హైడ్రా కి అడ్డొస్తే.. అచ్చం సీఎంలా..Student Imitates CM Revanth Reddy In Telangana Assembly |YOYO TV

Поделиться
HTML-код
  • Опубликовано: 2 янв 2025

Комментарии • 269

  • @Pimaheshwar-q3l
    @Pimaheshwar-q3l Месяц назад +97

    గవర్నమెంట్ స్కూల్ పిల్లలు తో ఇటువంటి ప్రోగ్రాం
    చేస్తే, అప్పుడు తెలుస్తది వాళ్ళ problems

    • @sreenivasulubandam876
      @sreenivasulubandam876 Месяц назад +1

      నా జీవితంలో ఇటువంటి ప్రోగ్రాం ఇదే మొదటిసారి ✊✊🙏👏👏

    • @srinukadali9947
      @srinukadali9947 Месяц назад +1

      గవర్నమెంట్ స్కూల్ పిల్లలతో చేయిస్తే అసలు ప్రజల కష్టాలు తెలుస్తాయి

  • @msa8584
    @msa8584 Месяц назад +51

    అందులొ హైడ్రకూలకొట్టిన ఇల్లలొ ఉండె విద్యార్థులు ఉంటె వాళ్ళబాదా తెలిసెది

  • @srinuChiluka-v5s
    @srinuChiluka-v5s Месяц назад +31

    ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులతో ఈ ప్రోగ్రాం చేయిస్తే బాగుంటుంది

  • @SOUNDDOCTRINESUDHEER
    @SOUNDDOCTRINESUDHEER Месяц назад +10

    వాళ్ళు పిల్లలే వాళ్లని అభినందించడం మన బాధ్యత.

  • @vishwanthanmahesh1457
    @vishwanthanmahesh1457 Месяц назад +77

    Governament స్కూల్ పిల్లలతో ఒకసారి చెపియండి అప్పుడు తెలుస్తది ఎన్ని సమస్యలు ఉంటాయో ఆ పిల్లలకు ఎం తెలుస్తది ఏసీ బస్ లో వెళ్లి ఏసీ లో చదువుకునేవాళ్ళు

  • @angilaiahabc6505
    @angilaiahabc6505 Месяц назад +21

    Government school పిల్లలతో ఇలాంటి ప్రోగ్రాం నిర్వహించాలి

  • @humanrights5803
    @humanrights5803 8 дней назад

    Very very good program ....chinna vayasulone vyavastha nu gurinchi awareness nicc

  • @aadyavlogsforallinformatio2735
    @aadyavlogsforallinformatio2735 Месяц назад +11

    మంచి కార్యక్రమం కానీ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులతో నిర్వహిస్తే బాధ ఏమిటో తెలుస్తది 😢😢😢

  • @subhasreesr1512
    @subhasreesr1512 Месяц назад +45

    Feature కోసం చేసే పని ఉప్పుడు కష్టం గా ఉంటుంది కానీ ప్రకృతి ని కాపాడితే ప్రకృతి మనల్ని కాపాడుతుంది
    CM గారు చేస్తున్న పని చాల మంచి పని

    • @Jantaunity
      @Jantaunity Месяц назад

      Aa... agriculture land ni tiskoni pharm land chesthe kalshutham kada ,😂 okkavela hydra correct aithe first chattam tisukuravali

    • @vijayrapolu5951
      @vijayrapolu5951 Месяц назад

      Auna 😂😂😂😂😂😂PANDAPETTI TOKKADAM AA PRAKUTHI NAA KAPADATAM ANTE

    • @Pedapudimstbabu-n5e
      @Pedapudimstbabu-n5e Месяц назад

      నీ బొంద

    • @Madhupriyanka143
      @Madhupriyanka143 Месяц назад

      👏👏👏👏👏👏👏

  • @rajeshtuniki5352
    @rajeshtuniki5352 Месяц назад +25

    చాలా మంచి ప్రోగ్రాం విద్యార్థులకు రాజకీయాల పైన అవగాహన కల్పించడం శుభ పరిణామమం

  • @anilsmartyvlogs3672
    @anilsmartyvlogs3672 Месяц назад +77

    అందులో ఒక్క గవర్నమెంట్ స్టూడెంట్ లేరు..బాధాకరమైన విషయం

  • @salvaraju1541
    @salvaraju1541 Месяц назад +66

    ఇక్కడ ఒక్క Govt స్కూల్ స్టూడెంట్ కూడా లేరు

    • @118madhuabhi
      @118madhuabhi Месяц назад

      Adhi private programme kadha

    • @shareefsk04
      @shareefsk04 Месяц назад +6

      But CM undu akkada kabatti Govt school vallu atleast sagam anna undali ​@@118madhuabhi

  • @abhimallavishnumurthy5906
    @abhimallavishnumurthy5906 Месяц назад +2

    చాలా మంచి కార్యక్రమం ఏర్పాటుచేసి అందు 18 సం పిల్లలచే సీఎం చేయబోవు పనులుగురించి ముఖ్యంగా hydra, మరియు మత్తు పదార్ధాలాగురించి పిల్లలు తో
    మాట్లాడించినందుకు మంచి విషయం

  • @ambatiparushuramgoud
    @ambatiparushuramgoud Месяц назад +8

    ఇలాంటి ప్రోగ్రామ్స్ పిల్లలతో పెట్టే ముందు గవర్నమెంట్ హాస్టల్లో గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు ఎంత బాధ పడుతున్నారో అలాంటివి చేయండి గవర్నమెంట్ హాస్పిటల్ లో మందులు లేక ఎంత బాధ పడుతున్నారో దాని గురించి చేయాలి రైతులు ఏ విధంగా బాధ పడుతున్నారో దాని గురించి చేయాలి హైడ్రా తోటి సీఎం రేవంత్ రెడ్డికి సోనియాగాంధీ అల్లునికి మాత్రమే ప్రయోజనం దాని గురించి కూడా ప్రజలకు వివరించేది ఉంది

  • @raazupdrztezaarts7510
    @raazupdrztezaarts7510 Месяц назад +1

    చాలా మంచి పద్ధతి , సంప్రదాయమైనా ఎంతో విలువు గల సభా మర్యాదలు దేశాన్ని ఎలా కాపాడాలి ఇవి తెలిపి రేపటి గొప్ప రాజకీయ వేత్తలు గా తీర్చిదిద్దలి తెలుగులో మాట్లాడితే బాగుంటుంది

  • @srinivaskursenga-gz6ik
    @srinivaskursenga-gz6ik Месяц назад +55

    ఇలాంటి ప్రోగ్రాం పెట్టడం చాలా మంచిది సీఎం సార్ కు ధన్యవాదములు 🙏🙏🙏🙏

    • @Mohan-r8i
      @Mohan-r8i Месяц назад +2

      Idi scripted ra babu😂

    • @geethamadhuri4.033
      @geethamadhuri4.033 Месяц назад

      ​@@Mohan-r8i😮

    • @Mohan-r8i
      @Mohan-r8i Месяц назад +1

      @@geethamadhuri4.033 telida !! Istam vachinattu matladite urukuntunnaru anukuntunnava ? 😃😃

  • @Mr__chinrocks
    @Mr__chinrocks Месяц назад +2

    Good program, superb revanth Reddy gaaru 💯 🙌🙌

  • @devendardarshanam6105
    @devendardarshanam6105 Месяц назад +1

    Good program,
    CM also attended this program very good moment.

  • @janardhanmjanardhanm2945
    @janardhanmjanardhanm2945 Месяц назад

    Excellent యూత్ అండ్ gowravaneeyulu CMGARU Revanthireddi గారికి ధన్యవాదాలు మీకు yellappudu ఇలాగే ఉండాలి ఉంచాలని కోరుతున్నాను jai jai తెలంగాణా జై తెలంగాణ జయహో తెలంగాణా jai jai భారతదేశం జయహో జయహో జయహో భారత దేశం

  • @chirunama9999
    @chirunama9999 Месяц назад

    బాగుంది childs మీ participation 👌👌👌

  • @Mahenrajpoot_official
    @Mahenrajpoot_official Месяц назад +14

    Private school students ni thisukochi program pedithe elane untadi ado program la kakunda panikoche visyalu samsyala gurinchi government school pillalani adigithe cheputharu

  • @Nunekrishnaiah1980
    @Nunekrishnaiah1980 Месяц назад +1

    అందరికీ నమస్కారం నాదొక చిన్న విన్నపం 1 నుండి 12 వరకు ఎవరు గవర్నమెంట్ స్కూల్లో చదవరు ఆ పై చదువులు నీట్ eamcet ఇంకా చాలా కోర్సులు గవర్నమెంట్ సీట్ కావాలా అంటారు 1టు 12 గవర్నమెంట్ స్కూల్లో చదివే వాళ్ళకు 12 తర్వాత చదివే కోర్సులకు కూడా గవర్నమెంట్ లో చదివే వాళ్ళకి ఇవ్వండి ఒకటి నుండి 12 వరకు ప్రైవేట్ ప్రైవేట్ స్కూల్లో చదివే వాళ్ళు 12 తర్వాత చదివే కోర్సులు డబ్బులు పెట్టి చదవ లేరా వాళ్లకి ఎందుకు గవర్నమెంట్ సీట్లు ముఖ్యమంత్రి గారు దీనిపైన ఆలోచన చేయండి ప్లీజ్

  • @sureshkumarreddy9268
    @sureshkumarreddy9268 Месяц назад +1

    Excellent sir👍

  • @sreekavithalu8825
    @sreekavithalu8825 Месяц назад

    Whole team is Very good

  • @appalarajushenagam3191
    @appalarajushenagam3191 Месяц назад

    ఇది అసెంబ్లీ తెలంగాల్లో జరిగిందా.... లేక ఢిల్లీ లో జరిగిందా తెలంగాణ బాష ఎక్కడ 🔥🔥🔥

  • @SydaiahAdimalla-nb9jg
    @SydaiahAdimalla-nb9jg Месяц назад +8

    ప్రభుత్వ పాఠశాలలో కూడా నిర్వహించాలి రేవంత్ సార్ గారు

  • @nareshgunda770
    @nareshgunda770 Месяц назад +3

    Very good ❤

  • @hamsikaestates0302
    @hamsikaestates0302 Месяц назад

    1st time I saw this type of Under 18 assembly… Good Innovative Idea by Revanth Reddy Garu.
    I thought by saw above comments… mixed students like private & government students.. Good Thought to next Under 18 meeting 👍🙏

  • @malleshreddyvennasupa8988
    @malleshreddyvennasupa8988 Месяц назад +1

    Super Anna

  • @SklSkl-pg7rl
    @SklSkl-pg7rl Месяц назад

    Beautiful program 🎉🎉🎉❤

  • @kollurusuryanarayanab.abed1714
    @kollurusuryanarayanab.abed1714 Месяц назад +2

    Very good step by CM Revanth Sir. Long live Revanth Sir.

  • @ravurigopi9380
    @ravurigopi9380 Месяц назад

    మేము చేసాం సిరి ఇంటర్ లో కాని గోవర్నమెంట్ స్కూల్ చేయప్తే తెలుస్తది వాళ్ళ ప్ర్బ్లమ్

  • @SOUNDDOCTRINESUDHEER
    @SOUNDDOCTRINESUDHEER Месяц назад

    Everybody have played their
    role well, good, congratulations students.

  • @chukapalliramadevi6583
    @chukapalliramadevi6583 Месяц назад

    Excellent programme sir
    Bhaavi thataala ki
    Manchi spoothi

  • @shaikghouse5587
    @shaikghouse5587 Месяц назад +1

    Good initiative by Cm revanth reddy

  • @srinivasaraoaddagarla7755
    @srinivasaraoaddagarla7755 Месяц назад +4

    This is good message to society, everybody should be accepted. 🌹

  • @bandelaravikumar592
    @bandelaravikumar592 Месяц назад +2

    ఈ అండర్ 18 మాక్ అసెంబ్లీ లో ఉన్నటువంటి పిల్లలందరూ ఏ వర్గానికి చెందినవారు

  • @brobabugoudgs
    @brobabugoudgs Месяц назад +5

    చుడానికి వినడానికి ఇది బాగుంది ప్రభూత్వ పాఠశాలలొ చదివే విధ్యర్దలు ఎక్కడ

  • @guruprasadrao5690
    @guruprasadrao5690 Месяц назад +9

    ఇంత టైం spend చేసిన సీఎం గార్కి ధన్యవాదాలు.

  • @ramkrishnareddy5714
    @ramkrishnareddy5714 Месяц назад

    A good decision by xm revanth garu, we have seen a kot of energy with the students under 18

  • @madavidatta9849
    @madavidatta9849 Месяц назад

    Great Revanth reddy gaaru e program yuvathalo uthahanni nimputhundi

  • @annadorai975
    @annadorai975 Месяц назад

    తుగ్లక్ ప్రోగ్రాం మీరు కరెక్ట్ CM ఐతే గోవర్మెంట్ స్కూల్ స్టూడెంట్స్ దగ్గర ప్రోగ్రాం ఏర్పాటు చేయండి ఆప్పుడు ఎన్ని సమస్యలు ఉన్నాయని తెలుస్తుంది

  • @BoiniAnji-ng8tz
    @BoiniAnji-ng8tz Месяц назад +14

    నేటి బాలలే రేపటి పౌరులు👍

  • @charym8899
    @charym8899 Месяц назад

    ఒక్క గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ఎందుకులేరు అనేది ఒక్కసారి మన్నన చేసుకోవాలి అంత దరిద్రఁగ ఉన్నాయి అన్న మాట మన స్కూల్

  • @newfashion2782
    @newfashion2782 Месяц назад

    ❤❤❤❤❤❤Ravanth Raddy

  • @bussathirupathi5516
    @bussathirupathi5516 Месяц назад

    నీకేం తెలుసు తల్లి మా పేద విద్యార్థుల బాధ ఏసీల పుట్టిన నీకేం తెలుసు మాకు కష్ట సుఖాలు

  • @sreekavithalu8825
    @sreekavithalu8825 Месяц назад

    Supper Speaker

  • @RaghuRamPoreeka
    @RaghuRamPoreeka Месяц назад

    జై కాంగ్రెస్ జై రాహుల్ గాంధీ జై రేవంత్ రెడ్డి జై హైడ్రా

  • @SreevidyaKalleda
    @SreevidyaKalleda Месяц назад

    Great 👌

  • @pittalaraghuramireddy8474
    @pittalaraghuramireddy8474 Месяц назад

    Excellent

  • @mallannaksn1050
    @mallannaksn1050 Месяц назад +1

    Well trained......students

  • @RaghuRamPoreeka
    @RaghuRamPoreeka Месяц назад

    చాలా మంచి ప్రోగ్రామింగ్

  • @muthyapuchakrapani511
    @muthyapuchakrapani511 Месяц назад +1

    ఎంఎల్ఏ సిఎం లా కాన్న స్కూల్ పిల్లలు బాగా మాట్లాడుతున్నారు.

  • @DUNDHIRAMKARUNAKARREDDY
    @DUNDHIRAMKARUNAKARREDDY Месяц назад +1

    Super🎉

  • @narayandasbhaskarchary1220
    @narayandasbhaskarchary1220 Месяц назад

    రాబోయే కాలంలో రాజకీయ నాయకులకు ఎలా బుద్ధి చెప్పాలో పిల్లలు నిర్వహించిన అసెంబ్లీ సమావేశాలే సాక్ష్యం మన కర్మ కాళి 1 ఐదు గంటలకు ఒకసారి అసెంబ్లీ ఎన్నికలు వస్తాయి పనిచేయని ఎమ్మెల్యేకు సంవత్సరానికి ఒకసారి రీ కాల్ చేసే విధానం రావాలని నేను కోరుకుంటున్నా పనిచేయని ఎమ్మెల్యేకు రెఫరండం చెయ్యాలి

  • @sampathkumarpatturi8301
    @sampathkumarpatturi8301 Месяц назад

    నిజాయితీగా ఇలాంటి ప్రోగ్రాం చేయాలనుకుంటే గవర్నమెంట్ స్కూల్ పిల్లలతో చేయండి

  • @anusha2605
    @anusha2605 Месяц назад +2

    Government school pillalu okkaru kuda leru soo sad anna

  • @praisy387
    @praisy387 Месяц назад

    Very great of you dear CM garu

  • @madhuakkinepally6290
    @madhuakkinepally6290 Месяц назад +1

    నేటి బాలలే రేపటి పౌరులు గత 50 ఏళ్ల నుండి సమే డైలాగ్ బై ఎవ్రీ లీడర్

  • @bandarigangadhar292
    @bandarigangadhar292 Месяц назад +1

    Super thalli

  • @DrSagerBommineni-bf4bt
    @DrSagerBommineni-bf4bt 29 дней назад

    Good

  • @aedlanaresh5825
    @aedlanaresh5825 Месяц назад +11

    Endhulo kurchunna students lo okka ఒక్క government student kuda ledu ani nenu anukuntunna,,,,

  • @mandalojuvenkateshwarlu8399
    @mandalojuvenkateshwarlu8399 Месяц назад

    Please encourage.
    GOVT SCHOLL STUDENT'S

  • @prasadrao2027
    @prasadrao2027 Месяц назад +2

    రేవంత్ రెడ్డి గారి attitude & కేసీఆర్ attitude... Who's best... Pls cmnt..

    • @ChandraSekhar-m1f
      @ChandraSekhar-m1f Месяц назад +1

      Revanth reddy is the best

    • @jessicaabhi8076
      @jessicaabhi8076 Месяц назад +1

      Revanth reddy gari attitude best anukuni vote vesina eipnchina kaani revanth anna attitude not good nd not currect. Revath anna wrong way lo velthunnaadu than ade currect ani .sari chesukovali ledante chana bad name vastadi

    • @sourabhbabloo2462
      @sourabhbabloo2462 Месяц назад

      రేవంత్..so intelligent person. 🎉

    • @prasadrao2027
      @prasadrao2027 Месяц назад

      ​@@ChandraSekhar-m1ftnq bro

    • @prasadrao2027
      @prasadrao2027 Месяц назад

      ​@@sourabhbabloo2462🎉

  • @MuraliKrishna-k2s
    @MuraliKrishna-k2s Месяц назад +2

    I appreciate CM Revanth Reddy garu to give such a good opportunity to children

  • @ravibotla2475
    @ravibotla2475 Месяц назад

    Vellanu chuse displane and good argument s fallow aiethea baguntadi

  • @chukapalliramadevi6583
    @chukapalliramadevi6583 Месяц назад

    Cm Revanth garu is alwys right a

  • @JammikuntaMohan-ps6ov
    @JammikuntaMohan-ps6ov 9 дней назад

    మన గౌర్నమెంట్ అసెంబ్లీ కన్నా పిల్లాల అసెంబ్లీ బాగుంది ఎందుకు అంటే బూతు మాటలు లేవు కొట్లాటలు లేవు అందుకే వాళ్ళ కన్నా పిల్లలు నయం నాయకులు వెస్ట్ 🇮🇳Bharathmoon😂

  • @sudeepkolipaka3592
    @sudeepkolipaka3592 Месяц назад +3

    Very good, students youth understand importance of democracy, republic, secularism wonderful system. Successfull, subject to conviction, honest citizens and political leaders, religious leaders. Power, politics, money, emotional intelligence influenced today's alarming situation.

  • @darkpochinkiyt9386
    @darkpochinkiyt9386 Месяц назад

    Super revanth Reddy sir

  • @marribayanna4766
    @marribayanna4766 Месяц назад +2

    Wonderful students eelanti programmes students ki chalaupayogam i wish all participant students future mla s mps cm pm ,

  • @Cloudninevlogs4021
    @Cloudninevlogs4021 Месяц назад +1

    Before 2024 kcr ni valla team lo ney evvaru chudaleydu..now.revant wow

  • @mosesdevarakonda5667
    @mosesdevarakonda5667 Месяц назад +3

    What about Government school 🏫 children's not a chance 😂

  • @mastersurya3235
    @mastersurya3235 Месяц назад

    Jasmitha super

  • @esvaratollywood7207
    @esvaratollywood7207 Месяц назад +14

    మొత్తానికి అసెంబ్లీ లో కూడా ఇంగ్లీషోడి భాష మాట్లాడాలన్న మాట. బతుకంతా బానిసగానే నా

    • @pullaramdass3089
      @pullaramdass3089 Месяц назад +2

      KTR.. ఫుల్లు గా ఇంగ్లీష్ మాట్లాడు తాడు అని మీరే కదా, రేవంత్ రెడ్డి ని ఇన్సెల్ట్ చేస్తారు

    • @RammohanBadduri
      @RammohanBadduri Месяц назад +3

      ​@@pullaramdass3089evaru brs vallu insult cheyaledu janam chesinaru kani e program chinnapilla assembly chala manchi program

  • @sushanthdoppalapudi4717
    @sushanthdoppalapudi4717 Месяц назад +1

    Jai Hydra

  • @Shivasaielectricals-r8d
    @Shivasaielectricals-r8d Месяц назад

    Jai revanth 🎉🎉

  • @kgnstar134
    @kgnstar134 Месяц назад

    అన్నీ ఉన్నా నిజాయితీ కొరవడింది రెడ్డి గారు

  • @mastersurya3235
    @mastersurya3235 Месяц назад

    State language mother language in Telugu

  • @chityalamaheshbabu1291
    @chityalamaheshbabu1291 Месяц назад

    BRS✊✊👌

  • @shankaraiahj328
    @shankaraiahj328 Месяц назад

    CM time anedi very valuble...
    elante programmes cheyadaniki chalamandi unnaru....
    Kani bagaledu...not trained up....

  • @mrsrigaming6638
    @mrsrigaming6638 Месяц назад +2

    DmD జెనెటిక్ మస్కులర్ డిస్ట్రోఫీ ఈ వ్యాధి చాలా ఫాస్ట్ గా పెరుగుతుంది జనాల్లో సంవత్సరంలో మంచానికి పరిమితం అవుతున్నారు దేనికి ట్రీట్మెంట్ లేదు భారతదేశంలో పెద్దవాళ్లు గవర్నమెంట్ వాళ్ళు దీని గురించి ఆలోచించి పేదవాళ్లకు సాయంగా నిలబడతారని కోరుకుంటున్నా ఇరిటేషన్ వాళ్ళ కుటుంబాలను ఆదుకుంటాం

  • @BandiShankar-r9o
    @BandiShankar-r9o Месяц назад +2

    మాస అసెంబ్లీ పిల్లలతో చాలా బాగుంది అసెంబ్లీ జరిగేటప్పుడు ఇదేవిధంగా స్కూల్ పిల్లలని తీసుకొచ్చి చూపించినచో ఎలా లీడర్ ఏవిధంగా ఎమ్మెల్యే ఏ విధంగా మాట్లాడుతాడు అన్నది అందరికీ తెలుస్తుంది కావున కావున స్కూల్ పిల్లల్ని అసలు జరిగినప్పుడు తప్పకుండా తీసుకొచ్చి చూపించవలెను

  • @KrishnaKrishna-xi4wr
    @KrishnaKrishna-xi4wr Месяц назад +1

    Tandri dabbuto cadive pillalaku samajam gurinci teliyadu from jksm mudiraj snr NTR vrbmni tg 🙏❤️🔥

  • @DeviMajjiDevi
    @DeviMajjiDevi Месяц назад +1

    I think all r leaders childs ...

  • @thallapallirameshgoud9470
    @thallapallirameshgoud9470 Месяц назад

    Super

  • @chandrasekhar7460
    @chandrasekhar7460 Месяц назад +1

    Ask.chandrababu
    Who.is.oppsition.leader.in.a.p

  • @mbhanu3154
    @mbhanu3154 Месяц назад

    Suuupar. Revanth. Anna. Hiidra. Aapa vadu. Cheru. Paka. Endlu. Anni. Teseyandi. Hyd. Bagu cheyandi. Jai. Telangana jai. Revanth. Anna

  • @RaghuRamPoreeka
    @RaghuRamPoreeka Месяц назад +1

    రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వ పాఠశాల ప్రభుత్వ కళాశాలలో చదివే విద్యార్థులకు రిజర్వేషన్ లో వెయిటేజీ ఇవ్వండి అప్పుడు ప్రభుత్వ పాఠశాలకు డిమాండ్ పెరుగుతోంది

    • @vandemataramravindra4274
      @vandemataramravindra4274 Месяц назад

      బుద్ధిజీవులు ఆలోచించాలి. RaghuRam గారి అభిప్రాయం వాస్తవం

  • @Swetha-i7r
    @Swetha-i7r Месяц назад

    Real political leaders chusi nerchukovali

  • @malleshbotu1988
    @malleshbotu1988 Месяц назад +1

    Yevaru leka school students tho assembly naduputunnaru

  • @geethamadhuri4.033
    @geethamadhuri4.033 Месяц назад

    🙏🙏👏👏👏

  • @vrkrishnappa6258
    @vrkrishnappa6258 Месяц назад

    Jai BRS jai kcr jai Telangana ❤❤❤

  • @deejpraveennaik7276
    @deejpraveennaik7276 Месяц назад

    Nice

  • @DRatnakumar-h9y
    @DRatnakumar-h9y Месяц назад

    సూపర్ స్పీకర్ స్టూడెంట్

  • @duvvadagarudayya
    @duvvadagarudayya Месяц назад +1

    Under 18 years students are not eligible for voting, than sri reddy what help to themselves

  • @adapavenkataramana2150
    @adapavenkataramana2150 Месяц назад

  • @lovelyvenkyktmlover19
    @lovelyvenkyktmlover19 Месяц назад

    Yes government school students ki pettandi ra Babu meru money echi movie ki acting nerpinchi thosukocharu anipistundhi

  • @sairam7944
    @sairam7944 Месяц назад

    Please conduct program government school

  • @Narasaiahrekulapally
    @Narasaiahrekulapally Месяц назад +6

    జై కాంగ్రెస్ జై రెవంత్ రెడ్డి సీఎం