ఈ ఊరి కట్టుబాట్లు ప్రపంచంలో ఇంకెక్కడా ఉండవు..! || Vemana Inddlu Village History || Nirupama

Поделиться
HTML-код
  • Опубликовано: 22 окт 2024

Комментарии • 13

  • @jaychakry749
    @jaychakry749 Год назад +3

    పాము కరిస్తే చస్తారు కాని హాస్పిటల్ కి వెళ్ళరు, దేవుడిమీద భారం వేస్తారు, నయం నీతో చాల భాగ మాట్లాడారు ... ప్రత్యక్షంగా చూసిన అనుభవం

  • @The_warrior_ashok
    @The_warrior_ashok Год назад

    😊

  • @Pendemsalomi
    @Pendemsalomi Год назад

    🙏 madam ,, చాలా విచిత్రంగా ఉంది ఈ ఊరు గురించి ,,వింటూ ఉంటే మీరు అన్నీ విషయాలు తెలియజేశారు.ఇంత వరకు ఎవరూ చెప్పలేదు.ఈ ఊరి గురించి 😂😂‌

  • @manjuprabhak8504
    @manjuprabhak8504 Год назад +1

    Tirupati Jilla ah ...it's chittoor Jilla amma😮😅

  • @cookingcool123
    @cookingcool123 Год назад

    చెత్త ఆచారం... వీలు మాత్రమే మనుషులు అంకుంటునటు ఫీల్ అవుతున్నారు. అది మానవులు ,,,, cellphone, కరెంట్,టీవీ,భయటివరీమేద అధరపడదు బుదిలేని వెధవలు,అతను వేసుకునే బటల్, వెహికిల్s ,mataram kavali air పోలుషన్ అవ్తుంది కదా,ఇంటికి తలుపులు తీసేయండి,బిల్డిగ్స్ ఎందుకు కటుకుంటునారు,చెట్లకింద బ్రతకంది. చదువులు ఎందుకు వేళకి చదువుకుంటే బయటకి వెళ్ళి జాబ్
    చేయాలి కదా, మీరు కారొన సోకినవలూ మేతో సమాజానికి ప్రమాదం...

  • @anonymoushunter1
    @anonymoushunter1 Год назад +3

    9:20 serious ఐతే hospital కి వెళ్తారు... అక్కడ డాక్టర్ sc st ఐతే treatment వద్దంటారేమో... అంబులెన్సు డ్రైవర్ sc st ఐతే.....వాళ్ళ వూరిలో ఇల్లు కట్టేవారు scst లు ఐతే.... చచ్చిపోయాక స్మశానం లో కాటికాపరి వుంది అతను కూడా scst ఐతే... డ్రైనేజీ తీసేవాళ్ళు scst ఐతేయ్....ఒక జిల్లా collector sc st ఐతే మాకు current, కుళాయి, ఏమి వద్దు అంటారా.... ఇంక ఎక్కడ వున్నారా బాబు...