Praise the lord brother. Akkadiki thanu paatapadadaniki vellaledemo andi .. adhi chustea edho function la undi. Devudu vallani akkada vaadukunnadu.. dhaniki OOO edhi chestunnaru. Give Glory to God 🙏
ATHI PARISHUDDHUDA SONG LYRICS అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును నీవు నా పక్షమై నను దీవించగా నీవు నా తోడువై నను నడిపించగా జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా " అతి పరిశుద్ధుడా " సర్వోన్నతమైన స్థలముల యందు నీ మహిమ వివరింపగా ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడూ ఆశ్చర్యమే ముందెన్నడూ చవి చూడని సరిక్రొత్తదైన ప్రేమా మృతం నీలోనే దాచావు ఈనాటికై నీ ఋణము తీరదు ఏనాటికీ. " అతి పరిశుద్ధుడా " సద్గుణ రాశి నీ జాడలను నా ఎదుటే నుంచుకొని గడిచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే కృప వెంబడి కృప పొందగా మారాను మధురముగా నే పొందగా నాలోన ఏ మంచి చూశావయ్యా నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా " అతి పరిశుద్ధుడా " సారెపై నున్న పాత్రగ నన్ను చేజారి పోనియ్యక శోధనలెన్నో ఎదిరించినను నను సోలి పోనియ్యక ఉన్నావులే ప్రతి క్షణమునా కలిసున్నావులె ప్రతి అడుగునా నీవేగా యేసయ్య నా ఊపిరి నీవేగా యేసయ్యా నా కాపరి " అతి పరిశుద్ధుడా " www.christianlyricss.com/2023/01/hosanna-ministries-new-year-song-2023.html
[ నాకు తెలిసినది ఇది - మీకు తెలిసినది చెప్పగలరు ] ఏడేళ్ళ పాపను హత్య చేసిన నేరస్థుడు ఆ నేరాన్ని ఒప్పుకున్నా, పశ్చాత్తాప పడినా, గతంలో చేశానని చెప్పినా, మారి మంచిపనులు, దానధర్మాలు, పుణ్యకార్యాలు, ఆచారాలు ఇలా ఇప్పుడు ఏమి చేసినా ఆ నేరం న్యాయం ప్రకారము చెల్లిపోదు. చట్టాన్ని మీరడమే నేరం. నేరానికి శిక్ష పడడమే న్యాయం. చినిగిపోయే పుస్తకాలలో మనుషులు రాసుకున్న చట్టాలను మీరితేనే నేరమే. అలాంటిది, చినిగిపోని మన మనసుపై ముఖ్యమంత్రి కాదు, ప్రధానమంత్రి కాదు సాక్షాత్తూ దేవుడు రాసిన చట్టాన్ని, అనగా లోక చట్టాలకు మూలమైన అసలు చట్టాన్ని మీరి పాపము చేయడం ఇంకా పెద్ద నేరము. పది రూపాయలు, 100 రూపాయలు ఇలా... మనది కానిది ఏది దొంగలించినా మనస్సాక్షిలోని దైవచట్టం ప్రకారము అది దొంగతనమే, అబద్ధాలు, చెడ్డ మాటలు మాట్లాడిన మనము, ఇతరులను ద్వేషించి మోహపు చూపు, చెడు ఆలోచనలు చేసిన మనము, పవిత్రుడైన దేవుని దృష్టికి అబద్ధీకులము, దూషకులము, దొంగలము, మనసులో హత్య & వ్యభిచారం చేసిన వాళ్ళము. రహస్యంగా చెడ్డపనులు చేసిన వాళ్ళము. మనస్సాక్షిలోని దైవచాట్టాన్ని మీరి పాపము చేసిన నేరస్థులము. మనం ఇప్పుడు ఏమి చేసినా మన పాపాలు న్యాయం ప్రకారము చెల్లిపోవు. పాపానికి జీతము నరకము. ఈలోక న్యాయమూర్తే న్యాయం తప్పకూడదే, అలాంటిది ముల్లోకాలకు అధిపతి అయిన దేవాది దేవుడు న్యాయం తప్పుతాడా..? ఎన్నటికీ తప్పడు. దేవుడు మంచివాడే, అంతమాత్రాన న్యాయం తప్పుతాడని కాదు. దేవుడు న్యాయం తప్పనంత మంచివాడు. ఒక వాహనాన్ని తప్పుగా నడిపితే డబ్బును జరిమానాగా కడితే చెల్లిపోతుందేమో. మరి, జీవితాన్ని తప్పుగా నడిపి పాపము చేసినందుకు ఏ జరిమానా కట్టాలి..? దేవుడు మన కానుకలు, చిల్లర, దానాలను లంచంగా తీసుకోడు. పాపము చెల్లిపోవాలంటే కట్టవలసిన జరిమానా “పవిత్రత”. ఈలోకంలో చెడులేని మంచివాళ్ళు, పాపమే చేయని పవిత్రులు ఎవరూ లేరు. దేవుడు మాత్రమే పవిత్రుడు. తన పిల్లలమైన మనకోసం తన పవిత్రమైన ప్రాణాన్ని మనబదులు జరిమానాగా కట్టి మనల్ని పాపము నుండీ, నరకము నుండీ రక్షించాడు. ఈ సత్యాన్ని ఒప్పుకుని మళ్ళీ పాపము చేయకుండా మనసు మార్చుకుంటే మోక్షంలో మన ఆత్మకు శాశ్వతమైన పవిత్ర ఆనందమును బహుమానంగా ఇస్తానని మాట ఇచ్చాడు. ఈలోకంలో ఎన్ని ఉన్నా, మోక్షాన్ని పొందలేని జీవితం సక్సస్ కాదు. సత్యాన్ని నమ్ముతూ కూడా చెడుగా జీవించేవారు చాలామందే ఉన్నారు. దయచేసి వారిని బట్టి సత్యాన్ని అపార్థం చేసుకోవద్దు. మోక్షాన్ని చేజార్చుకోవద్దు. దేవుడు కట్టిన జరిమానా నాకు వద్దుపో అంటే, న్యాయం ప్రకారము పాపము చెల్లిపోదు. మన నిర్ణయాలు మనం తీసుకునే స్వేచ్ఛను మనకు ఇచ్చాడు. మనకు పాపము చేసే అవకాశము వస్తుంది. అది పరీక్ష. అయినా కూడా పాపానికి లొంగకుంటే నిజంగా మారినట్టు. మరణం కంటే దేవుడు గొప్పవాడు. కాబట్టి, మరణాన్ని జయించి ప్రాణంతో తిరిగి లేచాడు. లోకానికి తీర్పు తీర్చి శాశ్వత న్యాయం చేయడానికి రెండవసారి మళ్ళీ వస్తాడు. అదే యుగాంతము. ఆయనే సృష్టికర్త. ఈ సృష్టికంటే, మనుషులు చేసిన బొమ్మలకంటే గొప్పవాడు. ఆయనే మన కళ్ళను, కాళ్ళను, గుండెను, మన తల్లిదండ్రులను, పూర్వీకులను, జీవరాసులను, ముల్లోకాలను సృష్టించిన సృష్టికర్త. ఎవరాయన..?
All Glory be to God Almighty. Praise the Lord Jesus Christ Our Saviour.may Our Triune God bless and use you mightily in the days to come for His Service..
1కోరింథీయులకు 11:6 స్త్రీ ముసుకు వేసికొననియెడల ఆమె తల వెండ్రుకలు కత్తిరించుకొనవలెను. 1కోరింథీయులకు 11:15 స్త్రీకి తల వెండ్రుకలు పైటచెంగుగా ఇయ్యబడెను గనుక ఆమె తలవెండ్రుకలు పెంచుకొనుట ఆమెకు ఘనము.
My dear God father jesus prise the lord God bless you jesus yesu amen hallelujah prise the lord every one and every second good time and bad time God bless you jesus prise the lord every second prayer to God prise the lord
Wow!!! Glory to God, దేవుడు ఇచ్చిన తాళాంతును చక్కగా దేవుని మహిమ కొరకే మీరు సదాకాలం పాడాలని నా ప్రార్ధన బ్రదర్ and సిస్టర్. God bless you dear children of God. 🙌🏻🙌🏻🙌🏻💐💐👌🏻👌🏻🎹🎤🎼🎹🎤🎼
"Your performance of this worship song was truly touching. The way you both harmonized and shared your faith through music was incredibly moving. It’s clear that this song holds a special place in both of your hearts, and your rendition brought that connection to life beautifully. Thank you for sharing such a heartfelt moment with us."
దేవుడు మీ ఇద్దరికీ మంచి స్వరమిచ్చాడు అందుకు దేవునికి కృతజ్ఞతా స్తుతులు
ఈ పాటను ఐదుసార్లు కంటే ఎక్కువ విన్న వాళ్లు లైక్ చేయండి
120 times vinnanu
@@salomiclasses255super
❤@@salomiclasses255
@@salomiclasses255
❤
@@salomiclasses25520 Times vinnanu
బ్రదర్ & సిస్టర్ పాట చాలా బాగా పాడారు.
యేసయ్య మిమ్మల్ని దీవించును గాక🎉
Father and daughter both of singing good..all glory to God
ప్రభువుకు మహిమ కలుగును గాక మిమ్మల్ని దీవీంచును గాక ఆమెన్.
ఆత్మీయమైన పాటను తలపైనా ముసుగు వేసుకొని దేవుణ్ణి మహిమపరచాలి
Br supper 👌🏻
Praise the lord brother. Akkadiki thanu paatapadadaniki vellaledemo andi .. adhi chustea edho function la undi. Devudu vallani akkada vaadukunnadu.. dhaniki OOO edhi chestunnaru. Give Glory to God 🙏
Chinnapilla..ponyande..aservadedham.❤❤❤
Avuna, buddhi vunde matladu thunnava
Bro .... don't become like Taliban ... she is just a kid .. a growing teenager ... have some sense before commenting
❤❤❤
Very nice to see father and daughter singing together.
ATHI PARISHUDDHUDA SONG LYRICS
అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము
నీకే అర్పించి కీర్తింతును
నీవు నా పక్షమై నను దీవించగా
నీవు నా తోడువై నను నడిపించగా
జీవింతును నీ కోసమే
ఆశ్రయమైన నా యేసయ్యా
" అతి పరిశుద్ధుడా "
సర్వోన్నతమైన స్థలముల యందు
నీ మహిమ వివరింపగా
ఉన్నతమైన నీ సంకల్పము
ఎన్నడూ ఆశ్చర్యమే
ముందెన్నడూ చవి చూడని
సరిక్రొత్తదైన ప్రేమా మృతం
నీలోనే దాచావు ఈనాటికై
నీ ఋణము తీరదు ఏనాటికీ. " అతి పరిశుద్ధుడా "
సద్గుణ రాశి నీ జాడలను
నా ఎదుటే నుంచుకొని
గడిచిన కాలం సాగిన పయనం
నీ కృపకు సంకేతమే
కృప వెంబడి కృప పొందగా
మారాను మధురముగా నే పొందగా
నాలోన ఏ మంచి చూశావయ్యా
నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా " అతి పరిశుద్ధుడా "
సారెపై నున్న పాత్రగ నన్ను
చేజారి పోనియ్యక
శోధనలెన్నో ఎదిరించినను
నను సోలి పోనియ్యక
ఉన్నావులే ప్రతి క్షణమునా
కలిసున్నావులె ప్రతి అడుగునా
నీవేగా యేసయ్య నా ఊపిరి
నీవేగా యేసయ్యా నా కాపరి " అతి పరిశుద్ధుడా "
www.christianlyricss.com/2023/01/hosanna-ministries-new-year-song-2023.html
Thank you so much brother 😊praise the lord
God bless u
Thanks for the lyrics
❤❤❤❤❤❤🎉😊
Super
మంచి స్వరంఇచ్చిన దేవాతి దేవునికి మిక్కిలి వందనములు🙏🙏
బ్రదర్ అండ్ సిస్టర్ చాలా చక్కగా పాడారు పాట దేవుడు మిమ్మల్ని దీవించును గాక
thank you brother
Father and daughter
[ నాకు తెలిసినది ఇది - మీకు తెలిసినది చెప్పగలరు ]
ఏడేళ్ళ పాపను హత్య చేసిన నేరస్థుడు ఆ నేరాన్ని ఒప్పుకున్నా, పశ్చాత్తాప పడినా, గతంలో చేశానని చెప్పినా, మారి మంచిపనులు, దానధర్మాలు, పుణ్యకార్యాలు, ఆచారాలు ఇలా ఇప్పుడు ఏమి చేసినా ఆ నేరం న్యాయం ప్రకారము చెల్లిపోదు. చట్టాన్ని మీరడమే నేరం. నేరానికి శిక్ష పడడమే న్యాయం. చినిగిపోయే పుస్తకాలలో మనుషులు రాసుకున్న చట్టాలను మీరితేనే నేరమే. అలాంటిది, చినిగిపోని మన మనసుపై ముఖ్యమంత్రి కాదు, ప్రధానమంత్రి కాదు సాక్షాత్తూ దేవుడు రాసిన చట్టాన్ని, అనగా లోక చట్టాలకు మూలమైన అసలు చట్టాన్ని మీరి పాపము చేయడం ఇంకా పెద్ద నేరము.
పది రూపాయలు, 100 రూపాయలు ఇలా... మనది కానిది ఏది దొంగలించినా మనస్సాక్షిలోని దైవచట్టం ప్రకారము అది దొంగతనమే, అబద్ధాలు, చెడ్డ మాటలు మాట్లాడిన మనము, ఇతరులను ద్వేషించి మోహపు చూపు, చెడు ఆలోచనలు చేసిన మనము, పవిత్రుడైన దేవుని దృష్టికి అబద్ధీకులము, దూషకులము, దొంగలము, మనసులో హత్య & వ్యభిచారం చేసిన వాళ్ళము. రహస్యంగా చెడ్డపనులు చేసిన వాళ్ళము. మనస్సాక్షిలోని దైవచాట్టాన్ని మీరి పాపము చేసిన నేరస్థులము. మనం ఇప్పుడు ఏమి చేసినా మన పాపాలు న్యాయం ప్రకారము చెల్లిపోవు. పాపానికి జీతము నరకము.
ఈలోక న్యాయమూర్తే న్యాయం తప్పకూడదే, అలాంటిది ముల్లోకాలకు అధిపతి అయిన దేవాది దేవుడు న్యాయం తప్పుతాడా..? ఎన్నటికీ తప్పడు. దేవుడు మంచివాడే, అంతమాత్రాన న్యాయం తప్పుతాడని కాదు. దేవుడు న్యాయం తప్పనంత మంచివాడు. ఒక వాహనాన్ని తప్పుగా నడిపితే డబ్బును జరిమానాగా కడితే చెల్లిపోతుందేమో. మరి, జీవితాన్ని తప్పుగా నడిపి పాపము చేసినందుకు ఏ జరిమానా కట్టాలి..? దేవుడు మన కానుకలు, చిల్లర, దానాలను లంచంగా తీసుకోడు. పాపము చెల్లిపోవాలంటే కట్టవలసిన జరిమానా “పవిత్రత”. ఈలోకంలో చెడులేని మంచివాళ్ళు, పాపమే చేయని పవిత్రులు ఎవరూ లేరు. దేవుడు మాత్రమే పవిత్రుడు. తన పిల్లలమైన మనకోసం తన పవిత్రమైన ప్రాణాన్ని మనబదులు జరిమానాగా కట్టి మనల్ని పాపము నుండీ, నరకము నుండీ రక్షించాడు.
ఈ సత్యాన్ని ఒప్పుకుని మళ్ళీ పాపము చేయకుండా మనసు మార్చుకుంటే మోక్షంలో మన ఆత్మకు శాశ్వతమైన పవిత్ర ఆనందమును బహుమానంగా ఇస్తానని మాట ఇచ్చాడు. ఈలోకంలో ఎన్ని ఉన్నా, మోక్షాన్ని పొందలేని జీవితం సక్సస్ కాదు. సత్యాన్ని నమ్ముతూ కూడా చెడుగా జీవించేవారు చాలామందే ఉన్నారు. దయచేసి వారిని బట్టి సత్యాన్ని అపార్థం చేసుకోవద్దు. మోక్షాన్ని చేజార్చుకోవద్దు. దేవుడు కట్టిన జరిమానా నాకు వద్దుపో అంటే, న్యాయం ప్రకారము పాపము చెల్లిపోదు. మన నిర్ణయాలు మనం తీసుకునే స్వేచ్ఛను మనకు ఇచ్చాడు. మనకు పాపము చేసే అవకాశము వస్తుంది. అది పరీక్ష. అయినా కూడా పాపానికి లొంగకుంటే నిజంగా మారినట్టు. మరణం కంటే దేవుడు గొప్పవాడు. కాబట్టి, మరణాన్ని జయించి ప్రాణంతో తిరిగి లేచాడు. లోకానికి తీర్పు తీర్చి శాశ్వత న్యాయం చేయడానికి రెండవసారి మళ్ళీ వస్తాడు. అదే యుగాంతము. ఆయనే సృష్టికర్త. ఈ సృష్టికంటే, మనుషులు చేసిన బొమ్మలకంటే గొప్పవాడు. ఆయనే మన కళ్ళను, కాళ్ళను, గుండెను, మన తల్లిదండ్రులను, పూర్వీకులను, జీవరాసులను, ముల్లోకాలను సృష్టించిన సృష్టికర్త. ఎవరాయన..?
1కోరింథీయులకు 11:13
మీలో మీరే యోచించుకొనుడి; స్త్రీ ముసుకులేనిదై దేవుని ప్రార్థించుట తగునా?
She is a girl,not woman@@Rajkumar-hd4fe
పాటను అద్భుతంగా పాడారు
దేవునికే మహిమ కలుగును గాక
మంచి స్వరం
Good song with music 🎶 , Jesus Christ bless you and all.
దేవునికి స్తోత్రం 🙏
🌹సూపర్ 👌
Amazing ! Hallelujah ! All Praises and Glory to God Almighty !
చాలా అందంగా దేవుని నామానికి మహిమ కరంగా పాడారు దేవుడు మిమ్మును దీవించును గాక
Jmi
నో డౌట్, అతి పరిశుద్ధుడు 🌹❤
All Glory be to God Almighty. Praise the Lord Jesus Christ Our Saviour.may Our Triune God bless and use you mightily in the days to come for His Service..
దేవునికేమహిమకలుగునుగాకాఆమేన్
ముసుగు వేసుకోవాలి.God bless both of you.
Wonderful song. Good singing both of you. Praise the Lord. 💐💐
1కోరింథీయులకు 11:6
స్త్రీ ముసుకు వేసికొననియెడల ఆమె తల వెండ్రుకలు కత్తిరించుకొనవలెను.
1కోరింథీయులకు 11:15
స్త్రీకి తల వెండ్రుకలు పైటచెంగుగా ఇయ్యబడెను గనుక ఆమె తలవెండ్రుకలు పెంచుకొనుట ఆమెకు ఘనము.
Dude ... first look your flaws ... than you give suggestions to others
@@rithikmessa566 ye time lo code cheyyalo kuda theliyadha,
chinna papa ne kada ...
Ame stree kadu kumari
మంచి స్వరము ఇద్దరికీ
గాడ్ bless you.
Good song God bless you
V good singing sister n brother God blessings vth u
Super song by dad & daughter 🙏🙏glory to god ✨🔥
Very Very good Song Amen
chalabaagapadaru Brother, sister God bless you
Wow!!! Glory to God 🙏
Wonderful singing all glory to God alone
Chala baaga padaaru... Glory to God
Excellent and professional singing. Glory to God.
సాంగ్ చాలా బాగుంది
Very melodious.
God bless you both.
Hallelujah,Amen
Super duper bumper song and music
దేవునికి మహిమ కలుగును గాక చాలా బాగా పాడారు ఆమెన్ హల్లెలూయా 🙏🙏🙏
My dear God father jesus prise the lord God bless you jesus yesu amen hallelujah prise the lord every one and every second good time and bad time God bless you jesus prise the lord every second prayer to God prise the lord
Superb singing by father and daughter
Wonderful
Amen praise the LORD
చక్కని మధుర స్వరములతో దేవుని మహిమ పరచిన సోదరీ, సోదరునకు అభివందనలు. మీ మీద దేవుని ఆశీర్వాదములు ఎల్లప్పుడూ వుండి, మిమ్ములను ముందుకు నడపాలి.
👌🙏👍💐❤️
1కోరింథీయులకు 11:13
మీలో మీరే యోచించుకొనుడి; స్త్రీ ముసుకులేనిదై దేవుని ప్రార్థించుట తగునా?
Singing son not praying
Glory to God. Amen 🙏
Very rare combination father and daughter God bless you both good melody 🎉🎉🎉
Glory to God. Very good.
Thank you Jesus 🙏 super
Chalabagaa padaaru brather sister
Music super brother ekkda father' and daughter divit అవలేదు praise the lord
Both of you really sung wonderful 👌 I literally got goosebumps , I was fell in love with her voice ❤ pray for us and praise the lord 🙏
Super Song chaala baaga padinaru Brother & Sister.
praise the lord amen ...sweet vioce
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏చాలా చాలా బాగా పాడారు. అయ్యా. అమ్మా
Chala baga padinaru God bless you Chelli nee swarm bagudi
Very nice singing. Glory to God. 🙏
Very very nice singing bouth of you God bless you more n more
Good Song. Glory to God. Continue to worship the Lord by Singing. Don't stop praising God with your adorable voices.
విమర్షగా కాకుండా ప్రేమతో సలహా అనుకోండి .వాక్యం పెద్దవారీకి ఐన చిన్నవారికీ ఐనా ఒకటే...
Excellent singing, both voice👌
SUPER SONG GOD BLESS YOU
Good voice and good music ,
Super song. Song singing very spiritual. Both are singing, very fearful before God. God bless you both. All Glory to God.
Brother and sister chaala chakkaga paadaru
Magnificent Text with Melodious Voice. All Glory to God of Trinity. JK. Hyd.
దేవుడు మిమ్మల్ని బహుబలముగ వాడు కొనుగాక
Superb . Excellent singing by father and daughter
Chala baga padaru God bless you
You both are singing a song like professions. Great, Glory to God.
Super Bro & Papa ,God bless you🙏🙏🙏
దేవునినిమహిమ పరచడం అంటే ఇదే. అతిశయం ఆయన యందే. ఇంకా అనేక తలంతు లతో ఆశీర్వదింప బడుదురు గాక
ఆమెన్.
😂🎉
Chelli తలపై ముసుగు ఇంపార్టెంట్ తల్లి
Praise the lord brother and sister ❤ thank s దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్
Nicely voices keep it up
GOD BLESS YOU..... మంచి స్వరం ఇచ్చిన దేవునికె స్త్రోత్రం ✝️✝️✝️✝️✝️✝️✝️
దేవునికి మహిమ కలుగును గాక...🙏🙏🙏👌
Praise the lord 🙏 nice singing God bless you both of you
Praise the Lord Jesus Christ , Sir Beautiful singing I pray God's Blesings be with you always
Praise the Lord brother 🙏
Devuniki mahima kalugunugaka. Chala Baga padaru sister and brother.🎉🎉🎉
Praise the lord
Glory to GOD
Bro. Suresh babu garu, ketwin sanath
GOD BLESS YOU
Father&daughter
దేవునికి మహిమ కలుగును గాక అమీన్
Very nice singing glory to God
All glory to Jesus Christ Amen very nice and sweet voice
Father and daughter singing worship song melodiously to the Glory of God. GOid Bless ur family.
Glory to you My LORD 🙏🙏🙏🙏 praise the Lord 🙏🙏🙏🙏🙏.Sung the Beautiful owesom meaningful song with Beautiful owesom Voice.Thanq So Much.
Wow!!! Glory to God, దేవుడు ఇచ్చిన తాళాంతును చక్కగా దేవుని మహిమ కొరకే మీరు సదాకాలం పాడాలని నా ప్రార్ధన బ్రదర్ and సిస్టర్. God bless you dear children of God. 🙌🏻🙌🏻🙌🏻💐💐👌🏻👌🏻🎹🎤🎼🎹🎤🎼
"Your performance of this worship song was truly touching. The way you both harmonized and shared your faith through music was incredibly moving. It’s clear that this song holds a special place in both of your hearts, and your rendition brought that connection to life beautifully. Thank you for sharing such a heartfelt moment with us."
Praise the lord 🙏🙏 Amen Amen Amen Amen Amen
Super voice,super song.may God bless you
Sweet voice.God blessed both of you
Music director pranam kamalakar.my favorite he is melody but his give effort for fast beat music❤.flute music fabulous.
నా స్నేహితుడు మాబావ అని చెప్పుకొనుటకు గర్వము గా ఉంది God bless you sir
Musugu vesu kovatamu marachivpothunnaru. Hair leave chysthunnaru
Very nice sir what are their names?🙏🙌🎤🎤☺️
పాట చక్కగా పాడారు కాని, ఆరోహణ... అవరోహణ లను కొంచెం ప్రాక్టీస్ చేసి వుంటే చాలా చాలా బావుండేది.
Any how GOD BLESS YOU 🎉🎉🎉
Melodious tones
దేవునికి స్తోత్రం.. ఇంకా టైం పడుతుంది ఈ పాట.. అంత వంపుగా లేదు.. ఏమి పర్వాలేదు.. సంగీతం ముందంజలో ఉంది..
god bless you gloery to god by your anoited voice 🙏🙏🙏🙏
Praise the LORD, you are a blessing to the gospel, "bless the LORD oh my soul "
Good song brother and Sister god bless you keep it up sir
God bless you chala baga padaru
ఇద్దరు కలిసి పాడటం చాలా సంతోషంగా ఉంది 🎉
చాలా మంచి గాత్రం 👌
Glory to god 🙌 nice singing 🎤👌
very nice song superb🎉🎉