రోటీన్ స్టోరీతో వస్తున్నప్పుడు ఏదో ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేయాలి లేదా పాత స్టోరీ అయినా టూ ఎంగేజ్ చేసే దమ్ము మూవీలో వుండాలి... రీసెంట్ గా షారూఖ్ ఖాన్ జవాన్ మూవీ రొటీన్ రొట్ట అయినా అనిరుధ్ బీజీఎమ్ అలాగే అట్లీ టేకింగ్ టాప్ లో వుండడంతో ఫుల్ ఎనర్జిటిక్ ఎంగేజ్ ఎంటర్టైన్మెంట్ అయ్యింది...అలాగే...పుష్ప 2 మూవీలో అసలు స్టోరీనే లేకున్నా ల్యాగ్ ఫీల్ వున్నా ఎంగేజింగ్ నేరేషన్ తో బానెవుంది అనే ఫీల్ వచ్చింది... కానీ గేమ్ చెంజర్ లో మంచి సాంగ్స్ ను దాచిపెట్టడం ప్రమోషన్స్ సరిగాలేకపోవడం అన్నిటికిమించి డైరెక్షన్ , బీజీఎమ్&సాంగ్స్ దెబ్బకొట్టడం...మొత్తానికి రాం చరణ్ బలైపోయాడు...దేవర యావరేజ్ అయినాకూడా ఫ్యాన్స్ హిట్ చేశారు...పుష్ప 2 లో అసలు స్టోరీనేలేదు కానీ సూపర్ హిట్ చేశారు...హిట్ చేయడానికి అవకాశం ఉండికూడా అదికూడా సంక్రాంతి సీజన్ అడ్వాంటేజ్ ఉండికూడా మినిమం కలెక్షన్ రాలేదు అంటే మెగా ఫ్యాన్స్ ఏం పీకుతున్నట్టు బ్రో 😢?? వూరికే డప్పుకొట్టుకోవడం తప్ప ఇంకేం లేదు పేరుగొప్ప ఊరుదిబ్బ అన్నట్టుంది...😢
చరణ్ కి current ట్రెండ్ ఏంటి.. ఎలాంటి సినిమాలు చెయ్యాలి.. అనే నాలెడ్జి లేదు లే బ్రో ..ఆల్రెడీ ఐ utter ప్లాప్,2 .౦ కూడా outdated వుండి ప్లాప్ కూడా aindhi .. ఇండియన్ 2 ఆగిపోయి dispute లో వుంది ఆలాంటి టైం లో 35yrs అవుట్ డేటెడ్ డైరెక్టర్ తో పాన్ ఇండియా సినిమా అనగానే ఎగిరి గంతేసి ఒప్పుకోవటం అంత తప్పు ఇంకోటి ఉండదు ..స్టోరీ చూస్తే ఆల్రెడీ అయన ఎప్పటినుంచో తీస్తున్న సినిమా ఫార్మటు నే ..RRR లాంటి సినిమా చేసాక ఇలాంటి సినిమా ఎలా వర్క్ అవుట్ అవతది అని కనీసం ఆలోసించుకునే నాలెడ్జి కూడా హీరో కి లేక పోతే ఫలితం ఇలాగే వుంటది ..ఇండియన్ 2 dispute వుంది అని తెలిసినపుడు కనీసం లైక దగ్గర NOC ఐన తీసుకోవాలి కదా మా సినిమా వన్ ఇయర్ లో కంప్లీట్ చేసుకుంటాం అడ్డు రావద్దు అని . ఆలా చేసి ఉంటే సినిమా 150cr లో వన్ ఇయర్ లోపు కంప్లీట్ అయేది ..ఇలాంటి టాక్ తో కూడా సేఫ్ అయేది ..18yrs అఫ్ ఫిలిం కెరీర్ లో కేవలం నాలుగు సినిమా లు కూడా బెస్ట్ ఫిలిమ్స్ లేవు అంటే హీరో గారి జడ్జిమెంటల్ స్కిల్స్ ఏంటో తెలుస్తుంది ..ఇప్పటికైనా ఆ గ్లోబల్ అనే టాగ్ తీసి పక్కనబెట్టి మంచి స్క్రిప్ట్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అలాగే ఆ సినిమా ని ఎలా ప్రమోట్ చేసుకోవాలి అనే విషయాల మీద ఫోకస్ చెయ్యకపోతే ఇంత టాలెంట్ వుండి ఇంత పేరు వచ్చి కూడా అంత వేస్ట్ నే ఐపోతది..promote చెయ్యకపోతే ఎంత పేరు వున్న జనాలు పట్టించుకోరు కదా .. బీలో average టాక్ వచ్చిన సినిమాలకి కూడా హీరోలు బీబత్సమైన ప్రమోషన్స్ చేస్కుని సేఫ్ అవుతున్నారు.. ఈ గేమ్ చేంజెర్ హీరో గారి వే అఫ్ థింకింగ్ చేంజెర్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా వుంది

నేను సినిమా చూశా..... ఒక మెగా ఫ్యాన్ గా చాలా డిసాప్పాయింట్ అయ్యా ఇందుకు కారణం 1. పాటలు పెద్ద మైనస్ 2. ఓల్డ్ స్టోరీ 3. కామెడీ లేకపోవడం 4. చరణ్ vs సూర్య సీన్స్ సరిగా పండకపోవడం ఒక్క చరణ్ తప్ప సినిమాలో ఏమిలేదు
Correct, nbk movies ki music baaga istunnadu. One more thing - veedu manchi music ivvavayya ante adi vadilesi hype ivvadaaniki vacchi koorchuntadu, pani takkuva vaagudu ekkuva aiyyindi veediki. I always doubted him, hype makers chooskovaali, veedu noru moosukuni fees teeskuni manchi music ivvali kani ikkada anthas reverse gaa vuntondi.
@kalyanrammellacheruvu2123 పుష్ప, రంగస్థలం hits వెనుక music director DSP work చాలా ఉంది. థమన్ ని Game changer కి పెట్టుకోవడం మొదటి తప్పు. Shankar direction లో 4 years waste చేయడం రెండో తప్పు. అంత time తీసుకోవడం వలన subject out dated అయింది.
@@sankarkumar2788 agreed with your view. Songs on screen baavunnai nakaithe. but ippati trend prakaaram at least 100 million views before release vundali at least 2 songs ki.
@@kalyanrammellacheruvu2123 Ganesh Acharya గాడిని ఎందుకు పెట్టుకుంటారో.. రా మచ్చా సాంగ్ లో సల్మాన్ ఖాన్ స్టెప్ లు పెట్టాడు worst.. ఈ రోజుల్లో కొన్ని ట్రెండీ స్టెప్స్ రిలీజ్ చేసి రీల్స్ , షార్ట్స్ లో viral అయితే ఆటోమేటిక్ గా రీచ్ పెరుగుతుంది.. GC Songs lyrical video la లో రిలీజ్ చేసిన స్టెప్స్ viral కాదు.. ట్రోలింగ్ అయ్యాయి .. except Dhop song .. అరుగు మీద, కొండ దేవర లాంటి బెస్ట్ సాంగ్స్ నీ అసలు ప్రమోట్ చేయలేదు 😢
@@srinivasnerella1878 yes, Dhop song baavundi. Raa maccha maccha lo steps weak vunnai. Honestly speaking raa maccha maccha before release assalu buzz create cheyyalekapoindi. It was very substandard before release, on screen just ok.
నువ్వు ఏమి మాట్లాడుతున్నావ్ బ్రో. మూవీ కాస్తా పబ్లిసిటీ అయ్యింది అంటే థమన్ కారణం. ఈ మూవీ కి పెద్ద బొక్క ఎవరంటే శంకర్. మూవీ ని ఎలా జనాల్లోకి ఎలా తీసుకువెళ్లలో వాడికి తెలీదు. డెరెక్టర్ సెలెక్ట్ చేసుకున్నట్లే మ్యూజిక్ కొడతాడు. బాలయ్య మూవీ కి ఎలా కొట్టాడో చూసావ్ గ. మూవీ కి అప్డేట్ ఇచ్చిన ప్రతిసారి నీరసం వచ్చేలా చేసాడు శంకర్.
Music antha bad emi kadu anna. Cinema kuda antha worst emi kadu good message movie. Kavali ani negative reviews spread chestunnaru. Elanti movies encourage cheyakapovadam mana duradrustam.
మెగా family ki one and only devi sri prasad music oka shankar dada mbbs నుండి జల్సా, gabbarsing , rangastalam వరకు అసలు ఏమన్న songs ఏమన్న background music ఎంత విన్న ఎన్ని సార్లు సినిమాలు chusina gussbumps వస్తాయి అది music ante.
Appanna Character lo Ram Charan gaari acting super but Revenge Story ledhu akkada idhi kooda disappoint chesindhi inka chala unnayi first fight thappa inka yekkada kooda High voltage fights levu.
Movie lo direction part, music, story lo chala flaws vunnayis, but Ram charan anna acting tho avi anni cover chesi janalni inta negativity lo kuda theatre ki rappistunnadu... aina Konni rojulu agandi bhayya, fans ila vesukuntey migata vallu theatre ki enduku veltaru, ivanni eppudaina matladukovachu, okapakka movie thetre lo vundaga meru kuda negativity testey ela bhayya🙏
Baground music antee picturisation potential undi gaap ichi vibration nd vidualisation osteee debbaki appudu istadu taman but alanti high moments gp lo ekkadunnsyi oh racy ga movie parigettukuntu vellipotundi rr lo atanu instuments pette gap unda
అసలు ఏ సాంగ్ బాలేవు. కొండ దేవర నీకెందుకు నచ్చిందో తెలీదు బయ్యా, ప్రతీ మూవీలో అలాంటి సాంగ్ పెడుతున్నాడు, థమన్ గాడు. ఆడు బాలయ్య కే కొడుతున్నాడు, వాడికి లాస్ట్ ఛాన్స్ OG. అది కానీ తేడా కొడితే వాడు ఇండస్ట్రీ లో ఉండడు ఇక.
సంక్రాంతి వస్తున్నాం మూవీ ఎందుకు తెచ్చాడు అక్కడే జనాలకు గేమ్ చేంజర్ మీద నమ్మకం లేదని చెప్పకనే చెప్పినట్టు......బాలక్రిష్ణ సినిమాకి ఇచ్చిన music లో 10% కూడ ఇవ్వ లేదు.....ఒక్క మాటలో చెప్పాలంటే శంకర్ మరియు తామన్ కలిసి రామ్ చరణ్ తో ఆడుకున్నారు. టైమ్ వెస్ట్ చేసారు
దీన్ని మొత్తానికి కారణం పవన్ కళ్యాణ్ వేసిన రాంగ్ స్టెప్. టిడిపి కి ఎప్పుడైతే సపోర్టు చెయ్యడం మొదలు పెట్టాడో అప్పుడే మెగా పతనం స్టార్ట్ అయింది. పవన్ కళ్యాణ్ వలన చిరంజీవి రామ్ చరణ్ ఇబ్బంది పడుతున్నారు. పెంచుకున్నారు
okate bgm cinema motham kotadu... youre right.... RC stamina tho cinema aduthundi..... e cinema ki ani minus le.... even production,music director,outdated director,producers ignored the hd print movie leaked first day of the movie....
Anirudh aina, Taman aina mega movies ki work chestunnappudu pressure feel avutunnaru emo anipistondi. They should go with totally fresh music directors.
Not only music, lyrics are worst like any thing. Kasarla shyam is only person given justice. Ramajogaiah Sastry and Anant Sriram are not fit because of all seasons.
Local story Ni pan India lo teyalani Shankar lanti outdated director tho game changer cheyadame RC chesina tappu Ede study Telugu varake Telugu director tho chesi unte blockbuster hit kottedi. Director select chesinave music so thaman Ni tappu pattalem. Edi producer and RC director selection lo chesina tappu Dani paryavasanam eh negativity. Dil Raju Ki burra enduku pani cheyaledu naku ardam kaledu cinema matrame family tho chuse vidamgane undi. Troll chesenta ledu.
Hi bro what happened is happened we can't do anything now Now the all eyes on the buchi babu movie with RC just hold back bro it is not our day we are giving a strong comeback for RC16 A raw and rustic story with the musical of Ar rahman
Anni songs kuda booka anna.....eppudaithe Taman annaro appude dopindi bayya......#as RC anna fan ga chepthunna....Taman unnadu antene dobbinatlu bro......andaru Kalsi baga pettaru mana annaki....
4:25 Thaman ey kaadhu evvaru satisfy cheyla dilraju thppa Okkati kuda baale movie Okka take away kuda ledu Mana RC entha baa act chesina emotion lekapothe wast ey inka vvr lo RC anna chanipoyinappufu konchem emotional anipinchindhi Kaani GC lo amma chanipoyina raale
రామ్ చరణ్ రామ్ చరణ్ సినిమా నుంచి వీడియో చెయ్ మాకు చేసావే అనుకో అనుమానం అయ్యుండి సినిమా ఎలా ఎల్లాలి ఎలా చూడాలని చెప్పు ఆడియన్స్ కి ప్రజలకి అది బాగుంది ఇది బాగోలేదు అది బాగోలేదు అని చెప్పమాకు సినిమాకు నుంచి ఏం తెలుసు అన్న నీకు వాటి గురించి చెప్పు నాకు గొప్పవాడు పెద్ద పద్దాక నువ్వే ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నావ్ సినిమాలు అది మైనస్ అంట అది మైనస్ అంట
Songs Baagunnayi anna Raa macha macha song ki kooda mana Jhonny master ki ivvalisindhi dance master ga. ra macha song lo antha dance yemi ledhu. single hook non stop dance undhi annaru naaku ayithey yekkada kanapadaledhu😢😢😢😢
రానున్న రోజుల్లో మెగా ఫ్యామిలీ ఏమవుతుందో చాలా భయంగా ఉంది చిరంజీవి గారికి ఏజ్ అయిపోయింది పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వెళ్లిపోయారు రామ్ చరణ్ చాలా స్లో మనిషి అంతగా ఏమీ పట్టించుకోడు మెగా ఫ్యామిలీని ఆ దేవుడే కాపాడాలి
Promotion strategy is not good from Dil raju .. అసలు ప్రమోట్ చేయలేదు నార్త్ లో & వేరే స్టేట్స్ లో Songs are ok ok .. but Ganesh acharya choreography is worst .. రా మచ్చ సాంగ్ లో స్టెప్స్ ట్రోలింగ్ కి కారణం .. Prabhu deva choreography for jaragandi is waste .. Dhop song is Good .. అన్నిటి కంటే బెస్ట్ సాంగ్ "అరుగు మీద " అసలు ప్రమోట్ చేయలేదు .. BGM is so so .. Thaman + shankar is the Minus for d film.. Ram charan wasted his valuable 3 years on dis Shit 😢
Mana karma yeppudo three years back compose chesina songs eppudu release kavadam valla outdated ayyaye, paid reviews tho movie ne social media anthata negative cheyyadam dhene neutral audience thaggaru, worst movie promotions for a trilingual movie asalu hero tho single interview plan cheyyakapovadam anedhe dharunamina strategy, sj surya garu okkare movie promotions lo josh thecharu,thaman nunche okka trend ayye song padakapovadam big minus, shankar subject and wise strong unnaru anthe megatha anne vishayallo out of trend especially songs granduer unte sarepothundhe anukunnaru but avve audience ke yekathaya ane vishayam alochinchaledhu
THAMAN only back ground music ki best anthe Songs lo Devi sri best bro thaman game changer ki waste songs ichadu oka song kuda bagaledh hype kuda raledh movieki
Taman kadehe shanker korukunedi adigi kavalani adigevi alantivee broo kili manjaaaro kstha kalli manjaaaroo ani alane prati movie lo dhanker songs alane korukuntaruu
ఒక్క మాటలో చెప్పాలంటే శంకర్ మరియు తామన్ కలిసి రామ్ చరణ్ తో ఆడుకున్నారు. టైమ్ వెస్ట్ చేసారు
3 years bokka 😢😢😢
yess you're right
Malli ee movie gurinchi manchi story vadilesaaru RC ah story ippudu VD chesthunnadu
@@YASH-jj6kp😢
😂😂😂bava ayindi
Evadra nuv... Exactly I felt same thing too As a Fan...big minus is absolutely Thaman
నాకు రాంచరణ్ అంటే చాలా ఇష్టం, సినిమా బాగున్నా కూడా కావాలనే నెగిటివ్ ప్రచారం చేశారు,
రోటీన్ స్టోరీతో వస్తున్నప్పుడు ఏదో ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేయాలి లేదా పాత స్టోరీ అయినా టూ ఎంగేజ్ చేసే దమ్ము మూవీలో వుండాలి...
రీసెంట్ గా షారూఖ్ ఖాన్ జవాన్ మూవీ రొటీన్ రొట్ట అయినా అనిరుధ్ బీజీఎమ్ అలాగే అట్లీ టేకింగ్ టాప్ లో వుండడంతో ఫుల్ ఎనర్జిటిక్ ఎంగేజ్ ఎంటర్టైన్మెంట్ అయ్యింది...అలాగే...పుష్ప 2 మూవీలో అసలు స్టోరీనే లేకున్నా ల్యాగ్ ఫీల్ వున్నా ఎంగేజింగ్ నేరేషన్ తో బానెవుంది అనే ఫీల్ వచ్చింది...
కానీ గేమ్ చెంజర్ లో మంచి సాంగ్స్ ను దాచిపెట్టడం ప్రమోషన్స్ సరిగాలేకపోవడం అన్నిటికిమించి డైరెక్షన్ , బీజీఎమ్&సాంగ్స్ దెబ్బకొట్టడం...మొత్తానికి రాం చరణ్ బలైపోయాడు...దేవర యావరేజ్ అయినాకూడా ఫ్యాన్స్ హిట్ చేశారు...పుష్ప 2 లో అసలు స్టోరీనేలేదు కానీ సూపర్ హిట్ చేశారు...హిట్ చేయడానికి అవకాశం ఉండికూడా అదికూడా సంక్రాంతి సీజన్ అడ్వాంటేజ్ ఉండికూడా మినిమం కలెక్షన్ రాలేదు అంటే మెగా ఫ్యాన్స్ ఏం పీకుతున్నట్టు బ్రో 😢?? వూరికే డప్పుకొట్టుకోవడం తప్ప ఇంకేం లేదు పేరుగొప్ప ఊరుదిబ్బ అన్నట్టుంది...😢
చరణ్ కి current ట్రెండ్ ఏంటి.. ఎలాంటి సినిమాలు చెయ్యాలి.. అనే నాలెడ్జి లేదు లే బ్రో ..ఆల్రెడీ ఐ utter ప్లాప్,2 .౦ కూడా outdated వుండి ప్లాప్ కూడా aindhi .. ఇండియన్ 2 ఆగిపోయి dispute లో వుంది ఆలాంటి టైం లో 35yrs అవుట్ డేటెడ్ డైరెక్టర్ తో పాన్ ఇండియా సినిమా అనగానే ఎగిరి గంతేసి ఒప్పుకోవటం అంత తప్పు ఇంకోటి ఉండదు ..స్టోరీ చూస్తే ఆల్రెడీ అయన ఎప్పటినుంచో తీస్తున్న సినిమా ఫార్మటు నే ..RRR లాంటి సినిమా చేసాక ఇలాంటి సినిమా ఎలా వర్క్ అవుట్ అవతది అని కనీసం ఆలోసించుకునే నాలెడ్జి కూడా హీరో కి లేక పోతే ఫలితం ఇలాగే వుంటది ..ఇండియన్ 2 dispute వుంది అని తెలిసినపుడు కనీసం లైక దగ్గర NOC ఐన తీసుకోవాలి కదా మా సినిమా వన్ ఇయర్ లో కంప్లీట్ చేసుకుంటాం అడ్డు రావద్దు అని . ఆలా చేసి ఉంటే సినిమా 150cr లో వన్ ఇయర్ లోపు కంప్లీట్ అయేది ..ఇలాంటి టాక్ తో కూడా సేఫ్ అయేది ..18yrs అఫ్ ఫిలిం కెరీర్ లో కేవలం నాలుగు సినిమా లు కూడా బెస్ట్ ఫిలిమ్స్ లేవు అంటే హీరో గారి జడ్జిమెంటల్ స్కిల్స్ ఏంటో తెలుస్తుంది ..ఇప్పటికైనా ఆ గ్లోబల్ అనే టాగ్ తీసి పక్కనబెట్టి మంచి స్క్రిప్ట్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అలాగే ఆ సినిమా ని ఎలా ప్రమోట్ చేసుకోవాలి అనే విషయాల మీద ఫోకస్ చెయ్యకపోతే ఇంత టాలెంట్ వుండి ఇంత పేరు వచ్చి కూడా అంత వేస్ట్ నే ఐపోతది..promote చెయ్యకపోతే ఎంత పేరు వున్న జనాలు పట్టించుకోరు కదా .. బీలో average టాక్ వచ్చిన సినిమాలకి కూడా హీరోలు బీబత్సమైన ప్రమోషన్స్ చేస్కుని సేఫ్ అవుతున్నారు.. ఈ గేమ్ చేంజెర్ హీరో గారి వే అఫ్ థింకింగ్ చేంజెర్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా వుంది
Game Changer movie lo BGM anta Okate music but movie matram Chala Bagundhi 🔥👌

వంగలేనోడు మంగళవారం అనడటా 🤣🤣🤣🤣 ఆలా ఉంది మీరు చెపింది.
జయ రామ్ చరణ్ అన్న
బ్లాక్ బస్టర్ 💯🌟💯 రామ్ చరణ్ 💯 మూవీ
నిజమే బ్రో మీరు చెప్పింది నిజమే
చరణ్ కి current ట్రెండ్ ఏంటి.. ఎలాంటి సినిమాలు చెయ్యాలి.. అనే నాలెడ్జి లేదు లే బ్రో ..ఆల్రెడీ ఐ utter ప్లాప్,2 .౦ కూడా outdated వుండి ప్లాప్ కూడా aindhi .. ఇండియన్ 2 ఆగిపోయి dispute లో వుంది ఆలాంటి టైం లో 35yrs అవుట్ డేటెడ్ డైరెక్టర్ తో పాన్ ఇండియా సినిమా అనగానే ఎగిరి గంతేసి ఒప్పుకోవటం అంత తప్పు ఇంకోటి ఉండదు ..స్టోరీ చూస్తే ఆల్రెడీ అయన ఎప్పటినుంచో తీస్తున్న సినిమా ఫార్మటు నే ..RRR లాంటి సినిమా చేసాక ఇలాంటి సినిమా ఎలా వర్క్ అవుట్ అవతది అని కనీసం ఆలోసించుకునే నాలెడ్జి కూడా హీరో కి లేక పోతే ఫలితం ఇలాగే వుంటది ..ఇండియన్ 2 dispute వుంది అని తెలిసినపుడు కనీసం లైక దగ్గర NOC ఐన తీసుకోవాలి కదా మా సినిమా వన్ ఇయర్ లో కంప్లీట్ చేసుకుంటాం అడ్డు రావద్దు అని . ఆలా చేసి ఉంటే సినిమా 150cr లో వన్ ఇయర్ లోపు కంప్లీట్ అయేది ..ఇలాంటి టాక్ తో కూడా సేఫ్ అయేది ..18yrs అఫ్ ఫిలిం కెరీర్ లో కేవలం నాలుగు సినిమా లు కూడా బెస్ట్ ఫిలిమ్స్ లేవు అంటే హీరో గారి జడ్జిమెంటల్ స్కిల్స్ ఏంటో తెలుస్తుంది ..ఇప్పటికైనా ఆ గ్లోబల్ అనే టాగ్ తీసి పక్కనబెట్టి మంచి స్క్రిప్ట్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అలాగే ఆ సినిమా ని ఎలా ప్రమోట్ చేసుకోవాలి అనే విషయాల మీద ఫోకస్ చెయ్యకపోతే ఇంత టాలెంట్ వుండి ఇంత పేరు వచ్చి కూడా అంత వేస్ట్ నే ఐపోతది..promote చెయ్యకపోతే ఎంత పేరు వున్న జనాలు పట్టించుకోరు కదా .. బీలో average టాక్ వచ్చిన సినిమాలకి కూడా హీరోలు బీబత్సమైన ప్రమోషన్స్ చేస్కుని సేఫ్ అవుతున్నారు.. ఈ గేమ్ చేంజెర్ హీరో గారి వే అఫ్ థింకింగ్ చేంజెర్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా వుంది
నేను సినిమా చూశా.....
ఒక మెగా ఫ్యాన్ గా చాలా డిసాప్పాయింట్ అయ్యా
ఇందుకు కారణం
1. పాటలు పెద్ద మైనస్
2. ఓల్డ్ స్టోరీ
3. కామెడీ లేకపోవడం
4. చరణ్ vs సూర్య సీన్స్ సరిగా పండకపోవడం
ఒక్క చరణ్ తప్ప సినిమాలో ఏమిలేదు
Starting lo meere bagunnay songs annaru😂😂
Yes he fan of rc
So on his opinion songs are good
But for neutral fan , songs are not so good
తమన్ ఫస్ట్ నుండి లాస్ట్ దాకా ఒకే bgm కొట్టాడు.
Music Bagane undi bro BGM ayite vere level
బాలక్రిష్ణ సినిమాకి ఇచ్చిన music లో 10% కూడ ఇవ్వ లేదు
Correct, nbk movies ki music baaga istunnadu. One more thing - veedu manchi music ivvavayya ante adi vadilesi hype ivvadaaniki vacchi koorchuntadu, pani takkuva vaagudu ekkuva aiyyindi veediki. I always doubted him, hype makers chooskovaali, veedu noru moosukuni fees teeskuni manchi music ivvali kani ikkada anthas reverse gaa vuntondi.
@kalyanrammellacheruvu2123 పుష్ప, రంగస్థలం hits వెనుక music director DSP work చాలా ఉంది. థమన్ ని Game changer కి పెట్టుకోవడం మొదటి తప్పు. Shankar direction లో 4 years waste చేయడం రెండో తప్పు. అంత time తీసుకోవడం వలన subject out dated అయింది.
@@sankarkumar2788 agreed with your view. Songs on screen baavunnai nakaithe. but ippati trend prakaaram at least 100 million views before release vundali at least 2 songs ki.
@@kalyanrammellacheruvu2123 Ganesh Acharya గాడిని ఎందుకు పెట్టుకుంటారో.. రా మచ్చా సాంగ్ లో సల్మాన్ ఖాన్ స్టెప్ లు పెట్టాడు worst..
ఈ రోజుల్లో కొన్ని ట్రెండీ స్టెప్స్ రిలీజ్ చేసి రీల్స్ , షార్ట్స్ లో viral అయితే ఆటోమేటిక్ గా రీచ్ పెరుగుతుంది..
GC Songs lyrical video la లో రిలీజ్ చేసిన స్టెప్స్ viral కాదు.. ట్రోలింగ్ అయ్యాయి .. except Dhop song ..
అరుగు మీద, కొండ దేవర లాంటి బెస్ట్ సాంగ్స్ నీ అసలు ప్రమోట్ చేయలేదు 😢
@@srinivasnerella1878 yes, Dhop song baavundi. Raa maccha maccha lo steps weak vunnai. Honestly speaking raa maccha maccha before release assalu buzz create cheyyalekapoindi. It was very substandard before release, on screen just ok.
అన్న నిజం చెపుతావ్ అన్న 🫡, పుష్ప music వలె పాపులర్ ఐనది అన్న, మిగతా అంత ok ok గ ఉంటుంది
Pothe ponile bro next kodatam block buster
Pushpa 😂😂😂raj
Velli Kadapa Dargah lo asirvadam tesukomanu game changer lage blockbuster kodatadu
నువ్వు ఏమి మాట్లాడుతున్నావ్ బ్రో. మూవీ కాస్తా పబ్లిసిటీ అయ్యింది అంటే థమన్ కారణం. ఈ మూవీ కి పెద్ద బొక్క ఎవరంటే శంకర్. మూవీ ని ఎలా జనాల్లోకి ఎలా తీసుకువెళ్లలో వాడికి తెలీదు. డెరెక్టర్ సెలెక్ట్ చేసుకున్నట్లే మ్యూజిక్ కొడతాడు. బాలయ్య మూవీ కి ఎలా కొట్టాడో చూసావ్ గ. మూవీ కి అప్డేట్ ఇచ్చిన ప్రతిసారి నీరసం వచ్చేలా చేసాడు శంకర్.
RC16 lo Ar Rahman Echipadestadu le bro Rc16 pooja ceremony lone O range lo vundi inka Movie ki baga estharu
❤
గేమ్ చేంజింగ్ మూవీ బ్లాక్ బస్టర్ మూవీ సంక్రాంతి విన్నర్
Kadapa Dargah mahatyam
Pichhi palurakamulu..andulo idoka type
Bro nuve songs pogidav release inapudu ippudu nuve tamman anna ni tidatava anna bgm adarakotadau
Correct ga cheptunna brother. Thanks for pointing this after release and time to check mistakes
Jay mega power star blockbuster industry it 💯 in the world 🌍 of the inner ❣️🔥🔥🔥 inner
Same feeling bro literally.Fan's mind lo unnadhe meru exact ga chepparu
Anna, background music repeated ga Anni scenes lo kuda title card music vadesadu..... movie motham okate tune bgm.........NXT OG em chestado chudali
Correct ga same edhe anipinchindi bro naku kuda
Music new ledu ..ar rehaman shankar combo superb
Taman BGM baavundi, songs not bad, naakaithe only climax too long aiyyindi, idhe asalaina minus.
Anirudh indian 2 ki rod songs rod bgm ichhadu bro...bgm baagane ichhadu thaman... shankar fault antha
బ్లాక్ బస్టర్ 💥💥 గేమ్ చేంజెస్ మూవీ
జై ❤❤ రామ్ చరణ్ ❤❤ ఫ్యాన్స్
THAMAN BIGGEST ------- BGM & SONGS.... worst album...
DAKUMAHARAJU LO Kuda katha emi kothadhanam ledhu BGM bagane kotischidu THAMAN mega family dhuram petadam machidhi inka ma #OG ki teda chesthe BADODIKi pagildhi..
Bro first time your opinion wrong. Songs and Bgm movie ki taggattuga unnayi
బ్యాక్ రౌండ్ మ్యూజిక్ బాగాలేదు
Nijame anna
నువ్వు కొత్తగా మొదలుపెట్టారు, అన్నీ బాగానే ఉన్నాయి. ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అయిన్ది, ఫోర్ ఇయర్స్ బ్యాక్ సినిమా ఎట్లా ఉంటాయి
Anirudh gaanidi chillar music vaadu pr batch pettukoni hype aitundi..thaman music is super for game changer
Indian 2 ki mee anirudh bro kotindhi
Thatha vachade adaragotti poyade bagundha neeku
Real bro thaman allu arjun ki Athey estadu manchi songs
And balaya babu too
Nuvvu noru moi cinema epudu eeppuda hit talk vachindhi Nuvvu danne chadagottaku
Nana hyrana baga populer ayyindhiga.yenfhuku abaddhalu chrpthunnav bro🎉🎉
Bro negative feedback vini vini meru Vala magic lo muligipoyaru....songs bangane unnayi ...relax avvi enjoy cheyandi
Jaragandi super
Raa macha bumper
Dhop Ok
Naa na hairana ok
Konda devara ek number
Music antha bad emi kadu anna. Cinema kuda antha worst emi kadu good message movie. Kavali ani negative reviews spread chestunnaru. Elanti movies encourage cheyakapovadam mana duradrustam.
స్టోరీ నీ బట్టి మ్యూజిక్ ఉంటది
shankar garu evari mata vinaru.
Naku thaman music nachaledu ippudu, Devi sri gani anirudh konni movies BGM chala important songs kuda
Shankar strong screen play missing also A.R. Rehman music combination is very apt for shankar😞
Ss taman mugic super sir🎹🎶
Ah movie ki anthak minchi kottaleru ra babu adhi class movie dhaniki thaggatte undhi
సినిమా కి పెద్ద మైన్స్ మ్యూజిక్
మెగా family ki one and only devi sri prasad music oka shankar dada mbbs నుండి జల్సా, gabbarsing , rangastalam వరకు అసలు ఏమన్న songs ఏమన్న background music ఎంత విన్న ఎన్ని సార్లు సినిమాలు chusina gussbumps వస్తాయి అది music ante.
Hi Anna, please updates RC 16 movies, everyone is eagerly waiting for that movie.
Your currect bro 100%
Appanna Character lo Ram Charan gaari acting super but Revenge Story ledhu akkada idhi kooda disappoint chesindhi inka chala unnayi first fight thappa inka yekkada kooda High voltage fights levu.
Vaadu balakrishna ki manchi music isthadu, eeka mundu mega heroes yevaru ivvoddu music chance
Movie lo direction part, music, story lo chala flaws vunnayis, but Ram charan anna acting tho avi anni cover chesi janalni inta negativity lo kuda theatre ki rappistunnadu...
aina Konni rojulu agandi bhayya, fans ila vesukuntey migata vallu theatre ki enduku veltaru, ivanni eppudaina matladukovachu, okapakka movie thetre lo vundaga meru kuda negativity testey ela bhayya🙏
Baground music antee picturisation potential undi gaap ichi vibration nd vidualisation osteee debbaki appudu istadu taman but alanti high moments gp lo ekkadunnsyi oh racy ga movie parigettukuntu vellipotundi rr lo atanu instuments pette gap unda
అసలు ఏ సాంగ్ బాలేవు. కొండ దేవర నీకెందుకు నచ్చిందో తెలీదు బయ్యా, ప్రతీ మూవీలో అలాంటి సాంగ్ పెడుతున్నాడు, థమన్ గాడు. ఆడు బాలయ్య కే కొడుతున్నాడు, వాడికి లాస్ట్ ఛాన్స్ OG. అది కానీ తేడా కొడితే వాడు ఇండస్ట్రీ లో ఉండడు ఇక.
తమన్ వేస్ట్ music బ్రో....
రామ్ చరణ్+దేవిశ్రీ ప్రసాద్= Wonder
Bro nuvve songs baalevani antunnav nuvvu cheppe matala valana movie motham meedha negativity paduthundhi , nuvvu etlanti matalu cheppodhu, inka chuse vallu chala mandhi unnaru. First nundi positive ga cheppi ippudu negative ga matladuthunnav, neeku kuda emanna dabbu andindha negative cheppamani.
సంక్రాంతి వస్తున్నాం మూవీ ఎందుకు తెచ్చాడు అక్కడే జనాలకు గేమ్ చేంజర్ మీద నమ్మకం లేదని చెప్పకనే చెప్పినట్టు......బాలక్రిష్ణ సినిమాకి ఇచ్చిన music లో 10% కూడ ఇవ్వ లేదు.....ఒక్క మాటలో చెప్పాలంటే శంకర్ మరియు తామన్ కలిసి రామ్ చరణ్ తో ఆడుకున్నారు. టైమ్ వెస్ట్ చేసారు
Thaman anna 🔥🔥🔥🔥 bgm
దీన్ని మొత్తానికి కారణం పవన్ కళ్యాణ్ వేసిన రాంగ్ స్టెప్. టిడిపి కి ఎప్పుడైతే సపోర్టు చెయ్యడం మొదలు పెట్టాడో అప్పుడే మెగా పతనం స్టార్ట్ అయింది. పవన్ కళ్యాణ్ వలన చిరంజీవి రామ్ చరణ్ ఇబ్బంది పడుతున్నారు. పెంచుకున్నారు
okate bgm cinema motham kotadu... youre right.... RC stamina tho cinema aduthundi..... e cinema ki ani minus le.... even production,music director,outdated director,producers ignored the hd print movie leaked first day of the movie....
అందరు కలిసి రామ్ చరణ్ చిరంజీవిని తొక్కారు
okka movie ki 3years yenti anna,vellatho polchukuntey rajamouli gaaru chaala best. cinema yeppudu release avvalo appudey release avvali 2years back Game changer release ayyiuntey bomma block buster
Anirudh aina, Taman aina mega movies ki work chestunnappudu pressure feel avutunnaru emo anipistondi. They should go with totally fresh music directors.
Nuvu ela chepadam correct kadhu bro
Not only music, lyrics are worst like any thing.
Kasarla shyam is only person given justice.
Ramajogaiah Sastry and Anant Sriram are not fit because of all seasons.
Jai global Star RC Anna 💪💪💪
Bro endhi bro andaru 3 months back songs avi ipudu vinte meru atley untai 😂😂 endhuku kothaga expect chesthunaruuu
As rc fan rc 16 title daggrnunchi story music and screen play varaku rc careful ga cheyyali yavadini nammakudadu main elevation baga vundali
But luck entatey movie collections study ga unnayi only charan acting valana
Director కు ఉండాలి ఏదైనా...
బ్రో చిరుత సాంగ్స్ కి గేమ్ చేంజర్ సాంగ్స్ ఎక్కడ పోలిక బ్రో నక్క కి నాగలోకానికి ఉన్నంత తేడా... థమన్ వేస్ట్ మ్యూజిక్ చండాలం అసలు
2021 lo chesina tunes idhi
All hopes on bucchi and sukumar movie's 🤞
Local story Ni pan India lo teyalani Shankar lanti outdated director tho game changer cheyadame RC chesina tappu Ede study Telugu varake Telugu director tho chesi unte blockbuster hit kottedi. Director select chesinave music so thaman Ni tappu pattalem. Edi producer and RC director selection lo chesina tappu Dani paryavasanam eh negativity. Dil Raju Ki burra enduku pani cheyaledu naku ardam kaledu cinema matrame family tho chuse vidamgane undi. Troll chesenta ledu.
Hi bro what happened is happened we can't do anything now Now the all eyes on the buchi babu movie with RC just hold back bro it is not our day we are giving a strong comeback for RC16 A raw and rustic story with the musical of Ar rahman
గేమ్ చేంజర్ సినిమా గురించి మెగాస్టార్ చిరంజీవి గారి విశ్వంభర వాయిదా వేశారు అనవసరంగా
Warest background music bro
Anni songs kuda booka anna.....eppudaithe Taman annaro appude dopindi bayya......#as RC anna fan ga chepthunna....Taman unnadu antene dobbinatlu bro......andaru Kalsi baga pettaru mana annaki....
4:25
Thaman ey kaadhu evvaru satisfy cheyla dilraju thppa
Okkati kuda baale movie
Okka take away kuda ledu
Mana RC entha baa act chesina emotion lekapothe wast ey inka vvr lo RC anna chanipoyinappufu konchem emotional anipinchindhi
Kaani GC lo amma chanipoyina raale
రామ్ చరణ్ రామ్ చరణ్ సినిమా నుంచి వీడియో చెయ్ మాకు చేసావే అనుకో అనుమానం అయ్యుండి సినిమా ఎలా ఎల్లాలి ఎలా చూడాలని చెప్పు ఆడియన్స్ కి ప్రజలకి అది బాగుంది ఇది బాగోలేదు అది బాగోలేదు అని చెప్పమాకు సినిమాకు నుంచి ఏం తెలుసు అన్న నీకు వాటి గురించి చెప్పు నాకు గొప్పవాడు పెద్ద పద్దాక నువ్వే ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నావ్ సినిమాలు అది మైనస్ అంట అది మైనస్ అంట
Rc acting super anna
Movie chusina vallam maname aruddamani noru teriselopu vere scence vochestayi bro
Currect anna chala badha ga vundhe next bomma block buster
Songs Baagunnayi anna Raa macha macha song ki kooda mana Jhonny master ki ivvalisindhi dance master ga. ra macha song lo antha dance yemi ledhu. single hook non stop dance undhi annaru naaku ayithey yekkada kanapadaledhu😢😢😢😢
రానున్న రోజుల్లో మెగా ఫ్యామిలీ ఏమవుతుందో చాలా భయంగా ఉంది చిరంజీవి గారికి ఏజ్ అయిపోయింది పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వెళ్లిపోయారు రామ్ చరణ్ చాలా స్లో మనిషి అంతగా ఏమీ పట్టించుకోడు మెగా ఫ్యామిలీని ఆ దేవుడే కాపాడాలి
Demi fans r they to bring them up❤️✅
Jai ram charan huge fan 🙏
there is no loss to ram charan. he already got paid . loss is for producer
Anna old videos chudandi. Music ni songs ni lepi lepi dengindu. Awesome music awesome bgm ani.
Anna story kuda old ga undi k rc 16 update cheppu Anna
Promotion strategy is not good from Dil raju .. అసలు ప్రమోట్ చేయలేదు నార్త్ లో & వేరే స్టేట్స్ లో Songs are ok ok .. but Ganesh acharya choreography is worst ..
రా మచ్చ సాంగ్ లో స్టెప్స్ ట్రోలింగ్ కి కారణం ..
Prabhu deva choreography for jaragandi is waste .. Dhop song is Good ..
అన్నిటి కంటే బెస్ట్ సాంగ్
"అరుగు మీద " అసలు ప్రమోట్ చేయలేదు ..
BGM is so so ..
Thaman + shankar is the Minus for d film..
Ram charan wasted his valuable 3 years on dis Shit 😢
Fast। --- director ana,,,,😢😢😢😢
Mana karma yeppudo three years back compose chesina songs eppudu release kavadam valla outdated ayyaye, paid reviews tho movie ne social media anthata negative cheyyadam dhene neutral audience thaggaru, worst movie promotions for a trilingual movie asalu hero tho single interview plan cheyyakapovadam anedhe dharunamina strategy, sj surya garu okkare movie promotions lo josh thecharu,thaman nunche okka trend ayye song padakapovadam big minus, shankar subject and wise strong unnaru anthe megatha anne vishayallo out of trend especially songs granduer unte sarepothundhe anukunnaru but avve audience ke yekathaya ane vishayam alochinchaledhu
THAMAN only back ground music ki best anthe
Songs lo Devi sri best bro thaman game changer ki waste songs ichadu oka song kuda bagaledh hype kuda raledh movieki
Anna Naana Hyaraana song super vuntadhi Anna 😢😢
Meeru cheppina vishayam Ram Charan ki chirenjivi ki thalaivali
Correct bro. Nenu first nunchi ide anukuntunnanu