సర్, ఇవన్నీ ఒకే. కానీ అన్యాయం గా సంపాదించిన ప్రజలు సొమ్మును రికవరీ సంగతి ఏమిటీ? దేశములో ఉన్న ప్రజలు అందరు కురుకనున్నది గవర్నమెంట్ కి రిటర్న్ చేసినట్లు కూడ చూడాలి కదా, anxiously వెయిటింగ్ ఇన్ అల్ the మెంబెర్స్ అరెస్ట్ అయిన వారి నుంచి. ప్లీజ్ ఫోకస్ ఆన్ this రికవరీ also ప్లీజ్
జగన్ బెయిల్ విషయం లో, సీబీఐ, ఈడి కేసుల విషయం లో ,అవినాష్ రెడ్డి అరెస్టు/ బెయిల్ విషయంలో వివేకా హత్య కేసు విషయం లో, సుప్రీం కోర్టు ఇలాగే సత్వరం గా స్పందించి నిర్ణయాలను వెలువరిస్తే ఎంత బాగుంటుందో!
2019-24 మధ్య కాలం లో మరియమ్మ మరణించడం, ఆవిడ కొడుకు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ, కేసు రిజిష్టర్ అవ్వకపోవడం,, దర్యాప్తు జరగక పోవడం పోలీసులు వైఫల్యమే గా!మారి అప్పటి నిర్లక్ష్య పోలీసు అధికారులపై ఇప్పటి కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి
నేరం చేస్తే దళితుడు అయితే ఏంటి రెడ్డి రాజులు కమ్మలు అయితే ఏంటి రుజువైతే ఎవరికైనా శిక్షలు వేయాల్సిందే.
Super andi.Supreme Court Decision 100% Correct.🎉
మంచి పని, విల్ల సంగతి ఒకే అసలు అన్నకి ఎన్ని సంవత్సరాలు బెయిల్ ఇస్తారు, రద్దు చేయాలని నా కోరిక, అప్పుడు చట్టం ఎవరికి చుట్టం కాదు అని నమ్ముతాను
Good decision taken by supreme court
Good going
Nice...
It's perfect desition
Good
నందిగ మా సురేష్ వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇంకా కొంతమందికి సమాజంలోఉండకూడదు
సరైన శాస్తి జరిగింది
Good supreme court
Court is absolutely right
What about Dr.Sudhakar killers ?
Good decision by Honarable Supreme court
సర్, ఇవన్నీ ఒకే. కానీ అన్యాయం గా సంపాదించిన ప్రజలు సొమ్మును రికవరీ సంగతి ఏమిటీ? దేశములో ఉన్న ప్రజలు అందరు కురుకనున్నది గవర్నమెంట్ కి రిటర్న్ చేసినట్లు కూడ చూడాలి కదా, anxiously వెయిటింగ్ ఇన్ అల్ the మెంబెర్స్ అరెస్ట్ అయిన వారి నుంచి.
ప్లీజ్ ఫోకస్ ఆన్ this రికవరీ also ప్లీజ్
correct kada.
IT'Ssogret😂😂😂😂😢good
జగన్ బెయిల్ విషయం లో, సీబీఐ, ఈడి కేసుల విషయం లో ,అవినాష్ రెడ్డి అరెస్టు/ బెయిల్ విషయంలో వివేకా హత్య కేసు విషయం లో, సుప్రీం కోర్టు ఇలాగే సత్వరం గా స్పందించి నిర్ణయాలను వెలువరిస్తే ఎంత బాగుంటుందో!
2019-24 మధ్య కాలం లో మరియమ్మ మరణించడం, ఆవిడ కొడుకు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ, కేసు రిజిష్టర్ అవ్వకపోవడం,, దర్యాప్తు జరగక పోవడం పోలీసులు వైఫల్యమే గా!మారి అప్పటి నిర్లక్ష్య పోలీసు అధికారులపై ఇప్పటి కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి
జగన్ రెడ్డి పరామర్శించాలంతా మంచి వాళ్ళు సౌమ్యులు అంటున్న పులివెందుల పంచాయతి
Nice
Ee "chinna chepalu" kaadhu sir... sorachepa/ thimingalam sangathi enti, eppudu "valalo (bokkalo) vesthaaru ? asalu veyagalaraa ???
BNSS act allantidhi
VADU PAKKADONGA SURESH GADU LOPALEVUNDALI
Lopaleunchaali
Baitakivadalavaddhu
Veediki aathulu nittallu aipoyai poortiga gorigesaru 😂😂😂😂