Pranavananda Das : రాధను కృష్ణుడు ఎందుకు వదిలేసాడు ? | ISKCON Temple | Sri Krishna | Hare Krishna
HTML-код
- Опубликовано: 5 фев 2025
- Pranavananda Das : రాధను కృష్ణుడు ఎందుకు వదిలేసాడు ? | ISKCON Temple | Sri Krishna | Hare Krishna | SumanTV Devotional
#pranavanandadas #hareramaharekrishna #iskcon #iskcontemple #krishna #radhakrishna
Welcome to SumanTV Devotional Channel. Astrology in Telugu holds a significant place in the hearts of many, offering insights into life's mysteries. Today, many people in the Telugu-speaking community start their day by checking their "Today Rasi Phalalu," which provides daily horoscope predictions based on their zodiac sign. Looking ahead to August Rasi Phalalu 2023 and September Rasi Phalalu 2023, individuals seek insights into what the future holds. For instance, those born under the Thula Rasi (Libra) eagerly read their horoscope in Telugu to understand how the celestial forces may influence their day. Similarly, Scorpio natives check their daily Telugu horoscope for guidance. The monthly horoscope in Telugu offers a broader perspective, giving Leo individuals a glimpse into the upcoming month. Whether it's a daily horoscope for today or a look ahead to October Rasi Phalalu, the tradition of seeking astrological guidance remains strong in the Telugu-speaking community. Many turn to platforms like Bhakthi TV Live Telugu for live updates and insights into their horoscopes, allowing them to navigate life with a touch of celestial wisdom - Развлечения
హరేకృష్ణ కృష్ణ ప్రభుజీ 🙏🏽🙏🏽 చాలా చాలా బాగా వివరించి చెప్పారు ప్రభు ఈ జనాలు భౌతికంగా ఆలోచించేంతవరకు ఆ కృష్ణ తత్వాన్ని తెలుసుకోలేరు ప్రభు రాధమ్మ గురించి తెలుసుకోలేరు ప్రభు మీరు చెప్పే వీటిని విన్న తర్వాత అన్న ఈ జనాలలో మార్పు వస్తుందని ఆశిస్తున్నాను ప్రభువా హరే కృష్ణ ప్రభు ప్రణామాలు 🙏🏽🙏🏽🙏🏽
హరే కృష్ణ 🙏
రాధే రాధే 🙏🙏 హరే కృష్ణ హరే కృష్ణ 🙏🙏🙏
హరే కృష్ణ ప్రభు
Vasudeva sutham devam kamsa chanura mardanam devaki paramanandam krishnam vande jagadgurum 🙏🙏🙏🙏🙏
Radha krishna
hare Krishna pranamalu prabhuji garu chala bhaga clear ga prapanchaniki radhakrishnula gurinuchi chepenadhuku thanks prabhuji garu
Hare Krushna prabhu ji dhandawath pranam prabhu.....
హరేకృష్ణ ప్రభూజీ 🙏🙏
Hare krishna ❤❤❤
here Krishna hare Krishna
Hare Krishna🙏🙏🙏
Super sir Baga chepparu
Sivuni gurinchi mee abiprayam teliya cheyagalaru
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏
Antha cheppi question ki answer matram cheppalee
హరే కృష్ణ ప్రభూజి భగవంతునికి హారతి ఎందుకు నివేదిస్తారు దాని వెనుక ఉన్న ఆంతర్యమేమిటి
Prabuji. life lo konni problem s vachhinppudu. a problem nuchi bayatapadataniki tappulu chesina vallu ki bhagavatuni anugraham kalugutundaa kalagada.
Kalagadhu sriramudiki seethama dhuramai problam vachindhi Vali thapudu manishi inaa kuda ayana athani saport thiskoledhu dharmamga vuna sugriude help thiskunadu sethami thechukunaru alage karnudiki eano problam vachai kani adharmamga vuna dhuryodhani vaipu saport chesadu kani last ki eamiyado chusara eani problams vachina kuda dharmani matram vadhalodhu
Channel voice clarity Chudara
నిజంగా దేవుని చూడాలనే కోరిక ఉన్న వారు అలంకరణ అనంతరం లైట్లు తీశేసి హారతి ఇస్తారు ఏదేవుడినైనా ఆ హారతి వెలుగులో తీక్షణంగా చూడండి , తప్పక మీకు దర్శనం అవుతుంది అపుడు ధర్మ బధ్ధమైన ఏకోరికనైనా కోరుకోండి తప్పేం లేదు కోరిక అంటే మనం దృఢంగా సంకల్పించుకోవడం ఆ సంకల్పానికి స్పస్టతని ఇవ్వడం భక్తి లో
ఇదంతా ప్రాధమిక స్థాయి
ఆ తర్వాత మీరు దేవదవుని సాంగత్యం తప్ప మీరేదీ కోరరు
మీకేదీ తృప్తి నివ్వదు
అనేది నా అభిప్రాయం
హరేరామ హరేరామ
హరేకృష్ణ హరేకృష్ణ
Voice not clear
Normal year 15 days when Com leep year then com 16 days gyap
Hare Krishna ❤