Размер видео: 1280 X 720853 X 480640 X 360
Показать панель управления
Автовоспроизведение
Автоповтор
నమ్మకమైన నా ప్రభునిన్ను నే స్తుతింతును - నిన్ను నే స్తుతింతును || నమ్మకమైన ||కరుణతోడ పిల్చియు - స్థిరపరచి కాపాడినస్థిరపరచి కాపాడినస్థిరపరచిన నా ప్రభున్పొగడి నే స్తుతింతును (2) || నమ్మకమైన ||ఎన్నో సార్లు నీ కృపన్ - విడచియుంటినో ప్రభువిడచియుంటినో ప్రభుమన్ననతోడ నీ దరిన్చేర్చి నన్ క్షమించితివి (2) || నమ్మకమైన ||కృంగియుండు వేళలో - పైకి లేవనెత్తితివిపైకి లేవనెత్తితివిభంగ పర్చు సైతానున్గెల్చి విజయమిచ్చితివి (2) || నమ్మకమైన ||నా కాశ్రయశైలమై - కోటగా నీవుంటివికోటగా నీవుంటివిప్రాకారంపు ఇంటివైనన్ను దాచియుంచితివి (2) || నమ్మకమైన ||సత్య సాక్షివై యుండి - నమ్మదగినవాడవైనమ్మదగినవాడవైనిత్యుడౌ మా దేవుడాఆమేనంచు పాడెద (2) || నమ్మకమైన ||
Classic. Praise God for his faithfulness.
Super song
నమ్మకమైన నా ప్రభు
నిన్ను నే స్తుతింతును - నిన్ను నే స్తుతింతును || నమ్మకమైన ||
కరుణతోడ పిల్చియు - స్థిరపరచి కాపాడిన
స్థిరపరచి కాపాడిన
స్థిరపరచిన నా ప్రభున్
పొగడి నే స్తుతింతును (2) || నమ్మకమైన ||
ఎన్నో సార్లు నీ కృపన్ - విడచియుంటినో ప్రభు
విడచియుంటినో ప్రభు
మన్ననతోడ నీ దరిన్
చేర్చి నన్ క్షమించితివి (2) || నమ్మకమైన ||
కృంగియుండు వేళలో - పైకి లేవనెత్తితివి
పైకి లేవనెత్తితివి
భంగ పర్చు సైతానున్
గెల్చి విజయమిచ్చితివి (2) || నమ్మకమైన ||
నా కాశ్రయశైలమై - కోటగా నీవుంటివి
కోటగా నీవుంటివి
ప్రాకారంపు ఇంటివై
నన్ను దాచియుంచితివి (2) || నమ్మకమైన ||
సత్య సాక్షివై యుండి - నమ్మదగినవాడవై
నమ్మదగినవాడవై
నిత్యుడౌ మా దేవుడా
ఆమేనంచు పాడెద (2) || నమ్మకమైన ||
Classic. Praise God for his faithfulness.
Super song