అనంతాళ్వార్ తోట -దివ్యానుభూతులు

Поделиться
HTML-код
  • Опубликовано: 3 янв 2025

Комментарии • 240

  • @Diyazzdivyanizz2023
    @Diyazzdivyanizz2023 3 года назад +2

    🙏gurugaru

  • @dhanalakshmireddy2573
    @dhanalakshmireddy2573 2 года назад +2

    OM NAMO NARAYANAYA 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @padmaa9943
    @padmaa9943 3 года назад +17

    శ్రీమాన్ రంగాచార్యులు గారు అనంత ఆళ్వారు వంశము లో 26 వ తరం వారా,ఆ స్వామి వారి ను చూస్తూ వుంటే అనంత ఆళ్వారు గారిని చూస్తున్నట్టు గా వుంది, ఆ మహా భక్తులు కు మా పాదాభివందనాలు🙏 ఎంతో పవిత్ర మయిన వారి దివ్య చరితము ను వినడం కూడా ఎంతో అదృష్టం, నమో శ్రీనివాసా🙏

  • @ramanjineyulunallaboyanapa6582
    @ramanjineyulunallaboyanapa6582 3 года назад +1

    Bhaktha vasala govindha govindha🌷🌷🌷🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @arpithamadadi3342
    @arpithamadadi3342 3 года назад +1

    Govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @prasadnune6209
    @prasadnune6209 3 года назад +2

    🙏🌹💐 Om Sri Venkateswaraya Namaha 🌻 Yedukondala Vada Venkata Ramana 🌼 Govinda 🌸 Govinda 🌺 Govinda 🌹💐🙏

  • @vijaykumaricg4056
    @vijaykumaricg4056 3 года назад +2

    కన్నయ్యకు నమస్కారములు.
    నెను ఒక్క సారి అనంత ఆళ్వార్ సన్నిధానం. పూలతోటను.సందర్శించాను.
    అప్పుడు రంగాచార్యులు నా స్వామి నా చుట్టూ నా వెంటే. వుంటారు.నన్ను వదిలి వేళ్లురుఅని అక్కడ ఉన్న భక్తులకు చెప్పడం నెను చూసాను.అప్పడు ఆ స్వామి ఎంత అదృష్టవంతులో అని నమస్కారము చెసాను.వారి పెరు అప్పుడు నాకు తెలియదు. మివలనా తెలిసినందకు . చాలా ఆనందం కలిగింది. అలాగే అక్కడ ఉన్న భక్తులు తులసీ దళాలను కోసి ఆ స్వామి చెంత ఒక ఆకు మీద పెట్టారు. అ స్వామి ప్రతి రోజూ స్వామికి ఈ తొటనుండె పూజకు తులసీ దళాలను సమర్పిస్తారు.అని చెప్పారు భక్తులకు.
    స్వామి భక్తులకు. తెలియని వారికి.
    అనంత ఆళ్వార్ సన్నిధానం గురించి తెలియజెసినా మికు నా నమస్కారములు.🙏
    గొవింద గోవిందా.

  • @R.R.R.S.
    @R.R.R.S. 3 года назад +1

    🌷🙏🏻ఓం నమో \\!//వెంకటేశాయా🙏🏻🌷
    3.20.pm..11.11.2021

  • @padmaa9943
    @padmaa9943 3 года назад +10

    నమో శ్రీ శ్రీనివాసా గోవిందా గోవింద, మా కుటుంబ సభ్యుల అందరి తరుపున స్వామి వారి కి🙏🙏🙏🙏 , కరోనా కష్టకాలం నుండి ప్రపంచం లోని నీ బిడ్డలు అందరినీ కాపాడు శ్రీనివాసా, అమ్మ అలిమేలు మంగమ్మ, కరుణ చూపండి 🙏🙏

  • @ramyamarri2562
    @ramyamarri2562 3 года назад +1

    శ్రీ శ్రీనివాస గోవిందా శ్రీవేంకటేశ గోవిందా

  • @chandramanjarivinnakota2317
    @chandramanjarivinnakota2317 3 года назад +2

    శ్రీ అనంతాళ్వార్ కి నమః సుమాంజలి🙏🌹🍀🌺🌿💐🍀🥀☘️🌼🌱🙏🙏🙏

  • @sravansivatelugutraveller9250
    @sravansivatelugutraveller9250 3 года назад +1

    గోపీనాథ్ స్వామి గారు మీ వలన నేను శ్రీవారి గురించి చాలా విషయాలు తెలుసు కున్నా ను 🙏🙏🙏🙏

  • @uttham7290
    @uttham7290 9 дней назад +1

    Sri Rama Jaya Rama Jaya Jaya Rama 🙏

  • @tarunsai9812
    @tarunsai9812 3 года назад +6

    నేను తిరుమల వచ్చిన ప్రతి సారి ఈ ప్రదేశాన్ని కుదిరినప్పుడల్లా వెళ్తాను
    అలాగే ఆ పురాతన బావిలో ఉన్న జల చారాలు ఎంతో పుణ్యం చేసుకున్నాయి
    ఓం నమో వెంకటేశయా

  • @lakshmim4275
    @lakshmim4275 3 года назад +1

    Alankara priyudina aadiseshudu thnana priyamina bhakthula sevalu nivedyalu kopaalu thaaplu bujjaginpulu vnnapaalu anni prematho svikaristharu ani anthalwar kadha dwara thliya chesina guruv gariki🙏🙏🙏🙏🙏🙏🙏

  • @harishgoud6504
    @harishgoud6504 3 года назад +1

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻నమో వేంటేశాయ

  • @Gottipati0
    @Gottipati0 3 года назад +6

    ఓం శ్రియాయై నమః
    ఓం విష్ణవే నమః🌷🌷🙏🙏🌹🌹🙏🙏

  • @muralimohanadusumilli6719
    @muralimohanadusumilli6719 3 года назад +8

    🙏 తెలిసిన చరిత్రే అయినా విన్నూతనముగా వివరణాత్మకంగా తెలియచేసినందులకు ధన్యవాదాలు మరియు ప్రణామాలు స్వామి. ఓం నమో శ్రీ వేంకటేశాయ నమః 🙏🙏🙏🙏🙏

  • @nareshkumar_ramisetty_777
    @nareshkumar_ramisetty_777 3 года назад +12

    listening yours voice is exactly eating swamy vari laddu prasadsam very divine deekshitulu Garu 🙏

  • @venkataramanak7777
    @venkataramanak7777 11 месяцев назад

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌺🌼🏵️🌸🏵️🌼🌺🥰🥰🙏🏻🙏🏻Om namo venkateshaya Govinda Govinda Govinda Govinda Govinda Govinda

  • @purna.2.O
    @purna.2.O 3 года назад +8

    🙏 ఓం నమో వెంకటేశాయ 🙏
    అక్కడ ఉన్న బృందావనం పూల మండపం. స్వామి హారతి కన్నుల పండువగా చూపించారు. స్వామి వారి అనుభూతులు అనుభవాలు పురాణం చాలా చక్కగా వివరంగా చెప్పారు. బావిలో ఉన్న జలచరాలు చాలా పుణ్యం చేసుకున్నాయి 🙏 ఈ వీడియో చూస్తున్నందుకు మేము కూడా చాలా అదృష్టవంతులం 🙏🙏 ఓం నమో వెంకటేశాయ 🙏🙏

  • @uttham7290
    @uttham7290 9 дней назад

    OM NAMO NARAYANAYA OM NAMO 🙏VEENKATESAYA GOVINDA GOVINDA 🙏

  • @manojreddy7400
    @manojreddy7400 3 года назад +1

    గోవిందా గోవిందా...........

  • @s.meghana710
    @s.meghana710 3 года назад +1

    Govinda Govinda Govinda

  • @sreedevi243
    @sreedevi243 3 года назад +5

    ఓం నమో వేంకటేశాయ 🙏🙏 గురువు గారికి నమస్కారం 🙏🙏 అనంతాళ్వా్ న్.. తోట గురించి చాలా విషయాలు చెప్పారు 🙏🙏 అతని వారస పరంపరలోనిని.. చూస్తే... అతని అనుభూతులు.. చెపుతుంటే..🙏🙏🙏🙏🙏 తిరుమల లో..ఇలాంటివి చూస్తుంటే.. ఏదో తెలియని.. శక్తి...🙏🙏🙏

  • @vankayalasivaram4402
    @vankayalasivaram4402 3 года назад +4

    తరాలు తరలిపోయినా, తన ఆత్మీయ భక్తుల వేలు విడువని వేంకటేశ్వరస్వామికి సాష్టాంగదండ ప్రణామములు. మహా భక్తులు అనంతాళ్వానుకి నమస్కారములు.

  • @umamaheswararao5808
    @umamaheswararao5808 3 года назад +2

    శ్రీవారి లీలలు బహు విధాలుగా వివరిస్తున్నారు.. శ్రీగోపినాథ దీక్షితులు గారికి వందనములు🙏🙏🙏
    ఏడుకొండలవాడ వేంకటరమణ గోవిందా గోవిందా గోవిందా🙏🙏🙏🙏🙏🙏🙏

  • @narayanachardigalakote6863
    @narayanachardigalakote6863 3 года назад

    Om Namo venkatesaya🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @indiradevikankipati5177
    @indiradevikankipati5177 3 года назад +2

    ఎన్నో తెలియని విషయాలు, చూడాల్సిన ప్రదేశాలు చూపిస్తున్నారు

  • @msr5626
    @msr5626 3 года назад +1

    Om namo venkateshaya..... guruvu gariki namaskaralu... chala baagundi video. ..

  • @tirumalabalaji9602
    @tirumalabalaji9602 3 года назад +1

    Om NAMO VENKATESHAYA 🙏🙏🙏

  • @revanthsai4512
    @revanthsai4512 3 года назад +2

    SRI GURUVU GARU NAMASKA RAM.SIR
    OM NAMO VENKATESWARAYA 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @amisinaresh3857
    @amisinaresh3857 3 года назад +1

    నమో నమః నమస్తే guruvugaru

  • @nageswaraodarsinala3031
    @nageswaraodarsinala3031 3 года назад +2

    స్వామి నేను నిన్న శనివారం తిరుపతి వచ్చాను స్వామిని దర్శించుకున్నాను

    • @gopinathdeekshitulu7310
      @gopinathdeekshitulu7310  3 года назад +1

      ఈసారి వచ్చినప్పుడు అనంతాళ్వార్ తోటను దర్శించండి

    • @nageswaraodarsinala3031
      @nageswaraodarsinala3031 3 года назад

      తప్పకుండా అయ్యగారు 🙏🙏🙏🙏మీరు స్వామి గురించి చెపుతుంటే ఇంకా వినాలి అనిపిస్తుంది ఓం నమో వెంకటేశాయ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jagadishr.v.486
    @jagadishr.v.486 3 года назад +2

    అనంతల్వార్ గారు చెసుకున్న పుణ్యము, స్వామి వరికి దగ్గరాగ వుండి సేవా, కైంకార్యం చేసుకున్నాడు, తారిన్‌చాడు. గోపీనాథ్ గారు మీకు స్వామి వారీ అభిష్టము, స్వామి మీథో ఇ విశేషలు మాకు తెలియజెప్పి, మకు భక్తి భవము పెరిగి, తరిన్చే లా అషిర్వాడిన్చుతున్నాడు. ఇధికుడ మీరు ఓకా స్వామి వారీ సేవా చెస్తునారు. ఓం నమో వెంకటేశయ. ఇంకా చాల వీడియో లు చెయదానికికి స్వామి మీకు శక్తి ఇవాలని ప్రార్థిస్తున్నాను.

  • @srinivasraokuppala9438
    @srinivasraokuppala9438 3 года назад

    Guruvu gariki 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @melukotakrishnaiah2091
    @melukotakrishnaiah2091 3 года назад +2

    Om namovenkateshaya ..guruvugaru anantalvar thotaloki srivari bhaktulaku pravesam unda.....

  • @girigovinda2270
    @girigovinda2270 Год назад +1

    Govinda Goovinda 🙏

  • @jyothichinthaparthy1894
    @jyothichinthaparthy1894 3 года назад +1

    Thank you for sharing

  • @heal-thyheartdiet
    @heal-thyheartdiet 3 года назад +1

    Chala thanks andi 🙏🏻

  • @akhileshsriram
    @akhileshsriram 3 года назад +7

    చాలా అద్భుతంగా వివరించారు అయ్యగారు ఓం నమో వెంకటేశయా....😍🙏🙏

  • @vizianagaramsudharsansaim9519
    @vizianagaramsudharsansaim9519 3 года назад +1

    Om namovenkatesaya namaha

  • @pavanichindukuri8325
    @pavanichindukuri8325 3 года назад +1

    Maku Anantaalvar thota nu parichayam chesinanduku Dhanyavaadamulu guruvu garu🙏

  • @neethuannadurai8165
    @neethuannadurai8165 3 года назад +3

    Govinda Govinda 🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐

  • @sreenivasamurthykrishnaiye71
    @sreenivasamurthykrishnaiye71 3 года назад +2

    శ్రీ అనంతాళ్వార్ గురించి స్వామీ వారికి వున్న సాన్నిహిత్యం గురించి చాలా చక్కగా వివరించిన గురువు గారికి మా కుటుంబం తరపున నమస్సుమాంజలి 🙏 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @phanikumargovardhanam7021
    @phanikumargovardhanam7021 3 года назад +1

    Edukondalavada venkata ramana govinda govinda🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @thefamilyman2982
    @thefamilyman2982 3 года назад +5

    శుభోదయం గురువు గారు 🙏🙏🙏

  • @bojjigayathri2772
    @bojjigayathri2772 3 года назад +2

    Excellent place 🙏🙏 Thank you sir

  • @monasamudrala483
    @monasamudrala483 3 года назад +2

    🙏🙏👍👌

  • @rupeshreddy2599
    @rupeshreddy2599 3 года назад +4

    Thank you very much Gopi Uncle

  • @nagamaniravula561
    @nagamaniravula561 3 года назад +1

    🙏🙏Namo venkatesaya gopi Garu 🙏🙏

  • @maheshabs8361
    @maheshabs8361 3 года назад +2

    ಶ್ರೀ ಅನಂತಆಳ್ವಾರ್ ಪ್ರಿಯ ಗೋವಿಂದ💐🙏

  • @venkateshn927
    @venkateshn927 3 года назад +1

    Ananthalwaar gaari Jeevitha ghathanu chakkaga vivarincharu swami. Thank you Gopinath swami.
    Om namo venkatesaya 💐💐 🙏 💐💐.
    🦚🦚🦚 Govinda 🦚🦚🦚.

  • @ramadevimaddula4546
    @ramadevimaddula4546 3 года назад +4

    Thanks for making this wonderful video sir Jai SrimanNarayana

  • @rrr-zq9dv
    @rrr-zq9dv 3 года назад +1

    OME NAMO VENKATESAYA🙏🙏🙏
    Guruvugaru ki padabhivandanamulu 🙏

  • @srinivasaraopayyavula4200
    @srinivasaraopayyavula4200 3 года назад +2

    Tq for sharing this info Om namo venkateshaya 🙏 govinda 🙏 govinda 🙏 govinda 🙏 govinda 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Doddaka123
    @Doddaka123 3 года назад +1

    Om Namo venkateswara, Govinda Govindaaa

  • @geethareddypalavalli5311
    @geethareddypalavalli5311 3 года назад +3

    Govinda Govinda 🙏🌹🙏🌹🙏

  • @arifkamalur3218
    @arifkamalur3218 3 года назад +1

    🙏🌸ఓం నమో వేంకటేశాయ🌸🙏

  • @jayalakshmilanka4137
    @jayalakshmilanka4137 3 года назад +1

    స్వామి saranamu🙏🙏🙏🙏🙏

  • @footNroots8716
    @footNroots8716 3 года назад +3

    Every time whenever you narrate gives us experience of First even tho we knew it.Amazing soothing voice.Om Namo Venkateseya 🙏🙏🙏

  • @jyothipediredla3977
    @jyothipediredla3977 3 года назад

    Hare krsna 🌷🙏

  • @HOWTO-py4et
    @HOWTO-py4et 3 года назад +1

    namskarm swmegaru

  • @nagamanij5603
    @nagamanij5603 3 года назад +1

    Guruvugaru miku sathakoti vandanaalu. Swamy vari viseshalu yentho adhbhuthamga maku theliyachesthunnaru . Maku swamy darshanam bhagyam kalagalani mammalni aasirvadinchandi guruvugaru please

  • @madavilatha4691
    @madavilatha4691 3 года назад +1

    Vareki meku na 🙏🙏🙏🙏🙏 govinda govinda govinda 🙏🙏🙏

  • @rockyreddy560
    @rockyreddy560 3 года назад +2

    Om namo venkatesaya Challa bagundhii swamii

  • @maheswariaraveti9296
    @maheswariaraveti9296 3 года назад +1

    Gúruvugariki padabhivandañalu 🙏🙏🙏🙏🙏

  • @VivekAlahari
    @VivekAlahari 3 года назад +2

    Govinda Govinda Govinda 🙏🙏🙏

  • @swathikishore4948
    @swathikishore4948 3 года назад +1

    గోవిందా హరి గోవిందా 🙏🙏🙏🌹🌹🌹

  • @latha439
    @latha439 2 года назад +1

    🙏memu thirumalaki vacham kani evevi chudalekapoym meru maku e pradeshalu chupistunaduku danyavadalu..sir

  • @bhagyalatha1129
    @bhagyalatha1129 3 года назад +1

    🙏🙏🙏🙏🙏🙏🙏
    సామాన్య భక్తులు సందర్శించే అవకాశం ఉందా స్వామి

    • @gopinathdeekshitulu7310
      @gopinathdeekshitulu7310  3 года назад

      అందరు వెళ్ళి దర్శించుకోవచ్చు

    • @bhagyalatha1129
      @bhagyalatha1129 3 года назад +1

      @@gopinathdeekshitulu7310 ‌🙏🙏

  • @bhimamohinidevimohinidevi183
    @bhimamohinidevimohinidevi183 3 года назад +1

    Om namo venkatesaya,guru gari ki padabhi vandanalu, adbhutam ga undi, anantalwan garini chusinattu undi swamy

  • @arunr9491
    @arunr9491 3 года назад +1

    Very nice bhattar swami... Ananthazhwar's flower divine services... Namo venkatesaya

  • @rameshram-gc4sm
    @rameshram-gc4sm 3 года назад +2

    next time definitely I have to visit theseplaces this channel encyclopedia to all tirumala darsan people 🙏🙏🙏🙏🙏

  • @srinivasmorla9699
    @srinivasmorla9699 3 года назад +1

    Thank you very much Swamy... you have explained very nicely.. next time I will come to tirumala definitely visit this great place🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @maheshb7609
    @maheshb7609 3 года назад +1

    Om Namo Venkateshayya 🙏 Govinda Govinda Govindaa 🙏🙏 Thank you Swamy 🙏

  • @SRITV123
    @SRITV123 3 года назад +2

    గురుదేవులకు శతకోటి వందనములు

  • @jayashreeyendamuri
    @jayashreeyendamuri 3 года назад +2

    Thank you once again for nice video, for people like us it is maha prasadam because we cannot visit due this situation.🙏🏼🙏🏼🙏🏼

  • @sravyavejalla4672
    @sravyavejalla4672 3 года назад +1

    Om Namo Venkatesaya,om namo Narayanaya,Om namo bhagavathe vasudevaya,Govinda,govinda🙏🙏thankyou deekshithullu garu for beautiful video.🙏🙏

  • @slakshmidevi6603
    @slakshmidevi6603 3 года назад +2

    Chaala adbutham ga vivarincharu guruvu garu om namo venkatesaya namah🙏🙏🙏🙏🙏

  • @maheshsyamineni7226
    @maheshsyamineni7226 3 года назад +1

    Gopinath garu entha vivaramga chakkaga cheparo... Meru.... OM namo venkatesaya 🙏

  • @veeramreddysubbaramireddy4612
    @veeramreddysubbaramireddy4612 3 года назад +1

    మంచి ప్రయత్నం...🙏🙏🙏 దీక్షితులు గారు... తిరుమల ఒక అద్వితీయ క్షేత్రం.. ఎన్నో వింతలూ.. విశేషాలు.. ప్రదేశాలు... తీర్థాలు... ఎన్నో ఎన్నో ఎన్నెన్నో...🙏🙏🙏

  • @goodfood324
    @goodfood324 3 года назад +1

    ఓం నమో వేంకటేశాయ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @hemabai7375
    @hemabai7375 3 года назад +1

    Om namo venkatesaya 🙏🙏🙏🙏🙏🙏🙏 Swamy tamari pada padmalaku satakoti padhabi vandanalu Swamy om namo venkatesaya 🙏🙏🙏🙏🙏🙏🙏 🙏

    • @hemabai7375
      @hemabai7375 3 года назад +2

      Swamy me tallitandrulu me Balym me chaduvu me chinnanati anubhutulu me vivaham anni videos cheyandi Swamy me anubhutulu mato panchukondi swamy 🙏🙏 Swamy na prathana tappaite skhaminchandi Swamy 🙏

    • @gopinathdeekshitulu7310
      @gopinathdeekshitulu7310  3 года назад +1

      Thappakundaa chesthaanu

    • @hemabai7375
      @hemabai7375 3 года назад

      Chala chala dhanyavadalu Swamy 🙏

  • @indirar2825
    @indirar2825 3 года назад +1

    Tirupatilo viharistunna Divya anubhuti Deekshitulavari dayavalana.Govinda🙏🙏🙏

  • @reshmakatkam3701
    @reshmakatkam3701 3 года назад +1

    Govindaa Govinda Gopinath deekshitulu gaariki maa namassulu..anantaalwar thota ni chupinchinanduku danyavaadaalu swami January lo memu thaatha gaarini kalisaamu..mimmalni kalavaalani prayatnichamu kaani meeru aa time lo tirumalalo leru eesaari vachinappudu thappakundaa mee ashirvachanaalu pondaalani aasistunnamu Om namo venkateshaya

  • @pulihari8648
    @pulihari8648 3 года назад +1

    Om namo venkateshaya namaskaram guruvu gaaru dhanyavaadalu guruvu gaaru

  • @ayyappaswamy4347
    @ayyappaswamy4347 3 года назад +2

    🙏Om namo vekatasya🙏

  • @VijayaLakshmi-tr1rz
    @VijayaLakshmi-tr1rz 3 года назад +2

    Very nice. Superb

  • @aseelmuralikrishnarao8932
    @aseelmuralikrishnarao8932 3 года назад +2

    Govinda govinda govinda🙏🙏🙏

  • @srimayeemeka1736
    @srimayeemeka1736 3 года назад +1

    🙏🙏🙏💐💐💐

  • @pavanthimmavajjala615
    @pavanthimmavajjala615 3 года назад +2

    Om Namo Venkatesaya! Thanks much for this video!

  • @vinodavinu3234
    @vinodavinu3234 3 года назад +1

    Om Namo venkatesheya Govindaa 🙏🙏🙏 namskaram guruvugaru chala chakkaga vivarincharu danyavadalu swamy 🙏

  • @padmavathikamapanthula491
    @padmavathikamapanthula491 3 года назад +1

    🙏🙏🏻

  • @NagendraKumar-xj7hj
    @NagendraKumar-xj7hj 3 года назад +1

    Ananthalwar thota.. divyanubhuthulanu chala chakkaga vivarincharu... Gopinadh deekshithulu variki padabhi vandanalu... Ohm nami narayanaya 💐💐🙏🙏

  • @trivedigurram1194
    @trivedigurram1194 3 года назад +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @manjulavinay3783
    @manjulavinay3783 3 года назад +1

    Chala bhaga vivarincharu Gopinath garu, Kruthagnyatha🙏🏼🙏🏼

  • @priyakrishnamurthy1229
    @priyakrishnamurthy1229 3 года назад +1

    Om namo venkatesaya 🙏🙏🙏great life of anantha alwar thank you 🙏🙏🙏

  • @sri667
    @sri667 3 года назад +1

    నమో వెంకటేశాయ

  • @gundebogulamanikanta1835
    @gundebogulamanikanta1835 3 года назад +1

    Om Namo Venkateshaya govindha e video chala bhagundi miku prathyeka dhanyavadhamulu govindha a bhvilo fishlu chala prathyekamuga anipinchinavi