Pushpa 2 National Award: పుష్పాకి ఈసారి కష్టమే | నేషనల్ అవార్డుకి అతనికే ఛాన్స్ | Srinivas LifeBook

Поделиться
HTML-код
  • Опубликовано: 20 янв 2025

Комментарии • 255

  • @rajulokini4783
    @rajulokini4783 Месяц назад +26

    ఈ సంవత్సరం లో పృథ్వి రాజ్ కి నేషనల్ అవార్డు రావాలి వస్తుంది

  • @dsreekrishna
    @dsreekrishna Месяц назад +47

    Police లకు తెలీకుండా స్మగ్లింగ్ చేయడం హీరోయిజం అయితే స్మగ్లర్ లు అందరూ successfull గా స్మగ్లింగ్ చేసిన ప్రతి సారి హీరోలా ఫీల్ అవుతారు.

    • @TejaFriend-e7z
      @TejaFriend-e7z Месяц назад +1

      Bro alane feel avutaru bro ...meeku telida

    • @srinivasulu9054
      @srinivasulu9054 Месяц назад +1

      రోజు కష్టపడి ఒళ్ళు హూనం చేసుకుని ఇటుకలు మోసే వాళ్ళు ఉంటారు మట్టి మోసే వాళ్ళు ఉంటారు అడవిలో కెళ్ళి కట్టెలు కొట్టుకొని వచ్చి అమ్ముకునే వాళ్ళు ఉంటారు మన తాతల కాలంలో అంతకు ముందు వాళ్లు కూడా ఇదే జీవనోపాధి కానీ అందులో ఒక విలువను చూపేవారు డబ్బు లేకపోతే మనిషికి విలువ లేదంటారు ప్రస్తుత పరిస్థితి,,, అదేమో కానీ మన నాన్న లేకపోతే వారి నాన్నల కాలంలో వాళ్ల పనికి విలువ ఉండేది ఏ మంచి పని చేసిన
      పాలన మీ ఇంటి పేరు గల వ్యక్తి చేశాడు అని చెప్పుకునేవారు, ఏదైనా చెడ్డ పేరు తెచ్చుకోవాలంటే మా ఇంటి పేరుకు చేటు వస్తుంది అని చాలా తప్పు పనులు చేయకుండా ఉండేవారు కథ,,,

  • @korraivasukorrai7519
    @korraivasukorrai7519 Месяц назад +26

    శ్రీనివాస్ గారు మీరు అల్లు అర్జున్ని మొయ్యడం మానుకుంటీ బాగుంటుంది మేము మీకు దూరం అవ్వాల్సి వస్తుంది.

    • @Ram-hl4ev
      @Ram-hl4ev Месяц назад +2

      @@korraivasukorrai7519 bodi nuvvu dhuram ithe evadiki kavali.neeku nacchina vallake bajana cheyyala enti.allu arjun emi politician kadhu.athanu valla state emi nasanam avvaledhu.allu arjun emi party pettukuni ammukudhobbaledhu,allu arjun emi central lo vunna party ki voodigam cheyyatam ledhu.inkendhuku athani meedha neelanti vaalla edupu..

    • @dasarisivadurgaprasad4978
      @dasarisivadurgaprasad4978 Месяц назад

      @@Ram-hl4evనువ్వు అంటున్నవే అమ్మోకుడొబ్బిందారూ అని ఆ అమ్మోకుడొబ్బిందా దాంట్లో partner అల్లు అర్జున్ బాబే ఆ డబ్బు తోనే అల్లు అర్జున్ పెరిగాడు,
      నువ్వు ఒకడిని పొగడటానికి వేరేవాళ్లని తిడితే అధి నువ్వు పొగిడినోడికే వస్తుంది.

    • @umanaiduvarri7905
      @umanaiduvarri7905 Месяц назад +2

      Review ను review లానే చూడండి

  • @sivanagendra9388
    @sivanagendra9388 Месяц назад +15

    పృథ్వీరాజ్ సుకుమారన్ ది గోట్ లైఫ్👌🏻👌🏻

  • @dnagoor9399
    @dnagoor9399 Месяц назад +28

    నా ఓటు కూడా విజయ్ సేతుపతి కి

    • @Tarunrajgudisa2024
      @Tarunrajgudisa2024 Месяц назад +3

      Vijay sethupathi మహారాజా movie కి రావాలి 😊❤ one of బెస్ట్ మూవీస్

    • @pradeepchandveernapu7776
      @pradeepchandveernapu7776 Месяц назад

      Also pl watch goat movie​@@Tarunrajgudisa2024

  • @avulajyothirao1334
    @avulajyothirao1334 Месяц назад +44

    శ్రీను గారు ఈ మధ్య మీకు ఆల్లు అర్జున్ మైండ్ మీ మైండ్ ఒక్కడే అనిపిస్తవుంది ఓవర్ యాక్షన్

    • @Ram-hl4ev
      @Ram-hl4ev Месяц назад

      meela picchi picchi comments chese pavala fans kante over action evaru baga cheyyaleru dude 😂😂😂😂😂😂

    • @prasadbabu9256
      @prasadbabu9256 Месяц назад

      పవన్ ఫాన్స్ మీరు 🤣🤣🤣🤣🤣

    • @dasarisivadurgaprasad4978
      @dasarisivadurgaprasad4978 Месяц назад

      @@Ram-hl4ev
      పైన కామెంట్ లో అల్లు అర్జున్ అనే కదా అన్నది మరి నీ కామెంట్ లో పావలా ఎక్కడ నుండి వచ్చింది రా దీనిని ఓవర్ యాక్షన్ అంటారు. ఈ పిచ్చి ఓవర్ యాక్షన్ తో అల్లు అర్జున్ ని నాకిచ్చేలా ఉన్నారు

  • @trsnarsimhagoud5656
    @trsnarsimhagoud5656 Месяц назад +14

    కేరళ తమిళనాడు కేరళ తమిళనాడు 25 కోట్ల నుండి 30 కోట్లు భారీ లాస్

  • @Star-ram
    @Star-ram Месяц назад +7

    శ్రీను గారు మీ విశ్లేషణ రాంగ్

  • @Malyadriyenumula
    @Malyadriyenumula Месяц назад +15

    పృథ్వి రాజ్ 👍

  • @MrChinnu19
    @MrChinnu19 Месяц назад +1

    మీ విశ్లేషణ పరమ చెత్తగా వుంది

  • @satyamgubbala6027
    @satyamgubbala6027 Месяц назад +94

    శ్రీనువాసుగారు సమాజం మీద చేడుప్రభావం చూపే ఇలాటి సినిమా మీరు ప్రమోట్ చేస్తున్నారు ఇది చాలా బాధాకరం

    • @srinivasulu9054
      @srinivasulu9054 Месяц назад +5

      నాకు మహాభారతం అంటే చాలా ఇష్టం ఆందులో శకుని ఎలాంటి దుష్ప్రభావాలు చేశాడు అలా అని నేను అటువైపు నడవలెను

    • @shankar20189
      @shankar20189 Месяц назад +3

      Correct gaa chepparu bro

    • @rajeshrachamalli8019
      @rajeshrachamalli8019 Месяц назад +1

      పుష్ప ప్రమోషన్ chestunaru

    • @ramanavenkata2588
      @ramanavenkata2588 Месяц назад +1

      Yes, Srinu you have to be socially conscious. It is an antisocial movie.
      May be you are promoting the movie.

    • @ramanavenkata2588
      @ramanavenkata2588 Месяц назад +1

      Yes, he is promoting the film

  • @srinidhi1975
    @srinidhi1975 Месяц назад +3

    My vote for Maharaja vijay setupathi

  • @ps_pk_yt947
    @ps_pk_yt947 Месяц назад +1

    విక్రమ్ నటన అద్భుతం

  • @ViswanadhVinnakota-k9i
    @ViswanadhVinnakota-k9i Месяц назад +18

    99% పుష్ప 2 కి అవకాశం లేదు.. నా పర్సనల్ ఒపీనియన్ ఐతే 100% లేదు..

    • @suryayagalla2315
      @suryayagalla2315 Месяц назад +1

      Goat life ki radhu adhe 2023 lo censor ayindee esari pushpa kee

  • @AnjiJuturi
    @AnjiJuturi Месяц назад +6

    A అన్నా జై భీమ్ సినిమా కి రావాలి జాతీయ అవార్డు

    • @venkatpalankaiah6197
      @venkatpalankaiah6197 Месяц назад +1

      జై భీం ఏ సంవ్సరంలో వచ్చింది

    • @venkatpalankaiah6197
      @venkatpalankaiah6197 Месяц назад +1

      జై భీం ఏ సంవ్సరంలో వచ్చింది

  • @govardhankolusu2908
    @govardhankolusu2908 Месяц назад +18

    పాపం జైలు కెళ్తాడేమో... అక్కడ నుంచి వచ్చి అవార్డు తీసుకుంటాడేమో

    • @KarthikCA360
      @KarthikCA360 Месяц назад

      Burra thakkuva Pani medi

    • @prasadbabu9256
      @prasadbabu9256 Месяц назад +1

      పవన్కళ్యాణ్ సీఎం అయినా ఒక్క అవార్డు కూడా తీసుకోలేడు 😂😂😂

  • @chowdarypasala6216
    @chowdarypasala6216 Месяц назад +9

    ప్రుద్వికే vastadi

  • @Tarunrajgudisa2024
    @Tarunrajgudisa2024 Месяц назад +5

    Vijay sethupathi మహారాజ మూవీ ki నేషనల్ అవార్డు ఇవ్వాలి అని కోరుకుంటున్నా చాలా మంచి కంటెంట్ ఉన్న మూవీ ❤🔥🇮🇳❤️‍🔥

  • @someswararaoalladi364
    @someswararaoalladi364 Месяц назад +12

    చాలా ఓవర్ గా ఉంది మీ విశ్లేషణ.

  • @bathulavijaykumar6440
    @bathulavijaykumar6440 Месяц назад +9

    పుష్ప 1 కి అవార్డు వచ్చి నపుడు... సెలెక్ట్ కమిటీ... మెంబెర్స్ డీటెయిల్స్ ఉంటే కొంచం ఎక్సప్లయిన్ చేయండి శీను గారు

  • @MrChinnu19
    @MrChinnu19 Месяц назад +1

    ఆల్రెడీ ఇచ్చిన అవార్డు వెనకీ తీసుకుంటే బాగుంటుంది

  • @somuyadav37
    @somuyadav37 Месяц назад +4

    కాంచన మూవీ లో లారెన్స్ గారు సేమ్ టు సేమ్ అల్లు అర్జున్ కంటే ఎం తక్కువ చేయలేదు అన్న

  • @raviboyina5931
    @raviboyina5931 Месяц назад +11

    మీరు బాగా analyse చేసారు, నేనుకూడా విజయ్ సేతుపతి కి ఓటు వేస్తాను

  • @DasariAkhill
    @DasariAkhill Месяц назад +4

    పైసలు ఎవడు ఎక్కువ ఇస్తే వాటికే ఇస్తారు అవార్డు....
    ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యవ్ శీనయ్య.....?

  • @Bujjimohanj
    @Bujjimohanj Месяц назад +2

    దిక్కుమాలిన సినిమాలు

  • @subramanyamcheenakula1215
    @subramanyamcheenakula1215 Месяц назад +7

    పృథ్వి రాజ్ సుకుమారన్ కు ఉండొచ్చు..

  • @DhoniDhoni-nq3un
    @DhoniDhoni-nq3un Месяц назад +1

    AA ki pakka ha❤❤❤

  • @satishbade5637
    @satishbade5637 Месяц назад +6

    విక్రమ్ గారికి వస్తది తంగళ్ ఆన్ మూవీ

  • @sambasivaraomannava
    @sambasivaraomannava Месяц назад +1

    కేరళ లో నష్టాల్లో ఉంది

  • @ganeshmacha1681
    @ganeshmacha1681 Месяц назад +7

    Puspa ki icharante manam erripappalam ani ardam

  • @DATTAKUMAR143
    @DATTAKUMAR143 Месяц назад +11

    Pushpa 2 1800+ crores 🔥🔥🔥

  • @narasingraobonela-vt8ii
    @narasingraobonela-vt8ii Месяц назад +2

    తంగళాన్ కి ఇవ్వాలి

  • @powerprudhvi4083
    @powerprudhvi4083 Месяц назад +2

    AA ki pakka

  • @kolluprasanth81
    @kolluprasanth81 Месяц назад +1

    బాసు నిది తెనాలి నాది తెనాలి 😊

  • @CharanBonam
    @CharanBonam Месяц назад +5

    In my opinion Prithvi Raj Sukumaran should get National award

  • @ashokkumarkv5150
    @ashokkumarkv5150 Месяц назад +4

    My Priority is
    1. Prithvi Raj - The Goat Life
    2. Vijay Sethu Pathi - Maharaja
    3. Allu Arjun - Pushpa 2
    4. Vikram - Thangalaan

  • @laxmans6469
    @laxmans6469 Месяц назад +3

    E అల్లు అర్జున్ గాడికి ఎందుకు అంత important ఇస్తున్నారో అర్ధం కావడం లేదు

  • @vinay8188
    @vinay8188 Месяц назад +3

    migatha actors bagane chesaru kani avakasam ladu pushpa 2 ki national award pakka

  • @jyothivasuunnam6084
    @jyothivasuunnam6084 Месяц назад +11

    ఇలాటి చర్చ నీకు తగింది కాదు.

  • @smileysantosh099
    @smileysantosh099 Месяц назад +3

    CBN garu ki evali

  • @naraharivanamamalai5639
    @naraharivanamamalai5639 Месяц назад +3

    శ్రీనివాస్ గారు మీరు ఈ సినిమా గురించి చాలా చెప్తున్నారు

  • @chanduchamps2163
    @chanduchamps2163 Месяц назад +1

    Maharaj..❤❤

  • @anumasukiran8615
    @anumasukiran8615 Месяц назад

    Meru cheppinattu goat life is an extraordinary and hard hitting really an masterpiece pruthviraj deserves national award undoubtedly

  • @ramesh.pramesh.p4313
    @ramesh.pramesh.p4313 Месяц назад

    Setupati garu greet

  • @digumarthilakshminarayana1421
    @digumarthilakshminarayana1421 Месяц назад +1

    డబ్బు ఉంటే అవార్డు అదే వస్తుంది

  • @Chandra-vs1ce
    @Chandra-vs1ce Месяц назад +2

    అల్లు అర్జున్... నేసనల్...అవార్డు రాకపోడం.... మంచిదే.... వస్తే....నేనే.... బెస్ట్.... అంటారు..... ఎవడు.... మాటలు వినరు

  • @sreedharmedikonda2275
    @sreedharmedikonda2275 Месяц назад +1

    Acting as smuggler should get national award, Pride to the nation.This is India.

  • @donthusrinivasulu4595
    @donthusrinivasulu4595 Месяц назад +1

    Akhanda good..

  • @shaikmohammadgouse830
    @shaikmohammadgouse830 Месяц назад

    My vote Vijay sethupati ❤

  • @pavananu5677
    @pavananu5677 Месяц назад +4

    1600 cr cross ayyindhi. So chance undhi 2000cr cross avvadaaniki. Christmas vasthundhi so collections baagane untaayi. Kottali ani korukovaali mana Telugu vaadi cinema kadhaa

  • @ismartganesh8753
    @ismartganesh8753 Месяц назад +2

    I hope goat life movie pruthvi raj sir will get national award

  • @SVRAO-ws5vc
    @SVRAO-ws5vc Месяц назад +13

    శ్రీను గా ఓవర్ యాక్షన్ అనిపిస్తవుంది

  • @winnersportfolio7994
    @winnersportfolio7994 Месяц назад +3

    My vote for pushpa 2
    Pushpa1 kante 100% more acted in pushpa2

  • @voiceofacommonman9973
    @voiceofacommonman9973 Месяц назад +2

    గోచి కట్టుకుని వంటి నిండా బొగ్గు,మట్టి రాసుకుని 4లేదా 5 రోజులు పల్లు తోముకోకుండ నటిస్తే నేషనల్ అవార్డు ఖాయం 😂😂😂😂

  • @SivanageswararaoMunagala
    @SivanageswararaoMunagala Месяц назад +1

    విజయ్ సె తు ప తి 👌

  • @powerofall9536
    @powerofall9536 Месяц назад +2

    Goat gulf మూవీ కి ఇవ్వాలి.... అసలు ప్రాణం పెట్టేసాడు....పృథ్విరాజ్....తనకే ఇవ్వాలి..

  • @BluePegion
    @BluePegion Месяц назад +1

    National award lucky bhaskar movie or bagavanth kesari ke

  • @srinuvara719
    @srinuvara719 Месяц назад

    My vote goat life

  • @sekharreddyvrreddy2342
    @sekharreddyvrreddy2342 Месяц назад +1

    సీను❤❤❤❤❤❤❤

  • @MARUTIHOMES-y9u
    @MARUTIHOMES-y9u Месяц назад +1

    బాగా ప్రమోట్ చేస్తున్నావ్

  • @damodarvarma6714
    @damodarvarma6714 Месяц назад

    The goat life ❤

  • @ramanaiahchallapalli8516
    @ramanaiahchallapalli8516 Месяц назад

    Srinesa gru escima chla akkaga chtunaru

  • @rameshnirmala8869
    @rameshnirmala8869 Месяц назад +1

    Super Srinu garu

  • @chittibabu2221
    @chittibabu2221 Месяц назад

    Tha Got life

  • @jilanibasha6675
    @jilanibasha6675 Месяц назад +1

    Yes anna

  • @msivani7572
    @msivani7572 Месяц назад +1

    అల్లు అరవిందు గారు అనుకుంటే కమిటీ మెంబర్స్ కొని అవార్డు ఇప్పించగలదు అంత పనోలు వాళ్ళు మీరు మీ తొక్కలో ది

  • @govardhankolusu2908
    @govardhankolusu2908 Месяц назад +3

    కల్కి కి అంతా సీన్ లేదు లే

  • @anjibandi9411
    @anjibandi9411 Месяц назад +1

    E.sari.thandel.ke.vassthadi

  • @NRG_2024
    @NRG_2024 Месяц назад +3

    కళ్ళు నెత్తిమీదకి వెళ్తే, అంతే మరి!!!

  • @santoshkumarnakka5717
    @santoshkumarnakka5717 Месяц назад

    విజయ్ సేతుపతి గారికి పుష్ప రాజ్ గారికి వీళ్ళిద్దరిలో ఎవరికీ వచ్చిన బాగుంటదని ఆలోచన

  • @srinidhi1975
    @srinidhi1975 Месяц назад +1

    Oka Smagler ni entha varnishtaaru srinugaaru

  • @vmrao5556
    @vmrao5556 Месяц назад

    Tangalan, vikram.

  • @harihararao6918
    @harihararao6918 Месяц назад +1

    Yes vijay sethipathi deserve this

  • @bhavishyabangaram5318
    @bhavishyabangaram5318 Месяц назад +1

    చాలా చోట్ల బ్రేక్ ఈవెన్ అవలేదు అంటున్నారు

  • @PrasanthPala-yd5wx
    @PrasanthPala-yd5wx Месяц назад

    నా opinion The Goat Life

  • @sankarsree5539
    @sankarsree5539 Месяц назад +11

    నీకు నటన కనిపించింది ఏమోగానీ మాకైతే ఏదో సంపూర్ణేష్ బాబు పై లోకి వచ్చినాడు ఏమో అనుకున్నాను సంపూర్ణేష్ బాబు డాన్స్ వెయ్యి రెట్లు పెట్టరా

    • @TejaFriend-e7z
      @TejaFriend-e7z Месяц назад

      Same meelane bro

    • @sb27500
      @sb27500 Месяц назад

      కరెక్ట్. వీడికి నటన అంటే ఏంటో తెలీదు. సీరియస్ లుక్ తప్ప అక్కడ యాక్టింగ్ ఏమీ లేదు

    • @Ram-hl4ev
      @Ram-hl4ev Месяц назад +3

      pavan kalyan kante sampurnesh babu better antunnava nuvvu...

    • @sankarsree5539
      @sankarsree5539 Месяц назад

      @@TejaFriend-e7z నేను ఇంక నీ అయ్య లా అనుకున్న

    • @sankarsree5539
      @sankarsree5539 Месяц назад

      @@Ram-hl4ev అతుల్ అర్జున్ కన్నా మంచు విష్ణు బెటర్

  • @sakalamdathatreya1662
    @sakalamdathatreya1662 Месяц назад +3

    అయ్యా శ్రీనివాస్ గారు
    ఇప్పటికే ఆ సినిమాకు నేషనల్ అవార్డు ఇచ్చి జూరీ చాలా తప్పు చేసింది.
    మళ్ళీ ఈ సినిమాకు కూడా ఇస్తే ఇంక వాళ్ళను తరిమి తరిమి కొడతారు
    అయినా మీరెంటి ఇలాంటి సినిమాలకు, హీరో కు
    Videos చేస్తున్నారు?
    మీ మీద ఉండే రెస్పెక్ట్ తగ్గించు కోకండి

  • @manjunathanr862
    @manjunathanr862 Месяц назад +1

    AA will get 2 national awards for pushpa 2 and 3 national awards for pushpa 3

  • @sureshgattu9243
    @sureshgattu9243 Месяц назад +1

    Collections ani cheptharenti sir...cost penchesi..

  • @koraganjimadhu1428
    @koraganjimadhu1428 Месяц назад +3

    దేవర కి అవార్డు వస్తదన్నా

  • @ramanamurthy7213
    @ramanamurthy7213 Месяц назад

    తెలుగు సినిమా ఇండిస్ట్రీ నేషనల్ అవార్డు వొచ్చిసిందీ ఇక ఎందుకులే అనుకున్నట్టు ఉన్నాడు లేకపోతే అవార్డు కొట్టే వాడు

  • @chiruchoppala3680
    @chiruchoppala3680 Месяц назад

    Ma vote goat life and thangalan.

  • @ganeshkolli7472
    @ganeshkolli7472 Месяц назад

    The goat life movie national award winner bro my opinion

  • @SreedharNaiduGSN
    @SreedharNaiduGSN Месяц назад +2

    Srinivas garu mee problem emiti....meru allu arjun fans ani telusu...kani every year national award. Aaa...lobbies...mee estam mee videos meeru chesukondi😊

  • @NatureLover36963
    @NatureLover36963 Месяц назад +3

    ఈ వీడియో అవసరమా???

  • @narayanakolli365
    @narayanakolli365 Месяц назад +1

    బాహుబలి 2 ని కొట్టలేదు ఆల్రెడీ పెట్టిన కలెక్షన్స్ fack

  • @venkypadala8463
    @venkypadala8463 Месяц назад

    🙏👍

  • @AbhiramBaba-b9e
    @AbhiramBaba-b9e Месяц назад +2

    I vote Vijay

  • @srinivasulu9054
    @srinivasulu9054 Месяц назад +1

    ఒక పాత్రలో నవరసాలు పండించ గలిగితేనే,,, అవార్డు ఇస్తారా పుష్ప 2
    లేకపోతే ఒక పాత్రకు మాత్రమే రీసెంట్గా నటిస్తే ఇస్తారా

  • @stephenramisetty6150
    @stephenramisetty6150 Месяц назад +2

    Ippudu e time lo ivvanni avasarama
    Oka manishi chavu brathukullo unnappudu

  • @prabhakarchitturi-cx9ed
    @prabhakarchitturi-cx9ed Месяц назад

    my personal is goatlife

  • @shivashankar3545
    @shivashankar3545 Месяц назад

    Goat life కి ఈసారి తప్ప కుండా వస్తుంది

  • @pavananu5677
    @pavananu5677 Месяц назад +2

    శ్రీనివాస్ గారు బాలీవుడ్ లో ఈసారి దీనికి సపోర్ట్ చేస్తారు. వాళ్ళు చాలా బాగా enjoy చేస్తున్నారు. అవార్డు వచ్చేదనికి అవకాశం ఉంది.

  • @swastikom5301
    @swastikom5301 Месяц назад

    South లో distributors, exhibitors లాబాల్లోకి రాలేదు. మీరన్నట్లు హిందీ లో వచ్చినాయి. నేషనల్ అవార్డు మరలా అదే టైటిల్ కి రెండుసార్లు అలాంటి కథాంశం కు ఇవ్వక పోవచ్చు.

  • @krishnachandra5259
    @krishnachandra5259 Месяц назад

    Vijay sethu pathi Maharaja Movie national award Movie Sir

  • @Teluguworld2030
    @Teluguworld2030 Месяц назад +1

    Pushpa1 ki national award ye paid akuntunnam

  • @Shyamdurgam-w5z
    @Shyamdurgam-w5z Месяц назад +2

    Jail lo chippakudea ekAA😂😂😂😂😂

    • @RAMINAIDU77
      @RAMINAIDU77 Месяц назад

      ekAA is personal 😊😊

  • @KarthikCA360
    @KarthikCA360 Месяц назад

    Naku telisi the Goat life ki vastundi..

  • @pydirajupediredla7676
    @pydirajupediredla7676 Месяц назад +4

    Flap movie bagoledhu Anna

  • @pathakamurisuresh3475
    @pathakamurisuresh3475 Месяц назад

    Vijay sethupathi or prithiviraj