Konda Reddy agriculture 🌾🐄
Konda Reddy agriculture 🌾🐄
  • Видео 75
  • Просмотров 154 262

Видео

తెలియని వింత రోగం వచ్చి మరణింంచిన మూర్రా పడ్డ దూడ|dificult diseases for calltes calf Buffelow
Просмотров 60814 дней назад
తెలియని వింత రోగం వచ్చి మరణింంచిన మూర్రా పడ్డ దూడ|dificult disease for calltes calf Buffelow #farming #cattlefeedmachineatbestpriceinindia #agriculture #buffalo #calfs #buffalo #how to treatment buffaloes #cattlesfarming #Buffelowfarming
మోరంపల్లి బంజార మేకల సంత| Morampalli Banjara Goat Market
Просмотров 85614 дней назад
మోరంపల్లి బంజార మేకల సంత| Morampalli Banjara Goat Market #farming #agriculture #goatmarketintelangana #kondareddyagricultere #goatfarming #sheepfarming
నష్టాల్లో Broiler పౌల్ట్రీ రైతులు|Broiler poultry farmers at a loss
Просмотров 16521 день назад
#నష్టాల్లో Broiler పౌల్ట్రీ రైతులు|Broiler poultry farmers at a loss#how to start pourtry farm #Loss process poultry farm #Broiler poulrty farm #how to run foultry farm నష్టాల్లో broiler రైతులు. ఈ వీడియో లో పౌల్ట్రీ farm పెట్టి 8 సంవత్సరాల అనుభవం కలిగిన రైతు అనుభవం., బ్రాయిలర్ కోళ్లని చంటి పాపల చూసుకున్న ఆగని మరణాల శాతం%%% వరుసగా నాలుగు నెలల నుంచి నష్టాన్ని రుచి చూసి చూసి నాలుక రుచిన మరిచింది అ...
పొలానికి వెళ్ళే దారిలో గోదావరి లంకలో రేగి పండ్లు
Просмотров 14121 день назад
#పొలానికి వెళ్ళే దారిలో గోదావరి లంకలో రేగి పండ్లు Cerry fruits #local cherry fruits #farming #agriculture #cattlefeedmachineatbestpriceinindia #buffalo #milkingmachineforsmallfarms #nature #naturelovers #milkingmachineforsmallfarms
సొసైటీ వాళ్ళు ఇచ్చిన వడ్లు తూర్పలు మెషిన్|Process of paddy rice cleaning
Просмотров 69528 дней назад
సొసైటీ వాళ్ళు ఇచ్చిన వడ్లు తూర్పలు మెషిన్|Process of paddy rice cleaning
వేసంగి వరి నాట్లు|second crop paddy rice farming
Просмотров 244Месяц назад
వేసంగి వరి నాట్లు|second crop paddy rice farming
మూర్రా బర్రె పడ్డలతో నూతనంగా డైరీ ఫారం|A young farmer started a dairy farm with a low budget
Просмотров 13 тыс.Месяц назад
మూర్రా బర్రె పడ్డలతో నూతనంగా డైరీ ఫారం|A young farmer started a dairy farm with a low budget
అటుకులు పట్టించే విధానం| beatrice
Просмотров 1,2 тыс.Месяц назад
అటుకులు పట్టించే విధానం| beatrice
దోపిడికి గురి అవుతున్న రైతులు |Farmers who are being exploited|
Просмотров 480Месяц назад
దోపిడికి గురి అవుతున్న రైతులు |Farmers who are being exploited|
గడ్డి ని కట్టలు కట్టించి వామి@నిల్వ పెట్టుకునే విధానం|Dry grass storage process
Просмотров 5 тыс.Месяц назад
గడ్డి ని కట్టలు కట్టించి వామి@నిల్వ పెట్టుకునే విధానం|Dry grass storage process
కొత్తగా కొనుగోలు చేసిన |బర్రె పడ్డలను |మేతకి అలవాటు చేయటం.
Просмотров 967Месяц назад
కొత్తగా కొనుగోలు చేసిన |బర్రె పడ్డలను |మేతకి అలవాటు చేయటం.
#farming |వరి పంట కి ప్రత్యామ్నాయం గా కూరగాయల సాగు #agriculture
Просмотров 2 тыс.Месяц назад
#farming |వరి పంట కి ప్రత్యామ్నాయం గా కూరగాయల సాగు #agriculture
#13వ శతబ్దం నాటి కాకతీయ| రెడ్డి రాజుల |లక్నవరం చెరువు #Kakatiya Reddy Kings's laknavaram lake
Просмотров 209Месяц назад
#13వ శతబ్దం నాటి కాకతీయ| రెడ్డి రాజుల |లక్నవరం చెరువు #Kakatiya Reddy Kings's laknavaram lake
Dharmavaram vari |VENU MOTORS EV THUNDER BIKE|
Просмотров 6 тыс.3 месяца назад
Dharmavaram vari |VENU MOTORS EV THUNDER BIKE|
పశువులకి పచ్చి మేతగా చెరువులోని "బోలిభ " గడ్డి
Просмотров 2124 месяца назад
పశువులకి పచ్చి మేతగా చెరువులోని "బోలిభ " గడ్డి
వెంకటాపురం అడవుల్లో పాలెం వాటర్ Dam@ venkatapuram forest lo palem project
Просмотров 3904 месяца назад
వెంకటాపురం అడవుల్లో పాలెం వాటర్ Dam@ venkatapuram forest lo palem project
రధం గుట్టపై వెన్నెల జలపాతము| VENNELA WATER FALL
Просмотров 1544 месяца назад
రధం గుట్టపై వెన్నెల జలపాతము| VENNELA WATER FALL
రకరకాల పండ్ల మొక్కల పెంపకం| organic multi fruits forming|
Просмотров 4,6 тыс.4 месяца назад
రకరకాల పండ్ల మొక్కల పెంపకం| organic multi fruits forming|
వాగు కాయలు@వాక్కాలు |karonda achaar/vakkaya|
Просмотров 4884 месяца назад
వాగు కాయలు@వాక్కాలు |karonda achaar/vakkaya|
ఫారెస్ట్ లో జీడీ వాగు@దగ్గరలో సహజ సిద్దమైన నీటిదార
Просмотров 7165 месяцев назад
ఫారెస్ట్ లో జీడీ వాగు@దగ్గరలో సహజ సిద్దమైన నీటిదార
పాడి పశువులకు పచ్చి మేత|సూపర్ నేపియర్@green gross for cattles|
Просмотров 2875 месяцев назад
పాడి పశువులకు పచ్చి మేత|సూపర్ నేపియర్@green gross for cattles|
అమ్మ చేతి వంట ANDHRA&TELANGANA SPECIAL నాటు కోడి CURRY
Просмотров 1875 месяцев назад
అమ్మ చేతి వంట ANDHRA&TELANGANA SPECIAL నాటు కోడి CURRY
Best tool for Buffeloes and cows shed cleaning@ పశువుల షెడ్@డైరీ ఫారం క్లీనింగ్ కోసం ఒక మంచి పరికరం
Просмотров 1,3 тыс.5 месяцев назад
Best tool for Buffeloes and cows shed cleaning@ పశువుల షెడ్@డైరీ ఫారం క్లీనింగ్ కోసం ఒక మంచి పరికరం
మేలు రకం జోదేద్దులు అమ్మకానికి ఉన్నవి
Просмотров 1525 месяцев назад
మేలు రకం జోదేద్దులు అమ్మకానికి ఉన్నవి
Black turmeric మా ఇంట్లో పండే నల్ల పసుపు #farming#
Просмотров 1155 месяцев назад
Black turmeric మా ఇంట్లో పండే నల్ల పసుపు #farming#
spiny gourd #boda kakara#akakara#villagelife
Просмотров 915 месяцев назад
spiny gourd #boda kakara#akakara#villagelife
మొదటిసారి మా చిట్టి తల్లిని పొలానికి తీసుకెళ్లాము కానీ!!!!! పొలం మొత్తం వరదలో#agriculture#godavari #
Просмотров 1685 месяцев назад
మొదటిసారి మా చిట్టి తల్లిని పొలానికి తీసుకెళ్లాము కానీ!!!!! పొలం మొత్తం వరదలో#agriculture#godavari #
mosquito net for buffalo shed@పశువుల కొట్టానికి దోమతెర
Просмотров 1,4 тыс.5 месяцев назад
mosquito net for buffalo shed@పశువుల కొట్టానికి దోమతెర

Комментарии

  • @pupendra1479
    @pupendra1479 5 дней назад

    అన్న ఎన్ని గ్రాములు ఆడాలన్న ఒక గేదెక్కి విటమినేట్ ఎన్ని రోజులు ఆడాలట్ల చెప్పండి

  • @AvinashVanka-pr8ci
    @AvinashVanka-pr8ci 6 дней назад

    Nice ra Rk reddy

  • @Frootisanju
    @Frootisanju 9 дней назад

    Good message

  • @Sai__fashionboutique
    @Sai__fashionboutique 10 дней назад

    ❤❤

  • @MedagamSamrajyam
    @MedagamSamrajyam 11 дней назад

    🐃 kopam ga undi

  • @sharathdasari5912
    @sharathdasari5912 13 дней назад

    Tqu

  • @NAGESHLakakula
    @NAGESHLakakula 13 дней назад

    Anna vedieo super Kani voice sarigga vinapadatledau Chusukondi

  • @rkreddy8460
    @rkreddy8460 17 дней назад

    👌

  • @rajeshgandla8600
    @rajeshgandla8600 17 дней назад

    Anna full vedio ra ladhu

  • @saikoduru5847
    @saikoduru5847 18 дней назад

    Super mama

  • @YalamPravalika-z5g
    @YalamPravalika-z5g 19 дней назад

    Naku estam regipanlu

  • @rkreddy8460
    @rkreddy8460 24 дня назад

    నేను కూడా చాలా లాస్ పోయా మిగలకపోను ప్రతి సారి నష్టం లో మునిగిపోయా ఇపుడు డైరీ స్టార్ట్ చేశా శ్రమ ఎక్కువైన దానికి తగ్గ ప్రతి ఫలం దకుతుంది కోళ్ల ఫారం మాత్రం పెట్టకూడదు ఈ వీడియో మొత్తం నిజం

  • @RajithaReddy-e4f
    @RajithaReddy-e4f 24 дня назад

    2kg bird ki 185 investment aythe paper rate per kg 100rs to 110 rs untadi Traders ki -15 rupees 10 rs to 5 rs migaladam kastam nenu poultry close chesi dairy start chesa

  • @yadvieluri
    @yadvieluri 24 дня назад

    మంచి ఆలోచన ఎవరైనా రైతులు క్లుప్తంగా తెలుసుకొని ఇలాంటి ఫోల్ట్రీలను ప్రారంభించాలి. రైతులు నష్టపోవటం చాలా బాధ కరం, పెత్తం దారులు, పెట్టుబడి దారులు, వాళ్ళ స్వప్రయోజనాల కోసం చిన్న సన్నకారు రైతుల్ని బలిచేస్తున్నారు. ఒక బ్రాయిలర్ కోడిపిల్లా Rs. 40, నుంచి 50/- total 3.2 kg వరకు feed తింటుందిfeed కాస్ట్ now one Rs. 50/- ఉంది.kg . 2.2 kg weight పెరుగుతుంది కోడి పేపర్ rate 100 to 115 మధ్యలో ఉంది, మొత్తం చూసుకుంటే ఒక కోడికి 10 to 20 రూపాయలు మిగలటం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం up and down రేట్లు కాకుండా fixed broiler rate ఉండేలా ఒక G. O లేదా Act తీసుకొని రావాలి. జై రైతన్న జై జై రైతన్న......

  • @syamprasadnallapaneni2581
    @syamprasadnallapaneni2581 24 дня назад

    మీ సౌండ్ అస్సలు అర్ధం కావడం లేదు. వీడియో ఎడిట్ చేసి సైడ్ సౌండ్ లేకుండా అప్డేట్ చేయండి

  • @vijaybhaskar6118
    @vijaybhaskar6118 25 дней назад

    అన్ని నువ్వే తినెయ్ రా

  • @rkreddy8460
    @rkreddy8460 26 дней назад

    🎉

  • @rkreddy8460
    @rkreddy8460 26 дней назад

    👌👍🎉

  • @Ynraju456
    @Ynraju456 27 дней назад

    అంతా బాగానే చెబుతున్నావు కానీ ఆ పొలంలో గడ్డిని నిప్పుతో కాల పెట్టడం సరైనది కాదు.

  • @RajithaReddy-e4f
    @RajithaReddy-e4f 28 дней назад

    Hi anna na name Sai Reddy madhi rajupeta nadi degree complete ayindi job intrest leka Village ki ochi poultry farm start chesa 2years run chesa dantlo profit leka dairy start chesa 3 buffalos tho murraha, bunny unai home delivery chestunam valu milk thiskuntaru one month ayaka money aduguthe veyra valadagara thesukunaru starting 70 rs posinam epudu andaru 60rs ki postham antunaru ani 60rs poiyamanru ma dagara milk unai kani sell avadam ledhu daniki okate solution milk point bayyaram lo undha anna

    • @RajithaReddy-e4f
      @RajithaReddy-e4f 27 дней назад

      @rkreddy84 55 rs ochina chalu ga bro time ki isthey

    • @rkreddy8460
      @rkreddy8460 27 дней назад

      ​​@@RajithaReddy-e4f45to55 వస్తాయి అంటే 50 పడతాయి గేదె రోజుకి 8లీటర్స్ ఇచ్చిన రోజుకి 400వాస్తవి దాన ఖర్చు 80 వారీగాడి 150 పచ్చిగాడి 50 మన షాకిరీ 100 380 వస్తది మరి పాలు ఇవనపుడు ఎలా అపుడు ఖర్చు ఇంత ఉండదు షాకిరీ 100 వారీగాడి 150 వీటి పరిస్థితి ఏంటి 70రూపాయలు కన్నా తక్కువ కి పోస్తే మనకి ఏమి మిగలవు 11లీటర్స్ పోస్తే 10 లీటర్స్ వస్తాయి అదే ఇళ్ల కి పోస్తే 9 లీటర్స్ 10 లీటర్స్ చేయవచ్చు అపుడు మనం 70 కి అమ్మితే 80 పడుతాయి ఇలా అమ్మకపోతే set అవదు నేను ఇలానే అమ్ముతున్న 1కేజీ నెయ్యి1000 రూపాయలు కి sell చేస్తున్న 11 నుండి 13 లీటర్స్ పాలు పడుతున్నాయి షాకిరీ మొత్తం ఖర్చు అన్ని కలిపి 1000 అమ్ముతున్న అంతేకాని ఎవరో ఒకరు 700నుండి 800 మధ్యలో అమ్ముతున్నారు అని మనం కూడా అదే రేట్ కి అమ్మలేను కదా ఒరిజినల్ కి ఉండే విలువ ఎప్పుడూ ఒరిజినల్ కే ఉంటుంది పాలు మనం ప్యూర్ గా అమ్మితే 80 రూపాయలకి తక్కువ రేట్ కి ఇస్తే సెట్ అవ్వదు 55 రూపాయలకి మనం అమ్మగలిగితే మనం ఒక సంస్థ లాగా పెట్టుకోదలుచుకున్నప్పుడు ఆ రేట్ అనేది మనల్ని లాస్ లోకి తీసుకెళ్తుంది

    • @Kondareddyagriculture
      @Kondareddyagriculture 27 дней назад

      బయ్యారం లో 2 మిల్క్ సెంటర్స్ ఉన్నవి.మీరు చేస్తున్న వర్క్ చాలా మంచి ఆలోచన,

    • @RajithaReddy-e4f
      @RajithaReddy-e4f 27 дней назад

      @@Kondareddyagriculture nenu rajupeta lo milk point start chedam anukuntuna anna mimalini kalustha contact number ivava anna

    • @RajithaReddy-e4f
      @RajithaReddy-e4f 27 дней назад

      @@Kondareddyagriculture 1 ltr ki entha padthunai anna

  • @nageshwararaoabbavaram5632
    @nageshwararaoabbavaram5632 29 дней назад

    బెస్ట్ అఫ్ లక్ 🌹🌹🌹👌

  • @sharathdasari5912
    @sharathdasari5912 29 дней назад

    Nice

  • @bhanukomirelly8925
    @bhanukomirelly8925 Месяц назад

    Clear ga full video pettu bro

  • @JaganJagadish-p5p
    @JaganJagadish-p5p Месяц назад

    Speed baaga takkuva charging time yekkuva undi bro

  • @nagababunallabothula7573
    @nagababunallabothula7573 Месяц назад

    Palvancha kadha

  • @MedagamSamrajyam
    @MedagamSamrajyam Месяц назад

    😊

  • @chandrashekar2019
    @chandrashekar2019 Месяц назад

    ala pettali bor full video pettu

  • @rkreddy8460
    @rkreddy8460 Месяц назад

    4500

  • @ShivaRaj-yu9lo
    @ShivaRaj-yu9lo Месяц назад

    Full vedio pettu bro

  • @sagarkommaraju6700
    @sagarkommaraju6700 Месяц назад

    Hi bro Inka padda dudalu unnaya sale ki

  • @mahipalnandikonda1463
    @mahipalnandikonda1463 Месяц назад

    Anna super

  • @jagadeshreddy5862
    @jagadeshreddy5862 Месяц назад

    Good job

  • @MalleshVadlamallesh
    @MalleshVadlamallesh Месяц назад

    ఎక్కడ అన ఇది

  • @ramanavenkat6586
    @ramanavenkat6586 Месяц назад

    " హలో బ్రదర్ ..... 🌹🙏🌹 . మీకు శుభాకాంక్షలు తెలుపు తున్నాను . డైరీ ఫామ్ సక్సెస్ కావడానికి కొన్ని విధానాలు , శాస్త్రీయ పద్ధతులు పాఠించడం ఎంతో అవసరం . కొంత స్వయం కృషి , నిత్య పర్యవేక్షణ , * మిల్క్ మార్కెటింగ్ ( Lt ... 80+ వుండేలా) మనమే చేసుకోవాలి . Milking Cycle ‌ పట్ల అవగాహన తో తొలి నాల్గవ నెలలో 3 వ వంతు గేదెలు అదనంగా చేర్చడం .... , 7 వ నెలలో మరో 30% గేదెలు జోడించడం .... తద్వారా పాల దిగుబడి తగ్గకుండా చూడవచ్చు . మన గేదె ఎప్పుడైనా సరే ఈనిన తర్వాత .... , 60 రోజులు తర్వాత నుండి 100 రోజు లలో చూడి కట్టించడం అత్యంత కీలకం . అంటే ... , ప్రతీ పశువూ 13 , 14 నెలకు ఒక దూడనిచ్చేలా కేర్ తీసుకోవాలి . ఇదే డైరీ విజ యంలో కీలకమైన అంశం . మేపు బాగుంటే అంచనాలు అందుకోవ డం సులభం . ఛాఫ్ కట్టర్ , మిల్క్ మిషన్ ఉంటే మంచిది . మంచి జాతి గేదెలు కనీసం రోజుకి 12 -16 రెగ్యులర్ టైమింగ్స్ లో చూడి కడ తాయి .... , పాడి దశ చివరి కాలం లో కూడా 7-8 లీటర్లు తగ్గకుండా పాలు ఇచ్చే అవకాశం ఉంటుంది . దూడల సంరక్షణ కూడా ఎంతో లాభదాయకం . మీకు అనుభవం మీద నాలెడ్జ్ బాగా వస్తుంది . Take Drop By Drop ..... . All the best ji ..... TQ sir .

  • @kollaraju7395
    @kollaraju7395 Месяц назад

    Correcet bro

  • @koramprathap4837
    @koramprathap4837 Месяц назад

    Nuo supar bro ❤

  • @sathennapalliarthursimon5679
    @sathennapalliarthursimon5679 Месяц назад

    Super idia congratulations brother

  • @lingalanaresh2481
    @lingalanaresh2481 Месяц назад

    congratulations, brother❤

    • @Kondareddyagriculture
      @Kondareddyagriculture Месяц назад

      👍🙏

    • @vvskvvsk9998
      @vvskvvsk9998 Месяц назад

      మీ అన్న మీ నెంబర్ వన్ అన్న మీతో ఒకసారి మాట్లాడాలి

  • @Siddhutractorlover
    @Siddhutractorlover Месяц назад

    A village bro

  • @JalanOman-p8t
    @JalanOman-p8t Месяц назад

    God bless you brother bestup luck in future 🎉

  • @JaswanthKumar-lx6hf
    @JaswanthKumar-lx6hf Месяц назад

    Address

  • @JaswanthKumar-lx6hf
    @JaswanthKumar-lx6hf Месяц назад

    Address

  • @JST24-K
    @JST24-K Месяц назад

    👍

  • @ManMan-b5i
    @ManMan-b5i Месяц назад

    Well think future

  • @bobbakavya9463
    @bobbakavya9463 Месяц назад

    All the best

  • @Mulasuman
    @Mulasuman Месяц назад

    వరి పొలం లో గడ్డి కాలపెట్టకు బ్రో..

  • @datakir2282
    @datakir2282 Месяц назад

    Share the plan how land is devided this will help other farmers

  • @shaikkhasim7675
    @shaikkhasim7675 Месяц назад

    Kotka muthu kotina tharuvatha vide paytu bro apudu rayatahulaku vopayakgamu katha

  • @telugufoods22
    @telugufoods22 Месяц назад

    👍👍👍👍

  • @pradeepreddyyarava6739
    @pradeepreddyyarava6739 Месяц назад

    6rs reasonable 👍