చాలా మంచి విషయాలు చెప్పారు సార్ మేము డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇంతసేపు వాళ్లు చెప్పలేరు కదా కదా చాలా మంచి విషయాలు తెలుసుకున్నాము డాక్టర్లు దేవుడితో సమానం అంటారు నిజంగా అది నిజమే సార్
డాక్టర్ కిరణ్ గారికి ధన్యవాదాలు మీరు చెప్పేవిధానం బాగుంది. మీకు చాలా అనుభవం ఉంది.మీవద్ధకు రావాలని మీ సలహాలు సూచనలు తీసుకోవాలని ఉంది ఫోన్ నం దొరకడం లేదు.
Pleasant n Good interview which is so useful for us. This Doctor is super n hats off! The best n Beautiful anchor. She has all the grace. Yess, we want the Doctor's phone no plzzz.
థాంక్యూ డాక్టర్ గారూ. ప్రస్తుతం నా సమస్య ఇదే.కాలివేళ్ళ చివర చురకులు.20 ఇయర్స్ డయాబెటిక్ ని.3నెలలుగా ఇలాఉంటోంది.ఇన్సులిన్,టాబ్లెట్స్ వాడుతున్న.మిల్లెట్ డైట్ తీసుకుంటున్నా. కానీ ఇంకా తగ్గినట్టు లేదు.
డాక్టర్ గారు నాకు షుగర్ ఉంది షుగర్ 97 టిఫిన్ తినతరువాత 147 157 లోపు ఉంటుంది 20డేస్ నుంచి అరికాలు మంటల్లు నరాల బిళ్ళలు వాడుతున్నాను ఆ బాధ పడలేక దేవ పోదామనుకుంటున్నానుదేవుని కూడా నన్ను తీసుకెళ్ళు అని కోరుకున్నాను మీరు చెప్పిన దాన్ని బట్టి రీఛార్జ్ అవుతఉన్నవి అనుకుంటున్నాను
Doctergaru. Eppudu na sugar level 120 150 data Ledu. Naku20 years nunce sugar undi Kane eppudu 200 varaku Kudalraledu . Hba1c Kudal 7%ke takkuve untundi. Ayena kalla mantalu . Ollu noppulu. Na vayasu 76 years.
Sir నమస్తే షుగర్ వచ్చి 13 years అయింది తరువాత థైరాయిడ్ యూరిక్ ఆసిడ్ RA fact and bp వీటికి మెడిసిన్ వాడుతున్న ఈ మధ్య కాలంలో రైట్ కాలు పాదం తిమ్మిర్ల వస్తుంది షుగర్ కు voglimic gm 1 Bp cildian m వాడుతున్న ప్రస్తుతం ఈ తిమ్మిర్ల ఎలా sir
సర్, నాకు షుగర్ లేదు కానీ ప్రతి సంవత్సరం పాదాల విపరీతమైన మంటలు...బీ12 టాబ్లెట్స్ 3 మంత్స్ వేసుకుంటే తగ్గేది కానీ ఇప్పుడు విటమిన్ టాబ్లెట్స్ వేసుకున్న తగ్గడం లేదు సర్...14 సవత్సరాల నుంచి బరిస్తున్న సర్, మంట వేసినప్పుడు తడి క్లోత్ చుట్టేసుకుంటా...కొంత ఉపశమనం ఉంటుంది. భుజాల నొప్పులు కూడా వస్తున్నాయి సర్...
డాక్టర్ గారు నాకు సుగర్ న్యూరోపతి రెండు కాళ్ళు పాదాలు మంటలు తిమ్మిర్లు తో బాధపడుతున్న న్యూరోపతి కి తగ్గటానికి టెబ్లెట్లు మెసేజ్ చెస్తరా మీ వీడియో లు చుస్తు న్నాను ధన్యవాదాలు డాక్టర్
Sir kallu thimiirlu tho bada padu thunnanu chala severe ga vunnai .naku sugar ladu . Dialisis patient . Na Dr gabapentin tab echharu .weekly once b12injection thesu juntunnau .kani koddiga kuda thaggaledu .Dvitamin defficiancyledu. Edanna help cheyyandi Dr garu na age 68years.
చాలా మంచి విషయాలు చెప్పారు సార్ మేము డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇంతసేపు వాళ్లు చెప్పలేరు కదా కదా చాలా మంచి విషయాలు తెలుసుకున్నాము డాక్టర్లు దేవుడితో సమానం అంటారు నిజంగా అది నిజమే సార్
M
Verygood explanation cvramana
డా. గారు చాలా చక్కగా వివరించారు 👌👍💐
Thank You Sir 🙏🙏🙏
Sai Shiva Hari Om 🙏
Doctor garu chala vishayalu explain chestunnaru dhanyavaadalndi
Super explanation with simple tips thank you very much doctor Garu
Super sir
Padhabhi vandhanam
Vydhyo narayano Hari
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మీరు గ్రేట్ సార్ 🙏
మంచి విషయాలు చెబుతున్నారు
Baagaa cheppaaru sir,bagundi❤
చాలా మంచి విశ్లేషణ సర్
Very good advice thank you very much
డాక్టర్ కిరణ్ గారికి ధన్యవాదాలు మీరు చెప్పేవిధానం బాగుంది. మీకు చాలా అనుభవం ఉంది.మీవద్ధకు రావాలని మీ సలహాలు సూచనలు తీసుకోవాలని ఉంది ఫోన్ నం దొరకడం లేదు.
Most liked all tallented powerfull arts all arts kshathriya lady all arts have all arts have all arts kshthriya lady nice perfamence
Thankyou sir chalaa manchi vishayalu chepparu
Chala baga chepparu doctor garu
Excellent explanation about DM. Each and every aspect of different types of complaints. Very very informative doctor garu. Great help to the needy
doctor gari cell number pl
ధన్యవాదాలు🙏💕 సారు
ధన్యవాదాలు డాక్టర్ గారు
Thank you Doctor garu same problem excersices chestanu
Sir mee prathi programme chala clear ga explain Cheatham meeku hatsup
Thank you Dr. I am suffering same issue Dr.
I will try to follow these steps.
Thanks a million Dr.
Superb
చాలా బాగా చెప్పా రు, మీ సలహాలు అద్భుతం,
Great... doctor sir
Superb doctor garu 12:42
Thank you sir..now suffering padalu mantalu..dhairyam, remidi cheppinanduku
Nice information n easy to understand Dr.
Dr...gari... విశ్లేషణ... వివరణ...బాగున్నది...recently...observing..his vedioes...not as patient..but for.. knowledge...🙏
Very good explanation by dr.kiran garu. We have understood very nicely with your cool and clear discussion. Thanks 🙏
,t
Thank you sir
Superb do tr garu❤
థాంక్యూ DR సాబ్ ,చాలా ఉపవోగాకరమైన సలహాలు....
Ty soo much sir🙏 well explained
You are just super
Great doctor.
గుడ్ ఇన్ఫర్మేషన్ గైడెన్స్
Tq doctor
Thank you sir good messages
Exlent
సర్ డాక్టర్ గారు నమస్తే
Tq sir ma mum ki chepanu
Tq sir
హాస్ఫటల్ అడ్రసు తెలుపగలరు🙏🏻
thank u 🙏
🙏 chala manchi tips chepparu thank you v much sir
ధన్యవాదములు సార్
Thank you sir chala baga chepparu kallu matalaki mandhulu vadukovachu annaru paina apply chesukotaniki untaya unte elanti vi vadukovachu chepthara sir
I got clarity about diabetic neuro pathy anyhow to control it good guidence
Thank you sir mee Hospet al ekhada sir
మీరుచెప్పినవి తప్పకుండ చేస్తాం డాక్టరుగారూ.ధన్యవాదాలు.
Thank you sir
Good informationsir thank you
Good
Daibitic alsar గురించి చెప్పండి
You are too good doctor.but we are in pune
Verygood information we are getting from you.thanksalot doctor.when ever we need advise if we pay online can you give advises on consult please.
Same problem to ma mummy badapaduthunaru chala Manchin vishayalu chepyaru
Pleasant n Good interview which is so useful for us. This Doctor is super n hats off! The best n Beautiful anchor. She has all the grace.
Yess, we want the Doctor's phone no plzzz.
Arikallu chala darunam ga mantalu timmirulu sir
Good doctor
థాంక్యూ డాక్టర్ గారూ. ప్రస్తుతం నా సమస్య ఇదే.కాలివేళ్ళ చివర చురకులు.20 ఇయర్స్ డయాబెటిక్ ని.3నెలలుగా ఇలాఉంటోంది.ఇన్సులిన్,టాబ్లెట్స్ వాడుతున్న.మిల్లెట్ డైట్ తీసుకుంటున్నా. కానీ ఇంకా తగ్గినట్టు లేదు.
Ki
ma, ammaki kuda Kalla mantalu table chepandi sir please .................
Sir your hospital adderass
❤
Sir, Nero tablets vesukunte, kaallu, chethulu, chocchu baaripoyi, dry ayipothunnaayi
Dr గారికి చాలా చాలా థాంక్స్
Sugar గురించి neoro గురించి వివరమి గా t తెలియుపరచ్
తెలియ పరిచి నందుకు మీకు చాలా థాక్స్ తెలియ పరచు చున్నాను. మీకు చాలా థాంక్స్.
@@vijayagrace4658 ,
Dr. గారికి. Thank you Sir
Kaallu kinda pettinapudu kinda dust lekunna dust unnattu, edo press aiyinattu anipistundi
Dr. Gaari address తెలియచేయండి
🙏🙏🙏🙏
🙏🙏🙏🙏
డాక్టర్ గారు నాకు షుగర్ ఉంది షుగర్ 97 టిఫిన్ తినతరువాత 147 157 లోపు ఉంటుంది 20డేస్ నుంచి అరికాలు మంటల్లు నరాల బిళ్ళలు వాడుతున్నాను ఆ బాధ పడలేక దేవ పోదామనుకుంటున్నానుదేవుని కూడా నన్ను తీసుకెళ్ళు అని కోరుకున్నాను మీరు చెప్పిన దాన్ని బట్టి రీఛార్జ్ అవుతఉన్నవి అనుకుంటున్నాను
Sir miku emina tagginda present? E medicines use chestunaru
Doctergaru. Eppudu na sugar level 120 150 data Ledu. Naku20 years nunce sugar undi Kane eppudu 200 varaku Kudalraledu . Hba1c Kudal 7%ke takkuve untundi. Ayena kalla mantalu . Ollu noppulu. Na vayasu 76 years.
Your detailed explanation an anchor to diabetics to fight against it sir
Sir, nice explàination, clinic address please
Adress please sir
amma garu kuda mantalaku chani pota anutunnadi p
Doctor garu Namaste. Nakul sugar 120 untundi. Nakul aarekalla Mantalu vastunnaye .nene Metfarmin morning 500 mg evening 5oomg vesukuntanu. Na Hba1c 7% untundi. Kallamantalaki mandulu ceppandi
🙏🙏🙏💐💐💐
Naku. Sugar. Ledu. Sir. Padalu. Montalu. Sir. Tablet. Cheppandi. Sir.
Sir నమస్తే షుగర్ వచ్చి 13 years అయింది తరువాత థైరాయిడ్ యూరిక్ ఆసిడ్ RA fact and bp వీటికి మెడిసిన్ వాడుతున్న ఈ మధ్య కాలంలో రైట్ కాలు పాదం తిమ్మిర్ల వస్తుంది షుగర్ కు voglimic gm 1
Bp cildian m వాడుతున్న ప్రస్తుతం ఈ తిమ్మిర్ల ఎలా sir
సయాటికా నొప్పి ఉన్నవాళ్లు ఎక్స్సైజ్ చేయ వచ్చా sir
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Namasthe andi naku daily suger evening HI early morning below 50 untundhi insulin chesukuntunnanu inka kaallu luda chala mantalu vasthunnayi emaina help cheyandi please
Me.age.anta.bro
Qqqq
50 is a low sugar , kindly reduce your insulin 2 or 3 units night dose
సర్, నాకు షుగర్ లేదు కానీ ప్రతి సంవత్సరం పాదాల విపరీతమైన మంటలు...బీ12 టాబ్లెట్స్ 3 మంత్స్ వేసుకుంటే తగ్గేది కానీ ఇప్పుడు విటమిన్ టాబ్లెట్స్ వేసుకున్న తగ్గడం లేదు సర్...14 సవత్సరాల నుంచి బరిస్తున్న సర్, మంట వేసినప్పుడు తడి క్లోత్ చుట్టేసుకుంటా...కొంత ఉపశమనం ఉంటుంది. భుజాల నొప్పులు కూడా వస్తున్నాయి సర్...
Present ela undi madam reply me please I will help you I am working in medicover hospitals neurology department don't worry
Bagacepparu sasr,naaku 31.yesrs.sugar yevaru yedi cheppina thucha thappakunda patistha daiet kuda patisthanu.
Chala chakkaga vivaramga chepparu sir TQ very much andi
please give ur cell no.
Sir hospital address
👌🤝👍🙏⚘️
Please replay sir
Hospital address sir
GERD is my reason in my case Dr. Is that true?
Sugar patients lo kallu, paadala vapulu noppi ki elanti medicines use cheyali
Sir, Avis Hospitals lo sirala pai treatment dwara nayamu chestha Rani , channel lo chupinchinaru. Is it fact.pleas
❤😂🎉annkkerbeuty
డాక్టర్ గారు నాకు సుగర్ న్యూరోపతి రెండు కాళ్ళు పాదాలు మంటలు తిమ్మిర్లు తో బాధపడుతున్న న్యూరోపతి కి తగ్గటానికి టెబ్లెట్లు
మెసేజ్ చెస్తరా మీ వీడియో లు చుస్తు న్నాను
ధన్యవాదాలు డాక్టర్
Anchor. Garu. Doctor gari. Adress..Mob. No. Pls. Very. Nice. Doctor. Kiran. Sir .thanks. Fr. Ur. Information ...Doctor. Is. Always. GOD.
Sir kallu thimiirlu tho bada padu thunnanu chala severe ga vunnai .naku sugar ladu . Dialisis patient . Na Dr gabapentin tab echharu .weekly once b12injection thesu juntunnau .kani koddiga kuda thaggaledu .Dvitamin defficiancyledu. Edanna help cheyyandi Dr garu na age 68years.
DABALEED 100,GABALEED NT
Use this 2 tab
Thank you Dr.
Dr .how many times ,how many days has to take . One month gabapentin thasukunnanu .24hours nidrapoyedaanni.
Arikaallu yedho athukunnatlu untunnadhi yedhuko teliyadhu meeru yemaina cheppagalara yendhuko
Sir namaste me clinic address cheppandi
8:09 8:10
Doctor garu meru ekkada work chaystunnaru
Doctor address please
Dr. Address ph number ivvaledu why? Ivvandi plz..
Chana bagschaparu