మచ్చ దేవేందర్ గారి నాలుగు గొప్పపాటలు (మాటా ముచ్చట ఇంటర్వ్యూ పార్ట్_3)

Поделиться
HTML-код
  • Опубликовано: 27 авг 2024
  • దాదాపు రెండు గంటల ఇంటర్వ్యూ ని 4 భాగాలుగా యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరిగినది. ఏ ఒక్కటి చూసిన మిగతా మూడింటిని కూడా చూడాలని కోరుతున్నాను.
    ఏమై పోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే
    పాట ఎలా మొదలై ఎలా ముగిసింది.
    125 పాటలు బాబాసాహెబ్ గురించి ఎందుకు రాసాడు.
    హిందూ నుండి క్రైస్తవంలోకి ఎందుకు వెళ్ళాడు
    తర్వాత ఏం జరిగింది.. చూడండి
    పాటల రచయిత మచ్చ దేవేందర్ గారి జీవితంలో చేదు అనుభవాలు, తీపి జ్ఞాపకాలు రాసిన పాటలు ఆయన గొంతులోంచి వినాలంటె
    ఈ నాలుగు ఎపిసోడ్లు చూడగలరు వినగలరు మీ అభిప్రాయం రాయగలరు.
    ఎపిసోడ్-1 మూడు పాటలు 19ని.లు
    • మచ్చ దేవేందర్ గారి జీవ...
    ఎపిసోడ్-2 జానపదం/మహిళా చైతన్యపాటలు దేవుళ్ళ గుట్టు రట్టు చేసే పాటలు.
    • మచ్చ దేవేందర్ గారు రాస...
    ఎపిసోడ్-3 ఏది నిజం, ఏమైపోయేవాల్లమో అంటూ బాబా సాహెబ్ అంబేద్కర్ గారిపై రాసిన 125 పాటల వివరాలు అద్భుతమైన పాటలు కొన్నిపాడారు.
    • మచ్చ దేవేందర్ గారి నాల...
    ఎపిసోడ్-4 తాను క్రైస్తవం ఎలా వీడాడు? మహనీయుల అందరినీ స్మరిస్తూ బ్రీత్ లెస్ సాంగ్ మొదలైనవి
    • మచ్చ దేవేందర్ గారు క్ర...

Комментарии • 58

  • @rameshb6805
    @rameshb6805 3 года назад +7

    🌹🙏👍👌మీ కలానికి గళానికి పాదాభివందనం 🌹🙏👍👌

  • @rekulapallychandrashekar9107
    @rekulapallychandrashekar9107 3 года назад +9

    🙏🙏Dr BR అంబేద్కర్ గారికీ ప్రతి రోజు పాల అభిషేకం చేసిన తీరని రుణం అ మహానీబావుడిది 🙏🙏🙏🙏🙏 అంత గొప్ప మహానీబావుడు మాన కోసం పోరాడడం చాలా గొప్ప అదృష్టం మనకు 🙏🙏

  • @simhaneerudi8008
    @simhaneerudi8008 3 года назад +8

    నాకు నచ్చిన పాట అన్న.

  • @leaderpawankumar
    @leaderpawankumar 3 года назад +9

    అన్న గారు సూపర్👌👌👌 మచ్చ దేవేందర్ అన్న నెంబర్ కావాలి ప్లీజ్...

  • @aadarshrajnath5003
    @aadarshrajnath5003 4 года назад +12

    తమ్ముడు,
    నీ పాటలన్నీ క్యాసెట్ రూపంలో తీసుకొస్తే బాగుంటది.👌👍

  • @hanumantukanchagala6660
    @hanumantukanchagala6660 4 года назад +9

    Supper songs Anna

  • @esadan7664
    @esadan7664 2 года назад

    Jai bheem RSP BSP
    Macha Devender Anna Zindabad

  • @yogipower5302
    @yogipower5302 2 года назад

    Jai bheem jai matcha Jai bheem jai BSP jai behenji kumari mayavathi nayakathawam vardilali vote for BSP

  • @sudhakargangarapu3536
    @sudhakargangarapu3536 3 года назад +6

    Jai bheem
    Jai Insan
    👏👏✊✊👌👌👍👍

  • @anandj9270
    @anandj9270 2 года назад +1

    ఇంత మంచి పాటకు 548 మంది Like ఇస్తారా ఎమి చెస్తున్నారు దళితులు ఎటువైపు పోతున్నారు మాల మాదిగలు

  • @bhagathvaishali2460
    @bhagathvaishali2460 4 года назад +8

    Naresh anna Devender Annagarlaku Jaibheem jai insaan

  • @mjalayadagiri7877
    @mjalayadagiri7877 3 месяца назад

    ప్రతి అంబేద్కరిస్తూ ప్రతి ఒక్కరిని గౌరవంతో మాట్లాడాల్సిన అవసరం ఉంది అంతేగాని ఆడు వీడు అనాల్సిన అవసరం లేదు

  • @anandababuperumalla3871
    @anandababuperumalla3871 3 года назад +2

    మచ్చ దేవేందర్ గారికి నా హృదయపూర్వక నమస్కారములు ఆనంద్

  • @loopkondalmethari5602
    @loopkondalmethari5602 4 года назад +5

    Anna super.... Very very very nice anna

  • @ambatidamodar6716
    @ambatidamodar6716 2 года назад +1

    Great job anna.... Jai bheem

  • @narayanaprathanibuchayya2013
    @narayanaprathanibuchayya2013 2 года назад

    Jai bheem Naresh anna
    Devendhar anna great 👍 👌 👏 👏

  • @ramanagunturu8642
    @ramanagunturu8642 2 года назад

    Jai bheem anna garu ✊✊✊✊ Jai insan 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sandinenipocham3030
    @sandinenipocham3030 2 года назад

    Nice anna me rachanalo alochinpajese amushalu chalaunnai

  • @mallikgoshika7049
    @mallikgoshika7049 3 года назад

    Excellent interview

  • @Multimedia8
    @Multimedia8 3 года назад +1

    Devender anna మిగతా పాటలు కూడా రిలీజ్ చేయు అన్న

  • @sankikoteshwar7581
    @sankikoteshwar7581 2 года назад

    JAI BHEEM ✊ JAI INSAN ✊ Anna

  • @hanumanthraochitrakayaput2770
    @hanumanthraochitrakayaput2770 2 года назад

    Jai Bheem 🙏🤝

  • @skrfolkmusic5352
    @skrfolkmusic5352 4 года назад +4

    సూపర్ అన్న

  • @anandababuperumalla3871
    @anandababuperumalla3871 3 года назад

    మచ్చ దేవేందర్ గారికి నా హృదయపూర్వక

  • @chashokbharath9132
    @chashokbharath9132 3 года назад +1

    జై భీమ్ లు అన్నలు

  • @klrajuchemistry2199
    @klrajuchemistry2199 3 года назад +3

    Jai bheem anna

  • @boyidinageswararao6082
    @boyidinageswararao6082 2 года назад

    Jai.bheem.anna

  • @rajendherchitumala1272
    @rajendherchitumala1272 4 года назад +4

    We are because he was✊️✊️jai bheem

  • @saidulubojjabojjasaidulu7019
    @saidulubojjabojjasaidulu7019 4 года назад +2

    Jaibheem botha of yu

  • @rajenderjandra93
    @rajenderjandra93 4 года назад +6

    Jai bheem both of u

    • @BairiNareshOfficial
      @BairiNareshOfficial  4 года назад +1

      పాటల రచయిత మచ్చ దేవేందర్ గారి జీవితంలో చేదు అనుభవాలు, తీపి జ్ఞాపకాలు రాసిన పాటలు ఆయన గొంతులోంచి వినాలంటె
      ఈ నాలుగు ఎపిసోడ్లు చూడగలరు వినగలరు మీ అభిప్రాయం రాయగలరు.
      ఎపిసోడ్-1 మూడు పాటలు 19ని.లు
      ruclips.net/video/y4yPMp_fmJ4/видео.html
      ఎపిసోడ్-2 జానపదం/మహిళా చైతన్యపాటలు దేవుళ్ళ గుట్టు రట్టు చేసే పాటలు.
      ruclips.net/video/SpxokUD2Eb4/видео.html
      ఎపిసోడ్-3 ఏది నిజం, ఏమైపోయేవాల్లమో అంటూ బాబా సాహెబ్ అంబేద్కర్ గారిపై రాసిన 125 పాటల వివరాలు అద్భుతమైన పాటలు కొన్నిపాడారు.
      ruclips.net/video/pOwbgjO2OOM/видео.html
      ఎపిసోడ్-4 తాను క్రైస్తవం ఎలా వీడాడు? మహనీయుల అందరినీ స్మరిస్తూ బ్రీత్ లెస్ సాంగ్ మొదలైనవి
      ruclips.net/video/9MaNSAt2et4/видео.html

    • @rajenderjandra93
      @rajenderjandra93 4 года назад +2

      తప్పకుండా చూస్తా అన్న

  • @loopkondalmethari5602
    @loopkondalmethari5602 4 года назад +3

    Anna Devendar NE gontu super...

  • @ammus663
    @ammus663 3 года назад +2

    Anna your lion

  • @battuprasad3559
    @battuprasad3559 2 года назад

    Jai bheem 👏👏👏

  • @dadalaajit472
    @dadalaajit472 3 года назад +2

    Super

  • @Chinnunomula9041
    @Chinnunomula9041 3 года назад

    సూపర్ అన్న,
    సుక్క రాం నర్సయ్య ను ఇంటర్వ్యూ చేయగలరు

  • @chtalupulu8449
    @chtalupulu8449 4 года назад +3

    Nice 👍

  • @varnikavlogs7634
    @varnikavlogs7634 4 года назад +4

    ✊✊👌👌👌

  • @srinivasvasala6823
    @srinivasvasala6823 3 года назад +1

    I'm seeing song very inspiration bhahujana

  • @MC-rc4lx
    @MC-rc4lx 2 года назад

    ✊👍

  • @hibho8741
    @hibho8741 3 года назад

    Anna nenu mi valana amedakrist inanu jaibheam anna

  • @hbhudevi8377
    @hbhudevi8377 3 года назад

    Anna supper songe Anna nigngne Mana ambedkar lekunre manam lemu Jai been naper jagadeesh cabala v vajrakarur m anantapur dist

  • @mahendarb5087
    @mahendarb5087 3 года назад

    Hatsapp anna very great song and u.

  • @Dr.KrishnaOfficial
    @Dr.KrishnaOfficial 3 года назад

    nice....super

  • @saidulunandigama592
    @saidulunandigama592 4 года назад +4

    అన్నా జై భీమ్
    చిన్న రిక్వెస్ట్ . దయచేసి మీరు వ్రాసిన అంబెడ్కర్ గారి పాటలు నాకు పంపగలరా...ప్లీజ్...

    • @BairiNareshOfficial
      @BairiNareshOfficial  4 года назад +1

      ఓసారి అన్నాను కలిసి అడగండి

    • @ravielamadri2937
      @ravielamadri2937 4 года назад +2

      anna super chala bagundi meeting

  • @mohanjamgi7635
    @mohanjamgi7635 4 года назад +1

    👍👍👍

  • @edapakaprasad1505
    @edapakaprasad1505 2 года назад

    అన్న మీరు ఇంత చక్కటి పాటలు రాస్తూ బ్రాహ్మణుల నుంచి అంబేద్కర్ను దేవుడుగా పొగుడుతున్నారు మీరు బ్రాహ్మణులను తొక్కుతున్నారు మీలాంటి ఇంకా పుట్టాలి మరొక్క అంబేద్కర్లు కావాలి. మా కాలం ఎప్పుడు వస్తుందో ఎదురు చూస్తున్నాం కళాకారులంతా కేసీఆర్ చేతిలో దొరకడిలో జీతం ఉన్నారు మిట్టపల్లి సురేందర్ సాయి తేజ గిద్దె రామ నరసయ్య జయరాజు గోరేటి వెంకన్న దొంగ ఇలాంటి పెద్ద పెద్ద కళాకారులు కేసీఆర్ కింద జీతం ఉన్నారు కానీ మీరు నా దళిత బహుజన కోసం మీ జీవితాన్ని కూడా పక్కనపెట్టి మీ త్యాగాన్ని మాలాంటి బడుగు బలహీన ప్రజల కోసం డబ్బులు లేకపోయినా సొంత సైయశక్తితో పోరాటం చేస్తున్నారు మీ కాళ్లకు దండం పెట్టాలి మచ్చ దేవేందర్ అన్న

  • @kadapasriram5627
    @kadapasriram5627 3 года назад

    jai bheem

  • @waqasxd4557
    @waqasxd4557 2 года назад

    Ambethkar gurinchi goppaga cheppandi kani veray varitho polchaka cheppandi evarugoppo vallani angikaristaru

  • @user-ue8xc5kq4d
    @user-ue8xc5kq4d 2 года назад

    మచ్చ దేవేందర్ అన్న విలేజ్ ఎక్కడ అన్న distc

  • @rekulapallychandrashekar9107
    @rekulapallychandrashekar9107 3 года назад

    అన్న గారు ఈ ఇంటర్యూ మొత్తం లేద అన్న

  • @waqasxd4557
    @waqasxd4557 2 года назад

    Paisala kosam piyyi tintaru miru

  • @ravi2708
    @ravi2708 2 года назад

    Jai bheem Anna