నన్ను చంపుతామని ఫోన్ చేస్తున్నారు.! || Actor Suman Exclusive Interview With Anchor Swapna || iDream

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024
  • #idreamexclusive #teluguinterviews #actor #suman #latestupdate
    నన్ను చంపుతామని ఫోన్ చేస్తున్నారు.! || Actor Suman Exclusive Interview With Anchor Swapna || iDream Exclusive
    #idreamexclusive #teluguinterviews #actor #suman #latestupdate

Комментарии • 11

  • @lakshmimantripragada7002
    @lakshmimantripragada7002 Месяц назад +6

    మా చిన్నప్పుడు తరంగిణి సినిమా తో సుమన్ గారి ఫాన్
    అప్పుడు ఆయన జైలు కి వెళ్ళి నప్పుడు paper చూడ్డము తప్ప ఇంత అవేర్నెస్
    లేదు
    ఇప్పుడు ఈరోజు ఆయన ఇంటర్వ్యూ
    చూసి అభిమానం కాదు గౌరవం పెరిగింది
    లెవెల్ ఆఫ్ maturity regarding life,
    పాలిటిక్స్, పేరెంట్స్
    గురించి మీరు చెప్పింది గ్రేట్ గ్రేట్ గ్రేట్
    పాదాభివందనం sir
    Really u r a great person and down to earth human being
    మీరు చెబుతున్న కర్మ సిద్ధాంతం ఇంకా బావుంది
    Sir proud ఆఫ్ u

  • @BOLLEPALLIVinoda
    @BOLLEPALLIVinoda Месяц назад +4

    Great sir meeru

  • @manikantaa811
    @manikantaa811 Месяц назад

    సూపర్ సూపర్ గా చెప్పారండి ఇలాంటివన్నీ రాజకీయ నాయకులు ఎవరికీ ఏది ఇవ్వాలో కరెక్ట్ గా చెప్పారు మన దేశ పరిస్థితి చాలా ఉన్నతమైన స్థితికి చేరుకుంటుంది 🙏🏾🙏🏾🙏🏾 చాలా చాలా బాగా చెప్పారు అండి 🙏🏾🙏🏾 ఏమీ తెలియని వాళ్లకు కూడా అర్థమయ్యేటట్టు చెప్పారు

  • @gayatribhavani600
    @gayatribhavani600 Месяц назад +1

    మాటలు చాలడం లేదు..సుమ్న గారి మంచితనం ....మెట్యూరిటీ.... గ్రేట్ పర్సన్❤

  • @JVNSSUBRAHMANYAM
    @JVNSSUBRAHMANYAM Месяц назад +1

    Super words Suman sir
    Great words and messages sir🎉 💯 genuine words

  • @avusaliachary8193
    @avusaliachary8193 Месяц назад +4

    Suman is great human

  • @bhagikrishnamurthy6313
    @bhagikrishnamurthy6313 Месяц назад

    గొప్ప విశ్లేషణ చాలా మంచి సూచనలు ప్ర బుత్వాలు ఆచరిస్తే సౌభాగ్యవంతంగ బ్రతుకుతారు జనాలు సుమన్కు అభినందనలు

  • @PadmaIvaturi
    @PadmaIvaturi Месяц назад +1

    Sumangaru excellent 👌

  • @user-iq3si5qy9w
    @user-iq3si5qy9w Месяц назад

    సూపర్ చెప్పు సార్ మీలాంటి వాళ్ళు ఎలా ఇంకా చెప్పండి

  • @srinivasjavvadi7733
    @srinivasjavvadi7733 Месяц назад

    He looks like my 2 brother .medisetti Krishtna 😊❤

  • @user-iq3si5qy9w
    @user-iq3si5qy9w Месяц назад

    హలో సూపర్ సూపర్