మా చిన్నతనంలో మా నాన్నగారు లడ్డు తెస్తే ఒక వారం రోజులపాటు దాని సువాసన పరిమళమ ఉండేది ఇప్పుడు లడ్డూ పట్టుకోగానే పగిలిపోతుంది అప్పట్లో స్వామివారి దర్శనం అయిన తర్వాత తిరిగి వచ్చి ఇంటి దగ్గర దీపం పెట్టి ప్రసాదం చుట్టుపక్కల వాళ్లకు పంచ వరకు దాని మాధుర్యం తగ్గేది కాదు
ఇది ఎందువల్ల జరిగిందో చెప్పు.... అంతేకాని తీసుకెళ్లి ఈ తప్పును కర్ణాటక మీద వెయ్యద్దు... KMF వాళ్ళు ఏమి చెప్పారో మొదట దాన్ని హైలైట్ చేయి... ఇది ఎవరి తప్పో అందరికి తెలుసు.... దేవుడి గొప్పతన్నాని తక్కువ చేయాలనీ చుస్తే అందరు షెడ్కే పోతారు...ఈవెన్ ఆ తప్పుని సమర్ధించే నీ తొక్కలో ఛానల్ కోడా
ఎప్పుడో రెండు సంవత్సరాల క్రితం జరిగిన విషయానికి ఇప్పుడు టీవీ9 గోల చేస్తుంది రెండు సంవత్సరాల నుంచి లడ్డు లో ఎలాంటి మార్పులు లేవు ఇప్పుడు ఎలా మారిపోతుంది😮
అవును బాత్ రూం లు చాలా చండాలంగా ఉన్నాయి నేను జూలై 18 2030న వెళ్లి వచ్చాను. తల నీలాలు దగ్గర బకెట్లో నీళ్ళు కూడా ఇవ్వడం లేదు మనమే దూరం గా ఉన్న కోళా యి దగ్గర తల తడిపి లైనులో నులుచోవాలి, మన వంతు వచ్చే సరికి మళ్ళీ వెళ్లి తల తడుపుకుని రావాలి లంచం సరేసరి.
జలగ పీసు గానీ ప్రభుత్వం అక్కడ అన్య మతస్థులు కి contracts, జాబ్స్ ఇస్తే ఇలానే ఉంటది. ఎడారి మతస్థులకు టీటీడీ ఇచ్చే సాలరీస్ కావాలి కానీ మన దేవుడు అవసరం లేదు వాళ్ళకి, వెన్ను పోటు పొడుస్తున్నారు భారతీయులు అనేది కూడా మరచి పోతున్నారు. ఎడారి మతలాకి బానిసలుగా బతుకుతున్నారు హిందూ ధర్మం నీ నాశనం చేస్తున్నారు.
మా కుటుంబం ప్రతి సంవత్సరం తిరుమల వెళ్తున్నాము గత 15 సంవత్సరాలు నుండి అప్పుడు ఎక్కడ పడుకున్న చాలా శుభ్రంగా ఉండేది కానీ ఇప్పుడు ఆ బాత్రూమ్లు చాలా ఛండాలంగా ఉన్నాయి శుభ్రత లేకుండా పోయినది ఎక్కడ చుసిన డబ్బులు అడుగుతున్నారు 🤦♂️🤦♂️🤦♂️🤦♂️ఒకప్పటి తిరుమలనీ ఎప్పుడు చూస్తామో దేవుడా 🙏🙏🙏🙏
ఒకవేళ రేటు ఎక్కువ ఐనా నందిని నెయ్యి చాలా రుచి గా ఉంటుంది... డబ్బు సమస్య కాదు టీటీడీ కి ఇద్ధి కేవలం మధ్య వర్తులు చేసిన కుట్ర. దీని జగన్ అన్న దృష్టికి తీసుకు వెళ్ళాలి. ఎందుకంటే నందిని ప్రొడక్ట్స్ చాలా నన్యమైనవి.
అరె మంద బుద్ధి ఎదవ కర్ణాటక కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రేట్లు పెంచింది ,KMF MD Naik స్టేట్మెంట్ ఇచ్చారు. టీటీడీ వాళ్ళు ఇస్తున్నటువంటి రేట్లకి మాకు వర్క్ అవుట్ అవ్వట్లేదు అని • ఈ పరిస్థితికి కారణం కాంగ్రెస్ గవర్నమెంట్ పెంచినటువంటి రేట్లు దీనికి అమ్ములు కి సంబంధం ఎమిటి?
TTD & KMF బ్రేక్ కావడానికి కారణం కర్ణాటక కాంగ్రెస్ గవర్నమెంట్. • కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నిత్యవస వస్తువుల మీద మెల్లమెల్లగా రేట్లు పెంచుతున్నారు. ఈ భారం తప్పించుకోవడం కోసం KMF పాల ధరలు Geeధరలు పెంచింది.టీటీడీ వాళ్లకి కోత రేట్లతో వర్కౌట్ అవ్వలేదు కాబట్టి డీల్ బ్రేక్ అయింది .
In ఆంధ్ర, also lot of best milk products companies available no problem, who is given best ghee with good quality and best price . TTD should give chance for them.
కోరి అడిగితే కులం తక్కువ అన్నారట్ట.మేము తప్ప ఎవ్వరూ లేరన్నట్టు నందిని Mysore varu. ఇంత బల్క్ ఆర్డర్ వదులుకోవడం వారికి మంచిది కాదు.KMF ఒక సారి జాగ్రత్తగా ఆలోచించాలి.
గుజరాత్ పాలు, కర్ణాటక లో ఎందుకు అమ్ముతారు- అని, ప్రాంతీయ బావన తీసుకుని, రచ్చ మొదలు పెట్టింది ఎవరు. అలాగే అదే నినాదం, మనం కూడా చేసి, దానిని ఆపాము, అని ఎందుకు అనుకోకూడదు?
ఓక్క తిరుపతి లడ్డూ నే కాదు ఆంధ్రాలోని ఏ దేవాలయంలోప్రసాదాలు బాగున్నాయని , ఎక్కడా ప్రసాదాలు మునుపటి రుచి సువాసన కోల్పోయాయి . అన్నవరం సత్యదేవుని ప్రసాదం ఒకప్పుడు కమ్మని నేతి సువాసనతో తింటూంటే ఇంకా తినాలనిపించేది ఇప్పుడు అందులో రాళ్ళు తగులుతున్నాయి , రెండురోజులు కూడా నిల్వ ఉండటం లేదు. అంతా వారి స్వంత కాంట్రాక్టర్ల మాయ . ఇక శ్రీవారి లడ్డు ఎన్నిరోజులున్నా చెక్కుచెదరకుండా ఉండేది ఒకనాడు . ఇప్పటికీ స్వామివారి ప్రసాదాన్ని భక్తులు ఎంతోపవిత్రముగా స్వీకరిస్తారు మరియు ఇంటికి వచ్చాక చుట్టుప్రక్కలవారికి పంచే వరకు లడ్డు గట్టిగా సువాసనతో చాలా రుచిగా ఉండేది . ప్రపంచంలో ఏప్రసాదమూ ఇంత రుచిగా ఉండదు .భగవంతుని ప్రసాదాన్ని వ్యాపారం చేసి కోట్లు దోచుకుంటే పాపం పండేంతవరకూ చూస్తాడు ఏదో ఒకరోజు ఆ కోట్లు కొరగాకుండా పోయి భగవంతుడిని శరణు వేడుకోవాల్సి వస్తది. అప్పుడు క్షమించడు.
కమ్మని నెయ్యి ఏం మిస్ కాదు లడ్డూ ప్రసాదం అనేది భక్తితో స్వీకరించాలి తప్ప రుచికోసం తినేది కానేకాదు ఇక నెయ్యి దొరకనట్టు చెబుతున్నారు తయారు చేయడంలో ఉంటుంది కాకపోతే కొంచెం రుచిలో మార్పు వస్తుందేమో ఇలాంటి విషయాలు గోప్యంగా ఉంచితే ఏమౌతుంది
Waste taste AND ITS MISS ALL TASTES EVEN today and yesterday we visited tirupati balaji temple and take luddu......ufffff its not only my words each and every devotees says waste and no laddu taste and smells must we pry for goto NANDINI GHEE
మా చిన్నతనంలో మా నాన్నగారు లడ్డు తెస్తే ఒక వారం రోజులపాటు దాని సువాసన పరిమళమ ఉండేది ఇప్పుడు లడ్డూ పట్టుకోగానే పగిలిపోతుంది అప్పట్లో స్వామివారి దర్శనం అయిన తర్వాత తిరిగి వచ్చి ఇంటి దగ్గర దీపం పెట్టి ప్రసాదం చుట్టుపక్కల వాళ్లకు పంచ వరకు దాని మాధుర్యం తగ్గేది కాదు
రుచి ఇప్పుడు కాదు ఎప్పుడో పోయింది 🙏🙏🙏🙏. అప్పటి లడ్డు రుచి ఇప్పటి లడ్డు రుచి చాలా తేడా ఉంది
Yes
ఏడు కొండలవాడు ఎవ్వరిని వదలిపట్టాడు జాగర్త
Who is here after the animal fat controversy
Nandini Products Thakkuva Prices lo Manchi Quality estharu, Vere Milk products Kanna Nadini Chala Better, Vallu Echedhi swachamaina Ghee Without any Mix, Inka thakuva prices lo TTD valaki Kavalante dhantlo edho okati mix chestharu,
Bro's prediction
devudra nuvu
What a guess broo
Best product Nandini ghee
Tirupati laddu is like normal laddu now a days ... Without Nandini ghee taste gone
Because they were using cow, pig fat
Karnataka Nandini ghee is the best.
ఇది ఎందువల్ల జరిగిందో చెప్పు.... అంతేకాని తీసుకెళ్లి ఈ తప్పును కర్ణాటక మీద వెయ్యద్దు... KMF వాళ్ళు ఏమి చెప్పారో మొదట దాన్ని హైలైట్ చేయి... ఇది ఎవరి తప్పో అందరికి తెలుసు.... దేవుడి గొప్పతన్నాని తక్కువ చేయాలనీ చుస్తే అందరు షెడ్కే పోతారు...ఈవెన్ ఆ తప్పుని సమర్ధించే నీ తొక్కలో ఛానల్ కోడా
@@behumble...7059 yevadiki half knowledge vundo ne commentone telustundi...
నీది హాఫ్ నాలెడ్జ్ కాదు జీరో నాలెడ్జ్
@@BrsloveTeam-ow5mq నీవు కొడా నాలాగానే అన్నమాట...
Congress ekkadaaina hinduvula meeda kaani hindu devulla meeda kaani goppaga matlDindaa.ramudu ramayanam midyaa ani suprecourt loo perkundi
oo..Ya andukey blesses with 11 seats
Next boom boom ghee ready jaggu bhai 😂😂😂
We got results now
After laddu issue
ఎప్పుడో రెండు సంవత్సరాల క్రితం జరిగిన విషయానికి ఇప్పుడు టీవీ9 గోల చేస్తుంది రెండు సంవత్సరాల నుంచి లడ్డు లో ఎలాంటి మార్పులు లేవు ఇప్పుడు ఎలా మారిపోతుంది😮
తిరుమల పరిస్థితి ఎప్పుడో చేయి దాటిపోయింది కనీసం బాత్రూములు కూడా శుభ్రంగా ఉండడం లేదు
అవును బాత్ రూం లు చాలా చండాలంగా ఉన్నాయి నేను జూలై 18 2030న వెళ్లి వచ్చాను. తల నీలాలు దగ్గర బకెట్లో నీళ్ళు కూడా ఇవ్వడం లేదు మనమే దూరం గా ఉన్న కోళా యి దగ్గర తల తడిపి లైనులో నులుచోవాలి, మన వంతు వచ్చే సరికి మళ్ళీ వెళ్లి తల తడుపుకుని రావాలి లంచం సరేసరి.
జలగ పీసు గానీ ప్రభుత్వం అక్కడ అన్య మతస్థులు కి contracts, జాబ్స్ ఇస్తే ఇలానే ఉంటది. ఎడారి మతస్థులకు టీటీడీ ఇచ్చే సాలరీస్ కావాలి కానీ మన దేవుడు అవసరం లేదు వాళ్ళకి, వెన్ను పోటు పొడుస్తున్నారు భారతీయులు అనేది కూడా మరచి పోతున్నారు. ఎడారి మతలాకి బానిసలుగా బతుకుతున్నారు హిందూ ధర్మం నీ నాశనం చేస్తున్నారు.
@@sudhakarmadanambedu6335 2030 ఎక్కడ వచ్చింది ?
Jagananna Ghee will be Supplied 😂😂😂
ఇప్పటికే లడ్డు చిన్నది అయిపోయింది ఇక ఇప్పుడు రుచికూడానా 😔😔😔😔
Already mana jalaganna vochoka tirumala ni poortiga brastu pattinchaaru. Ippudu ee neyyi vivadam kooda inka sarvanasanam chese vyuham lo baagam maatrame.
@@srirammasina5631Emi brastu pattindi Babu,local ga unde maku teliyanivi meku emi telusu.Nandini neyyi me ammama vallada,vadu kakunte inkokadu.Bagawantudu ki ivvadani chala Mandi unnaru,ayina Karnataka valla meku emi antha abhimanam.Ap lo unde viyaa dairy ,amul dairy vallu evaro okaru istharu.Evaru urike ivvaru,dabbulu ichetappudu manaku nachina vallade thisukuntam.
మా కుటుంబం ప్రతి సంవత్సరం తిరుమల వెళ్తున్నాము గత 15 సంవత్సరాలు నుండి అప్పుడు ఎక్కడ పడుకున్న చాలా శుభ్రంగా ఉండేది కానీ ఇప్పుడు ఆ బాత్రూమ్లు చాలా ఛండాలంగా ఉన్నాయి శుభ్రత లేకుండా పోయినది ఎక్కడ చుసిన డబ్బులు అడుగుతున్నారు 🤦♂️🤦♂️🤦♂️🤦♂️ఒకప్పటి తిరుమలనీ ఎప్పుడు చూస్తామో దేవుడా 🙏🙏🙏🙏
Ticket rates , vasati compare cheste chalu previous ki ippatiki enta brastupattinchado telustadi
@@srirammasina5631
Babu maasina, CBN gaadi I support చెయ్యాలనుకుంటే చేసుకో అంతే కాని బురద జల్లే పని.మానుకో
Best Ghee nandhini
తిరుపతి లడ్డు ఆల్రెడీ టేస్ట్ మారింది తిక్కదానా
😂😂😂😂😂
అసలు తిరుమల కి kmf. నుండి నెయ్యి వెళ్లదు మహారాష్ట్ర గుజరాత్ నుండి వస్తుంది. నేను ట్యాంకర్ తో అక్కడికి వెళ్లేవాడిని
Ippudu artham aindha Jagan anna..
1 yr nunche Neyyi kalthi chesaru Mee commissions kosam
బహుశా అన్నవరంలో ఇలానే కాంట్రాక్ట్ తీసుకున్న అతను జంతువుల కొవ్వు సప్లై చేసిన విషయం గుర్తుందా..
జాగ్రత్త పడాలి ......
ఇప్పుడా! రుచి ఏనాడో పోయింది
నందిని ghee లేకుంటె టేస్ట్ ఉండదు లడ్డు ,govinda go vinda
Already the taste has changed a lot
ఒకవేళ రేటు ఎక్కువ ఐనా నందిని నెయ్యి చాలా రుచి గా ఉంటుంది... డబ్బు సమస్య కాదు టీటీడీ కి ఇద్ధి కేవలం మధ్య వర్తులు చేసిన కుట్ర. దీని జగన్ అన్న దృష్టికి తీసుకు వెళ్ళాలి. ఎందుకంటే నందిని ప్రొడక్ట్స్ చాలా నన్యమైనవి.
Inka nayam Brother anil drustiki teesukeltha analedhu.
టీటీడీడబ్బులు దోచుకోవడానికే సరిపోతుంది ఈవోకు చైర్మన్
Jagan chicken shop,, jagan mutton shop, jagan fish shops, eppudu jagan anna ghee shop😂
ప్రస్తుత ప్రభుత్వ పాలనా లో తిరుమల దేవస్థానంలో అవినీతి, అక్రమాలు, తో పాటు దేవాలయం సంప్రదాయం పాడవుతుంది అని ఆరోపణలు వస్తున్నాయి
Its khangress గౌట్
రుచి ఎప్పుడో పోయింది
T∇ 9 కీ రోజులు దగ్గర పడ్డాయి అందుకే శ్రీవారి మీదా నిందలు వెస్తూన్నారు
Nuvvu bottu pettuko talli
జగన్ అమూల్ కోసం నందిని ఆపేసారు
అరె మంద బుద్ధి ఎదవ కర్ణాటక కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రేట్లు పెంచింది ,KMF MD Naik స్టేట్మెంట్ ఇచ్చారు. టీటీడీ వాళ్ళు ఇస్తున్నటువంటి రేట్లకి మాకు వర్క్ అవుట్ అవ్వట్లేదు అని
• ఈ పరిస్థితికి కారణం కాంగ్రెస్ గవర్నమెంట్ పెంచినటువంటి రేట్లు దీనికి అమ్ములు కి సంబంధం ఎమిటి?
Exactly that’s I thought to comment
Nandini nuvvi super
TTD & KMF బ్రేక్ కావడానికి కారణం కర్ణాటక కాంగ్రెస్ గవర్నమెంట్.
• కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నిత్యవస వస్తువుల మీద మెల్లమెల్లగా రేట్లు పెంచుతున్నారు. ఈ భారం తప్పించుకోవడం కోసం KMF
పాల ధరలు Geeధరలు పెంచింది.టీటీడీ వాళ్లకి కోత రేట్లతో వర్కౌట్ అవ్వలేదు కాబట్టి డీల్ బ్రేక్ అయింది .
¹11¹¹¹¹
Congress is not good at all
Neeku vachi cheppara
Then why TTD has enhanced rates of every item when temples should operate on no profit organisation! Rules for others only!
@@ravinanduru8215 This question u must ask Jagan
Can gres punyamaani
Naasirakam jeedipappu, draksha etc ippudu neyyi size idly laabchesesaaru om namo venkatesaya
Om namo venkatesaya.....
Amul kosam nandini ni gentesaaru
ఎలాగో కొద్దిగా Explan చేస్తావా
అంత ఆ ఏసు జగన్ వాళ్ళ తిరుమల టిక్కెట్ రేట్లు పెంచాడు ఇప్పుడు ఇలా
In ఆంధ్ర, also lot of best milk products companies available no problem, who is given best ghee with good quality and best price . TTD should give chance for them.
Ap లో ఏమిఉన్నాయ్.. ఎండుటాకులు తప్ప
Nijam ga chepthunna last year nunde laddu taste sariga ledhu I mean enthaka mundhu laga ledhu
Laddu ne kadandi..rooms balevu, vengamamba lo pette annadanam koda bagundatam leduu..toilet clean ga undatam leduu..chala changes vacchesayi...inthaka mundu tirumala velthe adoka divine feeling vacchedi..ippudu naku Ala anipinchadam leduu
Yes annam vande biyyam kuda marchesaru may be ration biyyam kuda kadhu avi dharunam ga vunnai facilities
Nandini milk and ghee is government? Or business highly price? and both side place effect? And God effect?
కోరి అడిగితే కులం తక్కువ అన్నారట్ట.మేము తప్ప ఎవ్వరూ లేరన్నట్టు నందిని Mysore varu.
ఇంత బల్క్ ఆర్డర్ వదులుకోవడం వారికి మంచిది కాదు.KMF ఒక సారి జాగ్రత్తగా ఆలోచించాలి.
Jagan uncle modi kallu amul kallu patukunaduga epudo siggu chethu 😂
Jai venkateswara swamy
రాధా మనోహర్ దాస్ గారి లాంటి సత్యవాదులు ఉండటం వలనే కొంచెం ప్రకృతి కరుణిస్తోంది
4 సవంత్సరం లు అవుతుంది లడ్డు qulaty పోయి మీకు ఇప్పుడు గుర్తొచ్చిందా మీరు మీ మనాషక్షికి చెప్పండి qulaty ఉందో లేదో ఇప్పుడు
AP lo Thuglakk gadunnaduga....😢😢😢😢
Bharathi cements ghee will be supplied.
గుజరాత్ పాలు, కర్ణాటక లో ఎందుకు అమ్ముతారు- అని, ప్రాంతీయ బావన తీసుకుని, రచ్చ మొదలు పెట్టింది ఎవరు.
అలాగే అదే నినాదం, మనం కూడా చేసి,
దానిని ఆపాము, అని ఎందుకు అనుకోకూడదు?
Andhra lo ghee kavalsintha undile nuvvu tension padaku akkaaaaaa
yesu reddy vachhaka oka laddu ney kaadu anni mayam chesthunnaru .
@@behumble...7059 ఏరా గొర్రె 🐑🐑 సర్టిఫికెట్ మార్చుకొరా మీరే కదా జెండా కూలీలు వైసీపీ patym 🐖🐖🐷🐷🐷
ఓక్క తిరుపతి లడ్డూ నే కాదు ఆంధ్రాలోని ఏ దేవాలయంలోప్రసాదాలు బాగున్నాయని , ఎక్కడా ప్రసాదాలు మునుపటి రుచి సువాసన కోల్పోయాయి . అన్నవరం సత్యదేవుని ప్రసాదం ఒకప్పుడు కమ్మని నేతి సువాసనతో తింటూంటే ఇంకా తినాలనిపించేది ఇప్పుడు అందులో రాళ్ళు తగులుతున్నాయి , రెండురోజులు కూడా నిల్వ ఉండటం లేదు. అంతా వారి స్వంత కాంట్రాక్టర్ల మాయ . ఇక శ్రీవారి లడ్డు ఎన్నిరోజులున్నా చెక్కుచెదరకుండా ఉండేది ఒకనాడు . ఇప్పటికీ స్వామివారి ప్రసాదాన్ని భక్తులు ఎంతోపవిత్రముగా స్వీకరిస్తారు మరియు ఇంటికి వచ్చాక చుట్టుప్రక్కలవారికి పంచే వరకు లడ్డు గట్టిగా సువాసనతో చాలా రుచిగా ఉండేది . ప్రపంచంలో ఏప్రసాదమూ ఇంత రుచిగా ఉండదు .భగవంతుని ప్రసాదాన్ని వ్యాపారం చేసి కోట్లు దోచుకుంటే పాపం పండేంతవరకూ చూస్తాడు ఏదో ఒకరోజు ఆ కోట్లు కొరగాకుండా పోయి భగవంతుడిని శరణు వేడుకోవాల్సి వస్తది. అప్పుడు క్షమించడు.
Antha AMUL maayaaaa…
వివాదాలే కదా నీ చానెల్ కు ప్రధానం. అవి లేకపోతే మీకు తోచదు నారదుడు పాత్ర ఉన్న సినిమాలు ఈ మధ్య రావటం లేదు ఆలోటు మీరు తీరుస్తున్నారు మీకూ మీ చానల్ కి 🙏🏻
తిండిబోతులా కథ. దృష్టి దేవుని పై కంటే లడ్డూ ప్రసాదం పై ఎక్కువ ఉన్నట్లు ఉంది.
కమ్మని నెయ్యి ఏం మిస్ కాదు లడ్డూ ప్రసాదం అనేది భక్తితో స్వీకరించాలి తప్ప రుచికోసం తినేది కానేకాదు ఇక నెయ్యి దొరకనట్టు చెబుతున్నారు తయారు చేయడంలో ఉంటుంది కాకపోతే కొంచెం రుచిలో మార్పు వస్తుందేమో ఇలాంటి విషయాలు గోప్యంగా ఉంచితే ఏమౌతుంది
That is power of jagen anna power jai sajjala garu jai roja garu jai roja garu jai nani garu jai nani garu jai ysrcp
Tirumala lo anta perfect ga undi ..ninne ladhu kuda taste chesa ...akkada facility s kuda chala bavunnay
Ghee vasanakida ledhu laddu size thagginthi ❤Om namo Venkateswara.Govinda Govinda Govinda
నేను 3 months అవుతుంది తిరుమల వెళ్ళి వచ్చి , లడ్డు ప్రసాదం తిన్నాను, రుచి , వాసన లో ఏ తేడా లేదు
Asalu same taste ledu andi
Narayanuditho jagartha swamivaru work kuda cheyadam ledu jagartha
Amul undiga
అయితే పర్లేదు
Tirumala nu government thappukovali
nandini ghee super
Waste taste AND ITS MISS ALL TASTES EVEN today and yesterday we visited tirupati balaji temple and take luddu......ufffff its not only my words each and every devotees says waste and no laddu taste and smells must we pry for goto NANDINI GHEE
Nandini milk Karnataka lo manchi milk akkada anñi aavu pallu
No ,Tirumala, Hutsun much better quality then Nandini
Ttd chairman DHARMA REDDY kadu papa ADHARMA REDDY......
Converted reddy gallu rule chesthe elane vuntadi hindu templs ki
Already vachesindi
May be indukenemo
MEE PAPAM PANDINDI NEXT PHASE 2 LO MERU EVARU UNDARU
Nandini ghee best product
Jagananna maya
TTD may have to establish it's own cow farm to prepare ghee.
Nandi vallu cm ki vata ivvaledhanukunta
100 comments lo ...okaru kuda Andhra Pradesh lo cattle farms vundaga.... Karnataka nunchi TTD 20 years gaaaa cow ghee enduku kontundo okaru kuda adagatam ledu enduku ani ???? whats the reason ????
అమృతం ఎక్కడ వుంది అంత కల్తీ లడ్డు
Amundhi mana sir muttalsindhi mutti undadhu
Specifications or commissions. Dharma reddy, subba reddy
🙏🙏🙏🙏🙏
Taste and quality very less I confused when I have recent laddu taste
Quality chudu
కర్ణాటక స్కాం గ్రేస్ ప్రభుత్వం చేస్తున్న పని ఇది
Manaku Amul undi gaaa
Manchadi ga
Assalu laddu lo sugar thappa yemi ledhu😢😢😢
MANAM COMISSION ADIGAMEMO 50 YEARS LO RAANI SAMASYA IPPUDENDUKU VATCHINDI
కమిషన్ అందలేదనుకుంటా
All ready epudo chedipoindhi ladu
కొంప ములిగి పోలేదు
Already taste change vachindi ipudochedemundi
అందుకే ఓట్ వేసేముందు కొంచెం అల్లోచించి వేయండి, ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు
we should welcome the competetion. Lets see if there will be a change in taste, then we can decide.
ఇతర మతస్తులను ముఖ్యమంత్రి ని చేస్తే ఇలానే ఉంటది
వేంకటేశ్వర స్వామి మీద నమ్మకం లేని వారు ఇలానే చేస్తారు
TTD chairman-- reddy
TTD EO-- reddy
Jagan ghee start chestaremo😂😂😂
Is it a news ?
Amul ki kattabettataniki
Annayya ki ishtam ayina amulu neyyi ni use chestaru emo
పొతే పోండి మాకు హోసన్నా నెయ్యి ఉంది.
There’s no clear cut clarity from the statement of both karnataka state and ttd
Not only in ghee in all items including textile items specification very high but at the supply time it is very cheap
Epudu tirumala laddu tinali anipinchad ledu chala Mandi ki nachadam ledu
Tirupati balaji money tinnavadu namarupam lekunda potharu rey
Tirumala lo aviniti akuva udhi