లడ్డు తో కుట్ర ఎలా చేసారో పూసగుచ్చినట్టు వివరించిన వైసీపీ | YCP Leader Explained Laddu Conspired.!

Поделиться
HTML-код
  • Опубликовано: 29 сен 2024
  • Watch ► LIVE : నెయ్యి ట్యాంకర్‌ను వెనక్కిపంపితే లడ్డూ కలుషితం ఎలా అయ్యింది..? | PRIME TIME DEBATE WITH SRIKANTH
    #ladduissue #pawankalyan #chandrababu #ysjagan #apnews #appolitics #inews
    ► Like us on Facebook : / inews
    ► Follow us on Instagram : / inewsofficial
    ► Follow us on Twitter : / inewstelugu
    ► Follow us on Official Site : inewstelugu.com/

Комментарии • 1

  • @lets5716
    @lets5716 Час назад

    నెయ్యి లో కల్తీ జరిగిన మాట నిజం... లడ్డూలు అదే నెయ్యితో చేశారు.. వేరే నెయ్యి ఏమైనా ఉందా??? అసలు ఆర్డర్లు ఇవ్వడానికి రూల్స్ ఎందుకు మార్చారు?? 319/- కి pure నెయ్యి ఇవ్వడం సాధ్యమేనా?? ఎప్పుడు చెప్పారు అనే కన్నా, చెప్పిన విషయం నిజమా కాదా అనేది important... తిరుమలలో ఎన్నో ఎన్నో దారుణాలు జరిగాయి జగన్ పాలనలో..CBI విచారణ ఎంత గొప్పగా ఉంటుందో జగన్ గారు 11 cases విషయంలో 11ఏళ్లు గా ఏమి జరుగుతుందో అందరికీ తెలుసు... తక్కువ cost quote చేసిన వాళ్ళకి order ఇవ్వడం ఏమిటండీ?? ఎక్కువ quality ఉన్న వాళ్ళకి ఆర్డర్ ఇవ్వాలి... Quality compromise అయ్యి, తక్కువ ధరకు కొనుగోలు చేయ వలసిన అవసరం TTD కి ఉన్నదా????