"నీ మందిరము యొక్క సమృద్ధివలన వారు సంతృప్తి నొందుచున్నారు"(కీర్తనలు 36 : 8) పల్లవి: మా ప్రభుయేసు నీవే మా సర్వము - మహిన్ మాకెపుడు నీతోనే స్నేహము 2 1. సంతృప్తి నీ మందిరమున గలదు 2 అందానంద ప్రవాహంబు మెరిసింది 2 వింతైన జీవపు యూటందు గలదు 2 యెంతైన మా పూజార్హుండ వీవే 2|| మా || 2. ఇంతటి ప్రేమను నేనెంతో పొందియు మొదటి ప్రేమ నెంతో విడచి పెట్టితిని సదయాక్షమించి మొదటి ప్రేమ నిమ్మయా సతతంబు మా పూజార్హుండ వీవే || మా || 3. మా తలపు మాటల్లో మా చూపు నడకలో మేము కూర్చున్న నిలుచున్న వీక్షించిన మక్కువతో మా ప్రభున్ మెప్పించెదము యెక్కడైనా మా యేసు సన్నిధిలో|| మా || 4. పరిశుద్ధంబైనది నీ దివ్య నైజము పరిశుద్ధంబైన జీవితమే మా భాగ్యము పరిశుద్ధ ప్రజలుగ మమ్ము సరిజేసి పాలించుము ప్రభుయేసు రారాజా|| మా || 5. సోదర ప్రేమ సమాధానంబులతో సాత్వీక సంతోష భక్తి వినయాలతో వింతైన మాదు స్తుతి పరిమాళాలతో వినయంబున పూజింతుము నిన్ను|| మా ||
Viduvavu nannika yennadainanu song padandi uncle please last time tabla lekapovatam valla song pina feel anta poindi . please uncle with table instrument please play once again 🙏
మీ స్వరం దేవుడిచ్చిన వరం సహోదరుడా..
"నీ మందిరము యొక్క సమృద్ధివలన వారు సంతృప్తి నొందుచున్నారు"(కీర్తనలు 36 : 8)
పల్లవి: మా ప్రభుయేసు నీవే మా సర్వము - మహిన్ మాకెపుడు నీతోనే స్నేహము 2
1. సంతృప్తి నీ మందిరమున గలదు 2
అందానంద ప్రవాహంబు మెరిసింది 2
వింతైన జీవపు యూటందు గలదు 2
యెంతైన మా పూజార్హుండ వీవే 2|| మా ||
2. ఇంతటి ప్రేమను నేనెంతో పొందియు
మొదటి ప్రేమ నెంతో విడచి పెట్టితిని
సదయాక్షమించి మొదటి ప్రేమ నిమ్మయా
సతతంబు మా పూజార్హుండ వీవే || మా ||
3. మా తలపు మాటల్లో మా చూపు నడకలో
మేము కూర్చున్న నిలుచున్న వీక్షించిన
మక్కువతో మా ప్రభున్ మెప్పించెదము
యెక్కడైనా మా యేసు సన్నిధిలో|| మా ||
4. పరిశుద్ధంబైనది నీ దివ్య నైజము
పరిశుద్ధంబైన జీవితమే మా భాగ్యము
పరిశుద్ధ ప్రజలుగ మమ్ము సరిజేసి
పాలించుము ప్రభుయేసు రారాజా|| మా ||
5. సోదర ప్రేమ సమాధానంబులతో
సాత్వీక సంతోష భక్తి వినయాలతో
వింతైన మాదు స్తుతి పరిమాళాలతో
వినయంబున పూజింతుము నిన్ను|| మా ||
praise the lord pastor garu 🙏
Thanks ayyagaru...for wonderful songs
Praise the lord Anna 🙏🏻
Praise the lord anna. Sunil
Praise the lord brother , we are learning these songs by listening your songs . 🙏🙏🙏
One of my favourite songs from seyonu geethalu... thank you for the Christmas Gift 🎁🎁🎁
Praise the lord uncle.... please do upcoming videos with the same orchestra (Harmonium, tabala and kanjeera)not with the keyboard rhythm.
Anna praise the lord bery nice song merry Christmas
Praise the Lord uncle.....thank you
Praise the Lord Uncle, please upload Paramathandri kharamulethi song 575 new book
Viduvavu nannika yennadainanu song padandi uncle please last time tabla lekapovatam valla song pina feel anta poindi . please uncle with table instrument please play once again 🙏
Marvelous song glory to God Anna 🙏
484 స్వచంధ సీయోను వాసి సర్వదికారి ఈ సాంగ్ పడండి అంకుల్
ruclips.net/video/mmIrn9R4uPY/видео.html
Praise the Lord Uncle 🙏