కిందటి రోజు నైట్ ఒక పలుచని గుడ్డలో ముక్కలు వేసి మూటకట్టి దానిమీద బరువు పెట్టి మరునాడు ఎండలో పెట్టుకోవాలి అప్పుడు అంత గట్టిగా పిండడం ఎవరి సాయం అవసరం ఉండదు మా
Correct అండీ మంచి సలహా ఇచ్చారు 👌 గుమ్మడికాయ వడియాలకి అలాగే చేస్తాం కదా ,next time నుంచి అలానే చేస్తాను ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క విధానం లో చేస్తూ మీ అమూల్యమైన సలహాలు పాటిస్తూ చేస్తూ ముందుకి వెళ్తాను thank you for your motivation and support andi 🙏🙏🙏👍😊
ఈ year అది కూడా తప్పకుండా పెట్టుకుందా అండీ మీరు నా channel followఅవుతూ comment పెట్టినందుకు చాలా thanks అండీ ❤recent videos కూడ ఒకసారి check చెయ్యండి please 👍😊
ఓహ్ అవునా అండీ ఈ సంవత్సరం మీరు చెప్పినట్టుగా చేస్తానండీ మీరు ఇచ్చిన సలహాకు చాలా ధన్యవాదాలు 🙏🙏🙏👍😄నాకు మీరు ఇలాంటి సలహాలు ఇస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
లక్ష్మీ, అచ్చు మా అమ్మ లాగా పెట్టావు,సంప్రదాయమైన పద్థతి 👌
Thank you andi😃🙏
Akka outstanding ga pettevu Magaya maha pacchadi,nee measurements to chala baga vastunnayi ,tq so much ❤❤
Thank you so much dear😊
Chala baga chupincharu andi
Ammayya...ma amma chesinatlay chesaru...amma sudden ga vellipoyaru...mi valana pachhadi chesunay vidanum telisindhi...tq mam
మీ comment నాకు చాలా చాలా ...సంతోషాన్ని కల్గించింది అండీ మీ అమ్మని గుర్తు చేసుకున్నారు 👍👍🥰thank you so much
Meru cheppe vidhanam, chala bagundandi, Thanks for sharing
Thank you so much for your comment andi☺️
Ma telanganalo e pachhadini mamidikaya tarugudu tokku antam chala baga untundhi taste memu endabettkunda chestham
Tq so much aunty nenu pedadham anukunttunna ala search chesthundaga anni videos me video nachindhi naku
Thank you so much dear😍
మాగాయ అదుర్స్ 👌
Thank you andi😃
Super resepe లక్ష్మి జి 👌
Thank you so much for your kind encouragement andi 🙏🙏👍😊
Super 👌
Wow 🤩
Thank you 😃
Nakuradu opikaga chepparu nenukuda try chesta
Thank you andi🙏😃
బాగ పెట్టారు మగయ్ పచ్చడి. ఇంక అన్ని రకాల పచ్చళ్ళు పెట్టండి
Thank you so much for your comment andi🙏😊
Chala super ,😊 meeperu Lakshmi. Naa Peru kuda Lakshmi ne.
Haha thank you lakshmi garu😃
Magaya vuragai bagundi
Thank you andi🙂
Experienced and well explained. I am going to do. Thank you ma'am.🎉❤
I’m so happy for your comment andi 🙏👍thank you so much 😊
Good explanation 👍
Super
Thank you lakshmi 😊
Purfect too good amdi thanks to share this recipe soo helpful to me now
Thanks for your comment😍
Super 👌 👍
Thank you andi🙂
నా చిన్ననాటి రోజులు గుర్తుకు వచ్చింది. మా అమ్మ ఆవకాయ పెడితే మేము ఆవిడకి సహాయం చేసేవాళ్ళం. కాయలు తొక్క తీయడం, కలపడం, ఎండలో పెట్టడం, etc.
Memu kuda alaage chesevaallam andi ,maa amma venuke vundi chusi nerchukunnave ilaa use avutunnayi 😊
Thankyou so much for your comment andi 🙂🙏
మాగాయ పెరుగు పచ్చడి మిక్సీలో వెయ్యా లని లేదు
చిన్న చిన్న ముక్కలు కట్ చేసి చేత్తో కలిపేస్తాము
ముక్కలు పంటి కింద ఇష్ట పడే వాళ్ళకి
Qqqqq@@livelikelakshmi5667
@livQqqq1qqqqq1elikelakshmi5667
Super ma
Thank you so much andi 🙏🙏🙏
Same maa intilo chesinatle chesaru thankyou
Thank you so much for your reply andi 🙏👍😊
Chala baga చెప్పారు andi
🙏🙏🙏👍
😋😋😋😋 super
Wow....😊
Thank you andi😍
Baga chepparu ma but na daggara only magaya mukkalu unnai a water lev but ala cheyalo cheppandi ma
👍
👌👌
👍😊
Mouth watering
Thanks a lot
Mango juice 2 days endalo petalandi only kalipy roju 3 hrs pedthay saripothundandi
Manchi enda vunte 3or4 hours saripotundi andi 👍
@@livelikelakshmi5667 ok andi thank u for u r valuable reply present magaya mukkalu arabetanu thank u madam
Manchigavevarincharuthanks
🙏🙏🙏🙏😊👍
🎉
కిందటి రోజు నైట్ ఒక పలుచని గుడ్డలో ముక్కలు వేసి మూటకట్టి దానిమీద బరువు పెట్టి మరునాడు ఎండలో పెట్టుకోవాలి అప్పుడు అంత గట్టిగా పిండడం ఎవరి సాయం అవసరం ఉండదు మా
Correct అండీ మంచి సలహా ఇచ్చారు 👌 గుమ్మడికాయ వడియాలకి అలాగే చేస్తాం కదా ,next time నుంచి అలానే చేస్తాను ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క విధానం లో చేస్తూ మీ అమూల్యమైన సలహాలు పాటిస్తూ చేస్తూ ముందుకి వెళ్తాను thank you for your motivation and support andi 🙏🙏🙏👍😊
Maa vaariki kuda cheyyi chala noppi vachhindandi next year nenu kuda ilane chesthanandi thanks andi
Aunty me vantalu taste cheyaka chala years inidi .
😍avunu raa vaste thappakunda chesi pedatanu 👍
❤❤
🙏🙏 Thank you mam
Thank you so much for your comment andi 👍🙏
Tenkalla tho magaya yela cheyalo telusa meeku? Aa recipe kuda cheppara please
ఈ year అది కూడా తప్పకుండా పెట్టుకుందా అండీ మీరు నా channel followఅవుతూ comment పెట్టినందుకు చాలా thanks అండీ ❤recent videos కూడ ఒకసారి check చెయ్యండి please 👍😊
Ootalo karan, menthipindi vesthe baga padathayi mukkalaki.
ఓహ్ అవునా అండీ ఈ సంవత్సరం మీరు చెప్పినట్టుగా చేస్తానండీ మీరు ఇచ్చిన సలహాకు చాలా ధన్యవాదాలు 🙏🙏🙏👍😄నాకు మీరు ఇలాంటి సలహాలు ఇస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
👌🏼👌🏼👌🏼
☺️
Ye karam vadaaru chepandi
Three mangoes karam andi
3 roju enda pettala andi
Kolathalu konchem easy ga chepthara 10 glasses piceses ki pavu thakuva full glass salt vesaru kadha adhi konchem clear ga chepthara
ఈవిథానం లో మాగాయ పెట్టి గాజు కంటైనర్ లో పెట్టి నిలువ చేస్తే రెండు సంవత్సరాల వరకు పాడవదు
అవును అండీ 100%✅✅✅thanks for your comment andi 🙏👍
😋😋
😍
Aava Pindi veyyara ?
మాగాయ కి అవసరం లేదండీ వెయ్యరు 😊👍
Total salt entha kavali. Mukkalu bolra vesetappudi entha vaadali. Pachchadi lo entha kalapali.
Video lo chaala clear gaa cheppanandi exact measurements follow ayipondi super gaa vastundi 😊👍
మెంతులు veistuntene ఘుమఘుమ వచ్చే vasanaki ఎవరో మాగాయ పెడుతున్నారు అనుకునే వాళ్లు. వేసవి అంతా pachalla to బిజీ.
అవునండీ exactly మేము కూడా ఆంతే ,అప్పట్లో 50,70కాయలు తక్కువ పెట్టేవారు కాదు .😊
ఊట thakuva avuthe em cheyali
మా అమ్మా ,అత్తగారు వాళ్ళు ఇలా ఎప్పుడైనా జరిగితే పోపు వేసే టప్పుడు oil కొంచెం ఎక్కువ గా వేసే వాళ్ళు అండీ అంతే ఇంకా ఏమీ చెయ్యలేము!
నా కు ఊట ఒలికి పోయింది. ఇప్పుడు ఎలా?
మా అమ్మా ,అత్తగారు వాళ్ళు ఇలా ఎప్పుడైనా జరిగితే పోపు వేసే టప్పుడు oil కొంచెం ఎక్కువ గా వేసే వాళ్ళు అండీ అంతే ఇంకా ఏమీ చెయ్యలేము!
@@livelikelakshmi5667 ok Tq
పప్పులోకి వాడండి
Do not use background music madam.
Okay andi, i will lower the volume. Thanks for your comment 🙂
నేనూ మీ పార్టీయే. వెల్లుల్లి అంటే చిరాకు.
🤣🤣🤣మేము తింటామండీ కాకపోతే అన్నింట్లో వెయ్యము అంతే 👍
Super
🙏👍
Super
Thank you 🙏
Thank you 🙏