నాకు మీరూ అంటే చాల ఇష్టం మేడం ❤...నా ఛానల్ probloam లొ ఉన్నప్పుడు మీరూ సెట్ చేశారు ...ఇప్పుడు నా channel కి amount వచ్చింది.. మీకూ పర్స్నల్గా thanks చెప్పాలనుకున్న mam.. Thank you so much Andi 🙏❤
మాధురి గారు నాకైతే ఎంత కష్టపడి వీడియోలు చేస్తున్నా, వ్యూస్ రావడం లేదని బాధగా అనిపించేది, వీడియోలను నేనేమైనా తప్పుగా ఆప్ లోడ్ చేస్తున్నానేమో అనిపించేది, కానీ ఒక్కో వీడియోకి కొంచెం వ్యూస్ వస్తున్నాయి, అందుకే వ్యూస్ గురించి పట్టించుకోకుండా వీడియోలు చేస్తూనే ఉండాలనుకున్నాను
పళ్లు ఉన్నచేట్టుకే రాళ్ళ దెబ్బలు అంటారు కదా మేడమ్ అలాంటివాళ్ళ మాటలు మీరు పట్టించుకోకండి మీ గురించి మాకు బాగా తెలిసు నాకు తెలిసిన tech chanels లో బెస్ట్ madhuri గారి చానెల్ ఫేక్ చెప్పేవాలనే నమ్ముతారు ఇలాంటివాళ్లు మాలాంటి ఎంతో మందికి help చేస్తున్నారు అదికోడా మీరు మి పనీతోపాటు మరికొన్ని ఛానెల్స్ సపోర్టు చేస్తూ reply aite night యే టైం అయినా సరే reply ఇస్తారు nenu మిమ్మలిని పొగుడు తున్నాను అనుకోవచ్చు చూసిన వాళ్లు కానీ నిజంగా మీవల్ల మాకు చాలా మెలయింది 😊 మీరు ఎన్నో ఛానెల్స్ కి help చేసారు కానీ వాళ్ళ ఫ్యామిలీ స్ కి కొడ అది చాలా help అయ్యింది మా అందరి blessing miku ఎప్పుడు ఉంటాయీ మేడం tqqq tqqq so much ........ ❤❤❤❤❤
Viewers యొక్క interest బట్టి మన videos చూస్తారు. పండగలప్పుడు, ఏదైనా పని వున్నప్పుడు youtube చూసే వాళ్ళు చాలా తక్కువగా వుంటారు. అప్పుడు views తగ్గు తాయి. దానికి మనం ఏమి చేయలేము. నాకు views లేవు, నేను ఎవ్వరిని నిందించాలి? నా వీడియో నచ్చి ఉండకపోవచ్చు కదా? ఎవరిని blame చేయాలి, సరియైన జ్ఞానం లేని వాళ్ళు ఇలాంటి comments చేస్తారు. వీడియో పెట్టిన వెంటనే డబ్బులు వచ్చేయాలి, ఇది ఇప్పట్టి youtube creators పరిస్థితి.
Madam nijanga nen cheptunnanu me antha jenuine person evvaru undaru.meru entha kastapaddaro me patha videos chuste తెలుస్తుంది madam .Aina ma lanti creators ki me lanti oka manchi boostup iche varu kachitanga undali madam nijanga cheptunnanu , meeru em feel kakandi madam
ఏ సెట్టింగ్స్ ఉండవు, dialy వీడియోస్ పెట్టుకొని పోవడమే వ్యూస్ గురించి ఆలోచించకూడదు, కంటిన్యూ గా 6 to 7 months వీడియోస్ పెడితే ఛానల్ కొంతలో కొంత ఐనా growth పెరుగుతుంది, నేను ఒక మోనిటైజ్ లో ఉన్న ఛానల్ run చేస్తున్నాను, ఆ ఛానల్ 3 years నుంచి వీడియోస్ పెడుతున్నా, ఇప్పటికి ఆ ఛానల్ ఇంకా run చేస్తూనే ఉన్నా, పుట్టగానే పెద్ద వాళ్ళు అవ్వరు, అలాగే RUclips ఛానల్ పెట్టగానే ఎవరైనా వెంటనే సక్సెస్ అవ్వరు, టైమ్ పడుతుంది అంతే. 👍👌👏
akka cut blurr trim ok but music ela pettali and baground lo music vosthadi mana matalu kuda vosthai and okadeggara music pedtham inkodeggara matladatham ivi kuda cheppuakka please 🎉
అవును sister, నాకు comments పెట్టినారు, సరే వాళ్ళు ఏమయినా videos పెట్టినారా అని చూస్తే comments పెట్టిన వాళ్ళు ఒక్క video చేయడం లేదు,video edit చేయడం చేతకాని వాళ్ళు అందరూ ఇలాగే వుంటారు ఆ కష్టం తెలిసిన వాళ్ళు ఎవరు కామెంట్స్ పెట్టరు అని అప్పుడు నాకు అర్ధం అయ్యింది 🙏
మేడం మీరు జన్యున్ గా ఉంటారు కాబట్టి మీ చాలా మంది జన్యున్ ఫాలో వర్స్ ఉన్నారు మీరు వారికి ఎంతలా ఉపయోగపడతారో వారికి తెలుసు మీకు తెలుసు మిగిలిన దాని గురించి పట్టించుకోవద్దు 👍🏻♥️🥰🤗
అమ్మ ఒక డైలాగు ..మనం పక్క ఊరికి వెళితే అరిసేది అవి కుక్కలే |వాటిని తప్పించుకొని వెళ్ళిపోతాం తప్ప ,పట్టుకొని ఉండగలమా,నేను చిన్న వాడిని ఇలా చెప్పాను అని ఏమనుకొవ్వద్దు అమ్మ 🙏
Hi akka nenu recent ga me videos chusthunnanu thanks for ur tips& Nenu recent ga youtube channael pettanu Danilo na son tho songs padisthunnanu present ga andulo nenu cooking videos nd all types of videos chyali anukuntunnanu ala chyocha Two channels ante nenu run chyalenemo reply me akka
😂😂antha trending avasaram ledu lendi manaki😂 ee comment ki kuda cheyataniki reason motivation ee andi, views ravatam ledu ani feel ayyevalaki, ee video lo unna positive ardam video motham chusina valaki and nannu follow ayyevalake telustundi andi ,ardam ayyevalaki ardam aithe chalu andi😊
23లైక్🎉🌍 super words ma'am ❤ I also think the same as you, but there are people like this, and all of them will like this video very much, even their intellect tells them.This video is a good lesson for them 👌👌👌👌🎉🎉🎉🎉
Good evening Madhuri garu bagunnara,nenu miku msg chesanu andi miru chudaledu Anukunta, Naku short video ki copyright ani vachindi andi nenu a video ni delete chesanu em avvada andi plz konchem cheppandi
Hi sister నా channel కి జూన్ నెలలో నేను post చేసిన short వీడియో కి వార్నింగ్ వచ్చింది... అది ఇంతవరకు డిలీట్ అవ్వలేదు.. Own videos చేసిన reach మాత్రం లేదు అందువల్ల watch time కూడా కంప్లీట్ కాలేదు.. ఈ videos అన్ని save చేసుకొని ఈ ఛానల్ డిలీట్ చేసి వేరే కొత్త channel లో పెడితే ఏమైనా ఇబ్బంది అవుతుందా??ఏం చేయమంటారు 🤔
ala enni channels pedataru andi okate continue cheyandi.. warning ki training teskovali andi apudu potundi strike ruclips.net/video/5ibQOhV_EDk/видео.html
mee comment na channel lo ne kadu vere channels lo kuda chusanu andi same comment, nenu general ga vere vala videos chudanu evaro edo oka doubt kosam link pampi chudamante same comment undi akkada kuda, and na channel lo kuda idi 4th time meru comment rayatam same comment, nenu chustuna kani approve chesetappudu but replies ichetappudu chala comments undatam valla kudaraledu.. meru em videos chesina kuda adi valid ga undali andi content meri own ga chestunte adi original content aithe kachitamga monetization avutundi..kani aa content just views kosame kakunda audience ki upayogapadela undali andi adi gurthu pettukondi..just views kosam pette content ki monetization undadu
నాకు మీరూ అంటే చాల ఇష్టం మేడం ❤...నా ఛానల్ probloam లొ ఉన్నప్పుడు మీరూ సెట్ చేశారు ...ఇప్పుడు నా channel కి amount వచ్చింది.. మీకూ పర్స్నల్గా thanks చెప్పాలనుకున్న mam.. Thank you so much Andi 🙏❤
Actually meeru chaalaa bagaa cheptharu nenu Meeku pedda fan aipoyanu
Mee way of talking chalaa baguntundi
Meru cheppe information antha geniun ga untundi Mam... 😊
మీరు ఓపిక గా చెప్తారు mam... అనే వాళ్ళ గురించి కూడా మీరు చాలా positive గా మాట్లాడుతున్నారు ... మీరు super...
సూపర్ మేడం మీరు మీరు చెప్పిన టిప్స్ మాకు చాలా బాగా పనిచేస్తున్నాయి
Nijam ga meru chala manchivaru miru cheppe visayalu anni 100 percent correct
అబద్దం ki వున్నంత బలం నిజం ki eppudu వుండదు madam. Don't worry about that words.
We always with you🤝
Meeru baga chapparu madam
మాధురి medam గారు ఏది అయిన జెన్యూన్ గా చెబుతారు...perfect person..you don't worry madam..you keep go.. for so many youtubers 🙏🙏
బాగా చెప్పారు మేడం సూపర్ 👌👍🙏🥰
మాధురి గారు నాకైతే ఎంత కష్టపడి వీడియోలు చేస్తున్నా, వ్యూస్ రావడం లేదని బాధగా అనిపించేది, వీడియోలను నేనేమైనా తప్పుగా ఆప్ లోడ్ చేస్తున్నానేమో అనిపించేది, కానీ ఒక్కో వీడియోకి కొంచెం వ్యూస్ వస్తున్నాయి, అందుకే వ్యూస్ గురించి పట్టించుకోకుండా వీడియోలు చేస్తూనే ఉండాలనుకున్నాను
చాల బాగా చెప్పారు మాధురి గారు
సూపర్ అక్క
That's why we love and supports u akka
Video upload cheste qhd, fhd-30preview video vastundi hd 720-30 lo upload cheyyochha
మేడం మీరు ప్రతి విషయం చాలా జెన్యూన్ గా చెప్తారు🙏🙏bad కామెంట్ పట్టించుకోవద్దు..
పళ్లు ఉన్నచేట్టుకే రాళ్ళ దెబ్బలు అంటారు కదా మేడమ్ అలాంటివాళ్ళ మాటలు మీరు పట్టించుకోకండి మీ గురించి మాకు బాగా తెలిసు నాకు తెలిసిన tech chanels లో బెస్ట్ madhuri గారి చానెల్ ఫేక్ చెప్పేవాలనే నమ్ముతారు ఇలాంటివాళ్లు మాలాంటి ఎంతో మందికి help చేస్తున్నారు అదికోడా మీరు మి పనీతోపాటు మరికొన్ని ఛానెల్స్ సపోర్టు చేస్తూ reply aite night యే టైం అయినా సరే reply ఇస్తారు nenu మిమ్మలిని పొగుడు తున్నాను అనుకోవచ్చు చూసిన వాళ్లు కానీ నిజంగా మీవల్ల మాకు చాలా మెలయింది 😊 మీరు ఎన్నో ఛానెల్స్ కి help చేసారు కానీ వాళ్ళ ఫ్యామిలీ స్ కి కొడ అది చాలా help అయ్యింది మా అందరి blessing miku ఎప్పుడు ఉంటాయీ మేడం tqqq tqqq so much ........ ❤❤❤❤❤
నిజాలు చెప్తే ఎవరు వినరు మాధురి గారు వాళ్లంటే వదిలేయండి❤❤❤❤
You are right madam you are all ways right 👍👍thanks you so much 👌👍
Father's Day ma papa short ki negative comment vachindi. Anduke comments off chesanandi
🤦♀️🤦♀️
U r only my guide for creating videos 🙏🙏
Avunu madhavigaru miru chala kastapadi vacharu mi videos first numde nenu chusanu sister miru feel avakandi
Baga cheparu akka ante chala alane alochistunaru
Way of presentation is very 👍 Good
Ma'am ❤
Great words madam
Chala baga cheptunnaru
Viewers యొక్క interest బట్టి మన videos చూస్తారు. పండగలప్పుడు, ఏదైనా పని వున్నప్పుడు youtube చూసే వాళ్ళు చాలా తక్కువగా వుంటారు. అప్పుడు views తగ్గు తాయి. దానికి మనం ఏమి చేయలేము. నాకు views లేవు, నేను ఎవ్వరిని నిందించాలి? నా వీడియో నచ్చి ఉండకపోవచ్చు కదా? ఎవరిని blame చేయాలి, సరియైన జ్ఞానం లేని వాళ్ళు ఇలాంటి comments చేస్తారు. వీడియో పెట్టిన వెంటనే డబ్బులు వచ్చేయాలి, ఇది ఇప్పట్టి youtube creators పరిస్థితి.
అందరికీ అదే ప్రాబ్లం అక్క యూస్ రావటం లేదు
Madam nijanga nen cheptunnanu me antha jenuine person evvaru undaru.meru entha kastapaddaro me patha videos chuste తెలుస్తుంది madam .Aina ma lanti creators ki me lanti oka manchi boostup iche varu kachitanga undali madam nijanga cheptunnanu , meeru em feel kakandi madam
You are right mam all are like that only Ego attitude tho okaru develop ayethe chudaleru mam super 👌 👍🙏👌♥️
Good information madam
Baga cheparu madam
Super madam baga chepparu
Yes Mam 100%correct😊what you said,
బాగా చెప్పారు అక్క 👍
Ammo Naku telusu miru chala kasta paddaru assalu Anne year's kasta paddaro Akka miru Anto maku telusu miru maku devata Akka love you ❤ akka
Manaku enduku akka vallakosam manam manam okati ❤️
Meeru bhaga chepparu akka 😊
All creators meeru genuine ga videos cheyandi Meeku teliyani subject emaina unte akka channel lo unna prathi video ni check chesi chudandi appude meeru genuine ga videos chesthunnaru ani ardam.mari antha doubt ga unte akkaki message cheyandi clarify chesthundi.anthe kani check cheyakunda prathidi doubt adagatam creator lakshanam kadu. views ravatledu ani questions chese vallu meeru prathi video ki SEO currect ga cheyandi tags veyandi ivevi cheyakunda view's ravatle ante ekkadi nundi vasthai..? Nenu meelane 0 nundi start ayina creater ne... Ardam cheskuni practical ga genuine ga videos cheyandi result adhe vasthundi. Patience tappakunda undali. Chettu pettagane kayalu kavali ante ravu kada youtube kuda anthe friends... Kastapadithene success vasthundi ✅🙏
Super chala Baga chepparu
Sister Facebook page ala create cheyyali videos ala upload cheyyali and monetization ala avuntundii full process cheppandi please oka video cheyyandi
ఏ సెట్టింగ్స్ ఉండవు, dialy వీడియోస్ పెట్టుకొని పోవడమే వ్యూస్ గురించి ఆలోచించకూడదు, కంటిన్యూ గా 6 to 7 months వీడియోస్ పెడితే ఛానల్ కొంతలో కొంత ఐనా growth పెరుగుతుంది, నేను ఒక మోనిటైజ్ లో ఉన్న ఛానల్ run చేస్తున్నాను, ఆ ఛానల్ 3 years నుంచి వీడియోస్ పెడుతున్నా, ఇప్పటికి ఆ ఛానల్ ఇంకా run చేస్తూనే ఉన్నా, పుట్టగానే పెద్ద వాళ్ళు అవ్వరు, అలాగే RUclips ఛానల్ పెట్టగానే ఎవరైనా వెంటనే సక్సెస్ అవ్వరు, టైమ్ పడుతుంది అంతే. 👍👌👏
Super akka good information ❤
Yes కరెక్టేనండి
Anevaallu edho okati antune untaru akka avanni meeru pattinchukokandi😍
akka cut blurr trim ok but music ela pettali and baground lo music vosthadi mana matalu kuda vosthai and okadeggara music pedtham inkodeggara matladatham ivi kuda cheppuakka please 🎉
అవును sister, నాకు comments పెట్టినారు, సరే వాళ్ళు ఏమయినా videos పెట్టినారా అని చూస్తే comments పెట్టిన వాళ్ళు ఒక్క video చేయడం లేదు,video edit చేయడం చేతకాని వాళ్ళు అందరూ ఇలాగే వుంటారు ఆ కష్టం తెలిసిన వాళ్ళు ఎవరు కామెంట్స్ పెట్టరు అని అప్పుడు నాకు అర్ధం అయ్యింది 🙏
గుడ్ మార్నింగ్ మేడం
మేడం మీరు జన్యున్ గా ఉంటారు కాబట్టి మీ చాలా మంది జన్యున్ ఫాలో వర్స్ ఉన్నారు మీరు వారికి ఎంతలా ఉపయోగపడతారో వారికి తెలుసు మీకు తెలుసు మిగిలిన దాని గురించి పట్టించుకోవద్దు 👍🏻♥️🥰🤗
Meeru baga cheptharandi, clear ga , me vedios chusi channel pettanandi
Madhuri garu nenu long vedios thesi pettinappudu adhi audience kanpichetappudu chinnaga kanpisthundhi endhuku madam
మంచి మాట చెప్పారు
Hi sis u r always correct 👍⚘️
Akka meru pc lo video editing and mic tho voice add Chepandi mam
Akka AdSense site problem gurinchi kuda video cheyandi akka.. please..meeru cheppedi 💯%correct akka..mana contentlo dammu unte,kachhithanga view's vasthay..
మీరూ ఫీల్ అవకండి మేడమ్ వాళ్ళు అంతే 👍 🙂
మేడం అలాంటి వాళ్ళకోసం పట్టించుకోకండి మీరు ఏంటి అన్నది మీ నుండీ సాయం పొందిన మాకు తెలుసు అలాంటి వాళ్ళను పాటించుకోకండి
Meru correct 💯
E negative commenters ekkuvaipoyaru mam, nadi science education channel, aakhariki education channel ki kuda negative comments pedthunnaru🙄
మా మిస్సెస్ కర్రీ చేస్తున్నప్పుడు నేను వీడియో తీసి వాయిస్ ఓవర్ కూడా ఆమె ఇస్తుంటే వీడియో తీసి అప్లోడ్ చేయొచ్చా
అలాంటి వాళ్ళ మాటలు మీరుపట్టించుకోవద్దు మేడం
Madam meru pedda youtuber Aina kani malantivalaki kudaa reply isthunaru kabati maku challa dhairyam challa help chasthunaru miru medam, youtube gurrichi miru chapatem Valle doubts clear ouvthunai thanks madem
బాగా చేపారు ❤
Super ga chepavu ma
అమ్మ ఒక డైలాగు ..మనం పక్క ఊరికి వెళితే అరిసేది అవి కుక్కలే |వాటిని తప్పించుకొని వెళ్ళిపోతాం తప్ప ,పట్టుకొని ఉండగలమా,నేను చిన్న వాడిని ఇలా చెప్పాను అని ఏమనుకొవ్వద్దు అమ్మ 🙏
మీ వీడియోస్ చూసి youtube లో వీడియోస్ ఎలా చేయాలి ఎలా పెట్టాలో నేర్చుకున్నాను
Miru thidthu chepthe naku aeithe entha happy ga vuntadho akka ...
Entha kopadthe antha Prema vunnatu ani nenu anukuntanu......
Chetha comments pettevallani asalu thannali ...
Mimulani emaina ante mundhu naku kopam vosthadhi....
Hi mam oka doubt shorts lo oka sari pettina song malli pettavacha eni times ayina pettukovacha akka please cheppadi
Mimalni 3 years nundi follow chestuna e chinna doubt vachina comments lo ayina insta ayina reply istunaru vallu follower ayin kakunna help chestaru suggest chestharu elanti vallani appreciation cheyali kani descarage cheyadhu
అలాంటి వాళ్ల గురించి కాకపోయినా మాలాంటి వాళ్ల గురించి వీడియోలు చేయాలి మేడం మీరు
Thank you akka ❤
Correct information icche vaallani chuste ilaage chestaaremo anipistondi madam, Avunu madam meeru cheppindi correct,nenu kuda rendu mudu videos teliyaka delete chesesaanu
అవును అక్కా
Supar ga chetavu Akka 🎉maa channe choodara akka Pallavi collections
అదే షార్ట్ తో@
Meeru baga slim ayyaruu diet chestunaraa nice improvement gud looking
Adhemaina agrathaambulama negative comments thisukodaniki meeru pattinchukokadi madhuri garu
అమ్మ మాధురి, నాకు doubt Dollar's తగ్గుతూ వున్నాయి. అలా కూడా తగ్గు తాయ ,చెప్ప మా, Videos Continue చెయ్యమంటారా,లేక చానెల్ ఆగిపోతుందా.
Hi akka nenu recent ga me videos chusthunnanu thanks for ur tips&
Nenu recent ga youtube channael pettanu Danilo na son tho songs padisthunnanu present ga andulo nenu cooking videos nd all types of videos chyali anukuntunnanu ala chyocha
Two channels ante nenu run chyalenemo reply me akka
Canva lo తుంబ్లైన్ cheyyatam step by step cheyyatam imkokasari cheppamdi
Videos ki adds vastunnayi moniziation avvakapoina vastaya
Adds enduku vastayi
Tnq medam
అసలు pattinchukovaddu sis alanti Valla గురించి
Yaddavalu anthe akka
మాధురి చిన్న డౌట్ తీర్చండి ఆల్ రెడీ షార్ట్ అప్లోడ్ చేసాక సాయి షార్ట్ తో సాంగ్ పెట్టాను reused వస్తుందా పాతది డిలీట్ చేయొచ్చా చేస్తే ఏమన్నా ప్రాబ్లం వస్తుందా
Madhuri garu Meeku negitive comments theesukovadam raavatledhandi. 10 negitive comments vasthe anni hide CHESI kevalam okkati rendu comments ki maathram spandinchi videos chesthunnaru. Annitiki spandinchi polomani videos cheseyyandi. Appude meeru real trending youtuber ayipotharu. Appudu thelustundi alanti vaallaku. Koncham update avvandi. Andaru ela chesthunnaaru?🤦🤦🤦. Enduku time waste chesukuni community petti, msg ki answer ichi 🤦🤦🤦.😂😂😂😂.You are dedicated anthe. ❤❤❤
😂😂antha trending avasaram ledu lendi manaki😂 ee comment ki kuda cheyataniki reason motivation ee andi, views ravatam ledu ani feel ayyevalaki, ee video lo unna positive ardam video motham chusina valaki and nannu follow ayyevalake telustundi andi ,ardam ayyevalaki ardam aithe chalu andi😊
23లైక్🎉🌍 super words ma'am ❤ I also think the same as you, but there are people like this, and all of them will like this video very much, even their intellect tells them.This video is a good lesson for them 👌👌👌👌🎉🎉🎉🎉
Good evening Madhuri garu bagunnara,nenu miku msg chesanu andi miru chudaledu Anukunta, Naku short video ki copyright ani vachindi andi nenu a video ni delete chesanu em avvada andi plz konchem cheppandi
Super
Madam ma babai channel pettadu kani vaadu ledu naaaki vedios a type pettaalo teliyatamledu am pettaali
Super madam
vallani pattinchukokandi vallu rdham chesukoru madam genuine ga unte
Naaku views raavadamledhu
Ruchi kitchen's wow
Please check medam
Janalaku genuinity e rojullo nachadu akka...meeu cheppedi chala correct ...meru money wast cheyyanuvvaru kada...chala mandi vunnaru sister money immantaru adi cheyyandi idi cheyyandi antaru...
Hi akka nenu me follower ni
youtube chala kastapadali
Hi sister నా channel కి జూన్ నెలలో నేను post చేసిన short వీడియో కి వార్నింగ్ వచ్చింది... అది ఇంతవరకు డిలీట్ అవ్వలేదు.. Own videos చేసిన reach మాత్రం లేదు అందువల్ల watch time కూడా కంప్లీట్ కాలేదు.. ఈ videos అన్ని save చేసుకొని ఈ ఛానల్ డిలీట్ చేసి వేరే కొత్త channel లో పెడితే ఏమైనా ఇబ్బంది అవుతుందా??ఏం చేయమంటారు 🤔
ala enni channels pedataru andi okate continue cheyandi.. warning ki training teskovali andi apudu potundi strike
ruclips.net/video/5ibQOhV_EDk/видео.html
Madam magical calligraphy రాస్తున్న videos ki monitization అవుతుందా..please కొంచం చెప్పండి madam
mee comment na channel lo ne kadu vere channels lo kuda chusanu andi same comment, nenu general ga vere vala videos chudanu evaro edo oka doubt kosam link pampi chudamante same comment undi akkada kuda, and na channel lo kuda idi 4th time meru comment rayatam same comment, nenu chustuna kani approve chesetappudu but replies ichetappudu chala comments undatam valla kudaraledu.. meru em videos chesina kuda adi valid ga undali andi content meri own ga chestunte adi original content aithe kachitamga monetization avutundi..kani aa content just views kosame kakunda audience ki upayogapadela undali andi adi gurthu pettukondi..just views kosam pette content ki monetization undadu
New creaters ki useful word's cheptharu please negative comments pettakandi maalantivallu edhuru chustunnam Ela create cheyali u tube ela cheyali dhani gurinchi telusukoni grow iyyevallu uvnnam
Akka suno ai site lo kids rhimes create chesi upload cheystey copyright vastundaa
aa site lo unna rules chudandi telustundi and ee site nunchi chesina youtube rule prakaram undali andi videos
Good morning