కలం.. గళం..పరిమళం. | " సినీ దర్శకుడు బాపు గారి స్మృతిలో " | రమేష్ నీలం.

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024
  • ప్రముఖ చిత్రకారుడు కార్టూనిస్ట్ సినీ దర్శకుడు బాపు గారి స్మృతిలో..
    ఆయన దర్శకత్వంలో నిర్మించ బడిన
    కొన్ని తెలుగు చిత్రాల నుంచి మధుర
    గీతాలు ఆస్వాదించండి.
    DISCLAIMER: I hereby declare that I do not own the rights to this music/songs. All rights belong to the respective song owner. No Copyright Infringement Intended. It has been uploaded for the simple reason.
    #kalamgalamparimalam#bapu

Комментарии • 27

  • @gangarajamgajengi.8649
    @gangarajamgajengi.8649 6 месяцев назад +1

    శుభోదయం 🙏 సర్.

  • @vasudevaraonellore1483
    @vasudevaraonellore1483 8 месяцев назад +4

    నీలం రమేష్ గారు మీరు సమర్పించిన "బాపు" గారి పాటలు అన్నియు వేటి కవే రసగుళికలూ.ధన్యవాదములు

  • @shakunthala9399
    @shakunthala9399 8 месяцев назад +2

    బాపు గారికి 💐🙏 బాపు గారి కార్టూన్లు నాకు చాలా ఇష్టం . పాటలు చాలా చాలా బాగుంటావి .మీకు చాలా దాన్యవాదాలు అండీ రమేష్ గారూ 🙏

  • @rayudugangabhavani5008
    @rayudugangabhavani5008 8 месяцев назад +1

    నమస్కారం రమేష్ గారు...."బాపు" గార్కి "జయంతి" స్మృతి లో ఘన నివాళి.... మంచి పాటలు... చాలా బాగున్నాయి సార్.... మనసారా ప్రత్యేకమైన ధన్యవాదాలు లతారమేష్ గారు

  • @rvkameswari7508
    @rvkameswari7508 8 месяцев назад

    Bapu gari Jayanthi sandarbhanga meerandinchina patalanni chala bagunnayi.Bapu garu Darsakudu, chitrakarudu,cartunist kuda.

  • @vudayagirigangadaram3387
    @vudayagirigangadaram3387 8 месяцев назад

    Sir meeru andinchina bapu gari ani mutyalu veey hart full 👍👍👍👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rayudugangabhavani5008
    @rayudugangabhavani5008 8 месяцев назад

    ప్రతీ విషయాన్ని ఎంతో అద్భుతంగా వివరించి చెబుతున్న "రమేష్ నీలం" గార్ని "వ్యాఖ్యాన శిరోమణి" అనడం "అతిశయోక్తి" కాదు "పొగడ్త" కాదు అని నా అభిప్రాయం... మిత్రులారా.... మీలో ఎంతమంది నా అభిప్రాయం తో ఏకీభవించగలరు....

  • @burkhajayanthi5195
    @burkhajayanthi5195 8 месяцев назад

    Baapu gariki padhabi vandhanamulu🙏 neelam ramesh gaariki dhanyavadamulu🙏

  • @adisheshugurram9518
    @adisheshugurram9518 8 месяцев назад

    Hii sir mi paatalu chala bagunnavi. Sir Super super super sir

  • @tmohan-zm5gr
    @tmohan-zm5gr 8 месяцев назад

    Bapu is great director and he Deserves for Bharat ratna award 🎉🎉🎉🎉🎉

  • @tmohan-zm5gr
    @tmohan-zm5gr 8 месяцев назад

    Bapuji's is great Art's are he Deserves for Bharat ratna award 🎉🎉🎉🎉🎉

  • @kesavuluseela3778
    @kesavuluseela3778 8 месяцев назад +1

    🎉 download unte baguntundi

  • @rvkameswari7508
    @rvkameswari7508 8 месяцев назад

    Bapugaru garu darsa kathvam vahinchina chitrallo Mutyala muggu,Sampurna Ramayanam bahula janadarana pondayi.Mutyala muggu chitram nati natula natanatho prabhanjanam srustisthe, Sampurna Ramayananni Bapu garu Ramana garithi kalisi Valmiki Ramayananni yadha thadhanga ekkkka lopam lekunda madhura manohara kamaniya, ramaneeya drusya kavyanga theerchi diddaru thana apurva prathibhatho.Aayanaku aneka joharlu.

  • @tmohan-zm5gr
    @tmohan-zm5gr 8 месяцев назад

    All songs are very good Thanks Neelam Ramesh garu ❤❤❤

  • @ramaraorayudu1041
    @ramaraorayudu1041 8 месяцев назад

    Tq so much Ramesh Garu... All songs and Dialogues are Excellent Sir...

  • @mukeshlocely3520
    @mukeshlocely3520 8 месяцев назад +1

    ❤❤❤❤❤❤❤❤🙏🙏🙏🙏🙏

  • @apparaobandaru4362
    @apparaobandaru4362 8 месяцев назад +11

    రమేష్ గారు నా వయసు 66 సంవత్సరాలు. మధుమేహ వ్యాధిగ్రస్తుల వల్ల నాకు కొన్ని సార్లు సరైన నిద్ర పట్టదు. కానీ అర్ధరాత్రి నా సెల్ ఆపకుండా మీ కలాం గళం పరిమళం s పాటలు విని నేను chaala haayigaa nidrapotunna Sir. Thankyou very much.

  • @mantharivenkateswararao6722
    @mantharivenkateswararao6722 8 месяцев назад +1

    ఈరోజు ప్రముఖ దర్శకులు కీర్తి శేషులు బాపు గారి పుట్టినరోజు.
    బాపు గారిని స్మరించుకుందాము.
    భక్తి పాటతో ప్రారంబించి, వారి దర్శకత్వంలో రూపొందించిన పాటలను, ప్రసారం చేసిన
    " శ్రీ రమేష్ లతా నీలం గార్కి " దన్యవాదములు .
    " స ర్వే జ నా సు ఖి నో భ వం తు ".

  • @rayudugangabhavani5008
    @rayudugangabhavani5008 8 месяцев назад +1

    రమేష్ గారు... ప్రతీ పదం... ప్రతీ పాట "అమ్రృత ఘుళిక" లే... ప్రారంభ గీతం... ముగింపు గీతం ద్వారానే తెలుస్తుంది మీరు కార్యక్రమాన్ని ఎంత చక్కగా రూపొందిస్తున్నారో... మరొక్కసారి మనసారా ధన్యవాదాలు

  • @ramakrishnarao4755
    @ramakrishnarao4755 8 месяцев назад

    బాపు గారి మీద చక్కటి కార్యక్రమం చేశారు చాలా ఆనందించాం

  • @omkaranadhasarmakasavajhul156
    @omkaranadhasarmakasavajhul156 8 месяцев назад

    Thank you ramesh garu
    Thanks for fulfill of my requirement

  • @nagarania9348
    @nagarania9348 8 месяцев назад

    హాయ్ సార్ రమేష్ గారు మీ రు ప్రసారం చేసిన పాటలు జరిగి పోయిన విషయాలు ఇంక ఎప్పుడు రాని వి గుర్తు కు వచ్చి నాయి బాపు గారి పాటలు అంటే అలా ఉంటాయి వారికి నమస్సులు మీకు లతా గారికి ధన్యవాదములు ఎన్ని సార్లు అయినా చెప్పు తాము మేము అందరమూ

  • @sridharsridhar4065
    @sridharsridhar4065 8 месяцев назад

    ❤❤❤❤❤❤

  • @burkhajayanthi5195
    @burkhajayanthi5195 8 месяцев назад

    🙏🙏🙏🙏🙏🌺

  • @gsaroja2822
    @gsaroja2822 8 месяцев назад

    Hi sir 🙏💐💐🌺👌🏻

  • @jaganjcp9081
    @jaganjcp9081 8 месяцев назад

    Bapu ante kala vineelaakasamlo chandru du