దర్శి రైల్వే స్టేషన్ DARSI RAILWAY STATION WORK FULL VIDEO
HTML-код
- Опубликовано: 1 ноя 2024
- Darsirailwaystationfullvideo#Darsinews#manateluguvillage#manadarsinews#manavillagevarthalu#railwaystationindarsiupdate#darsirailwaystationsuddamrandi#mantv2#railentryindarsi#manadarsiloovarthalu#darsitrending#gunturtodarsitraincoominsoon#nadikuditosrikalahasthirailwaylineinformation#darsirailwaystationopening#
Present Gundlakamma to Darsi (Nadikudi - Srikalahasti line) track completed
Ippudu ONGOLE - DARSI new Railway Line veste chala upayogam untundi
1. Tirupati to Hyderabad fast ga vallachu without touching Guntur, Vijayawada
Tirupati - Ongole - Darsi - Gundlakamma - Savalyapuram - Piduguralla - Nadikudi - Secundrabad = 590km
2. Ongole to Guntakal kooda vellachu
Ongole - Darsi - Gundlakamma - Donakonda - Nandhyal - Dhone - Guntakal
Tirupati - Ongole - 248km
Ongole - Darsi - 55km (if constructed)
Darsi - Gundlakamma - 27km
Gundlakamma - Savalyapuram - 23km
Savalyapuram - Pidguralla - 46km
Piduguralla - Nadikudi - 28km
Nadikudi - Secundrabad - 160km
Total = 590km
TIRUPATI - HYDERABAD
via DARSI - 590km
via GUNTUR - 663km
via VIJAYAWADA - 735km
ONGOLE - HYDERABAD
via DARSI - 350km
via GUNTUR - 414km
via VIJAYAWADA - 487km
CHENNAI - HYDERABAD
via DARSI - 650km
via GUNTUR - 708km
via VIJAYAWADA - 784km
Super anna , chala manchi video chesaru . E railway line obulavari palli to krishna patnam port railway line yentha distance untundho chepa galara 😅😅😅
around 200km bro
Already Gundlakamma to Darsi (Nadikudi - Srikalahasti line) track completed
Ippudu ONGOLE to DARSI new Railway Line veste chala upayogam untundi
1. Tirupati to Hyderabad fast ga vallachu without touching guntur, Vijayawada
2. Ongole to Guntakal kooda vellachu
Super
Verygood work
Super 🎉
ఈ నడికూడి - శ్రీకాళహస్తి లైన్ చంద్రబాబు నాయుడు కేంద్రం నుండి ఆమోదం తెపిచ్చి ఫౌండేషన్ వేశారు. ఈ ప్రాజెక్టు కి కేంద్రం, రాష్ట్రం 50-50 కర్చుపెటుకోవాలి. జగన్ అన్న ఈ ప్రాజెక్టు కి డబులు ఇవను. చేస్తే చేయండి, లేదంటే ఆపేయండి అనాడు, అందుకే ఈ ప్రాజెక్టు లేట్ గా అవ్తుంది. మళ్ళీ జగన్ వస్తె ఇక దర్శి కి ప్యాసింజర్ రైలు 25 సంవత్సరాలు తర్వాతే వచ్చేది.
అక్కడ ఉన్న నాయకులందరూ దర్శి ఒంగోలు రైలు మార్గం కోసం ప్రయత్నించండి అప్పుడు చాలా రైలు మీ మార్గంలో నడుస్తాయి మద్రాసు రైలు ఎన్ని రెండు గంటల ముందుగా చేరుతాయి
Post -JARAPA 🚆🛤️🚫😭😭🙏🙏🙏🙏
Block -Chandrapur 🛤️🚆🚫😭😭🙏🙏🙏
Block Gunupur 🚆🛤️⬆️✔️
DIST Rayagada 😊
Okay 👍
Odisha
Darsi town nunchi railway
station ki yentha dooram bro cheppandi bro
Bus station nundi 1/2 km
Very short dixtance
పట్టాలు పైకి రైలు కాదురా అయ్యా పట్టాల పైకి రైలు.
దర్శి రైల్వే స్టేషన్ నుండి టౌన్ కి కిలోమీటర్ల దూరం
ఈ రైలు ఎప్పటి నుండి cancel అవుతుంది. విశాఖకు వెళ్ళే సింహాద్రి, గుంటూరు -రాయగడ, కాకినాడ, రాజమండ్రి, మచిలీ పట్నం express లు కొన్ని సంవత్సరాలుగా రద్దు అవుతున్నాయి. ఇది కేంద్ర ప్రభుత్వ సైకోయిజంకు ఉదాహరణ అని సామాన్యులు తిట్టుకుంటున్నారు.
మీరు అన్నది కరెక్టే అక్కడ ఉండే ఎమ్మెల్యే లూ దీని గురించి గవర్నమెంట్ కి చెప్పి ఎందుకు రద్దు అవుతున్నాయో కనుక్కోవాలి...
అది కాక మన ప్రజలలో చైతన్యం లేక ఏదురు తిరిగి ప్రశ్నించడం మర్చిపోయా ము
దాని ఫలితమే ఇది,,,,✊✊✊
అయినా మీ దర్శి వాళ్లకి రైలు ఎందుకు? జగన్ అన్న కమగా పథకాలు ఇస్తుంటే. మళ్ళీ అన్న కి వోట్ ఎస్ఐ గెలిపిస్తే ఈ రైలు పట్టాలు పికేపీచి తుక్కుకి అనేసి మీకు పథకాలు ఇస్తాము కదా.