సర్వాధికారివి - శరీరధారియై ||నూతన క్రైస్తవ గీతం||కృపను గూర్చిన స్తోత్ర గీతం 2021

Поделиться
HTML-код
  • Опубликовано: 1 янв 2025

Комментарии • 23

  • @Blessyworld6070
    @Blessyworld6070 9 месяцев назад +1

    Very nice song brother 👌👌

  • @sridharvaraprasad3072
    @sridharvaraprasad3072 8 месяцев назад

    Price lord brodhar

  • @chinthalanaresh9845
    @chinthalanaresh9845 3 года назад +1

    కృపద్వారా తన సేవకునిద్వారా కృపను గూర్చి వ్రాయుంచి పాడించిన దేవునికి స్తోత్రం

  • @ramadevigalanki7148
    @ramadevigalanki7148 3 года назад

    Vandalalu anna

  • @Manisha_153
    @Manisha_153 3 года назад +7

    # సర్వాధికారివి శరీరధారియై - కృపచేతనన్ను విడిపించితివి దేవా "2"
    *నిరంతర స్తోత్రార్హుడా... స్తుతులపై ఆసీనుడా
    కీర్తింతు నీ నామం...క్రీస్తుయేసే నా గానం "2"
    1. ధర్మశాస్త్రము నుండి... నన్ను విడిపించితివి
    శరీరము అర్పించి... పరిశుద్ధ పరచితివి "2"
    పాపములను మోసి.. తీర్పు పొందవయ్యా ..
    పాప పరిహారముకై శిక్ష పొందవయ్యా
    క్రీస్తు నందు నన్ను నీతిగా తీర్చవయ
    శిక్ష విధి లేకుండ చేశావయ " నిరంతర "
    2. శాపగ్రస్తుడునైన నన్ను విడిపించితివి
    మ్రానుపైవ్రేలడి శాపమైతివి నీవు "2"
    అబ్రహాము ఆశీర్వచన వారసునిగా చేసితివి
    విమోచన దీవెనలన్నీ సిలువలో నటితివి
    ప్రాణమిచ్చిన వాడా నా సమీప బంధుడవు
    జీవమిచ్చినవాడ నా ప్రాణ ప్రియుడ "నిరంతర"
    3.మోయలేని కాడి నుండి నన్ను విడిపించితివి
    నాదు భారమంత మోసి విశ్రాంతి నొసగితివి "2"
    రక్తము చిందించి కార్యము ముగించి
    పరిశుద్ధ స్థలములో నన్ను కూర్చుండబెట్టితివి
    సత్కార్యములను జరిగించుచున్నావు
    సజీవుడా నీ సాక్షిగా నిలవబెట్టుచున్నావు "నిరంతర "
    "సర్వాధికారివి శరీరధారియై"

  • @chandrakalaponukumati7295
    @chandrakalaponukumati7295 3 года назад +1

    ధర్మశాస్త్రము నుండియు ధర్మశాస్త్ర శాపమునుండి మరియు ధర్మశాస్త్ర కాడినుండి విడిపించిన యేసుక్రీస్తుప్రభువునకే మహిమ కలుగును గాక
    బ్రధర్ బర్నబాస్ గారికి వందనాలు

  • @palikadurgaprasad246
    @palikadurgaprasad246 8 месяцев назад

  • @rajurobinhood1056
    @rajurobinhood1056 3 года назад +1

    Vandanamulu Annaya
    Vakyanusaramyna Keerthanalu nerpistunnaduku chala vandanamulu
    Devuni namamunaku Mahima kalugunu gaka

  • @dudekulakhasim8684
    @dudekulakhasim8684 3 года назад +2

    Lyrics 👌👌

  • @khasimdudekula3909
    @khasimdudekula3909 3 года назад +2

    ప్రతి పాటలో మన ప్రభువైన యేసుక్రీస్తు ను గురించి సంపూర్ణ వివరణ వినిపించడం అంటే మామూలు విషయం కాదు అంతా ప్రభువు నడిపింపు దేవునికి మహిమ కలుగును గాక
    తన సేవలో తన సంఘాన్ని ,తన దాసున్ని మాదిరికరంగా ఉంచాలని ప్రేమతో ఆశిస్తూ ..సహోదరుడు

  • @kristusangamyarrapotavaram346
    @kristusangamyarrapotavaram346 2 года назад +1

    సూపర్ సూపర్ పాట బ్రదర్

  • @satishrayapati8496
    @satishrayapati8496 3 года назад +3

    Price the lord brother super song

  • @rajupalli5606
    @rajupalli5606 3 года назад +3

    Praise the lord brother

  • @seshukumar4451
    @seshukumar4451 3 года назад +5

    Each word from the lyrics has a very deep meaning
    Each word touches our heart's
    ❤❤❤

  • @righteousbyfaith6131
    @righteousbyfaith6131 3 года назад +4

    Praise the lord brother 🙏🙏

  • @pandurajkumar6663
    @pandurajkumar6663 3 года назад +1

    Wonderful singing

  • @runjaladeepthi1571
    @runjaladeepthi1571 3 года назад +1

    Vandanalu brother wonderful lyrics and melodies voice God abundantly bless u and used u for his services🙏🙏

  • @bulivenktartnammanchala8617
    @bulivenktartnammanchala8617 3 года назад +2

    super

  • @seshukumar4451
    @seshukumar4451 3 года назад +6

    Praise the Lord anna
    We are very much blessed with your spiritual things .......
    Alot of blessings we are receiving
    Thanks alot anna and Glory to our GOD
    I'm eagerly waiting for that things in the name of JESUS
    LotsOfLoveFromBrethernBrother
    😍😍😍❤❤❤

  • @HesedRiches
    @HesedRiches 3 года назад +1

    ❤️❤️❤️

  • @tejaswiniadari8411
    @tejaswiniadari8411 3 года назад

    No