నేను ముస్లిం అయ్ నా కూడ..... నాకు మహా భారతం అంటే చాలా ఇష్టం..... మహా భారతం చదివిన, విన్న నాకు చాలా సంతోషం కలుగుతుంది 👍❤️😇🙏🙏🙏 జై భారత్ జై హింద్ 🇮🇳💖🙏👍👍 💖🇮🇳💖🇮🇳💖🇮🇳💖🇮🇳💖🇮🇳💖
Nenu sri madhbhagavatham oka channel lo repati nunchi cheptunanu... Miku vilu ite chudandi... Nenu Ila cheyadaniki Karanam... Kevalam kontalo kontamandi ina mana srimadhbhagavatham purtiga vinali... Mana puranalu gurinchi telusukovali 🙏
ఎక్కువ రిస్క్ తీసుకోకుండా స్వంత కవిత్వాలు వాడకుండా పుస్తకం చివరి పేజీలను చక్కగా వివరించి చెప్పారు మీరు. పరీక్షిత్తు మహారాజు పరిచయం ఒక్కటే మినహా మిగతా కథ మొత్తం చెప్పారు ధన్యవాదాలు.
కురుక్షేత్ర యుద్దంలో సుమారు ఐదు లక్షల మంది పాల్గొన్నారు. అంత మందికి భోజనం ఎలా? ఎవరు వండారు. తెలిస్తే చెప్పండి. తెలియాకపొతే చూడండి. ruclips.net/video/YFdxI87WvSE/видео.html
ప్రపంచంలో ఇంత గొప్ప కథ ఉండదు.... తెలుసు కొనే కొద్దీ ఇంకా చాలా ఇష్టంగా ఉంటుంది స్టోరీ..... ఇలాంటి కథ సినిమా గా రావాలి..... చాలా సినిమాలు గా తీయొచ్చు.... మహా భారతం గురించి ప్రపంచం అందరికీ తెలియాలి..... అపుడే మన చరిత్ర , సంస్కృతి , గొప్ప తనానికి మంచి అర్దం,, సార్ధకత 👍👍👍👍
Supper ga vundi... మన దేశ చరిత్ర ,పురాణాలు ,ఇతిహాసాలు గురించి నాకు చాలా ఇంట్రస్ట్ మీ వల్ల ,books konakundane తెలుసుకున్నాను,...మీకు వీలైతే ఏమి books konali,ekkada దొరుకుతాయో చెప్పండి.🙏👍👍👍
కురుక్షేత్ర యుద్దంలో సుమారు ఐదు లక్షల మంది పాల్గొన్నారు. అంత మందికి భోజనం ఎలా? ఎవరు వండారు. తెలిస్తే చెప్పండి. తెలియాకపొతే చూడండి. ruclips.net/video/YFdxI87WvSE/видео.html
Chaalaa బాగుంది సోదరా మీరు వివరించిన vruttaantaalanu దాన్వెనక ఉన్న ధర్మ మూలములములు అర్థం కావాలంటే మన హిందూ దర్మాభిమానం తత్వము అర్థం చేసుకో గలిగె అదృష్టం ఉండాలి
భగవద్గీత ఇది ప్రపంచానికి , పరిష్కారంగా ఉంటుంది అని శ్రీ కృష్ణుడు అప్పుడే చెప్పాడు , ఇప్పుడూ ఇది మన ప్రపంచానికి ఒక దారి ....చేసే తప్పుకు పరిష్కారంగా ,ప్రతి ఒక్క అక్షరం భగవద్గీతలో ఉంది. ధర్మం ఒకటే మనిషి జీవితానికి ఒక నిదర్శనం అని మనం తెలుసుకోలేకపోతున్నాం
మహాభారతం అంటే గుర్తుకొచ్చేది క్రిష్ణా భగవానుడు, ఆయన కు మరణం లేదా అని అనుకునే వాణి, కానీ ఈ రోజు నాకు మీ ఈ వీడియో వలన ఆవగతం అయినది మీకు చాలా ధన్యవాదాలు. సుకీ:భవ 💐
Excellent explanation . ఎన్ని సార్లు చదివినా , విన్నా మహాభారతం బోర్ కొట్టదు సరికదా ఇంకా తెలుసుకోవాలనిపిస్తుంది
నేను ముస్లిం అయ్ నా కూడ.....
నాకు మహా భారతం అంటే చాలా ఇష్టం..... మహా భారతం చదివిన, విన్న నాకు చాలా సంతోషం కలుగుతుంది 👍❤️😇🙏🙏🙏
జై భారత్ జై హింద్ 🇮🇳💖🙏👍👍
💖🇮🇳💖🇮🇳💖🇮🇳💖🇮🇳💖🇮🇳💖
Yes
ఊహాన్ 400:నేటి కరోన వైరస్ అమ్మమ్మ కథ ruclips.net/p/PLIsjNls4-Z-Smr4BRIdLcM3KoxiN0B4DQ
meru super maam ,🙂🙏
A true hindhu or a true muslim...sees all religions equally.....
🙏🙏🙏
చాలా చక్కటి విషయాలతో మంచి అవగాహన కలిగింది అందుకు మీకు నా ధన్యవాదములు!
హిందూ మతముకి ఒక్క *"భారతం"* చలు...ముక్తి పొందటానికి.. ఎన్ని సార్లు విన్నా,చూసిన మళ్ళీ మళ్ళీ చూడాలి అని అనిపిస్తది.
#లవ్ భరతం❤️
Learn how to live, not to follow
Nenu sri madhbhagavatham oka channel lo repati nunchi cheptunanu... Miku vilu ite chudandi... Nenu Ila cheyadaniki Karanam... Kevalam kontalo kontamandi ina mana srimadhbhagavatham purtiga vinali... Mana puranalu gurinchi telusukovali 🙏
Ok
I love మహాభారతం...🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 కృష్ణ భగవానుడు అన్న చాలా ఇష్టం..
చాలా బాగుంది ఎంత విన్నా ఇంకా వినాలనిపిస్తుంది చాలా చాలా ధన్యవాదాలు సార్
ఎక్కువ రిస్క్ తీసుకోకుండా స్వంత కవిత్వాలు వాడకుండా పుస్తకం చివరి పేజీలను చక్కగా వివరించి చెప్పారు మీరు.
పరీక్షిత్తు మహారాజు పరిచయం ఒక్కటే మినహా మిగతా కథ మొత్తం చెప్పారు
ధన్యవాదాలు.
A book lo undi
అయ్యా మీరు అలా చెపుతుంటె నాకు చాల గర్వంగా ఉంది. మీకు మా ధన్యవాదాలు
చాలా మంచిగా వివరించారు మిత్రమా ధన్యవాదాలు.
Good message gives to human life🌹🌹🙏
🎉@@pancharathnak3561🎉
మా ఊరు శివాలయం లో నేను మహా భారతం చదువుతుంటాను👍
I LOVE Greatest Indian EPIC🙏
జై భారత్ జై హింద్ 🇮🇳🙏❤️🙏👍
💖🇮🇳💖🇮🇳💖🇮🇳💖🇮🇳💖🇮🇳💖
కురుక్షేత్ర యుద్దంలో సుమారు ఐదు లక్షల మంది పాల్గొన్నారు. అంత మందికి భోజనం ఎలా? ఎవరు వండారు. తెలిస్తే చెప్పండి. తెలియాకపొతే చూడండి.
ruclips.net/video/YFdxI87WvSE/видео.html
Oh good
Hi
Hi
Oh, very nice
ప్రపంచంలో ఇంత గొప్ప కథ ఉండదు.... తెలుసు కొనే కొద్దీ ఇంకా చాలా ఇష్టంగా ఉంటుంది స్టోరీ..... ఇలాంటి కథ సినిమా గా రావాలి..... చాలా సినిమాలు గా తీయొచ్చు.... మహా భారతం గురించి ప్రపంచం అందరికీ తెలియాలి..... అపుడే మన చరిత్ర , సంస్కృతి , గొప్ప తనానికి మంచి అర్దం,, సార్ధకత 👍👍👍👍
ఇది కథ కాదు యదార్థమైన సంఘటన
రామాయణం ఉంది
దయ చేసి కథ కథ అనకండి ! ఇది ఇతిహాసం... ఇతిహాసాలు మన సంస్కృతి మన ధర్మాన్ని నడిపి తరాలకు పూర్వీకులు ఇచ్చిన ఆస్తి
Ķđ
Movie tisti super hit avutundhi
Great story, ఈ సృష్టిలో జరిగిన యదార్థ గాధను మీరు వివరించిన వైనము చాల బాగుంది ధన్యవాదాలు.
Supper ga vundi...
మన దేశ చరిత్ర ,పురాణాలు ,ఇతిహాసాలు గురించి నాకు చాలా ఇంట్రస్ట్ మీ వల్ల ,books konakundane తెలుసుకున్నాను,...మీకు వీలైతే ఏమి books konali,ekkada దొరుకుతాయో చెప్పండి.🙏👍👍👍
Yess
Books ఎక్కడ దొరుకుతాయో చెప్పండి
కురుక్షేత్ర యుద్దంలో సుమారు ఐదు లక్షల మంది పాల్గొన్నారు. అంత మందికి భోజనం ఎలా? ఎవరు వండారు. తెలిస్తే చెప్పండి. తెలియాకపొతే చూడండి.
ruclips.net/video/YFdxI87WvSE/видео.html
Chaalaa బాగుంది సోదరా మీరు వివరించిన vruttaantaalanu దాన్వెనక ఉన్న ధర్మ మూలములములు అర్థం కావాలంటే మన హిందూ
దర్మాభిమానం తత్వము అర్థం చేసుకో గలిగె అదృష్టం ఉండాలి
Super chala bagundi.
నాకు chala istam భారతం, రామాయనం.
చివరకు మీరు చెప్పినది చాలా బాగుంది ఏమిటంటే కౌరవులు పాండవులు అందరు కలిసిమెలిసి ఉన్నారని
మాహా అద్బుతం మీ కథా గమనం. 🙏🙏🙏🙏
ఓం నమో శ్రీ శ్రీకృష్ణ పరమాత్మయా నమః
నాకు మహా భారతం అంటే చాలా చాలా ఇష్టం, ఎన్ని సార్లు విన్న చదివిన ఇంకా వినాలని చదవాలని అనిపిస్తుంది
చాలా మంచి మాటలు తెలియజేసిన మీకు కృత్ ధన్యవాదములు నమస్తే
Very excellent valuable information about the Mahabharata .final stage. Full .explained thanks vedio Jai Shri Krishna.bharath maths ki jai
అద్భుతః చాలా చక్కగా వివరించారు నమస్కారం
. మహాభారతం చివరి మధుర
ఘట్టాలు చాల అద్భుతంగా విశదీకరించారు.
చివరన సర్వ సంఘ పరిత్యాగం ధర్మ సూత్రం
విడియో ప్రయత్నం గొప్పది. ధన్యులు
💫💫💫అన్న మీరు చాలా బాగా చెప్పారు నాకు మహాభారతం అంటే చాలా ఇష్టం ఇక మీ నుండి ఇలాంటి వీడియోలు రావాలని కోరుకుందాం💐💐💐
Yes bro want more videos on mahabharatham
@@rajasekharreddygoturu6554 yeah
Prasad anna.
Vilaithe na channel ni okasari chudandi.. 👍..
@@RJayMysteries చూద్దాం అన్న👍
Mahaa Bhaaratham adbhutha gaadha, Rachana. Kuruksethra vistheerna mentha, paalgonna Syenyam entha, andulo Aswamulu enni, vaati aahaaeam entha, Gajabala mentha vaati aahaaram entha. Aahaaram oka rojuki entha, alaage 20 days ki entha. Iru pakshaala syenya mentha, vaari neeru, sahaara mentha. Ivi lekka thelithe manchidi. Puraanamaa, Chaarithrakamaa thelusthaadi.
నేను భారత భాగవత రామాయణాలు అనేకమార్లు చదివాను ,అయినా ఎన్ని సార్లు చదివినా విన్నా తనివి తీరదు ! మీ వీడియో అద్భుతం 👌 ధన్యవాదాలు 👍
Aekkada chadivyavu
మహాభారతం మధురఘట్టాలను మాకు అందిస్తున్న మీకు మా హృదయ పూర్వక ధన్యవాదాలు.
బహుశా మహాభారతం తరువాత మీరు చెప్పినట్లే జరిగి ఉంటుందని భావిస్తూ నీకు చాలా చాలా వందనాలు
అద్భుతం అపూర్వం 🙏
Wonderful explanation
👌👌👌👌👌👌👌👌😃👍🙏
Excellent sir really i got good knowledge of Mahabharata thank you
చాలా బాగా వివరించారు. ఇట్లాంటి మరిన్ని వీడియో లు చేయండి.
నమస్తే నాకు మహాభారతం అంటే చాలా చాలా ఇష్టం ఎన్నిసార్లు విన్న మళ్ళి మళ్ళి వినాలనిపిస్తుంది🙏🙏🙏🙏
Hi
నాకు మహాభారతం అంటే చాలు ఇష్టం.కృష్ణయ్య అంటే చాలా ఇష్టం 🙏జై శ్రీ కృష్ణ
Thanks anna ఈ విడియో చూడకుంట్టే కురుక్షేత్రం తరువాత ఏమి జరిగింది తేలిసేది కాదు thanks anna
చాలా అద్భుతంగా ఉంది మాకు తెలియని విషయాలు ఎన్నో తెలియచేసారు మీకు నా ధన్యవాదాలు
Very nice explanation sir.
I learnt some unknown things in bhaaratham.
Goodluk
Excellent narration, I have too appreciate you my Dear child.
Really it's a great👍 information about our epics.
Thanks🙏🌹.
Excelent presentation సార్, మీరు చెప్పే విధానం చాలా బాగుంది sir 🙏
ఈ స్టోరీ సినిమా తీస్తే బాగుంటుంది..
ఎంత సేపు తీసిన స్టోరీనే తెస్తే ఎలా!
Idhi bharatham, Anni times vunna okela vuntundhi, changes vundavu
@@srinivasyada1446 ayana annadhi ee mukka dhi
నా ఫీలింగ్ కూడా ఇదే
Chala chakkani Mahabharata viseshaalu Telia chestaaru thanks dee I ni vedi cheyandi
mana ss rajamouli is the right person to take it.
GREAT VIDEO ANNA GARU 🙏🙏🌹
JAI HINDH JAI BHARAT
JAI SRI KRISHNA 🙏🙏🌹🌹🙏🙏
భగవద్గీత ఇది ప్రపంచానికి , పరిష్కారంగా ఉంటుంది అని శ్రీ కృష్ణుడు అప్పుడే చెప్పాడు , ఇప్పుడూ ఇది మన ప్రపంచానికి ఒక దారి ....చేసే తప్పుకు పరిష్కారంగా ,ప్రతి ఒక్క అక్షరం భగవద్గీతలో ఉంది. ధర్మం ఒకటే మనిషి జీవితానికి ఒక నిదర్శనం అని మనం తెలుసుకోలేకపోతున్నాం
Chala hayiga undi, AA bandhalu, families, aapatlo manausula viluva.... Thank you
Great explanation sir thank you...🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
చాలా బావుంది. కొత్తగా ఎన్నో విషయాలు తెలిశాయి. ధన్యవాదాలు.
After Kurushestra i never know remaining story, you narrated all the charecter in single story,,, really appreciate.
Magnatic attraction in narration of the story.... beautiful video...🙏🌹
చాలా అద్భుతం గా ఉంది అండి
ధన్యవాదాలు
చాలా అద్భుతంగా ఉంది.
చాలా అద్భుతంగా ఉంది ధన్యవాదములు
Mahabharatham chusthunnatte vundhi antha baga chepparu first nunchi chepthe inka baguntundhi just my opinion thank you🙏🙏🙏
మీరు చెప్పిన మధుర ఘట్టాలు చాలా బాగున్నాయి
When ever I hear anything about Mahabharata..I feel like it's not a story..it's life that really happened..may be we are all part of Mahabharata..
Its our history, not some story.
Maybe we are the part of Mahabharata
చాలా చాలా బాగా చక్కగా చెప్పారు 🙏🙏🙏💐🌹
Excellent description.Keep it up.
మీ మాటలు ఎంతో వినసొంపుగా ఉన్నయి ❤️
Very good unknown information, thanks for sharing
మహాభారతం అంటే గుర్తుకొచ్చేది క్రిష్ణా భగవానుడు, ఆయన కు మరణం లేదా అని అనుకునే వాణి, కానీ ఈ రోజు నాకు మీ ఈ వీడియో వలన ఆవగతం అయినది మీకు చాలా ధన్యవాదాలు. సుకీ:భవ 💐
😊😢 and
చాల భాగుంది అన్న ముఖ్యంగా మీ వాయిస్ 🔥
Part-2 kuda chayu anna vedio chala bagundi taruvata BULOKAMLO yami jari gendi part-2 lo chapu anna nice video 👍👍👍👍
Chaala bagundi anna
Naku inka gandhari and droupathi gurinchi trlsukovalani undi
చాలా చాలా బాగుంది నిజం గా అద్భుతం 👍
చాలా చక్కగా వివరించారు..... మీకు ధన్యవాదాలు...
It's really very good explanations. You have very good understanding and commanding on mahabarat
Excellent narration sir simply superb.
Wonderful explanation Sir, Thank you so much
V.nice.V have known facts after Kurekshatra war.Fantastic.Thanks for giving good narration.
Beautifully explained... Interesting one... 🙏🙏
Exellent narration Sir . Great endeavour
🎉🎉🎉😊
Good description....... Hinduism is regaining its previous golden era
Neat and clear cut explanation
Thank for making such a wonderful narration.
Words not enough,by giving this good
information you will get Swargaprapti
after end of your life.Very good collection.
Very good narration & explanation. Thank you.
Mahabaratam gurinchi baga chepparu enka vinalanipistundi meeku dhanyavadamulu 🙏🙏
Your videos are really supperb bro..👌👌 Ur voice is super... And ur words of explanation are naturally attractive ❤️❤️🤗🤗👌👌🥰🥰
Intersting facts...liked it very much
Nice explanation with good information.
Super information 👍👍👌👌
Excellent presentation useful for mankind. Awaiting for some more in the coming days.
Excellent boss
Super very nice
In-depth meaning from Pandavas
Life how to mould how to utilise our thoughts good message. Thanks
very nice. Thanks for your elaborate narration
Super.. om namo bhagavatey vasudevaya namah 🙏🙏
You're best RUclipsr making good videos without any dmat account promotions.....👌
ఏ ఒక్కరైనా గుర్తిస్తారు లేదు అనుకున్నాను కానీ మీరు గుర్తించారు నిజంగా మీరు చాలా గొప్ప వారు
అవునా.
Very useful explanation to all of us, after mahabharat war, thanks to him.
Video really next level... Do more videos on mahabaratha
Chala chala bagunnadi. Inka ituvantivi pampincha-korutunnanu. Pranamamulu. Ramaraju Sita Kameswararao Kphb colony Hyderabad.
Good information. Clearly narrated and liked very much
Excellent narration of post Kurukshetra war
Great work
Needs to widely circulated in all languages not only in India, but other parts of globe
ప్రతి ఒక్కరూ భగవత్ గీత గురించి తెలుసుకోవాలి.🙏🚩🚩🚩🚩🙏🇮🇳🇮🇳🕉🕉🚩
Excellent explanation brother lot's of love ilantivi inka video's cheyi 💚
Great explanation brother . Keep going 👍
ఇంతవరకు ఇలాంటి వర్ణన వినలేదు. బాగుంది.
Sir, many thanks. To day i learn a good real Heros story through you..
Execllent msg by your video for fast time mbrs,also
మీరు ఏమి చెప్పినా, శ్రద్ధగా వింటాను. Nice information
Simply amazing andi....God bless you !
Super detailed explanation.
Super👌 🙏🙏😥ilove krishanaya 💞💞
నమస్కారం అన్నగారు మంచి విషయాలు తెలియజేసినందుకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను🙏
Chala baga cheparu.konni thelisinavi, koni asalu theliyanivi.. tq..
Thank you annaya to tell me about this video
Wndrafullgood video story bagundi nice