.. avthundhi
Devudu vunnada ani aduguttunnavu kada...??
Ye roju ayina Bhagavadgita chadivava...??
Hindu pandagala pramukhyatha yenti ani telusukunnava...??
Swamy vivekananda..
Ramakrishna paramahamsa..
Veella gurunchi chadivava...??
Bhagath singh...
Subhash chandra bose..
Lal bahadur shasthri...
Veer savarkar...
Chandra shekar azad..
N others
Veellani adarshanga teesukunnava...??
Ikkada matter
Devudu vunnada...?? Ani kaadu
Nijam yenti...??
Mana Hinduthvam yeppudu puttindi...
Ye kalam nunvhi vachchindi...
Manam vachchana tharawathe vere mathamlu puttindi...
Mundu avi telusuko.....
Roopesh Kumar Edi nijam? Manam brathki unamu anedi nijam. Nu chepina books anni chadivitey god kanpistada? Na question devudu unada ani anthe Kani freedom fighters,inspirational people gurinchi kaadu. If you don’t know the answer please tell I don’t know.
Sana Gayatri sir thank you for your reply . But Nenu disrespect cheyalani na intention kaadu. I’m in search of god. God secondary ela authadu sir he created us we need to know him. Ivala chanipothey ekadki pothavani gurantee undha? Undadhu because we are not searching for true god instead of that we are just following our parents religion.
e caste pichi vadhilesi Indian ga brathakandi brother,i love India
JAI JAI SRI RAM 🇮🇳🙏 🇮🇳
HAR HAR MODI 🇮🇳 🙏🇮🇳🙏 🇮🇳
అసలు అయోధ్య లో ముస్లిం ల మసీద్ ఎక్కడ నుండి వస్తది రాముడి కాలం లో అసలు ముస్లిం లు ఎక్కడ ఉన్నారు
అక్కడ పెద్ద యూనివర్సిటీ నెలకొలుపలి ...
U r right
నీకు ఇంకా చాలా మీ భూమి ఇవ్వు సరిపోద్ది.
Or better it should be an orphan age home or university
G Ram
👏🏆
Hospital should be built for all communities
That place
జైశ్రీరామ్
జై శ్రీరామ్🚩🚩🚩
Voice super
Ayodhya lo Rama mandiram nirminchalsinde💪🏻
జై శ్రీ రామ 🙏
Super bro but we have proof for Rama mandira temple how build there masjid
హిందూ ముస్లిం బాయ్ భాయ్ అంటే అబద్ధం మే అన మాట
Thank you sir, BBC Babri masjid case vivaralu andhinchinanduku...
Inka lotuga velli news cheyyalani manavi chestunnanu...,
Adhi budhism ki sambhandinchina place, a place ni kanuka tavvi chuste budhunni avaseshalu labhistayi,
Babri masjid lo unna vigrahalanni budha vigrahalu....
Jai shi ram
Super...
Prophet is not born in that place. He can get mosque some where else also
👍
Ayodya ramudidi mathrame vere yevadi ayya jageer kadhu
@@ramesh7gr155 ok
జయహో జానకి రామ..జై శ్రీ రామ. 🙏
BBC what an explanation and what a caption, instead of telling truth, giving normal news
Am chepinav Anna. 5 mints lo. super
You should have mentioned that ASI proved that there was temple found below of Babri masjid.
did not mention about Rajiv Gandhi role? oh it is BBC news right?
Avanni chepparu bro.... Veellu Nijalu chebithe channel choottam manestharu ani bhayam 😀😀
ఎంటి ఆ నిజం
మన దేశంలో పందికొక్కులు ఉన్నాయి వాటిని కూడా తరిమి కొట్టాలి,అప్పుడే పవిత్రమైన భారతావనికి పవిత్రత చేకూరుతుంది
Jaisriram jaisitaram jai hanuman
Manam india lo unnam andaram kalisi e bhumini kapadu kovali idhi akhand Bharath jai hind 🙏❤️
How Mecca Masjid for Muslims, like Ayodhya Ram temple for Hindus, Don't spoil it. Respect all religious people and their sentiment. No one open their mouth and fight for Muslims/Masjid in China. Hindus/Temples in Pakistan. Finally I am suggesting to government, Please construct Beautiful Ram Mandir for Hindus and also Majid for Muslims in a same 2.7 aayodhya land. Generate Employment to youth from Tourists.
*ఒక లేడి కండోమ్ break అయిందని కేస్ వేసింది.. ఆ న్యూస్ మీ bbc app లో వచ్చింది.. దాని మీద ఒక వీడియో చెయ్యండి*
Great judge ment.
Have to build hospital or school in that place...
Idokka masque kadhu ilantivi chala unay kani antha jarigina poyina vati gurinchi fight cheyadam Kante unna vatini kapadukodam mana dharmam kani kottukodam champukodam solution kadhu ...idhi akhand Bharath lo oka part mana ancient Indian's warriors mana dharmam kosam chani poyaru fight chesaru ippudu unna generation veru chattam court government Ila chala unay
First a Human should try to be a Human, than think about God.
Jai shriram
Jai.sriram
Better build india's biggest hospital there every one happy
Unna hospitals lalla treatment leka sathhandlu avi chusko gudi memu Chandra veskoni aina kattutham
Nuvvu kattu hospital.
Edsaav...anti nationals like u are are damaging the Hindu religion and our culture..Hospital ekkadaina kattochu..asalu Raamudu lekapothey Bhooprapanchamey ledhu..eka Hospitals endhuku Dhandaga..You are a bloody uneducated Anti National..Jai Sri Ram♨️♨️♨️♨️♨️♨️♨️♨️♨️
Hospitals ah... Enduku...People ni healthy ga undamani cheppi educate cheste chalu ga. Unde hospital scams saripovadam leda. Enkaa kaavala.. aa hospitals disposable antha water lo kalisi malli ade hospitals ki treatment ki raavali. Adi business. Konchem alochinchi matladandi sir.
Em cheppaaru meeru?
Good explanation bro...
India is my country all Indians are my brothers and sisters
E pledge konni velasarlu chesi vuntaru aina nee matam naa matam ani kottukuntunnaru RIP INDIA avariki ivvakunda akkada govt schools or colleges kadite godavalu jaragavga anduku e golanta
50 years mundudi manaku teliyadu endukandi 1528 ippudunnavallalo evvaru bratikileru anduke Hindu Muslim kalisi undali prashanthamga kurchoni decision teesukovali..
EQUAL RIGHTS to ALL RELIGIONS
జై శ్రీ రాం
E land Ni govt handover chesukoni manchi park construct cheyyali..appude andariki use ayye oxygen vastundi, Anni religious vallaki entry untundi.justice dorukutundi..
Moreover future lo evaru kuda ilanti godavalu cheyyakunda untaru..
@velagasubbarao there is no proof for ram really exist.. It's fictional story written by creative authour vaalmiki... Vaalmiki pichodi story valla ipati varaku religious riots lo innocents endaro chanipoyaru..
@@vinodkumar-yb9ig చాలు లేరా నీ కథలు పోయ్యి పెబువు బిద్దలైన మీ గొర్రెల దగ్గర చెప్పుపో వింటారు.
Manchi alochana good oka park laga cheste baguntundi....
@@Allaboutdrinks na loudala prabhuvu
@@vinodkumar-yb9ig Your still in the slavery mind,and listening to the one side of history that making us slaves once again to foreigners by ignoring our true history..,wake up please..read history of babar..
Undedo ledo theliyani aalayam kosam yentho pracheenamaina maseedunu kuulchadam dhramam kaadu ga sir........
Kavalante Maseedu kuulchakunda
Pakkana aalayam nirmisthe
Hindu Muslim Bhai Bhai ane maata nijamavthundi gaaaaa
Adi vere country vallaki Machi tourism place ga kuda mariddiiii
Alaa maarithe
Chala mandiki jeevana upadhi kuda vachhiddiiii
.pls pls enthoo purathanamaina kattadanni kulchavaddu sir....
Idi mathakalaham ga maarakudadhu
Supreem court Malli aaalochinchi nirnayam theeskunte bagundiddi
@Jayamma Parlapalli undi antunnaru ledu antunnaru.....vallake ardham kavatla em report ivvalo....80% Hindus unnaru
So report marchi undochhugaaaa...
Matham gurinchi kaadu
Okappudu undemo but already poina Dani gurichi ..unnadanni kuulacham correct kaadu ani na opinion
Ayaina eppudu unna Muslims evaru real Muslims kadu ........evariko bayapadi marina Vallu .... Vallu antha Oka appude Hindus alanti appudu mosque kantei ram Mandir 2 yugalu ga undhi ......ayaina ramudu temple permanent...........jai Shree ram .....jai hind
We are Indians
Jai sri ram
సీత రావణుడి వద్దకు పోయివచ్చిన తరువాత గర్భము దాల్చినది అని అనుమానం తో రాముడు సీతకు మాన పరీక్ష చేయించి , అది వైద్యులు సీతకు అనుకూలంగా తప్పుడు సర్టిఫికెట్ అని , చిత్రహింసలు పెట్టి సీతకు విడాకులు ఇచ్చి తరిమికొట్టాడు. అందువల్ల అనుమనపు మొగుడు రాముడికి 498a ప్రకారము అక్కడ కారాగారం కట్టి శిక్షించాలని సీత సైన్యము సుప్రీంకోర్టు ను ఆశ్రయించారు.
thappu thammudu ala matlada kudadu
Bharateeyudavyundi,ela maatlaadaraadu.tappu brother
ముందు మిరు రామాయణం చదవండి తరువాత మాట్లాడుకు౦దాము
World mottham technology tho develop aithunte manam inka hindu,Muslim,Christian,templs,masjid,church ani kottuku chasthunnam..akkada ram mandir kadithe oche labham enti..?? Kattakapothe oche nashtam enti..? Masjid kadithe oche labham enti..?? Kattakapothe oche nashtam enti.?? Idi only rajakeeya nayakulu valla rajakeeyala kosam aduthunna mathala kutra..ram mandir kattina,masjid kattina veellaki rajakeeyalu cheyadaniki matter undadu kabatti asale kattaru..deenni ilage sagadeesthu,rajakeeyalu chesthu untaru...akkada anni rogalaku free ga vaidyam chesela pedda govt hospital kattandi lekapothe schools kattandi..ippatiki india lo education leni vallu entho mandi unnaru..saraina vaidyam andaka chanipoye pedavallu entho mandi unnaru..deeniki use cheyandi..mee adhikaram kosam dayachesi matha rajakeeyalu chesi madhyalo prajalni champakandi...🙏🙏🙏
Vidya ki, vaidyaniki use chesthe next time votes ravu bro. Mana india lo caste, religion base cheskoni votes vestharu. Mana indian people ki development akkarledu, manobhavalu mukhyam. Janaale development kavalani korukovadam ledu, inka vallu em pattinchukuntaru.
@@BaluAlluri exactly bhayya..prajalaki matha pichi ekkinchi adukuntunnaru..oka desha abhivruddi ki matham thappa inkem use kadu ani prajale ane vidham ga prajalani thayaru chesaru..education mottham private chesi,addagoluga fee's lu penchi pedavadiki education andakunda cheathunnaru..and vaidyam kooda same..saraina vaidyam andaka yearly entho mandi chanipothunnaru..idi evvadu pattinchukodu..prajalaki vidya&vaidyam free ga isthe chalu bhayya..avi ivvakunda addagolu pathakalu petti deshanni appullo munchuthunnaru..ee rojullo oka familly ekkuvaga karchu chesedi vidya &vaidyam meedane kadaa bhayya..idi prabhuthwalaku teliyada..?? Lekapothe veetini free ga ichesthe Ela dochukuntam ane kakkurthi na..??
Edsaav...anti nationals like u are are damaging the Hindu religion and our culture..Hospital ekkadaina kattochu..asalu Raamudu lekapothey Bhooprapanchamey ledhu..eka Hospitals endhuku Dhandaga..You are a bloody uneducated Anti National..Jai Sri Ram♨️♨️♨️♨️♨️♨️♨️♨️♨️
@@cvvaibhav4706 anti nationals..??? It means..??
@@harishkallepelly2248 Desham meeda Matham meeda Gowravam lekunda ,mana desa prabuthvam Nationalism strength en cheyadaaniki chesey panulanu vyathirekinchey vallanu Anti -Nationals antaru ....veelaithey Mandhiram kosam praanalu evvadaanikaina ready avvali ledha silent ga intlo kurchuni big boss chudali anthey kaaani elanti hospital s ,schools laanti edhava idealu evvakudadhu ....
JAI. SREE. RAAM.
Sai sri ram
Jai Sri ram only Hindus
మతోన్మాదం ఇందులో ☕ టీ కొట్టు వాడి హస్తం వుండి వుండవచ్చు