గత ఐదు సంవత్సరాలు అనంత శ్రీరామ్ హైదరాబాద్ లో దాక్కున్నాడు. మత మార్పిడులు గురించీ మాట్లాడాలంటే ఒక్కోక్కరికి పంచలు తడిసిపోయాయి. అందుకే అసలు సమస్య గురించీ మాట్లాడలేదు
అనంత శ్రీ రామ్ పెద్ద పోటుగాడా. ఓకే సినిమా పాటల రచయిత అయినంత మాత్రాన పెద్ద మేధావి కాదు. గరికిపాటిని విమర్శ చేసినప్పుడే వాడికి వళ్ళు బలిసింది అని అర్థమైంది
Well said. That Idiot Ananta Sriram made comments on Garikapati garu from caste angle. Now this fellow is talking about Arsha Dharmam. May be in his view Arsha Dharmam is Caste Dharmam?
Sri అడుసుమల్లి శ్రీనివాసరావు గారి విశ్లేషణ అద్భుతం ! "అనంత శ్రీ" వారు సినిమాల లకు కథలు కావ్యాలు, పాటలు, పద్యాలు వ్రాసి, ఫేమస్ హీరోలను పొగిడి (అర్హత ఉన్న వాళ్లనూ,లేనివాళ్లనూ) ఒక గుర్తింపు కార్డు సమాదించుకొన్న చిరు ప్రాయంలో ఉన్నా, వృద్ధి లోకి రావలసిన పుంగవుడు ! ఒకసారి తన భవిష్యత్తు గురించి,సముపా ర్జించినకీర్తీ, పొందవలసిన ఖ్యాతి దృష్టిలో ఉంచుకుని సభలలో మాట్లాడాలి అని నా అభిప్రాయం !!
శ్రీనివాసరావు గారి విశ్లేషణ సరిగ్గా నేను భావిన్చినదే...! అచ్చటి ప్రసంగాలు కొంత అసంబద్ధమనిపించింది..! యుద్ధం చేయవలసిన సమయంలో, ఆయుధాలు త్యజించటవల్లనే, గీతబోధ చేయవలసి వచ్చింది..! గత అయిదు సంవత్సరాల్లో జరిగిన సంఘటనల్లో..ఎందుకు శంఖం పూరించలేదు ?? భారత భాగవత రామాయణాల్లో ప్రతి పాత్రకూ ఒక విశిష్టత, వారు వారు ఆ రూపాలు తీసుకోవడంలో కారణాలు.. లోతుగా చదివిన వారికి తెలుస్తాయి ! ఏదో ఒక కోణంలోనే ఆలోచించి, ఈయన ప్రతి నాయకుడు,ఆయన నాయకుడు అని చెప్పడం, ...దురదృష్టం..! ఒకసారి గీతా బోధను, శ్రవణం, అధ్యయనం, అధ్యాపనం, నిదిధ్యాసనం చేస్తేనే కానీ అర్థం కాని విషయం "" సర్వత్ర సమం పశ్యతి"" అనేది..! శ్రీనివాసరావు గారి ఆలోచనా విధానంతో..ఏకీభవిస్తున్నాను...! ధన్యవాదాలు..
కర్ణుడు ఖచ్చితంగా గొప్పవాడే కర్ణుడిని చూసుకునే దుర్యోధనుడు యుద్థానికి సిద్ధపడ్డాడు.యుద్థం అయిపోయిన తరువాత కృష్ణుడు అర్జునుడు రథంలో వెళ్తూ ఉన్పప్పుడు అర్జునుడు తన గొప్పలు చెప్పుకుంటున్నప్పుడు కృష్ణుడు ఒక్కసారి రథం దిగమంటాడు ఇద్దరూ దిగగానే రథం తునాతునకలైపోతుంది.అర్జునుడు ఆశ్చర్యపోతాడు.కృష్ణుడు అప్పుడు చెప్పాడు ఈ రథం కర్ణుడి బాణాలకి ఎప్పుడో ముక్కలయ్యింది ఇప్పటి వరకు దాన్ని నిలిపింది హనుమంతుడి శక్తి.
ఎర్ర చందన స్మగ్లర్ క్యారెక్టర్ లో గొప్ప నటన కౌసల్యం చూడగల ఈ తత్త్వవేతలు కర్ణుడి పాత్రలో వేసిన నటుడు విమర్శి చాటానికి noru లేగిసినవాడికి రాముడు తలనరికి కోనేటిలో వేసినప్పుడు కోపం రాలేదు ఎందుకు, ఓకా సనాతన ధర్మం వదిగ తెలుసుకోవాల్ అని వుంది😅
అయ్యా లోకసభలో మెజారిటీ లోటు దేనివల్ల భర్తీ అయ్యిందో, ఆ సాకారం లేకపోతే కేంద్రం ఈరోజు వనరులు రాష్ట్రానికి వచ్చేవ ఎవరికి తెలీదు మోడీ స్వభావము కృష్ణాలో ఈ హైందవ సభ ఎందుకో అందరికీ తెలిసిందే
అనంత శ్రీరామ్ గారు పాటలు రాసి నంతమాత్రం అన్న ఎన్టీఆర్ గారిని అనేఅంతపెద్ద కవి పోటు గాడివి కాదు సీనిపరిశ్రమలో సనాతన ధర్మాన్ని హేళన చేస్తున్నారు అన్నది నిజం
BJP sankharavam using Hindu sentiment. AP people are smart now as they already learned a big lesson in the last 5 years. They won’t get cheated anymore. Oka sari mosapotaru, pade pade mosaporu.
దేవాలయాలు ప్రైవేటైజేషన్? పూర్వం దేవాలయాలన్నీ రాజుల సంరక్షణలో ఉండేవి రాజులే ధర్మకర్తలుగా ఉండేవారు. నేడు రాజు ప్రజాస్వామ్య ప్రభుత్వం. కాదని వ్యక్తులు లేదా చిన్నపాటి సమూహాల చేతికి దేవాలయాలు చేరితే ఎలా ఉంటుంది. ప్రజలారా విచక్షణ కోల్పోవద్దు దేవాలయాలు ప్రభుత్వ ఆధీనంలో ఉండాలి చక్కటి పరిపాలన అందించే కమిటీలు ఉండాలి.
ఈ భారతదేశంలో రామాయణం, మహాభారతం,మహా భాగవతం హిందూ దేవుళ్ళను తెలుగు సినిమాల్లో చూపించినంత గొప్పగా ఏ సినిమా ఇండస్ట్రీలో చూపించలేదు.ఈ భారతదేశంలో ఎన్నో వేల సంవత్సరాలుగా వెనుకబడిన తరగతుల వారిని, దళితులను చదువుకు దూరంగా ఉంచారు. వారు ఎటువంటి వేదాలను, ఇతిహాసాలు, పురాణాలు చదివి అర్థం చేసుకునే అవకాశం లేదు.అటువంటి వారికి రామాయణం మహాభారతం లను సామాన్య ప్రజలకు దగ్గర చేసింది తెలుగు సినిమాలు ముఖ్యంగా NTR గారు.సినిమాల్లో కొంత వక్రీకరణ జరిగి వుండవచ్చు.
పురాణ పాత్రలను మనం కించ పరచకూడదు... ఎవరి కోణంలో వారు గొప్ప వారే... దుర్యోధనుడు, కర్ణుడు కూడా వారి వారి కోణంలో గొప్ప వారే... కాకపోతే వారిలో మంచి మరియు చెడు గుణాలు ఉన్నాయి... కాబట్టి వారు మంచి వారు మరియు చెడ్డ వారే... కానీ ఒక చెడ్డ కోణంలో చూసి కర్ణుడు గొప్పవాడు కాదని చెప్పకూడదు... ఈ విషయంలో శ్రీ అనంత శ్రీరామ్ గారు ఇలా వ్యాఖ్య చేయడం సబబు అనిపించదు...
పిపీలకం.... అనంత్ శ్రీరామ్ కు సరైన పదం తో మంచి రిటార్ట్ ఇచ్చారు అడుసుమిల్లి గారు👏 ఏ పాత్ర లో అయినా సరే ఉన్న పాజిటివ్ పాయింట్స్ ను పామర జనాలకు కూడా అర్థం అయ్యేలా చేసిన విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి నే విమర్శించే స్థాయి, అర్హత ఉందా అతనికి??? నాలుగు పాటలు రాసినంత మాత్రాన ఎది పడితే అది వాగెయ్యటమే నా??? నిజమే, అసలు శంఖారావం సభ ఏపీ లో ఇప్పుడు ఎందుకు పెట్టాల్సి వచ్చింది??? కుళ్ళు బీజేపీ ఆలోచన ఎప్పటి లాగే చండాలం..
ఈ కుట్ర చంద్రబాబు ని జైల్లో పెట్టడం దగ్గర స్టార్ట్ అయింది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే భాజపా ఉనికి కోల్పోతుంది. కర్ణుడు చెడ్డవాడు అయితే పురాణాలలో ప్రస్తావన తీసివేసి కొత్తగా మహాభారతాన్ని వ్రాసి New Testament గా వెలువరించండి ఇది బిజెపి మరియు వీహెచ్పి వారు తక్షణం చేయవలసిన పని.
To speak on karna on that platform is most irralavant improper and. Controversial This is time to fight against biased selfish politecian s damaging great Hinduism All Hindus should unite attsckthe culprits who damage Hinduism. Let us not deviate from ourgoal and put useless discussens in social media
రాక్షసుడికి మనసు ఉన్నదా వాడు ప్రవృత్తి తప్పులు చేయడం ఇలా కూడా అతను మంచి చేసినప్పుడు అది కూడా మెచ్చుకోవాలని విజ్ఞత నీకు అక్కర్లేదా పిచ్చి పిచ్చి పేలా పనులతో మాట్లాడటం మానుకుంటే బాగుండేది అనంత శ్రీరామ్
శ్రీ నందమూరి తారక రామారావు గారు తెరమీద మహా నటుడు. తెలుగు గడ్డ మీద మహా నాయకుడు.అంతటి గొప్ప మహనీయుని పొగడినా కించ పరచినా వార్తలలో ప్రచారమవుతుంది. అటువంటి ఎన్నో ఉదంతములలో ఈ బోడి శ్రీ రాం ఒకడు. ఎందుకిస్తున్నారండి ఇంత ప్రాధాన్యత.
కర్ణుడు సూర్యవంశపు సూతుడు.అర్జునుడుచంద్రవంశస్తుడు.కర్ణుడు.ఉష్ణమునకుప్రతీక.అర్జునుడు.శీతలశక్తికిప్రతీక.శీతల.ఉష్ణశక్తులఘర్షణయేవిద్యుత్.శక్తేపరమాత్మ.భారతకథలోఅంతర్లీనంగాస్రృష్టీరహస్యంఉన్నది.పొడుగుపాండురంగాచారి
మీరు ఎన్ని చెప్పినా ఒకటి మాత్రం నిజం రామారావు గారు ఆయన తీట కొద్దీ పురాణములను కొద్దిగా వక్రీకరించి న మాట వాస్తవం, నమ్మకపోతే శ్రీమద్విరాటపర్వం సినిమా చూడండి...
*Karna facing Caste discrimination once again in Kaliyuga* The main objection is his speech is his objection to the movies made with lead role of Karna. Ananth Shriram forgot that actors especially NTR not only made movies with Karna in lead role, but also Rama, Krishna, Ravana etc in lead roles. They portray the symbolic qualities of the puranic characters in the respective movies say Ram, Rava, Karna etc. Does Ananth Shriram mean that all movies should be made only on Krishna, Arjun, Ram etc only ? No movies on Karna to be made ? Why should he show such aversion for movies with Karna in lead role ? How is it that movies with Karna as lead role against Hinduism ? Ananth Shriram also trivialized Karna. How far is it correct on the part of Pandavas to discriminate Karna on caste ? Ananth Shriram did not question this aspect. Is not greatness on the part of Duryodana to offer half his rajya to Karna to face the humiliation ? In puranas every character symbolizes certain traints. We take the good and leave the bad. Is it not show of Caste discrimination against Karna once again in Kaliyuga after the one in Dwaparayuga ? By show of such aversion against one of the top characters of Maha Bharath, the Karna, Ananth Shriram is finding anti Hindu characters from Hinduism and Hindu puranas only, strange. What was Purandareswari, daughter of NTR doing on the stage when Anantha Shriram made such a speech (she was there on the stage) ? Karna not only donated whatever he had, but also his kavachakundalalu (with which nobody would have killed him) to none other than protege of Arjuna knowningly that it would endanger his life. Such a great Daana Karna was trivialized by Anantha Shriram as though Karna was a Christian or Muslim.
very great analysis, religion only for recognisation but not for society.Society is for humanity,equality, science and technology ,and employment.these are four pillars for development of society.thank you.
ఏ శ్రీనివాసరావు గారు మీరు చెప్పిన ప్రతి మాట అక్షర సత్యం శంఖం పూరించవలసినంత అవసరం ఏపీలో ఇప్పుడు అవసరం లేదు ఈ సరస్వతి సచ్చితానంద స్వరూపానంద చిన్న జీయర్ స్వామి ఇలాంటి పీఠాధిపతులు లో గౌరవించా లొఆ గౌరవంతో మాట్లాడా లొ వారి వినయానికి వదిలేద్దాం జగన్ అనే ఒక దుష్టుడు ఒక దుర్మార్గుడు ఐదు సంవత్సరాల పరిపాలనలో చేసిన అరాచకం అంతా ఇంతా కాదు ఆనాడు ఈ పిచ్చా అధిపతులకు కనిపించలేదు హిందూ సనాతన ధర్మాన్ని ప్రతి దేవాలయాలలో బస్ట్ పట్టిస్తూ ఉంటే వాడి పరిపాలనను ఎంతో పొగిడిన నోర్లు ఇవి ఆనాడు పూరించ లేదు ఈ శంఖారావం ఆనాడు మోడీ గారికి కూడా పూరించాలి అని అనిపించలేదు నేను కూడా ఒక హైందవుడు గా హిందువుగా చెబుతున్నా ఏ రాష్ట్రం హిందూ సనాతన ధర్మాన్ని వినాశనానికి విఘాతం కలిగిస్తుందోఅక్కడ పూరించి చూపాలి మన హైందవ ధర్మ సనాతన ధర్మ శంఖారావాన్ని శ్రీనివాస రావు గారు మీరు చెప్పింది వింటే కానీ కనువిప్పు కాలేదు ఇంతటి దుష్ట రాజకీయ పన్నాగాలు ఉండకూడదు స్వార్ధపు పీఠాధిపతులు ఉన్నంతకాలం హిందువే సనాతన ధర్మాన్ని కాపాడుకోగలగాలి
సర్ మీరు ఎన్ని చెప్పినా బిజెపి జనసేన టిడిపి వైఎస్సార్సీపీ కాంగ్రెస్ నాయకులు కంటే ఆంధ్ర ఓటర్ గత రాజకీయ నాయకులు గవర్నమెంట్ లు అన్ని చూశారు ఇప్పుడు కూడా అదే తప్పు చేసిన వారి పిల్లల ఎదుగుదల కోసం మళ్లీ తప్పు చేయరు
No necessity to held Hyndava Shankaram any where in India because India itself in her blood Hindu Dharma since ancient, best example our Rushis and our Bhagavad Geetha & Puraanaas and Great Ashok chakravarthi, Chatrapathi Sivaji etc. Behind it a conspiracy is there!
పని పాట లేక.ఈ అనంత శ్రీ రామ్ కి ఇన్ని సంవత్సరాలు వీటి కోసం తెలియదా ఇప్పుడే గుర్తు వచ్చింది తెలుసుకో నువ్వు ఇంత స్వేచ్ఛ గా మాట్లాడుతున్నావు అంటే తెలుగు జాతి గౌరవం హక్కు ఎవరుతెచ్చారో
Karna is re-incarnation of Shani Maharaj. Shani's mother cursed him and he took Karna's birth. He made friendship with Duryodhan and have ing completed he joined Shani lok.
Okati Matram nijam konni ntr movies showed Duryodhana, karna and all who went all the way in Sharma path and did biggest mistakes as heroes. Chala mandi Hindus without knowing detailed mahabharatha will be misguided by this movies It’s not about ntr, but those movies portraying mahabharatha in wrong way.
అడుసుమల్లి గారూ మీరు చెప్పింది పూర్తిగా నిజమే
అతను ఇప్పుడు నిద్ర లేచి నట్టు ఉంది ఎన్టీఆర్ గారిని విమర్శించే తోపు గాడ గత ఐదేళ్లు ఎక్కడికి పోయారు ఈ భటాని బ్యాచ్ అంత
గత ఐదు సంవత్సరాలు అనంత శ్రీరామ్ హైదరాబాద్ లో దాక్కున్నాడు. మత మార్పిడులు గురించీ మాట్లాడాలంటే ఒక్కోక్కరికి పంచలు తడిసిపోయాయి. అందుకే అసలు సమస్య గురించీ మాట్లాడలేదు
అడుసుమల్లి గారూ దయచేసి రేపు ప్రెస్ మీట్ పెట్టి ప్రపంచ ప్రజలందరికీ చెప్పండి namaskaralu sir
Excellent superb. Great and good analysis.
మీరు చెప్పింది నిజమే సార్
Good analysis sir.
బాగా చెప్పారు సార్
Good analysis by Adusumilli garu
You are 100% correct sreenivas garu. The meeting should happen in last 5 years.
అనంత శ్రీ రామ్ పెద్ద పోటుగాడా. ఓకే సినిమా పాటల రచయిత అయినంత మాత్రాన పెద్ద మేధావి కాదు. గరికిపాటిని విమర్శ చేసినప్పుడే వాడికి వళ్ళు బలిసింది అని అర్థమైంది
Well said. That Idiot Ananta Sriram made comments on Garikapati garu from caste angle. Now this fellow is talking about Arsha Dharmam. May be in his view Arsha Dharmam is Caste Dharmam?
ఆ రోజు చిరంజీవిని వెనక వేసుకు వచ్చి గరికపాటి వారిని విమర్శించే డు. ఈ అనంత శ్రీరామ్ ఒక పిపీలికం.
కర్ణుడువిలనే కానీ అనంత శ్రీరామ్ ది
అప్రస్తుతప్రసంగం. అసందర్భం.హిందూ
శంఖారావం లో ఇది అనవసరం.
శ్రీనివాసరావు గారి లాజిక్ సవ్యమే
U r correct sir 100/
అద్భుతమైన విశ్లేషణ సార్
Very good analysis sir
ధన్యవాదములు Sir
Sri అడుసుమల్లి శ్రీనివాసరావు గారి విశ్లేషణ అద్భుతం ! "అనంత శ్రీ" వారు సినిమాల లకు కథలు కావ్యాలు, పాటలు, పద్యాలు వ్రాసి, ఫేమస్ హీరోలను పొగిడి (అర్హత ఉన్న వాళ్లనూ,లేనివాళ్లనూ) ఒక గుర్తింపు కార్డు సమాదించుకొన్న చిరు ప్రాయంలో ఉన్నా, వృద్ధి లోకి రావలసిన పుంగవుడు ! ఒకసారి తన భవిష్యత్తు గురించి,సముపా ర్జించినకీర్తీ, పొందవలసిన ఖ్యాతి దృష్టిలో ఉంచుకుని సభలలో మాట్లాడాలి అని నా అభిప్రాయం !!
Super.sir
శ్రీనివాసరావు గారి విశ్లేషణ సరిగ్గా నేను భావిన్చినదే...! అచ్చటి ప్రసంగాలు కొంత అసంబద్ధమనిపించింది..! యుద్ధం చేయవలసిన సమయంలో, ఆయుధాలు త్యజించటవల్లనే, గీతబోధ చేయవలసి వచ్చింది..! గత అయిదు సంవత్సరాల్లో జరిగిన సంఘటనల్లో..ఎందుకు శంఖం పూరించలేదు ??
భారత భాగవత రామాయణాల్లో ప్రతి పాత్రకూ ఒక విశిష్టత, వారు వారు ఆ రూపాలు తీసుకోవడంలో కారణాలు.. లోతుగా చదివిన వారికి తెలుస్తాయి ! ఏదో ఒక కోణంలోనే ఆలోచించి, ఈయన ప్రతి నాయకుడు,ఆయన నాయకుడు అని చెప్పడం, ...దురదృష్టం..!
ఒకసారి గీతా బోధను, శ్రవణం, అధ్యయనం, అధ్యాపనం, నిదిధ్యాసనం చేస్తేనే కానీ అర్థం కాని విషయం "" సర్వత్ర సమం పశ్యతి"" అనేది..!
శ్రీనివాసరావు గారి ఆలోచనా విధానంతో..ఏకీభవిస్తున్నాను...! ధన్యవాదాలు..
అడ్డ దారులేందుకు... కర్ట్ గా చెప్పారు హిందూ సంస్కృతి ని ఎందుకు రాజకీయ గా వాడుకుంటూ న్నారు, పోయిన 5సం. ఎక్కడ ఉన్నారు.
కర్ణుడు ఖచ్చితంగా గొప్పవాడే కర్ణుడిని చూసుకునే దుర్యోధనుడు యుద్థానికి సిద్ధపడ్డాడు.యుద్థం అయిపోయిన తరువాత కృష్ణుడు అర్జునుడు రథంలో వెళ్తూ ఉన్పప్పుడు అర్జునుడు తన గొప్పలు చెప్పుకుంటున్నప్పుడు కృష్ణుడు ఒక్కసారి రథం దిగమంటాడు ఇద్దరూ దిగగానే రథం తునాతునకలైపోతుంది.అర్జునుడు ఆశ్చర్యపోతాడు.కృష్ణుడు అప్పుడు చెప్పాడు ఈ రథం కర్ణుడి బాణాలకి ఎప్పుడో ముక్కలయ్యింది ఇప్పటి వరకు దాన్ని నిలిపింది హనుమంతుడి శక్తి.
Bhishma, dronacharya and karna banalake
Kunthi varamu adagaledu, karanadu varamu echadu
You are 100% correct sir
ఎర్ర చందన స్మగ్లర్ క్యారెక్టర్ లో గొప్ప నటన కౌసల్యం చూడగల ఈ తత్త్వవేతలు కర్ణుడి పాత్రలో వేసిన నటుడు విమర్శి చాటానికి noru లేగిసినవాడికి రాముడు తలనరికి కోనేటిలో వేసినప్పుడు కోపం రాలేదు ఎందుకు, ఓకా సనాతన ధర్మం వదిగ తెలుసుకోవాల్ అని వుంది😅
అయ్యా
లోకసభలో మెజారిటీ లోటు దేనివల్ల భర్తీ అయ్యిందో, ఆ సాకారం లేకపోతే కేంద్రం ఈరోజు వనరులు రాష్ట్రానికి వచ్చేవ
ఎవరికి తెలీదు మోడీ స్వభావము
కృష్ణాలో ఈ హైందవ సభ ఎందుకో అందరికీ తెలిసిందే
తలక్రింద తపస్సు చేసినా బిజెపి సౌత్లో ఏమీ పీక్లేదు.
వీడు గరికిపాటి వారిని కూడా విమర్శించాడు నీకృష్టుడు
ఆంధ్రా లో ఇప్పటికే మూర్ఖపు మత మార్పిడులు మత స్వేచ్చ, సెక్యులరిజం పేరుతో జరిగిపోయాయి. ఇప్పటికయినా మేలుకొన్నందుకు సంతోషం.
అనంత శ్రీరామ్ గారు పాటలు రాసి నంతమాత్రం అన్న ఎన్టీఆర్ గారిని అనేఅంతపెద్ద కవి పోటు గాడివి కాదు సీనిపరిశ్రమలో సనాతన ధర్మాన్ని హేళన చేస్తున్నారు అన్నది నిజం
True, well said Sir 👏👏
Ramude tala narike nappudu veellanta ekkadunnaru
కర్ణుడు పాత్ర గురించి మాట్లాడే అర్హత అనంత శ్రీరామ్ కు లేదు
చాలా బాగా చెప్పారు శ్రీనివాసరావు గారు.
వీడేంత - అతి పండితుడా? నాలుగు పనికిమాలిన పాటలు రాసినంత మాత్రాన మహా మేధావి అనుకుంటున్నాడు. సుంట,
Yes
Cent%Correct
BJP sankharavam using Hindu sentiment. AP people are smart now as they already learned a big lesson in the last 5 years. They won’t get cheated anymore. Oka sari mosapotaru, pade pade mosaporu.
Jai amaravati Jai CBN sir
Sir you said correct
అసలు మన 17 సీట్లు వెన్నకి తీసుకోవాలి.
ఇప్పుడు శంఖారావం పెట్టాల్సిన అవసరం లేదు
100% true .
Super speech
దేవాలయాలు ప్రైవేటైజేషన్? పూర్వం దేవాలయాలన్నీ రాజుల సంరక్షణలో ఉండేవి రాజులే ధర్మకర్తలుగా ఉండేవారు. నేడు రాజు ప్రజాస్వామ్య ప్రభుత్వం. కాదని వ్యక్తులు లేదా చిన్నపాటి సమూహాల చేతికి దేవాలయాలు చేరితే ఎలా ఉంటుంది. ప్రజలారా విచక్షణ కోల్పోవద్దు దేవాలయాలు ప్రభుత్వ ఆధీనంలో ఉండాలి చక్కటి పరిపాలన అందించే కమిటీలు ఉండాలి.
ఈ భారతదేశంలో రామాయణం, మహాభారతం,మహా భాగవతం హిందూ దేవుళ్ళను తెలుగు సినిమాల్లో చూపించినంత గొప్పగా ఏ సినిమా ఇండస్ట్రీలో చూపించలేదు.ఈ భారతదేశంలో ఎన్నో వేల సంవత్సరాలుగా వెనుకబడిన తరగతుల వారిని, దళితులను చదువుకు దూరంగా ఉంచారు. వారు ఎటువంటి వేదాలను, ఇతిహాసాలు, పురాణాలు చదివి అర్థం చేసుకునే అవకాశం లేదు.అటువంటి వారికి రామాయణం మహాభారతం లను సామాన్య ప్రజలకు దగ్గర చేసింది తెలుగు సినిమాలు ముఖ్యంగా NTR గారు.సినిమాల్లో కొంత వక్రీకరణ జరిగి వుండవచ్చు.
ఏదో ఒకటి ఏదో ఒకటి అది మాట్లాడితే ఏదో మనం పెద్ద పోటుగాళ్లు అనుకుంటాం అని చెప్పి అనంత శ్రీరామ్ మాట్లాడాడు
Super sir
జగన్ మోహన్ రెడ్డి పేరు వింటేనే విశ్వహిందూ పరిషత్ వాళ్ళకి చెమటలు పడతాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడనే ధైర్యంతో సభ పెట్టుకున్నారు.
బిస్కెట్ లు రుచిగా ఉన్నయో మో ?
Oka Hindu ga putti oka durmargudu daivadrohi ni poguduthunnaavu em dowrbhagyam nayana..,
Yevvadu bhayapadadu
బకాసురుడు లాంటి రాక్షసుడికి భయపడ్డం సహజమే కదా .
Super 👌
ఈ అనంత కు కళ్లేకావు చెవులు కూడా పనిచేయట్లేదనుకుంటా!
Excellent.Underground operation start chesindi BJP.
పురాణ పాత్రలను మనం కించ పరచకూడదు... ఎవరి కోణంలో వారు గొప్ప వారే... దుర్యోధనుడు, కర్ణుడు కూడా వారి వారి కోణంలో గొప్ప వారే... కాకపోతే వారిలో మంచి మరియు చెడు గుణాలు ఉన్నాయి... కాబట్టి వారు మంచి వారు మరియు చెడ్డ వారే... కానీ ఒక చెడ్డ కోణంలో చూసి కర్ణుడు గొప్పవాడు కాదని చెప్పకూడదు... ఈ విషయంలో శ్రీ అనంత శ్రీరామ్ గారు ఇలా వ్యాఖ్య చేయడం సబబు అనిపించదు...
It’s a fact that our epics were misrepresented by films
Not sure how much yesterday's spoks persons added to hindu dharma. But NTR did a lot. He is true Hindu.
BJP vaalu RSS dwara TDP ki savalu visuruthunnaru.( Expenditure spend by Jagan) It's truly proved during last 5 years.
40 years industry ni 50 days జైల్లో పెట్టారు. ఇప్పుడు స్వేచ్ఛ ఉంది. కాబట్టి తన అభిప్రాయం చెప్పడం మాత్రమే
Excellent narration jaisreeram,anantasreeram,chinakiyar all brokers
పిపీలకం.... అనంత్ శ్రీరామ్ కు సరైన పదం తో మంచి రిటార్ట్ ఇచ్చారు అడుసుమిల్లి గారు👏 ఏ పాత్ర లో అయినా సరే ఉన్న పాజిటివ్ పాయింట్స్ ను పామర జనాలకు కూడా అర్థం అయ్యేలా చేసిన విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి నే విమర్శించే స్థాయి, అర్హత ఉందా అతనికి??? నాలుగు పాటలు రాసినంత మాత్రాన ఎది పడితే అది వాగెయ్యటమే నా???
నిజమే, అసలు శంఖారావం సభ ఏపీ లో ఇప్పుడు ఎందుకు పెట్టాల్సి వచ్చింది??? కుళ్ళు బీజేపీ ఆలోచన ఎప్పటి లాగే చండాలం..
Sriram parama pogarubotu
ఈ కుట్ర చంద్రబాబు ని జైల్లో పెట్టడం దగ్గర స్టార్ట్ అయింది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే భాజపా ఉనికి కోల్పోతుంది. కర్ణుడు చెడ్డవాడు అయితే పురాణాలలో ప్రస్తావన తీసివేసి కొత్తగా మహాభారతాన్ని వ్రాసి New Testament గా వెలువరించండి ఇది బిజెపి మరియు వీహెచ్పి వారు తక్షణం చేయవలసిన పని.
కృష్ణుడు అంటే ఎన్టీఆర్ గారు 🙏🙏🙏🙏
అనంత శ్రీరామ్ గరికపాటి వారిని కూడా హేళనగా మాట్లాడాడు హేళనగా గా మాట్లాడాడు
యమగోల సినిమాలో.. యముడిని, చిత్ర గుప్తుడిని ఫక్తు హాస్యానికి పరిమితం చేసిననందుకు ఏమనాలి?
To speak on karna on that platform is most irralavant improper and. Controversial This is time to fight against biased selfish politecian s damaging great Hinduism All Hindus should unite attsckthe culprits who damage Hinduism. Let us not deviate from ourgoal and put useless discussens in social media
అనంత శ్రీరామ్ ప్రసంగం అప్రస్తుతం జగన్ పాలన లో విగ్రహాలను ధ్వంసం చేస్తే మాట్లాడని ఈ అనంత శ్రీరామ్ కర్ణుడు గురించి మాట్లాడడం సిగ్గుచేటు
అనంతశ్రీరామ్ మాటల్లో తప్పేమీ లేదు.
Anantha Sriram battalu vudadeesaru namaste
Hinduthvam aunedi mana puttukatho mudipadindhi,manasuku sambandhinchinadi
NTR nu vimarsinche sthayi Ananth sree ram ku ledu.
Super adusumilli srini vasa rao garu sir meru plastic ban meda manchi program pettandi sir plastic valla country and states dum yards ga maripottunnai
AnanthaSriRaam, Oka Panikimaalina Vaadu, Ee, AnanthaSriRaam ki, Hindhuisam gurinchi ABCD Kooda Theliyadhu
రాక్షసుడికి మనసు ఉన్నదా వాడు ప్రవృత్తి తప్పులు చేయడం ఇలా కూడా అతను మంచి చేసినప్పుడు అది కూడా మెచ్చుకోవాలని విజ్ఞత నీకు అక్కర్లేదా పిచ్చి పిచ్చి పేలా పనులతో మాట్లాడటం మానుకుంటే బాగుండేది అనంత శ్రీరామ్
Ore Ananthasreeram cinemalu pakkanapettu! chinnappudu nuvu Karnuni gurinchi lessons chaduvukoledaa
శ్రీ నందమూరి తారక రామారావు గారు తెరమీద మహా నటుడు. తెలుగు గడ్డ మీద మహా నాయకుడు.అంతటి గొప్ప మహనీయుని పొగడినా కించ పరచినా వార్తలలో ప్రచారమవుతుంది. అటువంటి ఎన్నో ఉదంతములలో ఈ బోడి శ్రీ రాం ఒకడు. ఎందుకిస్తున్నారండి ఇంత ప్రాధాన్యత.
Ananth Sri ram cheppindi correcte. Karnudu ni hero la chupinchatam tappu. Jai Sri ram.
కర్ణుడు సూర్యవంశపు సూతుడు.అర్జునుడుచంద్రవంశస్తుడు.కర్ణుడు.ఉష్ణమునకుప్రతీక.అర్జునుడు.శీతలశక్తికిప్రతీక.శీతల.ఉష్ణశక్తులఘర్షణయేవిద్యుత్.శక్తేపరమాత్మ.భారతకథలోఅంతర్లీనంగాస్రృష్టీరహస్యంఉన్నది.పొడుగుపాండురంగాచారి
కర్ణుడు లో మంచి గుణాలు ఉన్నాయి దాన గుణం ఏది అడిగినా ఇచ్చే గుణం త్యాగ గుణం ఇవి చాలవ మంచి వాడు అని చెప్పడానికి అనంత శ్రీరామ్ కు ఏమి తెలుసు
మీరు ఎన్ని చెప్పినా ఒకటి మాత్రం నిజం రామారావు గారు ఆయన తీట కొద్దీ పురాణములను కొద్దిగా వక్రీకరించి న మాట వాస్తవం, నమ్మకపోతే శ్రీమద్విరాటపర్వం సినిమా చూడండి...
TDP ni thokutaniki Sketches
ఇతను పక్క కమి నిష్ఠ తప్పు మాట్లాడు తున్నారు
*Karna facing Caste discrimination once again in Kaliyuga*
The main objection is his speech is his objection to the movies made with lead role of Karna.
Ananth Shriram forgot that actors especially NTR not only made movies with Karna in lead role, but also Rama, Krishna, Ravana etc in lead roles.
They portray the symbolic qualities of the puranic characters in the respective movies say Ram, Rava, Karna etc.
Does Ananth Shriram mean that all movies should be made only on Krishna, Arjun, Ram etc only ?
No movies on Karna to be made ?
Why should he show such aversion for movies with Karna in lead role ?
How is it that movies with Karna as lead role against Hinduism ?
Ananth Shriram also trivialized Karna. How far is it correct on the part of Pandavas to discriminate Karna on caste ? Ananth Shriram did not question this aspect.
Is not greatness on the part of Duryodana to offer half his rajya to Karna to face the humiliation ?
In puranas every character symbolizes certain traints. We take the good and leave the bad.
Is it not show of Caste discrimination against Karna once again in Kaliyuga after the one in Dwaparayuga ?
By show of such aversion against one of the top characters of Maha Bharath, the Karna, Ananth Shriram is finding anti Hindu characters from Hinduism and Hindu puranas only, strange.
What was Purandareswari, daughter of NTR doing on the stage when Anantha Shriram made such a speech (she was there on the stage) ?
Karna not only donated whatever he had, but also his kavachakundalalu (with which nobody would have killed him) to none other than protege of Arjuna knowningly that it would endanger his life.
Such a great Daana Karna was trivialized by Anantha Shriram as though Karna was a Christian or Muslim.
very great analysis, religion only for recognisation but not for society.Society is for humanity,equality, science and technology ,and employment.these are four pillars for development of society.thank you.
Veedi nalgu patalu raseppattiki thopuiyyadu
ఏ శ్రీనివాసరావు గారు మీరు చెప్పిన ప్రతి మాట అక్షర సత్యం శంఖం పూరించవలసినంత అవసరం ఏపీలో ఇప్పుడు అవసరం లేదు ఈ సరస్వతి సచ్చితానంద స్వరూపానంద చిన్న జీయర్ స్వామి ఇలాంటి పీఠాధిపతులు లో గౌరవించా లొఆ గౌరవంతో మాట్లాడా లొ వారి వినయానికి వదిలేద్దాం జగన్ అనే ఒక దుష్టుడు ఒక దుర్మార్గుడు ఐదు సంవత్సరాల పరిపాలనలో చేసిన అరాచకం అంతా ఇంతా కాదు ఆనాడు ఈ పిచ్చా అధిపతులకు కనిపించలేదు హిందూ సనాతన ధర్మాన్ని ప్రతి దేవాలయాలలో బస్ట్ పట్టిస్తూ ఉంటే వాడి పరిపాలనను ఎంతో పొగిడిన నోర్లు ఇవి ఆనాడు పూరించ లేదు ఈ శంఖారావం ఆనాడు మోడీ గారికి కూడా పూరించాలి అని అనిపించలేదు నేను కూడా ఒక హైందవుడు గా హిందువుగా చెబుతున్నా ఏ రాష్ట్రం హిందూ సనాతన ధర్మాన్ని వినాశనానికి విఘాతం కలిగిస్తుందోఅక్కడ పూరించి చూపాలి మన హైందవ ధర్మ సనాతన ధర్మ శంఖారావాన్ని శ్రీనివాస రావు గారు మీరు చెప్పింది వింటే కానీ కనువిప్పు కాలేదు ఇంతటి దుష్ట రాజకీయ పన్నాగాలు ఉండకూడదు స్వార్ధపు పీఠాధిపతులు ఉన్నంతకాలం హిందువే సనాతన ధర్మాన్ని కాపాడుకోగలగాలి
శ్రీ రామ్ gadu 5years ఎక్కడ ఉన్నాడు కర్ణుడు గురించి వీడికి ఏమీ తెలుసు గరిక పాటి గారిని అడుగు చెప్పుతాడు
Matalakrindha vunna devalaya asthulu safe gaa vunnayaa !Chinna Jayaram,swaroopananda etc swamulu, nijayithiparulaa ! Voosaravellulu.Ananthasriram oka aviveki.Aparipakwatha kaliginavaadu. I Midimidi jnanamtho vunnadu.
కర్ణుడు ఎలా ఉండేవాడు ఎలా ఉండాలి అని చెప్పాడానికి అనంత శ్రీరామ్ కర్ణుడు కలిసి పెరిగారా కలిసి తిరిగారా
🙏🙏🙏🙏
సర్ మీరు ఎన్ని చెప్పినా బిజెపి జనసేన టిడిపి వైఎస్సార్సీపీ కాంగ్రెస్ నాయకులు కంటే ఆంధ్ర ఓటర్ గత రాజకీయ నాయకులు గవర్నమెంట్ లు అన్ని చూశారు ఇప్పుడు కూడా అదే తప్పు చేసిన వారి పిల్లల ఎదుగుదల కోసం మళ్లీ తప్పు చేయరు
ఎన్టీఆర్ తో పోలిస్తే అనంత్ శ్రీ రామ్ ఎంత
Adusumilli correct ga cheptharu bjp drama pavan ni shindeni cheyalani
😂🙏🌹🌹🌹🌹🙏😄
No necessity to held Hyndava Shankaram any where in India because India itself in her blood Hindu Dharma since ancient, best example our Rushis and our Bhagavad Geetha & Puraanaas and Great Ashok chakravarthi, Chatrapathi Sivaji etc.
Behind it a conspiracy is there!
పని పాట లేక.ఈ అనంత శ్రీ రామ్ కి ఇన్ని సంవత్సరాలు వీటి కోసం తెలియదా ఇప్పుడే గుర్తు వచ్చింది తెలుసుకో నువ్వు ఇంత స్వేచ్ఛ గా మాట్లాడుతున్నావు అంటే తెలుగు జాతి గౌరవం హక్కు ఎవరుతెచ్చారో
ఆ లెక్కన కృష్ణుణ్ణి కూడా విమర్శిస్తారు... అదిముఖ్యమా?ఆయన దైవమే...కదనగలరా వీళ్లు... అనవసరంగా శ్రీరామ్ ఉగిపోయాడు....పిల్లకాకికెంతెలుసు...
Karna is re-incarnation of Shani Maharaj. Shani's mother cursed him and he took Karna's birth. He made friendship with Duryodhan and have ing completed he joined Shani lok.
ఎన్టీఆర్ విమర్శలు చేసే అంతటి గొప్పొడా? అయి తే. నువ్వు తీయీ సినిమాలు.
These persons are not necessary to AP where did they hide all these days.
Pl don’t talk about politics. Talk about religion.
Cinema knowledge kane books knowledge ledu
😮
Okati Matram nijam konni ntr movies showed Duryodhana, karna and all who went all the way in Sharma path and did biggest mistakes as heroes.
Chala mandi Hindus without knowing detailed mahabharatha will be misguided by this movies
It’s not about ntr, but those movies portraying mahabharatha in wrong way.
Raju metaka ayite ilanti vallu puttukuni vastaru adusumilligaru
Anthasriram taking Wrong
Ayana annadi ntr ni kaadu, kalki lo prabhas ni. Ntr karnudi ga chesina same movei lo krishnudi ga kooda chesaru. So he have no guts to talk about ntr.