Chandra Babu Revealed Shocking Fact Of YS Jagan Visited Him In Rajahmundry Jail | Always Filmy

Поделиться
HTML-код
  • Опубликовано: 6 сен 2024
  • Chandra Babu Revealed Shocking Fact Of YS Jagan Visited Him In Rajahmundry Jail | Always Filmy
    #Chandrababu #ysjagan

Комментарии • 581

  • @janardhanvommina9988
    @janardhanvommina9988 Месяц назад +330

    Sir, తప్పు చేసిన వారికి ఎప్పుడు శిక్ష వేస్తారని ప్రజలు ఎదురు చూస్తున్నారు

    • @koteswararaobondalapati524
      @koteswararaobondalapati524 Месяц назад +7

      సరిగ్గా అడిగారు. అందరం దాని కోసమే chustunnamu

    • @smd.yusuff1122
      @smd.yusuff1122 Месяц назад +3

      Tondaraga jail ku pampamdi sir.😂

    • @smd.yusuff1122
      @smd.yusuff1122 Месяц назад

      Yenduku case.pettadanm ledu.

  • @grandipadma2208
    @grandipadma2208 Месяц назад +177

    త్వరగా కఠిన చర్యలు తీసుకోవాలి

  • @Padmavati_sri
    @Padmavati_sri Месяц назад +376

    గత ప్రభుత్వం చేసిన అరాచకాలు, హత్యలు, మానభంగాలు రాష్ట్రంలో దోపిడీ దొంగలు అందర్నీ ప్రతి ఒక్కరికీ మళ్ళీ జీవితంలో ఇలాంటి పనులు చేయడానికి భయపడేట్లు కఠినమైన శిక్షలు ఎప్పుడు వేస్తారోనని 5కోట్ల ప్రజలు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.ఆ తీపి కబురు మాకు వినిపించండి

    • @Bharathsai-xg9or
      @Bharathsai-xg9or Месяц назад +9

      ముందు బడ్జెట్ పెట్టేది ఉందా లేక మీ చెంచాబాబు ఇలా గాలిమాటలు చెప్తూ కాలం ఎల్లదీస్తారా.

    • @RamChandra-jx4cb
      @RamChandra-jx4cb Месяц назад +2

      100% కరెక్ట్

    • @jairajrayapati8659
      @jairajrayapati8659 Месяц назад

      Because no youngern

    • @RamChandra-jx4cb
      @RamChandra-jx4cb Месяц назад

      దొంగ లక్షణాలుఉన్న వ్యక్తిఅబద్ధాలకుఅసత్య లకుసన్నిహితంగా ఉంటాడు కానీసత్యాలకునిజాలకుమంచికిదూరంగాఉంటాడుఅటువంటి మనస్తత్వం గలవ్యక్తిజగన్అందుకేజరిగినరాష్ట్రవిధ్వంసాలకుసమాధానంచెప్పాలి కనుకపిల్లి లాగాతోక ముడిచిఅసెంబ్లీకి రాకుండాతప్పించుకు తిరుగుతున్నాడుఈ విషయంప్రజలందరూ గమనిస్తున్నారుసార్

    • @prashanthkusuma6596
      @prashanthkusuma6596 Месяц назад +4

      Gatha prabhutvam miss chesina 33k ammayilani kuda vethiki vaallaki super six ivvaalani ap prajalu enthagaano yeduru chustunnaru sir

  • @premkumarnellore8355
    @premkumarnellore8355 Месяц назад +52

    సర్ మీదగ్గర అన్నీ ప్రూఫ్ లో వున్నాయి ఎత్తి లోపల పడేయండి ఏమికాదు.

  • @sukritplayz2339
    @sukritplayz2339 Месяц назад +108

    మద్యం ఆదాయం మీద అప్పులు ఇచ్చిన వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి. ఒకవేళ తదుపరి ప్రభుత్వం మధ్య పాన నిషేధం చేస్తే ఆ అప్పులు ఎవరు తీరుస్తారు.

  • @ramasubramanyam4633
    @ramasubramanyam4633 Месяц назад +83

    శ్రీ చంద్రబాబు 100% కరెక్టే టాక్..

  • @kaverich5663
    @kaverich5663 Месяц назад +76

    ఎప్పుడూ ఎప్పుడు శిక్షిస్తారు. Wait చేస్తున్నాము .మీరు వాళ్ళకి ఫుల్ ఫ్రీడమ్ ఇస్తున్నారు..5ఇయర్స్ భాధలు మర్చిపోవద్దు

  • @vishnupriyar1687
    @vishnupriyar1687 Месяц назад +159

    కొట్టేసిన డబ్బు ను కక్కించి రాష్ట్ర బాగుకు Upayogincandi

    • @RishikRio
      @RishikRio Месяц назад

      ​@@saireddyyangalareddy6833respect ecchi matladu. Ante aa jaggu me ammagarikante ekkuva kada meelantivaariki?

    • @kannapurushotham993
      @kannapurushotham993 Месяц назад

      త్వో ఏకెర్స్ నుండి 4 లాక్స్ క్రోర్స్ ఎలా వచ్చిన్నాయో చెప్పాలి కదా అది ఒక సారి వివరించండి సార్.

    • @saireddyyangalareddy6833
      @saireddyyangalareddy6833 26 дней назад

      ​@@RishikRiojagan valaki apudulone car loo baga rich chandra babu emaina rich Aa epudu Anni vela kotlu ela vachay dengitine kada hyd ni moddagudipichinadu epudu Ap ni

  • @umadevi6007
    @umadevi6007 Месяц назад +77

    Very committed person chandra babugaru👍

    • @Bharathsai-xg9or
      @Bharathsai-xg9or Месяц назад

      Yes he is very committed person for backstabbing.

    • @bssrinivas5531
      @bssrinivas5531 Месяц назад

      ​@@Bharathsai-xg9orninnu amayina ack nunchi baagaa vesaadaa?

    • @sabgibhadrappa5983
      @sabgibhadrappa5983 Месяц назад

      Baabu gaaru meru rnchukunna daari Raha daari skshemanga gamyanni cheri choopandi. Meeku meere saati .🎉❤😊🙏🌹🙏

  • @vadderamanji799
    @vadderamanji799 Месяц назад +142

    Sir మీరు పోలవరం or రాజధాని or పెట్టుబడులు ఈ మూడు తెస్తే చాలు and సూపర్ సిక్స్ అవసరం ఉన్నవారుకి ఇస్తే చాలు సర్

    • @SHEKHER345
      @SHEKHER345 Месяц назад +1

      Or aaa and aaa

    • @perupoguvijay
      @perupoguvijay Месяц назад

      సెంట్రల్ గవర్నమెంట్ మానిటరింగ్ చేస్తానంటే మీ వాడే వద్దన్నాను అంతకుముందు డబ్బులు ఇస్తే చాలు మేము మానిటరింగ్ చేస్తాం అని చెప్పేసి ఎంపీ రాయపాటి సాంబశివరావు కంపెనీకి అప్ప చెప్పాడు ఆ తర్వాత దానికి కమిషన్ తీసుకుని వాళ్ళ కప్పు చెప్పాడు దాన్ని ముందుకు తీసుకు కోట్లకు బ్రేకులు వేశాడు

    • @chandu23rd40
      @chandu23rd40 Месяц назад

      @@SHEKHER345😀 typo le bro

    • @narahariraotata4927
      @narahariraotata4927 Месяц назад

      1679 అంతా మాయమాటలు

    • @user-sc4nf8po2r
      @user-sc4nf8po2r Месяц назад +1

      ఇలా ఉండాలి రా ప్రజలు

  • @user-fh6jq2mn3p
    @user-fh6jq2mn3p Месяц назад +62

    Hatsaup Babu 🙏💐

  • @chandrasekhararaopobba489
    @chandrasekhararaopobba489 Месяц назад +17

    Excellent analysis of ysrcp family members leader ysj. Thank you jaiho bharat jaiho modiji

  • @dsr3265
    @dsr3265 Месяц назад +83

    వాడు ఏదైతే ఆరోపణలు చేస్తున్నాడో అవన్నీ వాళ్ళు చేశారు.

    • @kamalprasad6439
      @kamalprasad6439 Месяц назад +3

      మీరు చెప్పింది 100% కరెక్ట్. అయన చేసింది చెప్పాడు. ఏమి చేసాడు అదే cbn మీద వేయటం జగన్ కి అలవాటే. బాబాయ్ ని చంపి cbn చేసాడని చెప్పాడు. అమ్మోరు ఎత్తికెళ్లి పోతాది ఎదో oka roju

  • @kotlasrinu998
    @kotlasrinu998 Месяц назад +56

    జై తెలుగుదేశం
    జై చంద్రబాబు నాయుడు
    మీ పరిపాలన కలకాలం ఉండాలి

    • @Bharathsai-xg9or
      @Bharathsai-xg9or Месяц назад

      బడ్జెట్ ప్రవేశపెడుతున్నారా ఈ సంవత్సరం?

  • @Babu-rf2vq
    @Babu-rf2vq Месяц назад +48

    కఠిన చర్యలు త్వరగా తీసుకోవాలి. అలాగే సూపర్ సిక్స్ పై కుడా దృష్టి పెట్టండి.

  • @kadambamala5069
    @kadambamala5069 Месяц назад +46

    కొత్త చంద్రబాబు గారు....👏👏👏

  • @ramarajupericharla4381
    @ramarajupericharla4381 Месяц назад +127

    పరదలా పెద్దమనిషికి దైర్యం ఎక్కడ.

  • @mirzaali5197
    @mirzaali5197 Месяц назад +20

    super sir ❤

  • @srilaxmi7594
    @srilaxmi7594 Месяц назад +58

    నీతికి నిజాయితీకి మారుపేరే చంద్రబాబు నాయుడు గారు ధర్మంగా ధర్మ పాలన చేస్తారని ప్రతి ఒక్కరూ చంద్రబాబు నాయుడు గారికి విజయాన్ని అందించడం జరిగింది ఏది ఏమైనా తొందరపడితే ఏది కాదు అబద్ధానికి తొందర ఎక్కువ కానీ నిజానికి నిజాయితీ నిలబెట్టడానికి కొంచెం టైం పట్టిద్ది కావచ్చు కానీ బాబు గారు మాత్రం తప్పకుండా వీళ్ళకి తగిన శిక్ష కంపల్సరిగా చేస్తారు 100% ఎవరికి ఏ విధంగా ఇవ్వాలని ప్రతి ఒక్కరికి అదే విధంగా చుక్కలు చుక్కలు చూపిస్తారు కొన్ని తొందరపడే చేసేటివి కాదు గనుక ప్రతి ఒక్కటి ఆధారాలతో సహా వీళ్ళని దున్నపోతులను తన్ని నట్టు తన్నుకుంటూ వీళ్ళకి చూపెడతారు కాకపోతే కొంచెం టైం ఇది మాత్రం 100% కరెక్ట్ నేనైతే బాబు గారు నేను నమ్ముతాను ఇదే నిజం నిజం నిజం నిజం

    • @tirupatiterli8106
      @tirupatiterli8106 Месяц назад +3

      Chala Baga chepparamma

    • @Bharathsai-xg9or
      @Bharathsai-xg9or Месяц назад +3

      తల్లికి 🙏🏻 శతగోపామ్ పెట్టటమేనా మి చెంచాబాబు నిజాయితీ

    • @Rajanunna1982
      @Rajanunna1982 Месяц назад

      Srilaxmi garu nijanga ah maata antunnaraaa

  • @jangaprasad5461
    @jangaprasad5461 Месяц назад +140

    ఈ అబ్బదాలు చెప్పటం రాజశేఖరరెడ్డి నుంచి మొదలు ఐయి జగన్ తో పరాకాష్ట చేరుకుంది.

    • @srinivasmarupudi5638
      @srinivasmarupudi5638 Месяц назад +15

      😂 valla bratuke antha 😂 anthegaa 😂😂😂😂😂

    • @railpetaeuphc7337
      @railpetaeuphc7337 Месяц назад +2

      Raajasekha reddy Peru ethadaaniki kuda alochinchandi enthamandi Kachina adana kaaligotiki kuda sariporu, Jagan gaaritho thelchukondi anthegaani ysr ni and sahasam cheyakandi

    • @manjusahithee2217
      @manjusahithee2217 Месяц назад

      Avni e patakalu amlu cheyaledu CBN chaala Baga super 6 Anni super ga amalu chesaru

    • @nagasivakumaripentapati4425
      @nagasivakumaripentapati4425 Месяц назад

      Ysr kuda konni frads chesaru but konni manchipanulu chesaru .atanu chesina pedda tappu jagan lanti chetta vedavani kandam vadini sariga penchakapovadam​@@railpetaeuphc7337

  • @seshubkl
    @seshubkl Месяц назад +25

    చాలా మంది IAS IPS లు బొక్కలో కి పోవాలి చరిత్రలో AP గొప్పగా ఎదగాలి 😢😢
    పెట్టుబడి పెట్టే వాళ్ళు మళ్ళీ జగ్గు వస్తాడేమో అని SO DISMISS ALL BAD PEOPLE 😂😂

  • @prashanthgourishetty9906
    @prashanthgourishetty9906 Месяц назад +84

    శాసన సభ సమావేషాలు ఉన్నన్ని రోజులు ఢిల్లీ అంటాడు బెంగుళూరు అంటాడు సభ అవ్వగానే మళ్ళీ తాడేపల్లి దాటాడు మళ్ళీ ఎప్పుడైతె సభ ఉంటుందో మళ్ళీ అప్పుడు డ్రామాలు ఇలా అధికారం లో ఉన్నప్పుడు court వెళ్లకుండా డ్రామాలు చేశాడో ఇప్పుదు అదే డ్రామాలు కాబట్టి ఆలోచించెకోవాల్సింది ycp😂mla mlc ఎంపీ లు ఈయన వల్ల mla ఎంపీ లు తమ నియోజకవర్గం లలో తిరగకుండా అవుతారు కాబట్టి ఆలోచించెకోవాలి

  • @prashanthgourishetty9906
    @prashanthgourishetty9906 Месяц назад +65

    ఇంతకీ ప్రభుత్వం సలహా దారులు 50 మందిని పెట్టుకున్నారు అప్పటి వైసీపీ ప్రభుత్వం వాళ్ళు ఎలాంటి సలహాలు ఇచ్చారు దాని వల్ల ప్రజలకు ap కీ లాభం జరిగిందా జగకుంటే వాళ్ళ దగ్గరి నుంచి ఇప్పటి వరకు అనుభవించిన కోట్ల రూపాయలు వసూల్ చేయాలి

  • @harischandraprasadmyneni5314
    @harischandraprasadmyneni5314 Месяц назад +6

    Excellent questions

  • @dharma7248
    @dharma7248 Месяц назад +77

    బాబాయ్ నీ చంపేశారని ఆయనకు అస్సలు ఏనాడు బాధలేదు..😢

    • @mallikarjunachukkapalli9463
      @mallikarjunachukkapalli9463 Месяц назад

      jagan only killed viveka and went to hyd secretly

    • @babusampathkodali9252
      @babusampathkodali9252 Месяц назад +8

      Sampinchidi vadee itee meekemanna picha

    • @mdgaffar9229
      @mdgaffar9229 Месяц назад

      బాబాయ్ నీ చంపింది బాబుగారు సి ఎం గా వున్నారు కదా

    • @suryakumari9942
      @suryakumari9942 Месяц назад +1

      Babai ni vade champiste inkemi badha vuntundi vadiki

  • @asnrprasad8825
    @asnrprasad8825 Месяц назад +40

    Durmaghudu sir vadini vadalavadhu pochi psycho vadu vadiki arhathaledu sir.....vadalodhu sir 🙏✊

  • @ATR007GAMING
    @ATR007GAMING Месяц назад +7

    చాలా బాగా చెప్పారు సార్ 👌👌💐🪷🌷🌹💗😍

  • @simhadrimurali9654
    @simhadrimurali9654 Месяц назад +9

    That is Chandrababu garu

  • @epicfunnyvideos7416
    @epicfunnyvideos7416 Месяц назад +10

    Jai CBN sir

  • @venkatanaidugunupuru8848
    @venkatanaidugunupuru8848 Месяц назад +15

    Miru vacharu
    Viluvaluto kudina politics tisukochharu
    Thank you babay

  • @andhratelanganathalli7267
    @andhratelanganathalli7267 Месяц назад +27

    CBN SIR is back like CM 1995- 1999

  • @sreenithyam605
    @sreenithyam605 Месяц назад +9

    Jai tdp jai cbn ✌️✌️

  • @seshubkl
    @seshubkl Месяц назад +49

    బాబు ప్రజలు కార్యకర్తలు ఎదురుచూస్తున్నారు. A1 gang మొత్తం డ్రాయర్ మీద roads మీద vureginchali 😢😢😢

  • @lavanyalatha8195
    @lavanyalatha8195 Месяц назад +1

    సభ చాలా గౌరవంగా ఉంది.... 👍బూతులు లేకుండా.... మేము....ప్రజలం....మిమ్మల్ని నిరంతరం గమనిస్తున్నాం.......

  • @KrisDivaRealtor
    @KrisDivaRealtor Месяц назад +12

    Everyday show how much looted money recovered from corrupt politicians? Public needs recovery everyday

  • @ramachandraraotanukula6559
    @ramachandraraotanukula6559 Месяц назад +5

    Babu miru greet, mi parsnalit, we of taack, supar super,, CBN sri.

  • @kannapurushotham993
    @kannapurushotham993 Месяц назад +2

    సరే మీరు చెప్పినట్టు ఓకే పవన్ గారు 32000గర్ల్స్ మిస్సింగ్ అని చెప్పారు కదా ఇప్పటి వరకు దాని మీద మాట్లాడారు నాకు ఇంతలిజెన్స్ చెప్పారు అంటాడు 32000 ఓపెన్ గా అసెంబ్లీ లో పెట్టచ్చు కదా బాబు గారు అది చెప్పండి.

    • @pumeshchandra7343
      @pumeshchandra7343 Месяц назад

      ఇలాంటి వాటికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కొంతలో కొంతైనా సమాధానం చెప్పగలిగి ఉండేది.. ఇప్పుడు తోడైన యాక్టింగ్ నాయకుడు ఉండటంతో ఎలాంటి సమాధానాలు చెప్పలేరు..

  • @srinivastanukonda798
    @srinivastanukonda798 Месяц назад +4

    జై C B N sir 💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞

  • @RRRRRR-bp3cz
    @RRRRRR-bp3cz Месяц назад +1

    డిఫెన్స్.. డిఫెన్స్.. డిఫెన్స్..
    వియ్ డోంట్ లైక్ డిఫెన్స్!!!
    వుయ్ లైక్ ఓన్లీ అటాక్..!!!❤
    అది మీ ప్రభుత్వానికి ఉందో
    లేదో అని తెలంగాణా ప్రజలు,
    ఆంధ్రా ప్రజలు, మొత్తం భారత
    దేశ ప్రజలు ఎదురు చూపులు!!
    #ఆ_దమ్ము_మీకుందంటారా??💪

  • @narsingpaka5814
    @narsingpaka5814 Месяц назад +16

    జగన్ అంటె అబద్దం అబద్దం అంటె జగన్

  • @gurralapushparaj3952
    @gurralapushparaj3952 Месяц назад +12

    CBN 🔥

  • @benarjeegarapati3240
    @benarjeegarapati3240 Месяц назад +2

    నిజం గడప దాటే లోపు అబద్ధం ఊరి ని చుట్టి వేస్తుంది అనే సామెత

  • @ranganadhaswamim8524
    @ranganadhaswamim8524 Месяц назад +2

    సైకో జగన్ చాలా ప్రమాదకరం

  • @user-rw9hi2xo8w
    @user-rw9hi2xo8w Месяц назад +1

    Very well said sir

  • @psvksaik5164
    @psvksaik5164 Месяц назад +19

    అతను మానసికం గా కూడా హింసించి కూడా చంపుతాడు, మా డాక్టర్ గారు, మా పల్నాటి పులి డాక్టర్ కోడెల శివ ప్రసాద్ గారిని హింసించి, హింసించి మానసికంగా డిప్రెషన్ కి వెళ్ళి మమ్మల్ని వదిలి వెళ్లిపోయారు మా డాక్టర్ గారు. ఆ జలగ రెడ్డి పురుగులు పడి చస్తాడు. చావాలి కూడా.

  • @varasai1960
    @varasai1960 Месяц назад +4

    పరిణితి చెందిన నాయకుడు చంద్రబాబు. ఇంత ఖచ్చితంగా మాట్లాడే విధానం అద్భుతం. జగన్...మీరు సత్యవంతులైతే come forward...అడుగుతున్నాడు చంద్రన్న....సమాధానం చెప్పకపోతే నువ్వు దోషివే!

    • @Bharathsai-xg9or
      @Bharathsai-xg9or Месяц назад

      బాబు బడ్జెట్ ప్రవేశపెడుతున్నాడా?

    • @bhagatsoul
      @bhagatsoul Месяц назад

      ​@@Bharathsai-xg9orvorey meerantha manavulena? Oka dhirmargudiki support chesthunnaru. Chillara Mee eyes ni moosesindha?

  • @user-gm5ps5lh5u
    @user-gm5ps5lh5u Месяц назад +26

    కృష్ణుడికి;కంసుడు
    రాముడికి;రావణాసురుడు;
    CBN ki; jagan 😂😂😂😂😂

  • @sunilkumar-j2f2d
    @sunilkumar-j2f2d Месяц назад +2

    dignified speech and dignity maintained Cheif minister nara chandra babu naidu garu.

  • @muralireddy6001
    @muralireddy6001 Месяц назад +1

    ఇస్తామన్న పథకాలు ఇవ్వండి బాబోయ్, ఓటు వేసాం

  • @manyamsvsdadi5205
    @manyamsvsdadi5205 Месяц назад +1

    ఏ ప్రభుత్వమైనా 5సం. ల. కంటే ఎక్కువ కాలానికి అప్పు తీలుకోకుండా కొత్త చట్టం తీసుకురావాలి.

  • @ramakishanprasad8234
    @ramakishanprasad8234 Месяц назад +2

    Sir CBN garu you are the best CM in india. I salute to you God bless you and your family

  • @inuparallamadhu7696
    @inuparallamadhu7696 Месяц назад +1

    Super super super sir Jai cbn🎉🎉🎉❤❤❤

  • @shanthjmd6763
    @shanthjmd6763 Месяц назад +3

    మాకు పథకాలు ఇవ్వండి చాలు .. సూపర్ సిక్స్ పథకాలు ఇవ్వలేము రేపు సంవత్సరం మొదలు పెడతాం అంటే ఎలా మరి సర్ . ముందుగా చెప్పలేదు కదా

  • @rajaratnamnaidudesineni4193
    @rajaratnamnaidudesineni4193 Месяц назад +4

    అయ్యా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు ఉపన్యాసాలతో సమయం వేస్ట్ చేయకుండా చేయగలిగిన పని చేసి చూపించండి మాటల వద్దు

  • @Nagesh-yv1mk
    @Nagesh-yv1mk Месяц назад +3

    👌👌👍💯

  • @user-nn8sh8fl7t
    @user-nn8sh8fl7t Месяц назад +5

    Proofs unte arrest chesi siksha padela cheyandi sir pls society baguntundi

  • @user-kx7yf5pn9z
    @user-kx7yf5pn9z Месяц назад +4

    ఎవరినీ వదలవద్దు సార్

    • @Bharathsai-xg9or
      @Bharathsai-xg9or Месяц назад

      బడ్జెట్ ప్రవేశపెట్టేది ఉందా leda

  • @bhagyasreebhagyasree8439
    @bhagyasreebhagyasree8439 Месяц назад +4

    రైతులు పీకల లోతు మునిగిపోయారు రైతులని ఒక కంటితో చూడాలి

  • @sankarangara9
    @sankarangara9 Месяц назад +6

    Heading ఏమీ పెట్టారు. Worng information లు ఇవ్వకుండా చూడండి

  • @satyendrakavoori6117
    @satyendrakavoori6117 Месяц назад +1

    వీడియో టైటిల్ కి వీడియో కంటెంట్ కి ఏమన్నా సంబంధం ఉందా అని నేను అడుగుతున్నా అధ్యక్షా??😂

  • @manasachaitanya4279
    @manasachaitanya4279 Месяц назад +1

    Super six sir

  • @jatheeyavadham
    @jatheeyavadham Месяц назад +31

    జైల్లో వున్నప్పుడు జగన్ వచ్చి always filmy అడ్మిన్ వల్లా అమ్మతో.....
    వ్యూస్ కోసం పెట్టకురా చెడేవ్

    • @sivaram6272
      @sivaram6272 Месяц назад

      నీ అబద్ధాలు దేశంలో ఎవరూ ఆడారు.. మళ్ళీ ఇతరుల మీద నిందలు... మేనిఫెస్టో లో చెప్తుంది చేయవు..విజనరీ అంటావు

  • @Aadarsh856
    @Aadarsh856 Месяц назад +2

    దొబ్బిన డబ్బులు అన్నీ కక్కించండి అందరి చేత.అప్పులు సహేతుకం కాదు . డబ్బులు దొబ్బి అధికారులు rules కి against గా పని చేసారు . ముందు అలాంటి అధికారులని బొక్కలో వేయండి

  • @pasaralaanjaneyulu692
    @pasaralaanjaneyulu692 Месяц назад +2

    CBN 🔥🔥🔥

  • @j_1934
    @j_1934 Месяц назад +2

    Jai CBN

  • @yuvaraju9182
    @yuvaraju9182 Месяц назад +1

    CBN Garu Super Sir...

  • @kirankumbha1011
    @kirankumbha1011 Месяц назад +1

    Jai TDP 🎉🎉🎉

  • @cheemalapentalingamaiah8936
    @cheemalapentalingamaiah8936 Месяц назад +1

    Jai cbn sir.jai tdp.

  • @kanakadurga3269
    @kanakadurga3269 Месяц назад +1

    Long live cbn sir

  • @aravindbandala8871
    @aravindbandala8871 Месяц назад

    Good speech

  • @SrinivasGoriparthi
    @SrinivasGoriparthi Месяц назад +1

    Sir make sure CBI trials should be started on him as early as possible, bring pressure on central accordingly.

  • @Mustakeem-lo2gg
    @Mustakeem-lo2gg Месяц назад +14

    Yavdra thamneel rasindi😂😂😂😂

  • @umapappu7424
    @umapappu7424 Месяц назад +3

    CM sab, now a days the political scene has been changed by Mr. Jagan, your also have to change for the people of Andhrapradesh sir, there should not be any hesitation in this issue.

  • @guntuapparao6241
    @guntuapparao6241 Месяц назад

    Evm cm చంద్రబాబు100%

  • @chalasanivenkateswararao6365
    @chalasanivenkateswararao6365 Месяц назад +2

    Good speech CBN 👌👌🙏🙏

  • @bhavanich5286
    @bhavanich5286 Месяц назад +1

    That is cbn we r all proud to see.we want that tipe of leaders.

    • @Bharathsai-xg9or
      @Bharathsai-xg9or Месяц назад

      Is there any budget presentation in assembly or next year.

    • @bhagatsoul
      @bhagatsoul Месяц назад

      ​@@Bharathsai-xg9orni Paytm baadha endhi ra brotheru

  • @eswarareddygangireddy297
    @eswarareddygangireddy297 Месяц назад

    Chandra babu is a great escaper if you are good politician stop your bail and attend to court.
    We feel you are a good politician. This is my prediction

  • @seshubkl
    @seshubkl Месяц назад +2

    NDA NDA NDA NDA🎉🎉🎉🎉

  • @drpruthvi24
    @drpruthvi24 Месяц назад +1

    CBN Garu and Lokesh Babu are very naive. I am sure they won't take any serious action against YCP and Co. This is so demoralising for the real TDP cadre who had been through tough times. Already Yagan and co making fun of system

  • @Udaykumar-eg3xh
    @Udaykumar-eg3xh Месяц назад

    Hats Off to you

  • @visitusa-ls3db
    @visitusa-ls3db Месяц назад +5

    తోటి ఆంధ్ర ప్రజలారా! దయచేసి అందరూ ఊకుమ్మడిగా సాక్షి న్యూస్ పేపర్ ను డిస్ట్రిబ్యూట్ చేయవద్దు.కొనవద్దు. చదవ వద్దు. క్యాన్సర్ కణాలకు పర్టిక్యులర్ ఆహారం అందకుండా చేస్తే ,క్యాన్సర్ కూడా నిస్సహాయంగా అవుతుంది.అలాగే జగన్ అనే ఆంధ్రాకు వచ్చిన క్యాన్సర్.అతని ప్రొడక్ట్స్ ఏవి రాష్ట్ర భక్తులు,దేశ భక్తులు కోనవద్దు,వారి సంభందించిన వ్యక్తులతో ఎటువంటి సంభంధాలు నెరపవద్దు.అదే అతనికి శిక్ష! ఈ కోర్ట్స్,govt లు అతన్ని శిక్షించలేవు! ఎందుకంటే ,అందరికీ అతను దోచుకొన్న డబ్బు కావాలి! బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు,ఎవరైనా కావచ్చు.అందరూ ,ఒకటే ,అంతా ఒకటే.ప్రజలారా! బాధాలున్నా, జీవితాలు సాఫీగా సాగాలంటే ఇది తప్పదు.ఆలోచించండి.

  • @myvideosprg8365
    @myvideosprg8365 Месяц назад +1

    Jai pawan Jai Chandra babu Jai modi Jai thirumala Thirupathi Jai Chiranjeevi

  • @user-vh9zw1xn9w
    @user-vh9zw1xn9w Месяц назад

    Well said CBN garu

  • @siddihareshhareesh5651
    @siddihareshhareesh5651 Месяц назад +3

    జగన్ బ్యాచ్ నీ భోకలో వేయకపోతే , మీమలనే పని చయ్యనేయారు

  • @vishnuvardhankomanduru4999
    @vishnuvardhankomanduru4999 Месяц назад

    Well said CBN Sir.

  • @seshuvellaturi7681
    @seshuvellaturi7681 Месяц назад +2

    5కోట్ల ప్రజలకు 12 లక్షల కోట్ల అప్పు

  • @user-nn8sh8fl7t
    @user-nn8sh8fl7t Месяц назад +3

    Sir ,esari mimmalni gelipinchindi not for development, nerastulaki siksha veyataniki first we need that sir pls

  • @satya4866
    @satya4866 Месяц назад +1

    Next 10 years Jagan’s right place is Jail.

  • @Telugutub
    @Telugutub Месяц назад

    🎉🎉

  • @mallikarjunaalavala3992
    @mallikarjunaalavala3992 Месяц назад

    అరిగిపోయిన గ్రాంఫోన్ రికార్డులాగా ఎన్నిసార్లు పెడతారయ్యా!

  • @gvenugopal1051
    @gvenugopal1051 Месяц назад +7

    సిబిఎన్ గారు అలా ఎదురుదాడి చేయండి ప్రతిదానికి జగన్ చేసిన దానికి ఆడు అన్ని అబద్ధాలు చెప్తాడు ప్రజల కొంతమంది ఇదే నిజం అనుకున్నా పార్టీ ఎదవలు40% నమ్ముతున్నారు

    • @Bharathsai-xg9or
      @Bharathsai-xg9or Месяц назад

      బడ్జెట్ ఏమైనా ప్రవేశపెడుతున్నారా?

  • @s.j.janardhan1168
    @s.j.janardhan1168 Месяц назад

    మరి తమరు కూడా 2 సంవత్సరంలు అసెంబ్లీకి పోలేదు కదా!!

  • @nagisettyvenkee3848
    @nagisettyvenkee3848 Месяц назад +1

    At Any cost please punish him sir

  • @sureshbabuullasa8501
    @sureshbabuullasa8501 Месяц назад

    భజన బృందం జయము జయము

  • @Singajagan1986
    @Singajagan1986 Месяц назад +1

    Better this speech in public better

  • @bhattusrinivas9431
    @bhattusrinivas9431 Месяц назад +1

    అర్ధరాత్రి వరకు పోలింగ్ జరుగుతూనే ఉండటం..?
    ఎక్కడైనా ఉందా?

  • @pumeshchandra7343
    @pumeshchandra7343 Месяц назад

    ఒకటి కాదు రెండు కాదు 32 వేల మంది మన మన నటన చంద్రునికి తెలిసిన ఇంటిలిజెన్స్ రిపోర్ట్.. అందుకే హోం మంత్రిత్వ శాఖతో కలిసి... న్యాయం చేయబోతున్నారు

  • @sambasivarao3580
    @sambasivarao3580 Месяц назад +4

    జగన్ అసెంబ్లీ కి వచ్చి అవన్నీతప్పు లు మాట్లాడితే అన్హరత వేటు బడుతుంది అని భయం తో అసెంబ్లీ కి రావటం లేదు

  • @varalakshmibadam3003
    @varalakshmibadam3003 Месяц назад

    🙏🙏👌👌✌️✌️

  • @bhattusrinivas9431
    @bhattusrinivas9431 Месяц назад

    నీ పోల్ మానేజ్ మెంట్ అమోఘం అపూర్వం అనంతం!!