అలాగ అని నేను అనుకోను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ ఇప్పటికే హిందు రైట్ వింగ్ మార్గంలో ఉన్నారు. వీహెచ్పీ వాళ్ళు టీడీపీ ని వ్యతిరేకిస్తే అది వైసీపీ కి ఉపయోగిస్తుంది. అలాగ చెయ్యరు.
తెలుగు ప్రజలలో మత విద్వేషాలు పెంచటానికి, రైట్ వింగ్ వాళ్ళు ఒక రాయి వేసి చూసారు. ఫ్లాప్ అయింది. ఇప్పుడూ మళ్ళీ ఆ ప్రయత్నంలో ఉన్నారు. మనమే అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా మన పిల్లలు - టీనేజ్ అబ్బాయిలు, యువకులు ఆ విష ప్రచారానికి లొంగి హింసామార్గంలో, నేరమార్గంలో పోకుండా జాగ్రత్త పడాలి.
అనంత శ్రీ రామ్ మాటలు అన్ని brainless. నిజం గమనించండి NTR కర్ణుడిగా నే కాదు శ్రీ క్రిష్ణుడు గా కూడ నటించాడు. కర్ణుడు "రధ చక్రం ఎత్తుతున్నాను, ఇప్పుడు యుద్దం చేయడం ధర్మం కాదు" అని అడిగినప్పుడు శ్రీ క్రిష్ణుడు గా NTR " పాండవులను లక్క ఇంటిలో దహించినప్పుడు " "ద్రౌపది వలువలు విప్పినపుడు" "బాలుడు అయిన అభిమాన్యుడిని అధర్మంగా అందరు కలిసి చంపినపుడు" "నీవు చెబుతున్న ధర్మం ఏమాయింది! " "కట్టి కుడువక పోవునే కర్మ ఫలము" అంటే చేసిన తప్పులకు శిక్ష అనుభవించక తప్పదు అని చెప్పి తర్వాత arjunudi తో " ఇతనిని క్షమించనవసరం లేదు , బాణ ప్రయోగం చేసి చంపు " అని కర్ణుడిని చంపిస్తాడు. NTR కర్ణుడి లోని గొప్ప లక్షణాలను చూపడమే కాదు కర్ణుడి లోని తప్పులను కూడ చూపాడు. అది అనంత్ లాంటి కళ్లు ఉన్నా చూడలేని గుడ్డి వారికీ తెలియదు. శ్రీ క్రిష్ణార్జున యుద్దం రామాంజనేయ యుద్దం శ్రీ క్రిష్ణా అంజనేయ యుద్దం మాయా బజార్ వంటివి మూల గ్రంధాలలో లేవు కథలు గా నాటకాలు గా ప్రాచుర్యం పొందాయి వ్యాస మహర్షి రచన చేసిన మహాభారతం మూల గ్రంధం కి తెలుగు కవిత్రయం రచించిన ఆంధ్ర మహాభారతం కి కొంత మార్పు వుంది ఆంధ్ర మహాభారతం ఆధారంగా తిరుపతి వేంకటకవుల రచనలు మరింత మార్పులతో నాటకాలుగా ప్రాచుర్యం పొందినవి ఈ నాటకాల ఆధారంగా సినిమాలు వచ్చాయి. మూల భారతం ని మార్చి వేశారు అని కొందరు సినిమాలను విమర్శించడం correct కాదు సమాజంలో కొన్ని వందల సంవత్సరాలుగా వచ్చిన మార్పులే సినిమాలలో వచ్చాయి. మహాకవి కాళిదాసు కూడ శకుంతల కథ ని అనేక మార్పులతో రచించారు. మొల్ల కూడ తను రచించిన తెలుగు రామాయణం కొన్ని మార్పుల తో రచించారు, కాని వాల్మీకి రామాయణం ని as it is గా copy చేయలేదు కాబట్టి ఈ మహాకవులను నన్నయ, తిక్కన, ఎర్రాప్రగడ, మహాకవి కాళిదాసు, తిరుపతి వేంకట కవులు, మొల్ల వీరందరు పురణాలను వక్రికరించారు అని అనంత చెప్పగలడా, ఆ మహా కవులను విమర్శించ గల దమ్ము ఉందా, ఈ మహాకవుల రచనలు, నాటకాలు ఆధారంగా నిర్మించిన సినిమాలను ఎలా విమర్శిస్తారు. గరికాపాటి వారిని గడ్డి పరకగా వర్ణించిన ఇతనికి, ఎన్నో కొన్ని చెత్త పాటలు వ్రాసిన అనంతకు హిందూ ధర్మం గురించి మాట్లాడే హక్కు లేదు. దీనికి మొదటి కారకులు కొందరు ప్రవచన కారులు కూడ. కర్ణుడిని చంపాడానికి నరనారాయణులు క్రిష్ణార్జునులు గా పుట్టారు అంటే కర్ణుడు ఎంతటి పరాక్రమవంతుడొ అర్ధం అవుతుంది.
తెలుగు ప్రజలలో మత విద్వేషాలు పెంచటానికి, రైట్ వింగ్ వాళ్ళు గత సెప్టెంబర్లో తిరుపతి లడ్డూ పేరుతో ఒక రాయి వేసి చూసారు. ఫ్లాప్ అయింది. ఇప్పుడూ మళ్ళీ ఆ ప్రయత్నంలో ఉన్నారు. మనమే అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా మన పిల్లలు - టీనేజ్ అబ్బాయిలు, యువకులు ఆ విషప్రచారానికి లోనయి హింసామార్గంలో, నేరమార్గంలో పోకుండా జాగ్రత్త పడాలి.
అనంతశ్రీరామ్ మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ప్రయత్నంలో మానవ - మానవత్వ - విలువలు వొదిలేసారు. మతోన్మాదిగా అతని వ్యక్తిత్వం బయటపెట్టుకున్నారు. అతని వగరుబోతు తనానికి క్షమాపణలు చెప్పాలి.
కొత్త కొత్త నిర్వచనం చెప్తున్నారే మీరు. మీరు చెప్పేది నిజం కాదు, అతనేమీ ఎవరికి క్షమాపణ చెప్పాల్సిన అవసరంలేదు. తన ధర్మాన్ని గురించి అన్యులు దుష్ప్రచారం చేస్తుంటే దాన్ని ఖండించాడు.
@madhavikakulavarapu5811 అందుకే పెద్ద మీటింగ్ లు పెట్టి హిందూ పేరుతో బీజేపీ ప్ల్సన్ వేసి మరి ఓట్లు ఆడుకుంటుంది... మీ దర్శo అంటున్నావ్... హిందూ లకు ఏమి నష్టం వచ్చింది.. అక్కడ చూడు బీజేపీ కూటమి గెలుపే కదా... మీ ప్రభుత్వం ఏమైనా చేయొచ్చు.. అధికారం ఉంది కాబట్టి చేయకుండా.. కుల మతాల గొడవలు ఎందుకు..ఉంచా పడుతుంది.. మీకు భయం.. హిందువులు క్రిస్టియన్స్ అవుతున్నారు అని ఆపండి చూదాం.. మీవల్ల కాదు.. క్రిస్టియన్ ని హిందువులు చేయగలరా.. మీ హృదయం మారదు ధర్మం గురించి..
1. మత విద్వేషాలు ఎవరు రెచ్చగొడుతున్నారు? నా దేవుడే నిజ దేవుడు అనే వాడు, నా దేవుడిపై విశ్వాసం లేని చంపాలని నా మతం చెప్పింది అని బాంబులు వేసే వాడు నీ దృష్టిలో మత సహనం కలవాడు... 2. హిందూ మూల గ్రంథాల్లో లేనివి వక్రీకరించి సినిమాల గురించి ప్రచారం ఈ నాటి సోషల్ మీడియా వల్లే సాధ్యం అయింది, ఇంత కాలం ఏం చేసారు అంటే, తెలుసుకుని అందరికీ తెలియజేసే అవకాశం టెక్నాలజీ లేదు. 3. సినిమా పాటలు నిర్మాత, దర్శకుడు కోరుకునే విధంగా రాసాడు. 4. ఆలయాలు విషయం ప్రభుత్వం తప్పు ఉంది, కాబట్టి ప్రజలు కలిసి తేల్చుకోవాలి, అందుకే సభ పెట్టారు. నువ్వు చెప్పే సొల్లు కబుర్లు చాలా విషపూరితమైనవి...
1. ఏమీ లేని చోట "మన మతం ప్రమాదంలో ఉంది, మనం ప్రమాదంలో ఉన్నాము." అంటూ భయాందోళన కలిగించటం, రెచ్చగొట్టే మాటలుయ్ చెప్పటం తప్పే. హిందువులే దేశాధినేతలుగా ఉన్నప్పుడు < 15% ప్రజల నుండి ప్రమాదం అనటం మూర్ఖత్వం. 2. దాడులు: ప్రతి మతస్థులు వాళ్ళ దేవుడే నిజమైన దేవుడు అని నమ్ముతారు. తమ దేవుడిని నమ్మలేదని ఎవరు బాంబులు వేసారు? జరుగుతున్న మిలిటరీ దాడులు, యుధ్ధాలు అన్నీ భూమి, సంపద, రాజకీయ అధిపత్యం కోసం. బాంబులు వేసిన వారు సహన శీలురని ఎవరూ అనలేదు, వారికి పడవలసిన శిక్షలు పడుతున్నయి. మన దేశంలో అయితే 50 మంది హిందువులని చంపిన ముస్లిం నేరస్తులని కోర్టు శిక్షిస్తే అది చాలక సంబంధం లేని దాదాపు 2000 మంది ముస్లింలని కూడ చంపారు. బీఫ్ తిన్నాడని, టోపీ పెట్టుకున్నాడని, దాడులు చేస్తునే ఉన్నారు. ఇంక ఏమి కావాలి? రెచ్చగొట్టే నాయకులు తమ పిల్లలని మటుకు విదేశాలలో చదివిస్తున్నారు, ఉద్యోగాలకి పంపుతున్నారు. 3. అవును, సినిమా పాటలు ఎలాగ ఉండాలో ప్రొడ్యూసర్, డైరెక్టర్ నిర్ణయిస్తారు. డబ్బులిచ్చి చూసే ప్రేక్షకులు సపోర్ట్ చేస్తారు. 4. అనంతశ్రీరాం స్పీద్చ్ లో ఆలయాలలో తప్పుల గురించి చెప్పలేదు.
1. ఏమీ లేని చోట "మన మతం ప్రమాదంలో ఉంది, మనం ప్రమాదంలో ఉన్నాము." అంటూ భయాందోళన కలిగించటం, రెచ్చగొట్టే మాటలుయ్ చెప్పటం తప్పే. హిందువులే దేశాధినేతలుగా ఉన్నప్పుడు < 15% ప్రజల నుండి ప్రమాదం అనటం మూర్ఖత్వం. దాడులు: ప్రతి మతస్థులు వాళ్ళ దేవుడే నిజమైన దేవుడు అని నమ్ముతారు. తమ దేవుడిని నమ్మలేదని ఎవరు బాంబులు వేసారు? జరుగుతున్న మిలిటరీ దాడులు, యుధ్ధాలు అన్నీ భూమి, సంపద, రాజకీయ అధిపత్యం కోసం. బాంబులు వేసిన వారు సహన శీలురని ఎవరూ అనలేదు, వారికి పడవలసిన శిక్షలు పడుతున్నయి. మన దేశంలో అయితే 50 మంది హిందువులని చంపిన ముస్లిం నేరస్తులని కోర్టు శిక్షిస్తే అది చాలక సంబంధం లేని దాదాపు 2000 మంది ముస్లింలని కూడ చంపారు. బీఫ్ తిన్నాడని, టోపీ పెట్టుకున్నాడని, దాడులు చేస్తునే ఉన్నారు. ఇంక ఏమి కావాలి? రెచ్చగొట్టే నాయకులు తమ పిల్లలని మటుకు విదేశాలలో చదివిస్తున్నారు, ఉద్యోగాలకి పంపుతున్నారు. 2. మూల గ్రంధాలలో రచయితలకి ఇష్తమైన మార్పులు ("వక్రీకరణలు") చేయటం సినిమాలతో మొదలు కాలేదు. ఇండియాలో 300 వేర్వేరు రామాయణాలు ఉన్నయి అని అంచనా. అంటే 299 వక్రీకరణలు ఉన్నాయా? ఉదా. వాల్మీకి రామాయణంలో లక్ష్మణరేఖ అనేది లేదు. హనుమంతుడు దేవుడని చెప్పలేదు. కోసల రాజ్యానికి భరతుడే మొదఋఈ వారసుడు. తులసీదాస్, పంబ, రంగనాథ, ఇతరులు వాళ్ళకి నచ్చిన విధంలో రామాయణాన్ని రాసుకున్నారు. 3. అవును, సినిమా పాటలు ఎలాగ ఉండాలో ప్రొడ్యూసర్, డైరెక్టర్ నిర్ణయిస్తారు. డబ్బులిచ్చి చూసే ప్రేక్షకులు సపోర్ట్ చేస్తారు. కాబట్టి ప్రొడ్యూసర్లు, ప్రేక్షకులు బాధ్యులు. 4. అనంతశ్రీరాం స్పీద్చ్ లో ఆలయాలలో తప్పుల గురించి చెప్పలేదు.
మనిషికి కావలసింది కూడు గూడు మనుషులంతా కలిసిమెలిసి ఆనందంగా బ్రతకడం ఇది వదిలేసి మతాలు కులాలు అని వాటిని పట్టుకుని మనుషుల మధ్య విద్వేషాలు ఎందుకు రెచ్చగొడుతున్నారు ఇప్పుడు భారతంలో ఎవరు గొప్ప అని వాదించుకుంటే ఏమి వస్తుంది ఈ మాటల వలన మనిషికి ఏమి ఉపయోగం ఎంత అజ్ఞానం గా మాట్లాడుతున్నాడు కుంతి కి మొదట పుట్టినవాడు కర్ణుడు తరువాత పుట్టినవాళ్ళు మిగిలిన 5గురు 5 గురు క్షత్రీయులైనప్పుడు ముందు పుట్టినవాడు వేరే కులం వాడు ఎలా అవుతాడు అసలు కర్ణుడు ని తక్కువ చేస్తే ఎమోస్తుంది ఇక మతం ఇప్పుడు హిందువుల్ని ఎవరైనా కొడుతున్నారా ఎందుకు ఈ కక్షలు నేను కూడా హిందువునే నేను శివ భక్తురాలిని అయినా మానవత్వమే దైవత్వం అని నమ్ముతాను
మీరింకా NTR గారిని విమర్శించలేదు అనే గ్రామంలో ఉన్నారు. సదరు అనంత శ్రీరామ్ అనే వ్యక్తి ఆ మాట అనకుండా నే అన్నాడు. భాజపా టార్గెట్ NTR నే, ఆయన ద్వారా వచ్చిన రాజకీయ పార్టీ తెలుగుదేశం అని చెప్పుకనే చెప్పింది భాజపా!
కర్ణుడు మహా దుర్మార్గుడు. తన కవచ కుండలాలను స్వార్థ బుద్ధితోనే ఇచ్చి దానికి బదులు ఇంద్రుడి నుంచి శక్తి అనే ఆయుధం తీసుకున్నాడు. అంటే ఇది వ్యాపారమే కానీ దానం కాదు. కర్ణుడు అర్జునుడి చేతిలో ఎన్నోసార్లు ఓడిపోయాడు. అటువంటి వాడిని గుడ్డిగా నమ్మడంచేతనే దుర్యోధనుడు నాశనమయ్యాడు.
అరే హౌలే... కర్ణుడు దానం చేసి వరం కావాలి అని కండిషన్ పెట్టలేదు...వైరి వర్గం వాడు అడిగినా క్షణం కూడా ఆలోచించ కుండా దానం చేస్తే ఇంద్రుడు కూడా ఆశ్చర్య పోయి, ఆనందపడి వరం ఇస్తాడు. అంతే కానీ కర్ణుడు ఏ వరం కావాలని అడగడు.
రమణ గారు మీరన్నట్టు రామాయణం జరిగింది అంటే చారిత్రక ఆధారాలుండాలికదా!రాముడు అయోధ్యలోనే పుట్టాడు, అక్కడే రాజ్యమేలాడు అంటే రామ మందిర నిర్మాణ తవ్వాకల్లో బుద్ధుని విగ్రహాలెందుకు బైట పడ్డాయి. రాముని బాణమో, రాముని విగ్రహమో, మరింకేదైనా రామునికి సంబందించినవి ఏమైనా బైటపడాలి కదా ఆ మాత్రం బుర్రలెదీ బత్తాయిలకి అది బౌద్ధరామమని.
ఈ ప్రశ్నలను అనంతశ్రీరాం ని ఇతర కవులని, సినిమా ప్రొడ్యూసర్లని ఇంతకు ముందే అడిగి ఉంటే, మన సినిమాలు ఇంకా నీట్ గా ఉండేవి. పిల్లలు, టీనేజర్లు కొంత బాగు పడేవారు. అలాగ అడిగి, నిలదీయక పోవటం మన తప్పే. మనం ఆ చెత్త సాహిత్యాన్ని ఆదరించాము. ఆదరిస్తున్నాము.
ప్రతి వెదవకి హిందువులే చులకన... పైన ఒక పెద్దాయన చెప్పాడు..వారు ఎవరిమీదపడి ఏడవలేదని... వాళ్ళు బ్రతుకున్నదే మామీద..మా రాజ్యంలో .... ఇప్పటి వరకు సహనంతో ఉన్నాం ఇప్పుడు జూలు విదిల్చడం ప్రారంభమయ్యింది.. పడిపోయేవారే మామీద ఉండి బ్రతుకుతున్నవారు... చరిత్ర చదువుకో... ఎవరు ఎవరి ప్రదేశానికి వచ్చరో తెలుస్తుంది.. సహనానికి ఒక హద్దు ఉంటుంది..ఆ హద్దుకు మరి కొన్ని రోజుల ప్రయాణంలో చేరుకుంటాం.. ఇకనుంచీ ముందు జాగ్రత్తగా చక్కగా మాట్లాడడం నేర్చుకోండి. ఇలా సలహా ఇవ్వడం కూడా మా హైందవుల మంచితనమే!!!! అర్ధమయ్యుందనుకుంటాను..
కర్ణుడు దానవీరశూరకర్ణ అయితే కావచ్చు కానీ.. సేవా ధర్మము స్నేహ ధర్మం అనే పేరుతో జీవితాంతం కౌర వాదుల అధర్మ మార్గంలో నడిచాడు. అయినా సరే మేము ఆయనను తప్పు పట్టము. మెచ్చు కుంటాం.. అంటే ఎవరిష్టం వాళ్ళది అని మా బోటి వాళ్ళం సరి పెట్టుకుంటాం.
మూల భారతం లో ని విషయాలు గ్రహీంచి మాట్లాడగలరు. సినిమా పాండిత్యం ప్రక్కన పెట్టoడి. ఎంతో కాలంగా ఇతిహాసాలను క్షుణంగా తెలిసినవారు సినిమా తప్పులు చెప్తున్నేన్నారు. సినిమా పండితులే, చెవులు, బుద్ది మూసుకొని ఈనాడు శుష్క ప్రశంగాలు చేస్తున్నారు.
ఎందుకు క్షమాపణ చెప్పాలి అనంత శ్రీరామ్ చెప్పిన విషయాలు అన్నీ కూడా హిందువుల కు జరిగే అరాచకాలు చూసి ఆవేధన వ్యక్తం చేశారు 70సంవత్సరాలపాటు ఎన్నోరకాల పద్ధతుల ద్వారా హిందువుల కు జరిగిన అరాచకాలు తెలిశాక ఆవేధన వ్యక్తం చేశారు బీజేపీ కీ ఆ సభకు సంబంధం లేదు హిందూ పరిరక్షణ కోసం తప్ప...
ఈ భూమి పైన మనిషి కి ముందు కావలసినది మనిషి, మనిషి సహకారముతో తన జీవితాన్ని ప్రశాంతముగా బ్రతకటము కావాలి కానీ గత 10 సంవతరములు భారతదేశం లో ప్రశాంతము లేకుండా పోయింది.
Anantha Sreeram loses his credibility. Without knowledge, he is talking nonsense. In fact, all those who attended the meeting might not have read Vysa Mahabaratha. M. V. Ramana Sir, Wow! What a logic. Lovely talk Sir. A great video that enlightens all Sir. Thank you so much.
సనాతన ధర్మం పాటించే వారు, ముఖ్యం గా ap dy,cm sri పవన్ కళ్యాణ్ గారు అనంత శ్రీ రామ్ గారి ప్రసంగం పై ఏమి స్పందించ లేదు. ఎందుకంటే వారు కూడా ఫిల్మ్ పరిశ్రమకు చెందిన వారు కాబట్టి.
"రసిక గుణ రామ" అనటంలో తప్పు ఏమి ఉంది sir ? కాసేపు ఆ పాట లో శ్రీరాముడునే అన్నారు అనుకుందాం. ఇంతకీ రసిక గుణం అంటే మీరు ఏమనుకుంటున్నారు? తెలుగు నిఘంటువు ప్రకారం, రసిక అంటే రసజ్ఞత. అంటే, గుణ దోషాలు తెలిసి ఉండటం, పాండిత్యం కలిగి ఉండటం. దీనికి అనంత శ్రీరామ్ గారు క్షమాపణ చెప్పాలా? ఏం మాట్లాడుతున్నారు sir ? అయినా, ఈ పాటలో చెప్పింది నందమూరి తారక "రామా"రావు గురించి. అంతేకానీ, రామాయణం లోని శ్రీరాముడి గురించి కాదు.
అయ్యా అనంత్ శ్రీ రామ్ విమర్శించాల్సింది వ్యక్తులను కాదు హిందూత్వానికి హాని ఏవిధంగా జరుగుతోందో చెప్పాలనుకున్నాడు తనది సినిమా ఫీల్డ్ కాబట్టి ఆ సినిమా ఫీల్డులో ఏవిధంగా హిందూ సాహిత్యాన్ని, హిందూ ధర్మాలకు జరిగే ద్రోహాన్ని గురించి వివరించాడు. కర్ణుడు సినిమాలో చూపించినంత మంచివాడు కాదు దుర్మార్గులతో చేయి కలిపి ఎన్నో దుర్మార్గాలు చేశాడు. అరణ్య పర్వంలో పాండవులు అన్నీ కోల్పోయి అడవుల్లో వాళ్ళ బ్రతుకు వాళ్ళు గడుపుతుంటే దుర్యోధనుడికి ఇప్పుడు మనం వెళ్లి ఆ పాండవులను అడవులలోనే చంపేసి వచ్చేద్దాం మనకు శత్రువులు ఉండరు అని చెప్పిన దుర్మార్గుడు కర్ణుడు. దాన గుణం ఒక్కటున్నంత మాత్రాన వ్యక్తి గొప్పవాడా? వాడి మిగిలిన పనులు కూడా చూడాలి. ఎన్టీఆర్ కాలం వేరు అప్పుడు ప్రజల్లో అవగాహన లేదు అది గతం దాన్ని ఇప్పుడు చెప్పుకోవడం వల్ల ఉపయోగం లేదు. ఇకపై జరగకుండా చూడాలి కాబట్టి ఇప్పుడు ఉన్నవాళ్ళని ప్రశ్నించాడు. తిక్కలోడ్ని ఇంటర్వ్యూ చేస్తున్నారు లాజిక్ లేకుండా మాట్లాడుతున్నాడు.
Valmiki belongs to "Boya". Vasistha maharshi belongs to " Madiga". "Siddaiah" Belongs to "Ddodekula". Kakkadu belongs to " Madiga". The golden flowers used by TTD in Astha Dala Pada Pamardhana pooja were presented by a Muslim family from Guntur district. Shall we erase them from history?
భారత దేశం లో ఎక్కువ జనాభా ఎక్కువ మతాలు ఉన్నాయి కాబట్టి గొడవలు సహజం. మత పెద్దల కోసం సుప్రీంకోర్టు తీర్పు లను కాదని ఆర్డినెన్సు తెచ్చింది మన దేశం లో నే. సెక్యులరిజం పేరు మీద మెజారిటీ ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా పాలన జరిగేది కూడా మన దేశంలో నే.
అరేబాబూ... అవకాశం వచ్చి ఇన్నాళ్ళు దాచిన విషయాలు చెబుతున్నాము... వేరేవాళ్ళు ఇలా మాట్లాడితే ఖండించే దమ్ము ఉందిరా మీకు... ఇంతకు ముందు లా మీరేది చెప్పినా అవునేమో అని ఊరుకునే రోజులు కావు.. మా హైందవులకు ఇప్పుడు అన్నీ అర్ధమవుతున్నాయి.. ఇక మూసుకుని ఎదురురాకుండా చూసుకోండి.. అది అందరికీ మంచిది...
మేము కూడా అదే చెపుతున్నాము, మీరు ఏది చెప్పినా నమ్మే రోజులు పొయ్యాయి. అర్భాక శ్రీరామ్ గాడు మాయభాజార్ అనే స్టోరీ వ్యాస భారతం లో లేదు అందుకని మాయ బజార్ సినిమా ను నిషేదించాలి అంటాడా? వాడు ఒక మూర్కుడు
ఈ ఛానల్ లో మాట్లాడేవారు చాలామంది హేతు వాదులు లేదా నాస్తిక వాదులు అని నా అభిప్రాయం.అందుకే దేవుడు,ఆధ్యాత్మికం గురించి భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
Hethuvadam thappa? Is reasoning wrong. I think it is not. Atheism may not be liked by most people. In my opinion atheists number in our country is the most negligible
చాలా బాగా వివరించారు. కచ్చితంగా బీజేపీ 2029 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో గెలవడానికి ఆర్ఎస్ఎస్ విశ్వహిందూ పరిషత్ పన్నాగం. మత ఉద్రిక్తతలు రెచ్చగొట్టి శవాల మీద పేలాలు ఏరుకునే జాతి బిజెపి ది. సుపరిపాలన అందించడం బిజెపికి ఎప్పటికీ చేతకాదు. ముస్లింల పేరు ఎత్తకుండా బిజెపి నాయకులకు ముద్ద దిగదు. మతోన్మాదం రెచ్చగొట్టక పోతే వీరిని కుక్కలు కూడా పలకరించవు.
కొన్ని వేల సంవత్సరాల నుండి ఈ దేశాన్ని సనాతన ధర్మం పేరుతో తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు బాబా సాహెబ్ అంబేద్కర్ గారు పుణ్యాన , రాజ్యాంగం పుణ్యాన అందరూ చదువుకోవడం వలన పురాణాలు హితిహాసాలు రూపంలో ఈ దేశ మూల వాసులను ఏవిధంగా మభ్యపెడుతూ బానిసలుగా చూసారో బహుజనులు అర్థం చేసుకుంటూ బాపనోళ్ళ ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తున్నారు.
These days this has become a trend to talk on hindutva and if some makes a remarks, they are targeted saying they are not hindus. This is bad. In our own India, many people are fighting on rama krishna and shiva
Ayya nenu chepthunna ntr chaala garvisti endukante aayana chese role nu ekkuve goppaga chupisthadu ade role nu vere ayana cinimaalo thakkuva chesi chupisthadu idi nijam oka saari aayana cinimaalu anni chusi mee gundemeeda chei vesukuni cheppandi
అనంత శ్రీరామ్ చెప్పింది వందశాతం సరైనదే. కమ్యూనిష్టు లు ,చైనా తొత్తులు విమర్శిస్తే ఎవ్వరూ పట్టించుకోనక్కరలేదు. ఆర్ట్ పేరుతో హిందువులను హిందూసాంప్రదాయాలను,ఇతిహాసాలను తక్కువ చేసీ లేదా వక్రీకరించి చూపిస్తే చూస్తూ వూరుకోవాలా????
మన పుస్తకాలలో రాసిందానికి చారిత్రక ఆధారాలు ఉన్నాయా నమ్ముతున్నాను అని అంటున్నారు.... చదివిందంతా నిజమా .... ప్రతి అడ్డమైన వాడు తొచిందంతా రాసుకుంటూ వెళ్ళారు, వ్యాపారాత్మక సినిమా రంగంలో నిర్మించబడిన చిత్రాల్లో హీరోలు హీరోయిజాన్ని చూపెట్టడానికి ఏ పాత్రనైనా ఎలాగైనా వక్రీకరిస్తున్నారు... దానికి సమర్థన తెలియజేస్తున్నారు .... వామపక్ష భావజాలంతో మాట్లాడే వారు అడ్డగొలుగా మాట్లాడి హిందూ సమాజాన్ని కన్ఫ్యూజన్ లోకి నెట్టివేస్తూ పబ్బం గడుపుకుంటున్నారు. వారు రాజకీయ లబ్ధి కాకపోతే మరేమిటి .... సగటు హిందువు తమ మతం గురించి ఏది మాట్లాడినా దానిని విచిత్రంగా ఇలా వ్యతిరేకంగా విడియో లను తీసి ప్రచారంలోకి తీసుకువస్తారు .... మీ లాంటి వారి ఆటలు సాగవు సగటు హిందువు చైతన్యం అవుతున్నాడు
మరి సనాతన వాదిననే మన ap dcm హిందూసభకి ఎందుకెళ్ళేదు.
CBN HINDU kaadaa?
No vehicle available..
@ck3289 అతనుహిందూ ఐనా దుమ్ములు మెడలో వేసుకోలేదు
శుంఠ శ్రీరాం
పరమ శుంఠ నువ్వు
బండశుంఠవిరా
ntr స్థాపించిన తెలుగుదేశం పార్టీని దెబ్బకొట్టాలని ntr ని పరోక్షంగా విమర్శించాడు అనంత శ్రీరాం.
ఇంకెక్కడి NTR తెలుగు దేశం.
అది ఏనాడో మింగ బడింది. ఇప్పుడున్నది లోకేష్ తెలుగుదేశం.
అలాగ అని నేను అనుకోను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ ఇప్పటికే హిందు రైట్ వింగ్ మార్గంలో ఉన్నారు. వీహెచ్పీ వాళ్ళు టీడీపీ ని వ్యతిరేకిస్తే అది వైసీపీ కి ఉపయోగిస్తుంది. అలాగ చెయ్యరు.
Correct గా చెప్పారు సార్ ❤
తిరుపతి కి ఉత్తరాఖండ్ బీజేపీ వాళ్ళు జంతు కొవ్వు నెయ్యి విచారణ ఏమీ అయింది ఈ సభలో ఎవరు అడగలేదు ?
అసలు ఉంటే కదా అడగడానికి
@@sainikBharat ప్రజలు ఎర్రిపూవులు ఐతే నాయకులు.. కాళీ్ఫ్లవర్ పెడతారు
తెలుగు ప్రజలలో మత విద్వేషాలు పెంచటానికి, రైట్ వింగ్ వాళ్ళు ఒక రాయి వేసి చూసారు. ఫ్లాప్ అయింది. ఇప్పుడూ మళ్ళీ ఆ ప్రయత్నంలో ఉన్నారు. మనమే అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా మన పిల్లలు - టీనేజ్ అబ్బాయిలు, యువకులు ఆ విష ప్రచారానికి లొంగి హింసామార్గంలో, నేరమార్గంలో పోకుండా జాగ్రత్త పడాలి.
అనంత శ్రీ రామ్ మాటలు అన్ని brainless.
నిజం గమనించండి
NTR కర్ణుడిగా నే కాదు శ్రీ క్రిష్ణుడు గా కూడ నటించాడు.
కర్ణుడు "రధ చక్రం ఎత్తుతున్నాను, ఇప్పుడు యుద్దం చేయడం ధర్మం కాదు" అని అడిగినప్పుడు
శ్రీ క్రిష్ణుడు గా NTR " పాండవులను లక్క ఇంటిలో దహించినప్పుడు "
"ద్రౌపది వలువలు విప్పినపుడు"
"బాలుడు అయిన అభిమాన్యుడిని అధర్మంగా అందరు కలిసి చంపినపుడు"
"నీవు చెబుతున్న ధర్మం ఏమాయింది! "
"కట్టి కుడువక పోవునే కర్మ ఫలము"
అంటే చేసిన తప్పులకు శిక్ష అనుభవించక తప్పదు అని చెప్పి
తర్వాత arjunudi తో " ఇతనిని క్షమించనవసరం లేదు , బాణ ప్రయోగం చేసి చంపు " అని కర్ణుడిని చంపిస్తాడు.
NTR కర్ణుడి లోని గొప్ప లక్షణాలను చూపడమే కాదు కర్ణుడి లోని తప్పులను కూడ చూపాడు.
అది అనంత్ లాంటి కళ్లు ఉన్నా చూడలేని గుడ్డి వారికీ తెలియదు.
శ్రీ క్రిష్ణార్జున యుద్దం
రామాంజనేయ యుద్దం
శ్రీ క్రిష్ణా అంజనేయ యుద్దం
మాయా బజార్
వంటివి మూల గ్రంధాలలో లేవు
కథలు గా నాటకాలు గా ప్రాచుర్యం పొందాయి
వ్యాస మహర్షి రచన చేసిన మహాభారతం మూల గ్రంధం కి
తెలుగు కవిత్రయం రచించిన ఆంధ్ర మహాభారతం కి కొంత మార్పు వుంది
ఆంధ్ర మహాభారతం ఆధారంగా తిరుపతి వేంకటకవుల రచనలు మరింత మార్పులతో నాటకాలుగా ప్రాచుర్యం పొందినవి
ఈ నాటకాల ఆధారంగా సినిమాలు వచ్చాయి.
మూల భారతం ని మార్చి వేశారు అని కొందరు సినిమాలను విమర్శించడం correct కాదు
సమాజంలో కొన్ని వందల సంవత్సరాలుగా వచ్చిన మార్పులే సినిమాలలో వచ్చాయి.
మహాకవి కాళిదాసు కూడ శకుంతల కథ ని అనేక మార్పులతో రచించారు.
మొల్ల కూడ తను రచించిన తెలుగు రామాయణం కొన్ని మార్పుల తో రచించారు, కాని వాల్మీకి రామాయణం ని as it is గా copy చేయలేదు
కాబట్టి ఈ మహాకవులను నన్నయ, తిక్కన, ఎర్రాప్రగడ, మహాకవి కాళిదాసు, తిరుపతి వేంకట కవులు, మొల్ల వీరందరు పురణాలను వక్రికరించారు అని అనంత చెప్పగలడా, ఆ మహా కవులను విమర్శించ గల దమ్ము ఉందా, ఈ మహాకవుల రచనలు, నాటకాలు ఆధారంగా నిర్మించిన సినిమాలను ఎలా విమర్శిస్తారు.
గరికాపాటి వారిని గడ్డి పరకగా వర్ణించిన ఇతనికి, ఎన్నో కొన్ని చెత్త పాటలు వ్రాసిన అనంతకు హిందూ ధర్మం గురించి మాట్లాడే హక్కు లేదు.
దీనికి మొదటి కారకులు కొందరు ప్రవచన కారులు కూడ.
కర్ణుడిని చంపాడానికి నరనారాయణులు క్రిష్ణార్జునులు గా పుట్టారు అంటే కర్ణుడు ఎంతటి పరాక్రమవంతుడొ అర్ధం అవుతుంది.
అనంత శ్రీరామ్ మిడి మిడి జ్ఞానం తో మాట్లాడాడు
తెలుగు ప్రజలలో మత విద్వేషాలు పెంచటానికి, రైట్ వింగ్ వాళ్ళు గత సెప్టెంబర్లో తిరుపతి లడ్డూ పేరుతో ఒక రాయి వేసి చూసారు. ఫ్లాప్ అయింది. ఇప్పుడూ మళ్ళీ ఆ ప్రయత్నంలో ఉన్నారు. మనమే అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా మన పిల్లలు - టీనేజ్ అబ్బాయిలు, యువకులు ఆ విషప్రచారానికి లోనయి హింసామార్గంలో, నేరమార్గంలో పోకుండా జాగ్రత్త పడాలి.
ఒక భారతదేశ పౌరుడుగా చెబుతున్న అన్నంత శ్రీరామ్ మాట్లాడింది పూర్తిగా తప్పు.
Edisav
Y
Cinima industrie lo hindu charitrathmaka vishayalaku vyathitekanga movies teeyadam correct kada
నువ్వు నీలాంటి వాళ్ళు దేశానికి పట్టిన దరిద్రం నీ లాంటి వాళ్ళు అవసరం ఈ దేశానికి లేదు దేశం వదిలి వెళ్లి పోవాలి
Elaa tappu ?
రేపు కర్ణుడు అన్య మతస్థుడు అని కూడా అనొచ్చు ఈ అనంతుడు..
Correcte kada. Karnudu Baapanodu kaadu kaabatti.
GULANTHUDU BLIND🕉️
@@muddibalraj7633 chaala chulakana havaajalamgala vyaktitwam kanpistunfi Karnini Avahelanachese daannibatti Veedu okaMahabharatha Yuddam kallataa chusinattu Karnudu moolaalanu chusinatti yegataliga cheppadam chusthene telustundi antagoppa Bharatamlo oka prathyeka patrato aduaduguna premalu itarula ahankaaranikolonaina Kurnuni Kavachakundalaalu yedo Aasinchi icchadanutalo Itagaadiki vacchinasandheham mari yentho vignanavathulu kudaa ilaanti vyakyalaku punaralochichukovalasi vastundi Nene Mahaa sahitya vetta ani virraveegutunnnadu yenthomandi neekanna uthkrusta stanamlounfikudaa ilanti vyakyalu cheyaledu telusukovaali mari

Yes sorry చెప్పాలి అనంత శ్రీరామ్.
అనంతశ్రీరామ్ మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ప్రయత్నంలో మానవ - మానవత్వ - విలువలు వొదిలేసారు. మతోన్మాదిగా అతని వ్యక్తిత్వం బయటపెట్టుకున్నారు. అతని వగరుబోతు తనానికి క్షమాపణలు చెప్పాలి.
Atanu okkade kaadu. VHP sainyam undi. prajalu apramattamgaa undaali.
బీజేపీ చేత కాకా ఈ మీటింగ్ హిందూ ధర్మం ఒక బుటకం
Ok antinational
Nee dharmame pedda butakam.
కొత్త కొత్త నిర్వచనం చెప్తున్నారే మీరు. మీరు చెప్పేది నిజం కాదు, అతనేమీ ఎవరికి క్షమాపణ చెప్పాల్సిన అవసరంలేదు. తన ధర్మాన్ని గురించి అన్యులు దుష్ప్రచారం చేస్తుంటే దాన్ని ఖండించాడు.
@madhavikakulavarapu5811 అందుకే పెద్ద మీటింగ్ లు పెట్టి హిందూ పేరుతో బీజేపీ ప్ల్సన్ వేసి మరి ఓట్లు ఆడుకుంటుంది... మీ దర్శo అంటున్నావ్... హిందూ లకు ఏమి నష్టం వచ్చింది.. అక్కడ చూడు బీజేపీ కూటమి గెలుపే కదా... మీ ప్రభుత్వం ఏమైనా చేయొచ్చు.. అధికారం ఉంది కాబట్టి చేయకుండా.. కుల మతాల గొడవలు ఎందుకు..ఉంచా పడుతుంది.. మీకు భయం.. హిందువులు క్రిస్టియన్స్ అవుతున్నారు అని ఆపండి చూదాం.. మీవల్ల కాదు.. క్రిస్టియన్ ని హిందువులు చేయగలరా.. మీ హృదయం మారదు ధర్మం గురించి..
Cartier begining lo evaraina rastharu realise ayyaru thappenti na kodaka
1. మత విద్వేషాలు ఎవరు రెచ్చగొడుతున్నారు? నా దేవుడే నిజ దేవుడు అనే వాడు, నా దేవుడిపై విశ్వాసం లేని చంపాలని నా మతం చెప్పింది అని బాంబులు వేసే వాడు నీ దృష్టిలో మత సహనం కలవాడు...
2. హిందూ మూల గ్రంథాల్లో లేనివి వక్రీకరించి సినిమాల గురించి ప్రచారం ఈ నాటి సోషల్ మీడియా వల్లే సాధ్యం అయింది, ఇంత కాలం ఏం చేసారు అంటే, తెలుసుకుని అందరికీ తెలియజేసే అవకాశం టెక్నాలజీ లేదు.
3. సినిమా పాటలు నిర్మాత, దర్శకుడు కోరుకునే విధంగా రాసాడు.
4. ఆలయాలు విషయం ప్రభుత్వం తప్పు ఉంది, కాబట్టి ప్రజలు కలిసి తేల్చుకోవాలి, అందుకే సభ పెట్టారు.
నువ్వు చెప్పే సొల్లు కబుర్లు చాలా విషపూరితమైనవి...
1. ఏమీ లేని చోట "మన మతం ప్రమాదంలో ఉంది, మనం ప్రమాదంలో ఉన్నాము." అంటూ భయాందోళన కలిగించటం, రెచ్చగొట్టే మాటలుయ్ చెప్పటం తప్పే. హిందువులే దేశాధినేతలుగా ఉన్నప్పుడు < 15% ప్రజల నుండి ప్రమాదం అనటం మూర్ఖత్వం.
2. దాడులు: ప్రతి మతస్థులు వాళ్ళ దేవుడే నిజమైన దేవుడు అని నమ్ముతారు. తమ దేవుడిని నమ్మలేదని ఎవరు బాంబులు వేసారు? జరుగుతున్న మిలిటరీ దాడులు, యుధ్ధాలు అన్నీ భూమి, సంపద, రాజకీయ అధిపత్యం కోసం. బాంబులు వేసిన వారు సహన శీలురని ఎవరూ అనలేదు, వారికి పడవలసిన శిక్షలు పడుతున్నయి. మన దేశంలో అయితే 50 మంది హిందువులని చంపిన ముస్లిం నేరస్తులని కోర్టు శిక్షిస్తే అది చాలక సంబంధం లేని దాదాపు 2000 మంది ముస్లింలని కూడ చంపారు. బీఫ్ తిన్నాడని, టోపీ పెట్టుకున్నాడని, దాడులు చేస్తునే ఉన్నారు. ఇంక ఏమి కావాలి? రెచ్చగొట్టే నాయకులు తమ పిల్లలని మటుకు విదేశాలలో చదివిస్తున్నారు, ఉద్యోగాలకి పంపుతున్నారు.
3. అవును, సినిమా పాటలు ఎలాగ ఉండాలో ప్రొడ్యూసర్, డైరెక్టర్ నిర్ణయిస్తారు. డబ్బులిచ్చి చూసే ప్రేక్షకులు సపోర్ట్ చేస్తారు.
4. అనంతశ్రీరాం స్పీద్చ్ లో ఆలయాలలో తప్పుల గురించి చెప్పలేదు.
1. ఏమీ లేని చోట "మన మతం ప్రమాదంలో ఉంది, మనం ప్రమాదంలో ఉన్నాము." అంటూ భయాందోళన కలిగించటం, రెచ్చగొట్టే మాటలుయ్ చెప్పటం తప్పే. హిందువులే దేశాధినేతలుగా ఉన్నప్పుడు < 15% ప్రజల నుండి ప్రమాదం అనటం మూర్ఖత్వం. దాడులు: ప్రతి మతస్థులు వాళ్ళ దేవుడే నిజమైన దేవుడు అని నమ్ముతారు. తమ దేవుడిని నమ్మలేదని ఎవరు బాంబులు వేసారు? జరుగుతున్న మిలిటరీ దాడులు, యుధ్ధాలు అన్నీ భూమి, సంపద, రాజకీయ అధిపత్యం కోసం. బాంబులు వేసిన వారు సహన శీలురని ఎవరూ అనలేదు, వారికి పడవలసిన శిక్షలు పడుతున్నయి. మన దేశంలో అయితే 50 మంది హిందువులని చంపిన ముస్లిం నేరస్తులని కోర్టు శిక్షిస్తే అది చాలక సంబంధం లేని దాదాపు 2000 మంది ముస్లింలని కూడ చంపారు. బీఫ్ తిన్నాడని, టోపీ పెట్టుకున్నాడని, దాడులు చేస్తునే ఉన్నారు. ఇంక ఏమి కావాలి? రెచ్చగొట్టే నాయకులు తమ పిల్లలని మటుకు విదేశాలలో చదివిస్తున్నారు, ఉద్యోగాలకి పంపుతున్నారు.
2. మూల గ్రంధాలలో రచయితలకి ఇష్తమైన మార్పులు ("వక్రీకరణలు") చేయటం సినిమాలతో మొదలు కాలేదు. ఇండియాలో 300 వేర్వేరు రామాయణాలు ఉన్నయి అని అంచనా. అంటే 299 వక్రీకరణలు ఉన్నాయా? ఉదా. వాల్మీకి రామాయణంలో లక్ష్మణరేఖ అనేది లేదు. హనుమంతుడు దేవుడని చెప్పలేదు. కోసల రాజ్యానికి భరతుడే మొదఋఈ వారసుడు. తులసీదాస్, పంబ, రంగనాథ, ఇతరులు వాళ్ళకి నచ్చిన విధంలో రామాయణాన్ని రాసుకున్నారు.
3. అవును, సినిమా పాటలు ఎలాగ ఉండాలో ప్రొడ్యూసర్, డైరెక్టర్ నిర్ణయిస్తారు. డబ్బులిచ్చి చూసే ప్రేక్షకులు సపోర్ట్ చేస్తారు. కాబట్టి ప్రొడ్యూసర్లు, ప్రేక్షకులు బాధ్యులు.
4. అనంతశ్రీరాం స్పీద్చ్ లో ఆలయాలలో తప్పుల గురించి చెప్పలేదు.
@Vijay20207 నీలాంటి వాళ్ళు చాలా ప్రమాదకరం
పోరా బుర్రలేని బత్తాయి వెంగలరావు వెర్రి🌹
@@SavineersIllip నిజం చెప్పినందుక ...
మీరు చిప్పింది నిజం....ఏందీ సార్ ఇది... ఎందుకిలా మతాల మధ్య గొడవలు లేపేవిధంగా ప్రజల్ని రెచ్చగొడతారు.... ఛీ....
BJP Power loo undalante mataala madhya chichu avasarm andi
Ramana ..gaaru 🎉🎉🎉🎉good 👍వీరు ప్రజలమధ్య వ్యతిరేకతలు సృష్ఠిస్తున్నారు..... ...తస్మత్.......జాగ్రత్త
బాగా చెప్పారు.
శ్రీ రామ్
స్త్రీల పై వ్యంగ్యంగా రాతలతో బాగా సంపాదించాడు,,,,
ఇప్పుడు రూట్ మార్చాడు ఉన్మాదం
Anantha oka unmadhi
నిజమే. కానీ స్త్రీలపై వ్యంగగా రాసినప్పుడు ఎందుకు అభ్యంతరం చెప్పలేదు?
Very genuine talk, we need more videos like this...
Very useful knowledge sir... clear and cut... good video sir...
మనిషికి కావలసింది కూడు గూడు మనుషులంతా కలిసిమెలిసి ఆనందంగా బ్రతకడం ఇది వదిలేసి మతాలు కులాలు అని వాటిని పట్టుకుని మనుషుల మధ్య విద్వేషాలు ఎందుకు రెచ్చగొడుతున్నారు ఇప్పుడు భారతంలో ఎవరు గొప్ప అని వాదించుకుంటే ఏమి వస్తుంది ఈ మాటల వలన మనిషికి ఏమి ఉపయోగం ఎంత అజ్ఞానం గా మాట్లాడుతున్నాడు కుంతి కి మొదట పుట్టినవాడు కర్ణుడు తరువాత పుట్టినవాళ్ళు మిగిలిన 5గురు 5 గురు క్షత్రీయులైనప్పుడు ముందు పుట్టినవాడు వేరే కులం వాడు ఎలా అవుతాడు అసలు కర్ణుడు ని తక్కువ చేస్తే ఎమోస్తుంది ఇక మతం ఇప్పుడు హిందువుల్ని ఎవరైనా కొడుతున్నారా ఎందుకు ఈ కక్షలు నేను కూడా హిందువునే నేను శివ భక్తురాలిని అయినా మానవత్వమే దైవత్వం అని నమ్ముతాను
మీరింకా NTR గారిని విమర్శించలేదు అనే గ్రామంలో ఉన్నారు. సదరు అనంత శ్రీరామ్ అనే వ్యక్తి ఆ మాట అనకుండా నే అన్నాడు. భాజపా టార్గెట్ NTR నే, ఆయన ద్వారా వచ్చిన రాజకీయ పార్టీ తెలుగుదేశం అని చెప్పుకనే చెప్పింది భాజపా!
గతించిన ఐదు సంవత్సరాలు దేవాలయాల పై జరిగిన అపచారాలను ఎందుకు ఖండించలేదు
రమణ గారు మంచి పాయింట్స్ చెప్పారు హ్యాట్సాఫ్ సర్ 👌👌👌👌👌👌👌👌👍👍👍👍👍✊✊✊✊✊🙏🙏🙏🙏
కర్ణుడు మహా దుర్మార్గుడు. తన కవచ కుండలాలను స్వార్థ బుద్ధితోనే ఇచ్చి దానికి బదులు ఇంద్రుడి నుంచి శక్తి అనే ఆయుధం తీసుకున్నాడు. అంటే ఇది వ్యాపారమే కానీ దానం కాదు. కర్ణుడు అర్జునుడి చేతిలో ఎన్నోసార్లు ఓడిపోయాడు. అటువంటి వాడిని గుడ్డిగా నమ్మడంచేతనే దుర్యోధనుడు నాశనమయ్యాడు.
😂,karnudi thammullu villu
Nijamaina pouranika vishayalu matladataniki evariki chitha shuddi ledu
E lanti houle gallu entha dairyam ga matladataniki secular sannasule Karanam
Arey erri .... Ramayam ,Mahabharatham jaragakapothe deniki matladutunnav ra houle
అరే హౌలే... కర్ణుడు దానం చేసి వరం కావాలి అని కండిషన్ పెట్టలేదు...వైరి వర్గం వాడు అడిగినా క్షణం కూడా ఆలోచించ కుండా దానం చేస్తే ఇంద్రుడు కూడా ఆశ్చర్య పోయి, ఆనందపడి వరం ఇస్తాడు. అంతే కానీ కర్ణుడు ఏ వరం కావాలని అడగడు.
"మసీదులు కూల్చారు" అని ప్రతి అడ్డమైన వాడూ అంటున్నారు. "ఎన్ని మసీదులు" కూల్చారో చెప్పు. ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ కూల్చారో చెప్పు.
Meeku telisi adugutunnaaru!
రమణ గారు మీరన్నట్టు రామాయణం జరిగింది అంటే చారిత్రక ఆధారాలుండాలికదా!రాముడు అయోధ్యలోనే పుట్టాడు, అక్కడే రాజ్యమేలాడు అంటే రామ మందిర నిర్మాణ తవ్వాకల్లో బుద్ధుని విగ్రహాలెందుకు బైట పడ్డాయి. రాముని బాణమో, రాముని విగ్రహమో, మరింకేదైనా రామునికి సంబందించినవి ఏమైనా బైటపడాలి కదా ఆ మాత్రం బుర్రలెదీ బత్తాయిలకి అది బౌద్ధరామమని.
Vore, buddaillara, yevaducheppadurameeku
correct ga cheppavu brother
100 Correct ga cheppar sir
Ekkada bayata paddayi raa sannasi ? Stupaalu kudaa tavvudaamu raa , emi bayata padataayoo chuddamaa?
Buddhude nenu poorva janmaloo raamudini ani cheppukunnadu😂
Turkish oranges....😮😮😮😮
ఈ ప్రశ్నలను అనంతశ్రీరాం ని ఇతర కవులని, సినిమా ప్రొడ్యూసర్లని ఇంతకు ముందే అడిగి ఉంటే, మన సినిమాలు ఇంకా నీట్ గా ఉండేవి. పిల్లలు, టీనేజర్లు కొంత బాగు పడేవారు. అలాగ అడిగి, నిలదీయక పోవటం మన తప్పే. మనం ఆ చెత్త సాహిత్యాన్ని ఆదరించాము. ఆదరిస్తున్నాము.
క్రిస్టియన్లు ముస్లింలు మీటింగ్ పెట్టుకున్నప్పుడు మీరు ఇలానే రా వీడియో చేస్తారు
చెయ్యగలరా
Vallu vere valla meeda padi edvatle ga
Vallu melaga bjp pettinchina metingulu kave
ప్రతి వెదవకి హిందువులే చులకన... పైన ఒక పెద్దాయన చెప్పాడు..వారు ఎవరిమీదపడి ఏడవలేదని... వాళ్ళు బ్రతుకున్నదే మామీద..మా రాజ్యంలో .... ఇప్పటి వరకు సహనంతో ఉన్నాం ఇప్పుడు జూలు విదిల్చడం ప్రారంభమయ్యింది.. పడిపోయేవారే మామీద ఉండి బ్రతుకుతున్నవారు... చరిత్ర చదువుకో... ఎవరు ఎవరి ప్రదేశానికి వచ్చరో తెలుస్తుంది.. సహనానికి ఒక హద్దు ఉంటుంది..ఆ హద్దుకు మరి కొన్ని రోజుల ప్రయాణంలో చేరుకుంటాం.. ఇకనుంచీ ముందు జాగ్రత్తగా చక్కగా మాట్లాడడం నేర్చుకోండి. ఇలా సలహా ఇవ్వడం కూడా మా హైందవుల మంచితనమే!!!! అర్ధమయ్యుందనుకుంటాను..
@vb7664 మరి ఈ వీడియో పెట్టినా వాడు హిందువుల మీదా ఏడవడం లేదా
రామాయణం కల్పితం అని చెప్పే నాస్తికుడు
ఖురాన్,బైబిల్ నీ ఎందుకు చెప్పడు
@@vijayrepolu5980 bjp పెట్టించ్చింద
ఐతే హిందువులకు మీటింగ్ పెట్టుకునే సత్తా లేదా
అందరూ స్పందింస్తున్నారు కానీ కృష్ణా జిల్లా కు చెందిన హీరోలెవ్వరూ కూడా ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. ....
కలుగు లో ఉన్న ఎలుకలు అన్నీ బయటకు వస్తున్నాయి గుర్తుపెట్టుకొండి
కర్ణుడు దానవీరశూరకర్ణ అయితే కావచ్చు కానీ.. సేవా ధర్మము స్నేహ ధర్మం అనే పేరుతో జీవితాంతం కౌర వాదుల అధర్మ మార్గంలో నడిచాడు. అయినా సరే మేము ఆయనను తప్పు పట్టము. మెచ్చు కుంటాం.. అంటే ఎవరిష్టం వాళ్ళది అని మా బోటి వాళ్ళం సరి పెట్టుకుంటాం.
kauravulu adharmam ani evaru chepparu... pandavulu asalu pandu putrulaa?
మీ దృష్టిలో కౌరవులు అధర్మ పరులు కారు. పాండవులు పాండురాజు పుత్రులు కారు. Ok. Thank you.
@@Simpleman-yx4ftRey mundamopi krishnude cheppadu
@@ck3289 parai adavallani battalu lekunda chusadu chilipi krishnudu. aa advavallaloo nee amma kani nee chellelu kani unte telisedi.adi enta chandalamaina panoo.
@@ck3289 ruclips.net/video/_YwH6cLU53A/видео.html
Well explained sir
Super..sir cerrct గా చెప్పారు.
Wel explanation sir👌👌👏👏
మూల భారతం లో ని విషయాలు గ్రహీంచి మాట్లాడగలరు. సినిమా పాండిత్యం ప్రక్కన పెట్టoడి. ఎంతో కాలంగా ఇతిహాసాలను క్షుణంగా తెలిసినవారు సినిమా తప్పులు చెప్తున్నేన్నారు. సినిమా పండితులే, చెవులు, బుద్ది మూసుకొని ఈనాడు శుష్క ప్రశంగాలు చేస్తున్నారు.
అనంత్ శ్రీరామ్ వాస్తవం చెప్పారు.నిజాయితీ ఉంది
Very valuable and logical analysis.
మత ఉన్మాదం పీక్ స్థాయికి చేరుకుంది.
ఎందుకు క్షమాపణ చెప్పాలి అనంత శ్రీరామ్ చెప్పిన విషయాలు అన్నీ కూడా హిందువుల కు జరిగే అరాచకాలు చూసి ఆవేధన వ్యక్తం చేశారు 70సంవత్సరాలపాటు ఎన్నోరకాల పద్ధతుల ద్వారా హిందువుల కు జరిగిన అరాచకాలు తెలిశాక ఆవేధన వ్యక్తం చేశారు బీజేపీ కీ ఆ సభకు సంబంధం లేదు హిందూ పరిరక్షణ కోసం తప్ప...
కొండవీటి వెంకటకవి dvs కర్ణకు మాటలు రాశారు. ఆయనకు పురాణ జ్ఞానం లేదనా?
లేదు. ఉంటే అన్యాయానికి గురి అయిన ద్రౌపది గురించి అశ్లీలమైన సంభాషణలు రాస్తారా?
Last, Seventy Five years Laloo Hindhuisam, Prajala mindsets Laloo Nilabadataaniki, Main Kaaranam, Street Naatakaalu, Dramas, Movies Maatramee
అనంత్ శ్రీ రామ్ చెప్పింది 100% Correct .
Nice speech sir.
బీజేపీ కి ఆ సభకు సంబంధం వుంది అనేది ఎంత వాస్తవమో, నేతి బీరకాయ లో నేతి లేదనేది అంత వాస్తవం.
ఇతర మతాల గురించి ఇలానే సినిమాలు తీయగలరా?
EXCELLENT SPEECH.
Super sir🙏🙏🙏💐💐
Super చెప్పారు సార్
ఈ భూమి పైన మనిషి కి ముందు కావలసినది మనిషి, మనిషి సహకారముతో తన జీవితాన్ని ప్రశాంతముగా బ్రతకటము కావాలి
కానీ గత 10 సంవతరములు భారతదేశం లో ప్రశాంతము లేకుండా పోయింది.
Mind blowing speach sir
Anantha Sreeram loses his credibility. Without knowledge, he is talking nonsense. In fact, all those who attended the meeting might not have read Vysa Mahabaratha. M. V. Ramana Sir, Wow! What a logic. Lovely talk Sir. A great video that enlightens all Sir. Thank you so much.
ఇతర మతస్తుల మీద విద్వేషాలు రెచ్చగొట్టకుండ వీళ్ళు కలలో కూడా అధికారంలో కి రాలేరు,ఇది 100%నిజం.అందభక్తులకు కావల్సింది కూడా ఇదే కదా.
AnanthaSriRaam oka Panikimaalina vaadu
VERY DEEP ANALYSIS.
దానవీరశూరకర్ణ కొంచెం కథగా మార్పులు చేస్తే ఎన్టీఆర్ రాసుకున్నది రచన అంటూ ఎన్టీఆర్ కథ చెప్పుకున్నారు ఆ సినిమా పేర్లు కనబడుతుంది చూసుకోండి
సనాతన ధర్మం పాటించే వారు, ముఖ్యం గా ap dy,cm sri పవన్ కళ్యాణ్ గారు అనంత శ్రీ రామ్ గారి ప్రసంగం పై ఏమి స్పందించ లేదు. ఎందుకంటే వారు కూడా ఫిల్మ్ పరిశ్రమకు చెందిన వారు కాబట్టి.
Very genuine analysis
"రసిక గుణ రామ" అనటంలో తప్పు ఏమి ఉంది sir ? కాసేపు ఆ పాట లో శ్రీరాముడునే అన్నారు అనుకుందాం. ఇంతకీ రసిక గుణం అంటే మీరు ఏమనుకుంటున్నారు? తెలుగు నిఘంటువు ప్రకారం, రసిక అంటే రసజ్ఞత. అంటే, గుణ దోషాలు తెలిసి ఉండటం, పాండిత్యం కలిగి ఉండటం. దీనికి అనంత శ్రీరామ్ గారు క్షమాపణ చెప్పాలా? ఏం మాట్లాడుతున్నారు sir ? అయినా, ఈ పాటలో చెప్పింది నందమూరి తారక "రామా"రావు గురించి. అంతేకానీ, రామాయణం లోని శ్రీరాముడి గురించి కాదు.
అయ్యా అనంత్ శ్రీ రామ్ విమర్శించాల్సింది వ్యక్తులను కాదు హిందూత్వానికి హాని ఏవిధంగా జరుగుతోందో చెప్పాలనుకున్నాడు తనది సినిమా ఫీల్డ్ కాబట్టి ఆ సినిమా ఫీల్డులో ఏవిధంగా హిందూ సాహిత్యాన్ని, హిందూ ధర్మాలకు జరిగే ద్రోహాన్ని గురించి వివరించాడు.
కర్ణుడు సినిమాలో చూపించినంత మంచివాడు కాదు దుర్మార్గులతో చేయి కలిపి ఎన్నో దుర్మార్గాలు చేశాడు. అరణ్య పర్వంలో పాండవులు అన్నీ కోల్పోయి అడవుల్లో వాళ్ళ బ్రతుకు వాళ్ళు గడుపుతుంటే దుర్యోధనుడికి ఇప్పుడు మనం వెళ్లి ఆ పాండవులను అడవులలోనే చంపేసి వచ్చేద్దాం మనకు శత్రువులు ఉండరు అని చెప్పిన దుర్మార్గుడు కర్ణుడు. దాన గుణం ఒక్కటున్నంత మాత్రాన వ్యక్తి గొప్పవాడా? వాడి మిగిలిన పనులు కూడా చూడాలి. ఎన్టీఆర్ కాలం వేరు అప్పుడు ప్రజల్లో అవగాహన లేదు అది గతం దాన్ని ఇప్పుడు చెప్పుకోవడం వల్ల ఉపయోగం లేదు. ఇకపై జరగకుండా చూడాలి కాబట్టి ఇప్పుడు ఉన్నవాళ్ళని ప్రశ్నించాడు. తిక్కలోడ్ని ఇంటర్వ్యూ చేస్తున్నారు లాజిక్ లేకుండా మాట్లాడుతున్నాడు.
Excellent analysis.
రచనలు సమా జనికి మేలు cheselaa ఉండాలి. జగడమా రిగా వుండ రాదు.
Valmiki belongs to "Boya". Vasistha maharshi belongs to " Madiga". "Siddaiah" Belongs to "Ddodekula". Kakkadu belongs to " Madiga". The golden flowers used by TTD in Astha Dala Pada Pamardhana pooja were presented by a Muslim family from Guntur district. Shall we erase them from history?
Baga chepparu Sir
భారత దేశం లో ఎక్కువ జనాభా ఎక్కువ మతాలు ఉన్నాయి కాబట్టి గొడవలు సహజం.
మత పెద్దల కోసం సుప్రీంకోర్టు తీర్పు లను కాదని ఆర్డినెన్సు తెచ్చింది మన దేశం లో నే.
సెక్యులరిజం పేరు మీద మెజారిటీ ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా పాలన జరిగేది కూడా మన దేశంలో నే.
Karna exchanged his armour for the Shakthi weapon from Indra.
Super sir 👌
అరేబాబూ... అవకాశం వచ్చి ఇన్నాళ్ళు దాచిన విషయాలు చెబుతున్నాము... వేరేవాళ్ళు ఇలా మాట్లాడితే ఖండించే దమ్ము ఉందిరా మీకు... ఇంతకు ముందు లా మీరేది చెప్పినా అవునేమో అని ఊరుకునే రోజులు కావు.. మా హైందవులకు ఇప్పుడు అన్నీ అర్ధమవుతున్నాయి.. ఇక మూసుకుని ఎదురురాకుండా చూసుకోండి.. అది అందరికీ మంచిది...
Super 👌🙏
మేము కూడా అదే చెపుతున్నాము, మీరు ఏది చెప్పినా నమ్మే రోజులు పొయ్యాయి. అర్భాక శ్రీరామ్ గాడు మాయభాజార్ అనే స్టోరీ వ్యాస భారతం లో లేదు అందుకని మాయ బజార్ సినిమా ను నిషేదించాలి అంటాడా? వాడు ఒక మూర్కుడు
ఎందుకు చెప్పాలి క్షమాపణలు
ఈ ఛానల్ లో మాట్లాడేవారు చాలామంది హేతు వాదులు లేదా నాస్తిక వాదులు అని నా అభిప్రాయం.అందుకే దేవుడు,ఆధ్యాత్మికం గురించి భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
Hethuvadam thappa? Is reasoning wrong. I think it is not. Atheism may not be liked by most people. In my opinion atheists number in our country is the most negligible
Super
What he said is true.
మీరు మీ తల్లిదండ్రులకు జన్మించారని నిరూపించగలరా?
Anantha sriram talk unnecessarily
చాలా బాగా వివరించారు. కచ్చితంగా బీజేపీ 2029 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో గెలవడానికి ఆర్ఎస్ఎస్ విశ్వహిందూ పరిషత్ పన్నాగం. మత ఉద్రిక్తతలు రెచ్చగొట్టి శవాల మీద పేలాలు ఏరుకునే జాతి బిజెపి ది. సుపరిపాలన అందించడం బిజెపికి ఎప్పటికీ చేతకాదు. ముస్లింల పేరు ఎత్తకుండా బిజెపి నాయకులకు ముద్ద దిగదు. మతోన్మాదం రెచ్చగొట్టక పోతే వీరిని కుక్కలు కూడా పలకరించవు.
కొన్ని వేల సంవత్సరాల నుండి ఈ దేశాన్ని సనాతన ధర్మం పేరుతో తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు బాబా సాహెబ్ అంబేద్కర్ గారు పుణ్యాన , రాజ్యాంగం పుణ్యాన అందరూ చదువుకోవడం వలన పురాణాలు హితిహాసాలు రూపంలో ఈ దేశ మూల వాసులను ఏవిధంగా మభ్యపెడుతూ బానిసలుగా చూసారో బహుజనులు అర్థం చేసుకుంటూ బాపనోళ్ళ ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తున్నారు.
Vignansm antay ne chaduvukovali chaduvukuntay Konnivandalasamhastaraalanundi okavargaprajalu yenthadarunangaa arachakaalakulonairo ani telisipotundi andukenchaduvu mukyamani Rajyangamukalpinchina hakku
These days this has become a trend to talk on hindutva and if some makes a remarks, they are targeted saying they are not hindus. This is bad. In our own India, many people are fighting on rama krishna and shiva
Sir vadam pramanam keep in mind.
ఒరేయ్ అనంత శ్రీరామ్ కర్ణుడు నీచుడు అయితే జూదంలో పాండవులు భార్యని నిలబెట్టారు కదరా వాళ్లు గొప్ప కర్ణుడు గొప్ప
మీరు..చేప్పే.విధంగా..ఎన్టీఆర్..నీ..విమర్శ..చేయాలి. అని..చెప్పడం..కరెక్టా...పాత్రలను.తన.వ్యాపార. దోరణిలో..తీసుకున్నాడు.ఎన్టీఆర్.హిందువుల..భావాలను.కించపరచడం..కోసం కాదు... దాన గుణం వున్నోడ్.అద్దర్మానికి..వెన్నుత ట్టినవాడు.ను.గొప్పగా..చూపిస్తున్నారు.....ఈయన..బావనలు......హిందుత్వాన్ని..వ్యతిరేకిస్తున్నారు...ఇతర..మతస్తులు..చేస్తున్న..ఘోరాలు..మరచి..బీజేపీ...గురించి..విమర్శ..ఈయన..పార్టీ..గురించి..చెప్పుతే..జనాలకు..ఈయన..చేసే..విమర్శ.. కరక్టుఅవున.. కా దా..తెలుసుద్ది...దేవాలయాలను..కూల్చి..మసీదులు.. కట్టారు..అని.. జ్ఞన వ్యాపి..సంబల్..లో..తెలిసింది..కదా...ఊరేగింపులు. వా ల్లాదా డు..లు..తెలియదా.. వీరు చెపుతున్న.. అడుగుతున్న.చారిత్రాత్మక.సాక్షాలు..ఎవరివి..ఉన్నాయి..ముస్లిమ్..గ్రంథాలకు.. బైబిలు..కి..వున్నాయా.....హిందూ..గ్రంథాలకు..18..పురాణాలు.. వేదాలు..ఉపనిషత్తులు...రిఫరెన్స్..వున్నాయి.. హిందూ..పురాణాలు యెన్నో..వేల. సం.. ము..నుండి..వస్తున్నవి..వ్రాసే వారు..వాటినే..వివిధ భాషలో..రచించారు..మగీతావి..?2వేల. స..కాలం నుంచి..మొదలైనవి...ఈయన. ధోరణి..పూర్తిగా..పొలిటికల్.. against..to.. Bjp..., HIndu.. భావాలకు
పక్కింటోడి పెళ్లాం చీర విప్పమన్నొడు గొప్పొడు
Ayya nenu chepthunna ntr chaala garvisti endukante aayana chese role nu ekkuve goppaga chupisthadu ade role nu vere ayana cinimaalo thakkuva chesi chupisthadu idi nijam oka saari aayana cinimaalu anni chusi mee gundemeeda chei vesukuni cheppandi
You have counted him in Very cool manner.
Rasika guna rama..😢😢😢😢
😢😢😢😢😢😢😢😢😢😢😢
Rasika guna Ravana😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅
అనంత శ్రీరామ్ చెప్పింది వందశాతం సరైనదే. కమ్యూనిష్టు లు ,చైనా తొత్తులు విమర్శిస్తే ఎవ్వరూ పట్టించుకోనక్కరలేదు. ఆర్ట్ పేరుతో హిందువులను హిందూసాంప్రదాయాలను,ఇతిహాసాలను తక్కువ చేసీ లేదా వక్రీకరించి చూపిస్తే చూస్తూ వూరుకోవాలా????
రమణ గారు మీరు కూడా సరిగా నిజాయితీగా మాట్లాడటం లేదు.
పాటలు రాయను అన్నాడు
Why this contravarcy
మన పుస్తకాలలో రాసిందానికి చారిత్రక ఆధారాలు ఉన్నాయా నమ్ముతున్నాను అని అంటున్నారు.... చదివిందంతా నిజమా .... ప్రతి అడ్డమైన వాడు తొచిందంతా రాసుకుంటూ వెళ్ళారు, వ్యాపారాత్మక సినిమా రంగంలో నిర్మించబడిన చిత్రాల్లో హీరోలు హీరోయిజాన్ని చూపెట్టడానికి ఏ పాత్రనైనా ఎలాగైనా వక్రీకరిస్తున్నారు... దానికి సమర్థన తెలియజేస్తున్నారు .... వామపక్ష భావజాలంతో మాట్లాడే వారు అడ్డగొలుగా మాట్లాడి హిందూ సమాజాన్ని కన్ఫ్యూజన్ లోకి నెట్టివేస్తూ పబ్బం గడుపుకుంటున్నారు. వారు రాజకీయ లబ్ధి కాకపోతే మరేమిటి .... సగటు హిందువు తమ మతం గురించి ఏది మాట్లాడినా దానిని విచిత్రంగా ఇలా వ్యతిరేకంగా విడియో లను తీసి ప్రచారంలోకి తీసుకువస్తారు .... మీ లాంటి వారి ఆటలు సాగవు సగటు హిందువు చైతన్యం అవుతున్నాడు
Correct speech 👌
Ananta sriram correct
We need not blame sriram his nature is such that
అసలు హిందూ శబ్దానికి నిర్వచనం ఏమిటి ? హిందూ శంఖారావం చేసే ఉన్మాదులు
Bharata bhoomiki Arabbulu pettina peru adi.
చదవేస్తే వున్నమతి పోయిందని ఓ తెలుగు మాట. అనంతశ్రీరాం కు పూర్తిగా సరిపోతుంది.
విశ్లేషణ బాగుంది
Super
ఇప్పుడు మారుమనస్సు పొంది అడుగు
మత ఉన్మాదం హిందువులలోనే వుందా మరి ఇన్నాళ్లు హిందువుల మనోభావాలను దెబ్బ తీసిన అంశాలు ఏమైనాయి.
ఎలాగైతేనేం హిందువులంతా ఒక్కటీ అయితే చాలు కదా
hinduvulu anta okati avvali. bapanoola ammai ni dalitula intlo kodaluga pampali. komati vallu dalitulanu tama son in law ga chesukovali
What is his education and his stature .
He indirectly criticised ntr by referring Krishna distict.
GARIKAPATI LAGA ANANTHA SRIRAM KI KUDA AHAMKARAM YEKKUVA, VEELLA PATANANIKI EE AHAMKARAMAY TOLIMETTU
In india people talk about hindutva and leads a western life style. Very hypocritic people.