Journalist Bharadwaj About Anantha Sriram, Pingali Nagendra Rao Controversy | Mayabazar, Kalki

Поделиться
HTML-код
  • Опубликовано: 23 янв 2025

Комментарии • 226

  • @JanardhanBisani
    @JanardhanBisani 15 дней назад +6

    అనంత శ్రీరామ్ ఒక మూర్ఖుడిలా మాట్లాడాడు, సనాతన ధర్మానికి కర్ణుడు కి సంబంధం ఏమిటో ఈ మూర్ఖుడు మాట్లాడింది ఏమిటో 😂😂

    • @MyLog-p8r
      @MyLog-p8r 14 дней назад

      సినిమా గురించి మాట్లాడాడు

  • @satyanarayanamurtyduvvuri6507
    @satyanarayanamurtyduvvuri6507 16 дней назад +5

    అనంత శ్రీరామ్ వాస్తవాలు చెప్పారు.గతంలో ఆ విధంగా తీసిన సినిమాలు ఇతిహాసాలను వక్రీకరించి తీసినవే.కాబట్టి, అనంత్ శ్రీరామ్ వాస్తవాలు చెప్పినందు వలన గొప్పవాడు.ఎవరో ఏదో అన్నందుకు కాదు.ఆనాడుకోసల రాజ్యం లో ఉన్న ప్రజలు అందరూ సీతమ్మ వారిని నిందిస్తున్నారు అని గూఢ చారులు శ్రీ రాములు వారికి చెప్పారు.మీరు హైందవ సాహిత్యం పై అజ్నానం తో ఉన్నారు.

  • @satishvarma113
    @satishvarma113 16 дней назад +13

    మాయాబజార్ టైం లో ఎవరు అభ్యంతరం చెప్పలేదు అంటే అది ఒప్పయి పోదు రామాయణం, భారతం పురాణాలూ కాదు ఇతిహాసాలు ఇతిహసం అంటే ఇలాజరిగింది అని అర్థం అంటే వేరుగా చెప్పడానికి వీలు లేదు అవి హిందూ ధర్మం గ్రంధాలూ అంటే హిందువుల మనోభావాలు దెబ్బతిన్నా పరవలేదా? Ntr కాలంలో హిందువులలో చైతన్యం లేదు ఇంకా బ్రిటిష్ వారి భావజాలం నుండి బయటకు రాలేదు కని ఇప్పుడు అలా కాదు మీ కమ్యూనిస్ట్ భావజాలలను హిందువులపై రుద్దకండి

  • @SK-sq1ut
    @SK-sq1ut 16 дней назад +9

    భరద్వాజ గారూ.......అనంత్ శ్రీరామ్ ఎదో ఆయానకి తోచిన మాట్లాడు అంటే/చెప్తే, మీకెందుకు అంత ఉలుకు? మీరు చెప్పే ప్రజా స్వామ్యమే కదా....భిన్నాభిప్రాయాలు ఉంటేనే ప్రజాస్వామ్యం అని. మీ ఎర్ర చొక్కాల ఊక దంపుడు ఉపన్యాసాలని 70 ఏళ్ళు గా, నచ్చినా నచ్చక పోయినా జనాలు భరిస్తున్నారు కదా.....అలాగే అనంత శ్రీరామ్ గారి అభిప్రాయం కూడా మీకు నచ్చినా నచ్చక పోయినా వినెయ్యాలి మరి........ఏతంటారు?

    • @rajendraraj8757
      @rajendraraj8757 16 дней назад +1

      గుడుల నిర్వహణ హిందువుల్లో ఉన్న బిసి ఎస్సీ ఎస్టీ లకు ఇవ్వమని అడగండి, ఒక్క బాపనోడు ఒప్పుకోడు, ఐనా గర్భ గుడిలో ప్రవేశం లేని ఈ శూద్ర బిసి ఎస్సీ ఎస్టీ లు భజన బాపన భజన మాత్రం ఆపరు 😂😂😂

  • @sanjeevchaganti6463
    @sanjeevchaganti6463 15 дней назад

    This is so far the best discourse on Ananth Shriram episode. Thank you Bharadwaj garu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @prakashsudarsi
    @prakashsudarsi 9 дней назад

    కరెక్ట్ గా చెప్పారు భరద్వాజ గారు... సనాతన ధర్మం అంటే కులం ధర్మం అని ❤

  • @r.r.raagavendhrra2462
    @r.r.raagavendhrra2462 16 дней назад +6

    ధర్మో రక్షతి రక్షితః జై శ్రీరామ్

  • @syamkumarbhaskarla3073
    @syamkumarbhaskarla3073 16 дней назад +3

    పురాణ గాధలు యధాతదంగా ఏ ఒక్క చిత్రం నిర్మించలేదు. ఎవరికీ తోచిన విధంగా వారు ఆర్ధిక, వ్యక్తిగత ప్రయోజనాలు, ప్రస్తుత సామాజిక స్థితిగతులను పరిగణలోకి తీసుకొని నిర్మాణం చేశారు. కులం అనే అంశం సినిమాలలోనే హైలైట్ చేస్తారు.

  • @alaadinarayana7851
    @alaadinarayana7851 14 дней назад

    Very good conclusion sir

  • @narasimhamanumula6235
    @narasimhamanumula6235 16 дней назад +12

    వ్యాస భాగవతం వకీృకరించే హక్కు ఎవరికీ లేదు.!

    • @kilambisrinivas7746
      @kilambisrinivas7746 16 дней назад

      వ్యాస భాగవతంకాదు. వ్యాసభారతం. భాగవతంపోతన విరచితం

    • @bhanukuppa456
      @bhanukuppa456 16 дней назад +2

      సంస్కృత భాగవతం కూడా వాస లిఖితమే

    • @prabhurajchowdary3898
      @prabhurajchowdary3898 16 дней назад +1

      300 versions unnai

    • @narasimhamanumula6235
      @narasimhamanumula6235 16 дней назад

      @kilambisrinivas7746 నిజమే నండి.. పొరబాటున రాసినాను. భాగవతం కాదు భారతము. కానీ భాగవతం కూడా వేద వ్యాసుల వారి లిఖితమే కదా! తెలుగు భాషలో బమ్మెర పోతన గారు చాలా మధురంగా రచించారు.

    • @narasimhamanumula6235
      @narasimhamanumula6235 16 дней назад

      @@prabhurajchowdary3898 ఎన్ని వర్షనులు ఉన్నా మూలము సంస్కృతములో ఉన్న వ్యాస భారతమేకదా!..

  • @satishvarma113
    @satishvarma113 16 дней назад +8

    ధర్మం అంటే కులం కాదు ఒకవేళ ఎవరైనా అలా భావించి ఉంటే owasi లాంటోళ్ళు హిందువులను తిట్టినప్పుడు అన్నికులాల వాళ్ళు స్పందించి ఉండేవారు కని ఎవరు స్పందించలేదు కాని ఒక కులంపై పొరపాటున చాగంటిగారు, గరికపాటి గారు నోరు జారినప్పుడు వాళ్ళు వారితో సారీ చెప్పించారు అదే వాళ్ళు హిందువులను దూశించినప్పుడు మమ్మల్ని కాదులే అనుకున్నారు దీన్ని బట్టి మీకేం అర్థమైంది? కులం వేరు ధర్మం వేరు మీది మాత్రం హిందువులకు వ్యతిరేక ధర్మం

    • @vsb2534
      @vsb2534 16 дней назад +2

      Anthe nandi. peruke Bhardwaja. asalu barredu waja.

    • @umadevialle182
      @umadevialle182 16 дней назад

      Well said.

  • @RadioRambabu
    @RadioRambabu 16 дней назад +4

    ఇప్పటి సామాజిక అంశాలపై చర్చించటానికి
    పురాణ పాత్రల reinterpretation దేనికి..
    నేరుగా సమకాలీనంగా తీయొచ్చు కదా..ఆ ధైర్యం లేకనా..ఒక మతం వారి విశ్వాసాలను దెబ్బ తీయటం దేనికి..
    ఎన్టీఆర్ గారు ఏ పాత్ర పోషిస్తే
    ఆ పాత్ర ను elevate చేసేవారు ఆరోజుల్లో....

  • @vsraogopalam5351
    @vsraogopalam5351 16 дней назад +3

    Ananat sree ram expressed his opinion there is no loss for socity every person has got his wright to express

    • @sm_91
      @sm_91 15 дней назад

      But after expressing his views he is provoking the masses and that is not acceptable

  • @sreedhargrandhi2356
    @sreedhargrandhi2356 16 дней назад +5

    ఇంత discussion గుడులను ఎలా బాగు చేయాలో ఆలోచన మీద discussions పెట్టి హిందువులు అనిపించుకోవాలి, ఈ deviations time waste, cinema discussions ఇంకా waste

  • @asirisri
    @asirisri 16 дней назад +2

    We support Ananth Sriram's comments. Wasting your time and our time.

  • @yeswanthabhiram
    @yeswanthabhiram 16 дней назад +5

    namaste bharadwaj sir eppudu hinduvalini vimarsha chestaru meru mari Muslims christians gurinchi matladaru same RGV Lage vuntadhi me review Just famous avvadam kosame

  • @grmla4
    @grmla4 16 дней назад +2

    I think you did not understand the question! It is about Karna’s surartvam! Not about the caste, read Mahabharata one more time and quote any war that he won!!

  • @sitaramchunduru824
    @sitaramchunduru824 16 дней назад +8

    భరద్వాజ్ గారి అభిప్రాయాలు కరెక్ట్ కాక పోవచ్చు, ఇవి ఆయన విశ్లేషణ, వారి రాడికల్ background ని ప్రతిబింబఇంచి , వెలిబుచ్చిన అభిప్రాయాలు.... అవేమీ కరెక్ట్ కాదు, అలాగే ఎన్టీఆర్ తీసినంత మాత్రాన DVS కర్ణ, శ్రీ మద్విరాట పర్వం చిత్రాలు గొప్పవి కావు....
    మీరు కూడా ఒక మంచి కళ్ళ జోడు వాడితే మంచిది

    • @narasimhamanumula6235
      @narasimhamanumula6235 16 дней назад +1

      @@sitaramchunduru824 కనులునన వానికే కళ్లజోడు... ఈ భరద్వాజ్ కు విచక్షణలేదు. ఆయనే మేధావి అనే బబృమలో ఉంటాడు. పృతీ విషయములో పనికిమాలిన కామెంట్ చేస్తూ ఉంటాడు.

    • @RadioRambabu
      @RadioRambabu 15 дней назад

      @@sitaramchunduru824 అన్న గారికి రాముడు కంటే రావణుడు గొప్పవాడు.. భీముడు కంటే కీచకుడు, దుర్యోధనుడు
      అర్జునుడు కంటే కర్ణుడు శూరుడు, వీరుడు..
      అందుకే వక్రీకరించి సినిమాలు తీశారు..

  • @udayabhaskarvuyyuru2448
    @udayabhaskarvuyyuru2448 15 дней назад

    SUPER

  • @lalithanandaprasadwuppalap367
    @lalithanandaprasadwuppalap367 16 дней назад +2

    Dharma is right path of living and leading life in righteous way not caste.

  • @parimikarthik
    @parimikarthik 15 дней назад

    వ్యక్తిత్వం గొప్పదా నత్తం గొప్పదా అంటే వ్యక్తి గొప్పతనం చెబుతాను కానీ ఇక్కడ వ్యక్తిత్వం అనే మూసుకులో మతోన్మాదులు తయారీ చాలా విపరీతమైన ధోరణితో పెరిగిన ప్రకటితో క్రిస్టియానిటీ అనేది బాగా పెరిగిపోతుంది ఈ విధమైన ఈ విధమైన మత్తులో జారిపోతే అసలు ప్రతి వ్యక్తి తనకు ఏం కావాలో మర్చిపోయి ఒక వ్యతిరేలాగా తీసుకెళ్తున్నాడు ధన్యవాదములు లేకపోతే అవసరమా దాన్ని ఏమంటారు ఉనిక లేదని కోల్పోయి పెడదారు పట్టేసి ప్రతి వ్యక్తి మాట్లాడుతాడు ప్రపంచం విధివిధానాలు మర్చిపోయా ఏదో మనం చేసేస్తున్న ఎవరితో వచ్చిన మాట్లాడుతున్నావ్ అని ఒక అభిప్రాయాలు బతికేస్తున్నారు అంతకంటే ఏమీ లేదు కానీ ఎవ్వరూ కూడా ఈ క్రిస్టియాని తగ్గించలేకపోతున్నారు ఇదేనా కులం అంటే ఒక పేద పోయేవాడు భక్త కన్నప్ప గాడు మన మూలాన మర్చిపోయి వాడిలా మాట్లాడాడు వీడిలా మాట్లాడాడు మన ఉనికిని కులం కులం కులం అని డిబేట్ చేస్తున్నారని హైందవంలో కుల ప్రస్తావనే లేదు కులం గురించి కర్నూల్ ఏదో అన్నారు దీని కులానికి ఆపాదిస్తాము కాలుకుల మీది ఎన్ని చెప్పి చెప్పి చెప్పే మనిషిని క్రిస్టియన్ దోరిపేసుకుంటున్నారు అందరూ ఇలా చెప్పి చెప్పి లేదు అసలు కులానికి లేదు గొప్పవాడు పెద్ద పేదవాడు గొప్పవాడు చెప్పాడు అయినా అన్న మీలో కూడా అంతేగాని హైందవల్లి కుల ప్రస్తావనే లేదు ప్రతివాడు మీకు అయ్యాడు రామాయణంలో అది మీకు తెలియటం లేదా కులం కులం కులం కులం ఇంకా ఇంకా అత్తమ అందరికి క్రిస్టియానిటీ మొత్తం ప్రపంచాన్ని కులం కులం కుల ప్రస్తావని లేదు కులానికి ప్రాధాన్యత లేదు అందరికి ఇష్టం చేయొద్దు అన్న మాత్రం దీని కులానికి ఆపాదించారు ప్రసక్తే లేదు

  • @kommabalaji4845
    @kommabalaji4845 16 дней назад +2

    Hindu dharmam anthey kulama? niku ardhamayyindii anthenaa?

  • @sainikBharat
    @sainikBharat 16 дней назад +3

    అనంత శ్రీ రామ్ కి హిందువుల మీద అంత ప్రేమ ఉంటే వాడే మహా భారతం సినిమా తీయొచ్చు కదా నిజం ఏమిటో

  • @venkatasuryakumar
    @venkatasuryakumar 15 дней назад

    Mee analysis baagoledu.

  • @reddyda
    @reddyda 16 дней назад +4

    Ananth Sriram pissed in his pants to utter NTR’s movie name Dana Veera Soora Karna.

  • @Sunkaraswamy-rq8nt
    @Sunkaraswamy-rq8nt 15 дней назад +2

    ధర్మమంటే కులమా? భరద్వాజ గారూ! చదవేస్తే వున్నమతి పోయినట్లు మీకు తెలివితేటలు మరీ ఎక్కువ సుమా!

  • @subbaraokonidena1465
    @subbaraokonidena1465 16 дней назад +15

    Ananth గారికి తొందర్లో పద్మ అవార్డ్ రావచ్చు.

    • @SK-sq1ut
      @SK-sq1ut 16 дней назад +2

      ఏమి సెప్పితిరి .....ఏమిసెప్పితిరి.....మీరు చిన్నప్పటినుండి ఇంతేనా సారు....? 😂😂😂

    • @Suryateja-s6m
      @Suryateja-s6m 16 дней назад +6

      నిజం. కాషాయం రాజకీయ అజెండాలో భాగం. ఒక్క సభతో జోకర్ గా మారిపోయాడు

    • @raghuvkumarg5308
      @raghuvkumarg5308 16 дней назад

      Yes😂

    • @karthikv2254
      @karthikv2254 16 дней назад

      @@Suryateja-s6mnijalu matladithe joker avthara? O, idhi thelidhu bro innallu

    • @banu8245
      @banu8245 16 дней назад +4

      పరమవీరచక్ర ఇస్తే బాగుంటుంది😂😂😂😂😂

  • @alluganapathirao4435
    @alluganapathirao4435 16 дней назад +1

    వ్యవస్థను తొక్కేసి వ్యక్తి భజన చేసే వారికి ప్రాధాన్యతా?

  • @raamraam6539
    @raamraam6539 16 дней назад +7

    మీరు ఎలేవేట్ చేస్తూ అన్నారు అంటే, లేనిది ఉన్నట్లు చూపడం. భారత భాగవత రామాయణం లో లేని విషయాలు లేదా క్యారెక్టర్ ఎలేవేషన్ పేరు తో చేసే మోసం., అదే శ్రీరామ్ చెప్పింది.

  • @deekondaravi4270
    @deekondaravi4270 16 дней назад +8

    శ్రీరామ్ కంటే నువ్వు గొప్పోడివా.. భరద్వాజ గారు..

    • @laxmankamal2349
      @laxmankamal2349 16 дней назад +2

      Aadu... Senior NTR kante goppavada??

    • @kothurunagaraju8110
      @kothurunagaraju8110 16 дней назад

      65 సంవత్సరాల వయసులో రెండవపెళ్ళిచేసుకున్న ఎన్టీఆర్ ఎలగొప్పొడు

    • @laxmankamal2349
      @laxmankamal2349 16 дней назад +1

      @@kothurunagaraju8110 Ante?? Sri Venkateshwara swami...mariyu... Shivudu goppa vallu kadha?? Pelliki ... Deeniki sambandham emiti?? Aa sriram gadi kante senior NTR is Great in high margin and he proved it again and again.

  • @lathagangaraju7707
    @lathagangaraju7707 16 дней назад +5

    నీవు ఎన్ని సార్లు రామాయణం చదివావు బంధు ప్రీతీ తో బతికే వాళ్ళు కి ఇవ్వన్నీ తెలియవు
    అసలు మీ జ్ఞానం ఎంత ఏమి విశ్లేషణ చేస్తావు

    • @venkataguruprasadbolem1725
      @venkataguruprasadbolem1725 15 дней назад +1

      ఈయన వామపక్ష భావజాలంతో
      మాట్లాడే వ్యక్తి.

  • @Reddyxge
    @Reddyxge 15 дней назад +2

    జయహో అనంత్ శ్రీరామ్
    మీ ధైర్యానికి జన చైతన్యానికి జోహార్లు.
    కర్ణుడిని కాకుండా సినిమాల్లో హిందూతాన్ని కించ పరుసున్న విషయాలు నిలదీసారు.
    ఒకవేల ఇంతకు తెలియక ఏమైనా తెలియక అన్నా , ఇప్పుడు సనాతన ధర్మం కోసము కట్టుబడి ఉన్నానని ప్రతిజ్ఞ చేసారుగా.
    🙏🙏🙏🙏🙏🙏🙏
    ధైర్యంగా ఒకరు ముందుకి వస్తే బురద చల్లడమే మన హిందువుల ఘనత . ఇటువంటి హిందూ కుక్కలు అరుస్తూనే ఉంటాయి
    హిదువులకి హిందువులే శత్రువులు

    • @Reddyxge
      @Reddyxge 15 дней назад

      జయహో అనంత్ శ్రీరామ్
      మీ ధైర్యానికి జన చైతన్యానికి జోహార్లు.
      కర్ణుడిని కాకుండా సినిమాల్లో హిందూతాన్ని కించ పరుసున్న విషయాలు నిలదీసారు.
      ఒకవేల ఇంతకు తెలియక ఏమైనా తెలియక అన్నా , ఇప్పుడు సనాతన ధర్మం కోసము కట్టుబడి ఉన్నానని ప్రతిజ్ఞ చేసారుగా.
      🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sitaramchunduru824
    @sitaramchunduru824 16 дней назад +3

    ఒరిజినల్ వ్యాస భారతం లో ఎక్కడా కర్ణుడు గొప్ప దాన శీలి అని చెప్పలేదు... అలా దానాలు చేసిన సందర్భాలు కూడా ఎక్కడా వ్యాసుల వారు పేర్కొనలేదు... కవచ కుండలాలు దానం చేసి ప్రతిఫలం గా శక్తి ఆయుధాన్ని ఇంద్రుడి వద్ద తీసుకున్నాడు. ఆపద్ధం తో పరశురాముని వద్ద విద్య కోసం చేరి, శాపగ్రస్తుడయ్యాడు. అన్నీ తన స్వయం కృతాలే. తప్పు చేసి శిక్ష అనుభవిస్తే, అన్యాయం ఎలా అవుతుంది??? అభిమన్యుని చంపేటప్పుడు ఇంత గొప్ప కర్ణుడు ఎందుకు ఒక చేయి తాను కూడా వేసి అంత అధర్మం గా చంపాడు ??? అన్నీ వక్ర భాష్యాలు.... దుర్యోధనుడు, కర్ణుడు, రావణా సురుడు, ఏ ప్పటికే గొప్పవారు, హీరోలు కారు....

    • @jangaprasad5461
      @jangaprasad5461 15 дней назад

      వాళ్ళు హిందువులు కాదా?

  • @Nirmalakumari-j5v
    @Nirmalakumari-j5v 15 дней назад

    అతను బీజేపీ ఏజెంట్ గా TDP ని టార్గెట్ చేసాడు. కృష్ణాజిల్లా నుండి వచ్చిన directors అని స్పష్టంగా చెప్పాడు. సినిమా industry ని రాజకీయాలను డామినేట్ చేస్తున్న ఒక సామజిక వర్గం BJP కి కొరకారాని కొయ్యగా ఉంది. ఈ బత్తాయిగాడు ఆ party ని anti హిందుగా ఫోకస్ చేసే ప్రయత్నం చేసాడు.

  • @lakshumaiahvelpula4634
    @lakshumaiahvelpula4634 4 дня назад

    నిజమే చెప్పాడు

  • @SomyManu
    @SomyManu 15 дней назад

    Thank you Bharadwaja garu for your wonderful, wise and truthful analysis!

  • @sultanasalim9249
    @sultanasalim9249 16 дней назад +4

    సాక్షాత్తు శ్రీ కృష్ణుడే కర్ణుడి గొప్పతనాన్ని, వ్యక్తిత్వాన్ని , శ్లాఘిస్తూ కర్ణుడి మరణం తరువాత మాట్లాడుతూ అర్జునుడిని మందలిస్తాడు ....అలాంటిది ఒక కోన్ కిస్కా గొట్టం గాడు....పనికిరాని చెత్త వెధవ,అర్భకుడు కర్ణుడిని కించపరిస్తూ మాట్లాడితే.....దానికి విలువ లేదు....అసలు వాడి మొరుగుడు కేవలం రాజకీయ ప్రేరిపితం.అంతే.

  • @prabhakarachary7182
    @prabhakarachary7182 15 дней назад

    కర్ణుడిని గొప్ప వ్యక్తి గా చూపిన గత కాలపు సినిమా నిర్మాత లు , ధర్శకులు, హీరోలు తప్పు చేసినారు. అదే అనంత్ శ్రీరామ్ చెప్పినవారు. తప్పు జరిగింది గత కాలపు సినిమా లో అని అనంత్ శ్రీరామ్ చెప్పడానికి చిన్న పెద్ద వయసు ఏంటి?

  • @s.t.chandrasekharbabu132
    @s.t.chandrasekharbabu132 15 дней назад

    Hunda ga bratuku ..essence of Sri satyanaranagari viswanath garu.

  • @narasimhamanumula6235
    @narasimhamanumula6235 16 дней назад +28

    అనంత శ్రీరాం గారు చెప్పింది పూర్తిగా నిజం. పురాణ పాత్రలను వకీృకరించే హక్కు ఎవరికి లేదు.

    • @banu8245
      @banu8245 16 дней назад +8

      బూతు పాటలు రాయొచ్చా?

    • @BegariSantosh
      @BegariSantosh 16 дней назад

      పురాణం అంటే. అర్థం ఏంటీ. ప్రతి ది నమ్మాలా. పురాణం లో కూడా వక్రీకరించారు. కల్పితాలు ఉన్నాయ్. ఎలా మరి

    • @narasimhamanumula6235
      @narasimhamanumula6235 16 дней назад

      @@banu8245 పాటలు రాయడం ఆయన వృత్తి. బూతు పాటలు వినడం ఆనందించడం లేదా నీ సంస్కారము.

    • @chandrasekhar9466
      @chandrasekhar9466 16 дней назад +2

      Tulasi Ramayanam, Molla Ramayanam, Ranganadha Ramayanam etc , all these Ramayanam versions are different from Valmiki Ramayana. Still these Ramayanam stories have their own greatness. In my view, hindutva doesn't even affect an inch due to interpretation of mythology characters according to one's own imagination.

    • @sreedhargrandhi2356
      @sreedhargrandhi2356 16 дней назад +1

      ఆ పురాణ పురుషుల పాద ధూళి తాకే దానికి అర్హత సాధించడం మన ధ్యేయం కావాలి

  • @venuchakravarthula8267
    @venuchakravarthula8267 15 дней назад +3

    అప్పుడు పెద్ద ఏక్టర్స్ కి ఎదురు చెప్పే దైర్యం ఎవరికీ లేదు అందుకే ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రాయించుకున్నారు ఆయన అలాతీసారుగా మేము తీస్తే తప్పేంటి అని మిగతా వాళ్లు తీయడం మొదలు పెట్టారు.

    • @srinivasaraochagarlamudi7871
      @srinivasaraochagarlamudi7871 15 дней назад +1

      ballari raghavey na spurty ani ntr cheppadu, first ballari raghava karnudu, ravanudi,dhuryodhanudi patralu reesaru natakallo

  • @satyanarayanak7251
    @satyanarayanak7251 16 дней назад +5

    మీ అభిప్రాయం మీరు చెప్పారు కదా.. అనంత శ్రీరామ్ తన అభిప్రాయాన్ని చెప్పారు. మీకు నొప్పేంటి... మీకు ఎదుటి వారిని విమర్శించే హక్కు లేదు. మీరు కూడా కళ్ళజోడు సరిగా పెట్టుకుని చరిత్ర చూడండి......

    • @vsb2534
      @vsb2534 16 дней назад +2

      veedu kallunna kabodi 😂

  • @rpodury
    @rpodury 15 дней назад +1

    For the first time this man talked nonsense

  • @nnrao6573
    @nnrao6573 13 дней назад

    చాలా బాగా విశ్లేషించారు భరద్వాజ్ గారు మీకు తెలుగు సినిమాలు పై మంచి పట్టు ఉంది సినిమా టేకింగ్ పై మంచి పట్టు ఉంది ఈ విషయాల్లో మీరు ఏనుగు లాంటివారు మిమ్మల్ని చూసి కొన్ని కుక్కలు మొరుగుతున్నాయి మీలాంటి వారు వాటిని పట్టించుకోరు అనుకోండి .ధర్మం అంటే మరి కులం కాక ఏంటి. ధర్మం కులం ఇవన్నీ అభౌతికం. కంటికి కనిపించనివి .దీనికోసం ఈ దేశంలో జరిగే హంగామా హంగామా ఇంత అంతా కాదు. ప్రాణాలు సైతం పోగొట్టుకుంటున్నారు ఈ అభౌతిక మైన వాటి కోసం

  • @Sunderarama
    @Sunderarama 16 дней назад +5

    9.54 ఢర్మం అనగా కులమా?భరద్వాజ గారు ఎమిటి ఈ వాదన?మీరు సనాతన ధర్మానికి శత్రువులా?మీలొ communist వాదనలు బలంగా ఉన్నాయి.You are not eligible to give impartial judgement.

    • @prasanthiklyraju9047
      @prasanthiklyraju9047 16 дней назад +1

      శంఖారావం యొక్క ఉద్దేశ్యం అదే...కులం పోకూడదు...ఉండాలి..అగ్రకులాల వారికి తక్కువ కులాల వాళ్ళు... మొక్కుతూ ఉండాలి...అదే ఈ సనాతన ధర్మ ఉద్దేశ్యం.....ఇన్నేళ్ళు ఈ లౌడగానికి తెలియలేదా సినీ పరిశ్రమలో ఇలా జరుగుతుందని....ఇపుడు గుర్తొచ్చిందా....అన్నీ వెనకేసుకున్నాక... ఛీ ఛీ...మీరు మీ బ్రతుకులు....

    • @karthikv2254
      @karthikv2254 16 дней назад

      @@prasanthiklyraju9047ye kulala vallu evariki mokkuthunaru brother? Konchem chupinchandi.
      Ma office lo anni kulala vallu; mathala vallu kalise pani cheskuntunam. Gvnt offices lo oka kulam valle untunnara?
      Vadevado buddhileni sodhi chepthe adhe enthakalam nammutharu?
      Evadi brathuku vadu brathukuthunte inka e sodhi cheppukuntu, visham chimmuthu inkentha nasanam chedhamani?

    • @కోడిఎగ్
      @కోడిఎగ్ 16 дней назад +1

      కామ్మ్యూనిస్ట్ అనే పెద్ద మాటలు ఎందుకు. నోటి తుత్తరా గాడు అంటే. సరిపోతుంది

  • @maramrajeshwarpatel7675
    @maramrajeshwarpatel7675 16 дней назад +1

    జై అనంత శ్రీరామ్ 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🚩🚩🚩

  • @Dr.stoic7
    @Dr.stoic7 16 дней назад +3

    Dharmam ante teleedu veediki...malli maatladutaadu.
    Unnadi unntattuga cheppara..

  • @adinarayanakakarla6717
    @adinarayanakakarla6717 16 дней назад +1

    Super analysis sir ❤

  • @ManojKumar-sf7cb
    @ManojKumar-sf7cb 16 дней назад +1

    Mayabazar is just created one. As per Mahabharata written by Maharshi vyasa, Balarama never had daughter by name Sasirekha. Abhimanyu's wife is Uttara. Sasirekha is only fictional character. Similarly Duryodhana's son Lakshmana kumar is not a timid person. He is very brave warrior.

  • @veeraloki8476
    @veeraloki8476 14 дней назад

    ఎప్పుడో వివక్ష ఉందేమో గాని ఇప్పుడు లేదు అనంత శ్రీరామ్ గారు మాట్లాడింది 100% కరెక్ట్ హిందూ ధర్మం మీద పడి ఏడ్చి ఎదవలకి ఏం తెలుసు

  • @narasimharao2463
    @narasimharao2463 16 дней назад +2

    Orey bharadwaja pedda medhavi la buildup. You’re easily criticizing every one.

  • @nageswararaoavasarala7603
    @nageswararaoavasarala7603 15 дней назад

    అనంత శ్రీరామ్ చెప్పింది కరెక్ట్.కల్కి సినిమాలోని కర్ణున్ని హీరో నీ చేసి చూపించడం,డి. వి. ఎస్.కర్ణ లో ద్రౌపతి కర్ణుడిని 6వ భర్త గా అంగీకరించే సీను.ఇవ్వన్నీ పిచ్చి వేషాలు.వ్యాస భారతాన్ని ఎందుకు ఈలా వక్రీకరించడం.అందుకే అనంత్ గారు అంత ఆవేశంగా మాట్లాడరు.

  • @vkcreation7996
    @vkcreation7996 16 дней назад +1

    ❤❤❤

  • @RamanaDas-i5g
    @RamanaDas-i5g 15 дней назад

    అనంత శ్రీరామ్ శాస్త్ర న్నీ ఉద్ధేశించి మాట్లాడాడు ఆయనిది తప్పుకాదు

  • @kurimellanarsimhamurthy4028
    @kurimellanarsimhamurthy4028 15 дней назад

    When sanathana dharma was evolved there were no castes.
    No where and no one told that hindhu dharma means 'kulame'.

  • @sambasivaraoindla9484
    @sambasivaraoindla9484 6 дней назад

    A.Sri ram over action
    He can't point NTR , Pingali and Kamalakar
    Socialization of Ramayanam and Mahabharat is close to Society.

  • @s.t.chandrasekharbabu132
    @s.t.chandrasekharbabu132 15 дней назад

    Hindutva means not only Brahmins.

  • @ritantareprises7967
    @ritantareprises7967 16 дней назад +5

    విశ్వనాథ సత్యనారాయణ గారు డెమోక్రటిక్ గా చాలా బాగా చెప్పారు అన్నావు కదా మరి అనంత శ్రీరామ్ వ్యాఖ్యలు మీద డెమోక్రటిక్ గా లేకుండా నువ్వు ఎందుకు చచ్చిపోతున్నావు ప్రజలు తేల్చుకుంటారు కదా

    • @rajendraraj8757
      @rajendraraj8757 16 дней назад +1

      గుడుల నిర్వహణ హిందువుల్లో ఉన్న బిసి ఎస్సీ ఎస్టీ లకు ఇవ్వమని అడగండి, ఒక్క బాపనోడు ఒప్పుకోడు, ఐనా గర్భ గుడిలో ప్రవేశం లేని ఈ శూద్ర బిసి ఎస్సీ ఎస్టీ లు భజన బాపన భజన మాత్రం ఆపరు 😂😂😂

  • @sanjeevchaganti6463
    @sanjeevchaganti6463 15 дней назад

    చాలా స్పష్టంగా చెప్పారు 🙏

  • @medidajayaprasadarao8757
    @medidajayaprasadarao8757 8 дней назад

    గత పది సంవత్సరాలుగా దేశము కులభేధముల మీదనే నడుస్తోంది.మీరు సరిగా చెప్ఫారు.సనాతన ధర్మమంటే కులమే,అదే బ్రాహ్మణ ధర్మము.మూర్ఖుడు మూర్ఖత్వముతో ఊగుతున్నాడు అనంతుడు.

  • @venkateswararaosandu2579
    @venkateswararaosandu2579 16 дней назад +2

    చక్కటి విశ్లేషణ!వాస్తవికంగా ఉంది.

  • @avssarma5743
    @avssarma5743 16 дней назад +1

    Mr bharadwaj controle your tounge. Don't estimate youself an intellectual. Wrong is wrong whether it is done by pingali or another great fellow. You comrades better to shut up

  • @jahaneer
    @jahaneer 16 дней назад +6

    ముక్కుసూటిగా ఉన్నది ఉన్నట్లుగా చెప్పిన భరద్వాజ గారికి ధన్యవాదాలు.

  • @VN-m1g
    @VN-m1g 15 дней назад +1

    మీ బొక్కలో లాజిక్ ప్రకారం, మైనార్టీల సమస్యలని చూపెట్టడానికి దావూద్ ఇబ్రహీం ని hero చెయ్యొచ్చు, వెనుకబడిన కులాలవారి problems ని చూపెట్టడానికి వీరప్పన్ని హీరో గ చెయ్యొచ్చు. Character important కాదు వాళ్ళ కులం లేదా మతం మాత్రమే వాళ్ళని hero లని చేస్తుంది అంతేగా? దయచేసి కాలం చెల్లిపోయిన మీ కమ్యూనిస్ట్ mindset తో అన్ని విషయాలని analyze చెయ్యడం మానెయ్యండి, మీకు చేత కాకపోతే ఇలాంటి విషయాలకి దూరంగా ఉండండి. హైందవ ధర్మం లో పురాణాల ముఖ్య ఉద్దేశ్యం - రకరకాల పాత్రల ద్వారా సమాజానికి మంచి చెడులు నేర్పడం. అట్లాంటి పాత్రల స్వభావాన్ని ఒక స్వలాభం కోసం మార్చడం తప్పు. కులాల సమస్యలు cinema ద్వారా మాట్లాడాలంటే - సప్తపది,శంకరాభరణం, బొంబాయి లాంటి cinema లు తీసుకోవచ్చు. అంతేగాని హిందూ సంస్కృతి లో భాగమైన పురాణాలను అపహాస్యం చెయ్యొద్దు. అనంత శ్రీరామ్ చెప్పిన విధానం correct కాకపోవచ్చు, కానీ చెప్పింది correct.

  • @prakashsudarsi
    @prakashsudarsi 9 дней назад

    అనంత్ శ్రీరామ్ గాడి కి మామూలుగా కళ్ళుకనపడవేమో అనుకున్నాను. కాని వాడికి మతం మత్తులో కళ్ళు మూసుకుపోయాయని ఇప్పుడు తెలిసింది.

  • @adithyaparankusham975
    @adithyaparankusham975 15 дней назад

    ఆ హైందవ శంఖారావం పూరించింది మీ బోటి వాళ్ల గురించే భరద్వాజ గారు. మీకు మొద్దు నిద్ర మేలుకునే వయస్సు, ఆలోచనా శక్తి లేదు. మిగతా వాళ్ళని నిద్రపుచ్చే ప్రయత్నం చేయొద్దు. మీరు మీ డెమోక్రసీ చచ్చు సిద్ధాంతాన్ని మీతోనే అంతం అవ్వనివ్వండి. మా తరం సంస్కృతం లో కోడింగ్ ఎందుకు చేయకూడదు, గురుకులాల పునర్ స్థాపన, ధర్మ స్థాపన గురించి ఆలోచిస్తుంది. ఇంకా *డెమోక్రసీ, లెఫ్ట్ వింగ్, సెక్యులర్* పాత చింతకాయ విషయాలను మా తరానికి చెప్పకండి.

  • @alaadinarayana7851
    @alaadinarayana7851 14 дней назад

    ఉలుకు కాదు మిత్రమా స్పందన అనుకోవచ్చు కదా.

  • @reddyda
    @reddyda 16 дней назад

    I saw journalist Bharadwaj at LB Nagar Metro station.

  • @AntiScintificAmbdkarKilsBrhman
    @AntiScintificAmbdkarKilsBrhman 16 дней назад +1

    అందరి కన్నా నేనే గొప్ప వాడిని ✓✓✓✓ dvs కర్ణ ప్రారంభంలో ntr గాడి dialogues చూపిస్తూ, వాడేదో కుల సంస్కరణ వాదిగా, సంస్కర్తగా all చెప్పడం చాలా అసహ్యం కలిగిస్తున్నది.. హ్ ప్పటి నుంచో..😂😂😂 ntr గాడి మద్దతు దారులు ఈ ప్రపంచంలోని వాళ్ళు ఎవరైనా❤ 1 మాటు, కురుక్షేత్ర యుద్ధానికి ముందు, కృష్ణుడి మద్దతు అడుక్కోవడానికి వెళ్ళినప్పుడు, దుర్యోధనుడు ...కృష్ణుడు పాదాల దగ్గర యే❤😂 కారణం చేత కూచోలేదు!!!! కృష్ణుడు గాడ్ after all పశువులు కాసే యాదవ కులస్తుడు...అనే కదా...😂😂😂

    • @rajendraraj8757
      @rajendraraj8757 16 дней назад

      గుడుల నిర్వహణ హిందువుల్లో ఉన్న బిసి ఎస్సీ ఎస్టీ లకు ఇవ్వమని అడగండి, ఒక్క బాపనోడు ఒప్పుకోడు, ఐనా గర్భ గుడిలో ప్రవేశం లేని ఈ శూద్ర బిసి ఎస్సీ ఎస్టీ లు భజన బాపన భజన మాత్రం ఆపరు 😂😂😂

    • @kilambisrinivas7746
      @kilambisrinivas7746 16 дней назад

      ఎదవా

  • @narendermymooves2036
    @narendermymooves2036 16 дней назад +3

    kirasthani vadam islamic vadam prabhali
    pothunna erojullo hindu ism mark anivaryanga roopu dalchalsina samayam asannamaindi

  • @venkats4268
    @venkats4268 15 дней назад

    Bharadwaj Pl don't talk about what you don't know, mahabharata is a Philosophy on life in Alignment with universal principles

  • @durga.gorthi
    @durga.gorthi 15 дней назад

    ఎక్కడి నుంచి ఎక్కడికి

  • @nageswararaoavasarala7603
    @nageswararaoavasarala7603 15 дней назад

    బాబు భరద్వాజ్ గారు అసలు విషయం మానేసి సుత్తి ఎందుకు సార్,ధర్మం అంటే కుల వివక్ష?ఎవరు చెప్పారండీ బాబు.హిందూ ధర్మం లో కుల ప్రసక్తి లేదు.హిందూ మతం లో అన్ని కులాలు వున్నాయి.

  • @atmoraman9406
    @atmoraman9406 16 дней назад

    This is the real difference between the blind followers and scientific tempered individuals. Blind followers follow the text/scriptures, based on past whereas scientific tempered individuals respond to the moment which is real intelligence. Let's evolve to be intelligent with scientific temper and enhance higher education instead of blind faith for the sake of better mankind.

    • @Dr.stoic7
      @Dr.stoic7 16 дней назад

      Blind followers lo first nuvvu untaav. Kula vivaksha undi but daani gurinchi kaade Ananth Shriram matladedi. Mahabharatam Chaduvu karnudi asalu charector telustundi. Guddiga ee self proclaimed medhavi cheppindi vinaku.

  • @Dr.stoic7
    @Dr.stoic7 16 дней назад +1

    Antha manchi dhuryodhanudu balaramunni aavulu kaase yadavulaku na kuturini ivvanu ani enduku cheppadu sir? Mahabharatam ane book okati untaddi adi primal source edi decide cheyyadaniki ayina..mee ishtam occhinattu teestam ante kudaradu.

  • @prof.srikantipenchalaiah1542
    @prof.srikantipenchalaiah1542 16 дней назад +2

    వాస్తవం చెప్పారు సార్

  • @subrahmanyeswararaonulu6170
    @subrahmanyeswararaonulu6170 15 дней назад

    యమదొంగ సినిమాలో ఆయన రాతలు మాట ఏమిటి?

  • @pujariraveendra557
    @pujariraveendra557 16 дней назад

  • @PremKumar-yz4kz
    @PremKumar-yz4kz 16 дней назад +3

    భరద్వాజ గారు చెప్పేది కరెక్ట్. ధర్మం అంటే. కులమే. కులాంతర వివాహం అధర్మం. వీళ్ళను శిక్షించటమే సనాతన ధర్మం పని.

  • @s.t.chandrasekharbabu132
    @s.t.chandrasekharbabu132 15 дней назад

    There are many ramayanas.

  • @gattupallivenkateswararao3018
    @gattupallivenkateswararao3018 15 дней назад

    Analysis is very good

  • @bhavanarayanavelvadapu8278
    @bhavanarayanavelvadapu8278 15 дней назад +1

    Ram ka naam bad naam na karo.

  • @victormunagapati4643
    @victormunagapati4643 16 дней назад +2

    Thank you sir
    You have given a good clarity on Hinduism..
    "Dharmam"= Caste
    Hinduism = imposing Caste discrimination

    • @vsb2534
      @vsb2534 16 дней назад

      Nee bonda. If hinduism is cast based what about your Christianity. Why there is a division like Protestants, Catholics, Syrian Catholics, penthakost, bongu and boshanam. First clean your ass hole and later think of others.

  • @ramupinnapareddy7802
    @ramupinnapareddy7802 16 дней назад +1

    Ante goppolle goppaga maatlaadaalaa?

  • @reddappadhaveji280
    @reddappadhaveji280 15 дней назад +1

    అయ్యా భరద్వాజ గారు చలం గారు అరుణాచలం వెళ్ళిన తరువాత అంతకు ముందు తాను వ్రాసిందంత తప్పు అని confess చేసారు. దాని సంగతి ఎందుకు చెప్పరు. ....
    జాషువా కర్ణుడి గురించి వ్రాసినప్పుడు వెంపరాల సూర్యనారాయణ శాస్త్రి గారు కురుక్షేత్ర యుద్దానికి మూల కారకుడు కర్ణుదేనని స్పష్టంగా చెప్పారు. అసలు వ్యాస భరతంలో అర్జునుడిని కర్ణుడు జయంచిన సందర్భం ఒకటీ లేదు.
    మీరే మీ కళ్ళద్దాలను మార్చుకోవాలి.

  • @poodipeddinarayana5525
    @poodipeddinarayana5525 15 дней назад

    ఇలాంటి అభిప్రాయాలు ఉన్న అనంతరామ్ గారు మీలాంటి వారు సినిమా పరిశ్రమకి పనికిరారు, తప్పుకోగలరా

  • @desiramakrishnajeenapati3223
    @desiramakrishnajeenapati3223 16 дней назад

    చాలా అధ్బుతంగా విశ్లేషించి చెప్పారు సర్.కృతజ్ఞతలు

  • @modemramachandraiah8038
    @modemramachandraiah8038 16 дней назад +2

    Ee polika enti. Evari goppa vaaridi. Anantha Sriram great.

  • @mvr15081508
    @mvr15081508 16 дней назад

    Padma award reserved....

  • @HanumanthRaoPothineni
    @HanumanthRaoPothineni 15 дней назад

    అనంత శ్రీరామ్ ది విజ్ఞానమా..అజ్ఞానమా.?
    చదవేస్తే ఉన్నమతి పోయిందని
    అనంత శ్రీరామ్ పాటలు వ్రాసి సంపాదించిన సొమ్ము దానంగా పుచ్చుకుంది కానప్పుడు - విలువిద్యలో విశేషప్రతిభకు ప్రతిఫలంగా కర్ణుడు పుచ్చుకున్న అంగరాజ్యం దానంగా పుచ్చుకుంది ఎలా అవుతుంది

  • @bsnmoorty1
    @bsnmoorty1 16 дней назад +1

    Good analysis

  • @krajendraprasad4325
    @krajendraprasad4325 16 дней назад

    వర్ణ ధర్మం గురించి చెపుతున్న భరద్వాజ్ గారి మీద ధర్మ రక్షకులు విరుచుకుపడుతున్నారు

  • @jahaneer
    @jahaneer 16 дней назад

    BJP నుండి MLA Ticket

    • @narasimhamanumula6235
      @narasimhamanumula6235 15 дней назад

      @@jahaneer నీకు యం. ఐ. యం. నుండి టికెట్ వచ్చినట్లుంది.

  • @ramaraoyanamadala8876
    @ramaraoyanamadala8876 16 дней назад

    Abantha Sriram vyakyalu waste.Aparipakwa Mainavi.Ayanaku chinnajiyyar,paripoornanandha herolu.Asalu ee sabha waste Kast 5 years ekkada oadukunnaru.Modi Gari dathaputrudi palana loo vellu ekkada vunnaru ?

  • @sangarshana8357
    @sangarshana8357 16 дней назад

    Vaadiki mla ticket confirm 😂

  • @shivagaru123
    @shivagaru123 16 дней назад +1

    Anantha Sreeram Hindutvaniki, Hinduisaniki, Hindulaki leader, vaadu edo pitchi matalau matladi BJP lo oka sympathy ki try chesinadu..Cinema ni real lif toh polchatam avivekam..mana kharma

  • @shobhanbabu9428
    @shobhanbabu9428 16 дней назад

    Anant Gadu is a feather.

  • @jps075.
    @jps075. 14 дней назад

    అది కాదురా...పురాణాల గురించి సినిమా లు....తీసే ముందు.... సొంత పైత్యం వాడాలని పింగళి గారు చెప్పాడా? ఉన్నది ఉన్నట్లు....చెబితే...అది వాడి గొప్ప తనం ఏముంటుందా? అదే మాట అన్ని మత గ్రంధాల మీద వాడవచ్చా? అలా ఎవరైనా చేస్తే......నీ మద్దతు వాళ్ళకి ఉంటుందా?

  • @Koteswarao-c6q
    @Koteswarao-c6q 15 дней назад

    Idi vaastavam సనాతనుడు ధర్మం ide

  • @reddappadhaveji280
    @reddappadhaveji280 15 дней назад +1

    అయ్యా భరద్వాజ గారు చలం గారు అరుణాచలం వెళ్ళిన తరువాత అంతకు తాను వ్రాసిందంత తప్పు అని confess చేసారు. దాని సంగతి ఎందుకు చెప్పరు. ....
    జాషువా కర్ణుడి గురించి వ్రాసినప్పుడు వెంపరాల సూర్యనారాయణ శాస్త్రి గారు కురుక్షేత్ర యుద్దానికి మూల కారకుడు కర్ణుదేనని స్పష్టంగా చెప్పారు. అసలు వ్యాస భరతంలో అర్జునుడిని కర్ణుడు జయంచిన సందర్భం ఒకటీ లేదు.
    మీరే మీ కళ్ళద్దాలను మార్చుకోవాలి.