Размер видео: 1280 X 720853 X 480640 X 360
Показать панель управления
Автовоспроизведение
Автоповтор
*"మీ మనో నేత్రములు వెలిగింపబడినందున" ఎఫెసీ Ephesians 1:17పల్లవి: నా మనోనేత్రము తెరచి - నా కఠిన హృదయమును మార్చి (2)అనుపల్లవి: అంధకారములో నేనుండ (2) - వెదకి నన్ రక్షించితివి (1)1. నే పాప భారము తోడ - చింతించి వగయుచు నుంటి (2) కల్వరి సిలువలో నా శ్రమలన్ (2) - పొందినన్ విడిపించితివి (1)2. వేరైతి లోకము నుండి - నీ స్వరమును విని నినుచేర సర్వము నే కోల్పోయినను - నీ స్వరమే నా స్వాస్థ్యమయా3. ఎన్నాళ్ళు బ్రతికిన నేమి? - నీకై జీవించెద ప్రభువా! బాధలు శోధనలు శ్రమలలో - ఓదార్చి ఆదుకొంటివయా4. ఏమి నీ కర్పించగలను - ఏమీ లేని వాడనయ్యా విరిగి నలిగిన హృదయముతో - అర్పింతు ఆత్మార్పణను5. నీ సన్నిధిని నే కోరి - నీ సన్నిధిలో నేమారి స్తుతి పాత్రగ ఆరాధింతున్ - యుగ యుగములు సర్వయుగములు*
పై ది లార్డ్ అయ్యగారు అమ్మగారికి గాడ్ బ్లెస్స్ యు 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
అన్న మీరు ఈ పాటని ఎంత మధురమ్ముగా పాడారు దేవునికే మహిమ చెల్లును గాక ! ఆమెన్ 🙏
Praise the lord uncle. Joseph Aruna. Kkd
Praise the Lord🙏 brother🙏
Praise the lord Brother 🙏
Praise the lord bro great song god bless you
Praise the lord
Praise the lord Anna very nice song
Thanks Anna for the presentation of Heart touching song
Prise the lord 🙏 unkul..
Anna👍🏻👍🏻
Praise the LORD uncle
Praise the Lord AnnaGod Bless You Anna
Nee rakthame nee rakthame nanu shuddheekarinchun song paadandi uncle....
Praise the lord anna..Sunil nsp
🙏🙏🙏
Praise the Lord uncle
Praise the Lord
*"మీ మనో నేత్రములు వెలిగింపబడినందున" ఎఫెసీ Ephesians 1:17
పల్లవి: నా మనోనేత్రము తెరచి - నా కఠిన హృదయమును మార్చి (2)
అనుపల్లవి: అంధకారములో నేనుండ (2) - వెదకి నన్ రక్షించితివి (1)
1. నే పాప భారము తోడ - చింతించి వగయుచు నుంటి (2)
కల్వరి సిలువలో నా శ్రమలన్ (2) - పొందినన్ విడిపించితివి (1)
2. వేరైతి లోకము నుండి - నీ స్వరమును విని నినుచేర
సర్వము నే కోల్పోయినను - నీ స్వరమే నా స్వాస్థ్యమయా
3. ఎన్నాళ్ళు బ్రతికిన నేమి? - నీకై జీవించెద ప్రభువా!
బాధలు శోధనలు శ్రమలలో - ఓదార్చి ఆదుకొంటివయా
4. ఏమి నీ కర్పించగలను - ఏమీ లేని వాడనయ్యా
విరిగి నలిగిన హృదయముతో - అర్పింతు ఆత్మార్పణను
5. నీ సన్నిధిని నే కోరి - నీ సన్నిధిలో నేమారి
స్తుతి పాత్రగ ఆరాధింతున్ - యుగ యుగములు సర్వయుగములు*
పై ది లార్డ్ అయ్యగారు అమ్మగారికి గాడ్ బ్లెస్స్ యు 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
అన్న మీరు ఈ పాటని ఎంత మధురమ్ముగా పాడారు దేవునికే మహిమ చెల్లును గాక ! ఆమెన్ 🙏
Praise the lord uncle. Joseph Aruna. Kkd
Praise the Lord🙏 brother🙏
Praise the lord Brother 🙏
Praise the lord bro great song god bless you
Praise the lord
Praise the lord Anna very nice song
Thanks Anna for the presentation of Heart touching song
Prise the lord 🙏 unkul..
Anna👍🏻👍🏻
Praise the LORD uncle
Praise the Lord Anna
God Bless You Anna
Nee rakthame nee rakthame nanu shuddheekarinchun song paadandi uncle....
Praise the lord anna..Sunil nsp
🙏🙏🙏
Praise the Lord uncle
Praise the Lord