నా లాంటి నన్ మ్యాథ్స్ స్టూడెంట్ బాధ అంతా ఇంతా కాదు సార్ ఉదాహరణకు గ్రూప్ ఫోర్ లో ఫస్ట్ పేపర్ లో 102 మార్కులు సెకండ్ పేపర్ 46 వచ్చినవి నా చదువుకున్న పరిణామం అంత ప్రభుత్వ స్కూల్లోనే ఇంగ్లీష్ అంతంత మాత్రమే కానీ ప్రభుత్వ ఉద్యోగాలు మ్యాస్ ఉన్న పిల్లలకే పరిమితమవుతున్నాయి దీనివల్ల గ్రామీణ ప్రాంత విద్యార్థులు సగం నష్టపోతున్నారు
Nadi B.pc .... ఒక్క ముక్క మ్యాథ్స్ రాదు. ఒక ఆన్లైన్ లైన్ కోర్సు తీసుకుని బేసిక్ నుండి నేర్చుకుని ...రాసుకున్న నోట్స్ నంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేసి...తర్వాత ప్రాక్టీసు బిట్స్, ప్రీవియస్ పేపర్స్ బాగా ప్రాక్టీసు చేసా.... మొన్న జరిగిన డీఎస్సీ లో 16/18 డీఎస్సీ జాబ్ సాధించడం లో నాకు రాదు అనుకున్న మ్యాథ్స్ ...జాబ్ రావడం లో key role play చేసింది. ఏదైనా సరే ఒక సబ్జెక్టు హార్డ్ ఉంటే మనకి రాదు అనుకుంటే అస్సలు రాదు. ఎందుకు రాదు అనుకుంటే కచ్చితంగా వస్తుంది. కష్టం తో పాటు ఇష్టపడి నేర్చుకుంటేనే వస్తుంది. మీకు Gs లో మంచి పట్టు ఉంది.అలాగే కంటిన్యూ చేసుకుంటూ మ్యాథ్స్ కూడా ప్రిపేర్ అవ్వండి...All The best👍👍👍👍
SBI PO notification is out, so now we don't have much time. We can have group discussions on different topics, which will help with descriptive and group exercises too. Those whose target is SBI PO, comment, that you will join regularly for 30 minutes.
స్ఫూర్తిదాయకం... ఆచరణీయం..... అనుసరణీయం.... 👍💐💐💐
నా లాంటి నన్ మ్యాథ్స్ స్టూడెంట్ బాధ అంతా ఇంతా కాదు సార్ ఉదాహరణకు గ్రూప్ ఫోర్ లో ఫస్ట్ పేపర్ లో 102 మార్కులు సెకండ్ పేపర్ 46 వచ్చినవి నా చదువుకున్న పరిణామం అంత ప్రభుత్వ స్కూల్లోనే ఇంగ్లీష్ అంతంత మాత్రమే కానీ ప్రభుత్వ ఉద్యోగాలు మ్యాస్ ఉన్న పిల్లలకే పరిమితమవుతున్నాయి దీనివల్ల గ్రామీణ ప్రాంత విద్యార్థులు సగం నష్టపోతున్నారు
Same situation bro
I'm alsoTM student but gattiga prayathnidham
Nadi B.pc .... ఒక్క ముక్క మ్యాథ్స్ రాదు. ఒక ఆన్లైన్ లైన్ కోర్సు తీసుకుని బేసిక్ నుండి నేర్చుకుని ...రాసుకున్న నోట్స్ నంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేసి...తర్వాత ప్రాక్టీసు బిట్స్, ప్రీవియస్ పేపర్స్ బాగా ప్రాక్టీసు చేసా....
మొన్న జరిగిన డీఎస్సీ లో 16/18 డీఎస్సీ జాబ్ సాధించడం లో నాకు రాదు అనుకున్న మ్యాథ్స్ ...జాబ్ రావడం లో key role play చేసింది.
ఏదైనా సరే ఒక సబ్జెక్టు హార్డ్ ఉంటే మనకి రాదు అనుకుంటే అస్సలు రాదు.
ఎందుకు రాదు అనుకుంటే కచ్చితంగా వస్తుంది.
కష్టం తో పాటు ఇష్టపడి నేర్చుకుంటేనే వస్తుంది.
మీకు Gs లో మంచి పట్టు ఉంది.అలాగే కంటిన్యూ చేసుకుంటూ మ్యాథ్స్ కూడా ప్రిపేర్ అవ్వండి...All The best👍👍👍👍
Same situation
😢😢😢😢😢😢😂😂😂
Miru yedhi Chepina santfic cheptharu sir ❤❤
Group 4 maths occhina vaallaku easy ga osthadhi job
Yes anduke daani joloki kuda nen vellale gs andarki same 2nd paper only for maths people.migilina vallu paniki raaru government ki g4 ki.
Koni exm lo maths lekunda cchudali
@@naninanndhanreddy719 andariki raadhu... Economy undhi.. and 4 papers ni peek levels lo chadive varu chala takkuva untaru....
Ipud Gr 4 ni Group 3 lo merge chesaru inka 3 papers untayi le QRE paper separate ga undadu
@@harsha83 hm yes
Excellent Explanation Anna. Tks.
Happy to see🎉🎉
Good informationThanq sir 🙏...
Sir zone 6 score 300 above in group 2 any chance bc a next preparation continue cheyyala
Next prepare avandi
380
I think vro panchayat secretary. You wrote in 2012.gr 2 gr 4 padaledhu
Group 4 exam conducted in 2012..Appointed in 2013
Group 3 263 from nlg ews women any chance
Superb motivation sir
Chala bhga cheppinav sir
SBI PO notification is out, so now we don't have much time. We can have group discussions on different topics, which will help with descriptive and group exercises too.
Those whose target is SBI PO, comment, that you will join regularly for 30 minutes.
good information Sir
Gd motivation sir❤
Thank you sir
Sir i got 360 marks in group2 ews women any chance sir
Tq sir
Anna next TGPSC Group 2 notifications lo post lu enni undochu ,as your expectation
G-3 285
G-2 362
Any chnace ???
Nice video
1st view' 1st Like 1st comment
Group4 one mark tho miss and sccl reservation lo miss ayyindhi😢😢😢
Me to same bro group 4 1.5 toh miss second list icche chance undaa😢😢
Same to me
One mark తో గ్రూప్ 4 miss
@@vijaykumara7134 andaram unite avdam pls artam Cheskondi
@@vijaykumara7134 asal andaru gammuna unnaru mana problem manam cheppali kada
Group 4 enni marks vachai bro
economy preparation chaypandy sir please
Anna Mee Mata vinake nen odipothunna..... latest serveys chusukoni thappu chesha old dhi serveys chusukole
Hii sir
Good motivation sir 😢
హాయ్ అన్న
Sir please meetho personal ga matladavacha
370+ bc d.. women..7th zone chance undha sir..
Chance undi meku
Yess 100 💯
Which district siss,am from mbnr
@@YadhavprashanthI'm bro bro..... 😅 nagarkarnol yadav...... Niku telisina vallaki women's score cheppandi bro.. just analysis kosam matrame
@@Group2DT bc d women annaru kadaa bro that's y called siss,,ok broo
Group 3 update please
Group 4 hyd cutoff chepandi
153 open