మంచి ఆలోచన ఎవరైనా రైతులు క్లుప్తంగా తెలుసుకొని ఇలాంటి ఫోల్ట్రీలను ప్రారంభించాలి. రైతులు నష్టపోవటం చాలా బాధ కరం, పెత్తం దారులు, పెట్టుబడి దారులు, వాళ్ళ స్వప్రయోజనాల కోసం చిన్న సన్నకారు రైతుల్ని బలిచేస్తున్నారు. ఒక బ్రాయిలర్ కోడిపిల్లా Rs. 40, నుంచి 50/- total 3.2 kg వరకు feed తింటుందిfeed కాస్ట్ now one Rs. 50/- ఉంది.kg . 2.2 kg weight పెరుగుతుంది కోడి పేపర్ rate 100 to 115 మధ్యలో ఉంది, మొత్తం చూసుకుంటే ఒక కోడికి 10 to 20 రూపాయలు మిగలటం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం up and down రేట్లు కాకుండా fixed broiler rate ఉండేలా ఒక G. O లేదా Act తీసుకొని రావాలి. జై రైతన్న జై జై రైతన్న......
నేను కూడా చాలా లాస్ పోయా మిగలకపోను ప్రతి సారి నష్టం లో మునిగిపోయా ఇపుడు డైరీ స్టార్ట్ చేశా శ్రమ ఎక్కువైన దానికి తగ్గ ప్రతి ఫలం దకుతుంది కోళ్ల ఫారం మాత్రం పెట్టకూడదు ఈ వీడియో మొత్తం నిజం
2kg bird ki 185 investment aythe paper rate per kg 100rs to 110 rs untadi Traders ki -15 rupees 10 rs to 5 rs migaladam kastam nenu poultry close chesi dairy start chesa
మంచి ఆలోచన ఎవరైనా రైతులు క్లుప్తంగా తెలుసుకొని ఇలాంటి ఫోల్ట్రీలను ప్రారంభించాలి. రైతులు నష్టపోవటం చాలా బాధ కరం,
పెత్తం దారులు, పెట్టుబడి దారులు, వాళ్ళ స్వప్రయోజనాల కోసం చిన్న సన్నకారు రైతుల్ని బలిచేస్తున్నారు. ఒక బ్రాయిలర్ కోడిపిల్లా Rs. 40, నుంచి 50/- total 3.2 kg వరకు feed తింటుందిfeed కాస్ట్ now one Rs. 50/- ఉంది.kg . 2.2 kg weight పెరుగుతుంది కోడి పేపర్ rate 100 to 115 మధ్యలో ఉంది, మొత్తం చూసుకుంటే ఒక కోడికి 10 to 20 రూపాయలు మిగలటం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం up and down రేట్లు కాకుండా fixed broiler rate ఉండేలా ఒక G. O లేదా Act తీసుకొని రావాలి.
జై రైతన్న జై జై రైతన్న......
Traders and chicken shop ki untadi profit
నేను కూడా చాలా లాస్ పోయా
మిగలకపోను ప్రతి సారి నష్టం లో మునిగిపోయా ఇపుడు డైరీ స్టార్ట్ చేశా శ్రమ ఎక్కువైన దానికి తగ్గ ప్రతి ఫలం దకుతుంది కోళ్ల ఫారం మాత్రం పెట్టకూడదు ఈ వీడియో మొత్తం నిజం
@@rkreddy8460 akkada bro midhi farm
2kg bird ki 185 investment aythe paper rate per kg 100rs to 110 rs untadi Traders ki -15 rupees 10 rs to 5 rs migaladam kastam nenu poultry close chesi dairy start chesa
Manchi aalochana
🎉
మీ సౌండ్ అస్సలు అర్ధం కావడం లేదు. వీడియో ఎడిట్ చేసి సైడ్ సౌండ్ లేకుండా అప్డేట్ చేయండి