Nandyal School Girl Body కోసం, నేడు సరైన నిర్ణయం తీసుకున్న Chandrababu Govt. what next? | SivaPrasad

Поделиться
HTML-код
  • Опубликовано: 14 окт 2024
  • #nandyal #schoolgirl #krishnariver #catalystsp #journalistsivaprasad #journalistsp #teliyalsindi #spviews #forbetterap

Комментарии • 84

  • @srinivasbalayya9834
    @srinivasbalayya9834 3 месяца назад +33

    మైనరా మేజరా అనికాదు
    వాళ్ళు చేసే నేర తీవ్రతను బట్టి శిక్షలుండాలి
    మైనర్ అని నేర తీవ్రతను పట్టించుకోకుండా శిక్షలు ఎక్కువగా వేయడం లేదు!
    విచారణ సమయాలలో కూడా మైనర్ అనే కారణంగా గట్టిగా విచారణ జరగడంలేదనిపిస్తోంది.
    ఈకారణంగానే నేరాలు చేసే వారిలో మరియి వారి తల్లిదండ్రులలో భయం ఉండడం లేదు,
    నేరాలు చేయడానికి వెనకాడడం లేదనిపిస్తోంది.
    మైనర్ మేజర్ అని కాకుండా నేరతీవ్రతను బట్టి శిక్షలు పడేలా చట్టాలలో&న్యాయాలలో మార్పులు తేవాల్సిన అవసరం ఎంతైనా ఉంది!!

  • @Nature8lm
    @Nature8lm 3 месяца назад +20

    మన వాళ్లకి పిల్లలను కనే దాని మీద ఉన్న శ్రద్ధ తరువాత అంతే శ్రద్ధగా, సరిగ్గా విలువలతో పద్ధతిగా పెంచడంలో ఉండదు

  • @Nature8lm
    @Nature8lm 3 месяца назад +33

    పోర్న్ సైట్స్ కన్నా మన సమాజానికి 1000 % అత్యంత ప్రమాదకరంగా తయారు అయ్యాయి సైకోసిస్,క్రైమ్ ,సెక్స్ వెబ్ సిరీస్, మూవీస్ వీటిని కట్టడి చేయాల్సిన భాద్యత సెన్సార్ బోర్డు, కేంద్ర ప్రభుత్వం పై ఉంది బయట, లోపల అన్ని రకాల హింసాత్మక వెబ్ సిరీస్లను నిషేధించేల ఒక చట్టం తేవాలి ఈ వెబ్ సిరీస్లు పెద్దలు,యువత, పిల్లలు మానసిక స్థితిని తప్పుడు మార్గంలోకి తీసుకు వెళ్లేలా,పనులు చేసేలా చేస్తున్నాయి 🙏

    • @piureddy8018
      @piureddy8018 3 месяца назад

      True animal kinda films sensor leni series vikruthamaina serials etu chudu minds ni pollute chesthunayy

  • @chandram7964
    @chandram7964 3 месяца назад +7

    9 రోజులు తరువాత చాలా జెట్ స్పీడ్ తో మాంచి మాంచి మాంచి నిర్ణయం తీసుకున్నారట. ఓహో. సూపర్. ఈ 9 రోజులు పడుకుని ఏం చెయ్యాలా అని నిద్రా హారాలు మాని అంబానీ యింట పెళ్లికి వెళ్ళి అక్కడ కూడా ఈ విషయమై చర్చించి చాలా స్పీడ్ గా నిర్ణయం తీసుకున్నారు.

  • @jagadeeshgayam5634
    @jagadeeshgayam5634 3 месяца назад +5

    మున్ముందు ఇలాంటి ఘోరాలు ఆంధ్రా లో ఇంకా ఎన్నెన్నో చూడవలసి రావచ్చు

  • @Nature8lm
    @Nature8lm 3 месяца назад +8

    పిల్లల విషయంలో దయచేసి ప్రతి ఒకరు చాలా జాగ్రత్తగా ఉండండి పిల్లలు కిడ్నాప్ అయితే ఎక్కడకి వెళ్తారో అందరికీ తెలిసిందే ఒకసారి పిల్లలు అక్కడకి వెళితే మళ్లీ తిరిగిరావటం అంటూ ఉండదు గాక ఉండదు కాబట్టి దయచేసి పిల్లలు విషయంలో ప్రతి ఒక్కరూ చాలా చాలా జాగ్రత్తగా ఉండాలని నా మనవి 🙏

  • @Nature8lm
    @Nature8lm 3 месяца назад +7

    హత్య, అత్యాచారం లాంటి త్రీవతరమైన పెద్ధ తరహా నేర కేసుల్లో కఠినమైన శిక్షలు ,ఉరి శిక్ష విధించే వయస్సు మైనర్ లకి 13 ఏళ్లకి కుదించాలి అప్పుడే పిల్లలతో పాటు వాళ్ల తల్లిదండ్రులు కూడా భయం కలుగుతుంది వాళ్లు అదుపులో ఉండడమే కాకుండా వాళ్ల పిల్లలని కూడా అదుపులో పెట్టుకొని పద్ధతిగా పెంచుతారు

  • @satyagowriballa7913
    @satyagowriballa7913 3 месяца назад +3

    అసలు ముందే ఆ పెదవాళ్ళని నాలుగు తంతే ఈపాటికి నిజం తెలిసేది

  • @Nature8lm
    @Nature8lm 3 месяца назад +12

    ఇలాంటి తప్పుడు పనులు చేసే వాళ్లకి ఉరి శిక్ష వద్దు, జీవిత ఖైదు, ఎన్కౌంటర్ వద్దు కానీ ఒక చెయ్యి, ఒక కళ్ళు, వాళ్ల మగతనం తీసేసి వదిలి వేయాలి ఇది ఒక శిక్ష చాలు వాళ్లకి తప్పు చేయాలి అనే ఆలోచన రావాలన భయపడ్డతారు ప్రజలు వెన్నులో వణుకు పుడ్డుతుంది వాళ్లు అదుపులో ఉండడమే కాకుండా వాళ్ల పిల్లలని కూడా అదుపులో పెట్టుకుంటారు

  • @Nature8lm
    @Nature8lm 3 месяца назад +16

    అసలు ఈ మందు ,గంజాయి ,డ్రగ్స్,మత్తు పదార్థాలు తీసుకోవటం వల్ల వాళ్ల మానసిక, శారీరక ఆరోగ్యం పూర్తిస్థాయిలో దెబ్బ తింటుంది అయినా ఇలాంటి వాళ్లు పోయినా పర్వాలేదు బాధ లేదు భూమికి పట్టిన సగం భారం అయినా తగ్గుతుంది కానీ వీళ్ల వాళ్ల లేదా వీళ్ల చేతిలో నలుగురు మంచి వాళ్లు, అమాయకులు,మహిళలు బలి అయ్యే లాగా, చచ్చే లాగా ఉన్నారు అదే కదా బాధ,భయం వీటిని దేశంలో తయారు చేయకుండా, పండించకుండా,అమ్మకుండా నిషేధం విధించాలి అదే విధంగా బయట నుంచి రాకుండా కట్టడి చేయాలి ఆరికట్టాలి

  • @manjuladevi360
    @manjuladevi360 3 месяца назад +18

    ఇంకా అంతే దండన విధిస్తే గాని ఒక కొలిక్కిరాదు.

  • @Nature8lm
    @Nature8lm 3 месяца назад +9

    అసలు వాస్తవం ఎక్కువ శాతం ఈ తల్లిదండ్రులు పిల్లలకు విలువలు చెప్పారు,సంస్కారం నేర్పరు, భయం పెట్టారు చెప్పే టీచర్ లను చెప్పనియటం లేదు ఇంకా పిల్లలను ఎవరూ బాగు చేస్తారు ఇంట్లోనే పిల్లల ముందు మందు, సిగరెట్ తాగడం,తల్లిదండ్రులు గొడవలు పడటం,కొట్టుకోవటం, తన్నుకొవటం చేస్తూ ఒకరిని ఒకరు చులకన చేసుకోవడం,బూతులు తిట్టుకోవడం,పిచ్చి చేష్టలు చేయడం, పైగా రెండు, మూడు పెళ్లిళ్లు చేసుకోవడం ఇవ్వని పిల్లలకు చెడే మంచి అనుకునే విధంగా ఉంది ఇలాంటి వారికి పెళ్లిళ్లు ఎందుకో, పిల్లలు ఎందుకో నాకూ అర్థం కాదు 🙄 దయచేసి ముందుగా మీరు మన సమాజ ధర్మం, దైవ ధర్మం గురించి తెలుసుకున్ని, నేర్చుకోని, పాటించి ఉండి అప్పుడు పెళ్లి చేసుకున్ని పిల్లలని కన్ని అప్పుడు వాళ్లని మన ధర్మం ప్రకారం విలువలతో పధ్దతిగా పెంచండి ఒక వెళ్ల మీకు పిల్లలని పెంచడం చేతకాకపోతే పెళ్లే చేసుకోవద్దు, చేసుకున్న పిల్లలని మాత్రం దయచేసి కన్నవద్దు మీరు సమాజానికి ఎంతో మేలు చేసిన గొప్ప వారు అవుతారు ఇది మాత్రం చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి🙏
    Note:పెళ్లి చేసుకోవడం, పిల్లలని కానటం గొప్ప కాదు ఇది ఎవరైనా చేస్తారు తల్లిదండ్రుల యొక్క ప్రేమని,భాద్యతని పంచుతూ,బంధాలు,డబ్బు యొక్క విలువ చెపుతూ కష్టాలు,నష్టాలు,సుఖలు,మంచి, చెడులా యొక్క అర్థాన్ని చెపుతూ పిల్లలని సంస్కారవంతమైన గుణవంతులుగా,ఉత్తములుగా విలువలతో ఒక పద్ధతి ప్రకారం పెంచడంలోనే ఉంది అసలైన తల్లిదండ్రుల యొక్క గొప్పతనం, విలువ,గౌరవం 🙏

  • @lallyaritha5454
    @lallyaritha5454 3 месяца назад +2

    చిన్న పెద్ద అనేది లేదు మరణ శిక్ష వేస్తె సరిపోతది మొక్కయి వంగనిది మ్రను అయి ఎలా వంగుతది ఇలాంటి వారు సమాజాన్ని భ్రష్టు పట్టించకుండా శిక్ష వేయండి

  • @vedanthreddybobbala7480
    @vedanthreddybobbala7480 3 месяца назад +11

    పిల్లలను విడిగా విచారించాలని వాలు ఓకే లాగా చెపుతునర లేదా .....తెలుస్తాయేమో వివరాలు పిల్లలు ఒకేలాగా ఆపదలు చెప్పలేరు...😢

    • @d.ch.e
      @d.ch.e 3 месяца назад +1

      Try chesi untaru appudo.

  • @venkatavijayalakshmivarana5887
    @venkatavijayalakshmivarana5887 3 месяца назад +12

    సిబిఐ కి ఇస్తే ఎదురు గా అందరినీ విడివిడిగా విచారణ చేసి పెట్టుకుంటారు.తండ్రులు అబద్ధాలు చెబుతుంటే ఎలి ఊరుకున్నారు

  • @sirimudhirajsirimudhiraj5186
    @sirimudhirajsirimudhiraj5186 3 месяца назад +10

    Nijaniki socity m avtundo arddm kavadam Ledu... Nijaniki elativi agali ante mathram ammayi medha hand vesina vadu brathakakunda cheste apudu socity bagu padtundi...

  • @Nature8lm
    @Nature8lm 3 месяца назад +6

    వాళ్ల ముగ్గురిని కన్న తల్లిదండ్రులు ఒక తండ్రికి పుట్టని ఏదవలు,ల.ము.లు కాబట్టే పిల్లలు ఆవిధంగా పెరిగినారు,అలా తయారు అయినారు

  • @PK-nv4on
    @PK-nv4on 2 месяца назад +1

    ఎవరో పెద్ద వాళ్ళు( చోటా మోటా రాజకీయ నాయకులు) ఇన్వాల్వ్ అయి ఉంటారు.

  • @Lucky-mi6zy
    @Lucky-mi6zy 3 месяца назад +18

    Police laki konchem kuda sigganipinchatledhemo 7th class pillalu antha aadukuntunte😂
    Andharni separate lockup lo vesii 3rd degree chesthe thappa nijam cheparu vallu😡

  • @ushas361
    @ushas361 3 месяца назад +1

    Third degree treatment ఇవ్వాల్సిందే పిల్లల parents ki

  • @AkulaPushpaSwamy
    @AkulaPushpaSwamy 3 месяца назад +1

    సూపర్ అది కదా కావాలి ఇప్పుడు నిజాలు బైటకు వస్తాయి కచ్చితంగా

  • @mallikarjun9796
    @mallikarjun9796 3 месяца назад

    Better to handover the case to CBI before it's too late. Evidences would fade away because of further delay. In Ayesha Meera case, what happened in opting for CBI after so many years.

  • @soumyapoojary98
    @soumyapoojary98 3 месяца назад +1

    Vishwamantha nundi unna na thandri vishweshwsra mahadeva ah papa body dorikela daya chupi thandri 😢😢

  • @jai6761
    @jai6761 3 месяца назад +1

    Parents know everything

  • @jayasreechameeru8974
    @jayasreechameeru8974 3 месяца назад +2

    Asalu champaledhemo pillani ani doubtga vundhi yekado bandhincharemo paapam 😢

  • @m.abhishekvarma3655
    @m.abhishekvarma3655 3 месяца назад +1

    Polygraph maybe 50/50. Chance court allow . 3 rd degree courts and human rights will not allow due
    minors. I hope judge allow

  • @harithanirmala1647
    @harithanirmala1647 3 месяца назад +2

    E story lo matram government completely failed sorry to say even nenu kuda cbn supporter but not in this issue some thing fishy edo jarigindi😢

  • @SachinKumar-sh1wm
    @SachinKumar-sh1wm 3 месяца назад +1

    మైనర్ కు శిక్ష వేయవద్దు అని చెప్పింది ఎవరు? BR Ambedkar na? చట్టం రాసింది?

  • @NaveenKumar-df6cy
    @NaveenKumar-df6cy 3 месяца назад +3

    1. Minors ni lockup lo pettakudadu
    Vallu intlovallu cheptunte vellu cheptunaru
    Policelu em cheyaleru rules prakaram povali .

    • @SachinKumar-sh1wm
      @SachinKumar-sh1wm 3 месяца назад

      ఎవరు చెప్పారు ఇలా?

  • @sandysasha
    @sandysasha 3 месяца назад +3

    America lo trump meetha attack chesthe without enquiry spot lo shoot chesi padesaaru, mana daggara aithe anumanaspada vyakthi etc ani 1 month ki confirm chestharu, okavela ventane dorikina1 year jail lu chutti thippi meputhaaru rape chesi champina vaadinaina..

  • @Dakshacollectionsvlogs5967
    @Dakshacollectionsvlogs5967 3 месяца назад +2

    భారీ ట్విస్ట్ అని తెలిసిందే చెప్పారు

    • @CATALYSTSP
      @CATALYSTSP  3 месяца назад +1

      Court lo parents ni produce cheyyatam daring step adi

  • @emmadidassdass533
    @emmadidassdass533 3 месяца назад

    Rajakeeyam jarigi achuki kanipettaledu

  • @DivyatejaLakkam
    @DivyatejaLakkam 3 месяца назад

    Prabuthwamniki andhariku mi kallu mokkutha bayamestundhi ilantivi jaragakunda chudandi plz.smart pH mana dheshamlo voddhu ganjayini pandinchakunta chudandi wines muyandi plz evari labalaku chuste dhesham sarvanashanam ayuthundhi mi kallu mokkutha dheshanni marchandi plzzzzzzzzz🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @SS-sirigirisrikanth34589
    @SS-sirigirisrikanth34589 3 месяца назад

    Encounter cheyyandi.....pls....

  • @vamsidontharaju9870
    @vamsidontharaju9870 3 месяца назад

    This incident is very very embarrassing for the coalition government. There is no big difference between this government and Jagan Mohan Reddy's government.

  • @politicalGame-om4wh
    @politicalGame-om4wh 3 месяца назад +3

    waste govt

  • @nagamanig5296
    @nagamanig5296 3 месяца назад

    Ippatike chala late chesaru
    Kani nyayam jarigela judge garu cheyyali.

  • @parvathi1865
    @parvathi1865 3 месяца назад +3

    Narcotics test chiyandi

  • @swathichenna1227
    @swathichenna1227 3 месяца назад +2

    Sir minor le kadha police lu valla padhathilo aduguthuna chepatledhante vallaki bhayam vundha ledha? Leka vallaki police lu chala cool ga aduguthunara? first day second day third day chepatledhante sare cheptharu treatment maristhe anukovachu almost 10 days😮

    • @CATALYSTSP
      @CATALYSTSP  3 месяца назад +3

      Courts gurinchi meeku teliyadu... Minors ki ye konchem Theda chesina police job out.

    • @sandysasha
      @sandysasha 3 месяца назад +2

      ​@@CATALYSTSPadhi mana karma, law change aithe baaguntundhi. Thappu evaru chesina thappe annattu vundaali..

  • @Naveemnk123
    @Naveemnk123 3 месяца назад +1

    Sir USA republic vice president candidate wife telugu vaaru anta
    Oka video cheyandi sir

  • @vallisrimente9482
    @vallisrimente9482 3 месяца назад

    Minors anna dharyam toone elachesaru sir. Minors ani velanu vadilite velanu chusi vela venakala prati okadu ede pani chesi nenu minor antadu sir. 🙏🙏plz velane vadalodu. Epudu eche terpunubate untundi next pillala bhavishat.

  • @sudhirdasari6042
    @sudhirdasari6042 3 месяца назад +1

    children mundu parents ki vayinchali apudu pillalu bayapadi cheptharu

  • @arunabonigala7243
    @arunabonigala7243 3 месяца назад +4

    Idi government chetaganitanam anipinchatleda miku

    • @CATALYSTSP
      @CATALYSTSP  3 месяца назад

      దేవుడా... ఎవరిని పడితే వారిని ఎలా నమ్ముతారు? నా ఆంధ్రప్రదేశ్‌లో ఆడోళ్ళు ఇలా చనిపోవటాన్ని చూస్తుంటే భరించలేని కోపం, బాధ కలిసి వస్తున్నాయి‌...
      ruclips.net/video/98rf7KLRYTI/видео.html

  • @bhai4g
    @bhai4g 3 месяца назад

    CM garu miru vellandi

  • @anilkumarchowdary
    @anilkumarchowdary 3 месяца назад

    Police lu valla andharini rocket ekichesthey nijam gantalo chepestharu...

  • @d.ch.e
    @d.ch.e 3 месяца назад +4

    Avaditey mee papa dorakadu , ani veellani harass chesado vadini asalu vadalakudadu , severe punishment padali as these people are playing with a baby ‘s n parents life.n also new sadistic ideas istunnaru criminals ki cheruvulo padeste crocodiles tinestaye ani. Really worried people ki inta danger veellu ani😭😭😭

  • @Shivani-ig4ww
    @Shivani-ig4ww 3 месяца назад +4

    Sir kavalane ycp vallu Chandrababu party mida burada challadaniki ivanni cheistunnaremo gamaninchandi election result vachhinappatnunchi ilantivi jarugutunnay Baga

    • @lakshmiprasannaadusumalli5697
      @lakshmiprasannaadusumalli5697 3 месяца назад +1

      Same doubt 🙋‍♀️

    • @shripshrisha9856
      @shripshrisha9856 3 месяца назад

      Ycp government unapudu e incident jarege untey tdp and pavan ee paateki media lo gola gola petesevaaru .mare epudu tdp amchestundhi eenne day's aena nejam teleyaledhu .​@@lakshmiprasannaadusumalli5697

    • @shripshrisha9856
      @shripshrisha9856 3 месяца назад

      ​@@lakshmiprasannaadusumalli5697ycp medha pade edavadam manese state development jaragali people's andaru bagundali ane korukundamu.

  • @DhanaLakshmi-uz7pq
    @DhanaLakshmi-uz7pq 3 месяца назад

    Sir evaru kuda correct information ivvaledu. Miru ayna body kosam, asalu vallu kosam cheppandi

  • @jaggu3333
    @jaggu3333 3 месяца назад

    3rd degree valla parents ki upayogiste bayata padatai

  • @pinkypinky4162
    @pinkypinky4162 3 месяца назад +1

    Sir dsc exam issue jarugutundi kadha exam untada undadha video cheyyandi sir pls

  • @sreelathavk4450
    @sreelathavk4450 3 месяца назад

    ఇపుడు సిఎం ఏం నిర్ణయం తీసుకున్నాడు..కంప్లీట్ ఫెయిల్యూర్

    • @CATALYSTSP
      @CATALYSTSP  3 месяца назад

      దేవుడా... ఎవరిని పడితే వారిని ఎలా నమ్ముతారు? నా ఆంధ్రప్రదేశ్‌లో ఆడోళ్ళు ఇలా చనిపోవటాన్ని చూస్తుంటే భరించలేని కోపం, బాధ కలిసి వస్తున్నాయి‌...
      ruclips.net/video/98rf7KLRYTI/видео.html

  • @bhai4g
    @bhai4g 3 месяца назад

    Rajakiyam kadhu

  • @nrkmurthy1709
    @nrkmurthy1709 3 месяца назад

    Valla 3 illa mundu up mantrila buldojar pettandi nijam tannukuntu vastundi.

  • @suryakumari4448
    @suryakumari4448 3 месяца назад

    Mainars lu ayyena sare vuri tiyyali ante

  • @SS-sirigirisrikanth34589
    @SS-sirigirisrikanth34589 3 месяца назад

    Okkokkadiki angaalu koseyyandi....

  • @soniavenkat2972
    @soniavenkat2972 3 месяца назад

    Sir e vishayam kosam oka mata nenu anukuntuna atleast aa papa dress iena dhorukutadi incase avi iena wild animals tintay e papa ni okati vellu kalchisi undali rendu state nundi bayata akada iena amisi undachu organs kosam e pillalu rape chesaru ani opukuntunaru antay asalu valaki bayam ledu anitikantay tapu chesina pilalini support chestunaru chudandi valla parents mundu vala medha 3rd degree apply cheyali e papa vala parents anta badhapadutunaro papam

  • @Hyderabadmem
    @Hyderabadmem 3 месяца назад +2

    Parents ni 3 edavalu munde 3 degree evvali.
    Vanuku putti nijam cheptharu

  • @politicalGame-om4wh
    @politicalGame-om4wh 3 месяца назад

    home minster waste

    • @pavankumartalapaneni8839
      @pavankumartalapaneni8839 3 месяца назад +1

      home minister em chesthundhi ra police lu vethukuthuney vunnaru papam

    • @politicalGame-om4wh
      @politicalGame-om4wh 3 месяца назад

      @@pavankumartalapaneni8839 10 days inka 100 days vethaka manu ra

    • @politicalGame-om4wh
      @politicalGame-om4wh 3 месяца назад

      @@pavankumartalapaneni8839 adhe cbn ,pawan valla intlo jarigiunte ilage undevalla

  • @vadlaraveendra5128
    @vadlaraveendra5128 3 месяца назад

    Hi

  • @shripshrisha9856
    @shripshrisha9856 3 месяца назад

    Ycp epudu government lo ledhu kada ande .enka endhuku chepande valla medha pade edavadam .aa papa ki government nayam cheile ane korukundamu.

    • @CATALYSTSP
      @CATALYSTSP  3 месяца назад +2

      YCP బతికే ఉంది... Be practical, బాబాయి హత్య & గుండెపోటు మరువకండి

    • @shripshrisha9856
      @shripshrisha9856 3 месяца назад

      @@CATALYSTSP neja nejjalu aneave manaku clarity ga teliyakapoena pina unaa devudu ane telusu ande
      Edho roju evareki elanti punishment evvalo alage estaru madylo mana lanti vallamey burralu badhukuntunamu .