జగన్ పై రివర్స్ అయిన కేతిరెడ్డి పవన్ సినిమాలకి రేట్లు తగ్గించి తప్పు చేశావ్ ! Kethireddy

Поделиться
HTML-код
  • Опубликовано: 19 окт 2024

Комментарии • 59

  • @saradapedapenki6241
    @saradapedapenki6241 2 месяца назад +22

    ఆడియన్స్ మీద ప్రేమతో టికెట్ రేట్లు తగ్గించలేదు ,పవన్ కళ్యాణ్ మీద కక్షతో టికెట్ రేట్లు తగ్గించాడు

  • @nanimushini7188
    @nanimushini7188 2 месяца назад +14

    మద్యం రేట్లు
    సిమెంట్ రేట్లు
    ఇసుక, నిత్యావసర వస్తువుల రేట్లు ఎందుకు తగ్గించలేదు ఒక సినిమా టికెట్ రేట్లు దగ్గర జనాల మీద ప్రేమవచ్చింది అది కూడా పవన్ కళ్యాణ్ వల్ల వచ్చింది ఎందుకు పత్తిత్తు కబుర్లు చెబుతావు కేతిరెడ్డి

    • @mooripeeda644
      @mooripeeda644 2 месяца назад

      ప్రతి ఒక్కరు భయపడుచున్నారు

  • @kesanapalliprabhakarnaidu5379
    @kesanapalliprabhakarnaidu5379 2 месяца назад +4

    సినిమా వాళ్ళ జోలికి పోతే యెవరి గతీ ఐన ఇంతే సంగతులు వాళ్లు యూత్

  • @muralikrishna6224
    @muralikrishna6224 2 месяца назад +11

    అమరావతికి చాలా మంచి చేశాడు మీ జగనన్న, మీలాంటి వాళ్లు చాలా అవసరం కలకాలం కలసి ఉండండి

    • @lokesht9953
      @lokesht9953 2 месяца назад

      దివించవా... శపించవ

  • @durgaraok5281
    @durgaraok5281 2 месяца назад +9

    కోతి రెడ్డి ముఖ్యమైన పదవులు మీకు

  • @rohith12823
    @rohith12823 2 месяца назад +6

    విషము slow గా inject చేస్తున్నాడు..గుంట నక్క వీడు..ముందు చెరువు ను కబ్జా చేసిన ప్లేస్ demolish చేసి చెరువు ను పునః vuddarinchu.

  • @venu8310
    @venu8310 2 месяца назад +5

    నాసిరకం మద్యం గురించి మాట్లాడు అన్న

  • @dvraju1445
    @dvraju1445 2 месяца назад +2

    మిమ్మల్ని own చేసుకోవటానికి మాకు నమ్మక్కం లేదు. పదవులు రెడ్లు కి, పేరుకి మేమా

  • @Bargav54887
    @Bargav54887 2 месяца назад +5

    మీ అన్న పేదవాళ్ల కోసం సినిమా రేట్లు తగ్గిచాడు అనకు అతని ఇగో ని తృప్తి పరుచుకోవడానికి అల చేసాడు అని చెప్పు
    ఆయన తగించాల్సింది టికెట్ రేట్స్ కాదు అక్కడ అమ్మే తినే ఐటమ్స్ తగించి ఉంటే మంచి పేరు వచ్చేది😂 సినిమా అంటే పిచ్చి ఉన్న వారి వారి ఫ్యాన్ మాత్రమే ఎక్కువ రేట్స్ పెట్టి మొదటి రోజు చూస్తారు, మిగతా వాళ్ళు ఫ్యామిలీ తో మాములు టైమ్ లో చూస్తరు 😂
    ఎక్కడ అయ్యా రాజ్యగ బద్దం గా ఇచ్చింది అన్ని..... Y లే ఎక్కడ చూడు టీటీడీ మొదలు కొని sp, డీస్పీ అన్ని చైర్మన్స్ అన్ని వాళ్లే మసీదులలో మాత్రమే ముస్లిమ్స్ వాళ్ళ ని ఉన్నచాడు అక్కడ స్పేస్ లేదు అన్న కి 😂, చర్చి లో కూడా ఆ కన్వెర్టడ్.... Y గాళ్ళే 😂 మరి కామెడీ చేస్తున్నావ్

  • @RamaKrishna-js2hg
    @RamaKrishna-js2hg 2 месяца назад +3

    టికెట్ రేట్లు తగ్గిస్తే, సినిమా తీసిన, కొనిన వారికి, డబ్బులు ఎలా వస్తాయి. బిసి, యస్ సి, యస్ టీ. వారికి చిల్లర పదవులు ఇచ్చి, హై రేంజ్ పెద్ద ఎత్తున పదవులు మీా అగ్ర కులాల చేతుల్లో వున్నాయి. తల్లి గారిని గౌరవించి, చెల్లెలు గారికి మ౦చి పదవి ఇచ్చి, చిన్నాన్న కేసు 5 స౦వత్సరాల కాలము వరకు చేసిందేమీ లేదు. అన్ని రకాల కార్పొరేషన్ ఛైర్మన్ ల గౌరవ మర్యాదలు మ౦ట కలిపిన చరిత్ర జగన్ మోహన్ రెడ్డి గారిది కాదా! ధర్మవరం చెఱువు మీా చిన్న తన ములో ఎలా వుండేది. మీా గత 10 స౦వత్సరాల కాలములో చెఱువు ను ఎ౦త మేర దొంగిలించుకొని, తవ్వుకొని,ఆక్రమించు కొన్నారో ఏనాడైనా అసెంబ్లీలో మాట్లాడినారా, ధర్మవరం చెఱువును కాపాడగలిగారా!

  • @lokesht9953
    @lokesht9953 2 месяца назад +2

    ఇప్పటికి కూడా మీ వెన్నుముక చక్కగా కావట్లేదు

  • @venkatramanagajula3881
    @venkatramanagajula3881 2 месяца назад +1

    ఉన్నత పదవులను ఎవరికి దక్కేనో మరి

  • @buddu4798
    @buddu4798 2 месяца назад +3

    Akkada Pawan cinema debba teeyataniki try chesadu...

  • @RAVIYADAV-im5xs
    @RAVIYADAV-im5xs 2 месяца назад +1

    అన్న గారు మీరు ఈ క్వశ్చన్ ఆనాడే చేసి ఉంటే బాగుండేది అన్న ఈరోజు కాదు అన్న ఈ ప్రశ్న

  • @CutelittleThings4all
    @CutelittleThings4all 2 месяца назад +1

    సర్ మీరు జగన్ అన్న తో చెప్పాల్సింది t.v lo చెప్తున్నారు అనిపిస్తోంది.

    • @ramasonu408
      @ramasonu408 2 месяца назад +1

      Vadu ఎవరిని దగ్గరికి రానివ్వడు కదా అందుకే

    • @chutkeyfarmers4375
      @chutkeyfarmers4375 2 месяца назад

      అలా చెప్తే వీడ్ని కూడా గొడ్డలి పోటు వేసి శవ రాజకీయం చేస్తాడు..

  • @sabbithimanmadharao9612
    @sabbithimanmadharao9612 2 месяца назад

    100% correct

  • @vasudevavikram
    @vasudevavikram 2 месяца назад +2

    Cement rates taggista baguntadi kada😂😂😂

  • @buddu4798
    @buddu4798 2 месяца назад +2

    State nasanam cheyataniki max try chesadu....1k to 4k power changes penchadu... municipality charges,house tax to mach hike

  • @devineninarendra2691
    @devineninarendra2691 2 месяца назад +1

    మీరు అభివృద్ధి ఎమి చేసారో చెప్పండి..

  • @buddu4798
    @buddu4798 2 месяца назад +1

    Movie tickets taggnchi ...bus tickets penchadu....movie monthly once we will pay...but bus tickets we will spend weekly twice...

  • @sivajimedaramitla4388
    @sivajimedaramitla4388 2 месяца назад

    Edhi ysrcp nundi vachina script Ney @
    Lekapothe vediki antha sceen ledhu @@@ vachina industries ni tarimeshi ekkada vati valla janalu bayapadatharu annataru@

  • @srinivasaraothatha1556
    @srinivasaraothatha1556 2 месяца назад +2

    Kaytireddy garu miru andi sir itla matladataru mi paripalana prajala manchi kosam kadu sir
    Paga pratikaralu swardarajakiyalu tapa miru Ami chayalaydu sir

  • @GovardhanAmburu
    @GovardhanAmburu 2 месяца назад

    మొదట్లో ఇవన్నీ గుర్తుకు రాలేదా అందుకే అనుభవించు అంటారు

  • @AnkaraoNakka-lq4qn
    @AnkaraoNakka-lq4qn 2 месяца назад

    ఇకనైనా సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం ఆపండి కేతిరెడ్డి గారు మీ దుర్మార్గం చూశారు ప్రజలు తీర్పునిచ్చారు

  • @YakasiGorle
    @YakasiGorle 2 месяца назад

    Yes sir curact khetamreddy

  • @chutkeyfarmers4375
    @chutkeyfarmers4375 2 месяца назад

    బాబు నీ కవర్ డ్రైవ్ చాలు కానీ పోయి బోటింగ్ చేసుకో వెళ్లి..

  • @somanna4705
    @somanna4705 2 месяца назад

    Kethi reddy kothi veshaalu modalu pettaadu😂😂😂😂😂

  • @umakalipu4461
    @umakalipu4461 2 месяца назад

    Cinima tickets taggiste evadaki kavali sir current charges petrol price taggiste 30 years meede government

  • @narendra350
    @narendra350 2 месяца назад

    Em chesaru anna

  • @srikantha913
    @srikantha913 2 месяца назад

    Jagan reddy dopidi gurinchi cheppandi sir

  • @menuganagaraj901
    @menuganagaraj901 2 месяца назад

    Super kethi reddy ninu korukunnadi ide jagan garu thappu telusu kovadam ledu

  • @nuthalapatibhaskar
    @nuthalapatibhaskar 2 месяца назад

    Kethi Reddy
    Oka community ni entha ibbandi pettinaro marachi poyava neechuda

  • @nagavallimalisetty2692
    @nagavallimalisetty2692 2 месяца назад

    పవన్ కళ్యాణ్ గారు,చంద్రబాబు నాయుడు గారు ఏమి చేయకపోయినా పర్లేదు కానీ,
    మీ పార్టీ ,మీ పార్టీ అధినేత మాకు వద్దు. రాష్ట్రాన్ని నాశనం చేశారు. ఇంకా మిమ్మల్ని నమ్మి మేము మోసపోవాలి అనుకోవట్లేదు. సంక్షేమ పథకాలు అనేవి ఏ పార్టీ వాళ్లేనా ఇస్తూ ఉంటారు. రాష్ట్రాన్ని బాగు చేయడానికి తెలివితేటలు కావాలి. అవి మీ అధినేతల దగ్గర లేవు. మంచిగా ఉంటే సరిపోతు అండి బాధ్యతగా ఉండాలి. మీ పార్టీలో వాళ్లకి బాధ్యత రాష్ట్రాన్ని బాగు చేయడం కన్నా, మీ పార్టీ వాళ్ళు బాధ్యతగా రాష్ట్రాన్ని దోచుకోవడం లో ముందంజలో ఉన్నారు. ఇప్పటికైనా ఇలాంటి మాటలు మాట్లాడడం మానేయండి. రాష్ట్రానికి మంచి ఎలా చేయాలో ఆలోచించండి.

  • @apparaoappu102
    @apparaoappu102 2 месяца назад

    Evdhu ki use Aindhi adi chpndhi sir

  • @dkreddy1763
    @dkreddy1763 2 месяца назад

    Now you are doing un wañted video .

  • @Ksailajavarma
    @Ksailajavarma 2 месяца назад

    Daridraluki me psycho and vadi babu ysr are the culprits and now facing the same but you are good person with sensible words.👏

  • @sivagovindu5661
    @sivagovindu5661 2 месяца назад

    Pawan kalyan movies ki 5 rupees tickets ammaru kadara mro, vro lu....
    Mimmalni meere tagalabettukunnaru....

  • @saasebhaskaryanumula2503
    @saasebhaskaryanumula2503 2 месяца назад

    Kethireddy garu meeru good ex:-MLA mee anna jegan garu 5 years lo yentha mandini chapedu

  • @Meagfun
    @Meagfun 2 месяца назад

    Jagan otamiki Karanam nenu niyantha anukunnadu...eppudu kuda anukuntunnadu😊

  • @srinivasaraomummidi8757
    @srinivasaraomummidi8757 2 месяца назад

    Meeru chesina manchi chalukani,suddhapusa matalu aapi mee partyvallu chesina dopidigurunchi matladu babu appudu andaru mee matalu vintaru

  • @kagithauma9999
    @kagithauma9999 2 месяца назад

    Sir meeru ahante naku estam kaani nayam ga matladandi
    Padavalu avaraki echaru sir
    Mery ebbandi padakunda chudandi
    Jagan kante meeru chala nayam sir
    Neethulu chepetapudu manam ame chesam ahanedi gurthu chesukovali
    Kaani meeru matram goppa leader sir

  • @chinnachinna-or2cu
    @chinnachinna-or2cu 2 месяца назад

    Life long SC ST BC vallu YSRCP ki Thoduga vuntaru
    Jai Jagan Jai YSRCP

  • @kagithauma9999
    @kagithauma9999 2 месяца назад

    Meru ap ki matram bokka pettaru
    Pedda bokka pettaru

  • @SathishReddy-xz8lv
    @SathishReddy-xz8lv 2 месяца назад

    Emi janasenako velladani ready ayavule...povalla po edhuku e comments

  • @vineshchowdary9276
    @vineshchowdary9276 2 месяца назад

    Sollu api Pani chudu vado sidanthi nuvvo vadanti

  • @sivakumarn5131
    @sivakumarn5131 2 месяца назад

    నిజం ఒప్పుకోండి మీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇబ్బంది పెట్టలేదా చంద్రబాబు నాయుడు తొత్తు లోని ఇప్పుడైనా నిజాలు ఒప్పుకోండి నీ జగన్మోహన్ రెడ్డి ఎంత డబ్బులు దొరికినాయా పనిచేశాడు రోడ్డు వేశాడా పథకాలు ఇచ్చాను అంటున్నాడు ఎంతమందికి కమ్మవారిని తిట్ట లేదా హిందూ దేవాలయాలు పాడు చేస్తే తగలబెడితే కొడాలి నాని ఏం మాట్లాడాడు రోజా ఏం మాట్లాడింది పేరు నాని ఏం మాట్లాడాడు సన్నీ నిజాయితీగా ఆత్మ విమర్శన చేసుకోండి