Yes 👍 నమ్మకం, విశ్వాసం, ఎరుక (తెలిసి ఉండడం) ఇదే జ్ఞానం అనుకుంటాం. ఇంత బాగా విడమరిచి వివరంగా చెప్పిన మీకు ధ్యవాదములు 🙏💐......... జ్ఞానులకు అర్థం కావాలని కోరుకుందాం👍✌️
అజ్ఞానులకు, జ్ఞానం అంతా అజ్ఞానం లాగే కనిపిస్తుంది.చిత్రం ఏంటంటే మనిషి (నాతో సహా)తనకు అన్నీ తెలుసనుకుంటాడు.నిజానికి తనకు ఏమీ తెలియదనే నిజం ఒప్పుకోడు.అదే దురదృష్టకరం.ఒక్కటి వాస్తవం.సృష్టిని అర్థం చేసుకునే శక్తి సృష్టించబడినవాడికి లేదు.
"చూడు బ్రో..,, గీ దునియా ఉందే గిది నువ్వనుకుంటున్నట్టు గానో లేక నేననుకుంటున్నట్టుగానో లేక గా పేరు పక్కన 10 డిగ్రీలు పెట్టుకున్న so called ప్రొఫెసర్ చెప్పినట్టుగానో నడవదు,, దాని దారి దానిదే !!" __ HK
"Science అనేది సైన్స్ అనే word లేకముందు కూడా ఉంది" __హరిరాఘవ్ ,, ఈ ఒక్క వాక్యం చాలు sir,, half knowledged & fully selfish fellows నోళ్ళు మూయించటానికి !!
Yes 👍
నమ్మకం, విశ్వాసం, ఎరుక (తెలిసి ఉండడం) ఇదే జ్ఞానం అనుకుంటాం.
ఇంత బాగా విడమరిచి వివరంగా చెప్పిన మీకు ధ్యవాదములు 🙏💐.........
జ్ఞానులకు అర్థం కావాలని కోరుకుందాం👍✌️
జ్ఞానమే అజ్ఞానం అను మాట కరెక్ట్.మనసు ఎలా ఏర్పడుతుందో చక్కగా వివరించారు.
Exlent explanation sir 🎉
అజ్ఞానులకు, జ్ఞానం అంతా అజ్ఞానం లాగే కనిపిస్తుంది.చిత్రం ఏంటంటే మనిషి (నాతో సహా)తనకు అన్నీ తెలుసనుకుంటాడు.నిజానికి తనకు ఏమీ తెలియదనే నిజం ఒప్పుకోడు.అదే దురదృష్టకరం.ఒక్కటి వాస్తవం.సృష్టిని అర్థం చేసుకునే శక్తి సృష్టించబడినవాడికి లేదు.
🌸🌟☯️
Nature
Programe
Knowledge is nothig👏 tq dr
We need more be continue dr
"చూడు బ్రో..,, గీ దునియా ఉందే గిది నువ్వనుకుంటున్నట్టు గానో లేక నేననుకుంటున్నట్టుగానో లేక గా పేరు పక్కన 10 డిగ్రీలు పెట్టుకున్న so called ప్రొఫెసర్ చెప్పినట్టుగానో నడవదు,, దాని దారి దానిదే !!" __ HK
😮😢😮😢
బాగా అర్థమయ్యే రీతిలో చెప్పారు
Yess,, జ్ఞానమంతా అజ్ఞానమే !! జ్ఞానమంటే విజ్ఞానమే !!
infinity @ anywhere & anytime
The head lines may wrong, sir
❤
"Science అనేది సైన్స్ అనే word లేకముందు కూడా ఉంది" __హరిరాఘవ్ ,,
ఈ ఒక్క వాక్యం చాలు sir,, half knowledged & fully selfish fellows నోళ్ళు మూయించటానికి !!
Nenu Hyderabad nundi mavuru vellipoe aavulu penchukoni bratukuta.
😂😅