బాబ్రీ మసీదు కూల్చివేత ఎలా జరిగింది? విచారణ జరిపిన లిబర్హాన్ కమిషన్ ఏం చెప్పింది? | BBC Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 8 фев 2025
  • అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు సెప్టెంబర్ 30న తీర్పు ఇవ్వనుంది. ఇంతకూ ఈ కేసు చరిత్ర ఏమిటి? మసీదు కూల్చివేతకూ, రామాలయ నిర్మాణం అంశానికి సంబంధం ఏంటి?
    #BabriMasjidDemolitionCase #CBISpecialCourt #BabriVerdict #LiberhanCommission #LKAdvani #AyodhyaVerdict
    ---
    కరోనావైరస్‌ మన శరీరాన్ని ఎలా దెబ్బతీస్తుంది? వైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత? వ్యాక్సీన్ ఎప్పుడు వస్తుంది? ఈ మహమ్మారికి అంతం ఎప్పుడు? - ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానాల కోసం ఈ ప్లేలిస్టు bit.ly/3aiDb2A చూడండి.
    కరోనావైరస్‌ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో, భారతదేశంలో ఎలా వ్యాపిస్తోంది? అమెరికా, బ్రెజిల్, బ్రిటన్, ఇతర దేశాల్లో దీని ప్రభావం ఎంత తీవ్రంగా ఉంది? - ఇలాంటి అనేక అంశాలపై బీబీసీ తెలుగు వెబ్‌సైట్ కథనాల కోసం ఈ లింక్ bbc.in/34GUoSa క్లిక్ చేయండి.
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

Комментарии • 168