Ryali Sri Jagan Mohini Kesava Swamy Temple History Song ర్యాలీ శ్రీ జగన్మోహిని కేశవ స్వామి వారు

Поделиться
HTML-код
  • Опубликовано: 18 сен 2024
  • ర్యాలీ శ్రీ జగన్మోహిని కేశవ స్వామి వారి దేవస్థానంనకు మల్టీ కలర్ లో పెయింటింగ్ అనంతరం వీడియో సాంగ్ చిత్రీకరించడమైనది... కావున RUclips వీడియో లింక్ ను క్లిక్ చేసి వీడియోను వీక్షించగలరు... శ్రీ స్వామి వారి you tube ఛానల్ ను subscribe చేసి వీడియోను కుటుంబ సభ్యులకు, మిత్రులకు share చేసి శ్రీ స్వామి వారి అనుగ్రహమునకు పాత్రులు కాగలరని కోరడమైనది... 🙏🙏🙏
    • Ryali Sri Jagan Mohini...
    e - హుండీ , e- అన్నదానం , e- డొనేషన్ రూపం లో కానుకలు సమర్పించు భక్తులు ఆన్ లైన్ ద్వారా www.aptemples.com ను సంప్రదించవలెను

Комментарии • 43

  • @piratlamsc
    @piratlamsc Год назад +1

    నమో నమః

  • @suryachandrambandela7500
    @suryachandrambandela7500 2 года назад +14

    ఆలయానికి రంగులు వేయించి నూతన శోభను కలుగజేసిన దాతలకు ర్యాలి గ్రామ ప్రజల తరపున ప్రత్యేక థన్యవాధాలు 🙏 ఆలయ అభివ్రృద్ధి కోసం క్రృషి చేస్తున్న E.O చైతన్య గారికి మరియు ఆలయ సిబ్బందికి థన్యవాథాలు 🙏🙏🙏

  • @vamsibhagavatula
    @vamsibhagavatula Год назад +1

    Annavaram chusinapudu vellanu Rally ki 🙏
    Saligrama swarupanga aa maha vishnuvu jaganmohini ga darsanam dhanyam.. sivalayam lo nagalinga pushpa chettukuda untundi..very rare

  • @SaiKumar-pm9fz
    @SaiKumar-pm9fz 6 месяцев назад

    మా ఊరి అందగాడు ❤🙏

  • @annapurnadevi4143
    @annapurnadevi4143 Год назад +2

    అద్భుతం గా ఉంది.. ధన్యోస్మి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
    కనుల పండుగగా, వీనులకు విందుగా,
    సాహిత్యం అత్యద్భుతం 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @ryalisrijaganmohinikesavast
    @ryalisrijaganmohinikesavast  2 года назад +6

    *ర్యాలీ శ్రీ జగన్మోహిని కేశవ స్వామి* వారి దేవస్థానంనకు *మల్టీ కలర్ లో పెయింటింగ్* అనంతరం *వీడియో సాంగ్* చిత్రీకరించడమైనది... కావున RUclips వీడియో లింక్ ను క్లిక్ చేసి వీడియోను వీక్షించగలరు... శ్రీ స్వామి వారి you tube ఛానల్ ను subscribe చేసి వీడియోను కుటుంబ సభ్యులకు, మిత్రులకు share చేసి శ్రీ స్వామి వారి అనుగ్రహమునకు పాత్రులు కాగలరని కోరడమైనది... 🙏🙏🙏 ruclips.net/video/qc-XxR6f-so/видео.html

  • @Neer339
    @Neer339 11 месяцев назад

    Superb video for this video and I am also fine and we 😊😊😊

  • @srikanthmadoori7942
    @srikanthmadoori7942 Год назад

    🙏🙏🙏🙏

  • @pushpaappana1080
    @pushpaappana1080 2 года назад +4

    Memu chusamu kannulapandugala vuntundi ma chelli dhi ryali 🙏🙏🙏🙏🙏🙏

  • @gattibrahmaji
    @gattibrahmaji 2 года назад +1

    శ్రీ జగన్మోహినీ కేశవస్వామి దేవాలయం బహు సుందరంగా ఉంది.దాతలకు మరియు కార్యనిర్వాణాధికారి కృష్ణ చైతన్య కు అభినందనలు

  • @venkatakrishna6805
    @venkatakrishna6805 2 года назад +2

    Bagundi....memu yakkada unna ee video chustee mana Village kee vachinnattu untundi

  • @VJsai9
    @VJsai9 2 года назад +3

    Super every body visit again

  • @anosshome
    @anosshome 2 года назад +5

    దాతలకు ప్రత్యేక ధన్యవాదాలు

  • @prasadamgudela5463
    @prasadamgudela5463 2 года назад +5

    Famous historical place .we are very lucky to have such a great temple.@RYALI

  • @ychalam3201
    @ychalam3201 2 года назад +2

    My native place is Ryali . My home infront of swamy temple. My purvajanmasukrutam I born there. Swamy is cause for my development. Venkata Chalam Yerramilli.

  • @sindhuprasadryali6232
    @sindhuprasadryali6232 2 года назад +5

    😍 A wonderful idol, visit once 🙏

  • @పీసపాటివేంకటమారుతీగోపీనాధ్

    Jai శ్రీమన్నారాయణ

  • @sridurga3017
    @sridurga3017 2 года назад +2

    దాతలకు శతధా సహస్రదా శిర స్సు వంచి పాడాభి వందనాలు ర్యాలీ పండిత వంశము వారే అయ్యప్ప స్వామి ఆలయ ప్రథాన అర్చకులు తూర్పు గోదావరి జిల్లా వారు ఎంత దన్యులో కదా

  • @saraswathigurram9783
    @saraswathigurram9783 2 года назад +1

    Om namo Narayanaya namaha 🙏🙏🙏🌷🌷

  • @veerreddy2204
    @veerreddy2204 2 года назад +2

    🙏🙏🙏

  • @achutarayavarma9759
    @achutarayavarma9759 2 года назад +1

    🙏🙏🙏🙏👌👌🙏🙏🙏🙏🙏

  • @kpsetty649
    @kpsetty649 2 года назад +1

    Ome namasivaya

  • @BharathTalents
    @BharathTalents 2 года назад +3

    Superb

  • @bhargaviyarlagadda4634
    @bhargaviyarlagadda4634 2 года назад +2

    👌

  • @pullaiaheali9363
    @pullaiaheali9363 2 года назад +1

    Very super

  • @VJsai9
    @VJsai9 2 года назад +1

    Nicee

  • @ryalisrijaganmohinikesavast
    @ryalisrijaganmohinikesavast  2 года назад +1

    e - హుండీ , e- అన్నదానం , e- డొనేషన్ రూపం లో కానుకలు సమర్పించు భక్తులు ఆన్ లైన్ ద్వారా www.aptemples.com ను సంప్రదించవలెను

  • @krishnaprasannavankayala5988
    @krishnaprasannavankayala5988 Год назад +1

    రాజమహేంద్రవరం నుండి ర్యాలి గ్రామానికి రావడానికి ఆర్టీసీ బస్సులు ఏమైనా ఉంటాయాండి?

    • @ryalisrijaganmohinikesavast
      @ryalisrijaganmohinikesavast  Год назад

      ప్రతి 15 నిమిషాలకు రావులపాలెంనకు బస్సులు వుంటాయి. అక్కడ నుండి ఆటోలో 6 కీ.మీ మాత్రమే...

    • @krishnaprasannavankayala5988
      @krishnaprasannavankayala5988 Год назад

      @@ryalisrijaganmohinikesavast 🙏

    • @krishnaprasannavankayala5988
      @krishnaprasannavankayala5988 Год назад

      @@ryalisrijaganmohinikesavast ర్యాలీలో స్వామి వారి దర్శనం అయ్యాక, అక్కడి నుండి ద్రాక్షారామం వెళ్ళాలంటే రావులపాలెం మీదుగా బస్సులు కానీ ఆటోలు కానీ ఉంటాయాండీ?

    • @ryalisrijaganmohinikesavast
      @ryalisrijaganmohinikesavast  Год назад

      ​ర్యాలీ నుండి రావులపాలెం ఆటోలో చేరుకుని తర్వాత మండపేట మీదుగా రామచంద్రపురం బస్సులో చేరుకొని అక్కడి నుండి ద్రాక్షారామం వెళ్ళ వచ్చును

  • @ryalisrijaganmohinikesavast
    @ryalisrijaganmohinikesavast  2 года назад +1

    ruclips.net/video/qc-XxR6f-so/видео.html

  • @ryalisrijaganmohinikesavast
    @ryalisrijaganmohinikesavast  2 года назад +1

    Contact number 08855-250477, 250231

  • @vbalaji_gudur
    @vbalaji_gudur 2 года назад +1

    🙏

  • @VJsai9
    @VJsai9 2 года назад +1

    Nicee