అనాది దేవుడు ఆశ్రయము || Anaadi Devudu Aashrayamu || Bro B John Paul ||Song Of Zion

Поделиться
HTML-код
  • Опубликовано: 24 дек 2024

Комментарии • 38

  • @bhumeshcheeti6786
    @bhumeshcheeti6786 11 дней назад

    🙏

  • @vijayalakshmi429
    @vijayalakshmi429 Месяц назад

    Praise the Lord ANNA 🙏🙏🙏 after a long time hear me your melodious voice glory to God 🙏🙏🙏

  • @somelashyam03
    @somelashyam03 Месяц назад

    ❤❤❤❤❤

  • @naniterlapu9533
    @naniterlapu9533 5 месяцев назад +4

    ఇపుడు అంకుల్ గారికి ఎలా ఉంది? ఎవరైనా Health update ఇవ్వండి.. మరల మన మధ్యకు వచ్చి పాటల పరిచర్య కొనసాగించాలని కోరుకుంటున్నాను

  • @powerofbiblewords2425
    @powerofbiblewords2425 5 месяцев назад +4

    మీకు ఆపరేషన్ జరిగినప్పుడు వచ్చికలవాలనుకొన్నాను కానీ మీటింగ్స్ వలనతీరికలేక రాలేకపోయాను కాని మీకోసం సంఘం అంతా కలసిప్రార్థీంచాము
    మీకు మీ కుటుంబ సభ్యులకు హృదయపూర్వక వందనాలు

  • @jeson.yjeson.y8016
    @jeson.yjeson.y8016 Месяц назад

    Praise the lord uncle
    Plz sing the song of thambura sitaratho song.

  • @karunyasharan5662
    @karunyasharan5662 3 месяца назад

    Excellent song uncle and superb voice really iam so enjoy while hear this song

  • @abrahamc624
    @abrahamc624 2 месяца назад

    Praise the LORD brother 🙏 Thanks for nice song.

  • @RaaviEsteru
    @RaaviEsteru 2 месяца назад

    Praise the lord..how is your health jee?I will pray for u..get well soon nd speedy recovery.tq

  • @vadalisrinu3387
    @vadalisrinu3387 5 месяцев назад

    పై ది లార్డ్ అయ్యగారు అమ్మగారికి గాడ్ బ్లెస్స్ యు 🎉🎉🎉🎉🎉🎉🎉

  • @johnwilliam2714
    @johnwilliam2714 5 месяцев назад +1

    Praise the Lord. Excellent song.wishing you a speed recovery

  • @tirlingimadhavarao3675
    @tirlingimadhavarao3675 5 месяцев назад +1

    Wonderful song Anna..... Nice voice, tunes and lyrics Anna.... Thank you anna🥰🥰😍😍.

  • @rajivpalle3938
    @rajivpalle3938 4 месяца назад

    Praise the Lord, brother
    Ela unnaru?

  • @novahnovah6750
    @novahnovah6750 5 месяцев назад +1

    Praise the lord uncle 🎉🎉🎉❤❤❤

  • @Revulagaddajyothi
    @Revulagaddajyothi 5 месяцев назад +1

    Praisethelord.uncle

  • @johnpaulsodem
    @johnpaulsodem 5 месяцев назад

    🙏🙏🙏

  • @mahitagarapati1178
    @mahitagarapati1178 5 месяцев назад

    Praise the lord brother wish ing a speed recovery

  • @manojkrishnaprasad7397
    @manojkrishnaprasad7397 5 месяцев назад

    Praise the lord uncle, Wishing you a speed recovery

  • @peddojusowbhagya7696
    @peddojusowbhagya7696 5 месяцев назад

    Glory to God,Praise The Lord Anna

  • @suryakumarikumari3913
    @suryakumarikumari3913 5 месяцев назад

    Praise the Lord Uncle🙏

  • @aharonu
    @aharonu 5 месяцев назад

    Praise the lord uncle Garu

  • @EzraprakashEzra
    @EzraprakashEzra 5 месяцев назад

    Praise the lord Anna

  • @benzymanbondala6176
    @benzymanbondala6176 5 месяцев назад

    Praise the LORD Anna.

  • @Alladinanibabu
    @Alladinanibabu 5 месяцев назад

    Price god bless you

  • @nittus1168
    @nittus1168 5 месяцев назад

    Praise the lord 🙏🏻 Anna
    How is your health Anna
    Get well soon 💐💐

  • @mercymanasarovaram925
    @mercymanasarovaram925 5 месяцев назад +2

    Brother Praise the Lord. ఎలా ఉన్నారు ? మీకు హార్ట్ స్ట్రోక్ వచ్చింది కదా?

    • @JonyJohnson007
      @JonyJohnson007 5 месяцев назад +2

      దైవజనులు జాన్ పాల్ గారికి హార్ట్ ఆపరేషన్ చేయకముందు పాడిన పాట
      సర్జరీ అయింది కోలుకుంటున్నారు

    • @sunithas3652
      @sunithas3652 5 месяцев назад

      Praise the lord uncle me health elauvundi

    • @JonyJohnson007
      @JonyJohnson007 5 месяцев назад

      @@sunithas3652 రికవర్ అవుతున్నారు

    • @Devanand77077
      @Devanand77077 5 месяцев назад

      ❤​@@JonyJohnson007

    • @karunyasharan5662
      @karunyasharan5662 3 месяца назад

      🎉🎉🎉❤❤❤❤​@@JonyJohnson007

  • @vijayprasad8009
    @vijayprasad8009 2 месяца назад

    శాశ్వతుడైన దేవుడు నీకు నివాసస్థలము. నిత్యముగ నుండు బాహువులు నీ క్రిందనుండును." ద్వితియోపదేశకాండము Deuteronomy 33:27
    పల్లవి : అనాది దేవుడు ఆశ్రయము - తన బాహువులు నీ కాధారమే
    అనుపల్లవి : నిత్యమైన సత్యదేవుడు సర్వకాలము మన దేవుడు
    మరణము వరకు మమ్ము నడిపించును
    1. కరుణతోనే - ఆకర్షించె శుద్ధ దివ్య ప్రేమ
    ఈ అరణ్యములో ఆశచూపి నీకు - బ్రతిమాలుచు నిన్ను పిలిచెన్
    || అనాది ||
    2. అంధకార మార్గ మందు శుద్ధ దివ్యజ్యోతి
    దుఃఖపూరితమగు లోయలన్నిటిని - నీటి యూటలుగా మార్చెన్
    || అనాది ||
    3. కృపను చూపి మనస్సు కరిగే శుద్ధ దివ్య ప్రేమ
    నీదు సమాధానమనుబంధమును - నిక్కముగ ప్రభువే కాయును
    || అనాది ||
    4. ఈ భువిన్ నీవు - గడుపు యాత్ర ప్రభువు దయవలనే
    కారడవి యైనన్ - ప్రభు రొమ్ముననే - దొరుకును నెమ్మది నీకు
    || అనాది ||
    5. ఎండిన జీవితము - చిగిరించినదే దైవకృపవలనే
    శాశ్వతానందము శిరముపై వెలయున్ - దుఃఖము నిట్టూర్పులు పోవున్
    || అనాది ||
    6. సంతసముతో తిరిగిరమ్ము దైవబలముచే
    సీయోను కొండకాయన నిన్ను చేర్చును - శాశ్వతానంద మొందెదవు
    || అనాది ||

  • @johnpeterforjesussrikakula2299
    @johnpeterforjesussrikakula2299 4 месяца назад

    "శాశ్వతుడైన దేవుడు నీకు నివాసస్థలము. నిత్యముగ నుండు బాహువులు నీ క్రిందనుండును." ద్వితియోపదేశకాండము Deuteronomy 33:27
    పల్లవి: అనాది దేవుడు ఆశ్రయము
    తన బాహువులు నీ కాధారమే
    అనుపల్లవి: నిత్యమైన సత్యదేవుడు
    సర్వకాలము మన దేవుడు
    మరణము వరకు మమ్ము నడిపించును
    1. కరుణతోనే - ఆకర్షించె శుద్ధ దివ్య ప్రేమ
    ఈ అరణ్యములో ఆశచూపి నీకు
    బ్రతిమాలుచు నిన్ను పిలిచెన్
    2. అంధకార మార్గ మందు శుద్ధ దివ్యజ్యోతి
    దుఃఖపూరితమగు లోయలన్నిటిని
    నీటి యూటలుగా మార్చెన్
    3. కృపను చూపి మనస్సు కరిగే శుద్ధ దివ్య ప్రేమ
    నీదు సమాధానమనుబంధమును
    నిక్కముగ ప్రభువే కాయును
    4. ఈ భువిన్ నీవు - గడుపు యాత్ర ప్రభువు దయవలనే
    కారడవి యైనన్ - ప్రభు రొమ్ముననే
    దొరుకును నెమ్మది నీకు
    5. ఎండిన జీవితము - చిగిరించినదే దైవకృపవలనే
    శాశ్వతానందము శిరముపై వెలయున్
    దుఃఖము నిట్టూర్పులు పోవున్
    6. సంతసముతో తిరిగిరమ్ము దైవబలముచే
    సీయోను కొండకాయన నిన్ను చేర్చును
    శాశ్వతానంద మొందెదవు

  • @shanthib6807
    @shanthib6807 5 месяцев назад

    Praise the lord uncle

  • @m.s.rm.s.r7608
    @m.s.rm.s.r7608 5 месяцев назад

    Praise the lord Anna🙏

  • @neethipudikanakeswararao
    @neethipudikanakeswararao 5 месяцев назад +1

    Praise the Lord uncle

  • @satyavathi4203
    @satyavathi4203 5 месяцев назад

    Praise the lord Anna 🙏🏻

  • @subba_Laxmi_tellam
    @subba_Laxmi_tellam 5 месяцев назад

    Praise the lord Anna 🙏