Square Talks
Square Talks
  • Видео 65
  • Просмотров 160 927
పిల్లల కన్నా ముఖ్యమైనది ఏదైనా ఉంటే పిల్లలను కనకండి | Hari Raghav | Square Talks
మన దేశంలో తల్లిదండ్రులు పిల్లలతో పాటు వారి భవిష్యత్తుని కూడా కల కంటారు. తరువాత ఆ కలలను నిజం చేసుకోవడం కోసం పిల్లలను నానా రకాలుగా బెదిరించడం, కొట్టడం, గారాబం చేయడం, డబ్బులు ఇన్వెస్ట్ చ్యెయ్యడం వంటివి చేస్తుంటారు. వారి కలలను నిజం చేసుకోవడం కోసం పిల్లల విలువయిన బాల్యాలను చిదిమేస్తూ ఉంటారు. పేరెంటింగ్ సంబంధించిన అనేక అంశాల గురించి ఎగ్జిస్టెన్షల్ సైకాలజిస్ట్ హరి రాఘవ్ గారితో ఇంటర్వ్యూ..
#hariraghav #squaretalks #psychology
ruclips.net/video/ZvbEj1CMzos/видео.html
Просмотров: 2 986

Видео

వ్యాపారంగామారుతుంది | Hari Raghav | Square Talks
Просмотров 1 тыс.16 часов назад
#hariraghav #squaretalks #psychology
#AskHR హరి రాఘవ్ గారి సమాధానాలు | Hari Raghav | Square Talks
Просмотров 4 тыс.19 часов назад
#hariraghav #squaretalks #psychology
హరి రాఘవ్ గారి పరిచయం | Bhanu Dhadi | Square Talks
Просмотров 1,3 тыс.День назад
#hariraghav #squaretalks #psychology
శాస్త్రీయ దృక్పథం, హేతుబద్ధ ఆలోచన లేకుండా సైకాలజీ లేదు | Ramesh Vignan Darshani | Square Talks
Просмотров 2,9 тыс.День назад
మూఢ విశ్వాసాలు అని వేటిని అంటాము? అవి ఎలా ఏర్పడతాయి? వాటి నుండి బయట ఎలా పడాలి? మానవ పరిణామ క్రమంలో మనిషి శాస్త్రీయ దృక్పథాన్ని ఎలా ఏర్పర్చుకున్నాడు? హేతుబద్ధ ఆలోచన వలన మానవ జీవితంలో కలిగే ఉపయోగాలు ఏంటి? వంటి అనేక విషయాల గురించి విజ్ఞాన దర్శిని రమేష్ గారి అద్భుతమైన ప్రసంగం. #hariraghav #squaretalks #psychology #jvv #ramesh ruclips.net/video/l4KFX2-_6IA/видео.html
దుష్ట శక్తి మూలం దైవ శక్తి | Hari Raghav | Square Talks
Просмотров 1,7 тыс.14 дней назад
#hariraghav #squaretalks #psychology #existentialism
జ్ఞానమంతా అజ్ఞానమే..| Hari Raghav | Square Talks
Просмотров 3,5 тыс.14 дней назад
#hariraghav #squaretalks #psychology #existentialism #knowledge
ఇంటి కుక్క కరుస్తుందని.. | Hari Raghhav | Square Talks
Просмотров 6 тыс.14 дней назад
ఇంటర్ పర్సనల్ రిలేషన్స్ లో ఇబ్బందులు సహజం. అందులోనూ వైవాహిక జీవితంలో మరింత ఎక్కువగా ఉంటాయి. కొన్నిసార్లు జీవిత భాగస్వామి మోసం కూడా చెయ్యవచ్చు. కొన్నిసార్లు వారితో జీవించడం దుర్భరం అవుతుండొచ్చు. అటువంటపుడు వారితో బంధాన్ని తెంచుకుని బయటపడడం అనేది బయట లభించే సహకారాన్ని బట్టి, నీ సామర్థ్యాన్ని బట్టి ఉండాలి. అలా కాకుండా పరిస్థితులను అంచనా వేయకుండా బయటకు వచ్చినపుడు బయట కూడా అంతకు మించి ఇబ్బందులు ఉండే...
సన్నని చినుకులు | The Purpose of Life | Hari Raghav | Square Talks
Просмотров 2,9 тыс.21 день назад
#EXISTENTIALISM #LOVE #LIFE #DEATH ఆ రోజు రాత్రి ఎలాగైనా చనిపోవాలి గట్టిగా నిర్ణయించుకుని మేడ మీదికి వెళ్ళాను. సన్నని చినుకులు పడుతున్నాయి. తల తడుస్తుంది. నాకు తెలుసు ఆ చినుకులు నా కున్న ఆరోగ్య సమస్యను మరింత పెంచుతాయని. చుట్టూ చిమ్మ చీకటి. ప్రకాశం జిల్లా కనిగిరికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక మారుమూల పల్లెటూరు మాది. పల్లెటూరు కావడం వల్ల ఎక్కడో దూర దూరంగా ఒకొక్క లైట్ కనిపిస్తున్నాయి. చిన్నప్పటి ...
బ్యాడ్ టైం స్టార్టయినట్లే.. | Hari Raghav | Square Talks
Просмотров 4,2 тыс.21 день назад
ఎప్పుడయితే గుడ్ టైం అంటూ ఒకటి ఉంటుంది. అది వస్తుందని ఎదురు చూస్తూ ఉంటామో అప్పటి నుండి నీ బ్యాడ్ టైం మొదలవుతుంది. మంచి ఏకాదశి రోజున ఒక మర్డర్ చేసినా నీకు ఫలితం జైలు శిక్షనే. అష్టమి రోజున మంచి పని మొదలెట్టినా మంచి జరిగే అవకాశాలే ఎక్కువ. ఇటువంటి అంశాల గురించి ప్రము సైకాలజిస్ట్ హరి రాఘవ్ గారితో చర్చ. #hariraghav #squaretalks #psychology #existentialism ruclips.net/video/xOOUVWPwv3M/видео.html
పెరుగుతున్న పర మత అసహనం | Kiran | Square Talks
Просмотров 65321 день назад
#squaretalks #hariraghav #psychology
వాస్తవాలు విస్మరించినా పర్యవసానాలు వదలవు | Hari Raghav | Square Talks
Просмотров 3 тыс.28 дней назад
వాస్తవాలు విస్మరించినా పర్యవసానాలు వదలవు | Hari Raghav | Square Talks
ఎంట్రప్రెన్యూర్ కావడానికి ఎంతో ఓర్పు, సహనం అవసరం | Bhairava Prasad | Square Talks
Просмотров 1,1 тыс.Месяц назад
ఎంట్రప్రెన్యూర్ కావడానికి ఎంతో ఓర్పు, సహనం అవసరం | Bhairava Prasad | Square Talks
వితంతువు | Hari Raghav | Square Talks
Просмотров 1,4 тыс.Месяц назад
వితంతువు | Hari Raghav | Square Talks
గ్యాస్ లైటింగ్ | Hari Raghav | Square Talks
Просмотров 2,7 тыс.Месяц назад
గ్యాస్ లైటింగ్ | Hari Raghav | Square Talks
మల్టీ లెవెల్ మోసం | Hari Raghav | Bhairava Prasad | Square Talks
Просмотров 2,3 тыс.Месяц назад
మల్టీ లెవెల్ మోసం | Hari Raghav | Bhairava Prasad | Square Talks
ప్రాంప్ట్ ఇంజనీరింగ్ | Prabhu | Square Talks
Просмотров 1,4 тыс.Месяц назад
ప్రాంప్ట్ ఇంజనీరింగ్ | Prabhu | Square Talks
ఫిమేల్ సెక్సువల్ జెలసీ | Hari Raghav | AD | Square Talks
Просмотров 4 тыс.Месяц назад
ఫిమేల్ సెక్సువల్ జెలసీ | Hari Raghav | AD | Square Talks
ప్రకృతి తిరుగుబాటు చేస్తే పోలీసులు, మిలటరీ ఆపలేదు | Kiran | Square Talks
Просмотров 847Месяц назад
ప్రకృతి తిరుగుబాటు చేస్తే పోలీసులు, మిలటరీ ఆపలేదు | Kiran | Square Talks
రాముడు వంటి భర్తను కోరుకోవడం తప్పా? | Hari Raghav | Square Talks
Просмотров 2,3 тыс.Месяц назад
రాముడు వంటి భర్తను కోరుకోవడం తప్పా? | Hari Raghav | Square Talks
కుక్కలను మొరగనివ్వండి | Hari Raghav | Square Talks
Просмотров 6 тыс.Месяц назад
కుక్కలను మొరగనివ్వండి | Hari Raghav | Square Talks
యువత ప్రాణాలను సైతం తీస్తున్న కెరీర్ భూతం | Hari Raghav | Square Talks
Просмотров 2,9 тыс.Месяц назад
యువత ప్రాణాలను సైతం తీస్తున్న కెరీర్ భూతం | Hari Raghav | Square Talks
నిద్రలేమి | కారణాలు - పరిష్కారాలు | Hari Raghav | Square Talks
Просмотров 2 тыс.Месяц назад
నిద్రలేమి | కారణాలు - పరిష్కారాలు | Hari Raghav | Square Talks
జానీ మాస్టర్‌కి పోక్సో చట్టం వర్తిస్తుందా? | Kanaka Durga | Square Talks
Просмотров 474Месяц назад
జానీ మాస్టర్‌కి పోక్సో చట్టం వర్తిస్తుందా? | Kanaka Durga | Square Talks
తెల్లవారుజామున వచ్చిన కలలు నిజమవుతాయా? | Hari Raghav | Square Talks
Просмотров 1,7 тыс.Месяц назад
తెల్లవారుజామున వచ్చిన కలలు నిజమవుతాయా? | Hari Raghav | Square Talks
ఓయో రూంకి వెళ్ళడం, లివ్-ఇన్ రిలేషన్ ఒకటి కాదు | Kanaka Durga | Square Talks
Просмотров 1,5 тыс.2 месяца назад
ఓయో రూంకి వెళ్ళడం, లివ్-ఇన్ రిలేషన్ ఒకటి కాదు | Kanaka Durga | Square Talks

Комментарии

  • @geethaswaroop7284
    @geethaswaroop7284 День назад

    వీడియోస్ లెంగ్త్ చాలా ఎక్కువగా ఉంటున్నాయ్ సార్, 20 తో 30 మినిట్స్ ఉంటే బాగుంటుంది.

  • @jagapathirhn6947
    @jagapathirhn6947 День назад

    Very helpful 😊

  • @eshwarik2465
    @eshwarik2465 День назад

    Super Super Super 👌

  • @SrinubabuRavilla
    @SrinubabuRavilla 2 дня назад

    Emundabaaaa environment thank you Hari Raghava garu for this beautiful location selection, thank you for your insights...

  • @subhanshiek6342
    @subhanshiek6342 2 дня назад

    మీరు జెడి చక్రవర్తి లాగా ఉన్నారు

  • @sunandabulusu9001
    @sunandabulusu9001 2 дня назад

    Parenting లో parents వాళ్ళతో వాళ్ళు నిజాయితీ గా ఉంటే పిల్లలు కూడా నిజాయితీ గా భాధ్యత గా ఉండే అవకాశం ఉంటుంది.

  • @KarunakarReddy-dk2bj
    @KarunakarReddy-dk2bj 2 дня назад

    Good explain sir, up coming physiologists it is VERY useful, I heard 5th time, very logically. Everybody listing we gain lotoff knowledge

  • @hanmanthgodugu4741
    @hanmanthgodugu4741 2 дня назад

    Excellent topic

  • @upenderreddy9260
    @upenderreddy9260 2 дня назад

    చాలా ఉపయోగకరమైన వీడియో. 🙏

  • @arvasantha7628
    @arvasantha7628 3 дня назад

    ఓ కొత్త కొత్త సంధేశం మీరు ఉన్నతులు , జై భీమ్

    • @kishorebokinala4184
      @kishorebokinala4184 2 дня назад

      అంబేడ్కర్ ఎందుకు ఇప్పుడు!?

  • @upparasrinivas9941
    @upparasrinivas9941 3 дня назад

    👌👌👌👌👌

  • @janakidarapu3611
    @janakidarapu3611 3 дня назад

    Child and parenting psychology chala baga chepparu sir me profession meru honest ga chestunnaru, India lo me vanti psychalist chala avasaramu sir, thank u so much sir

  • @jadilatha1602
    @jadilatha1602 3 дня назад

    Manchi schools ekkada unnay sir unna laxallo untay fees andaru kattaleru kadasir

  • @pvnarsimha
    @pvnarsimha 3 дня назад

    Yes🎉 sir🎉

  • @vasavijayasri1991
    @vasavijayasri1991 3 дня назад

    Enta chakkaga chepparu sir

  • @rajyalakshmihanumanthu7119
    @rajyalakshmihanumanthu7119 3 дня назад

    Dabbu

  • @nirmalaboyilla4331
    @nirmalaboyilla4331 3 дня назад

    Super sar

  • @gangapurammounika9246
    @gangapurammounika9246 3 дня назад

    Sir,pls make video on MANASIKA SAMASYALAKU MUKYA KARANAM?,, IKKADOKA MATA AKKADO MATA BRATAKANERCHINAVARIKI,? veeti meda video cheyyandi sir pls.

  • @sampathmoluguri1241
    @sampathmoluguri1241 3 дня назад

    Excellent tittle

  • @SavithaBodameedhi-kq5cd
    @SavithaBodameedhi-kq5cd 3 дня назад

    ఆవును సిర్ మీరు చెప్పింది చాలా కరెక్ట్ sir

  • @anandbale5812
    @anandbale5812 3 дня назад

    Good👍

  • @kameswraraoochikkala9490
    @kameswraraoochikkala9490 3 дня назад

    చాలా బాగా చెప్పారు సార్ !మీకు అభినందనలు.

  • @srinivasnerella1878
    @srinivasnerella1878 4 дня назад

    యాంకర్ గారూ.. ఫస్ట్ హరి గారి ని చెప్పే విషయం పూర్తి గా చెప్పనివ్వండి.. తర్వాత మీ ఒపీనియన్ చెప్పండి .. మధ్యలో మాట్లాడడం వల్ల subject deviate అయిపోతుంది.. Pl look into it

  • @kishorebokinala4184
    @kishorebokinala4184 4 дня назад

    పక్షిగూళ్లు, కల్లు కుండ, పక్కన నీళ్లు, దూరంగా కొండలు.. అంతా బాగుంది.. కానీ అవన్నీ మొదట్లో చూపించాలి.. మధ్య మధ్యలో చూపిస్తే అసలు విషయం పక్కకి పోతుంది.

  • @sampath9177
    @sampath9177 4 дня назад

    anchor he asking good genuine questions. He is getting good doubts

  • @cherupallynarendar1925
    @cherupallynarendar1925 4 дня назад

    నమ్మకం అండ్ విశశ్వాసo డిఫరెన్స్ ఏమిటీ

  • @ramanibammidi8265
    @ramanibammidi8265 4 дня назад

    కంటిన్యూ గా కెమెరా ను మూవ్ చేయడం వలన డిస్టర్బ్ గా ఉంది

  • @Explore-maxx
    @Explore-maxx 4 дня назад

    good discussion

  • @thatikayalaraghava9565
    @thatikayalaraghava9565 4 дня назад

    యాంకర్ అన్న గారు మీరు మధ్యలో మాట్లాడకండి.......sir చెప్పేది వినండి

    • @ADfilmworks9
      @ADfilmworks9 4 дня назад

      యాంకర్ వింటు కూర్చుంటే ఎలా ???????🤣

  • @pramod_prami
    @pramod_prami 4 дня назад

    ఈదుల్లోకి వెళ్లారా ఈత కల్లు తాగటానికి

  • @VenkatraoUrlagunda-vpa6
    @VenkatraoUrlagunda-vpa6 4 дня назад

    ❤❤❤❤❤❤❤❤

  • @lakshmanvajjakeshavula5380
    @lakshmanvajjakeshavula5380 4 дня назад

    cameraman ki oka namaskaram.

  • @Shathaakshi
    @Shathaakshi 4 дня назад

    Good subject

  • @VenkataRamanaBhamidipati-q2x
    @VenkataRamanaBhamidipati-q2x 4 дня назад

    "Superb Friends. Good Suject" ... BVRamana, Retd. IRSE., HYD.

  • @VenkataRamanaBhamidipati-q2x
    @VenkataRamanaBhamidipati-q2x 4 дня назад

    👍🙏👌😅

  • @MDadakhalandar-gi8ox
    @MDadakhalandar-gi8ox 5 дней назад

    Ayn rand philosophy please one video talking sir

  • @kameswraraoochikkala9490
    @kameswraraoochikkala9490 5 дней назад

    చాలా అర్ధవంతంగా చెపుతున్నారు సార్ ! మీరు మరిన్ని విడెయోలు చెయ్యాలని నాకొరిక సార్.

  • @Jee-k5b
    @Jee-k5b 6 дней назад

    మీరు 🎉అద్భుతం 🎉🎉సార్🎉🎉🎉.

  • @venkatesh5381
    @venkatesh5381 6 дней назад

    Good

  • @ramchander1688
    @ramchander1688 6 дней назад

    True Analysis ❤👌

  • @krishnarapolu2640
    @krishnarapolu2640 6 дней назад

    ❤ Krishna Surat

  • @pramod_prami
    @pramod_prami 7 дней назад

    RUclips worst voice sound dirty sound message good

  • @EMPLOYMENT1002
    @EMPLOYMENT1002 7 дней назад

    Very interesting

  • @sunandabulusu9001
    @sunandabulusu9001 7 дней назад

    ప్రతి స్థిర, చర జీవరాశులు అన్ని ప్రకృతి లో భాగమే. జీవితానికి అవసరమైన సమాచారం ప్రకృతి యే మనకు అందిస్తుంది. మిగితా జివరాషులతో పోలిస్తే మనిషి మేధస్సు ఎక్కువ వైవిధ్యం తో ఉంది. అందుకే ప్రకృతి గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాడు. అంత మాత్రం చేత మనిషి ఏం గొప్పవాడు కాదు. ప్రకృతికి జీవరాశి అంతా ఒక్కటే. దాంట్లో డ్యుయాలిటీ ఉండొచ్చు.అధి కూడా ప్రకృతిలోని భాగమే. Holistic గా ఆలోచించినపుడే విషయం అర్థమవుతుంది. అది కూడా మన ఆలోచన పరిధికి అందినంత మాత్రమే.

  • @venkateswarlub7262
    @venkateswarlub7262 7 дней назад

    సర్ రోజువారి జీవితం లో ఎదురయ్యే సందేహాలు మరియు సమస్యలకు చాలా వివరంగా చెప్పారు. థాంక్స్

  • @mytube5182
    @mytube5182 7 дней назад

    Very interesting and educational...I really enjoyed

  • @ramchander1688
    @ramchander1688 7 дней назад

    Yes 👍 నమ్మకం, విశ్వాసం, ఎరుక (తెలిసి ఉండడం) ఇదే జ్ఞానం అనుకుంటాం. ఇంత బాగా విడమరిచి వివరంగా చెప్పిన మీకు ధ్యవాదములు 🙏💐......... జ్ఞానులకు అర్థం కావాలని కోరుకుందాం👍✌️

  • @shravanGundeti
    @shravanGundeti 7 дней назад

    Parenting counsilers tho perenting gurinchi oka video cheyyachu ga sir .😍

  • @shravanGundeti
    @shravanGundeti 7 дней назад

    Ilanti videos cheyyandi or Round table laga oka group ga kuda oka chinna discussions cheyyandi sir plz

  • @shravanGundeti
    @shravanGundeti 7 дней назад

    🔥🔥