ఒకసారి భీముడు సైంధవుడునీ చంపాబోతే అర్జునుడు భీముడునీ అపి క్షమించి వదిలాడు...... దాని వలన తన కొడుకు అభిమన్యుడు మరణానికి కారణం అయ్యాడు... క్షమాగుణం మంచిదే కానీ దానికి అర్హత లేని వాడిని క్షమిస్తే మనకే చెడు జరుగుతుంది.
@@gundlapallipavankumar3497 భీష్ముడు కంటే అంత పెద్ద వీరుడు అయితే శ్రీ కృష్ణ భగవానుడు ఎందుకు ఆయుధం పట్టావలసి వచ్చింది. నువ్వు భీష్ముడు నీ తక్కువ అంచనా వేశారు. అష్ట వసువులో ఒకడు... గంగా దేవి పుత్రుడు.... పరశురామ శిష్యుడు.... పరశు రాముడు తో యుద్ధం చేసి గెలిచిన వాడు... శాంతన కుమారుడు,దేవవ్రత భీష్ముడు.
అభిమన్యుడు ఒక్కడిని ద్రోణుడు,కర్ణుడు,దుర్యోధనుడు,అశ్వత్థామ,కృపాచార్యుడు,కృత వర్మ శకుని ఇలా కురువీరులు ఒక్కొక్కరు ద్వంద్వ యుద్ధంలో గెలవలేక అందరూ కలిసి వెన్నుపోటు పొడిచారు.వెనుకనుండి దాడి చేసి చంపారు.వారిని వీరాది వీరులు అని పొగిడే పండితులు ఎలా సమర్థించుకుంటారు?
@@KrishnaReddy-md1ug నేను నీకంటే ముందే చదివాను రామాయణ,మహా భారత,హితిహసలను. కర్ణుడు పూర్వ జన్మలో సహస్ర కవచుడు అనే రాక్షసుడు. బ్రాహ్మ దేవుడు కోసం తపస్సు చేసి 1000 కవచకుండలాలు వరం గా పొందాడు.లక్ష్మి నరసింహ అవతారం ముగిసిన తరువాత నర నారాయణులు గా విడిపోయి సహస్ర కవచూడు మీదకు యుద్ధానికి వెళ్ళారు.ఒక కవచ్చకుండలలు పోవాలి అంటే 1000 సంవత్సరాలు తపస్సు చేసినా వాడు మాత్రమే భేదించగలడు.మొదట నారాయణుడు 1000 సంవత్సరాలు తపస్సు చేసి ఒక కవచకుండలాలు అని భేదించడు. ఆ సమయంలో నరుడు 1000 సంవత్సరాలు తపస్సు ముగించుకొని ఇంకొక కవచ కుండలాలు భేదించాడు . ఇలా ఒకరి తర్వాత ఒకరు 1000 సంవత్సరాలు తపస్సు చేసి 999 కుండలను భేదించారు. తర్వాత నరుడు వంతు వచ్చింది. సహస్రకవచుడు సూర్యుడు దగ్గరికి దాక్కున్నాడు. సూర్యుడు సహస్ర కవచ్చుడు తో నికు కొంత కాలం వరకే రక్షణ ఇవ్వగలను అని చెప్పి కుంతికి పుత్రునిగా ప్రసాదించాడు. సహస్ర కవచుడే కర్ణుడు. నరుడే అర్జునుడు. నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడు.
Why do these idiots insult our supreme lord Krishna by portraying him as a fair person? Are they ashamed of Vasudev's black complexion? This is insult to Mahabharat and Hindu's supreme god.
కలియుగంలో నాకు తెలిసి ధర్మం పాటించటం అంటే వర్తమాన పరిస్థితుల రీత్యా నో డ్రింకింగ్ నో స్మోకింగ్ నో డ్రగ్స్ అనడమే ధర్మం ధర్మం పాటించటం జై శ్రీకృష్ణ
🎉
అభిమన్యుడు సూపర్
క్షమా గుణం చాలా గొప్పది అన్న....
ఒకసారి భీముడు సైంధవుడునీ చంపాబోతే అర్జునుడు భీముడునీ అపి క్షమించి వదిలాడు......
దాని వలన తన కొడుకు అభిమన్యుడు మరణానికి కారణం అయ్యాడు...
క్షమాగుణం మంచిదే కానీ దానికి అర్హత లేని వాడిని క్షమిస్తే మనకే చెడు జరుగుతుంది.
@@parashu.raamudu_-wow super anna
@@nallurichandu5505 థాంక్స్ తంబి🌹
Arjuna 😍😍💪💪
What😍😍
Ajruna power💪💪💪⚡⚡
Indhulo comedy ga undhi fight mottam karnudu duryodhanudu leru dronudu emcheyyakunda chusthunnadu😂😂😂😂😂
Arjuna ❤❤
Arjun💪💪💪
Arjun is super
సరిగ్గా వివరించారు అసలు సన్నివేశాన్ని.
Avunu anaya
@@mvpgamingtelugu8282❤❤❤
Nice 👍👍👍
Arjuns win to Mahabharatm
Video super bro
Super video
Chala badaga undi anna
ಅರ್ಜುನ್ ಸೂಪರ್
Super
First view and like and comment
Supar
If arjuna angry no body can win arjuna
He is rudra on that time even bhimsa also
భీష్ముడు ఎక్కడ ఉన్నాడు.
@@parashu.raamudu_- leru Briana kani vunna kuda odipotharu
@@gundlapallipavankumar3497 nuvvu pettina comment ardham kavatledhu bro.
@@parashu.raamudu_- bheeshma leru akkada vunna kuda Arjuna kopam apaledu
@@gundlapallipavankumar3497 భీష్ముడు కంటే అంత పెద్ద వీరుడు అయితే
శ్రీ కృష్ణ భగవానుడు ఎందుకు ఆయుధం పట్టావలసి వచ్చింది.
నువ్వు భీష్ముడు నీ తక్కువ అంచనా వేశారు.
అష్ట వసువులో ఒకడు...
గంగా దేవి పుత్రుడు....
పరశురామ శిష్యుడు....
పరశు రాముడు తో యుద్ధం చేసి గెలిచిన వాడు...
శాంతన కుమారుడు,దేవవ్రత భీష్ముడు.
I like it
Super arjun
Anna ghatotkaja yuddh pettu anna pleas pleas 🙏🙏🙏🙏🙏pleas
🙏🙏🙏
Durmargulu mottam kouravas vaipu vunnaru, bheesmudu, dhronudu, karnudu, Aswathama, krupacharyudu, lanti dharmathmulu andaru durmargudu ayina duryodhanudu vaipu vundi vallu chachi poyaru
అశ్వద్ధామ చావలేదు cherranjeevi అతను
కృపాచార్యుడు మరణించలేదు.....
అభిమన్యుడు పుత్రుడు అయిన పరీక్షిత్తు కి
విద్య నేర్పాడు కృపాచార్యుడు.
i love abhimanyu
Arjun 🦁🐹🦁👌
Screen full ga vntey bagundu
Ramayanamnikudatelupandisir🌹🙏🏾🌹😭
Is there
Hi dear love u❤️
I love you
Abhimanyu is hero
It's true
Arjuna
Good bro
Anna how to enter ghatothkach plz reply anna plz anna tell me anna 😭😭😭😭😭
ఇప్పుడే రాడు.. ఇంకా సమయం ఉంది.
@@KrishnaReddy-md1ug ok bro thanku
Kouravas night time war chestanu appudu pandhavas ki support ga ghatothkachudu entry untadi
@@apparaochukka8488 ok thanks for your information
Full video pettu bro
Anna please thoraga video pettu
Hai anna
Next video upload cheyyandi bro
కర్ణుని నలుగురి కుమారులను ,తన కళ్ళ ముందే వధించిన, కర్ణుడు కనీసం కన్నీళ్లు కూడా పెట్టుకోలేదు
Ore pappa arjunudu vallani edurugu magadu la champadu karnudu erripuku la venkanundi champadu
Why because they are not mudrerd like abhimanyu
అభిమన్యుడు ఒక్కడిని ద్రోణుడు,కర్ణుడు,దుర్యోధనుడు,అశ్వత్థామ,కృపాచార్యుడు,కృత వర్మ శకుని ఇలా కురువీరులు ఒక్కొక్కరు ద్వంద్వ యుద్ధంలో గెలవలేక అందరూ కలిసి వెన్నుపోటు పొడిచారు.వెనుకనుండి దాడి చేసి చంపారు.వారిని వీరాది వీరులు అని పొగిడే పండితులు ఎలా సమర్థించుకుంటారు?
Ramayanam ni kuda telupandi sir🙏🏿
Please upload next episode bro
Waiting
Time 9:30 bro. Inka video raledhu🙄
Sry andi..
Bayata undadamvalla late ayyindhi...😥
Hi broo
Full full screen
Bro arjunudu lekapothe Sri Krishnudu vundadu anataniki reason explain chey bro.
Kadhu bro sree krishnudu leakapothe arjunudu leadu
శ్రీ కృష్ణ, అర్జునుడు శ్రీ మహా విష్ణువు యొక్క నర, నారాయణ రూపాలు. శరీరాలు వేరు అంతే..
@@KrishnaReddy-md1ug నర నారాయణులు ఎప్పుడు ఆవిర్భవించాడు అంటే నరసింహ అవతారం తరువాత
నర+సింహం=నరసింహం.
నర=నరుడు
సింహం=నారాయణుడు
@@parashu.raamudu_- భాగవతం లో చూడండి, కర్ణుడి పూర్వ జన్మ గురించి తెలుసుకోండి, అంత టైం లేదు, ఓపిక లేదు అంటే నేనేం చేయలేను.
@@KrishnaReddy-md1ug నేను నీకంటే ముందే చదివాను రామాయణ,మహా భారత,హితిహసలను.
కర్ణుడు పూర్వ జన్మలో సహస్ర కవచుడు అనే రాక్షసుడు. బ్రాహ్మ దేవుడు కోసం తపస్సు చేసి 1000 కవచకుండలాలు వరం గా పొందాడు.లక్ష్మి నరసింహ అవతారం ముగిసిన తరువాత నర నారాయణులు గా విడిపోయి సహస్ర కవచూడు మీదకు యుద్ధానికి వెళ్ళారు.ఒక కవచ్చకుండలలు పోవాలి అంటే 1000 సంవత్సరాలు తపస్సు చేసినా వాడు మాత్రమే భేదించగలడు.మొదట నారాయణుడు 1000 సంవత్సరాలు తపస్సు చేసి ఒక కవచకుండలాలు అని భేదించడు. ఆ సమయంలో నరుడు 1000 సంవత్సరాలు తపస్సు ముగించుకొని ఇంకొక కవచ కుండలాలు భేదించాడు . ఇలా ఒకరి తర్వాత ఒకరు 1000 సంవత్సరాలు తపస్సు చేసి 999 కుండలను భేదించారు. తర్వాత నరుడు వంతు వచ్చింది. సహస్రకవచుడు సూర్యుడు దగ్గరికి దాక్కున్నాడు. సూర్యుడు సహస్ర కవచ్చుడు తో నికు కొంత కాలం వరకే రక్షణ ఇవ్వగలను అని చెప్పి కుంతికి పుత్రునిగా ప్రసాదించాడు.
సహస్ర కవచుడే కర్ణుడు.
నరుడే అర్జునుడు.
నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడు.
Bro next video uploaded please
Shakuni kapadea pryathnam vheathadhu kddha bro chusina maa tv la
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊à😊😊a😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊àa.❤❤ pp😊😊
Thondraga petu bro
Arjun ah roju night ala cheyaru....krishnudu arjunudini kailsam tesuku velli siva darsnanm cheyinchi tesuku vastaru... please dont change our puranas
Why do these idiots insult our supreme lord Krishna by portraying him as a fair person? Are they ashamed of Vasudev's black complexion? This is insult to Mahabharat and Hindu's supreme god.
Pakkana nuvvenduku untunnavayya, full screen pettu
Hi
Saidavudu kaadu..Jayadradudu
Rendu names kuda athanive
2names unnai
🤣🤣🤣🤣
Saindhavudu parama neechudu
Full video pettu bro