Raghu Rama Krishnam Raju Interview | YS Jagan, Bharathi Reddy - Who is More Dangerous..? | ToneNews

Поделиться
HTML-код
  • Опубликовано: 18 окт 2024
  • Raghu Rama Krishnam Raju Interview | YS Jagan, Bharathi Reddy - Who is More Dangerous..? | Tone News
    #raghuramakrishnamraju #ysjaganmohanreddy #ysbharathireddy #srjournalistsubhakar
    TeluguOne's RUclips Channel #ToneNews Covering Politics, 24-hour news updates featuring national, and international, exclusive interviews with politicians, NEWS from Telangana and Andhra Pradesh, and all the major global NEWS updates.
    Facebook Link: / tonenewsofficial
    Instagram Link: / tone.news
    Twitter Link: / teluguonenews
    SUBSCRIBE - goo.gl/D6YQoc

Комментарии • 104

  • @rammohanraonalla3935
    @rammohanraonalla3935 2 дня назад +29

    తెలీదు గుర్తులేదు మర్చిపోయా వీళ్ళు డ్యూటీ అయిపోయాక వాళ్ళింటికే వెళ్తారా ఆ పక్కంటికి ఈ పక్కింటికి వెళ్తారా సాలరీ సగం వేస్తే సరి వీళ్ళుకూడా మర్చిపోయాం గుర్తులేదు అనిచెప్పితే సరిపోతుంది

  • @schkdvprasadraomanchina974
    @schkdvprasadraomanchina974 2 дня назад +29

    రాజా వారికి నమస్కారములు 🙏
    రాజా వారికి శుభాకాంక్షలు 🌹

  • @sudhakartokala2209
    @sudhakartokala2209 2 дня назад +9

    పోరాడే వ్యక్తి కి ఎప్పుడు గుర్తింపు ఇవ్వాలి అదే కోరుకున్న రాజుగారు

  • @vijaymohan8084
    @vijaymohan8084 2 дня назад +17

    Genuine politician... RRR is doing great public service to the people as an MLA... Undi constituency is fortunate to have RRR as mla

  • @chandranaidu5728
    @chandranaidu5728 2 дня назад +11

    Super

  • @madhavarao8846
    @madhavarao8846 2 дня назад +14

    జగన్మోహన్ రెడ్డి! "కూటమి ప్రభుత్వానికి ప్రశ్నలు అడిగేముందు మీరు మద్యం పాలసీ ఎలా వెలగబెట్టేరో దానికి సమాధానం చెప్పండి. మీరు అధికారంలో ఉన్నప్పుడు మద్యం వ్యాపారం గడచినా అయిదు సంవత్సరాలలో వెలగబెట్టి ఎన్ని వేల కోట్లు దోచుకున్నారో అందరికి తెలుసు! చేసినదంతా చేసి ఇప్పుడు మళ్ళీ ప్రశ్నలటా! మీరు ఎంత అరిచి గీపెట్టినా ఆంధ్ర ప్రజలు ఎప్పటికి మిమ్మల్ని నమ్మరు."

  • @chiranjeevirajukallepalli5295
    @chiranjeevirajukallepalli5295 2 дня назад +7

    మా ఎంఎల్ఏ గారికి న్యాయం జరగట్లేదు కొం త మంది అధి కరులు సైకో కి సపోర్ట్ చేస్తునారు బాబు గారు గ మనిచాలి

  • @srinivasv5015
    @srinivasv5015 2 дня назад +14

    Jai RRR jai CBN jai TDP

  • @NewApRising
    @NewApRising 2 дня назад +19

    RRR garu మీరు ఎంత వెటకారం చేసినా మీకు పదవి తొందరగా రావాలని కోరుకుంటున్నాము

  • @satyanarayanareddyjaggavar6787
    @satyanarayanareddyjaggavar6787 2 дня назад +25

    జగన్ అన్న మధ్యమే కాదు గంజాయి కూడా తాగుతాడు అప్పుడప్పుడు డ్రగ్స్ పుచ్చుకుని మత్తులో ఏమి చేస్తున్నాడో తెలియకుండా చేసేసాడు ప్రజలే పిచోళ్లూ..

  • @పిట్టలదొర
    @పిట్టలదొర 2 дня назад +5

    24:00 అదిరింది punch 👊🏽😃😀

  • @narsimharao2911
    @narsimharao2911 2 дня назад +8

    It appears that theses people were thinking that this Government will not be much harsh against those culprits

  • @arunajyothi790
    @arunajyothi790 2 дня назад +6

    మరి అలాంటప్పుడు మీ కు పదవెందుకు ? పదవి తో పని లేదు మీకు వుండెగౌరవం గుర్తింపు ప్రజల గుండె ల్లో వుంది నియోజకవర్గం ను మీ మంచి తనం అవగాహన తో అభివృద్ధి చేస్తూ మిగతా MLA లకు ఆదర్శం గా వున్నారు అదే మీ గొప్ప తనం

  • @chitturitraja1665
    @chitturitraja1665 2 дня назад +5

    రఘురామకృష్ణ రాజు గారు లాస్ట్ మినిట్ వరకు ఏ పార్టీలో జాయిన్ అవ్వలేదు
    అందువల్లనే ఆయనకి ఏ పార్టీని గుర్తింపు లేకపోయింది.
    ఆయన ప్రతిభను ఎవరు తక్కువ చేయక్కర్లేదు.
    ఆయన మొదట్లోనే బిజెపిలో చేరి ఉంటే కచ్చితంగా ఎంపీ వచ్చేది.
    చంద్రబాబు నాయుడు గారుఆదరించి అభిమానించి టిక్కెట్ ఇచ్చినారు.
    పైగా సిట్టింగ్ ఎమ్మెల్యేకాదని ఆయనకు ఇచ్చినారు.
    నిజం చెప్పాలంటే
    నరసాపురం పార్లమెంట్లో రఘురామకృష్ణంరాజు 2019లో ఎలక్షన్ ముందు తెలుగుదేశంలో నుంచి వైసిపిలోజంప్ చేశారు. అది ఆ నియోజకవర్గ ప్రజలకు చాలా బాధ కలిగించిన విషయం.

  • @ramarao8118
    @ramarao8118 2 дня назад +4

    ఏమంటే సునీల్ కుమర్ అతిగాభయపడుతున్నాడు. అందుకే నేను భయపడటంలేదని ట్వీట్ పెడుతున్నాడు.

  • @ramakrishnarajualluri1052
    @ramakrishnarajualluri1052 День назад

    RRR garu you are good

  • @cvprasad7152
    @cvprasad7152 День назад +2

    None can come near to your stature, and your commitment you are d 1st one reacted through rachabanda, and you have underwent physical torcher. we all expected a good post like any minister, but ...........some how ycp is good it seems if we're silent you would have get highest position,but you were born and brought up in that blood don't tolerate inhuman behavior towards people at large, other wise you would have got the good regards.
    All the very best and good luck RRR and god bless you.

  • @motepalliRajasekhar
    @motepalliRajasekhar 2 дня назад +4

    RRR ki TTD chairman ivvali

  • @yeshwanthsanjeevanakapalli3286
    @yeshwanthsanjeevanakapalli3286 День назад

    Nice Hosting ,super questions reported, RRR garu mee vetakaram well, Asemblylo 1St. day Javani kalavatam oray nee sthayi adi, naa sthayi idi. ani cheppatama?

  • @naraboyinayelleswara5303
    @naraboyinayelleswara5303 2 дня назад +3

    Anyhow best of luck in your future endeavors

  • @sreenivasa5247
    @sreenivasa5247 День назад +1

    50:50

  • @satyanaryanaraju5498
    @satyanaryanaraju5498 День назад

    👍🏻👍🏻

  • @karnadorai7624
    @karnadorai7624 2 дня назад +2

    Sir ji, you got a ticket and being elected MLA... you know better anyone could win that constituency. Never underestimate Babu Garu. He knows where to keep people like you. Please take a moment and wait for the opportunity. Talking like this will distance those and is not good for you. we all respect your boldness, but talking openly like this will distance from the leadership.

  • @girijakesav7673
    @girijakesav7673 2 дня назад +2

    ఆతను పెట్టిన tists అన్ని జడ్జి గారి ముందు పెట్టండి

  • @dp-vt6md
    @dp-vt6md 2 дня назад +1

    జగన్ రెడ్డి గ్యాంగ్ సన్యాసి గ్యాంగ్

  • @srilathamathi9935
    @srilathamathi9935 2 дня назад

    Jai rrr

  • @muralikrishnajosyula5078
    @muralikrishnajosyula5078 День назад

    Both are most dangerous.

  • @raviteja3486
    @raviteja3486 День назад

    RRR one man show

  • @DeviGogineni-g3m
    @DeviGogineni-g3m 2 дня назад +2

    ఆరారార్ గారు హీరో మిమ్మల్ని కోట్లమంది అభిమానిస్తారు. రాష్ట్రంలోనే కాదు. దేశంలో, ప్రపంచంలో ఆంధ్రులకు రాజుగారు ఓ గొప్ప వ్వక్తి. వారికి శుభాభినందనలు వందనములు

  • @RudraFarms
    @RudraFarms 2 дня назад

    ❤❤❤❤❤

  • @seshubkl
    @seshubkl 2 дня назад +1

    హారతి చాలా dangerous 👍🏻💪🏻💪🏻

  • @VenkataCharyulu-jo3yt
    @VenkataCharyulu-jo3yt День назад

    తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్లంతా రఘురామకృష్ణం రాజు గారిని టీటీడీ చైర్మన్గా పెడితే చాలా సంతోషం కలుగుతుంది అదే కోరుతున్నాము చాలా బాధపడ్డాడు బాబు గారు గమనించాలి

  • @kodelasambasivarao2541
    @kodelasambasivarao2541 2 дня назад +8

    ఇతను తెలుగు దేశం కాదు.. ఇతను అందరి కంటె ఎక్కువ అనుకుంటున్నాడు

    • @jrambati
      @jrambati 2 дня назад

      Extralu pothunnadu,aham yekkuva, yevari kosam poradav RRR nuvvu?

    • @srinivasv5015
      @srinivasv5015 2 дня назад +1

      Nijayathi unna pogaru alane untadi

    • @CutelittleThings4all
      @CutelittleThings4all 2 дня назад

      ​@@srinivasv5015true

  • @ramamohanakodali569
    @ramamohanakodali569 2 дня назад +2

    He wants to be suspended to gain sympathy on that particular (Card). God save sympathy seekers!

  • @naraboyinayelleswara5303
    @naraboyinayelleswara5303 2 дня назад +2

    Extra constitutional authority. Sanasatish

  • @nvennela5048
    @nvennela5048 2 дня назад +4

    రాజు గారు vsrcp లోకి వెళ్లిపోండి ప్లీజ్ 🙏🏾🙏🏾cm గారు గురించి మీకు బాగా తెలుసు... ప్లీజ్ 🙏🏾🙏🏾🙏🏾

  • @arunajyothi790
    @arunajyothi790 2 дня назад +1

    మీ పని మీరు చేసుకుంటూ పోతే అదే వరిస్తుంది పదవి పెళ్లి కూతురు 😅

  • @LaxmiK-e8u
    @LaxmiK-e8u 2 дня назад

    జరిగి పోయింది ఎందుకు, కంసుడిలా తలచడం,ఉండి ప్రజల సంగతి?

  • @1955Hani
    @1955Hani 2 дня назад +1

    There are some reasons for not giving a post in the ministry. Why he joined in YSRCP in 2019. Many ysrcp party people joined TDP and. Secured ministerial berths. This is an injustice. In my opinion pressure was from BJP not to give prominence to RRR. May be JAGAN influenced BJP to that extent

  • @SUBBAREDDYNALLAMILLI
    @SUBBAREDDYNALLAMILLI 3 часа назад

    avunu RRR chusaadu..RRR ki okkadike madhyam alavaatu ledhu

  • @nageswardevg5837
    @nageswardevg5837 2 дня назад +2

    PORATA YODHUDU RRR.
    WE SUPPORT RRR.

  • @1955Hani
    @1955Hani 2 дня назад +1

    Bharathi reddy is most undeserving to enjoy the luxury of being the wife of the then CM. The public has to raise a revolt against her for enjoying public wealth

  • @bharatkabhavisya9996
    @bharatkabhavisya9996 2 дня назад

    Sir you r fit for TTD chair man post

  • @Warrior-ew9mz
    @Warrior-ew9mz 2 дня назад +1

    Bharat was born to Jagan Reddy ❤

    • @vaidehiagastyaraju6011
      @vaidehiagastyaraju6011 2 дня назад

      అవును మరి దేవుడని . వెధవ బతుకు వాడో మనిషి

  • @anjaneyulugundavarapu6108
    @anjaneyulugundavarapu6108 2 дня назад +1

    Yes NOW RULERS ARE NOT UP TO THE EXPECTATIONS OF AP PEOPLE AMBITIONS.RULERS NOT STUBBORN ON CRIMINALS AND CULPRITS OF ILLEGAL ACTIVISTS.WHY WE CANT UNDERSTAND THIS HOPELESS ATTITUDE?ATLEAST NOW ACT AS ACTIVE AND GIVE STUBBORN INSTRUCTIONS TO POLICE THEN THEY CAN SHOW THEIR POWER AND PUT ALL CULPRITS BEFORE COURTS.

  • @bharatkabhavisya9996
    @bharatkabhavisya9996 2 дня назад

    I love you Raju garu, you r my inspiration for dareness

  • @diyaraghuram6268
    @diyaraghuram6268 2 дня назад

    JAI TDP JAI CBN JAI LOKESH ANNA JAI RRR

  • @mallinenis
    @mallinenis 2 дня назад +1

    What to do

  • @ramakrishnaraju6618
    @ramakrishnaraju6618 2 дня назад +1

    Idea is not take revenge on the earlier party, but definitely need to stream lined, Some people suffered and Some people laid their lives and left this world. So present govt has to bring law and order and justify people of AP or else leave the position, Even this is what said before elections.

  • @mundruumakantha4434
    @mundruumakantha4434 2 дня назад +3

    Andariki sikshalu pdali

  • @narammallareddy5302
    @narammallareddy5302 2 дня назад

    Sunilkumar IPS recchipovadaniki karanamemante athanu sc,st addampettukovadame.

  • @kapileswararaoguduri7407
    @kapileswararaoguduri7407 2 дня назад +3

    RRR GARU SAND VERE STATES KI VELLAKUNTE BALACK MARKETING TAGGIPOTUNDI RAJU GARU!

    • @hariprasadhari342
      @hariprasadhari342 2 дня назад +1

      అహంభావం మీద ఆత్మాభిమానం చేసే వీరోచిత పోరాటం లో అలుపు లేని ఆత్మాభిమానం. అలిసి పోయి అక్కసు పడుతున్న అహంభావం.

  • @naraboyinayelleswara5303
    @naraboyinayelleswara5303 2 дня назад +2

    SANA SATISH mee godavari jillavade ani abnlo rasharu

  • @chennakesavuluthota5046
    @chennakesavuluthota5046 2 дня назад

    Vasthavaniki police adhikarulu nijayathiga vicharisthey. Anni bayatiki. Vasthhavi.

  • @KiranKumar-xu4em
    @KiranKumar-xu4em 2 дня назад

    Y s r పార్టీ వాళ్ళనీ ఏమి చేయలేరు, మీ చేత కాదు

  • @naraboyinayelleswara5303
    @naraboyinayelleswara5303 2 дня назад +2

    Ttd chairman post lo choodalani anukonna kani adi teerutundo ledo teleedu

    • @jrambati
      @jrambati 2 дня назад

      Ilanti ahankari unfit

  • @ssprasadannamdevula9039
    @ssprasadannamdevula9039 2 дня назад

    RRR jai

  • @vinni5497
    @vinni5497 2 дня назад +3

    Raju ఆపవయ్యా కొద్దిగా BJP తో లాలూచీ వుంది నీకు

  • @rvkameswari7508
    @rvkameswari7508 2 дня назад

    Jai RRR garu, jai CBN garu, Jai PAVAN KlLYAN garu.

  • @Instrumental-m6r
    @Instrumental-m6r 2 дня назад

    Raju eppudu Raju ne...

  • @venkateswararaoboyapati6695
    @venkateswararaoboyapati6695 2 дня назад

    World politics lo j lanti palakulu arachakavadulu future lo kuda vundaru

  • @nageswardevg5837
    @nageswardevg5837 2 дня назад +1

    RRR GARIKI INKA NYAYAM JARAGALEDU.

  • @MohanP-d4c
    @MohanP-d4c День назад

    Enduku Raju garu upayogam leani matalu tirigi kotha gotvt
    raganea malli kothamatalu mee valla evariki upayogam leadu

  • @parvathichittineni620
    @parvathichittineni620 2 дня назад +3

    పార్టీ అధినేతల ప్రకటించకుండానే మీరు ఆ విధంగా చేయుట.
    మీకు కనీసం మద్దతుగా కనీసం పోలీసుల మీద చర్యలు తీసుకోలేని బిజెపి.
    దాని ఎలిఎన్స్ లో ఉన్న జనసేన ఆంధ్రలో ప్రమోట్ చేయడానికి మీ వంతుగా ప్రయత్నం చేస్తారు. మీకు సీట్ ఇవ్వకపోయినా.
    సీట్ ఇచ్చి. నీ మీద దాడి జరిగినప్పుడు కూడా అనుక్షణం వెంట ఉండి మీకు సహకరించిన చంద్రబాబు గారిని. మిమ్మల్ని గౌరవించిన టిడిపి పార్టీని నాయకత్వాన్ని ప్రమోట్ చేయడానికి దాని. వల్ల లబ్ధి పొంది కూడా.
    అందుకే మీ కంటే కూడా పార్టీ కోసం పని చేసే వాళ్ళకి పదవులు ఇస్తేనే ఎక్కువ లాభం శాశ్వతంగా ఈ రాష్ట్రానికి ఉంటది అనేది మా అభిప్రాయం.
    మీకు ఇచ్చిన పదవి మిమ్మల్ని మీరు ప్రమోట్ చేసుకుంటారు కానీ .పార్టీకి ఉపయోగపడరు.
    మీరు జగన్ రెడ్డి మీద పోరాటం అన్నారని ఎంపీగా కనీసం పోలవరం ముంపు బాధితులను కూడా ఆ సమయంలో ఆదుకోలేకపోయారు.
    అప్పుడు వెంట ఉండి ఆదుకుంది చంద్రబాబు గారు నిమ్మల రామానాయుడు గారు లాంటివాళ్ళు.
    ఇప్పుడు కూడా మీరు ఎమ్మెల్యేగా ఉన్న తర్వాత కూడా వరద బాధితులకు సహాయం చేసినట్లు లేరు అన్న క్యాంటీన్ చేసినట్లుగా లేరు మరియు మన పోలవరం ముంపు బాధితులను కూడా ఆదుకున్నట్లుగా లేడు.
    సహజంగా టిడిపి వాళ్లకు అలవాటు ఒక పోలవరం ముంపునకు గురైన. వరదలకు గురైన ఎవరైనా బాధితులు ఉన్నప్పుడు మిగిలిన నియోజకవర్గాలు అన్నిటి నుంచి సహాయం అందుతారు.
    మీ నుంచి. సహాయం అందకపోవటం నేను గమనించిన లోపం.
    పై కారణాలు వల్ల ఈ రాష్ట్రానికి అవసరమైన చంద్రబాబు గారి నాయకత్వాని. ప్రమోట్ చేసి
    జగన్ రెడ్డిని శాశ్వతంగా రాజకీయ అధికారానికి దూరం చేసే చిత్తశుద్ధి ఉన్నవారికి పదవిలో ఇస్తేనే.
    ఈ రాష్ట్రానికి మరియు టిడిపికి కూడా ఎక్కువ ఉపయోగపడుతుంది అనేది నా యొక్క ప్రగాఢ విశ్వాసం.

  • @ShyamSunderMudumba
    @ShyamSunderMudumba 2 дня назад

    RRR KANTE DANGEROUS EVVARU UNTARU?

  • @saigouthamch5148
    @saigouthamch5148 2 дня назад

    RRR garu merante Respect vundhi oopika pattadi Mee valana TDP gelevaledhu.adhi gruthunuchu kondi.CBN garu Nyayam Chestaru.

  • @pammikisshore8688
    @pammikisshore8688 2 дня назад +1

    I 27:33

  • @ChandraSekhar-uh2ct
    @ChandraSekhar-uh2ct 2 дня назад +1

    RAJUGARU.MEEMUNDU.AFTRAL.JAGAN.

  • @nageswardevg5837
    @nageswardevg5837 2 дня назад

    PRABHUTVA NISSAHAYATHA CORRECTE.

  • @MaguluruRaghavendar
    @MaguluruRaghavendar 2 дня назад +1

    Chusi chadavatam rani vedava prasnalu adagatamu vacha

  • @sudhakard1411
    @sudhakard1411 2 дня назад

    Rrrsss

  • @daletatv6078
    @daletatv6078 2 дня назад

    yes bold vast felo

  • @jrambati
    @jrambati 2 дня назад

    Nee personal case, jagan, neeku chediina case, CBN garu thana sontha case inthavaraku chepattaledu, appude chetagani,Government ane stayiki vachhavu, aham tagginchukuntemanchidi

  • @PadmajaKollipara
    @PadmajaKollipara 2 дня назад +23

    వెటకారాలు వద్దండీ రాజుగారు. నా కన్నా బాగా ప్రాణాలకు తెగించి పోరాడరేమో అని. మీరు వైసీపీ నుండి వచ్చారు కాస్త ఓపికపట్టండి

    • @venkataramanakanuri6491
      @venkataramanakanuri6491 День назад +1

      సార్ మీరు రాజు గారి ప్లేస్ లో ఉంటే ఎలా స్పందిస్తారు

    • @MBM828
      @MBM828 5 часов назад

      ​Chill guys ప్రత్యర్ధులు మననుంచి ఇదే ఆశిస్తున్నారు వాళ్ళ వలలో పడవద్దు s​@@venkataramanakanuri6491

  • @rambabusaitdhanala5932
    @rambabusaitdhanala5932 2 дня назад

    నీవు ఏంకర్ వా రాజకియనయకుడివా రెండకరాలనుంచి దేశంలోనేదనవంతుడిగా ఎప్రాడ్ చేయకుండానే ఎలా సంపాదించారు నాయనా నీముందు యున్సవాడు ఎన్సిబ్యాంకులను ముంచాడురా బాబు

  • @raghuramaiah1160
    @raghuramaiah1160 2 дня назад

    వాడు భయపెట్టడం ఏంటి ? వాడు ఙయపెడితె భయపడతారా? షేమ్ ఫుట్‌బాల్ లా ఆడుకోవాలి.

  • @daletatv6078
    @daletatv6078 2 дня назад

    padavi eyyaru

  • @murthyraju9689
    @murthyraju9689 2 дня назад

    Jai RRR జై పవన్ జై lokesh

  • @murthyraju9689
    @murthyraju9689 2 дня назад

    Sunil Kumar IPS వాడికి sc st chelladu వాడు public sarvent మాత్రమే వాడికి siksha padali

  • @uraghavendrarao2834
    @uraghavendrarao2834 2 дня назад

    Had yogi had been cm of AP all the police and political persons involved in RRR case should have been encountered by this time

  • @ccdccd4776
    @ccdccd4776 2 дня назад +1

    జగన్ అన్న మధ్యమే కాదు గంజాయి కూడా తాగుతాడు అప్పుడప్పుడు డ్రగ్స్ పుచ్చుకుని మత్తులో ఏమి చేస్తున్నాడో తెలియకుండా చేసేసాడు ప్రజలే పిచోళ్లూ..

  • @ramanakoduri4878
    @ramanakoduri4878 2 дня назад +4

    Jai rrr