రోజువారి విచారణకి ఎందుకు హాజరు కావట్లేదు| Supreme Court Seeks Full Details On Jagan's CBI & ED Cases

Поделиться
HTML-код
  • Опубликовано: 15 янв 2025

Комментарии • 334

  • @sarabusreehari3639
    @sarabusreehari3639 Месяц назад +108

    ఈ ఆంధ్ర సైకో చీడపురుగు కు వెంటనే బెయిల్ రద్దు చేయండి ఆంధ్రకు పట్టిన గ్రహణం తొలగిపోతుంది

  • @prakat1082
    @prakat1082 Месяц назад +45

    CBI కోర్టు జడ్జీ ను కూడా సాక్షిగా , నిందితుడిగా విచారించాలి.

  • @maheshwararaoallada2850
    @maheshwararaoallada2850 Месяц назад +32

    ఇదిగో బెయిల్ రద్దు అదిగో రద్దు అని ఫైవ్ ఇయర్స్ అయింది కానీ రద్దు కలేదు కారణం డబ్బు, అదే పేదవాడు అయితే అంతే

    • @harinarayana4922
      @harinarayana4922 Месяц назад

      ఎపుడు కూడా అన్యపు సొమ్ము తో జడ్జెస్ నో కొంటాడు , ఎవడో ఒక్క వైసీపీ వెదవ చెప్పాడు గా మేము జడ్జెస్ ని కొంటాము అనీ , మొస్త్ల్య్ అదే జరిగేది .

  • @VKNaganna
    @VKNaganna Месяц назад +32

    వచ్చే జన్మకు వాయిదా వేయండి అని కోరవలసింది.

    • @prakat1082
      @prakat1082 Месяц назад +4

      మోడీ పునర్జన్మ కా ? అపుడు కూడా మోడీ జగన్ ను కాపాడుతాడేమో .

    • @SudhakarRaju-q8t
      @SudhakarRaju-q8t Месяц назад

      Vede pothe

  • @Chandrasekhar-lw5sn
    @Chandrasekhar-lw5sn Месяц назад +13

    అసలు విచారణ కి రాకపోతే బెయిల్ రద్దు చెయ్యాలి కోర్ట్ ఎందుకు ఆలస్యం

  • @SrinivasGundumalla
    @SrinivasGundumalla Месяц назад +60

    బెయిల్ రద్దు అవదు మోది వున్నాన్నల్లు

    • @nageshdharani
      @nageshdharani Месяц назад +1

      ఆవును

    • @adhivenkataramana714
      @adhivenkataramana714 Месяц назад +3

      అవును, మోదీ ఫుల్ సపోర్ట్

    • @ambojudharmarao9709
      @ambojudharmarao9709 Месяц назад

      AP drohi modi manakharmakali manakutamilo cheradu 🤦🏼‍♀️🤔

    • @ambojudharmarao9709
      @ambojudharmarao9709 Месяц назад

      Assalu kondariki ardham kanidi AP Anna CBN Anna modiki kudaradu endukante Kortulu Anni kendram adheenamlo vuntayani Ee 5 yellalo ardhamaindi 🤔 borugaddakunna shpeshalti CBN garki ledu ante evvarikaina 🤗🤦🏼‍♀️🤔

    • @dsnmurthy7349
      @dsnmurthy7349 Месяц назад

      మోడీ పట్టించుకోలేదు. జగనే c b I కోర్టులో మేనేజ్ చేసుకుంటున్నాడు.

  • @knsrsastry76
    @knsrsastry76 Месяц назад +14

    ఈ న్యాయవ్యవస్థ లో న్యాయం జరగదు 😢😢

  • @KMLK786
    @KMLK786 Месяц назад +16

    మన జుగ్గుకి మోడీ గారి ఫుల్ సపోర్ట్ వుంది 🙏🙏🙏కాబట్టి ఏమీ పీకలేరు 🙏🙏🙏

    • @BabuBabu-pj8yn
      @BabuBabu-pj8yn Месяц назад

      ప్రజల తా ఒకటైతే...... జుట్టు పట్టుకొని ఈడ్చుకొచ్చి నది బజారులో బట్టలు ఊడతీసి చేపలతో కొడతాం
      That Day coming very Soon

    • @RAOMM-m8v
      @RAOMM-m8v Месяц назад

      TRUE

  • @adhivenkataramana714
    @adhivenkataramana714 Месяц назад +4

    బెయిల్ రద్దు కాదు, డబ్బులు తో ఏమైనా చేయవచ్చు అని, అని అందరికి అర్ధం అయ్యేలా తెలియ జేసినందుకు జగన్ చాలా గ్రేట్

  • @bapaiahvempati6015
    @bapaiahvempati6015 Месяц назад +34

    బబెయిల్ రద్దుకాదు కారణం పి ఎం modi

  • @gullipallisreenivasrao2082
    @gullipallisreenivasrao2082 Месяц назад +21

    బెయిల్ రద్దు అవ్వదు

  • @satyanarayanadindi5273
    @satyanarayanadindi5273 Месяц назад +15

    నాకు గుర్తున్నంతవరకు దేశాధ్యక్ష పదవిలో వుండగా శ్రీ వరాహగిరి వెంకటగిరి గారే ఒక కేసువిషయంలో సుప్రీం కోర్టుకు హాజరయ్యారు. జగన్ గారికి హాజరుకాకుండా ఎలా అవకాశమొచ్చింది ?

  • @VKNaganna
    @VKNaganna Месяц назад +16

    రద్దు కాదు.అతడు చనిపోయిన తర్వాత కేసును కొట్టివేస్తారు.

  • @krishnavaraprasadchalasani6354
    @krishnavaraprasadchalasani6354 Месяц назад +17

    అంతరార్దం ఏమిటో అందరికి తెలిసిందే.

  • @sriramasharma1660
    @sriramasharma1660 Месяц назад +14

    మోడి,అమిత్ షా కేంద్రం లో ఉన్నంత కాలం జగన్ మీద ఈగను వాలనీయరు. ఇన్ని సంత్సరాలుగా సుప్రీమ్ కోర్టుకు తెలియదా. కేంద్రం మాయ. అవును మరి మళ్ళా ఎవరిని ఎంతకు కొనాలి ఎవరు అమ్ముడు పోతారో వెతకాలి కదా. సీబీఐ లో కూడా నీతి మాలిన కుక్కలు చాలా ఉన్నాయి కాబట్టే న్యాయం ఇలా చచ్చిపోతోంది.

  • @omsrisai3990
    @omsrisai3990 Месяц назад +7

    12 ఏళ్ల తరువాత సుప్రీం కోర్టు నిద్ర లేచిందంటారా?

    • @kguravaiah9611
      @kguravaiah9611 Месяц назад

      రోజూ ఈ ప్రస్థాపన వల్ల, అతనిని అప్రమత్తం చేయడమే. అదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఐతే ఎప్పుడో బొక్కలో వేసేది

  • @MrVijaysonti
    @MrVijaysonti Месяц назад +11

    నమో విశ్వగురు మహిమ

  • @kotakondaseshasdri7447
    @kotakondaseshasdri7447 Месяц назад +3

    న్యాయం ఆయనకు ప్రత్యేక సపరేట్ ఉంటుంది

  • @dreamboyshafi6328
    @dreamboyshafi6328 Месяц назад +6

    ఎలాగైనా బెయిల్ రద్దు అవ్వాలి ..

  • @venkatarajunadimpalli4334
    @venkatarajunadimpalli4334 Месяц назад +5

    మోడీ అనుగ్రహం ఉన్నంతకాలం ఏమి కాదు. అది 30,40 సంవత్సరాలు అయినా సరే.

  • @gnarasimharao872
    @gnarasimharao872 Месяц назад +9

    డబ్బుతో కోర్ట్ ను ప్రభావితం చేసుతున్నారు

  • @Bharathi-e4i
    @Bharathi-e4i Месяц назад +9

    First Bail is Dismiss urgently

  • @ramannagadwala3062
    @ramannagadwala3062 Месяц назад +7

    పైన god father ఉన్నతవరకు ఎమీ జరగవు"2099"వరకు

  • @NagarathnamSeshiah
    @NagarathnamSeshiah Месяц назад +11

    At any cost ,Bail should not be extended.Enough is enough .How long this criminal,cheater,fraudster,corrupt politician can be on bail?
    Will this applies to common man?What justice is prevailing in this country?Please ACT urgently.We want speedy justice.

    • @alexalexander5301
      @alexalexander5301 Месяц назад

      Hello bro,, don't worry, this is all the miracle of suitcases to the LORDS.. that is mera bharat mahan hai,,bholo blind bharat maatha ki Jai

  • @ramanarashimaraobajini7261
    @ramanarashimaraobajini7261 Месяц назад +2

    మన కోర్టులు మన పోలీసులు మన ప్రధానమంత్రి గారు ఏమి చేయరు అమెరికా పోలీసులు వెనక గట్టిగా పని చేస్తే రూల్స్ పాటిస్తే అప్పుడు మన జగన్ గారు జైలు కి వెళ్తారు

  • @manakosame32
    @manakosame32 Месяц назад +1

    మోదీ గారి పక్షపాతమే. బీజేపీ మార్కునీతి ఇది.అందువల్లనే న్యాయవ్యవస్థ జనం దృష్టిలో పలుచనై నవ్వులపాలై పోతోంది.
    ప్రజలిచ్చిన అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇలా సైతాను లైలా ప్రజలను పీక్కు తినే పిచాచాల వాళ్ళను బెయిల్ రద్దు చేసి తగిన చర్యలు తీసుకోవాలని జైళ్ళల్లో బంధించి ప్రజాధనాన్ని రికవరీ ఖచ్చితంగా చెయ్యాలి.

  • @jiptoy203
    @jiptoy203 Месяц назад +5

    Supreme wake up.

    • @alexalexander5301
      @alexalexander5301 Месяц назад

      Supreme is sleeping on the Mr.J's suitcases,,let them sleep please don't disturb courts and Laws

  • @linajitat684
    @linajitat684 Месяц назад +3

    బెయిల్ రద్దు కాదు. న్యాయ వ్యవస్థను లొంగతీసుకున్నారు. గతంలో ఇంత ఆలస్యం ఎలా అయ్యింది and ఆశ్చర్యపోతూ 3months 4 montbski వాయిదాలు వేశారు న్యాయమూర్తులు. అంత ఆలస్యం ఐతే ఒక వారానికో రెండు వారాలకి వెయ్యాలి ఇప్పుడు జరిగినట్టుగా. ఇంత లేట్ అవ్వటం వలన్ ఎన్నో కేసులు వుండటం తో సుప్రీం కోర్టులో వున్న సీనియర్ laweyrs అందరినీ జగన్ వాడేయటం వలన, వీళ్లే జడ్జెలవ్వుతారు, not before me అంటారు. Shame to the pulivendula society, electionlo gelustaadu. సిగ్గు శరం, మానం, మర్యాద, మానవత్వం లేని సొసైటీ గా మారింది. ఇది కుళ్ళిన సంఘం అని ఒక కవి 60s lonay vurikay analedemoo..

  • @prabhakararaothonangi1839
    @prabhakararaothonangi1839 Месяц назад +2

    సర్,
    సుప్రీమ్ కోర్టు వారు వాఖ్యలుతో "సెంట్రల్ హోమ్ మినిస్ట్రీ" వారు సిగ్గు పడాలి ఎందుకు అంటే "సిబిఐ" సంస్థ ఎవరి క్రింద పని చేస్తుందో, దేశములో ఉన్న ప్రజలు అందరికి తెలుసు సర్.

  • @RaghuNamakal
    @RaghuNamakal Месяц назад +7

    ఇది తాటాకు చప్పుడే అంతేసంగతులు

  • @paramjyothimathe7713
    @paramjyothimathe7713 Месяц назад +2

    CBI. కోర్టు వారు సంభావనలో తెలియాడుచున్నందున విచారణ చేసే సమయం CBI వారికి లేదు

  • @dwarakanadh4704
    @dwarakanadh4704 Месяц назад +5

    బెయిల్ రద్దు కాదు ఇది చిన్నిపిల్లడికి కూడా తెలుసు

  • @mohanreddynelapalli2411
    @mohanreddynelapalli2411 Месяц назад +3

    ఇంకా నేరం పై స్పష్టత లేదు , ఇన్వెస్టిగేషన్ ఎలా చెయ్యాలో అర్థం అవలేదు,అయోమయంలో దేశ న్యాయవ్యవస్థ,ప్రపంచంలోనే అత్యంత క్లిష్టమైన అయోమయం కేసు వివేకానందరెడ్డి గారి.కేసు

  • @mrkmurthy9152
    @mrkmurthy9152 Месяц назад +1

    "Better late than never" అనే ఆర్యోక్తి జ్ఞాపకం వచ్చింది !!

  • @venkateswarlunidiganti6186
    @venkateswarlunidiganti6186 Месяц назад +10

    సాక్షులను ప్రభావితం కాదు AP రాష్ట్రాన్నే నాశనం చేసాడు ప్రజలందరికి కనిపిస్తున్నా వారికీ కనిపించుటలేదా.

  • @srinivastalatam8607
    @srinivastalatam8607 Месяц назад +2

    జగన్,వ్యవస్థలను మేనేజ్ చేసినంత కాలం సిబిఐ, ఈడి, కోర్టులు ఏమీ చెయ్యలేవు.రక్తాన్ని చెమట గా మార్చి సంపాదించిన పన్నులతో ,సత్వర చర్యలు తీసుకోలేని వ్యవస్థలను పోషించడం మన బుద్ధి తక్కువ పని.

  • @nehruthotakura9375
    @nehruthotakura9375 Месяц назад +2

    "Sardar Paparayudu " Sr N.T R one role as Paparayudu and another role as Police inspector.Veeri iddaru madya jargina dialogues venandi.chattam,nayayam gurinchi vivarana undi.father & Son emotional dialogues heart touching.

  • @rasamsettiprakasarao1132
    @rasamsettiprakasarao1132 Месяц назад +9

    CBI meeda oka cbi enquiry veyaali?

  • @mvrr2270
    @mvrr2270 Месяц назад +1

    ధన్యవాదాలు గౌ" సుప్రీం కోర్టు ధర్మాసనం వారికి, సత్యమేవ జయతే, ఎవ్వరు చేసిన కర్మ వాళ్ళు అను భవించాలి కదా,ధర్మాన్ని ఆచరించండి ఆ ధర్మమే కాపాడుతుంది,జై ఎన్డీయే కూటమి 🚲🌹🗑️

  • @tmkrishna9421
    @tmkrishna9421 Месяц назад +6

    🌹 cbi ఎందుకు ఇలా ఆలస్యం చేస్తున్నాది అంటే అందరికి తెలిసిందే
    కానీ మమనము అనకూడదు

  • @shantikumariannepu2163
    @shantikumariannepu2163 Месяц назад +4

    కంటైనర్స్ చేరవలసిన దగ్గరకు చేరిపోతే బెయిల్ ఎందుకు రద్దవుతుంది?

  • @knsrsastry76
    @knsrsastry76 Месяц назад +1

    ఎవరు వాళ్ళని రక్షించిన వాళ్లదే తప్పు

  • @varaha-wr6od
    @varaha-wr6od Месяц назад +1

    కోర్టు తూచ్ అంత ఉత్తుత్తి దే వాయిదాలు 2029 వరకు పెంచుకుంటా......... పోతాం

  • @sirikiappalanarayana616
    @sirikiappalanarayana616 Месяц назад +1

    న్యాయ దేవతకి ఎందుకు గంతలు కట్టి మనకు న్యాయ వ్యవస్థ గురించి న్యాయస్థానాలు స్పష్టంగా చెపితే మనమే అర్థం చేసుకోలేకపోయం. ఎంత అడ్డంగా అయినా సంపాదించు. మన జగనన్న లాగ. కోర్టుల్ని మేనేజ్ చేయు. అని చక్కని ఉదాహరణ మన జగనన్న. శభాష్ జగనన్న. కోర్టులు న్యాయమూర్తులు నీ దగ్గర గులాం లు

  • @dwarakanadh4704
    @dwarakanadh4704 Месяц назад +4

    రద్దుకాదు అంటా నాటకం

  • @chodisettimasararao7091
    @chodisettimasararao7091 Месяц назад +1

    జగన్‌కి అత్యవసరంగా bail రద్దు chayali

  • @mirthivadaposireddy2368
    @mirthivadaposireddy2368 Месяц назад +1

    అవ్వదు 100%

  • @ranganayakuluchenchani7525
    @ranganayakuluchenchani7525 Месяц назад +1

    మోడీ గారు అభయహస్తం వుంది ఇది అగ్రిమెంట్ ప్రామిస్ చేసినరు

  • @SrinivasGunda-l7n
    @SrinivasGunda-l7n Месяц назад +1

    బెయిల్ రద్దు అవ్వదు
    వివేకా కేసు తెలుద్దా తేలదు
    ఇది అంతే 😂😂😂

  • @dallisaiswarupa8610
    @dallisaiswarupa8610 Месяц назад +2

    Very very good

  • @knsrsastry76
    @knsrsastry76 Месяц назад +1

    పట్టికలో తయారు చేయలేనన్ని కేసులు 😔😔

  • @kanithiachari5699
    @kanithiachari5699 Месяц назад +3

    బెయిల్ రద్దు మరో 10 ఏళ్ళు ఆయన జరగదు

    • @AbdulRaheem-bt2ic
      @AbdulRaheem-bt2ic Месяц назад

      10ఏళ్ళుకాదు జీవితాంతం రద్దు కాదు

    • @RAOMM-m8v
      @RAOMM-m8v Месяц назад

      TRUE

  • @prasadvr7790
    @prasadvr7790 Месяц назад +1

    స్వతంత్ర భారత దేశ చరిత్రలో జగన్ లాంటి అవినీతిపరుల విషయంలో న్యాయ వ్యవస్థ చేతకాని తానాన్ని ప్రత్యక్షంగా చూస్తున్నాము. సామాన్య ప్రజలకు న్యాయ వ్యవస్థల పట్ల గౌరవం ఎలా ఉంటుంది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నేరస్తుడు అవినీతి పరుడైతే ఇంతకాలం ఉపేక్షించిన కేంద్ర ప్రభుత్వ పెద్దల చేతకానితనమే.

  • @Mahendra-hr1zb
    @Mahendra-hr1zb Месяц назад +5

    చట్టం సైకో చట్టం నీతి నిజాయితీ లేని చాలా కోర్టులు చాలా మంది పోలీస్ వారు అదే అన్న లక్షల కోట్లు దోపిడి చేసిన సైకో ను అటు కోర్టులు పోలీస్ వారు సైకో కు చుట్టంలా చూస్తున్నారు ఒక్క సైకో నే కాదు ఇలాంటి వారు చాలామంది వున్నారు అన్న వీరి మీద కేసులు లేవు శిక్షలు లేవు అదే ఈ సైకో సైకో బ్యాచ్ ఇంకొంత మంది లాగా తప్పు చేసి వుండి వుంటే వారికి వెంటనే బొక్కలో వేసి తీర్పులు వెంటనే వచ్చేవి ఇవి చూసిన చాలా మంది జనాలు ఇలాగే అనుకొంటారు అదే అన్న కోర్టుల్లో పోలీస్ వారిలో న్యాయం ధర్మం లేవు అని పోతే సైకో సైకో బ్యాచ్ లో చాలా మంది కొంత మంది పనికి మాలిన పోరంబోకు అధికారులు పోలీస్ వారు జైల్లో చిప్ప కూడు తినాలి ఎట్టి పరిస్థితుల్లోనూ వీరిని వదలకూడదు అన్న

  • @mikkilisuniteja6220
    @mikkilisuniteja6220 Месяц назад +1

    బెయిల్ రద్దు అవ్వదు.

  • @desavathusivakrishna4300
    @desavathusivakrishna4300 Месяц назад +4

    Yes

  • @SudhakarRaju-q8t
    @SudhakarRaju-q8t Месяц назад +1

    Law & order 🎉

  • @ramakrishnaiah9477
    @ramakrishnaiah9477 Месяц назад +1

    The movement from the Honorable Supreme court will give confidence to the citizens of Indipendent India that Justice is common to all at least now

  • @SaiRam-jh1ok
    @SaiRam-jh1ok Месяц назад +3

    Bail cancellation won't be done.

  • @apparao8660
    @apparao8660 Месяц назад +1

    CBI has no guts to cancel bail

  • @Sunil1980-h6b
    @Sunil1980-h6b Месяц назад +2

    మీడియా హడావుడి... అమిత్ షా ఆశీస్సులతో జగాన్ సిబిఐ కాలయాపన చేసి గడుపుతుంది... కోర్టు లు మీదా కూడ నమ్మకం పోయింది...11 సంవత్సరాలు బెయిల్... కోర్టు కు హాజరు కాకుండా?

  • @trimurtulukadali1441
    @trimurtulukadali1441 Месяц назад

    మీరు చాలా బాగా చెప్పారు సర్

  • @ravinanduru8215
    @ravinanduru8215 Месяц назад +1

    Questionare is always starts fresh everytime whenever the case referred to court!

  • @venubabuyedida6835
    @venubabuyedida6835 Месяц назад +6

    మీకు మిరే సాటి యాంకర్ గారు.

  • @NatukulaSatyanarayana
    @NatukulaSatyanarayana Месяц назад +1

    In practically, justice is not available to common people,which is very painful 😢😮

  • @BaburaoPolavarapu
    @BaburaoPolavarapu Месяц назад

    బెయిల్ పోవాలి అంటే జైలు శిక్ష అనుభవించాలి అని ఉంది.

  • @madeti
    @madeti Месяц назад +5

    ప్రజలతో మమేకం అవ్వాలి కదా 🎉

  • @addankimoulali8319
    @addankimoulali8319 Месяц назад +3

    SCORRTS,, 1000

  • @doguruvenkatasurendranath7851
    @doguruvenkatasurendranath7851 Месяц назад +2

    వాడ్ని ఫస్టు బొక్కలోకి వెయ్యండి ప్లీజ్

  • @raghupathis7175
    @raghupathis7175 Месяц назад +6

    Bailcancilchili😁😁😁😂😂😂

  • @satyanarayanakomakula9721
    @satyanarayanakomakula9721 Месяц назад

    ఇది ధనవంతుల ప్రజాస్వామ్యం. వాళ్లకి కొన్ని ప్రత్యేక హక్కులుంటాయ్.

  • @kotakondaseshasdri7447
    @kotakondaseshasdri7447 Месяц назад +2

    ఏమీ చేయలేరు శర మామూలే

  • @TSNMURTY1
    @TSNMURTY1 Месяц назад

    కోర్ట్ ల మీద, విచారణ సంస్థల మీద ప్రజలకి విశ్వాసం ఎలా వుంటుంది???

  • @gunsaiyed3869
    @gunsaiyed3869 Месяц назад

    అదే వెసులు బాటు నేరం చేసిన వారందరికీ కల్పిస్తే మన దేశం లో కేసులు ఒక మనిషి జీవిత కాలం లో telavu

  • @ravikumardurgi1593
    @ravikumardurgi1593 Месяц назад +5

    Bail raddu avadu

  • @SuperVenkat111
    @SuperVenkat111 Месяц назад +5

    Ee question Modiji ni adagali.

  • @NatukulaSatyanarayana
    @NatukulaSatyanarayana Месяц назад +1

    Bail must be cancelled immediately according to my view to settle the cases quickly

  • @kvrksnageswararao436
    @kvrksnageswararao436 Месяц назад +1

    Jagan is a most powerful person,nothing will happen to him. Any doubt ? Once Your finance minister told he is adopted son to........!मेरा भारत महान। वंदे मातरम। Jagan confidently said,that he will come back in to power in Jamily Election in 2027.

  • @pasupuletisivaram9944
    @pasupuletisivaram9944 Месяц назад +1

    వీడంటే సిబిఐ కూడా ☝️పోయాల్సిందే

  • @srinivasrao-zv7ud
    @srinivasrao-zv7ud Месяц назад

    మన ప్రధానులు అందరు ఎంతో కొంత మంచి పేరు తెచ్చుకున్నారు. మోడీ కూడా అంతే. కాకపోతే అంతకన్నా చెడ్డ పేరు ఎక్కువ ఉండడం aascharyam

  • @chamarthivenkataramaraju1626
    @chamarthivenkataramaraju1626 Месяц назад

    బీజేపీ సపోర్ట్ ఉడినంతవరకు జగన్ ఏమీ పీకలేరు

  • @vik1ram191
    @vik1ram191 Месяц назад +2

    Must kept in jail till end of his life , grave mistakes are being progress till now

  • @muralikrishnamacharyulugud8469
    @muralikrishnamacharyulugud8469 Месяц назад +1

    Previously he was CM hence not attended Court.Now ex-CM hence not attending Court. Many people feel nothing happens to him.😂😂😂 Justice for some category of people is different from others.

  • @prasadvr7790
    @prasadvr7790 15 дней назад

    న్యాయ స్థానాలు జగన్ బెయిల్ రద్దు విషయం తీవ్రంగా పరిగణించకపోవడం వలన ప్రజల్లో న్యాయ వ్యవస్థపై నమ్మకం కలగడంలేదు.

  • @challarathnam561
    @challarathnam561 Месяц назад +1

    Nobody can do any thing to జగన్ as long as the present central govt in the centre continues

  • @ravinanduru8215
    @ravinanduru8215 Месяц назад +1

    Comments doesn't show any effect/impact on mighty Jagan! The fact is postponing the proceedings for years together and the chargesheeted case is continuing since 11 years!

  • @rameshbandi5976
    @rameshbandi5976 Месяц назад +1

    Why is he not being arrested and be produced in courts to attend the court proceedings for the charge sheets filed 12 years back and not attended even once in court.

  • @prabhudasthathapudi4184
    @prabhudasthathapudi4184 Месяц назад +1

    బెయిల్ రద్దు అవుతుంది

  • @AdinA-v4c
    @AdinA-v4c Месяц назад +1

    Meerugreatsir

  • @venugopal-mu7qc
    @venugopal-mu7qc Месяц назад +1

    No problem Dec 113th Nandi January 13thki vaaidaa paduthundi no fear Mr jagan

  • @PawaniGanta
    @PawaniGanta Месяц назад +1

    Mundu cbi cbi court judge ni.suspend.sasi.nayam.ga.pani.sasa.judge.sata.visarana.sayali.appudu.nijalu bayataki.vastahi

  • @karanamsunny2737
    @karanamsunny2737 Месяц назад

    కోర్ట్ ఎందుకింత వేసలుబాటు కలిగించిందో ఎవ్వరికీ అర్థం కావటం లేదు

  • @siddaiahp3049
    @siddaiahp3049 Месяц назад +1

    Bail Raddu Cheyyali

  • @rasamsettiprakasarao1132
    @rasamsettiprakasarao1132 Месяц назад +3

    Gold, dimond watches mahima

  • @rasamsettiprakasarao1132
    @rasamsettiprakasarao1132 Месяц назад +2

    Smile

  • @srinivasaraomuppalla2554
    @srinivasaraomuppalla2554 Месяц назад

    Bail raddu chayyali

  • @mohanatmakuri6446
    @mohanatmakuri6446 Месяц назад +4

    State maarinaa suitcases panicheestaayi ainaa jaganreddy international level desam maarinaa eeyanaki eemee jaragadu 12 years leenidi ippuudu jarigipooyundaa idoo draamaa

  • @AMARAVATHISASIKUMAR
    @AMARAVATHISASIKUMAR Месяц назад +1

    Mla jagan gaari nirantara bail nu
    raddu kachhitamugaa cheyaali.

  • @venkataramanaiah6293
    @venkataramanaiah6293 Месяц назад +2

    People with money and power controlling all the systems.And laughing at everybody.This is our precious India.Jai Hind

  • @govindarajum800
    @govindarajum800 Месяц назад

    మన మోడీ ప్రభావం ఏమిటో ఇప్పటికైనా జనాలకి అర్ధం అవాలి