గోపినాథ్ దీక్షితులు గారు, మరియు జై బాలాజీ గారు మీరు చూపిస్తున్న పుణ్య ప్రదేశములు చూస్తుంటే, ఇది కల లేక వైష్ణవ మాయ, మమ్మల్ని మేమే నమ్మ లేకుండా ఉన్నాము.గోవిందా 🙏
Mee tho paatu maaku swamy seva cheyistunnaduku ...maaku parokshaga enni TeerthLa darshanam cheyyistunnaduku....meeku chaala Dhanyavaadalu....Gopinath swamy garu ku....🙏🙏🙏
Chala santosham andi Sanaka sanadana teertham alage jai balaji garu varninchina vidhanam kuda chala bagundi jai balaji garu ento punyatmulu variki aa srivari anugraham asisulu undalani manas porthy ga korukuntanannu Om namo venkatesaya Om srinivasa ya venkatesaya namaha 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఎన్నో ఎన్నో పుణ్య తీర్థాలు ను మీ దయ వలన ఎంతో సులభం గా మేము కూడ దర్శనమ్ చేసుకో గలుగు తున్నాము, మీకు మా పాధాభి వందనాలు గురువు గారు🙏, నమో శ్రీ శ్రీనివాసా, నమో శ్రీ వేంకటేశాయ, నమో శ్రీ నారాయణాయ నమః🙏🙏🙏
We have done punyam to see your videos and get darshan and hear Srivari swamy's leelas. 🕉🙏 Namaskarams to you Swamy and Jai Balaji swamy🙏🙏 Shree Padmavathy thayar sametha Sri Srinivasa swamy sharanam🙏🙏🙏🙏
ఓం నమో వెంకటేశాయ. దీక్షితులు గార్కి నమస్కారములు. జై బాలాజీ గార్కి తిరుమలలో తెలియని ప్రాంతం, తీర్థములు లేవనుకుంటాను. అన్ని ప్రదేశాలు మరియు పరిచయమే లాగుంది. ఎన్నో ప్రయాసలుతో మీ ఛానల్ వీక్షించే శ్రీవారి భక్తుల కోసం మీరు చేస్తున్న కృషి ఎనలేనిది. స్వామి వారి కటాక్షం మీకు సర్వదా కలుగుతుంది. జై బాలాజీ గారికి మరియు మీతో కలసి ఎవ్వరూ తిరుగని సమయాన మీ అమూల్యమైన కాలాన్ని మాకు వెచ్చించిన మీకు ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. మీరు చూపించిన ఈ తీర్థం వద్ద ఒక సూచిక బోర్డును T T D వారు ఏర్పాటు చేసిఉంటే బాగుండు. మీ నుండి మాకు తెలియని పలు తీర్థములు కోసం వేచి చూస్తాము. అలాగే కామెంట్ బాక్స్ లో కొందరు భక్తులు ఇంగ్లీషులో sub titles వేయండి అని అడుగుతున్నారు కదా! తెలుగు తెలియని వారికి కూడా అర్థం అవుతుంది, మీ ఛానల్ దేశం నలుమూలల వీక్షకులు పెరుగుతారు.
నేను ఈ మొదటిసారి తెలుసుకున్నాను. గోపినాథ్ గారు మేము 108 తీర్థాల గురించి విన్నాము లేదా తిరుమలలో ఎక్కువ కావచ్చు. మీరు మరింత ఎక్కువ అన్వేషించాలని మేము కోరుకుంటున్నాము. ఈ వీడియో మరియు మీ సమయానికి ధన్యవాదాలు. ఓం నమో వెంకటేశయ
Naku epudu tirumala ani theerthamlu chudalani korika vundedi kani Ela velalo and ekada vuntayo emi telidhu .. me anugraham tho swamy Ila chupincharu ...meeku ma danyavadhalu guru garu..🙏🙏🙏 be safe guru garu..... oka vishayam A bottle Inka koncham kindaki pedathe bagutundhi ani na abhiprayam..chala Pina nunchi padathe swamy ki emina ibandi emo ani tala medha ...
Om namo venkatesaya ekadasi rojuna mi chetha naarikela abhishaka nivedya karpura nirajanaalu a harunaku jarapamani e srihari panpinattunaru 🙏 guruv gariki 🙏jai balaji gariki 🙏
Om namo venkatesaya
Chaala baagundi
Ye kondallo manaku teliyanivi
Chaala unnai.
Anuvanuvuna nindi vunna mana swami vari gurunchi inta adbhutanga maku chupistunnaduku.dhanulamu guruvu garu. Om namo venkatesaya🙏🙏🙏
గోపినాథ్ దీక్షితులు గారు, మరియు జై బాలాజీ గారు మీరు చూపిస్తున్న పుణ్య ప్రదేశములు చూస్తుంటే, ఇది కల లేక వైష్ణవ మాయ, మమ్మల్ని మేమే నమ్మ లేకుండా ఉన్నాము.గోవిందా 🙏
Mee tho paatu maaku swamy seva cheyistunnaduku ...maaku parokshaga enni TeerthLa darshanam cheyyistunnaduku....meeku chaala Dhanyavaadalu....Gopinath swamy garu ku....🙏🙏🙏
Memu darsinchaleni teerthalanu kallaki kattinattuga chupincharu dhanyavadalu guruvugaru
Jai balagi garu dhanyajeevi
Om namo venkateshaya🙏🙏
Sri gurubhyo namah
Sri matre namah
Govinda goooovinda 🙏🙏🙏🙏
Chala santosham andi
Sanaka sanadana teertham alage jai balaji garu varninchina vidhanam kuda chala bagundi jai balaji garu ento punyatmulu variki aa srivari anugraham asisulu undalani manas porthy ga korukuntanannu
Om namo venkatesaya
Om srinivasa ya venkatesaya namaha 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
దీక్షితులు మరియు జైబాలాజీ గార్లు మాకోసం తీర్ధములు చూపిస్తున్నందుకు క్రుతగ్నతలు
Srinivasa govinda 🌷🙏
Nice video swami
Ohm namo narayanaya namaha 🙏🙏🙏
Elaanti punya theerthaalu maku chuupistunna duku chala dhanyavaadaalu.🙏🙏
Om namo venkateshaya namaskaram guruvu gaaru dhanyavaadalu guruvu gaaru
Jai balaji garu nijamga swami vari sevaku.adrustavantulu jai balaji garu swami variki paripurna mina seva chestunnaduku🙏🙏🙏
Om namo venkatesaya, guru gari ki padabhivandanalu
Namasthe guruji gaaru nenu vellaleni theerthalanu kastapadi video theesi n nanduku meeku jai balaaji gaaru ki dhanyavadamulu jai baalaj8
చాలా బాగా ఉంది అన్నా
Om namo venkateshaya govinda 🙏🙏
Gopinath deekshitulu gariki 🙏🙏. Jai balaji gariki anni teerthalu telusa andi
Gopinadh deekshithulu variki padabhi vandanalu. Sanka sananda theertham gurinchi chakkaga vivarincharu... Jai balaji gariki kooda vandanalu... Ohm namo venkatesaya 🙏🙏🙏💐💐💐
కలియుగ దైవం ఓంనమోవేంకటేశాయ
Om Namo Venkateshayya 🙏 Govinda Govinda Govindaa 🙏🙏 very nice video .. thankyou Swamy !! 🙏🙏
Govinda Govindaa 🙏
🕉️🕉️🕉️🕉️🕉️🕉️SaiVenkateshya Namha🌺🌻🌺🌻🌺🌻🌻🌺🌺🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷T.Q. Gopinathgaari ki 🙏🙏🙏🙏🙏
Om Namo Sri Venkateshaya Govinda Srinivasa Govindaaa
,inni vishayalu mee dwara telusukovatam maa Purva janma punyam swamy 🙏🙏🙏Om Namo Venkatesaya!
.
Danyavadalu swamy satakoti padhabi vandanalu Swamy 🙏🙏🙏🙏🙏
Excellent Swamy video e punnya thirthalanu memu eppatiki darshinchukolemu atuvanti punnya thirthalanu kallaku kattinttuchupistunnaru meru memu dhanulam Swamy edanta tamari asirvadam Swamy meku mayandu vachalyam chala chala dhanyavadalu Swamy entacheppina takkuva Swamy next video kosam eduru chustutam Swamy ma family me padalaku namaskaristundi Swamy 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Venkatadri samam sthanam bramhande nasthi kinchanaha, venkatesa samo devo na bhoothooo na bhavishyathi🙏🙏🙏🙏💐💐💐
🕉️OM NAMO VENKATESAYA 🕉️ 🙏PAVITRA TEERTHA VISHISHTATA TELIPINA SWAMI MIKU DHANYAVAADAMULU 🙏. SWAMI BALAJI GARIKI VANDANAMULU🙏. 🕉️ JAI BALAJI JAI JAI BALAJI 🕉️🙏
Gopinath deekshitalu .... very much thanks for making us dharshan like this ...
Chala thanks andi gopi
🙏 ధన్యవాదాలు సర్
Govindha Govindha 🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐
Superb speech and great information Swami
అద్భుతము గోవిందా..
ధన్యవాదాలు మీ అందరికీ👌
Ohm namo venkatesaya 💐💐💐🙏🙏🙏
గురువు గారికి నమస్కారాలు. .... చాలా కష్టపడి చెసారు వీడియో. ... మీకు.. జై బాలాజీ గారికి...... మరియు మీ తోటివారు అందరికి నమస్కారాలు
Chala baaga choopicharu 🙏🙏🙏
Sri guruvu garu Namaskaram sir
OM NAMO VENKATESWARAYA
🙏🙏🙏🙏🙏🙏🙏
Really blessed to see all the places shown by you gopinath garu...enni janmala punyam unteno ivanni chudalem andi...7 shanivarala vratham chestunnanu andi..naku 2nd week puja lo..mee videos chustunte (friday abhishekam video) naku ollantha pulakarinchi eyes venta water vastu govinda govinda antu unnanu ha 10 mins naku em jarigindo ardam kaledu..swami nindu rupam naku kanipinchindi andi...ventane swami photo munduku velli mokalla meeda namaskaram tho edchesanu andi..idantha meetho share chesukovali anipinchindi deekdhithulu garu..om namo venkateshaya _^_
Swamy very nice video and usefull video thank you
Jai balaji Om namo venkatesaya 🙏🙏🙏
Siva kesava Murthy Govinda Govinda.. Om Namo Venkatesaya.
సనక సనందన తీర్థ ము🙏🙏
🙏 సనకసనందనాదులు తపమాచరించిన ప్రదేశము 🙏
గుహ. అద్భుతమైన వీడియో చూపించారు. మీకు ధన్యవాదములు 🙏 నమో వెంకటేశాయ 🙏🙏🙏
కండ్లకు కట్టినట్లు చూపించిన గురువు గారికి మా కుటుంబం తరపున నమస్సుమాంజలి 👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏
ఎన్నో ఎన్నో పుణ్య తీర్థాలు ను మీ దయ వలన ఎంతో సులభం గా మేము కూడ దర్శనమ్ చేసుకో గలుగు తున్నాము, మీకు మా పాధాభి వందనాలు గురువు గారు🙏, నమో శ్రీ శ్రీనివాసా, నమో శ్రీ వేంకటేశాయ, నమో శ్రీ నారాయణాయ నమః🙏🙏🙏
SRI GURUVU GARU NAMASKARAM. SIR
OM NAMO VENKATESWARAYA
🙏🙏🙏🙏🙏🙏🙏
Chala teliyani vishayalu chala cheptunaru gopinath garu.......tirumala nenu vachinapudu selfi metho digalekapoyanu...... Om namo venkatesaya.....
ధన్యులం దీక్షితులు గారు 🙏
We have done punyam to see your videos and get darshan and hear Srivari swamy's leelas. 🕉🙏
Namaskarams to you Swamy and Jai Balaji swamy🙏🙏
Shree Padmavathy thayar sametha Sri Srinivasa swamy sharanam🙏🙏🙏🙏
Amazing & pleasant 🌳🌳🌳 Om Namo Venkateseya 🙏
Om namo venkatesaya Govinda Govinda 🙏🙏🙏🙏🙏
Wow nice thanks for sharing
చాలా బాగుంది స్వామి...మీకు నా 🙏🙏🙏
Dhanyosmi 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
చెలగి వసుధ కొలిచిన నీ పాదము బలి తల మోపిన పాదము తలకగ గగనము తన్నిన పాదము బలరిపు గాచిన పాదము బ్రహ్మ కడిగిన పాదము
ఓం నమో వెంకటేశాయ. దీక్షితులు గార్కి నమస్కారములు. జై బాలాజీ గార్కి తిరుమలలో తెలియని ప్రాంతం, తీర్థములు లేవనుకుంటాను. అన్ని ప్రదేశాలు మరియు పరిచయమే లాగుంది. ఎన్నో ప్రయాసలుతో మీ ఛానల్ వీక్షించే శ్రీవారి భక్తుల కోసం మీరు చేస్తున్న కృషి ఎనలేనిది. స్వామి వారి కటాక్షం మీకు సర్వదా కలుగుతుంది. జై బాలాజీ గారికి మరియు మీతో కలసి ఎవ్వరూ తిరుగని సమయాన మీ అమూల్యమైన కాలాన్ని మాకు వెచ్చించిన మీకు ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. మీరు చూపించిన ఈ తీర్థం వద్ద ఒక సూచిక బోర్డును T T D వారు ఏర్పాటు చేసిఉంటే బాగుండు. మీ నుండి మాకు తెలియని పలు తీర్థములు కోసం వేచి చూస్తాము. అలాగే కామెంట్ బాక్స్ లో కొందరు భక్తులు ఇంగ్లీషులో sub titles వేయండి అని అడుగుతున్నారు కదా! తెలుగు తెలియని వారికి కూడా అర్థం అవుతుంది, మీ ఛానల్ దేశం నలుమూలల వీక్షకులు పెరుగుతారు.
నాకు అంత knowledge లేదు .....ఇప్పటికి స్వామి అనుగ్రహంతో ఇవి చేయగలుగుతున్నాను ....మీ సూచన ప్రయత్నిస్తాను
ఓం నమో వేంకటేశాయ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Thanks for Sharing this Swamiji. Excellent
Om namo venkatesaya 🙏🙏 guruvu gariki namaskaram 🙏🙏 rushulu thapamacharinchina teertha pradesalu chupistunnanduku 🙏🙏🙏🙏 waiting for remaining teerthas.... guruvu garu... veelayite Mari okasari Kumara teertham...japali Hanuman darsanam chupinchagalaru🙏🙏
Thappakundaa
గోవిందా హరి గోవిందా 🌹🌹🙏🙏🙏🌹🌹
Nice trips.
Bramma kadigina paadamu 🙏🙇🍌🍐🍈🍋🍎🍏🌷🌼🌸🌹🌻🍀🙏🙇
Govinda govinda govinda👏
Om namo Venkateshaya 🙏🙏🙏
govinda
అలాగే శ్రీవారికి ప్రతినిత్యం సమ్పర్పించే నైవేద్యాలు గురించి కూడా ఒక వీడియో చెయ్యండి...గోపీనాథ్ గారు...🙏🙏🙏
Sri matre namaha
ఓం నమో వెంకటేశాయ 🕉️🚩 ధన్యవాదాలు స్వామి 🙏 పరమదయాకర గోవింద ప్రత్యక్ష దేవా గోవిందా 🙏🙏
In tha adhubhuthamuga e thirdhalagurinchi vivarichinadhuku chala chala dhanyavadhamulu govindha tq so much
Beautiful expedition Sir. Namaste
చాలా ఆనందంగా వుంది స్వామి
స్వామి మీ దర్సనం చేసుకుకోవలని వుంది
🙏🙏🙏
Swamy Chala rojuluga wait chestunna sheshachala adavullo unna teerthala vedios kosam...malli prarambhinchinanduku meeku Chala krutagnatalu🙏🙏 pratyakshanga vellaleni maa lanti vallakosam veelainappudalla ila teerthala vedios chestarani korukuntunna🙏🙏
Naaku chaalaa aasakthi cheyaalani
Om namo venkatesaya 🙏🙏
నేను ఈ మొదటిసారి తెలుసుకున్నాను. గోపినాథ్ గారు మేము 108 తీర్థాల గురించి విన్నాము లేదా తిరుమలలో ఎక్కువ కావచ్చు. మీరు మరింత ఎక్కువ అన్వేషించాలని మేము కోరుకుంటున్నాము. ఈ వీడియో మరియు మీ సమయానికి ధన్యవాదాలు. ఓం నమో వెంకటేశయ
Excellent
Govinda Govinda🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Govenda 🙏 govenda 🙏🌹🌹🥥🧕 Haseena
Thank u Sir
Vaddi kasulu anta anti chapande Sir plz
ఓం నమో వేంకటేశాయ👏👏👏
Om Namo venkatesheya 🙏🙏🙏 namskaram guruvugaru 🙏🙏🙏
Govinda Govinda 🙏🙏🙏🙏
Ayya 🙏🙏🙏🙏
Naku epudu tirumala ani theerthamlu chudalani korika vundedi kani Ela velalo and ekada vuntayo emi telidhu .. me anugraham tho swamy Ila chupincharu ...meeku ma danyavadhalu guru garu..🙏🙏🙏 be safe guru garu..... oka vishayam A bottle Inka koncham kindaki pedathe bagutundhi ani na abhiprayam..chala Pina nunchi padathe swamy ki emina ibandi emo ani tala medha ...
Govinda Govinda
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Excellent sir Thank you sir 🙏
🙏🙏🙏❤❤❤🕉
Om namo venkatesaya ekadasi rojuna mi chetha naarikela abhishaka nivedya karpura nirajanaalu a harunaku jarapamani e srihari panpinattunaru 🙏 guruv gariki 🙏jai balaji gariki 🙏
గోవిందా గోవిందా.......
ఓం నమో శ్రీ వేంకటేశాయ నమః 🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
Om Namo Venkateshaya
Namo Narayana..
ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏🔥🌹🌿🙌🙌🙌
Sri Jai Balaji gariki 🙏🙏🙏
Polerammaku jai
Govinda Goovinda
Govinda 🙏
Kali yugam lo adrustam emtantey andhari devullu perlu anni yugalaavatharalu devullu perlu pettukovachu
🙏🙏🙏🙏🙏🙏🙏
Namaskaram guruvu garu meeku dhanyawadhalu chaala kruthaghgnathalu guruvu garu