Kakani Govardhan Reddy On Supreme Court Comments Over Tirupati Laddu Prasadam Issue |

Поделиться
HTML-код
  • Опубликовано: 29 сен 2024
  • Kakani Govardhan Reddy On Supreme Court Comments Over Tirupati Laddu Prasadam Issue | ‪@SakshiTV‬
    #KakaniGovardhanReddy #TirupatiLadduPrasadam #TirumalaPrasadamIssue #Chandrababu #SakshiTV
    Watch Sakshi TV LIVE - • Sakshi TV LIVE | Today...
    Watch Sakshi TV, around-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
    -----*****-----
    For the latest news & updates: Subscribe :
    --
    Subscribe us @ : goo.gl/wD6jKj
    Visit us @ www.sakshi.com
    Like us on / sakshitv
    Follow us on / sakshinews_tv
    Follow us on whatsapp.com/c...

Комментарии • 116

  • @bhaskarreddy1230
    @bhaskarreddy1230 2 часа назад +21

    ఇప్పుడు జగన్ తిరుమల వేంకటేశ్వరుని దర్శించుకోవాలి.

  • @jetingunaganna7950
    @jetingunaganna7950 2 часа назад +47

    గవర్నర్ వెంటనే చంద్రబాబు ని అరెస్ట్ చేయాలి...గవర్నర్ వారికి నమస్సుమాంజలులు... పరమేశ్వరా...

  • @myvu1
    @myvu1 2 часа назад +19

    బీర్ నాయుడు టి టి డి లో అన్ పిట్. ఇప్పటికే ఆ చానల్ విషం కక్కుతుంది.

  • @RajasekharVJA
    @RajasekharVJA 2 часа назад +15

    Dirtiest politician చంద్రబాబు, దేవుడి నీ కూడా మోసం చేస్తాడు

  • @jetingunaganna7950
    @jetingunaganna7950 2 часа назад +49

    వెంటనే...రాజీనామా చేసి తీరాలి...లేదంటే arrest చేయండి...

  • @Lalram143
    @Lalram143 2 часа назад +18

    రాష్ట్రపతి పాలన పెట్టాలి

  • @myvu1
    @myvu1 2 часа назад +22

    ఆ నాలుగు లారీలు నెయ్యి వాడామంటే వాడికే దెబ్బా.

    • @umashankarreddy9628
      @umashankarreddy9628 2 часа назад

      Where has all the ghee tankers gone they have recived at ar foods

    • @umashankarreddy9628
      @umashankarreddy9628 2 часа назад

      Rejected tankers where they are, we should immediately get information from ar food are they sold in the market

  • @ramu_youtubechannel8083
    @ramu_youtubechannel8083 2 часа назад +15

    Governor should give the order to AP police for arrest CBN.

  • @LJDapts-rb
    @LJDapts-rb 2 часа назад +15

    S
    Babu TDP &
    Pawan JS must resign రాజీనామా చేయాలి

    • @devacharana7shanthseela361
      @devacharana7shanthseela361 Час назад

      They must resign and apologize to public immediately.They committed crime against Lord Venkateswara and his devotees.

  • @chilakapatiseshapadmavathi5873
    @chilakapatiseshapadmavathi5873 2 часа назад +9

    చంబాబు సిగ్గుంటే రాజీనామా చేయాలి

  • @hanumanthrayappavvenkyvenu8923
    @hanumanthrayappavvenkyvenu8923 2 часа назад +5

    Jaijagananna.kootamiprabhuthvamsirvanasanamayekalamvochindi

  • @ramugurugubelli-i4n
    @ramugurugubelli-i4n 2 часа назад +9

    సత్య మేవ జయతే

  • @seshagiriy9505
    @seshagiriy9505 Час назад +9

    దేవుడు గెలిచాడు దుర్మార్గులు ఓడిపోయారు

  • @venkatraoaviti8418
    @venkatraoaviti8418 Час назад +3

    దేశ ప్రధానమంత్రి మోడీ గారు దేవదేవుని లడ్డు వ్యవహారంలో న్యాయంగా వ్యవహారిస్తారని అనుకుంటున్నాము.

  • @rajasekhara7564
    @rajasekhara7564 Час назад +3

    రాష్ట్ర ప్రజలు అందరూ కలిసి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఈ ఇద్దరు తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర పతి కి, సుప్రీంకోర్టు న్యాయమూర్తి కి టెలిగ్రాం మెసేజ్ లు పంపాలి ఈ విధంగా ప్రజాసంఘాలు, శ్రీ వేంకటేశ్వర స్వామి వారి భక్త జనులు, మీడియా మొత్తం ప్రజలను చైతన్య పరుస్తూ ప్రచారం చేయడం టెలిగ్రాం మెసేజ్ పంపాలి అనేది చాలా ముఖ్యం...

  • @srinivasareddykarumuri5859
    @srinivasareddykarumuri5859 Час назад +3

    హిందువు ల మనోభావాలు దెబ్బతినేలా తిరుమల లడ్డూ ప్రసాదం నెయ్యిలో జంతువుల క్రొవ్వు కలిపారు అని అబద్ధ ప్రచారం చేశాడు కాబట్టి అలాంటి వాడిని దేశ ద్రోహి అని దేశ బహిష్కరణ చేయాలి అని సుప్రీం కోర్టు వారు తీర్పు ఇవ్వాలి, అపుడే ఆంధ్రా కి పట్టిన చెంద్ర ముఖి పీడ వదులుతుంది, జై హిందూ.

  • @seshagiriy9505
    @seshagiriy9505 Час назад +2

    ఈవీఎం ముఖ్యమంత్రి, డీసీఎం మంత్రి ఇద్దరూ రాజీనామా చేయాలి

  • @kunisettiprabha7872
    @kunisettiprabha7872 Час назад +2

    ఈ ఒక్క అవకాశం చాలు వెంటనే సుప్రీంకోర్టు జగన్మోహన్ రెడ్డి సీఎం చేయాలి 11 సీట్లు టిడిపికి ఇచ్చి 164 సీట్లు వైఎస్ఆర్సిపి పార్టీకి ఇవ్వాలి

  • @prasadyadavalli598
    @prasadyadavalli598 2 часа назад +8

    CBN & Pawan should resign if they have moral values.😊

    • @nvsatyanaraya6349
      @nvsatyanaraya6349 Час назад

      Manaki moral values levandi cbn garu. Levukada! Let's start another episode of allegations ycp. Anthena cbn?

    • @nvsatyanaraya6349
      @nvsatyanaraya6349 Час назад

      Next choice will be Lokesh? For CM position.

  • @srinuvasulu8175
    @srinuvasulu8175 Час назад +2

    చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పదవికి అనర్హుడు వెంటనే తన పదవికి రాజీనామా చెయ్యాలని కోట్ల మంది శ్రీవారి భక్తులు డిమాండ్ చేస్తున్నారు.చంద్రబాబు తిరుమల పవిత్రతను గొప్పగా ప్రపంచానికి చెప్పవలసిన చంద్రబాబు తన పార్టీ మీటింగ్ లో లడ్డు పై విచారణ చెయ్యకుండా బజారున పడేయ్యడం దారుణం , ముఖ్యమంత్రి పదవిలో ఉండి కలియుగ దైవం శ్రీవారిని తన స్వార్థ రాజకీయాలకోసం వాడుకున్న వ్యక్తి కీ ముఖ్యమంత్రి పదవిలో క్షణం కూడా ఉండే అర్హత లేదు, వెంటనే తన పదవికి రాజీనామా చేసి ప్రజలకు క్షమాపణ చెప్పాలి.

  • @agastya3583
    @agastya3583 Час назад +3

    Bollibabu resign cheyyali

  • @PrathapNalagangulla
    @PrathapNalagangulla 2 часа назад +6

    Jiiii jagan

  • @manikasandhya3331
    @manikasandhya3331 2 часа назад +2

    Yes, bolligadu resign cheyyali

  • @joshfacts711
    @joshfacts711 2 часа назад +1

    Devuni gullalo pujalu 9 Saturdays continue cheyyali..
    7 weeks----------------------7 state burning topics meda ycp cadre press meets pettali

  • @bhumireddyobulreddy4672
    @bhumireddyobulreddy4672 2 часа назад +2

    Srilanka lo prime minister tarimikottinattu cbn ni kottali

  • @SvenkatramanareddyS.v.re-ge2sq
    @SvenkatramanareddyS.v.re-ge2sq Час назад +1

    ఎక్కడబ్బా ABN ETV Mahanews exetra chaanels ఇప్పుడు teలికాస్ట్ cheyyandra దమ్ము వుంటే నీతి నిజాయితీ గా.

  • @Dhanalaxmitravels
    @Dhanalaxmitravels 2 часа назад +4

    Yes 💯 correct sir

  • @y.skishor7347
    @y.skishor7347 Час назад +2

    RAJINHAM CHAI RAA CHABHAA && PAWALA ....

  • @PrathapNalagangulla
    @PrathapNalagangulla 2 часа назад +4

    Jiiii jagann

  • @ananthojshyleshkumar567
    @ananthojshyleshkumar567 2 часа назад +1

    Raeginmatiapaidenaduiku😂😂😂😂😂😂kilakinkniaedsahinmiukicgusarmliwuidru😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @RajaSekharReddyPedasani
    @RajaSekharReddyPedasani 2 часа назад +2

    Governor has to order for resignation of Present CBN Govt.

  • @venkataramesh3394
    @venkataramesh3394 Час назад +1

    Cbn must be punished thoroughly for damaging reputation of Lord and TTD board.

  • @sivagoud4530
    @sivagoud4530 Час назад +1

    Adulteration made laddu / out dated medicine/waste land which is not gives eild/ cbn all are same . These are all same categories.

  • @DuddukuruVenkataSayeePrabhakar
    @DuddukuruVenkataSayeePrabhakar 2 часа назад +1

    Sir representations to the President of India should be made to suspend the AP Government and order Presidents' rule in Andhra Pradesh.

  • @manambabji6303
    @manambabji6303 Час назад +1

    సూపర్ సూపర్ సూపరో సూపర్

  • @goldenpistol6
    @goldenpistol6 20 минут назад

    చంద్ర బాబు హిందువుల మనోభావాలు దెబ్బతీసాడు, కాబట్టి చంద్రబాబు కి వురి శిక్ష వెయ్యాలి. 😎

  • @nramalingeswarreddy9003
    @nramalingeswarreddy9003 31 минуту назад

    ఓం నమో నారాయణాయ నమః 🙏🙏🙏🇮🇳✊...సుప్రీం కోర్టులో న్యాయం గెలిచింది... జై జగన్... అబద్ధపు ప్రచారాలు చేసిన లుచ్ఛా చంద్రబాబు నాయుడు గాడు, పవన్ కళ్యాణ్ నీ సాక్షాతూ ఆ వెంకటేశ్వర స్వామి కఠినం గా శిక్షించాలి...👈

  • @malli7651
    @malli7651 Час назад

    Super 6 cheppi appadalu adi CBN CM seat gelavadaniki tappa Janalku ivvadaniki kadu super six. 2014 lo Rythu Runam mafi ane chethakaka chethulu ettese

  • @prasadas2504
    @prasadas2504 Час назад

    Ekkadunnaru meeru jagan garu?
    Conduct a press conference immediately

  • @prasadas2504
    @prasadas2504 Час назад

    Ayyaaa jagan garu ekkadunnaru?
    Conduct a press conference immediately

  • @prasadas2504
    @prasadas2504 59 минут назад

    Jagan garu ekkadunnaru?
    Conduct a press conference immediately

  • @prasadas2504
    @prasadas2504 Час назад

    Jagan garu ekkadunnaru?
    Conduct a press conference immediately

  • @princyprincy3505
    @princyprincy3505 32 минуты назад

    Ippati varaku prajala ne mosam chesadu kani ippudu devunni kuda msom chesadu.andaru CbN badithule devuditho saha.

  • @malikbegumSk-z7f
    @malikbegumSk-z7f Час назад

    Munduga AP prajalaku sorry cheppali CBN

  • @prasadas2504
    @prasadas2504 Час назад

    Ayyaaaa jagan garu ekkadunnaru sir?
    Conduct a press conference immediately

  • @krishnaveni7368
    @krishnaveni7368 33 минуты назад

    Bollibabu neeku manchidikadu. Devude chusukuntadu.

  • @prasadas2504
    @prasadas2504 57 минут назад

    Ayyaa Jagan Garu, conduct a press conference immediately

  • @PrathapNalagangulla
    @PrathapNalagangulla 2 часа назад

    Donga manfistivo l ichhhiiii oka hamiiii l kuda ivvvakunda vare malicharu

  • @mannenaga
    @mannenaga 4 минуты назад

    Big Shock to JAGAN
    Supreme Court asking Proof
    AP to submit Proof Soon
    Anti Sanata Dharm YS Jagan

  • @GeddamNandan
    @GeddamNandan 45 минут назад

    Sorry chepali babu and pspk 🥺🥺

  • @MadhaviKanumula-ok7kh
    @MadhaviKanumula-ok7kh 37 минут назад

    Cheppavvu le phappudu vagudu tender andhuku marcharu ra jaggudu

  • @msr9303
    @msr9303 49 минут назад

    Damage is 0 ,but maileage is all hindus votes😂😂😂40 yrs experience, visionary leader

  • @madhureddy3945
    @madhureddy3945 Час назад

    Previously N. Janardhan Reddy resigned from CM Post when the High Court found fault in allotment of medical colleges.

  • @devacharana7shanthseela361
    @devacharana7shanthseela361 Час назад

    Chandra Babu Naidu should be dismissed as CM and arrested for his crime against Lord Thirumala Venkateshwara.

  • @prasadas2504
    @prasadas2504 Час назад

    Sakshi advertisement endhuku?

  • @ItluMeeCherry
    @ItluMeeCherry Час назад

    200 ML Heritage Ghee cost 99/- only in reliance store.

  • @mallunaidu9879
    @mallunaidu9879 Час назад +1

    ఏపీ సిఎం చంద్రబాబు డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్ వెంటనే రాజీనామా చేసి ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వరస్వామీ వారినీ కూడా మి వెధవ రాజకీయం కోసం వాడుకున్నారు మిరు ఆ పదవల్లో ఉండడానికి అనర్హులు

  • @sudhakargupta5765
    @sudhakargupta5765 Час назад

    Let madhavi latha can do bajans in front of tirumala temple for ever.

  • @malli7651
    @malli7651 Час назад

    Pension eggaragodthadu e month CBN

  • @PudimadakaPrasad
    @PudimadakaPrasad Час назад

    పురూ ఆంటీ ఏడ పడుకుందో.

  • @Manishialochana
    @Manishialochana 43 минуты назад

    Yes resign CBN you are unfit as CM

  • @bankapallilakshmanarao5492
    @bankapallilakshmanarao5492 Час назад

    jai jagan Anna

  • @ramakrishnavasipalli4288
    @ramakrishnavasipalli4288 Час назад

    Jai jagan

  • @PrathapNalagangulla
    @PrathapNalagangulla 2 часа назад

    Mundhuu arrest warentef CBN ni

  • @ravindrainduri537
    @ravindrainduri537 24 минуты назад

    cbn should resign

  • @MadhaviKanumula-ok7kh
    @MadhaviKanumula-ok7kh 34 минуты назад

    Tirumalalo Antha dhrunalu sesado jaggudu E Court ki am telusu paniki malina court

  • @MadhaviKanumula-ok7kh
    @MadhaviKanumula-ok7kh 36 минут назад

    Court ki Repor evvaledha sudaleda Court ki callu levvukadha

  • @veerarajuracherla445
    @veerarajuracherla445 Час назад

    🎉🎉🎉❤❤❤😮😮😮

  • @SubaraoKokkiligadda-ll8ef
    @SubaraoKokkiligadda-ll8ef 19 минут назад

    😂😂😂

  • @inamaduguSuma
    @inamaduguSuma Час назад

  • @DrV-p2e
    @DrV-p2e 2 часа назад +4

    రథాలు,తగల,పెట్టినప్పుడు,రాముని,తల,తీసినప్పుడు,దుర్గమ్మ, సింహం మాయం,ఐనప్పుడు,మీరు,రాజీనామా, చేశారా.కోర్టుకు,సాక్ష్యాలు,సమర్పిస్తారు,మీరు,తొందర,పడకండి.

    • @manikasandhya3331
      @manikasandhya3331 2 часа назад +1

      Avanni chesindi BJP and tdp, vallaku devudu chupisthadu, kutumbalu motham chastharule

    • @DrV-p2e
      @DrV-p2e Час назад

      @@manikasandhya3331 కూర్చున్న,కొమ్మని,ఎవడు,నరుక్కోడు.స్వంత, ఇంటినీ,ఎవడు,తగలపెట్టుకోడు.మీ, శ్రేయోభిలాషి.

    • @umashankarreddy9628
      @umashankarreddy9628 Час назад

      Already 3 months over,10days over this should have been proved with proofs now

    • @umashankarreddy9628
      @umashankarreddy9628 Час назад

      Court asked for second opinion

    • @umashankarreddy9628
      @umashankarreddy9628 Час назад

      On reports by another lab or lab report from ar foods ,what are the specifications& reports from ar foods

  • @RajenderGampa-vn5oq
    @RajenderGampa-vn5oq Час назад +3

    చంద్రబాబు గారు నైతిక బాధ్యత తీసుకుని ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి పవన్ కళ్యాణ్ కు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి

  • @malleshysr3680
    @malleshysr3680 Час назад

    నిజమైన సనాతన ధర్మాన్ని పాటించే పావలా కళ్యాణం విన్నావా...లడ్డులో కల్తీ లేదంట... సుప్రీంకోర్టు చెప్పింది స్వామి🙏
    కొత్త planings ఏమన్నా ఉంటే తొందరగా అమలు చేయండి😂😂😂😂😂😅